అవసరం లేని బాధలను జ్ఞాపకాలాగా మోయడం మానేస్తే ఆనందం పక్షి లాగా తిరిగి వస్తుంది Amazing line now a days దగ్గరగా ఉన్న సంతోషాన్ని విడిచిపెట్టి లేని బాధను గుర్తు చేసుకొని మరి బాధ పడుతున్నారు Good massage
@TonyRaj99994 жыл бұрын
Good message
@pendempandurangamveryxlent31564 жыл бұрын
Simply superb
@abcdefg-pi6oj4 жыл бұрын
Good message bro
@mamidiappalaprasad90764 жыл бұрын
Ameging words
@Nagamanibheesetti4 жыл бұрын
kzbin.info/www/bejne/m6Ovq2ujdtGVp5qk
@naresh_writes4 жыл бұрын
తేజస్విని కోసమే చూసే వాళ్ళు... ఓ లైక్ 👍👍
@sivashankar98284 жыл бұрын
Iam fan of తేజు
@niharikaboppey29294 жыл бұрын
Director no msg chestara I will talk another project
@madaganisravani33664 жыл бұрын
Yes
@avrsfilmworks72304 жыл бұрын
I'm also
@chggkksarma59264 жыл бұрын
Yes there is nothing to say good except her acting
@srreddy25012 жыл бұрын
ఇలాంటి అమ్మాయి భార్య గా రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొంటే గాని దొరకరు ❤
@jabhi889 Жыл бұрын
Kaani.... Ilanti vaallu nija jeevitham lo dorakaru.... Idi cinima lo, serials lo, short films lo thappa Inka yekkadaa kanabadaru.... Don't hope....
@hemalathakovvada28624 жыл бұрын
చెత్త ల తో నిండి పోతుంది మీడియా ప్రపంచంలో ఇలాంటి కథలు గొప్ప అనుభూతిని ఇస్తాయి ఇప్పటి యువతకు చాలా అవసరం ఇలాంటి కథలు
@balajikommi69384 жыл бұрын
Hi
@bharathichakravaram35954 жыл бұрын
Chethha short film cheeee
@pavankumar-us7wt4 жыл бұрын
Ippatlo ilanti ammayi lu vuntara? Vunna Ela gurthinchali?
@rbcreations33494 жыл бұрын
Miru cheppadam naku baga nachindhi good
@mikkilinenibasavarao4313 жыл бұрын
@@bharathichakravaram3595 it in
@balubajantri87092 жыл бұрын
అద్భుతమైన ఫిల్మ్ ని నేను ఎలా మిస్ అయ్యాను ఇన్నిరోజులు..హృదయ పూర్వక ధన్యవాదాలు..నిర్మాత కు డైరెక్టర్ గారికి
@ramsaddala48074 жыл бұрын
She acted so naturally that she can justify any role . God bless her
@abrcreations81874 жыл бұрын
సీత లాంటి అమ్మాయి ఏ ఇంట్లో ఉన్నా....,ఆ ఇంట్లో సౌభాగ్యమే....,కళ్యాణ వైభోగమే...., ప్రేమ ని కాదని పెద్దలు కోసం పెళ్లుల్లు చేసుకున్న ఎంతో మంది దంపతులకు....మీ సీతకల్యాణం ఒక మార్గదర్శి.....💐💐💐💐
@rowdybaby28323 жыл бұрын
Yes
@asreekanth66934 жыл бұрын
వీడియో చూస్తున్నంతసేపు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ...తేజస్వి గారు మీ ముఖకవళికలు అద్భుతం...మీరు తప్పకుండా సినిమాల్లో మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు... It's Truth..!🌷
@samdesirephotographys5998 Жыл бұрын
Cinema llo ki velthey potharu ra arripappaa
@mohankola46336 ай бұрын
It's Truth...you Dare
@jayaramakrishnadharmala5616 Жыл бұрын
