🎸 With God's ⛪🙏 Grace 👏 Glory to God Amen 🙏 🙏 🙏 for this Wonderful 🙌⛪✍️🎤🎵👏Heart touching 😭😩😭😭😭😭😭 Worship song by Suhaas Prince Chenna Babu Ayyagaru👏👏 at Calvary⛪🙏 Temple ⛪🙏 నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.కీర్తనల గ్రంథము 109:30.Amen⛪🙏🙏🙏🙏🙏🙏🙏🎻
@SantammaM-w1j4 ай бұрын
ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య చరణం: రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా ఎండలో వాడినా పువ్వునై నే రాలినా దిక్కు తోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నను దర్శించుమో యేసయ్య ||2|| నను ధైర్యపరచుమో నా యేసయ్యా చరణం: ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే నీ తోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని నీ దరిచేర్చుకో- యేసయ్య ||2|| నన్ను కాదనకుమా నా యేసయ్యా...
@shobhaakkamola82322 ай бұрын
Super annaya
@vybagulalakshmi68964 ай бұрын
దైవజనులు సతీష్ కుమార్ గారు చిన్న కుమారుడు పాడిన పాట నచ్చిందని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి పాడాలి సేవలు ఎదగాలి. ఆ బిడ్డ కుడి ఎడమ తొడ్రెల్లకుంట దేవుని దూతలు పరిశుద్ధులు కాపుదలు ఉంచి బిడ్డ రాకపోకలు యందు దేవుడు తోడు తోడుగా ఉండి దీవించును గాక ఆమెన్
@manoharmarsakatla75914 ай бұрын
మీరు అట్లే ఉండండి, వాళ్లే పాడాలి... వాళ్లే కనబడాలి... 😢 చాలా విచారకరం. నువ్వు నిలబడు బ్రదర్ నిన్ను వాడుకుంటాడు దేవుడు
@jesus_is-the_way.4 ай бұрын
@@manoharmarsakatla7591 ee patalo antha virachakam em undi brother andaru sevakulu vaari pillalathone patalu padistharu meeku only dr p satish kumar gaare padistunnattu kanabadutunda
@tarapatlasujal3643 ай бұрын
Padhe sariga palakatledhu malli meru promoting
@Jesusammai2 ай бұрын
॥పల్లవి|| ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య చరణం: రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా ఎండలో వాడినా పువ్వునై నే రాలినా దిక్కు తోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నను దర్శించుమో యేసయ్య ||2|| నను ధైర్యపరచుమో నా యేసయ్యా చరణం: ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే నీ తోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని నీ దరిచేర్చుకో- యేసయ్య ||2|| నన్ను కాదనకుమా నా యేసయ్యా
@madhukambala68232 ай бұрын
సూపర్ సాంగ్ బ్రో 👌👌👌🙏
@GurrlaPriyanka2 ай бұрын
❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SwapnaMarati-qv1dl2 ай бұрын
So beautiful song by suhaas prince annayya 😊
@VenkateswaraoSamanthula2 ай бұрын
Super singer bro chala baga paduthunav God bless you with happiness love you ❤❤❤❤😊😊😊😊
@VenkateswaraoSamanthula2 ай бұрын
Super singer bro chala baga paduthunav God bless you with happiness and best wishes you all the best for your future life 🧬🧬❤❤❤
@regallavenugopalrao44524 ай бұрын
అంతో ఆశీర్వాదకారo వుంది ఈ పాట ప్రభువు మిమల్ని బహుగా దీంచును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా చాలా బాగుంది అన్నయ్య ఈ పాట యేసు సంస్త మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻💗💗👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@suhasinichirra17104 ай бұрын
👏👏👏👍😊🤗 అధ్బుత మైన పాట . దేవాది దేవుడు తండ్రి కి మాత్రమే కాక కుమారులకు కూడ ఇంత ఘనమైన జ్ఞానము ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక! 🙌🙌🙌 అనేకులకుహృదయ స్పందన కలిగి దేవుని మార్గము లోకి వచ్చుదురు గాక! 🙏🙏🙏ఆమేన్ .
