చక్కగా చెప్పారు.ప్రాక్టికల్గా ఉండటం అలవాటు చేసుకోవాలి.గొప్పగా కనపడంకాదు, గొప్పగా జీవించాలి.
@rambabu6378 Жыл бұрын
100 percent correct 👌
@Ram2952 Жыл бұрын
దాసరి రాము గారు బెస్ట్ సూపర్ ఆయన
@bhupathikrishnamohan7546 Жыл бұрын
Chala Bhagat chepparuu......ammaa..
@hanumantharaovasireddy8482 ай бұрын
It seems many learned people think that having a chief minister from their caste is the most important thing in the upliftment of the poor in their caste not a chief minister from any caste who can deliver the goods
నాయకత్వ లక్షణాలు అంటే సాధ్యం కానిది సాధ్యం అని చూపించాలి వాళ్ళను నాయకులు ఎంచుకోండి.. దానికి దయిర్యం చదువు ఆలోచన నడవడిక గౌరవం ఉండే వాళ్ళను ఎంచు కొండి 🙏🙏🙏
@1055-abc Жыл бұрын
no caste will come to power only with their votes. they have to attract other castes. for example manda krishna.
@silverline8911 Жыл бұрын
Super woman
@duddelababu6024 Жыл бұрын
కాపుల గురించి ఇంత గొప్పగా చెప్పుకొనే చదలవాడ సుచరిత గారు మీరు మీ కృష్ణ తేజ కాలేజీలో ఎంతమంది కాపులకు డొనేషన్ లేకుండా సీటు ఇచ్చారు లేక ఎంతమందికి కాలేజీ ఫీజు లలో రాయితీ ఇచ్చారు ఇకపోతే ఎంతమంది కాపులకు ఉచితంగా చదువు చెప్పారో మీరు ముందు తెలియపరచండి చదలవాడ సుచరిత గారు ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ గారు గురించి మీరు విమర్శించవచ్చు
@bmr5787 Жыл бұрын
Yes bro.mundhu mana chethilo ayye sahayam cheyali.tarwaatha neethulu maatladali
కాపులు కాపులకు ఏమి చేయని ,చేయలేని వ్యక్తులు చుట్టూ తిరుగుతున్నారు...అదే పెద్ద సమస్య ..
@venkatamanikyamkotni2 ай бұрын
కాపులు ఇతరులకు ఊడిగం చేయడానికే ఉబలాట పతారు, వంగవీటి మోహనరంగా గారి లాంటి ప్రజా నాయకులు లేక పోవడం బాధాకరం, ఆ చరిత్ర కారుణ్ణి కుట్ర పూరితంగా భవిష్యత్ రాజకీయాల కోసం అంతమొందించిన ఇద్దరు నాయకులకు, వారి కుటుంబ రాజకీయాలకు మద్దతు పలకడం మరింత బాధాకరం.
@madhusudhanreddy4863 Жыл бұрын
బలిజ కులస్తులకు ఇవ్వకూడదని ఈ ప్రభుత్వం అనుకుంటున్నట్లు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఇంకా కొందరు ఉన్నట్లున్నరు, ఈ ప్రభుత్వం వచ్చి మూడున్నర సంవత్సర కాలంలో అర్హత కలిగిన వారికి కుల మత పార్టీ లకు అతీతంగా అందరికీ పథకాలు అందుతూ ఉన్నాయని వింటూ కూడా ఏమీ అవగాహనొ ఏమో, మాకులం మావాడు ముఖ్యమంత్రి అవుతారని గెలిపిస్తే మెజారిటీ యంఎల్ఎ గెలవడం పోవటం వల్ల ముఖ్యమంత్రి కాలేక పొయి మీరిచ్చిన అవకాశం సద్వినియోగం చెసుకొని ఇంకా ప్రజాదరణ పొంది మళ్లీ ప్రయత్నిద్దాం అనుకోకుండా ఓర్పు లేకనో నేర్పు లేకనో ఆ పార్టీని జాతీయ పార్టీ లొ కలిపేసి అక్కడ మంత్రి అయి మీ నియోజకవర్గం మీద మా కులం వాడు అని అభిమానం తొ గెలిపించిన వారిపై చల్లని ఐస్ గడ్డలాంటి నీళ్లు చల్లింటె ఇంకా మావాళ్లు కు ఇవ్వట్లేదు అనుకుంటే ఎలా, ఒక కులం వాడు ఒక మతం వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలంటే ఆ కులం మతం వారు మాత్రమే ఓట్లు వేస్తే అవుతారా, ఇప్పుడు నాటి జూనియర్ నాయకుడు నేడు ఎవరినో అందులొ సౌమ్యుడు, రాజకీయ అవగాహన, ప్రజాధరన, కలిగి మూర్తి గారికి యంఎల్ఎ టికెట్ ఇవ్వడానికి 13 రోజులు దోమలకు కూర్చో బెట్టి పరీక్షీంచిన వ్యక్తిని ఇప్పుడు ముఖ్యమంత్రిని చేయటానికి ప్రదాన నాయుడు అవతారం లొ మళ్లీ అక్కడ నుండి పోటీ చేయబోతున్నాడంటే మళ్లీ గెలవాలి గెలిపించాలని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వం గురించిఆలోచించటం ఎందుకు ఇంకా విదేశీ విద్యా కానుక విదేశీ విద్యాలయాలొ సీట్లు పొందిన తరువాత వాటి ఆధారంగా చేసుకుని వారికి ప్రోత్సాహం ఇస్తే అది కాకుండా కులానికి ఇవ్వలేదంటె ఎలా, ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలంటే ప్రజాదరణ కావాలి కులాదరణ కాదు ఇప్పుడు జగన్ గారిని విమర్శిస్తూ ఉన్న రెడ్లు ,. చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఉన్న కమ్మ వారు కూడా ఉన్నారు.
