దైవత్వము మనుష్యులును ని కలుపుతుంది కానీ రూపాలు మనుష్యులను విడదీస్తూంది. Best dialogue how many people like this
@g.jagadeesh30583 жыл бұрын
Promise bro. Nene e dailogue comment chedham anukunna. Nv chesavu. Ni comment చూడగానే mastu anipinchindhi.
@chggkksarma59263 жыл бұрын
Ya, చాలా అద్భుతమైన డైలాగ్..
@VeereshMScphyOU3 жыл бұрын
👌
@edupugantijaganmohanrao70053 жыл бұрын
@@g.jagadeesh3058 MN MN
@enjamurinaresh46963 жыл бұрын
Yes bro
@nagalaanilkumarreddy7774 жыл бұрын
సినిమాలో ఎక్కడ అసభ్యతకు తావివ్వకుండా ఈ సమాజానికి సభ్యతను , సంస్కారాన్ని గుర్తుచేసేలా తీసిన చక్కని చిత్రం
@edigaeranna1705 Жыл бұрын
Yes
@YesuY-k2r3 ай бұрын
❤yeuh@seenurekhaheart8412
@spenugo3 күн бұрын
Yes
@onechance54155 жыл бұрын
ఈ మధ్య 250 కోట్లు పెట్టి తీసిన మూవీ లో విషయం ఉండట్లేదు కాని short films బాగుంటున్నాయి ఈ shortfilm టైటిల్ కు తగ్గట్లే అద్భుతః,అందరూ బాగా చేసారు but Actress చాలా బాగా చేసారు
@cheruvudiwakar75965 жыл бұрын
Super nice
@nagapalaparthi23025 жыл бұрын
Movies kante short films lo content bagunnayi actors acting baagundi
@shruthichada60965 жыл бұрын
Super superrrrrrrrrr
@jagadeeshpeerubandi19974 жыл бұрын
Nijam brother
@ThotaMurali-mf8nm3 жыл бұрын
Super sir film 😍😍😍🥰👍👍👍👍
@saisrinivas20074 жыл бұрын
KZbin లో ఒక అధ్భతం. ఇంత వరకు ఇంత ఆహ్లాదకరమైన ఎంతో చక్కని అంశాలను నేను ఎప్పుడు చూడలేదు. ఆద్యంతం అధ్బతః Thank you 16mm creations. Keep it up. Go head
@alladhanurjibharadwaj84465 жыл бұрын
చాలా బాగా డైరెక్షన్ చేసారు మంచి కథ, వీటన్నింటి కీ తోడు, మంచి నటి నటులు దొరికారు. పాత్రలకు ప్రాణం పోశారు,.డైరెక్టర్ గారు మీరు స్పెషల్
@sureshmanne33135 жыл бұрын
Super bayya me stories chala baguntunai ammai chala cute GA vundhi meru already success aepoyaru bayya
@likhithyelugam85115 жыл бұрын
Superrr bayyyaaaa superrr
@Whyyoutube315 жыл бұрын
Super
@enjamurinaresh46963 жыл бұрын
Yes
@suryanaryana916 Жыл бұрын
@@sureshmanne3313❤❤❤❤❤❤❤❤❤
@jittugasatishkumar76685 жыл бұрын
Naku ఈ ఫిలిమ్ ఇంకా వుంటే బాగుండేది అని అనిపించింది అంత బాగుంది సూపర్
@venkateshbadiya93323 жыл бұрын
డబ్బు ఉన్నోడు టేబుల్ పై కూర్చుని తింటాడు , డబ్బు లేనోడు నేల మీద కూర్చుని తింటాడు కానీ ఇద్దరి ఆకలి మాత్రం ఒక్కటే... "super dialogue".🙏
@ThotaMurali-mf8nm3 жыл бұрын
Superrrr ma'am 🥰😍
@sastryjandhyala90635 ай бұрын
ఈ short-film కి అద్భుతం అని పేరు పెట్టడం ఒక రకంగా suit అయింది. ఆ అద్భుతం ఎవరో కాదు, హీరోయిన్ తండ్రి పాత్ర. ఈ రోజుల్లో లవ్ స్టోరీస్ గా వస్తున్న చాలా లఘు చిత్రాలలో, ముఖ్యంగా హీరోయిన్ అమ్మా/నాన్నలు పిల్లల మాటలు వినకుండా తమ పంతం నెగ్గించుకొనే, almost రాక్షసుల్లాగ, చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, ఇందులోని తండ్రి ఒక అద్భుతం. చిన్నప్పటినుంచీ పెంపకం సరిగ్గా లేకపోతే పెద్దయ్యాక అమాంతంగా మారిపోయి గొప్ప వాడు/అతి మంచి వాడు అయే అద్భుతం జరగడానికి ఆస్కారం ఉండదు/దాఖలాలు లేవు.