@arunagadi2264 ай бұрын
తండ్రికి తగ్గ తనయులు మీరిద్దరూ దేవుని పరిచర్యలు బహు బలంగా వాడ పడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాము దేవుడు మీ కుటుంబమును దీవించును గాక ఆమెన్
@syam71204 ай бұрын
ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా(2) యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా రెక్కలే..విరిగిన..గువ్వనై నే ఒరిగినా ఎండలో..వాడినా..పువ్వునై నే రాలినా దిక్కుతోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నన్ను దర్శించుమౌ యేసయ్యా..(2) నన్ను ధైర్యపరచుమౌ నా యేసయ్యా యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా ఆశలే..అడుగంటేనే.. నిరాశే ఆవరించెనే.. నీడయే ..కరువాయనే.. నా గూడు యే చెదరిపోయెనే.. నీతోడు నే కోరుకుంటిని నీ పిలుపుకై నే వేచియుంటిని నీ దరాచేర్చుకో యేసయ్యా..(2) నన్ను కాదనకుమా నా యేసయ్యా యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా(2) యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
@JyothiPriya-c5d3 ай бұрын
Sorry song bro amen ❤😊🎉
@Chotu__editor___vlogs__224 ай бұрын
అదరించుమయ్య ఆదుకొనేవాడా చెరదీయుమయ్య..సేదతీర్చేవాడా..(2). యేసయ్య యేసయ్య నీమీదే నా ఆశయ్య..(2) 1.రెక్కలే ..విరిగిన ..గువ్వనై నే ఒరిగిన ఎండలో.. వాడిన .. పువ్వ్వునై నే రాలినా ...దిక్కుతోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి... నన్ను దర్శించూమోయేసయ్య (.2) నన్ను ధైరయ్యపరచుము యేసయ్య.. యేసయ్య.. యేసయ్య... నీమీదే నా ఆశయ్య..(2) 2. ఆశలే.. అడుగంటేనే... నిరాశాలే అవరించినే.. నీడయే కరువాయనే.. నా గుడు యే చేదరిపోయనే.. నీతోడు.. నే కోరుకుంటిని.. నీ పిలుపుకై నే వేచియుంటిని ...నీ దరిచేర్చుకో యేసయ్య.(.2) నన్ను కదనకు మా నా యేసయ్య.. యేసయ్య... యేసయ్య నీమీదే నా ఆశయ్య...😊.(అధరించుమయ్య)
@itsjashwanthkarthik4 ай бұрын
Super song
@Ramanaadhi-q8c4 ай бұрын
Super annya ❤God bless you annaya ❤
@PonnathotaLalitha-mw8or4 ай бұрын
Super song ananya ❤❤❤❤
@KatukuriSukanya-cp6ex4 ай бұрын
Tq annaya lyric pettinamdhuku
@MBGsanjay4 ай бұрын
Super ga padaru god bless you
@sampathkumar-pb9mf4 ай бұрын
నిరాశలో వున్నా వారిని ఆదరించే అబ్దుతమైన పాట రాసినందుకు కృతజ్ఞతలు Dr. P.సతీష్ కుమార్ అయ్యగారికి మరియు సుహాస్ ప్రిన్స్ గారికీ మరి ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@jampanamahesh15404 ай бұрын
దైవజనుల కుమారుడి చేత మరొక అద్భుతమైన పాట పాడించిన దేవునికే మహిమ కలుగును గాక ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని ఆ దేవుని కోరుకుంటూ అయ్యగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు❤
@anand_gundu_964 ай бұрын
Sorry Brother దైవజనులు ఎవరు?!!
@jampanamahesh15404 ай бұрын
@@anand_gundu_96 ayyagaru
@Arundhathiparnandhi4 ай бұрын
God bless you brother suhash prince
@anand_gundu_964 ай бұрын
@@jampanamahesh1540 పాట పాడింది అయ్యగారా లేక అయ్యగారి అబ్బాయా!!
