.‘‘రామా! ఈ పరిస్థితుల్లో నీకు ఆదిత్యహృదయం అత్యవసరం. దానిని నీకు బోధిస్తాను. శ్రద్ధగా విను. సకల దుఃఖాల్నీ, పాపాల్నీ తొలగించేదే ఈ ఆదిత్యహృదయం. వింటే చాలు, శత్రువుపై విజయాన్ని ఇట్టే సాధిస్తారెవరైనా. శుభాలు కూడా పొందు తారు. ఆయుష్షును పెంచే అమృతఫలమయ్యా ఆదిత్యహృదయం, విను.’’ అన్నాడు అగస్త్యుడు. చెప్పసాగాడిలా.‘‘తేజస్వంతుడైన ఆదిత్యుడు, దేవ దానవులు అందరికీ పూజ్యుడు. బ్రహ్మ, విష్ణు, రుద్రరూపుడైన ఆదిత్యుడు, తన కిరణాలతో భూతజాలాన్ని రక్షిస్తున్నాడు. ఋతుకర్త. ఇంద్ర, వరుణ, యమ, కుబేర, వాయు, అగ్ని, పితృ, మరుత్తుల స్వరూపుడు ఆదిత్యుడు. ప్రాణాలకు ఆధారభూతుడు. అతనిని ఇలా స్తుతించు.సహస్రకిరణా! అదితినందనా! గ్రహపతీ! సూర్య చంద్ర అగ్నిస్వరూపా! అంధకారవైరీ! మంచును తొలగించే మహానుభావా! వర్షాలకు కారణమైనవాడా! కవిరాజా! వేదవేత్తా! ఆకాశపతీ! సర్వహృదయనివాసీ! భక్తుల అజ్ఞానాంధకారాన్ని తొలగించే పరంజ్యోతీ! మృత్యురూపీ! మహాతేజస్వీ! భాస్కరా నీకు నమస్కారాలు.పద్మినీ వల్లభా! నువ్వు ఉదయించి అస్తమించే తూర్పు, పశ్చిమశైలాలకు భక్తితో నమస్కరిస్తున్నాను. ద్వాదశాదిత్యరూపీ! దినమణీ! బ్రహ్మ, విష్ణు, శివాత్మకా! సమస్తకర్మసాక్షీ! జయస్వరూపీ! విశ్వామిత్రా! శత్రువులనూ, కృతఘ్నులనూ హరించేవాడా! సర్వభక్షకా నీకు ప్రణామాలు.విశ్వమూర్తీ! మార్తాండా! నిద్రించే లోకాలను జాగురూకుడివై రక్షించేవాడా! వేద, యజ్ఞ, హోమా లకూ, లోకంలోని సమస్తకర్మలకూ ఫలప్రదాతా నీకు జేజేలు.రామా! ఈ స్తోత్రాన్ని భయాలూ, ఆపదలూ కలిగినప్పుడూ, అరణ్యసంచారాలూ చేసినప్పుడూ పఠిస్తే, ఆయా కష్టాలను ఇట్టే దాటుతారు. లోకచక్షువైన ఈ ఆదిత్యస్తుతిని నిర్మలమైన హృదయంతో మూడుసార్లు జపిస్తే చాలు, శత్రువుపై విజయాన్ని సులువుగా సాధిస్తారు.’’ఆదిత్యహృదయాన్ని అందించి ఆకాశానికి వెళ్ళిపోయాడు అగస్త్యుడు.ఆలోచన విరమించాడు రాముడు. ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు.
@sitalakshmi74232 жыл бұрын
Dhanyavadamulu mithrama
@sreekanthyld47252 жыл бұрын
థాంక్స్ బ్రో
@jyosthnateja39742 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@momskitchen89122 жыл бұрын
సురోష్మి అన్న కృతజ్ఞతలు
@sairamsuresh47062 жыл бұрын
Swamy saranam ayayappa saranam
@NewBhaktichannelTV9 ай бұрын
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏
@prasannabhoompalli6917 ай бұрын
Aa
@MG-ez4yz7 ай бұрын
Muslim Ane bhavana teesei. Sun god gives same light to everyone same way. Moreover your ancestors might have converted sure to pressure from external forces.
@kasiviswanadhkopparthi87464 ай бұрын
శిశుర్వేత్తి,పశుర్వేత్తి గాన రసం ఫణి: పెద్దల మాట
@familyb86162 ай бұрын
Mee Bhavana chala goppadi
@akhillokesh47552 ай бұрын
Meeru okappudu hinduve
@nageshpala9680 Жыл бұрын
శ్లోకం మీరు పాడుతుంటే నాలో భక్తి భావం కలుగుతుంది..మీ ఆధ్యాత్మిక దోరణికి,ప్రేరణకు నా నమస్కారములు..🙏
@saiprasu3956 Жыл бұрын
000000000000 the 00000 week kosam 0 week 😊😊😊😊0😅😮
@PrasadPrasad-my1lf2 жыл бұрын
చాలా చాలా బాగుంది రాఘవరెడ్డి గారు భావముతో తెలిపి నందున చాలా కృతజ్ఞతలు.