@karneedisatishkumar63005 жыл бұрын
Heroin voice kosame thana films chustha...what a voice it's very smoothing
@vinayvicky97495 жыл бұрын
Same bayya nen kuda
@swarupamekala47825 жыл бұрын
Same brooo
@bigdreams37785 жыл бұрын
Me too... a peculiar voice...
@subbaraosubbarao43715 жыл бұрын
Yaaa
@harishmurram27985 жыл бұрын
Beautiful face and voice
@kondavatribhumesh16374 жыл бұрын
It is simply superb.... Tik tok lo chusi chusinavallu like veskondi
Maa veedhilo killulu katte avidadhi same voice .. Koncham husky ga untundhi. Nice voice ..
@pratapkarthikeya5 жыл бұрын
తనకి అందం అందలం ఉందని అందని ప్రేయసి కోసం ముందర జీవితం అంతం చేయక తనకి నే తగనని ప్రేమను తెలిపే తెగువ చూపక ఆశ చంపక గురుతు చెరపక బ్రతుకీడుస్తూ మదిని ఓదారుస్తూ ఇలాంటి అద్భుతాల్ని ఆకాంక్షిస్తూ బ్రతికే మనుషుల మనసులకి ఈ అద్భుతుమ్ అంకితం।
@saikrishnavinjamuri40585 жыл бұрын
Awesome bhayya....
@patnanasarathkumar1225 жыл бұрын
E lines chalu bayya. story cheppesav nuv a
@kalyangowd74885 жыл бұрын
Super bro, fantastic, mind blowing,, chinchisvu,,,, bhayya are u english medium
@pratapkarthikeya5 жыл бұрын
@@kalyangowd7488 yes
@pratapkarthikeya5 жыл бұрын
@@kalyangowd7488 thanks buddy
@krishnaperam65563 жыл бұрын
నిజంగా నా లైఫ్ లో చూసిన అద్భుతమైన short film అద్భుతమైనవి అరుదుగా అతి తక్కువగా అంటే కొద్దిసేపే ఉంటాయని నిరూపించారు
@ajithpurijagun5 жыл бұрын
Ammayi voice kosam chusevallu like veskondi
@viperram98285 жыл бұрын
Yenthaa Bagundhi bro heroine voice 🔥💛💛💛💛💛🔥@Fidhaa nen
@SivaKumar-ww1iz4 жыл бұрын
Op
@saijangareddygudemrtt90884 жыл бұрын
Voice 👌👌👌
@kondavatribhumesh16374 жыл бұрын
Voice vintu life long bathikeyochu bro
@ranjithroyal29784 жыл бұрын
Anna emmm voice Anna e voice koame chusthunna pakka
@ashokvelpula09515 жыл бұрын
Forward chyakunda nen chusina modhati short film.. 👌👌
@ramakrishnam24664 жыл бұрын
చాల బాగా చెప్పారు... ప్రేమకి డబ్బు, కులం , మతం, ఇలాంటివి ఏమి అవసరం లేదు.. మాటలు ఎవరూ రాశారో కానీ చాలా చక్కగా రాసారు అండి... ఈ మధ్య కాలంలో నేను చూసిన షార్ట్ ఫిల్మ్ లో the best Ani చెప్పగలను... Background music was awesome... And finally heroin was so cute... Hero Inka చెప్పనవసరం లేదు... Good luck team
@shivamesala4133 Жыл бұрын
ఈ హీరోయిన్. చాలా షర్ట్ ఫిల్మ్స్ లో. యాక్ట్ చేశారు. ప్రతి చిత్రంలో. పద్ధతిగా తెలుగింటి అమ్మాయి లా. ఉన్నారు. యాక్టింగ్ కూడా. చాలా. నేచురల్ గా. ఉంది. ఫేస్ లో. చెరగని చిరు నవ్వు. ఎప్పుడు తనతోనే. ఉంటుంది. సూపర్ 🙌🥰🥰💐💐