@jampanamahesh15404 ай бұрын
@@anand_gundu_96 అయ్యగారి అబ్బాయి
@NewEshcolPrayerHouse4 ай бұрын
SONG LYRICS ॥పల్లవి|| ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య చరణం: రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా ఎండలో వాడినా పువ్వునై నే రాలినా దిక్కు తోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నను దర్శించుమో యేసయ్య ||2|| నను ధైర్యపరచుమో నా యేసయ్యా చరణం: ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే నీ తోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని నీ దరిచేర్చుకో- యేసయ్య ||2|| నన్ను కాదనకుమా నా యేసయ్యా
@s.prasanthkumar23614 ай бұрын
ఈ పాట వింటే నా హృదయం చాలా నెమ్మదిగా వుంది. ఈ పాట విన్న వారు ఎవరిన దేవునికి దగ్గర అవడం జరుగుతుంది . దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@sumanthchandhamala84 ай бұрын
🙏షాలోమ్ బ్రదర్ రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో సాంగ్స్ మీరూ పాడాలి అని మనస్ఫూర్తిగా ఆ యేసయ్యను కోరుకుంటున్నాను🤝
@princeebenezer46453 ай бұрын
దిక్కు తోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి What a beautiful this line 😢😢3:00
@jessymandajessymanda52364 ай бұрын
Super singing brother Praise the lord 🙏🙏🙏🙏
@rajasrikola61084 ай бұрын
First view ❤ shalom brother 😊 eagerly waiting for this song after watching promo 🎉
@pathmaja58514 ай бұрын
షలోమ్ బ్రదర్ సతీష్ కుమార్ గారికి కుటుంబం అందరికీ నా వందనములు ఈ పాట నాకు ఎంతో నచ్చింది బ్రదర్🎉
@swarnalatha58834 ай бұрын
Wonderful song brother... yesayya ee biddalu eddarinii goppaga deevistunnanduku neeku vandanalu thandri
@kalyanidumpala42374 ай бұрын
షాలోమ్అన్నయ్య ఆమెన్❤❤❤ దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక
@thatikayalasuman3244 ай бұрын
పాట వింటుంటే మనశ్శాంతి వుంది బ్రదర్...వీరిగ్ నలిగిన వాళ్ళు వింటే కేవలం చాలా మన్సంతి గా వుంది దేవుడికి దగ్గర అవ్వాలనిపిస్తుంది ❤😢 దేవునికి.మహిమ🙏🙌🙌🙌💞💐💐💐💐💐💐💐💐
@MurthyNunnam4 ай бұрын
చక్కని ఆలోచనలతో....అనుభవాలతో.... అందరూ పాడుకోదగిన స్తుతి గీతం...అందరినీ అదరించుమయా....
@aravindaravind34874 ай бұрын
Amen praise the Lord 🙏🏻 all'
@Meena_a73 ай бұрын
ఆధరించేవాడు మన యేసయ్య ఆ ప్రేమను వర్ణించే అద్భుతమైన పాట ..దేవునికే సమస్త మహిమ కలుగును గాక
@jasminemeena65824 ай бұрын
Very nice song God bless you babu amen 👍
@madhavimadhu75344 ай бұрын
Heart melting song❤
@vijayababuundrasapu25324 ай бұрын
Meaning full lyrics, very heartful melody
@avinashvagle4034 ай бұрын
