స్వామి నేను మిమ్మల్ని మొదటి సారిగా గజేంద్ర మోక్షం భోధించేటప్పుడు చూసాను తండ్రి.....మిమ్మల్ని చూడగానే మీ ముఖంలో తేజస్సు సాక్షాత్ ఆ పరమశివయ్యను చూసినట్లు అనిపించింది స్వామి...🙏🙏మీ పాదాలకు నా హృదయ పూర్వక వందనాలు...
@snramakrishnudu51872 жыл бұрын
బ్రహ్మ శ్రీ షణ్ముఖశర్మ గారి దర్శనం,దార్శనికత అమ్మవారిదర్శనమే.వారివాక్కు అమ్మవార్లవాక్కుఫలం ఒకటేఒకటే.నమ్మిచెడినవారులేరు .మాస్వానుభవం.గురువుగారికి శిరసా నమామి.
@usharaninc45003 жыл бұрын
అంతటి అమ్మవారి స్తోత్రాలు చేపుతున్న గురువులుగా గౌర వించడం మన ధర్మం...శ్రీ షణ్ముఖ వేదాంత శర్మ గారు పుట్టిన భిమి మీద మనం పుట్టడం మనా భాగ్యము.
గురుదేవులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనం.
@kslkss11 ай бұрын
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అనుట గౌరవప్రదముగా ఉంటుందని నా మనవి. 🇮🇳🙏
@narasimharaopasikanti29942 жыл бұрын
శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రమును రోజు ఉదయం చదవండి ముక్తి పొందండి
@ArunaBogadapati-rd4or Жыл бұрын
అమ్మ నామాలు అమృతసోనలు చెవులకు విందు మనసుకు మందు 🙏శ్రీ మాత్రేనమః🙏
@lakkojuramakrishna799911 ай бұрын
Sri gurubyo namaha om.. Guruvugaru gari ki padabhi vandanalu jai Gurudev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@ganapathiraograndhi5216 Жыл бұрын
స్వామీ, శ్రీమాత మరియు మీ యొక్క ఆశీర్వచనం తొ మీ అమృత వాక్కులు వినటం ద్వారా నెను సులువుగా శ్రీ లలిత సహస్రనామములు నేర్చుకున్నాను. గురువుగారికి ధన్యవాదములు
@prabhavathiraparthi35182 жыл бұрын
శ్రీ లలితా త్రిపుర సుందరీప్రసాదసిద్ధిప్రసాదించండి, షణ్ముఖశర్మసద్గురుదేవానమోనమోనమః
Mamulaga mistake vuntundi ikkada correct ga chepparu
@beechaniraghuramaiah30173 жыл бұрын
శ్రీ స్వామి గారికి శిరసా సాస్టాంగ వందనములు
@సతీశ్కాకాని3 жыл бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
@sulochanamahakali35632 жыл бұрын
మీరన్నది నిజమే.మహానుభావులు శ్రీ షణ్ముఖ శర్మ గారు. వారిపేరు ముందు శ్రీ అని ఉండడం భావ్యం
@narasimharaopasikanti29943 жыл бұрын
ఓం నమో లలిత పరమేశ్వరీ 💐👍👍
@KILLER247PLAYZ2 жыл бұрын
🙏🙏🙏 గురువుగారికి ధన్యవాదములు నిత్యం వింటునానండి సౌందర్య లహరికూడా తప్పులు లేకుండా నేర్పించేవారు దయచేసి నమస్కారములు🙏
@KILLER247PLAYZ2 жыл бұрын
🙏🙏🙏 నమస్కారములు గురువుగారు నిత్యం వింటున్నానండి సౌందర్య లహరి కూడా తప్పులు లేకుండా నేర్పించగలరు దయచేసి🙏
@srujanakunibilli8459 Жыл бұрын
అమ్మ వారువచ్చి తన గురించి చెప్పినట్లు ఉంది ఆయన అమ్మ ప్రతినిధి
@muvvamallikharjun77785 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః , ఓం శ్రీ మాత్రే నమః
@sreelekhadr75734 жыл бұрын
A thousand pranamas to Guru Sri Shamukha Sharma. I learnt Shiva sahasranaamam by hearing his video on it. Now, learning Lalita sahasranaamam from the same Guru🙏🙏🙏
@vorugantivenkatagopalarao85652 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః,,
@acharyaarunachowdariph.dba34472 жыл бұрын
Nice..Sri shanmukasarma gaari voice maa illantha maaaru mroguthoo vuntundi
శ్రీ అని కానీ లేదా షణ్ముఖ శర్మ" గారు " అని కానీ కనీసం గా ఉండాలి కదా అంతటి పెద్దల పేరు శీర్షిక లో పెడుతున్నారు
@murthyvvbs55895 жыл бұрын
These TV channel fellows all want only TRPs they do not know what is respect & how to give respect to others. Their minds are blind folded due to earnings more than their requirements. They belittle everyone. In India the etiquette & decency of media & advertising deteriorated some decades ago. This Bhakti TV channels conduct Koti deepotsavam what is the use they do not know the moral ethics & common elementary moral values. What will b the future of the Telugu states & India. God, if there is one, only can help.
