మీ మాటలు కూటమి ప్రభుత్వాన్ని చెప్పుతో కొట్టినట్టు ఉన్నాయి
@rajuabburi20953 күн бұрын
Jagan nu left leg too tannadu at the same time.
@pujarivenkateswarlu78533 күн бұрын
నగ్న సత్యాలని చాలా గొప్పగా విశ్లేషణ చేశారు సార్👌అభినందనలు🙏🙏🙏 నాయకులు ( ఏ పార్టీ వాడైనా గానీ) ప్రజలని తమ అబద్దాలతో ఎంతగా మోసం చేస్తారో, పాపం,..జనం ఎంత "ఎర్రిపప్పలు" గా మిగిలిపోతున్నారో ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది.
@varunteja98703 күн бұрын
Correct 💯
@jk.43 күн бұрын
నిన్నటి నుంచి జగన్ పై ఆరోపణలు కూడా ఎల్లో మీడియా ఆపేసింది
@Destroyer-ij7qu3 күн бұрын
ADISEV LE PROFESSORRERRRRR
@rajuabburi20953 күн бұрын
Don’t worry. CBN is bit slow in doing these kind of things, once the legal team determines it has a good case, he will surely take the action. You will get the justice.
@venugopal-ii6vd2 күн бұрын
Vaadu o paytm nuvvu oo pedha siddanthi
@basha-r3h3 күн бұрын
అగ్రిమెంట్ ని వెంటనే రద్దు చేయకపోతే టీడీపీ పార్టీ కనుమరుగు అవుతుంది. చంద్రబాబు జాగ్రత్త పడుకో లేదంటే ఇంతేసంగతులు.
@Trr-j4b3 күн бұрын
ఈ విమర్శ కన్నా , cbn ని బట్టలూడదీసి చెప్పుతో కొట్టడం కొంచెం గౌరవంగా ఉంటుందేమో ప్రొఫెసర్ గారు
I am TDP die heart fan sir. But I totally agree your conclusion sir.The state government should immediately cancel that power purchase agreement sir. State government was not interested to file a case because of Adani, So at least cancel the agreement
@Trr-j4b3 күн бұрын
100% correct
@omnamo46452 күн бұрын
Then pay more to get it right. Brilliant brilliant
@bgopalaswmibanndaru4203 күн бұрын
ప్రొఫెసర్ గారు సూపర్ అనాలసిస్ టిడిపి వాళ్ళకు చక్కటి వివరణ ఇచ్చారు అధాని ని ఏమనకుండా జగన్ మీద కేసులు ఎట్లా పెడతారో 😊చక్కటి వివరణ ఇచ్చారు మీరు చక్కగా వివరించారు సార్ మొత్తం😊 నా కోరిక కూడా అదే బాబు గారికి ధైర్యం ఉంటే అధాని దగ్గర జగన్ లంచం తీసుకున్నాడని నిరూపించి జగన్ని జైలుకు పంపాలి ఆ దమ్ము మీకుందా బాబు గారు
@satyanarayanap49573 күн бұрын
CBN TDP Adani నీ విమర్శ చేస్తే CBN కూడా జైల్ కు పోతారు. మోడీ బిజెపి ఉన్నత వరకు జగన్ ఎవరూ ఏమి చేయలేరు ఏమి చేయలేరు ఏమి చేయలేరు
@sharinginformationxchangek71853 күн бұрын
yes you are correct
@alluganapathirao44353 күн бұрын
అయ్యా మీ విశ్లేషణ ఎంత వరకూ వచ్చిందంటే, సూచన చేసే స్థాయి నుంచి ఆదేశించే స్థాయికి వచ్చింది. గత 5 ఏళ్ళు ఇలా ప్రశ్నించే అంశాలు చాలా ఉండేవి. అవి మీ ద్వారా వినాలని ఎదురు చూశాను. మీ గొంతు అప్పుడు మూగ పోయిందేమో.
@kiranram16893 күн бұрын
తెలిసి ఎందుకు అడుగుతారు? మోది గారితో ఒప్పందం తరువాతే జైల్లోఉంచి పైకి వచ్చి, వారితో కలసి ఎన్నికలు గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మోది అంటేనే అదానీ, ఆ పేరు ను అసలు ఎత్తరు. మోది గారు వారి ప్రభుత్వం కూడా మౌనమే వహిస్తుంది.