@Ram2952 Жыл бұрын
మిరు చెప్పిన పద్ద తిలో మంచి దే కానీ ఒక డ్రా బ్యాక్ ఉంధి నచినవల్లు కాదు పనులు ఎక్కువగా చేసిన వాళ్ళు దాసరి రాము లాంటి వాళ్లని ఎంచు కొండి....ఒక మాన్షి మీకు నచ్చకపోయినా పని తనం నీ బట్టి ఎంచు కొండి 🙏🙏🙏pls
@maharshidr Жыл бұрын
Super interview madam
@Jaganannaagain Жыл бұрын
మీకు అవగాహన లేదు ఏమో గవర్నమెంట్ ఇప్పుడో లిస్ట్ పెట్టారు
@jayachandrareddygajjala6179 Жыл бұрын
There are so many castes are there living in desperate conditions compared with balijas. Your caste is so better than many castes. Still you're bothering about your caste. It isn't good.
@LionHeart-s4x3 ай бұрын
They are just competing with reddys
@ramanak2260 Жыл бұрын
She is good in talking.. janasena should give chance to her
@srinuvasulureddy4591 Жыл бұрын
Sollu apavamma talli inka akkuva matlauadtha unna parapati potthadi
@Ram2952 Жыл бұрын
కాపుల్లో విద్య వేత్త లు చదువు ప్రతిభ వంతులు కష్టపడే వారు మేధావులు ఉన్నారు వాళ్ళని సంస్కరించి కోవాలి....రాజీకియ నాయకులు గొప్ప వాళ్ళు కాదు....కాపు లు లో నే వాళ్ల లో వాళ్ళు ఆధిపత్య దోరణి మానుకోవాలి.... కరెక్టుగా ఎవరైతే డైనమిక్ స్మార్ట్ ఆలోచన నిలబడే తత్వం దాన్ని గెలిచే వరకూ పోరాడే తత్వం వాళ్ళు కు డబ్బులూ ఉండవు డబ్బుల... ఇంక రంగా గారు నినాదాలు కాదు కవలసంది ఆయన లాగా నిలబడే తత్వం.... ముందు షార్ట్ టర్మ్ కాకుండా నిలబడే పోరాడే తత్వం ఉండాలి... నాయకత్వ లక్షణాలు అంటే సాధ్యం కానిది సాధ్యం అని చూపించాలి వాళ్ళను నాయకులు .. దానికి దయర్యం చదువు ఆలోచన నడవడిక గౌరవం ఉండే వాళ్ళను ఎంచు కొండి
@rajanireddy5271 Жыл бұрын
Kadupu nindinodiki caste feeling start avuthundhi... Dabbulu lenollaki Caste tho koodu pettadhu. Prathiroju Brathuku poratamey.
@rambabuseethalam7578 Жыл бұрын
Sucharitha garu! Meeru Cheppevanni I Akshara Satyalu.
@Ram2952 Жыл бұрын
కాపులో ఈ తరం లో చిరంజీవి గారు కష్టపడే తత్వం...దాసరి రాము గారు... అల్లు అరవింద్ గారు bussines గా.... దాసరి నారాయణ రావు గారు... రాజకీయాల్లో పవన్ గారు.... బుద్ధ ప్రసాద్ గారు... సుంకర కల్యాణ్ దీలిప్... వీళ్ళను సంస్కరించి కోవాలి
@bvschowdary Жыл бұрын
కాపులు ఆర్థికంగా బలపడాలి అంటే 2024 లో CBN రావాలి ..ముందు ఆర్దిక ప్రగతి పొందండి 2029 లో కాపు cm అవుదురు గాని
@Ram2952 Жыл бұрын
@@bvschowdary అవసరము లేదు ఎవరు చెప్పారు అరిధికంగ ఉండాలి అని మి వెనుకాల ఉంటే వెనకాలే...మి గ్లోబల్s ప్రచారం తప్ప డంబికలు మీడియా management అందరికి తేసిపోయింది... రెడ్డుల కంట్ కొన్నిటిలో బెటర్ అంతే...మరి కొన్నిటిలో worst...
