అధిక దిగుబడినిస్తున్న విజయ కంది రకం || High yields New Red gram variety "VIJAYA" || Karshaka Mitra

  Рет қаралды 55,956

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

High yields New Red gram/Pigeon pea variety "VIJAYA".
Success Story of New Red gram variety Vijaya by Karunakar Reddy
విజయ కంది రకం సాగుతో ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పప్పుజాతి పంట కంది. అధిక దిగుబడినిచ్చే ఎన్నో రకాలు ఏటా అందుబాటులోకి వస్తున్నా.. సగటు దిగుబడి, రైతుకు లభించే ఆర్ధిక ఫలితాలు నామమాత్రంగా వుండటంతో ఈ పంట సాగు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సాగుతోంది. వర్షాధారంగా సాగవుతూ, నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకునే ఈ పంటను ఎక్కువ శాతం మంది రైతులు ఇతర పంటలతో కలిపి సాగుచేస్తున్నారు. కంది మద్ధతు ధర 6వేల రూపాయిలు వున్నా.... దిగుబడి 5 నుండి 6 క్వింటాళ్లకు మించకపోవటం, ఎదో కొన్ని సందర్భాల్లో మాత్రమే దిగుబడులు ఆశాజనకంగా వస్తుండటంతో ఈ పంట సాగు కొంత నిర్లక్ష్యానికి గురైందనే చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో కందిలో ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడినిచ్చే నూతన కంది రకాన్ని రైతులకు పరిచయం చేసారు ఇక్రిశాట్ విశ్రాంత శాస్త్రవేత్త డా. రామారావు. ఖరీఫ్, యాసంగి/రబీ కాలాలకు అనుగుణంగా ఈ రకాన్ని రూపొందించారు. మొక్కాకలు 6 నుండి 7 అడుగుల ఎత్తు పెరగటం, కాయల్లో గింజల సంఖ్య అధికంగా వుండి మంచి దిగుబడినివ్వటం దీని ప్రత్యేక లక్షణం. అన్ని రకాల తెగుళ్లను సమర్ధవంతంగా తట్టుకుంటున్న ఈ రకం రైతులను అమితంగా ఆకర్షిస్తోంది.
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం, చిమ్మపూడి గ్రామ అభ్యుదయ రైతు మారం కరుణాకర్ రెడ్డి విజయ కంది రకాన్ని యాసంగి పంటగా నాలుగు ఎకరాల్లో సాగుచేసారు. ఖరీఫ్ లో సాగుకు యత్నించినా అధిక వర్షాల వల్ల సాధ్యపడలేదు. ఖరీఫ్ లో 160 నుండి 170 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం. రబీలో 120 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. గత రెండేళ్లుగా విజయ కంది రకం సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నాని కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం: • Karshaka Mitra
కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం • రేగు సాగులో వినూత్న వి...
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #redgramvarietyvijaya #newpigeonpeavariety #redgramcultivation #pigeonpeacultivation
Facebook : mtouch.faceboo...

Пікірлер: 65
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Vedanta
Рет қаралды 165 М.
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 45 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 31 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 49 МЛН