ఎప్పుడో పురాణాల్లో భర్త ఎన్ని బాధలు పెట్టినా భరించి భర్తను ఎలాగైనా మంచి మార్గంలోకి మార్చుకున్న పతివ్రతల కథలు విన్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అలా మార్చుకోవచ్చని గొప్ప సందేశాత్మకగా తీశారు. Great. Thanks for this short film
@battularamachandrudu33584 жыл бұрын
తేజస్వి గారు మీరు నిజ జీవితంలో కూడా ఇలాంటి మంచీ భార్య గా ఉండాలని కోరుకుంటున్నాను
@suneel59804 жыл бұрын
Bro Nija jeevitham lo wife are knifes🔪 😂
@pavankumar-us7wt4 жыл бұрын
😂😂😂😂😂😂😂
@yunuskhan78344 жыл бұрын
🤣👌
@balugaming83833 жыл бұрын
I want this type of wife
@praveenaggidi92373 жыл бұрын
Nija jivitham loo undaru
@manideepganta77854 жыл бұрын
ఇది ఆక్టింగ్ మాత్రమే నిజానికి ఆ అమ్మాయి కూడా అలా ఉంటుందో లేదో చెప్పలేం.కానీ అలాంటి అమ్మాయి దొరికితే వాడి కన్నా అదృష్ట వంతుడు ఇంకొకడు ఉండదు.
@veerababub30904 жыл бұрын
Soppr
@dileepkumarm73753 жыл бұрын
Am very much happy with my maradal bro....really she is having much more patince than me... 🥰🥰🥰🥰🥰😘😘😘
@lavanyabonela93773 жыл бұрын
Unna Abbie Lu ardam chesukoru kontha mandi
@sandeepivs2 жыл бұрын
Perfectly said
@justthink12332 жыл бұрын
Correct bro
@Maheshmpmbabu Жыл бұрын
The director directed, The way she expressed, The way story goes, The way carring of emotions, The way dialouges written, All zones are really amazing "LOVE YOU ALL TEAM LOVE YOU" TRY TO GIVE A CHANCE IN WRITING AND DIRECTION PLEASE....
@srinivasaraobetha36934 жыл бұрын
మంచి కథ, కథనమే సరిపోదు. నటీనటుల ఎంపికా ముఖ్యమే. ప్రతి ఒక్కరి నటనతో పాటు తేజు అభినయం అద్భుతం. Keep it up. హేట్సాఫ్ to the all team.
@kaumudisri32854 жыл бұрын
నేను చాలా రోజుల తర్వాత చూసిన షార్ట్ ఫిల్మ్, మీ వాయిస్ చాలా బాగుందండి, కొన్ని డైలాగ్స్ మనసుని తాకాయి. All the best
@padmanabhanbhan77143 жыл бұрын
னயனனனய
@shaikkarishma64552 жыл бұрын
Yes
@mukeshkumarthipparthi3135 Жыл бұрын
Excellent, excellent madam, అద్భుతమైన video, బంధాలు విలువలు love 💕 గురించి ఇప్పుడున్న మనస్తత్వాల గురించి ,ఎలా ఉండాలో అద్భుతంగా చెప్పారు. మీ videos superb❤❤🎉🎉🎉
@muralisarikonda68194 жыл бұрын
సీతకళ్యం యొక్క వివాహం యుగంతో సంబంధం లేకుండా సమస్యతో మొదలవుతుంది కాని అందమైన చిరునవ్వుతో ముగుస్తుంది ... 16 mm creations Awesome guys 👌👌👌👌
@bharathgantasala54943 жыл бұрын
తేజస్విని... ఏమున్నావు అమ్మాయ్!! ఒక ప్రశాంతత, అందం... ఎంత కోపం లో అయినా ఆ ముఖం చూస్తే కోపం తగ్గిపోతుంది...
@nandeesh22 Жыл бұрын
Correct bro
@captaindinesh1520 Жыл бұрын
Send me your number bro
@rajeevshinagam7494 Жыл бұрын
Karuvu prabhavam
@Manishdarshanam Жыл бұрын
@@rajeevshinagam7494😂😅
@srigovardhan1139 Жыл бұрын
Kadu bhayya Ameni chuste vachindi abhimanam like Edo mana inti aada pilani chusina feeling adi. Meeru cheppindi different.
