మన రైతులకు రత్నం మన నాగరత్నం చాలా గొప్ప రైతు నాయకుడు
@mattapallikalaga2443 Жыл бұрын
శ్రీ వరి ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి నిర్బంద శ్రీ వరి విధానాన్ని అమలు చేయాలి
@mattapallikalaga2443 Жыл бұрын
నా టు ఎడం అయితే పంట పాతర్లను కోరుతుంది నా టు దగ్గరైతే పంట వాముల్ని కోరుతుంది
@mattapallikalaga2443 Жыл бұрын
శ్రీ పద్దతి లో వరి మీకిక సిరులే మరి శ్రీ వరి సాగు రైతులకి దే బహు బాగు శ్రీ వరి సేద్యం నాణ్య మై నదిగుబడులు ఈ పద్దతి లోనే సాధ్యం శ్రీ వరి అనకండి ఏ మోమరి తెలుసుకొండి ఇక న్నేనా మరి శ్రీ వరి చేలు ఓజూన్ కు మేలు
@mattapallikalaga2443 Жыл бұрын
శ్రీ వరి లో నారు పెంపకం ను కాలిన వ ర బూడిదలో పెంచాలి. ఈ కారణంగా మొక్క వెంట తయార్తెన ప్రాధమిక వేరు వ్యవస్థ ను మొత్తం పొందగలం గింజలోని పిండి పదార్ద మే పై మొక్కకు 15 రోజుల వరకు సరిపోతుంది. భూమితో మట్టి తో ఎలాంటి సంబంధం లేదు ఒక పసి బిడ్డకు ఆర్నెల్లు తల్లిపాలే ఎలా ఆహారం గా సరి పోతుందో అలా అతి తక్కువ నీటి నసతితో టార్పాలిన్ షీటు మీద పెంచవచ్చు.
@nareshthogari3973 Жыл бұрын
Anna me contact number evvagalaru
@mattapallikalaga2443 Жыл бұрын
ఉన్న నీటి వన రుల తోనే రెండు రెట్లు భూమిని సాగులోకి తేవచ్చు ను ప్రస్తుతం ఒక కేజీ వరిధాన్యం పండించుటకు 5000 లీ నీరు ఉప యోగిస్తున్నారు.
@mattapallikalaga2443 Жыл бұрын
నారు పంపకం మార్కింగ్ కో నో వీడర్ ఈ మూడు అంశాలను సరళీకృతం చేయాలి శ్రీ పద్దతే అత్యద్భుతమైన వరి పండి చే విధానం
@venkateswararaomutyala107910 ай бұрын
నమస్కారం అండి నాకు శ్రీ వరి సాగుచేయాలి అని ఉంది. కానీ నాకు వ్యవసాయం చేయడం లో అనుభవం లేదు. దయచేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి ధన్యవాదములు....