Ahaaaa chalaaa chakkaga vivarincharu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SyamalaTadigadapa Жыл бұрын
ధన్యవాదాలు. చక్కగా అర్ధమయ్యేలా విడమరచి ఓపిగ్గా చెబుతున్నారు. ఎంతో ఉపయుక్తమైన పాఠాలు!
@daneshrhythmpad9139 Жыл бұрын
చాలా వివరంగా చెప్పారు సార్ ధన్యవాదములు 🙏🙏
@ALLINONE-bl5il2 жыл бұрын
Excellent class sir చాలా వివరంగా అర్థమయ్యే విధంగా చెపుతున్నారు sir ధన్యవాదములు నమస్కారములు
@AppuKittuVlogs2 жыл бұрын
గురువు గారు తాళం లయ ల మధ్య తేడాని చాలా బాగా వివరించారు.
@babij-jn8qg2 жыл бұрын
very good teaching ,
@vsh.vijayalakhsmi1961 Жыл бұрын
చాలా థాంక్స్ గురువుగారు 🙏
@krishnaduggirala7824 Жыл бұрын
Dhanyavadalu guruvugaru.🙏🙏
@bandaruswapna8771 Жыл бұрын
Tq sir 🙏 ఇరోజె నేను join అయ్యను sir
@sugunabellary11 ай бұрын
Thank you Guruvu garu, 💐🙏🙏🙏🙏🙏
@SangeethaSthali11 ай бұрын
Welcome 💐💐 God bless you
@psrao0002 жыл бұрын
సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్ననాటి కల...ఆర్ధిక పరిస్థుతుల దృష్ట్యా నాకు అది కలగానే మిగిలిపోయింది.మీ లాంటి గురువుల వలన ఇలా యూట్యూబ్ ద్వారా ఈ వయస్సులో(35 yrs) నేర్చుకోవడానికి అవకాశం దొరికినందుకు సంతోషం...కానీ గురువుల వద్ద ప్రత్యక్షంగా నేర్చుకోవడమే ఉత్తమం అని నా ఉద్దేశ్యం .నాలాంటి ఎంతోమందికి ఉపయుక్తoగా సంగీత స్థలి ఛానెల్ ద్వారా ఇంత మంచి సంగీత సేవ చేస్తున్న గురువుగారికి నా పాదాభివందనం..
@sujathatrinadh2 жыл бұрын
Nadi idhe paristhithi aina naku nenuga prayatnistunnanu kani yedo teloyani ante tappu palukuthunnano right palukuthunnano telustadi kani songeetham radu ane oka bhayam bayata yevari daggaraina padinapudu
@lathagopa79963 жыл бұрын
Thaallam veyadam chaala baaga chupincharu sir naaku chaala confusion vuntundi thaallam meeda ipudu me video chusi nerchukunna sir e vedio pettinanduku chaala thanks sir
@parvathisre51802 жыл бұрын
Thank you sir
@raghuvardhankolluru97942 жыл бұрын
Chala chakkaga chaputhunnaru sir🙏🙏
@sujathatrinadh2 жыл бұрын
Adbutamga vivarincharu guruvugaru danyavadhalu
@bodalaksnarayana16392 жыл бұрын
🌹🙏🙏🙏
@uppalapativenkatarathnam5381 Жыл бұрын
Kruthagnathalu guruvugaaru
@visweswarareddy13602 жыл бұрын
చా లా బాగ అర్థమైంది గురువు గారు
@nimmanachinnaraoiamjaganfa67022 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@ratnakumari18723 жыл бұрын
చాలా చక్కగా వివరించారు సార్.ఎంత కాలంనుండో.నేర్చుకోవాలి అనుకున్నా.నాకోరికతీరుతున్నందుకు.మీకు.నాధన్యవాదములు.
@sikindarsinger38852 жыл бұрын
Super sir prati varu singer aiye avkasham undi sir love you sir
@rajkumar-yk4jz2 жыл бұрын
chaala chakkaga chepparu sir, please explain all 7 thaals if possible like this
@SangeethaSthali2 жыл бұрын
Sure...soon
@burgulavenkataratnam42252 жыл бұрын
Sir goodmorning You are great personality Waching after Sangeetham classes it's very useful to me . Why mean I am very poor in the THALAM and also I am zero. So your classes very very useful to me....
@varadirajakumari68992 жыл бұрын
tq sir naku tallam laya antaya amito telayadu me class vinnakanaku ardhamaindi naku songs padalani chala intrast padalenu
@PARISHUDDHATMAGANAPARICHARYA2 жыл бұрын
Entaga cheprmiku ma hrudayapurvaka vandanalu
@ramnathraodkp82193 жыл бұрын
గురువు గారి కి వందనములు మీరు చెప్పు ప్రతి విషయములో అర్థం ఉంది అరటిపండు ఒలిచి నోటికి అందించి నట్లు ఉన్నది 🙏🙏
@mvprakash52343 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@anilswaroop30362 жыл бұрын
అద్బుతంగా చెప్పారు గురువుగారు🙏🙏🙏
@chakra55koteswararao222 жыл бұрын
Namaste Sir, very useful, Thanq Master
@bhaskarkom2 жыл бұрын
Very good.
@janardhanmeesala91983 жыл бұрын
అన్ని తాళాల గురించి వివరించగలరు
@SangeethaSthali3 жыл бұрын
Twaralo chestanu
@vedanthamgodadevi36273 жыл бұрын
Thank you for your valuable nd useful information sir🙏🙏🙏🙏
Meerut 1000 years prathakali, my pranam sangeetha, but my husband against me, nenu sangeetha mlo ni sachipovali, but my husband against my choice that is my bad luck
@PeterMedaKeys3 жыл бұрын
Song ki time signature ela kanukkovalo teliya cheyandi sir..... Super explanation
@SangeethaSthali3 жыл бұрын
Sure
@Jeyjeyrao78 Жыл бұрын
గురువు గారు, ఈ ఆది తాళం లో ఒక లఘువు, రెండు దృతాలు కంటే రెండు లఘువులు పెట్టొచ్చు కదా. కేవలం డౌట్ మాత్రమే నేనూ సంగీతం నేర్చుకోవడం లో ఆది అడుగులు వేస్తున్నాను.
@mattukoyyajohnisaiah18498 ай бұрын
Sir please send your address we like your classes we want to meet
@SangeethaSthali8 ай бұрын
Greetings Only online classes For admission Mail your details below Regards💐 sangeethasthali@gmail.com