@iamdeepu72795 жыл бұрын
hero looking like nikhil... heroine hairstyle n dimple super.....cute voice....kurralla manasu dochukuntondi TEJU....neeku manchi mogudu dorakali happy ga undali......all the best teju
Love ki డబ్బు అడ్డు rakapovachu But Caste అనేది India 🇮🇳 lo 90 % compulsory ga అడ్డు వస్తుంది బాస్. Good film చాలా బాగా తీశారు all the best for entire team
@tsr9chanel945 жыл бұрын
అది రాకుండా ఎవరు ఆపలేరు బాస్.... తండ్రి వైపు ప్రాధాన్యతను కూడా ఆలోచించాలి ఆ కూతుర్ని పెంచడానికి ఆ తండ్రి చేసిన త్యాగం... ఒకసారి గమనించండి మీ తండ్రి గారు తనకోసం ఎంత ఖర్చు చేసుకుంటున్నాను కనీసం సంవత్సరానికి ఒక జత కొత్త బట్టలు అయినా సంతోషంగా కొనుక్కుంటాడా... తండ్రంటే విలువలకు త్యాగాలకు ప్రతీక అటువంటి తండ్రి పరువు ప్రతిష్ట గౌరవ మర్యాదలు కాపాడటం మన బాధ్యత కాదా.. దీనికి కులం ,పరువు హత్య అని పేరు పెట్టకండిplz
@udaybhaskar17495 жыл бұрын
@@tsr9chanel94 nice one
@powerstarajay25215 жыл бұрын
Haha nijama
@rayuduvijayvenkey98675 жыл бұрын
Short films varaku chalaa bavuntayi Never in real life
@SanjeevKumar-cx7uc5 жыл бұрын
@@tsr9chanel94 నేను chepedhi కూడా అదే బాస్ కులం పేరు తో పక్క వ్యక్తుల ని చిన్న చూపు చూడటం manandi ఎవరి పేటెంట్స్ వారికి important but మన life ni parents tho మాట్లాడి ela ఉండాలో తెలుసుకొని వారికి అర్థం అయ్యేలా chepithe ఏ parent love marriage ki no chepparu so నేను chepali anukunnadhi. Love anedhi parents ni ఒప్పించి చేసుకోవాలి అని but ఇక్కడ caste చూడకుండా చేసుకోవాలి మనకి వచ్చిన వారు మనల్ని సుఖంగా హ్యాపీ గా చూసుకుంటే చాలు కధా.
@surendramannepalli41955 жыл бұрын
Love story ok, but actors given amazing performance! Dynamic hero, Cute Heroin
@venkateshatmuri63474 жыл бұрын
ఈ కరోనా టైం లో అనుకోకుండా చూసాను. తేజేస్వి నీ చల్లని చిరు నవ్వు , చొట్ట బుగ్గలు , చక్కని గొంతు ఈ టైం లో చాలా స్వాంతన చేకూరుస్తున్నది మాకు. అందరు బాగా చేసారు. పొందికైన మాటలు , కెమెరా , సంగీతం , దర్శకత్వం అంతా చాలా బాగుంది. గౌరవ ప్రదంగా సంస్కార ప్రదంగా ఉంది.
@mithrakolavennu80445 жыл бұрын
దైవత్వం మనుషులను కలుపుతుంది... రూపాలు విడదీస్థాయి 🙏🙏🙏
@harinath5214 жыл бұрын
Powerful dialogue.... Bro
@prabhakarsuresh13124 жыл бұрын
It's true
@mahenderyasam67634 жыл бұрын
Kani aa devudi dhagraki vellina a rupee kavali bro
@pavankumarvutla50324 жыл бұрын
It's very nic dialogue...👌👌👌👌
@donojupraveen14754 жыл бұрын
Osm
@srinivasnakka63904 жыл бұрын
I became fan of "16mmcreations"... slowly getting addicted to your story lines...
@SaibabaNadiminti4 жыл бұрын
Me too.
