అదానీ అయితే ఏంటి ? సీమలో మాదే శాసనం ! | Suresh Kalluri | Rajaneethi

  Рет қаралды 11,561

Rajaneethi

Rajaneethi

Күн бұрын

Пікірлер: 56
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 Күн бұрын
సురేశ్ గారూ! మీరు చెప్పింది అక్షరాలా నిజం! రాయలసీమ వాళ్లకు ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ పుట్టుకతో వచ్చింది, అది పుడకలతోనే పోవాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో రాబోయే పరిశ్రమలు రాయలసీమను తప్పించి ఇతర ప్రాంతాలలో పెట్టాల్సి వస్తుంది.
@jaiganesh5384
@jaiganesh5384 Күн бұрын
ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు ఇంతటి తీవ్ర ఆరోపణలు లేవు? ఇలాంటి ఘటనలు వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ఉపయోగం లేదు?
@SanthiSagar
@SanthiSagar Күн бұрын
Good afternoon🕒🙏🕒 Suresh sir🙏🙏🙏
@kanakamalleswararaobommise365
@kanakamalleswararaobommise365 21 сағат бұрын
👌👏👏👏👍🙏
@thatikondamadhu1405
@thatikondamadhu1405 Күн бұрын
Correct 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ramakoteswararao311
@ramakoteswararao311 Күн бұрын
ముమ్మాటికీ నిజం 🎉
@knharsha7
@knharsha7 Күн бұрын
అయిపాయె
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 Күн бұрын
Very well said sir🎉
@tigermahi1325
@tigermahi1325 Күн бұрын
ఇటువంటివారిని ఉపేక్షించరాదు
@venkatarao8492
@venkatarao8492 Күн бұрын
ఎడిటర్ గారు ఒక్క ఛాన్స్ అన్నాడు సార్....ప్రజలు కూడా ఆ ఒక్క.ఛాన్స్ టెస్టు చూచి నారు ....ఇంక చాలు అనుకున్నారు....ఎడిటర్ గారు మళ్ళీ అనవద్దు....
@mylapallivasu2151
@mylapallivasu2151 Күн бұрын
Modi ji ..... Great.......!
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 Күн бұрын
🎉reddlantha dictetors.
@GopinadhAllada
@GopinadhAllada Күн бұрын
జల్సా సినిమా గుర్తొచ్చింది
@ABDSK-n6v
@ABDSK-n6v Күн бұрын
సురేష్ గారు మీరు చెప్పింది కరెక్టే స్టేట్ గవర్నమెంట్ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పక్కగా అనుమతులు తీసుకోవాలి స్టేట్లో పరిశ్రమలు పెట్టేటప్పుడు పక్కాగా రిజిస్టర్ చేయాలి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్ చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ల మీద ఇబ్బంది పెట్టకుండా చట్ట సవరణ చేయాలి పరిశ్రమలకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా గ్యారెంటీ ఇవ్వాలి నెక్స్ట్ టైం ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ల మీద ఎటువంటి హాని చేయకుండా ఇబ్బంది పెట్టకుండా సెటిల్మెంట్ చట్టం తీసుకురావాలి చంద్రబాబు గవర్నమెంట్ ఉంది ఫుల్ పవర్ లో ఉంది కానీ ఆయనని లెక్క చేయడం లేదు ఆయన తర్వాత అంతం చేస్తున్నాడు జగన్ కి పూర్తి సహకారం మోడీ అమిత్ షా సహకారాలు అందుతున్నాయి అందుకు జగన్ రెచ్చిపోతున్నాడు బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు ఇది కూటమి ప్రభుత్వం
@SriMatre-v2y
@SriMatre-v2y Күн бұрын
Mr Kalluri Suresh, Please do a video on Not allowing liquor shops by Tadpatri MLA and His family.....
@swamishetty5297
@swamishetty5297 Күн бұрын
రోజులు గడచిన, గడుస్తున్న ఆ ప్రాంతం సంస్కృతి మారటం లేదు, నాయకులు సరే, ప్రజలు స్పందన తీరు కూడా, వారికి అనుకూలం, అమ్మా పెట్టదు, అడుక్కొనివ్వదు, అనే సామెత సరిపోతుంది.
@vijayaraju7187
@vijayaraju7187 20 сағат бұрын
Reddy's are always like this
@srihari5141
@srihari5141 Күн бұрын
రాయలసీమ నాయకులు ఎక్కడా ఉంటే అక్కడ భూ కబ్జాలు మామూలు కలెక్షన్స్ ఉంటాయి అందుకే రాయలసీమ వెనుకబడి ఉంది
@satyakumari9890
@satyakumari9890 Күн бұрын
అన్నీ రాయలసీమ లో పెడితే వీళ్ళ దరిద్రం పనులు ఇంకా పెరుగుతుంది
@ushas361
@ushas361 Күн бұрын
Adinarayana Reddy ni Modi or Amit shah mandalinchali. CBN ki sambandham ledu.
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi Күн бұрын
Currat🎉🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉🎉
@rammohanraonalla3935
@rammohanraonalla3935 Күн бұрын
రాయలసీమ లొ బాగాపెద్ద కంపెనిలు పెట్టడం మంచిది కాదు మధ్య కోస్తా ఉత్తరాంద్ర లొ పెట్టడం మంచిది అక్కడి ఫ్యాక్షనిస్ట్లుకి ఎప్పటికి వాళ్ళ ఏరియా బాగుపడటం ఇష్టం ఉండదు అక్కడ నీటి సదుపాయం కల్పించి వ్యవసాయం అభివృద్ధి చేస్తే రైతులన్నా బాగుపడతారు అక్కడ రాజకీయంలో వున్న రెడ్లందరు అంతే చాలా మంచోళ్ళు
@NagarathnamSeshiah
@NagarathnamSeshiah Күн бұрын
Facts revealed by you rightly.Strict and serious action to be taken on that MLA.What he thinks? He is not above law.Warnings won’t help.He should be sacked.Just because MLA,can he do whatever he wants.Shame on his behaviour.People should teach this type of politicians.Powers are with people.How they are elected,we don’t understand.