@andhravlogs19473 күн бұрын
Mee analysis bhaga chesthunnaru, keep it up, don't think about criticism of other persons
@basha-r3h3 күн бұрын
ఈ అగ్రిమెంట్ రద్దుచేసి, అవినీతి పై విచారణ కి ఆదేశించకపోతే, టీడీపీ పీతిష్ట బాగా దెబ్బ తగులుతుంది.
@venkateswararao62113 күн бұрын
మోదీ పై ప్రొఫసర్ నాగేశ్వర్ మౌనం. చంద్రబాబు పై ధ్వజం
@Madiraju19463 күн бұрын
If Chandra Babu noidu touches Adaniji and jaganji, AP gets New Chief Minister with in three months
@saitejreddy59663 күн бұрын
Who will be the chief minister
@Sai-msdian2 күн бұрын
Absolutely 😂😂😂
@banugotusadasivareddy72973 күн бұрын
As Ususal no holds barred interview professor garu exposed double standards of cbn
@sunshinesystems24483 күн бұрын
Yes ur true sir
@RajeshPatnaikuni3 күн бұрын
Deal should be cancelled in the interest of AP People
@Raghav-t8g4wКүн бұрын
సత్తా లేని ఆరోపణలు విద్వేషం తప్ప రాష్ట్ర ప్రయోజనాలపరిరక్షణకు చిత్తశుద్ధి లేనే లేదు .
@satyaprasadpulla28913 күн бұрын
Both Chandrababu and Pawan Kalyan made Tirumala Laddu issue a national one. But, in this case, they keep quite without uttering a word against Adani. This scam exposes how hypocrites both Chandrababu and Pawan Kalyan are. 😀
@srinivaslatha68493 күн бұрын
U r said very well analysis. 👌
@tangellavenkatesu7605Күн бұрын
నవ్వు వస్తోంది...
@jaganr19113 күн бұрын
This prof is very very kind enough on Jagan for known reasons.....
@venugopal-ii6vd3 күн бұрын
Paytm gaadu veedu prof funny
@varunteja98703 күн бұрын
Reality meeku nachadu iam from Telangana not jagan fan
@kotisubhramanyamandey48783 күн бұрын
🙏 ప్రొఫెసర్ గార్కి వందనములు 🙏
@SivaSivaaaaaa97873 күн бұрын
ఒక్క మాటన్నా అదానీనీ అరెస్ట్ చేసి AP జైల్లో పెడతాము అని అన్నాడా,ఉచ్చ ఉచ్చ అదానీ అంబానీ అంటే ఉచ్చ ఉచ్చ
@guravareddy21333 күн бұрын
ఆదానీ పేరు వుచ్చేరిన్సాలి అంటే ఉచ్చ ఏవ్వడికైన
@gabrielraju23763 күн бұрын
The case was filed in the US , and seems to be initiated by TD. party. And the advocate in US may take some of the financial advantage by the AP power party leaders also to be investigated by our country leadership. Because it is the most prestigious allegations faced by the Indian industry and our Indian policies framed by the Government organizations like SECI & others.😮
@udayabhaskararaokolavennu14873 күн бұрын
జగన్ తీసుకున్నారంటున్న 1750 కోట్ల రూపాయల్లో ఎంత వాటా వస్తుందని అధ్యయనం చేస్తున్నారేమో సార్!?
@truthseeker-4ever3 күн бұрын
😂
@appreciatelife873 күн бұрын
అవును మరి…నువ్వు వెళ్లి జగన్ మీద ఫైట్ చెయ్యి
@govulabalakrishnareddy94302 күн бұрын
ఓన్లీ ఖచ్చితమైన న్యాయమైన కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మిగతా నాయకులంతా ధైర్యంగా ముందుకు సాగుతారు అంత మోదీ చేతిలోనే ఉంది.