@travelindiawithkolla4 жыл бұрын
Me 2
@lokeshks44094 жыл бұрын
Mee tooo
@nagapravallikatalasila74224 жыл бұрын
I'm also
@gadasu_raghu3 жыл бұрын
Yeah what a writing
@ademadhu40025 жыл бұрын
Nice Making Short film, Actress Tejaswi Voice very very sweet. Best of Luck 16 mm creations Team.
@ramsaddala48073 жыл бұрын
Lovely message, superb captaincy, peaceful BGM, Lead Actors did very well. All the best to the team.👏🏻👏🏻
@Srh10085 жыл бұрын
Love story with suspense is awesome.. Director done a great job.. Hero acting and heroine glamour are main plus points..
@bandaruseshu96985 жыл бұрын
Writer ki hats off..... Really a book scene.... Is extremely true. We find great books in scrap these days.
@jagadishbabu44014 жыл бұрын
Abbai character chala bagundhi ......And Tejaswini Garu your so cute and sweet Andi.
@nivedkumar52244 жыл бұрын
Can u say her Insta I'd
@Srinaveenasatabdia2zsolutions Жыл бұрын
నేను నా అభిప్రాయం ప్రకారం ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోయే హీరోయిన్ అని చెప్పగలను 😊, రైటర్ కి, డైరెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది, everything is really feel good
@satyaprakashjogada20305 жыл бұрын
ఇది నిజం గా అద్భుతం😍❤️ నేను ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చూసాను కానీ... మీ ఛానల్ లో ఒక దాన్ని మించి ఇంకోటి నచేస్తున్నాయ్... & డైలాగ్స్ సూపర్ అంతే.. మీరు ఇదే స్టోరీ మూవీల తీసుంటే బ్లాక్ బస్టరే.. 👌👌👌💐💐💐💐 మీ టీం మొత్తానికి అభినందనలు
@vijaynani91675 жыл бұрын
ADI nijam kadu, we can't express exact feeling s in films.
@sureshchinta55064 жыл бұрын
All tha Best to ur teem
@vinodrczz4 жыл бұрын
దైవత్వం మనుషుల్ని కలుపుతుంది, రూపాలు మనుషుల్ని విడదీస్తాయి.♥️👌
మంచి మనుషులు,మనసున్న మనషుల మధ్య డబ్బు జబ్బు కాదు అని ఆ డబ్బు అడ్డు కాదు అని చాలా చక్కగా నేటి సమాజానికి అర్థం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు. తదుపరి భాగం కోసం ఎదురుచూస్తూ వున్న మీ అభిమాని.
@govardhanreddy14085 жыл бұрын
దైవాన్ని నమ్మాಲಿ రూపాన్ని కాదు, దైవం మనష్యులను కలుపుతుంది కానీ రూపం మనుష్యులను విధిస్తుoది..........
@madhup57965 жыл бұрын
Super
@sivanandareddy28694 жыл бұрын
Vishistundhi kadhamma vidadeestundhi
@phanikumarboyidi52535 жыл бұрын
Fantastic love story.. Hero , heroine acting next level especially dileep u r awesome man.. Kudos to director
@dharmappagariyamuna76925 жыл бұрын
Dileep Ur awesome 😍😍...nice theme..
@b.nareshb.naresh42712 жыл бұрын
Super anna
@paduchurirajashekar5 жыл бұрын
Director bhayya ఏంటి భయ్యా ఇలా ఉంది ఫిల్మ్ నువ్వు దేవుడు సామి నిజంగా సూపర్ bro really hats off to u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sexy undi bhayya film matram I don't have a words to describe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ethanfeivel69764 жыл бұрын
What a statement; dhaivatwam manushulni kaluputhundhi, roopalu vedadhesthai.. Great Great Great
@lakshmideepakkshatri47465 жыл бұрын
Those Bgms background Songs And The most important You always Treat Women With Immense respect .. Hats off..
@raghucharan92545 жыл бұрын
Tejaswi rao Acting, voice 👌👌 TFI lo manchi actress avutundhe
@drvempasatish1545 жыл бұрын
Tfi lo telugu heroines vachhi chala years ayindhi
@pandubabu7465 жыл бұрын
First: I came here for only TEJASWI... Later: I connected to selection of 16mm stories, locations and especially BGM🎵🎼🎷 Teju is big asset for 16MM CREATIONS. Keep rocking guys, waiting for your next one...