@jaikrishna19853 жыл бұрын
I Love Tejswani's Voice..... Awsome
@vinodinfo4 жыл бұрын
అవసరం లేని బాధ నీ జ్ఞాపకం లా moyadam మానేస్తే ఆనందం పక్షుల తిరిగి వస్తుంది ....Chala Baga rasaru Andi....e line👏👏👏
@imnaveen4294 жыл бұрын
This is girl is just a magical... Her smile, her diction, her expressions, her acting... Incredibly talented..tejaswi love u
@sanjaygujja54982 жыл бұрын
🌹💐అవును నిజమే అవసరం లేనివి మనసులో ఉంచుకొని అవసరం అయిన వాటినీ వదిలేస్తున్నాం ఇది ఇప్పుడు వున్నా సమాజంలో జరుగుతున్నదే సూపర్ షార్ట్ ఫిలిమ్ 💐🌹
@niveshpadamata1714 Жыл бұрын
❤❤❤
@pabbathiganga40764 жыл бұрын
NO WORDS TO EXPLAIN ABOUT YOUR VOICE MADAM NEVER STOP TO DOING SHORT FILMS WHY BECAUSE I AM ADDICTED TO YOUR VOICE
@jothirudraraju99284 жыл бұрын
Yah sis her's is a fabulous voice. Really it is a gift by god
@munirajg31284 жыл бұрын
Mee toooooooo💕
@maammamachannel12044 жыл бұрын
kzbin.info/www/bejne/fKimkKmYfNF-o9U
@dr.jyothikonakalla92314 жыл бұрын
@@seetharamyadav6160 y
@yamunamokka71793 жыл бұрын
Iam also
@neogreenindiaev21464 жыл бұрын
అవసరం లేని బాధలను జ్ఞాపకాలాగా మోయడం మానేస్తే ఆనందం పక్షి లాగా తిరిగి వస్తుంది Super Massage
@chandaradamodara6959 Жыл бұрын
సూపర్ 👌
@Hohello1206 ай бұрын
Simply Terrific.. చక్కని Screenplay, Heroine Vioce Honey Cake, Direction Super... 👌👌👍👍
@lingeshwarchowdary95504 жыл бұрын
బాగుంది అని చెప్పడం కంటే ఇంకొకరికి షేర్ చేయడం నా కామెంట్🎬
@shivaiganesh35974 жыл бұрын
అలాంటి అమ్మాయి భార్య అయితే అంబానీ కూడా మనకన్నా చాలా చాలా పేదవాడు భయ్యా.
@gurunadaraju83184 жыл бұрын
💯
@kumbakrishna61294 жыл бұрын
Yes bro ..adrushtam vundaali
@eswar48064 жыл бұрын
Yes
@pujithaeerthineni23804 жыл бұрын
Sounds good
@funderfanda54044 жыл бұрын
Alaanti ammai wife aayyi Sadist ayithe? imagine??
@srinubabu28563 жыл бұрын
తేజస్విని ఒక అద్భుతం.. నీ voice oka అమృత స్వరం... చాలా మంచి కంటెంట్ లు అందిస్తున్నారు మాకు
@mr.coolvenu26324 жыл бұрын
తేజు Love you baby మజిలీ లో సమంత ఇక్కడ నువ్వు 😍👌👌
@nani_prabha35494 жыл бұрын
Em cheppav bayya...👌
@u.dastagiri34 жыл бұрын
బాగ cheppav
@venkataramana-ej1bf4 жыл бұрын
🤩🥰😍
@lmanaraovaniggalla90984 жыл бұрын
Venu Maharaj yes.she is so sweet👍👍👍🌹🌹
@manideepcreations63624 жыл бұрын
మాటలకు అందని మౌనమేచెప్పాలి ఈకధ,కధానికలోని మాధుర్యాన్ని,ఎటువంటి బండరాయైనా కరిగిపోవలసిందే ఆ!అమ్మాయి నటనకు.ధాంక్యూవెరీమచ్ ,గర్వించదగ్గ ఫిల్మ్ చేస్తున్నమీకు ధన్యవాదాలు!!!