@chinthapudiramanaiah4885Күн бұрын
సార్ చంద్రబాబు కి దమ్ము దైర్యం ఉంటే ఆదానితో జగన్ కు మధ్య జరిగిన ఒప్పందాలు కాన్సల్ చేసే దమ్ముందా.
@sudhakarReddy-x9m3 күн бұрын
Why CM CBN, DCM PK fears about Jagun ? Jagun is having 10 MLAs only. Not even 10% MLAs.
@gottipalliapparao3313 күн бұрын
Your efforts in this regard is indeed commendable.the government doesn't stick on that issue to the extent that you thought because of adani.those agreements can't cancel by the government.the government is used to doing allegations.
@Dopositive5373 күн бұрын
Professor is doing very good work for JAGAN
@Rj075313 күн бұрын
EVMs CBN will try to arrest Jagan but he will say Adani will not come under AP's Judicial area
@babuprasadnaidu44403 күн бұрын
.. బాబు అధికారం లో ఉన్నపుడు.. పోర్ట్ లు.. వైజాగ్ స్టీల్.. ప్రభుత్వ కనుసన్నలలో నె ఉండిన్నాయి.. ఇక 2019 తర్వాత.. అవి అదానీ చేతిలోకి వెళ్ళడం.. ఇవి చాలు అదానీ కి బాబు కు ఎంత దూరమో..
@raghuinturi97413 күн бұрын
మోడీతో బాబు స్నేహం గురించి చెప్పండి. మరి మోడీతో అవసరానికి పొత్తుపెట్టుకుని ఎట్లా మాట్లాడతారు? బాబు స్వచ్ఛమైనవాడేమీకాదు. కాకపోతే మీడియా సహయం, అబద్దాలతో, పొత్తులతో నెట్టుకొస్తాడు,జగన్ నిందితుడు మాత్రమే, నేరస్థుడని ఋజువైతే అందరం అతనిని వ్యతిరేకిద్దాం. రాజకీయనాయకులు, వ్యాపారస్తులు ఎక్కువ శాతం మోసం చేస్తారు. కాకపోతే తెలివిగా తప్పించుకుంటారు. ఏ పార్టీ అయినా లోపాలు కచ్చితంగా వుంటాయి. పతివ్రతలెవరూ లేరు
మీకు చైనా మీద ఉన్నట్టే భారతదేశంలోని రాజకీయ నాయకులకు అదానీ లాంటి వ్యాపారవేత్తలపైన ప్రేమ, అభిమానము, గౌరవము etc... ఉంటాయి సార్
@rajasekhar4u3 күн бұрын
Sir, America లంచం ఇచ్చిన వాళ్ళ మీదనే కేసు పెట్టింది, India లంచం తీసుకున్న public officials మీద focus చేస్తుంది. ఎవరి వల్ల ఎవరికి నష్టం జరిగింది అనేది ముఖ్యం.
@sridharreddy29582 күн бұрын
2.49కి ఎంత లంచం తీసుకుంటే, 6.00కి ఎంత తీసుకుని వుంటారు, ఊహించుకోవచ్చు?
@yvraovisweswararao36133 күн бұрын
Mlc gaaru tremendous analysis 🎉
@bgopalaswmibanndaru4203 күн бұрын
ప్రొపెసర్ గారు తిరుగులేని ప్రశ్నలతో బాబుగారికి తికమక పెట్టారు ఇప్పుడు టిడిపి వాళ్లు ప్రొపెసర్ నాగేశ్వర్ గారికి సమాధానం చెప్పాలి టిడిపి వాళ్లకు ధమ్ము ధైర్యం ఉంధా ఉంటే ఈ కేసులో జగన్ ని జైల్లో పెట్టండి
@govulabalakrishnareddy94302 күн бұрын
ప్రొఫెసర్ గారు జగన్ యొక్క తప్పులను సంపూర్ణంగా ఎత్తి చూపలేక పోయినట్టు , చంద్రబాబు ఆదాని తప్పులు గట్టిగా బయట పెట్టలేకపోతున్నారు..