@srinubabu28563 жыл бұрын
ఈ అందమైన అద్భుతం పెరేంటో గానీ,, చూస్తూనే ఉండాలని పించే అందం, అంతకు మించి ఆ voice ఫిదా అయిపోవడమే,,, చాలా పద్ధతి గా తీశారు,, love you all
@Kantheditz5 жыл бұрын
Selecting of cast superb bro... mainly director, BGM, Dialogue writer.. and heroine... hero ayithe RX 100 thammudu la unnadu...inka thanks yendhukante ee film ma Rajahmundry lo shoot chesinamdhuku...
@abhijeet40675 жыл бұрын
Dileep acting thope. East or West Dileep is the best. Anna Neeku pedda fan anna😍😍
@DileepKumar-cd3dz5 жыл бұрын
Tq u thammudu
@satyaganapathikiran91975 жыл бұрын
Hero dileep acting is super👌👌 and I just loved his attitude and looks in the short film!!!😍😍😍
@Yukta223 жыл бұрын
She looks amazing very beautiful voice
@rkmvakkalagadda44233 жыл бұрын
background music is very heavy
@chittemsettyvamsikrishna53465 жыл бұрын
Super andi short film chala bagundi very interesting and hero, heroin chala bagunnaru and story also good
@AwesomeBejawada4 жыл бұрын
How I missed such a beautiful film all these days..It's amazing..Loved It.
@SatishKumar-dv2xx4 жыл бұрын
E Lock down lo chusina vallu okka like vesukundi...👍
@shyamkopalle30164 жыл бұрын
Tejaswi as usual (seen once) is talented and the scrap guy though sedate and subdued is ok.good effort for unrealistic love stories!
@bheemeshchinna36614 жыл бұрын
Satish Kumar w
@nkirankumar6862 жыл бұрын
ఏం చెప్తామ్...షార్ట్ ఫిల్మ్స్ ఇంత బాగుంటాయని నిన్నటిదాకా తెలియదు..ఇప్పుడు చెప్తున్నా ..సినిమాల కంటే ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ బెటర్..సూపర్..
Super film every dialogue heart touching really there is no words I can't express my feelings really awesome great story super super superb first time i watch the great short film
@sirigidirambabu91185 жыл бұрын
Hero voice chala bagundhi and Heroine one of the most beautiful 💞💞👉🤴👸👈💞💞
@indianarmyboys67113 жыл бұрын
తేజు గారి వాయిస్ కోసమే చూస్తున్నారు enduku ante Edo magic undi mi voice lo. Mi eyes,
@meruguvenkatesh89705 жыл бұрын
Story, BGM., Camera , direction , acting extraordinary , tejaswirao super performance & ur voice extraordinary
@vrishi93825 жыл бұрын
Especially Heroine Acting Super,,And hero look like Real hero RX 100 Good Acting Bro👍👍👌💐💐💐
@likhithyelugam85115 жыл бұрын
Avnu kadaaa
@suvitpch5 жыл бұрын
These short films are so better than telugu pictures . Thanks to director and writer .
One of the best short film... No no one and only best short film.. acting super... Inka unte baguntundi... That dialogue " దైవత్వం మనసులని కలుపుతుంది రూపమ్ విడతీస్తుంది " simply super...