ఆశలే అడుగంటెనే - నిరాశలే నను ముంచెనే - నీడయే కరువాయెనే - గూడుయే చెదరిపోయెనే నీ తోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని నీ దరిచేర్చుకో- నా యేసయ్య నన్ను కాదనకుమా - నా యేసయ్యా Wonderful lyrics Brother
@prabhasprabha14064 ай бұрын
యేసయ్య చెదరిన నా మనసును బాగుచేయుమయ్య యేసయ్య ఎవ్వరూ నన్ను నీల అర్థం చేసుకోలేరు యేసయ్య అర్థం చేసుకోలేరయ్య యేసయ్య నన్ను ధర్షించుమయ్య
@PonnathotaLalitha-mw8or4 ай бұрын
Good songs ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏 అన్నం
@bojjannasingadi72224 ай бұрын
, దేవుని కె మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏
@ravindramutukuri74204 ай бұрын
ఆదరించుమయ్య ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చువాడా యేసయ్యా.. యేసయ్యా..... నీ మీదే నా ఆశయ్యా...... (2) 1.రెక్కలే..విరిగిన. గువ్వనై నే ఒరిగినా ఎండలో..వాడినా.పువ్వునై నే రాలినా దిక్కుతోచక నిన్ను చేరితి ... కాదనవని నిన్ను నే వేడితి నను దర్శించుమో యేసయ్యా... (2) నన్ను ధైర్యపరచుమో నా యేసయ్యా. యేసయ్యా..... యేసయ్యా..... నీ మీదే నా ఆశయ్యా...... (2) 2. ఆశలే అడుగంటేనే నిరాశలే ఆవరించెనే నీడయే కరువాయనే.. నా గూడు యే చెదరిపోయనే నీ తోడు నే కోరుకుంటిని నీ పిలుపుకై నే వేచియుంటిని నీ దరిచేర్చుకో యేసయ్యా......... (2) నన్ను కాదనకు మా నా యేసయ్యా " యేసయ్యా "
@sharanappaMalge-l9f4 ай бұрын
Super song shalom
@Devarakondagopidevarakonda-d5q4 ай бұрын
చలో మొన్న బహు అద్భుతంగా ఉంది పాట దేవుడు అందించిన ఈ గొప్ప పాటను బట్టి మా తండ్రి గారికి కృతజ్ఞతలు సతీష్ అన్నయ్య గారికి నిండు కృతజ్ఞతలు ఇంత అర్థవంతమైన భారముతో మాతో ఇలా సూటిగా స్పష్టంగా అయ్యా మా హృదయాలను మీరు అర్థం చేసుకొని గొప్పగా పాట ద్వారా మాతో మీరు ఇలా మాట్లాడుచున్నందుకు కృతజ్ఞతలు హృదయపూర్వక దేవునికి మహిమ ఘనత ప్రభావమును యుగయుగములు చెల్లును గాక
@Bhagya4c3 ай бұрын
Heartouching song all glory to our Lord Jesus Christ 🙌🙏🏻
@Suryakumari-fh9oq4 ай бұрын
నా యేసయ్య యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమేన్❤❤❤❤❤
@PastorSiyonRaju4 ай бұрын
షాలోమ్ అయ్యగారు మోడుబారిన జీవితాలను చిగురింంప చేసే ఈ పాటను దేవుడు దీవించును గాక 🙏🙏🙏
@MyCreatorChoice1m5 күн бұрын
ఆదరించుమయ్యా - ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా - సేదదీర్చేవాడా యేసయ్య - యేసయ్య - నీ మీదే నా ఆశయ్య రెక్కలే విరిగినా - గువ్వనై నే వొరిగినా ఎండలో వాడినా - పువ్వునై నే రాలినా దిక్కు తోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నను దర్శించుమో నా యేసయ్య నను ధైర్యపరచుమో నా యేసయ్యా ఆశలే అడుగంటెనే - నిరాశలే నను ముంచెనే నీడయే కరువాయెనే - గూడుయే చెదరిపోయెనే నీ తోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని నీ దరిచేర్చుకో- నా యేసయ్య నన్ను కాదనకుమా - నా యేసయ్యా..