@varisiEntertainments4 жыл бұрын
Good
@RiseofSunShine4 жыл бұрын
Chala baga chepparu
@lakshmisucharitha75994 жыл бұрын
Nice movie
@mallikarjunaraomkr6237 Жыл бұрын
మత్తెక్కించే వాయిస్, పిచ్చెక్కించే అందం నీ సొంతం.... ❤❤ నీ నటనా సహజత్వం ..... 🙏🙏
@kirankumarkanta55193 жыл бұрын
Her voice ND her character ND innocence with very clever mind ... all perfectly matched
@jarjanagovindarao91844 жыл бұрын
*✍️ఇది కేవలం "కోటేషన్" మాత్రమే కాదు...* *👉మన ఈ సమాజంలో ఉన్న 🙏కొంత మంది మనుషుల జీవితాలకు ఒక పునాది కూడా..👍*
@mhaesh Жыл бұрын
Herion 👌👌👌👌.elanti ammayi Andari life lo untea ee earth meda papam antu em unndadu.complete clear
@kkkrishna86884 жыл бұрын
మంచి మూవీ ఇచ్చిన.. డైరెక్టర్ చందు గారికి,నటుడు రాజేష్ కన్నా, నటి తేజస్విని గారికి మరియు టీమ్ అందరకీ కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ konala kali krishna (DIVYA JYOTHI production channel)
@u.dastagiri34 жыл бұрын
దోసిట్లో biyyam posinappati scene అద్భుతంగా ఉంది,,, spr conversation
@sureshpentakota6669 Жыл бұрын
ప్రతి షార్ట్ ఫిల్మ్ లొ ఒక కొత్త కాన్సెప్ట్ తొ సరికొత్తగా అలరిస్తున్న మీ 16mm screen కి నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐
@srinivasb31144 жыл бұрын
Super..... ఈ సీత లాంటి అమ్మాయీ వైఫ్ గ దొరికితే అంతకన్నా అదృష్టం ఉండదు
@saikiran67424 жыл бұрын
kastam guru
@csksunilkumar63834 жыл бұрын
U r correct
@krishnamaddikuntla79754 жыл бұрын
dorakaru bayya
@Chandra....4 жыл бұрын
Better luck next janma ee janama lo ilanti ladies konchem kastame
@satishsannidhi11624 жыл бұрын
But I am lucky
@dasariramesh714 жыл бұрын
ఈ అమ్మాయి నాటన చాల బాగుంది 👌👌👌 కోన్ని సమస్యలకు కాలమే సమాధానం చేప్పుతుంది. కాబట్టి తోందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు.
కరెక్ట్ గా చెప్పారు..,..కొన్ని సమస్యలకు కాలమే మంచి పరిష్కారం చెబుతుంది
@katrothrakesh61124 жыл бұрын
Xxxvxryv Xx the the
@katrothrakesh61124 жыл бұрын
Xxfui X5, I 6, I have a look xerox Xxx
@srivenikamera15962 жыл бұрын
చాలా రోజుల తరువాత మంచి ఫిల్మ్ చూసాను ప్రతి ఒక్కరూ జీవితంలో ఓపికతో ఉంటే ప్రతి బంధం కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది ఈ ఫిల్మ్ తీసిన వాళ్ళకి🙏🙏🙏🙏
@ashokbingari37434 жыл бұрын
ఇలాంటి అమ్మాయిలు కథ ల్లో పుస్తకాల్లో మాత్రమె ఉంటారు ... ప్రస్తుత సమాజం లో దొరకడం చాలా కష్టం...