@dineshpolagani71605 жыл бұрын
"Daivathvam manushulni kaluputhundi, Rupaalu manushulni vidatheestundi" These words made me to pause the video and think on it... Loved it... Hatsoff to the writer....... 🙏 Liked girls voice voice too.. no idea if it's her real voice...... 😜 Anyhow, Great job by whole team... keep it up...... 🙂
@16mmcreations5 жыл бұрын
Thank u so much😊 Please do like,share and subscribe for more such content
@nagulasrikanth26005 жыл бұрын
16k likes for 16mm creations good concept great acting simply superb🥰🥰
@lonewolfjv39523 жыл бұрын
Kevallam a ammai voice vini vachinalu like veskondi...... 💓
@srinivasulumavilla8865 жыл бұрын
Back ground music simple superb, I watched this many times super acting
@pawanganesh17765 жыл бұрын
నైస్ షార్ట్ ఫిల్మ్ గుడ్ యాక్టింగ్ హీరో అండ్ హీరోయిన్ సూపర్బ్ తేజస్వి యాక్టింగ్ సూపర్బ్ I am big of tejaswai
@donelligopal12315 жыл бұрын
First tym life lo oka ammay voice ki fan ayyanu😁all the best cheers 🥂
@UPF20363 жыл бұрын
జీవితం ఎప్పుడూ జరగలేని సన్నివేశాలను కూడా చాలా బాగా చూపించారు Good అమ్మాయి చాలా బాగా నటించారు నేను ఒక సీరియల్ కీ assistant director గా పని చేస్తున్న నాకున్న ఒత్తిడికి ఇలాంటి చేస్తే కొంత హాయిగా ఉంటుంది Thank u and all the best
@darsasandeep78215 жыл бұрын
కోరికలు బలమైనవి అయినప్పుడు జీవితం అద్భుతం అవుతుంది.... ఈ content లో writer యొక్క కోరిక బలమైనది కాబట్టి మాటలు అద్భుతంగా ఉన్నాయి...... కెమెరా man work is also good... actors are also did great job.... కష్టపడుతున్నారు
@vishnuvirat25015 жыл бұрын
I am big fan of mardala pilla. Me smile Chala baguntadhi.💞💞💞
@iglprime83574 жыл бұрын
The most important thing is a happy ending,and you did exactly the way most of the people want.
@uan.....9999 Жыл бұрын
Excellent reality short movie... heart touching story congratulations all 16 mm creation s teem.
@sumanthmeda44854 жыл бұрын
Mee perfomance and story's bro acting and also girl always actor. Super sir I like 16 mmmmm
@pavankumarpk19975 жыл бұрын
Mini Anu emmanuel heroin ...❤️❤️❤️ And BGM always High light in 16 MM CREATIONS... Me standard high pitch lo undi... Never ever loose ALL THE BEST
@sachinkv68545 жыл бұрын
Soon this director is going to give block buster for Telugu film industry
@srinivasantd1053 Жыл бұрын
ఈ సమాజానికి సభ్యతను , సంస్కారాన్ని గుర్తుచేసేలా తీసిన చక్కని చిత్రం good film I like it.suparo super.👍👍👍👍
@umasankar46895 жыл бұрын
Acting champesaru both of u really..nice bro..
@vll8774 жыл бұрын
Very very impressive,i used to see news but accidentally i pressed on this video. wonderful video. it's foolish to see films and tv serials.
@jayaprakash15545 жыл бұрын
Super attitude (education gives value for person) not through degree certificates. It's is big scrolling knowledge💯📖📚📝.
@ganeshbarla-yn9dq5 жыл бұрын
That's right
@kishorekrishna68465 жыл бұрын
Correct
@nandininandini91623 жыл бұрын
Super movie,, and heroin voice kosam wvacchina vallu ,,, oka like vedukondi
@tulasia30803 жыл бұрын
Just yesterday only started to see M. M. Creations, what a wonderful ideas, each and every movies teach us we are human being, be like that in real life too. God bless you all team member's with good health and wealth for giving such a nice movie in fantastic messages. 🙏🙏
@sheshueluri95624 жыл бұрын
Hero Looking like Naga Shourya and also Voice also like similar to him...Anyway great acting bro....Cute Heroine toooo...
@Telugu5374 жыл бұрын
Hi
@geethabompelly22374 жыл бұрын
Enti boss idi..Music, concept, dialogues..chala bagundi Mee thought and ah express chese way..thank you for giving such a beautiful experience.