@dsrinu88173 күн бұрын
ఇంత చక్కగా విశ్లేషించే మీరు రోజూ లో 99% వీడియోలు ap పాలిటిక్స్ మాత్రమే చేస్తారు. లగచర్ల లో ఏమి జరుగుతుందో జనానికి చెప్పరు,మూసీ గురించి మాట్లాడరు....మీకు రేవంత్ రెడ్డి అంటే భయం అనుకోవాలా?.తెలంగాణ రాజకీయాలు అంటే ఇష్టం లేదా?.
@MadhusudhanaRao-k7nКүн бұрын
😢అదాని మీద ఈగ వాలితె రాష్ట్రం మీద డయనాసర్ వాలుతుంది
@EswaraKonakalla3 күн бұрын
Super analysis sir
@pattandariyavali20052 күн бұрын
ఆధాని తొ అన్నీ అన్నీ డీలింగ్ కట్ చేసి బాబు మాట్లాడితే బాగుంటది
@maniyadav61903 күн бұрын
మొన్నేమో forecast చెప్తున్నాను -చంద్రబాబు jagan గురించి ఈ case కి సంబంధించి ఏమీ మాట్లాడరు అన్నారు. కానీ ఈ రోజు goal post మార్చి adani గురుంచి point లేపి మళ్లీ విమర్శిస్తున్నారు. Nageshwar అస్సలు నీకు ఏం కావాలి- Jagan ని మాత్రం expose చేయకూడదంటావ్, అంతేగా?
@ramakrishna28233 күн бұрын
జగన్ ఉప్పు తిన్న విశ్వాసం!చంద్రబాబుపై నాగేశ్వర్ ధ్వజం
@manjumanjunath68392 күн бұрын
హమ్మయ్య నవంబర్, డిసెంబర్ నెలలకి డివర్టేషన్ దొరికిందోచ్😂😂😂😂😂
@dasaribhavanishankar98383 күн бұрын
👌👌👌👌👌🙏
@turakasambasivarao4403 күн бұрын
ఆదని ది తప్పు ఉన్న కూటమి ప్రభుత్వం కు దైర్యం లేదు కూటమి కి బాబు గారికి జగన్ జైల్లో పెట్టాలి ఇది న్యాయం
@harig374923 сағат бұрын
Excellent analysis nageswar rao garu. Siggu leni kutami.... and chibn
@Ravibheemavarapu22 сағат бұрын
Prof గారు జగన్ చేసింది అవినీతి ఒప్పందము అని ఎలా డిసైడ్ చేసావు!
@mallepatisridhar98793 күн бұрын
Every politician is correct, they go according to the situation, but not according to ethics.
@truthseeker-4ever3 күн бұрын
If not following ethics for the people eventually politicians are not correct. 😂
@varmasaripalli3 күн бұрын
" POLITICIAN IS POLITICIAN ' O.K' . BUT WHAT ABOUT ' DUTY TO MAINTAIN ' AS ' A PUBLIC SERVENT " ELECTED , SELECTED " BY ' BELOVED , HOPEFULL ' PEOPLE ? ' .
@pattandariyavali20052 күн бұрын
అబద్దానికి అరుపు లెక్కువ
@KARRINAGESWARARAO-p2lКүн бұрын
భారతదేశ సంపద మొత్తం ఆదా నీకే కట్టబెడుతున్నారు
@hospital9381Күн бұрын
Jagan is pure heart person. Babu is no where near to his good character
@AnandKumar-rw5rd3 күн бұрын
Jagan sir is good person sir please understand
@venugopalreddyyeduguri64033 күн бұрын
Professor garu! Please discuss rate paid by tdp govt during 2014-19 with jagan's rate.
@RzameerrrShaik3 күн бұрын
Good briefing sir
@bmr57873 күн бұрын
Kenya adam tho airport project cancel chesukundhi.mari ikkada adani tho thega thempalu chesukune dammu undha😂😂😂😂
@kirankumar-hz9ew3 күн бұрын
Miru BJP TDP nu tidatunnaru tappa ,tappu(wrong) chesina Anna di em tappu kadu ani matladatunnaru you are great.
@VkBabu-yw5sk2 күн бұрын
శారదా పీఠం బూములు రద్దు చేసారు కద? ప్రొ,, గారు చెప్పారాని జగన్ గార్ని లోపల వేసే మంటారా???