@munathadeepthi88324 жыл бұрын
S your right
@sirishakundhana13274 жыл бұрын
Ledandi unnaru atuvanti ammailuu......leru ani anakandi
@gudikotajayasimha4 жыл бұрын
Yes
@YUGESH17294 жыл бұрын
@@sirishakundhana1327 vammo
@suvarnarajana27064 жыл бұрын
Leru ane nuvvu ela cheptunav.... ammayilu mind set spoil avvadanike karanam me boys ye
@mrstranger84854 жыл бұрын
Love Failure persons ke Heart🖤 Touching Scenes... Seetha Voice 👌🏻👌🏻👌🏻
@kishorebandaru100 Жыл бұрын
Story super, తేజస్విని ఎందుకో ఈసారి అందంగా కనిపించలేదు. చిన్న కథ సున్నితంగా తీశారు.. చాలా బాగుంది. Nice, congratulations
@srikanthponnagani80754 жыл бұрын
This was the best short film to show the love of a woman towards a man...The character of seetha was so good...and especially acting of tejaswi garu so good... keep rocking tejaswi garu.....
@jarjanagovindarao91844 жыл бұрын
*🙋అడవారి వయసు మగవాడి సంపాదన ఆడగకూడదు అంటారు ఇందుకే💸* *🙅ఏ స్త్రీ కూడా తన కోసం తను జీవించదు అలాగే ఏ పురుషుడు కూడా తన కోసం తను సంపాదించుకోడు🙏*
@pandrankisrinusrinu22714 жыл бұрын
Correct
@sambasivaraouppala84274 жыл бұрын
C
@JK-un9jm4 жыл бұрын
Yes..
@jarjanagovindarao91844 жыл бұрын
@@JK-un9jm tq
@kumbakrishna61294 жыл бұрын
Yes..I think your also family 👪 man
@harikrishnak90093 жыл бұрын
The concept is nice... background music...last lo ..ఏదైనా క్లాసిక్ సాంగ్ ..ప్లే చేసి...like..polosodu..మూవీలో ""కన్నులో..సాంగ్ లో marriage lo వచ్చే సాంగ్...అప్పుడు...డైవర్స్. పేపర్స్..🔥🔥 మంటల చుట్టూ.. చిటికెన వేలు పట్టుకుని. ఏడడుగులు.. వేస్తే... మనసుల కళ్యాణం జరిగి.... క్లైమాక్స్..సూపర్ గా వుండేది...అంటే. . విడదీసే విడాకుల కాగితాలు... జంటను..కలిపాయన్న.. thought. Note:...life .. సినిమా లా వుండదు..అందరూ.. "మజిలి లో శ్రావణి... సీతా కళ్యాణం లో సీత లా వుండరు..కానీ.. నాలాంటి..సింగిల్స్ . అందరికీ... ఇలాంటి. సీత. రావాలని...కోరుతూ💗..all the best to total team🙏 polosodu song లోని lyrics.""ఉభయకుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే, సంచారే అధరరుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే, మాంగళ్యే మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ సుసుతసహితగామం విరహరహిత భావం ఆనందభోగం ఆ జీవకాలం పాశానుబంధం తాళానుకాలం దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కా మయే""
@kanakalajayaram304 жыл бұрын
she speaks with eyes and loves with heart......totally affection in the face gestures......
@ShankarG59293 жыл бұрын
Acting bro...she is very Talented & Excellent Actress.
@naga55834 жыл бұрын
One should be blessed in his life to get such a girl with such passion.Very impressive direction.
@letslearnzoology...3 жыл бұрын
అద్భుతమైన అనుబంధానికి నిదర్శనం స్వచ్ఛమైన ప్రేమ అలాంటి ప్రేమ ముందు మిద్యా ప్రేమలన్నీ కనుమరుగై పోతాయి. స్వచ్ఛమైన ప్రేమ కనుమరుగవుతున్న సమయంలో మనసుకు హత్తుకునే కథ చూపించారు చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు.