@balabhaskarnanduri41145 жыл бұрын
సరిగ్గా చెప్పారండీ.. !!
@VankoMr4 жыл бұрын
Happens when there is lack of Bhakti or Maryada.
@tirumalaprasadbhogi5824 жыл бұрын
MURTHY VVBS bv
@srividhyanidhi17674 жыл бұрын
@@murthyvvbs5589 isididdidjjsjsjjsjsj
@p.sowbhagyavathi5897Ай бұрын
ఆ పరమశివుడు గురు రూపములో వచ్చి ఇంతటి జ్ఞాన శిక్షని అందించిన మీకు శతకోటి పాదాభివందనాలు.
@ramanamedepalli82632 жыл бұрын
Sri Gurubhyo Namaha! Best recitation of Sri Lalitha Sahasranamam🙏🙏🙏. We’re blessed to have this true Guru, Pandithulu in our life time! Thank you Sir!
@msvbrao77142 жыл бұрын
Bycry
@msvbrao77142 жыл бұрын
7
@katyayani7850Ай бұрын
ప్రతిరోజూ play చేస్తున్నాను . వింటున్నాను.
@dvprabhakararao57062 жыл бұрын
Very powerful chanting of Lalitha Sahasram in melodious way Hats off to. Sri Samavedam Sarma garu
@achantarangalaxmi73682 жыл бұрын
సోషల్ మీడియా ద్వారా మీరు ఎన్నో విషయాలు మాకు తెలియచేసారు. కొంచెము గౌరవం కూడా ఇటువంటి గురువులకు ఇవడం కనీస నైతిక బాధ్యత అని తెలుసుకోండి సోదరులారా 🙏🙏🙏
@tomriddle876627 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@1975-k6z10 ай бұрын
సామవేదం గారికి ధన్య వాదాలు
@kavetichandrababu73992 ай бұрын
Lalitha sahasra namam Gayatri mantra Sri rudram Sri dakshinamurthy stotram Sri Vishnu sahasranamam These are very powerful mantras 🙏🙏🙏💐💐💐💐💐
@bpawankumar727829 күн бұрын
గురువు గారికి నమస్కారం శ్రీ లలితా విద్య పుస్తకం ఏనిమీదవ ముద్రణ లో శ్రీ క్రోధి -చైత్రం,ఏప్రిల్,2024 పుస్తకం లో లలితా సహస్రనామంలొ ప్రింట్ ముద్రించే వారు కొన్ని చోట్ల అక్షర దోషాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు ముద్రిస్తున్న వాటిలో దోషాలు లేకుండ చూస్తారు అని ఆశిస్తూ స్వస్తి 🙏
@lokeshchowhan54622 жыл бұрын
ఓం లలిత దేవి నమః
@bhavanarishi80803 жыл бұрын
ఎటువంటి కామెంటరీ లేకుండా డైరెక్ట్ గా స్తోత్రం ప్రారంభిస్తే డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజూ వినడానికి అనుకూలంగా ఉంటుంది
@radhabai9383 жыл бұрын
Hi j
@kavitharp23002 жыл бұрын
sathakoti namaskaralu guruvu gara
@kslkss Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః🇮🇳🙏
@venkataramanan35384 жыл бұрын
Saraswati Kiranamu Sri Shanmukha Sarma Garu🙏 Ma padabhivandanamulu Sri Samavedamu Garu🙏 NVRAMANA
@veerlapatigeetha1553 Жыл бұрын
Thanks guruvu garu namaskar guruvu garu
@snramakrishnudu5187 Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మశ సామవేదం షణ్ముఖశర్మ మహా న్ గరుదేవేభ్యో శరణుశరణుశరణంప్రపద్యే సదా స్మరామి స్మరామి నమఓంనమఃఓం నమోనమః
@kslkss Жыл бұрын
నేను సింధూరారుణ విగ్రహాంతో ప్రారంభిస్తాను🙏
@jayasree92124 жыл бұрын
Please add Sri before Such great Guru's name, we are blessed to have such gurus .....
@prabhavathiraparthi35184 жыл бұрын
శ్రీ గురు భ్యోనమోనమః
@prabhavathiraparthi35184 жыл бұрын
శ్రీ షణ్ముఖశర్మగురుదేవానమోనమః
@vemurigayatri55353 жыл бұрын
@@prabhavathiraparthi3518 😁
@ratnamanikyambojja74763 жыл бұрын
@@vemurigayatri5535 .
@kothakutumbarao896711 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ అరుణాచల శివ నమో నమః 🙏
@dhananjayarumura29784 жыл бұрын
Excellent sir, thank you very much sir
@siripurapukandalajagannath97263 жыл бұрын
Namaskaram guruvugaaru.