@kommuchinnibabuegdtscstvigilan4 ай бұрын
ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా యేసయ్యా యేసయ్యా నీ మీదే నా ఆశయ్యా రెక్కలే విరిగిన గువ్వనై నే ఒరిగిన ఎండలో వాడినా పువ్వునై నే రాలినా దిక్కు తోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నన్ను దర్శించుమో యేసయ్యా "2" నన్ను ధైర్య పరుచుమో నా యేసయ్యా ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించ నే నీడయే కరువాయనే నా గూడుయే చెదరిపోయెనే నీ తోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని నీ దరిచేర్చుకో యేసయ్య "2" నన్ను కాదనకుమా నా యేసయ్య
@PonnathotaLalitha-mw8or4 ай бұрын
Good song👍🙏❤❤❤️🇮🇳 shalom anna
@bashapangusaibindu20054 ай бұрын
Ne medey na ashayya ❤
@PonnathotaLalitha-mw8or3 ай бұрын
Good song😊😊😊❤❤❤
@vasudhasri-zx9lw4 ай бұрын
❤ shalom ayyagaru excellent life turning song❤❤❤❤❤❤
@madhujagini32333 ай бұрын
దైవజనుని కుమారుడికి గొప్ప స్వరాన్ని అందించిన నా దేవుడు యేసయ్యకు సమస్త ఘనత ప్రభావములు యుగయుగములు చెందును గాక.....💐💐💐💐
@telugu_sudha_tech4 ай бұрын
అద్భుతమైన పాట మనిషి మనస్సు మార్చే పాట హృదయాలను కదిలిస్తుంది దావీదు కొత్త కీర్తనల ఉంది...❤❤❤❤❤❤❤❤❤
@Bujji7394 ай бұрын
Marnatha bro you are look like your father God bless you bro One thing bro I'm so many times see this song it's heart touching I'm blessed this song Thank you God bless you
@katepoguchinnakatepoguch-uz8wd4 ай бұрын
సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు సర్వ యుగములు నా యేసు క్రీస్తు ప్రభువు వారికే చెల్లును గాక ఆమేన్ ✝️✝️✝️🙏🙏🙏
@devaramesh23594 ай бұрын
Praise the Lord 🙏 brother చాలా బాగుంది పాట బ్రో 💐💐🎉🎉 Very good God bless you
@UpendarNimmala4 ай бұрын
సూపర్ సాంగ్ గుండెల్లో బాధ అంతా తొలగిపోయింది ❤❤
@NanduVarma-p6d3 ай бұрын
నా ఆత్మీత తండ్రి కుమారుడికి శుభాభివందనము.. దేవుని స్వరానికే మహిమ కలుగును గాక
@priskillaprincy19644 ай бұрын
The song gave goosebumps while listening. The voice, music n lyrics are quite soothing and calming... It took me in to a different calming zone throughout the song... Thanks Suhaas babu, Sathish annaya and Saahus babu fr this beautiful song. All the best n all the Glory to our Mighty God... Amen!!!
@parimala_kaluri4 ай бұрын
today evng service lo suhas brother song release chesi and live ga song vinadam feeling so blessed 😊
@lakshmiprassana9874 ай бұрын
Super anna I really enjoy the song 😍😍
@AravindGurujala2 ай бұрын
ఆధరించుమయ్య ఆదుకొనేవాడ చెరదీయుమయ్య సేదర్చేవాడ. “2” యేసయ్యా…..యేసయ్యా… నీ మీదే నా ఆశయ్యా…… “ఆధరించుమయ్య” రెక్కలే..విరిగినా..గువ్వనై నే ఒరిగినా ఎండలో..వాడినా..పువ్వునై నే రాలినా దిక్కుతోచక నిన్ను చేరితి కాదనవవని నిన్ను నే వేడితి.. నన్ను ధర్శించుమో యేసయ్యా.. “2” నన్ను డైర్యపరచుమో నా యేసయ్యా.. “యేసయ్య” ఆశలే..అడుగంటేనే.. నిరాశలే ఆవరించేనే.. నీడయే..కరువాయెనే.. నా గూడూయే చేదరిపోయేనే.. నీతోడు నీ కోరుకుంటిని నీ పిలుపుకై నే వేచితుంటినీ నీ దరిచేర్చుకో యేసయ్యా.. “2” నన్ను కాదనకు మా నా యేసయ్య…. ” యేసయ్యా”
@SwapnaMarati-qv1dl2 ай бұрын
Song is beautiful 😍
@PrasadChikati-y9vАй бұрын
Super
@ramukantepudi4570Ай бұрын
Very nice brother 🎉🥳😇
@savithripeddigalla42404 ай бұрын
Beautiful songs brother🥰🥰🥰god bless you brother 🥰🥰🥰
@krishnavenisangepu31964 ай бұрын
Glory to God 🙏🙏🙏 devunike mahima kalugunu gaka Amen 🙏🙏🙏 god bless you brother
@itumelengmashigo62512 ай бұрын
Im from South Afriaca- I dont understand the words but this is so peaceful...Oh Lord Jesus we Love you
@guramvijaykumar97234 ай бұрын