@Srinivas-q1f9u3 күн бұрын
Still keep loving Jagan
@srinivasrao-tw1iv3 күн бұрын
జగన్ కష్టం వస్తె జగణేశ్వర్ కు నిద్ర పట్టదు వెంటనే వంద వీడియోలు చేస్తారు జగన్ మంచోడు అని..
@mvrlnrao91773 күн бұрын
Nageswar garu, Mee videos regular ga follow avuthanu. Adi NDA Prabhuthwam, vallu Adani yela cricise chestaru ?? Meeru Question chestunnaru ...Its good. Prajalaki idi theliyali.. Okka saari Elections mundara meeru YSRCP 5 years palana meeda meeru cheppina abhiprayalu... choodandi....goda meeda pillivatam laga vundevi...Maaku astcharyam ga vundedi...Prajalu theerpu ichinatharuvatha meeru dhairyamga chebuthunnaru jagan palana yenduku fail ayyindo....Yennikala mundara Ee abhiprayalani khanditanga meeru cheppagaligara?? Meeru yeppudo oka video lo issue basis meeda kahandinchi vundochu...Adi choopinchi thappichukovatam correct kadu.. Oka thatastha voter yela prathispanthisthado mee dwara memu choodali anukuntamu....Last 5 years cheekati palanani meeda meeru yethanvaraku prajalni chaitanyavantham chesaro gunde meeda cheyyi vesukuni cheppandi...YSRCP chivaraki analysts kooda bhayamloki nettindani memu anukovali...andhukane meeru TDP party agrahaniki guri ayyaru.....Alantivatiki ma lanti viewers support yeppudu vuntundi.. Meeru dhairyanga anni party valla gurinchi matladandi , prajalni chaitanyvantham cheyandi...
@venugopalreddyyeduguri64033 күн бұрын
He had learnt that RESPONSIBILITY HARD WAY through SKILL DEVELOPMENT SCAM.
@VallepuSrinivasarao-fs4ic3 күн бұрын
సీబీన్ కి పీకే కి ఇట్లాంటివి అసలు పట్టవు ఆదానిని కాపాడడమే వాళ్ళ lakshy❤️
@reddybbr29293 күн бұрын
7000M units eack unit 2.49 So 1750 is 7000000000x 2.49 It is nothing to do with bribe. Note this point. Everyone will with this later after blaming Jagan.
@balukrishana57063 күн бұрын
ఇందులో బాబు వెనక్కి తగ్గితే...సొంత గొయ్యి తవ్వుకున్నట్టే
@mySkills-e8b3 күн бұрын
Why brother... He says facts
@Mcsr-oj6fu3 күн бұрын
Jagan gaari voka ventruka raaladu , antha peddalaku vasthadi, 100 percent Jagan gaari ki yelanti sambandam ledu ee fraud, aakasam nundi voka ulka padindantey adi bhoomiki cherey lopu masi ayipothundi ,aalagey America nundi aa case India ku vachey lopu yekkado samudram lo munigi pothundi ..
@rohiths10493 күн бұрын
good ssr
@venugopalreddyyeduguri64033 күн бұрын
Adani might be knowing Chandra babu's secrets too.
@cvkreddy35402 күн бұрын
CBN & PAWAN KALYAN WILL NOT ACT .... he can not touch JAGAN unless ordered by Modi
@popurinagabhushanarao74813 күн бұрын
Xlent .
@sangeethamsbd3 күн бұрын
Adani peru chepte thata ki guvva paguluddi
@ysm6773 күн бұрын
Damunte adani puru cheppu babu, pk eka musukondi
@rajyalakshmisuri69243 күн бұрын
Modi anna modi manushulu anna opposition ki ruling party ki iddariki bhayamu.Evari reasons varivi.
@rajuabburi20953 күн бұрын
Jagan expose cheyyakudaa? He is the one of the primary beneficery. Professor gari interest only on Adani. Adani is beyond CBN capability to handle.
@sudheerk823 күн бұрын
Jaganeswar Reddy, You kept quiet on Jagan reddy who took 1750 crores.