@mranilkumar13084 жыл бұрын
Seriously... this will be the best short film I've ever watched.. Best lines about relationship , Forget about the past and accept the present you'll have the happiest future.
@akhilakrishna95604 жыл бұрын
Hi
@rk43004 жыл бұрын
House keeping Lakshmi outstanding performance, remaining all did well . Nice short film 👍
@sirishabagati85694 жыл бұрын
Haha really
@govindvenki2321 Жыл бұрын
సీత లాంటి అర్థం చేసుకొనే అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం but tejaswini as a character killid it super super super great massage and great character
@mallareddy-zd8yc4 жыл бұрын
తే జస్వి గారు మీలాంటి ఆమ్మాయి లు వుంటారా ఎమో కాని మినటన చాలా బాగుంటుంది
@madhavib68134 жыл бұрын
yes chalamandi untaru kabatte chala kapuralu nilustunai.sorry its my personal opinion.
@VinayKumar-sy6lf4 жыл бұрын
@@madhavib6813 Yes
@VinayKumar-sy6lf4 жыл бұрын
@@madhavib6813 my mom is the best example But we nevver... Relized that
@naresh_krushna50344 жыл бұрын
మంచి కథనం, కావ్యంలాంటి కథ. నేటి కాలంలో ఇలాంటి అమ్మాయిలు బోలెడు మంది , కానీ కాలం & పరిస్థితుల వల్ల మార్పులు సహజం.
@Hohello1206 ай бұрын
అవసరం లేని భాధ లుని, వ్యక్తలుని వదలాలి లేక దూరం ఐతే... Happy, Sucess... 👍👍👍
@maheshhiremath74484 жыл бұрын
This movie is absolutely cool....and I want to share this with a gratitude towards telugu culture....my mom belongs to telangana and my father from Karnataka... everytime when I attended all the functions in telangana.....I found something unique character in telugu girls... which was full of sincerity, kindness and full of glamour which makes beautifies their culture... makes it to adopt in life...
@ganishaanisha77422 жыл бұрын
Good bro for your understanding
@gaokai92714 жыл бұрын
That’s the beauty of Indian marriage tradition 😊
@my1515 Жыл бұрын
Divi numdi bhuviki vachina devatha la Mahalakshmi la vunnave Mam 👌👌❤❤❤ Okka chance este life long 🫀🫀💝 pettukunta🎉🎉
@madinegangadhar4 жыл бұрын
ఇలాంటి అమ్మాయిలు ప్రస్తుత పరిస్థితుల్లో దొరకడం 100% కాదు 200% ఆసాద్యం చాలా రోజుల తర్వాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూశాను
@maheswari45174 жыл бұрын
99 present lekapovachu but 1 persent akado chota vuntaru
Simplicity of Whole hearted ❤️ This is the 2nd Spin of Ur video బాగుంది అనే పదానికి ఇంకో పదం వున్నా సరిపోదు
@helloworld989u6y Жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి చాలా నేర్చుకోవాలి. అర్థం చేసుకోవడం, సర్దుకోవడం, మునుపు మన జీవితంలో జరిగిన విషయాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడం..... ఇంకా చాలా ఉన్నాయి.
@akarts41634 жыл бұрын
సూపర్బ్ లైన్ bro Tejaswi rao గారి యాక్టింగ్ expression కేక God bless you bright future లక్ష్మి గారు బాగా చేసారు
@chennukarthik99863 жыл бұрын
Ppp00ppppppp
@anandsagar63904 жыл бұрын
Sita Garu your face expression are really awesome and your combination is really super SITA KALYANAM and previous short films. In this film director sir will show very pure love story. Thanking you director sir for this short films given to audience. I want to see your combination in more short films.