@sambaiahsambaiah6954
@sambaiahsambaiah6954 Күн бұрын
Suresh garu cbn gariki advise cheyandi indusries should come guntur krishna prakasam dts. have got industries
@sujashamili8163
@sujashamili8163 Күн бұрын
Now same to same at penuponda minister sabitagaru
@ravisankarnaidu7163
@ravisankarnaidu7163 Күн бұрын
Adi narayana Reddy from BJP
@doddavamulasetharamarao2208
@doddavamulasetharamarao2208 Күн бұрын
The main fault falls on head of the Parties who had given the party tickets. The top leaders of the parties is always taking one side and the activites are different. At last the people are fools. AP Chief Minister is always given the warnings to such fellows.
@RattaiahKandimalla
@RattaiahKandimalla Күн бұрын
Suresh garu MLA Adinarayana Reddy garu BJP MLA adi BJP vallani adagali daniki CBN Ela badhyudu?
@vvskondapalli7676
@vvskondapalli7676 Күн бұрын
ఇప్పుడు ఏ పార్టీ రాజకీయ నాయకులు అయినా దోపిడీ చేస్తున్నారు.
@sa2662
@sa2662 Күн бұрын
CM dy CM are unfit😂😂😂
@padmagodavarthi8642
@padmagodavarthi8642 Күн бұрын
2019 lo TDP defeat ki reason valla MLAs. CBN gariki anta time lekapovatamu. Again same thing doing by many political people in TDP. I am worrying about 2029 .if they do like this, again AP may loose best leadership.
@sa2662
@sa2662 Күн бұрын
No difference b/n TDP and y cheap p
@dasiraviteja1353
@dasiraviteja1353 Күн бұрын
Amaravathilo oka company pedithe anni amaravti lo enduku antunnaru. Ade visakhapatnam lo pedithe rayalaseema vallaki problem ledu
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Күн бұрын
It is very sad Adinarayabareddy should not encourage this type of activities.,.At the same time govt.should take care of that already YCP cadre may, entering into a contract with Adani group.
@gvrrao3225
@gvrrao3225 Күн бұрын
మూర్ఖుడు రాజుకన్నా గొప్ప వాడు అనే నానుడి. మూర్ఖులకు రాష్ట్ర భవిష్యత్తు గురించి గానీ, తమ బిడ్డల భవిష్యత్తు గురించి గానీ ఆలోచన ఉండదు. వారికి జ్ఞానం కలగాలంటే చట్టాలు పనిచేయవు, తోలు వలచి తాట తీసే విధానం అమలు జరగాలి. అంతేగానీ ఇలాంటి చవటలకు భయపడి అభివృద్ధి కార్యక్రమాలను ఆపివేసి ఇతర ప్రాంతాలకు మళ్ళిస్తే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టబడతాయి. జనాలు ఎవడేది వాగితే అదే కరెక్ట్ అన్నట్లుగా ప్రవర్తించడం వలననే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు దాపురిస్తుంటాయి. ఛానల్ ఉంది కదాఅని నీతిమాలిన సూచనలు చేయకూడదు. పాలన అంటే బొమ్మలాట కాదు, ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దటం.
@croydon21H
@croydon21H Күн бұрын
Mee uddhesam Adani is there to help and not extract profits? just like Reliance gas is taken from Godavari basin? Mana control lo pettukovadam is a good thing. GMR ki baagaa pettaru gaa. pettinchukuntoo koorchuntaaraa??? Let there be fair play
@Mohan1960
@Mohan1960 Күн бұрын
Sir...are you a neutral analyst or TDP supporter/sympathy ser or same community as all your video reveals that you are biosed .... Why don't you make a video on 1. Anticipated date completion(DOC ) of Polavaram (CBN declared as 2018 during earlier regime) 2. ANticipated DOC of Amaravati... 3. Implementation of Super six... 4. Job calendar for 20 lakhs jobs 5.nil increase in Electricity charges 6. Rs 10000/- for valenteers. 7. Vizag steel plant crises...etc... 8. Sand mafia and liquor mafia Please prove yourself by making unbiased review on the above issues ...
@rambabuganta5258
@rambabuganta5258 5 сағат бұрын
Neutral haa... 😅😅😅 Pachaa dabaa Chanel edii....
@vijaymandala6859
@vijaymandala6859 Күн бұрын
అహ్మదాబాద్, గుజరాత్ లో 150km దూరంలో వున్న సురెల్, బాబ్రా సోలార్ పవర్ ప్లాంట్ సైట్ల దగ్గర, లోకల్ విలేజెస్ వాళ్ళు చేసిన దాదగిరి చూసా....అది నరేంద్ర మోడీ రాష్ట్రంలో.....
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 158 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 30 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 85 МЛН
Why Is TDP Silent on YS Jagan's Alleged ₹1,750 Crore Adani Scam?"
15:14