@aahil1329 Жыл бұрын
Jai jagan mohan Reddy
@aahil1329 Жыл бұрын
@@bvschowdarynext cm jagan
@balashowrykondaveeti9267 Жыл бұрын
😢🎉🎉🎉😢😂🎉😂😂😂😂😂😂😂😂😂🎉🎉😂😂🎉
@NNKP504 Жыл бұрын
ఈవిడ కుటుంబ, ఆస్తుల తగాదాలు వేరే వీడియోలో లైవ్ గా యు ట్యూబ్ లోనే ఉన్నాయి. అందులో ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అంతా ఈవిడ స్వయంగా సంపాదించిందే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల అందరి బాగోగులు చూడ్డం ముఖ్యమంత్రి భాద్యత. ప్రభుత్వ సహాయం పొందిన వారందరి లిస్ట్ వెబ్ సైట్ లో పెడతారు. ఆర్ధికంగా బలపడిన ఈవిడ ప్రభుత్వాన్ని నిందించకుండా ఈవిడ స్వయంగా సొంత కులానికి ఏమి చేశారో చెప్పుకుంటే బాగుండేది. ఇంటర్వూ చేసిన ఆయన ఈమె కు సంధించి న ప్రశ్నలు పాజిటివ్ గా లేకపోవడం పెద్ద డ్రాబాక్
@raysrajmedia1321 Жыл бұрын
మంచి విశ్లేషణ
@Warrior-ew9mz Жыл бұрын
First let Kapy leaders marry kapu girls. They marry kammas and Reddies
@bchangalrayudu6413 Жыл бұрын
Madam meeru mee college lo yentha mandiki free education.kapu variki itcharu.first meeru adarshanga undi tharuvatha matladandi.oka kulame pradipadikina yevvaru gelavaru.kupula nu matrame meeru bujaluku yethukunte migatha kulalu duram aipothayi.
@1055-abc Жыл бұрын
whether kapu and balija is same caste, and they perform marriages, kindly clarify it anchor sir.
@LionHeart-s4x3 ай бұрын
Yes only OC balija they are other castes with the name balija like setti balija of godavari districts, Vada balija, Krishna balija are different from kapu balija
@vrkreddy3337 Жыл бұрын
Madam meeru vasthavaniki daggaraga matladuthnnaru oka vishayam meeru oppukovali Pavan kalyan garu kapulaku upayogapaduthunnarani meeru bhavisthunnara kapulu Pavan kalyan gari leadership tho meegatakulala vari thodpatu tho 2024 lo 175 seatlaku potichestarani cheppagalara Pavan kalyan gariki antha opikaunda kapulaku ekkuvaga nyayam chesina party ycp na TDP na kulatatvam ekkuva ga unna party ycp na TDP na, veeti gunchi think cheyandi
@@sucharitaaruna110 As women what u have done,To whom you give free education, i have studied in the college, These is one guy his name satish,and mr suchiritha tourchered US collected fees,now giving false interviews. ..Everyone know What kind of women is shee???You can blame the people not Old Students....
@bmr5787 Жыл бұрын
Nuvvu oka vidya samstha petti, students ki emi msg istaavu.nee kaapu kaani students,nee gurinchi ela gowravam pettukuntaru
Leaders born from people's. Not by caste. Recommendation. Higher%of caste. Mixing all communities saying we are thismuch. This is our caste. But they will not marry in caste bukka vaallani. Toorpukapus nu telaga kapus mrg chesukoru. Kalavantulu ante s. Balija chesukoru. Inni rakalu ela okati avutai. We inter caste s. Balija. Kapu reddy. Anukondi. How we all one. So not on caste edagandi leader ga. Madam analysis good. But inthavindividuality. Mee vaallu. Tho dooram. Itharulu castes mee caste nu nammakapovadam. Last min varaku commitment lekapovadam so so many factors to lead. Entho mamulu anil. Kotam. Edugaleda. Cunning false intelligence kaadu. Chance was for chiru only. He lost never happens.
@kishoretirumalasetti-oz8by Жыл бұрын
kapulanu okko pranthamlo okala ante balija ontari munnuru telaga turpu telaga telagaalu guntur nundi east godavari varaku turputelagalu visaka to srikakulam
@vanasrinivas17012 ай бұрын
Namaste Amma.. nuvvu political ga , kuda mundu undamma..