@YallalingaReddy-pn3yk8 ай бұрын
Ammaa tejaswini ippudu mana tolywood lo nee andham mundhu ఎవ్వరూ పనికి రారు ఇది సత్యం god bless you
@theindiagamers10964 жыл бұрын
One of my favorite Acter TEJU garu. Okko short film minimum 30-40 sarlu chusthunta 💓😍😍😍😍👌👌All the very best TEJU garu 💓💓💓💓💓💓💓💓💓
@forgettenevaro50174 жыл бұрын
Atleast 15min of my life worth watching it... Thankyou for showcasing such a wonderful story... Simply mesmerizing... No words for such a wonderful performance
@Tulasa3372 ай бұрын
Story is too short but very Beautifully presented 👏👏👏
@RaghuvamshaArjunChetty4 жыл бұрын
Director seems to have a good command over his job, actor's are novice, yet show a lot of maturity and act as proficient, wishing you all good luck
@m1a2s3t4h5a6n74 жыл бұрын
గతంలో బ్రతికే వారందరికి వర్తమానంలో బ్రతకాలి అని గుర్తు చేసే మంచి లఘు చిత్రం....
@sudhakarreddy2682 Жыл бұрын
పెద్ద పెద్ద హీరోలు కన్న షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరిస్ లో నటిస్తున్న మీలాంటి వాళ్ళే బెటర్ చాలా అద్భుతంగా నటిస్తున్నారు ఎక్కడ బోరు అనేదే కొట్టకుండా.❤
@jarjanagovindarao91844 жыл бұрын
*✍️నిజమే కదా అడపిల్ల లేనిదే ఈ సృష్టికి జీవం లేదు🙏* *✍️ఏంతో పుణ్యం చేసుకుంటే కాని అడపిల్ల అనేది దోరకదు🤷* *✍️కంటికి కనిపించే ప్రతి అమ్మాయిలోను ఒక అమ్మను చూసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది* *🙎♀️అడపిల్ల యెక్క గోప్పతనం గురించి👍🙏*
@kishorepinisetty55504 жыл бұрын
I just Don’t know how this girl has damn good voice .. I just saw all her films just to listen to her .. super.
@subbue53254 жыл бұрын
Amazing voice
@chsalomirani72094 жыл бұрын
She is only beautiful
@chsalomirani72094 жыл бұрын
Than voice
@rajeshpudivalasa95923 жыл бұрын
రామాయణం లో సీత దేవి ఎలా ఉంటుందో నాకు తెలియదు గాని ఉంటే ఈసీతల ఉంటుందేమో తేజశ్విని గారు మేరే soo beautiful ❤️❤️❤️
@abcbbc93464 жыл бұрын
Awesome characters, awesome director everything awesome especially the Heroine. Simply superb
@BalajiTraveller4 жыл бұрын
ఈ video నచ్చిన వాళ్ళు గట్టిగా likes కొట్టండి. #BalajiTraveller
@DHINAKARAN.094 жыл бұрын
Mari antha gattigaa vaddhu bro! Bcoz... Display crack Avvuthundhi gaa😉
@dileepramagiri38083 жыл бұрын
ఎంత gattiga కొట్టిన one like vasthdi bro
@prembabu4878 Жыл бұрын
తేజస్విని... ఆ.. Face Nti అసలు ఎలాంటి భాదలు అయినా మర్చిపోయి, ప్రశాంతంగా ఉన్నట్టు... Moreover Xtraodinary voice 👌👌👌
@DattaBurra4 жыл бұрын
One of the best recently... all did wonderful job... writing, acting, finally beautiful message
@bapanapallisathish79714 жыл бұрын
ఏది ఏమైనా గాని ఈ అమ్మాయికి "బాటిల్ ఆట బాగా కలిసొచ్చింది"
@sribgm68064 жыл бұрын
🤣🤣🤣👍
@Impromptoo4 жыл бұрын
Same
@sivayadavkumar95464 жыл бұрын
☺️
@vankadharusrikanth21253 жыл бұрын
Oho meku ala arthamayyindha
@indianarmyboys67113 жыл бұрын
తేజు గారు మీరు చాల చాల బాగున్నారు and mi voice Naku nachhina one and only the best voice mi voice kosam Malli Malli chudali anipisthundi
@veerendrakothoju48274 жыл бұрын
What an example director garu... Rice example super.... Dialogue super..."Anandam pakshula thirigivasthundi" Loved it ❤😘... Good team effort... All the best....👍💯
@16mmcreations4 жыл бұрын
Thank you :)
@venkatagiriboolla10264 жыл бұрын
Naaku Aa example baaga nachchindhi....