@MuraliKrishna-cl7ir2 жыл бұрын
Om sree Gurrubhyonamaha Om sree lalitha matre Namaha
@kendriyavidyalayakutra1482 Жыл бұрын
AUM SRI GURUBHYO NAMAH AUM SRI MAATRE NAMAH
@ranisistla83373 жыл бұрын
శ్రీలలితామహత్రిపుసుందరీనమః 🙏🙏🙏
@DrJay-ww3jh4 жыл бұрын
🙏🙏🙏 Beautiful ! OM SRI GURUBHYO NAMAH !
@vasudhaisukapalli2426 ай бұрын
గురువు గారు. సాక్షాత్తు పరమేశ్వరుని చూసిన విదంగా ఉంటుంది మీ రూపం
@isettisrisai52452 жыл бұрын
Tq so much this is useful for beginners tq so much sir
@venkataraododdapani80593 жыл бұрын
🌺🌺🌺🙏🙏🙏🌹🌹🌹 Om sri lalithaambhikayai namaha 🌺🌺🌺🙏🙏🙏💐💐💐 Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🙏💐💐
E lantie, time lo, guru garu, mee, lalieta Sahasranamam, maku, varam, meamu, maa, taapullu, sare cheasukutamu,meeku maa, vadanamullu
@chandrakalakamisetty6835 Жыл бұрын
Brahmasri samavedam gariki maa hrudaya poorvaka namskaramulu vishangaprana harna na annitilo vishukra pranaharana ani undi
@lankaayyappaswamy62605 жыл бұрын
శ్రీ మా తా.
@bhpkrishna5 жыл бұрын
Sarva mangala mangalya sive sarvarda sadhake saranye trayambake Gauri narayani namo sthute
@Swarupa-j1nАй бұрын
Gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@priyamohan4315 Жыл бұрын
Guru is fully blessed by goddesses Lalithambiga. We are very grateful to him
@sre-z1g5 жыл бұрын
Maku me darsana bhagyam kaavaalandi guruvugaru
@Ravikumar-hj9lu3 жыл бұрын
Jai Gurudev 🙏🙏
@girijapatha Жыл бұрын
Guruvu gariki vandanalu Palasruthi Kura petandi🙏💐
@kvrpotluri95124 жыл бұрын
Sri Shanmukha Sarma Garki Vadanamulu. Om Iyem Hreem Shreem Sree Maathre Namaha.
@chmk194 жыл бұрын
TV channel gentlemen can not understand in their lives, the spiritual status of Brahmasri Samavedam Shanmukha Sarma Garu. Adi valla samskaram.
@tsatyanarayana99112 ай бұрын
Danyawadhamulu Guruji
@mvvkanakarao4242 жыл бұрын
Shri Samavedm shanmukha Sharma garu Analani Nabhavam.Mvvkrao
@prabhavathiraparthi35182 жыл бұрын
శ్రీ గురు దేవులకుశిరస్సాష్టాంగనమస్కారములు.
@prabhavathiraparthi35182 жыл бұрын
నమోనమఃగురుదేవానమోనమోనమః
@kalyaniduggirala45155 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@9to9recipes3 жыл бұрын
Enta goppa guru gariki SRI payttakapovatam goppa aparadham andi enko sari ela rayakandi 🙏🙏🙏sri guruv gari ki vandanalu 🙏🙏
@laxmipenimitcha5363 Жыл бұрын
Om sri guruje garu ke 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@gbpkumar28444 жыл бұрын
Most researches, well constructed edition, great rendition
@averymoses97443 жыл бұрын
I guess im asking randomly but does someone know a trick to get back into an Instagram account..? I was stupid lost my password. I would appreciate any tips you can offer me.
@bradeneliseo54973 жыл бұрын
@Avery Moses instablaster :)
@averymoses97443 жыл бұрын
@Braden Eliseo i really appreciate your reply. I got to the site thru google and I'm trying it out atm. Seems to take quite some time so I will get back to you later when my account password hopefully is recovered.
@averymoses97443 жыл бұрын
@Braden Eliseo It did the trick and I now got access to my account again. I am so happy! Thank you so much, you really help me out :D
@bradeneliseo54973 жыл бұрын
@Avery Moses no problem xD
@nagarajusomagatta47425 жыл бұрын
Sri rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama Krishna hare rama Hare rama rama rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna hare Hare
@rajashekarrshekarr18753 жыл бұрын
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god love you god love you god god bless you god bless you god bless you forever thank you god thank you god thank you god 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐
@sujathamaheshlaxmi6895 жыл бұрын
Sri matre namaha🙏🙏🙏
@sumasri19893 Жыл бұрын
Very very thank you sir 🙏 👏 😊
@umadevicharepalli11422 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
Sri Samavedam Shanmukha Sarmagariki anrekaneka Vandanalu.❤😂🙏🙏🌷
@saidas17343 жыл бұрын
Thanks guruji
@spratimakumari43382 жыл бұрын
Excellent. Thank you 😊 Gurugaru. Your knowledge, delivery, way of explanation, energy, tempo, pase, examples in between, orderlyness what not, every thing is flawless. Hats off