షాలోమ్ చిన్నబాబు మీ ద్వారా దేవుడు రాయించి పాడించిన ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా పాడారు ఇలాగే మీరు మరెన్నో అద్భుతమైన దేవుని పాటలు ఆయనను స్తుతించి ఆరాధించటానికి మీరు మీ కుటుంబం పాడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@MedaSumathi4 ай бұрын
😊😊😊😊😊😊😊
@isaacaaron40484 ай бұрын
Excellent singing Nana May God Bless you Abundantly Glory to God Keep it up. 👍👍👍🙌🙌🙌🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻
@RamaDevi-nf2pf4 ай бұрын
పాట చాలా బాగా పాడారు తమ్ముడు 👌 మీ ముగ్గురు తండ్రి కొడుకులా ఉండరు 👍 అన్నదమ్ముల ఉంటారు ❤
@prashanthimbaprashanthimba4 ай бұрын
Thank u jesus Beatiful spiritual song given to me
@--rushi4 ай бұрын
Prabu ki stuti ho amen ✝️✝️
@ranig20974 ай бұрын
Calvary temple lo enni songs vinamu ,kani brother miru rare ga padtaru patalu kani adbutam ga padutaru devudu miku manchi voice ichadu padtaniki mi patalu vintuntey nizam ga devuni memu chustunnamu annatu undi mato unnatu undi
@Toxic333-y464 ай бұрын
Super song Nanna God bless you
@dasarimohanrao5774 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏
@balannaeeddula4324 ай бұрын
బాధపడ్డ మనసుకు ఆదరణ కలిగించే పాట.. చాలా బాగుంది పాట..❤❤❤
@membershipcounter22474 ай бұрын
Devunike mahimakalugunugaka
@rambabubantu3822 ай бұрын
సూపర్ వాయిస్ మన దేవుడు నీకు ఇచ్చాడుయేసు ప్రభువు కృప యల్లపుడు నీకు ఉండలి
Wonderful song anna Glory to God Amen Amen Amen.jesus mimlani dhivinchi ashirvadhinchunu gaka Amen Amen 🙏
@banothswetha48164 ай бұрын
Praise the lord 🙇🏻♀️shooting was perfectly good to this song dedication was good 😊😊😊
@PindralaMuthaiah-n6s4 ай бұрын
Shalom brother at a wonderful song ❤
@MohanVayya4 ай бұрын
రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా ఎండలో వాడినా పువ్వునై నే రాలినా దిక్కు తోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నను దర్శించుమో యేసయ్య ||2|| నను ధైర్యపరచుమో నా యేసయ్యా
@manoharmarsakatla75914 ай бұрын
కామెంట్ లో పెట్టిన వి అన్నీ జరిగితే నువ్వు అసలు విశ్వాసంలో ఉంటావో లేదో పరీక్షించుకో... బ్రదర్
@MohanVayya4 ай бұрын
@మనోహర్మర్సకట్ల7591 అంటే brother melanti viswalanu madiriga tesukuntsnu brother
@Xx_raju_smiler4 ай бұрын
This is a wonderful song and I love all songs of suhaas annaya he ua a great singer❤😊 I praise God for this wonderful song 🙏🏻
@BegariMounika-i2l4 ай бұрын
Chala chala bagundhi 🙏🙏🙏🙏🙏
@bhagyasri601chandini92 ай бұрын
Brother miru chala ante chala Baga padaru....song vintunte manasuku entha haiga untho.....such a beautiful song...tq brother
@ashokkumargundala16634 ай бұрын
Very meaningful and heart touching song. This will impact telugu Christian churches. Surely they will sing this song in their churches. Keep it up Suhaas Prince.... Many more songs to come... Glory to God....
@brbhushanraji19992 ай бұрын
దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక
@srinuprabhas16754 ай бұрын
షలోమ్ అన్నయ పాట చాలా అద్భుతం గా ఉంది దేవునికే మహిమ కలుగుగాక
@shekarkondra78504 ай бұрын
పాట చాల అద్భుతంగా ఉండి షాలోం
@manojraghava4 ай бұрын
Shalom brother this song is very nice 👌 👍 👏
@kishorearvayoutube96493 ай бұрын
Very Exllent Song Brother Suhas Prince Very Heart Touching Song
@gaddalasony18954 ай бұрын
నీ తోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై నే వేచి యుంటిని...🥺🙏 These lines melts my heart❤ Thank u so much brothers..god bless u🥺🙏
@8Ranibaby4 ай бұрын
Devon ke samast Mahima . klugunugaka amen ...👏👏👏🙌🙌🙏 Praise the lord.ayagaru.