@johnsonzampani60114 жыл бұрын
With same truth n dare concept, great innovative, heart touching moments. Tears welled up in eyes.
@vishnuvardhangondu25113 жыл бұрын
❤️mind blowing !!! This is the best message to couples. Problem is whatever it definitely slove by your love. Pl keep egos away from your life.
@naveenjnv63444 жыл бұрын
E ammai heroin ga vunte a short film iena hit ipothundi .....💗
@subburocks72904 жыл бұрын
Yes. No expressions in hero face.
@2012Ily4 жыл бұрын
Story, screen play, direction, acting everything excellent. All lived in their characters. Moral is good.
@birrusrinivas55713 жыл бұрын
Ho
@sudarsonp3291 Жыл бұрын
tejaswini sooper performance & excellent direction, Dayachesi film industry ki vellakamma adoka...Dangerous place
@mallikarjunaa57754 жыл бұрын
By seeing this video my stress was gone completely. My hearty wishes for the growth of 16mm creations and finally there's no 16mm creations without her. She's marvelous. That smiling face is enough for relaxation form any kind of stress. ThanQ 16mm creations
@rajashekaralishetty61854 жыл бұрын
Short film super, lockdown time lo miru manchi emotional chupincharu👌👌👌
@laxmipendyala46183 жыл бұрын
Really super bagundhi good msg E movie 🎥 lo one' MSG undhi mana life lo ki vachinavarini badha pettadam correct kadhu👈 Ani Feelings marchukovadam best really super mana kosam vachinnavarini Badha pettadam correct kadhu super 👈
Superb nijam ga chela bhagundhi love failures ki chela use avvthadhii. ....❤ and both combination was soo good and 😊 ...super concept i just wan love this concept ❤
@shakerchandra55414 жыл бұрын
Nice concept, Short films lo routine ga kakunda different ga vundi.manchi performance congrats to all u r team
@racchavarshith69324 жыл бұрын
The heroine is so so cute and adorable ❤️❤️❤️ acting kuda chala bagundhi
@gopal2611a Жыл бұрын
Ee series vachhi 3 years ayyindha nenu ivalle insta lo truth dare chusi utube lo chuddam ani vachha wow it is just awesome.. And the female lead 👌🏻👌🏻👌🏻👌🏻 chinna clip thoti episode mothham chusela chesaru 👌🏻👌🏻💗
@VijayKumar-xz4nd4 жыл бұрын
This is the best shot film I ever seen.... E film lo na jeevithaniki sambandichina chala prasanaliki answer dorakindi Acting lo jeevenjaro.... Heroen acting chesina all short film lo edi na best film especially acting loo.... Thank you madam.... Best of luck for best time....
@mandharavi54824 жыл бұрын
Just wow and amazing...!! What a short and sweet film..!! I wish I should get a girl like her in my life...!!! Movie just superb 👌👌👌👌👌👌
@chandus30942 жыл бұрын
Ammmai voice and looking chala bagundi enni tansion lo vunna thana face okasari chusthe chalu mind relief ❤️❤️❤️
@taticherlamanikanta63194 жыл бұрын
A big fan for 16mm creations.and especially my heroine tejaswi Rao
@sathishreddy2354 жыл бұрын
What an amazing short film Lead pairs doing very well Total shoot in single Hall how I can't tell about this Maid doing very well all the best
@venkatk86964 жыл бұрын
Just awesome heroine. Why shouldn’t she try in movies? She is my favorite for sure
@Utkalputra20243 жыл бұрын
No not in movies. Production team want her for x
@adisingipurapu22254 жыл бұрын
Devudu ne lanti ammay ni na life loki pampitey life antha full happy even she lucky😍❤😍