@chandrasekhargandla42153 күн бұрын
Sad thing is upto now from centre no single comment seen in tv may be mr adani correct
@hanimireddy25393 күн бұрын
Sir Also tell cbn agreements on power Pill. Is cbn spare any item in jagan govt without going to court Even on education went to courts
@sharinginformationxchangek71853 күн бұрын
do we need this leaders
@veerrajusimhadri20583 күн бұрын
Chandrababu key is with modi
@cryvell21093 күн бұрын
Jagan medha case pettamani nageswar garu syggest chestunnara ? If so let us file a PIL
@Midhunchowdary3 күн бұрын
By mistake also prof won’t blame Jagan individually !!
@Rupa_Anand3 күн бұрын
finally AP peoples are looking like APs
@prasadkdr21913 күн бұрын
As far as AP is concerned the first culprit is Jagan who damaged the interests of AP people. AP Govt has to take action on Jagan. Aadaani is after that only. Why CBN should talk about Aadaani at this stage?. There is nothing wrong in CBN's statement. On the other hand professor is pointing out only Aadhaani and not blaming Jagan, Why?
@Teja-qn7qm3 күн бұрын
Nageswar Reddy garu, meru adani ni antunaru, jagan ni anadam ledu, apudu state ki CM ga prajalu mee jagan ni yanukunnaru, adani ni kadhu, State ni kapadavalsindhi CM, adani kadhu nageswar Reddy garu
@Mymed30913 күн бұрын
Very well analysed Prof. Nageshwar. This N (on) C (sensical) Babu is probably waiting for permission from his boss, to take action on the so called "vastavaalu". He knows very well he will never get such permission. We have adani brokers running our state. People are fooled.
@cvkreddy35402 күн бұрын
Adani might have bribed all
@MY9397-o2p2 күн бұрын
Unit ki Rs 5 petti konna CBN emi matladagaladu...
@Sristikanth713 күн бұрын
Adhani garu thaluchukhuntee ee khootami Govinda govinda 😂😂😂
@cvkreddy35402 күн бұрын
CBN COME OUT WITH ANSWERS OR OPEN THE DEAL YOU HAVE WITH ADANI AND MODI UNDER
@siyara6085Күн бұрын
Prof Nageswar rao, neeku Modi Peru cheppae dhairyam undha?? It's same problem with CBN garu..CBN is more worried about AP future, anthae thappa evariko bayapadi kaadhu.
@sekharreddydhanireddy70283 күн бұрын
Siridhi said electrical vallaku smart meter tender,solar power tenders itchinappudu TDP leaders ,RRR lanti vallu YCP govt lo ennisarlo statements itcharu Kootami powerloki vatchinaka CBN garu power point presentation (swethapatram) lo siridisai valla allocation meedha assalu matladaledhu enti mathalabu prof garu
@venugopalreddy84823 күн бұрын
ప్రొఫెసర్ గారు టీడీపీ వేసిన కేసు అంతకు ముందు ఎక్కువ రేటుకు వాళ్ళు చేసుకున్న ఒప్పందాలను కాపాడాలని, కొత్త అగ్రిమెంట్ జరగకుండా జగన్ ప్రభుత్వాన్ని కట్టడి చెయ్యాలనే ఆలోచన తో పయ్యావుల కేశవ్ గారితో కేసులు వేయించారు. సార్ వాళ్ళ చెప్పిన యూనిట్ ధర 1-90 అనేదానికి ట్రాన్సమిషన్ చార్జెస్ అదనం సార్.
@chandrasekhargandla42153 күн бұрын
Sir adani gurinchi evvaru matladaru meru cheppadam memu vinadam thappa
@kukkutasashatram51613 күн бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@ramanakv60593 күн бұрын
CBN Adaani gurinchi matladadu. Prof. Nageswara Rao garu Jagan gurinchi matladadu. Modi, Adaani ni Jagan ni kapaduthuntadu. Nyayasthanalu nerasuthulanu kaapaduthuntayi. Voters dopididarulanu gelipinchi adhikaram appagisthuntaru. Chivariki prajalu pichcholauvuthuntaru. CBN ni pointout chesinantha ghatuga Jaganni asalu vimarsinchadu mana professor.