@premkumarpk32514 ай бұрын
Mana dhevudaina yehova (Jesus) idhari brothers ni bahu balamga dheevinchunugaka ..
@vishnuvindhu4 ай бұрын
షలో మ్ అన్న చాలా బాగా పాడుతున్నరు 🙏🙏🙏🙏🙏🙏
@agapenewstelugu43154 ай бұрын
ఈ పాట లో నా జీవితం కనపడుతుంది😢😢😢.. ఆశలే అడుగంటనే😢😢😢
@YVijay08324 ай бұрын
🙏🙏🙏
@ShakuntalaAralikatti-c8y4 ай бұрын
Super song brother
@kondagariswaroopa28084 ай бұрын
Shalom brother Nice song God bless you
@pavaninagabathula10964 ай бұрын
Brothers chala Adarana ga vundhi e aathmiya geetham 🙏prabhu perata miku na nindu hrudayapurvaka kruthagnathalu 🙏🙌may God bless you 😃
@suryamcivil14364 ай бұрын
నిజంగా మరో ఆదరణ కలిగించేయ్ పాటను అనుగ్రహించిన దేవునికేయ్ మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
@Fhibi-q9b4 ай бұрын
Praise the Lord Nice video bro........ God bless you.... 😊😊😊😊😊😊
@praneethkandula3504 ай бұрын
Cheranalu mathram chala bhagunaye anna. Super song anna praise the lord ❤
@MohanVayya4 ай бұрын
The song powerfully expresses a heartfelt plea for divine support, comfort, and reassurance in moments of personal struggle and despair.
@muralikrishna6694 ай бұрын
||పల్లవి|| ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా.. సేదదీర్చేవాడా.. యేసయ్య..యేసయ్య..నీ మీదే నా ఆశయ్య చరణం:1 రెక్కలే..విరిగినా.. గువ్వనై నే ఒరిగినా ఎండలో..వాడినా.. పువ్వునై నే రాలినా దిక్కుతోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నను దర్శించుమో యేసయ్య..(2) నను ధైర్యపరచుమో నా యేసయ్యా యేసయ్య..యేసయ్య..నీ మీదే నా ఆశయ్య(2) చరణం:2 ఆశలే..అడుగంటెనే.. నిరాశలే నను ఆవరించేనే.. నీడయే.కరువాయనే.. నా గూడు యే చెదరిపోయెనే.. నీతోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని నీ దరిచేర్చుకో యేసయ్య..(2) నన్ను కాదనకుమా నా యేసయ్యా యేసయ్య..యేసయ్య..నీ మీదే నా ఆశయ్య(2)
@RamamurthySunnapalli3 ай бұрын
Amma bangarutalli nee voice miracle kalla vembadi kanneellu aagaxdamuledhuthalli. Yesayya naamamulo dheevenalu kalugunugaka. Shalom 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@PrathibhaVeeranala4 ай бұрын
It's a blessed song for those who are in depression this song gives relaxation to heart and mind... i repeatedly listen this song.. but never get bored.. these song literally melts my heart...god gives you more and more blessings on to you
@MangaK-w6n4 ай бұрын
Amen shalom...
@ShanthakumariShivakoti-0544 ай бұрын
Wonderful song😊😊😊 pastergaru🙏🙏🙏 tq jesus for always loving us❤❤❤❤nice singing brother🥳😊😊😊
@KumariKumari1-ht5bw4 ай бұрын
Wonder ful song God bless you brother
@mariyammamary14462 ай бұрын
SUPER SONG AND SWEETY VOICE AMEN!!❤️🔥❤️🔥❤️🔥❤️🔥
@MChandu-mn1jn3 ай бұрын
Thank you Jesus entha manchi song prince Babu gare tho padenchinanduku e song chala bagundhi 🙏🙏🙏🙏