@prasadboggarapu6726 Жыл бұрын
చల్లనైన మాటలు, శ్రావ్యమైన సంగీతం, మనోహరమైన దృశ్యాలు, అందమైన నటీనటులు, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, అద్భుతమైన సందేశాలు వెరసి మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే దృశ్యకావ్యాలు! మరిన్ని మా అందరికీ అందించగలరని ఆశ, ఆకాంక్ష, అనురక్తి!! 🌅🔆🙏🏼🔆🌄
@shaikbaji38385 жыл бұрын
Plz 16mm creations, "gorgeous" girl tho inka short films thiyandi 🙏🙏🙏🙏🙏🙏 plz, mi channel ki miku manchi life vuntundhi
@tadepallisubrahmanyam90904 жыл бұрын
Direction,musik,dialogue delivery and nuances of actors are excellent.no lacunae what so ever.Directors talent can be equated with Sri viswandh and bapu for it's clean taking.All have great future.BGMs are great assets.congratulations to the team. e
@nagarajutt37424 жыл бұрын
నాకు రెండు డైలాగ్స్ నచ్చాయి దైవత్వం గురించి ఇంకా స్థాయి గురించి, చాలా బాగతీసరు👌
@ThotaMurali-mf8nm3 жыл бұрын
Yes sir 👍👍 super
@mamindlaanilkumar99943 жыл бұрын
ధనవంతులలో ఇలాంటి గొప్ప మనసున్న మనుషులు ఉండరు.నిజంగా ఉంటే చాలా చాలా చాలా బాగుంటుంది. ఇలాగే అందరు సహాయం చేస్తే అందరికి కష్టాలు ఉండవు. 👌👌👌👌👌😍😍😍💯💯💯చాలా చాలా చాలా..... బాగుంది. చాలా చాలా.... అద్భుతంగా ఉంది.
@vinayvampally57645 жыл бұрын
Amazing storyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy
@TeluguCareerLearning5 жыл бұрын
Heroine super, hero face and looks are good. nice shortifilm i like it. nicely acted by everyone. very good
@rameshkillani53134 жыл бұрын
Ee cinema theesthe first day morning show chusthaa.. Naaku chaala nachindi.
@ajaykumar-fq4gg3 жыл бұрын
Fantastic short fil andi. equality gurinchi bhale cheparu short film lo. Cheppakalante manchi character unte chalu annai automatic ga vastai ani visual ga chupincharu. Insipirational
@NagendraKumar-kn6sr5 жыл бұрын
Hero ki Heroine ki Heroine Voice ki Movie BGM ki Direction Ki Take A Bow..... 👌
@suseela58454 жыл бұрын
Nijam gane adbhutham e story ❤️🎵 inka music adhiri poyindhi 👌💝🤝
@charanteja81482 жыл бұрын
Only for heroin and her voice I saw the film
@harshavardhanvurla7394 жыл бұрын
true lines , smooth music and natural acting of hero and voice of heroin deadly combination👌😇
@sidduballa18395 жыл бұрын
Dileep acting superbbb. Became big fan of Dileep. Waiting for more. All the best
@Sivadubaiworks4 жыл бұрын
కథ చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగా చేశారు హీరోయిన్ విషయానికొస్తే ఒకప్పుడు షార్ట్ ఫిలిం చూసినప్పుడు చాందిని గారు కచ్చితంగా హీరోయిన్ అవుతారని ఒక నమ్మకం ఉండేది కలర్ ఫోటో సినిమాతో ఆ నమ్మకం నిజమైంది అదే నమ్మకం ఇప్పుడు ఈ సాఫ్ట్ ఫిలిం హీరోయిన్ చూస్తుంటే కలుగుతుంది మీరు ఫ్యూచర్లో చాలా మంచి హీరోయిన్ అవుతారని ఆశిస్తున్న all the best madam and all team
@MohanKumar-eu6vx5 жыл бұрын
Mam Mi voice cute.. Mirhu shortfilms tiyandi mam.. Searching Mivi levu.. Dileep anna 😍😍.. Total nyc story gud concept☺..
@middleclassfamilyvlogs51305 жыл бұрын
Super cool 🙂. Hero looks and action is very nice. Heroine is so cute and sweet. Director 200/💯.
@bujjibharathi47344 жыл бұрын
Heroine voice superb kada. A sister voice kosam chusevaallu one like ❤
@raviprasadmasarla21603 жыл бұрын
Adbhutham lo adbhutham emitante Teju smile , a pure and cute smile from heart , love you ma sister Teju . Keep going , sky is your limit .
Both are acting awesome, really superb. Direction and photography visuals extraordinary.
@devarasivaprasad8299 Жыл бұрын
Its very true that miracles can happen in our lives as long as God is with us and your belief towards God is very strong. Its proved in my life. I don't know the motivation of script writer but my view about this is personal experience with loving God