@anasuyareddy8104 Жыл бұрын
అర్థం తో సహా మీరు అందించిన ఈ వీడియో ఎంతో ఆనందం కలిగిస్తున్నది. మీకు శతకోటి వందనాలు.
@sombhotlapadma44594 жыл бұрын
ఆదిత్య హృదయం వీనులవిందు గా ఉంది. వింటూ చదువుతుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. ధన్యవాదములు. ఇలాగే శివసహస్రం కూడా చేయగలరని మనవి🙏🙏
@vidapanakalravikumar47552 жыл бұрын
I bow head to Suryanaraya and pray to give me good health Ravikumar
@madiraraghuramaiah64674 жыл бұрын
గురువు గారికి నమస్కారం.ఇంత మంచి శ్లోకాలు, స్త్రోత్రాలు రాగయుక్తంగా పాడించి మాకు కానుకగా ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మీ నుండి ఇంకా ఇలాంటివి రావాలని కోరుకుంటున్నాము.
@vamsipawan80962 жыл бұрын
చాలా బాగుంది రాఘవ రెడ్డి గారూ... మీకు ధన్యవాదాలు
@nacsudhama88592 жыл бұрын
0
@శ్రీశైలంస్వామి Жыл бұрын
అయ్యా మీరు ఇచ్చిన ఆదిత్య హృదయం వివరణ చెప్పిన విధానం చాలా బాగుంది
@balasubramanyamparlapothul4028 Жыл бұрын
🙏🏻ఓం శ్రీ సూర్యదేవాయ నమోనమః🙏🏻
@lovelysuma90733 жыл бұрын
Chalaa Bagundi sir RagavaReddy garu mi valla nenu aditya Hrudayam nerchukunnanu chalaa Happy ga vundi andi miku danyavadhamluu🙏💓💓😍😍
@balasubramanyam28503 жыл бұрын
P
@narendraraj54352 жыл бұрын
5,000
@actorravi2 жыл бұрын
🙏🙏🙏
@368771328 ай бұрын
In my life changed .. because of Aditya Hrudayam Parayanam daily within 1 year excellent life leaving in abroad ❤❤
@muralimohanbandaru45712 жыл бұрын
I listen to Aditya Hridayam daily morning while walking. This one is with most clear and accurate pronunciation. Very well sung !!!
@venkatasubbareddy73472 жыл бұрын
A
@telugutranslation24035 жыл бұрын
ఉచ్ఛారణ చాలా బాగుంది. ధన్యవాదములు. ఈ కాలంలో మహామహులే పరిశ్రాంతంను పరిస్రాంతం అనీ, దృష్ట్వాని దృస్ట్వా అనీ, దైవతైశ్చను దైవతైస్చ అనీ, శృణు గుహ్యంను సృణు గృహ్యం అనీ అంటున్న రోజులివి. శివున్ని సివా అని ఎవరైనా అన్న ఆ క్షణం నేను చెవిటిదాన్ని కావాలని కోరుకుంటున్నాను. మీ ఉచ్ఛారణ చాలా బాగుంది సర్. Thank you for the audio.
@jayalakshmiduriseti78944 жыл бұрын
9
@bonagirimahesh24584 жыл бұрын
అందరికి అన్ని పలకడం రాదు ష ని స గా పలుకుతుంటారు...శివుణ్ణి అంతగా నమ్మే మీరు ఏది జరిగిన శివుని ఆజ్ఞ అని తెల్సుకోకపోవడం బాధాకరం
@telugutranslation24034 жыл бұрын
@@bonagirimahesh2458 ఏం జరిగినా శివుని ఆజ్ఞే అందామా సర్?
@muralidharrao88153 жыл бұрын
ఆదిత్య హృదయం సకలారొగ నివారణం సర్వ శుభకరం నిత్య పారయణమ్ శతృవినాశనం
@subbaraokv52023 жыл бұрын
I'm Suryanamah Omshanthi
@Yoohankim_carried Жыл бұрын
😊
@Yoohankim_carried Жыл бұрын
😊
@Yoohankim_carried Жыл бұрын
P
@Yoohankim_carried Жыл бұрын
माँ मुझे ग्रीन टी चाहिए
@srikrishna7555 ай бұрын
Namaste 🙏 thanks. Ohm sri Aditya namo namah
@Bobbynature3342 жыл бұрын
I listen to this almost every day.. I am really greatful to Raghav Reddy garu… you will have blessings of Sri Surya Bhagavan
@kausalyagujja2880 Жыл бұрын
🙏nice tone beautiful with telugu lyrics to learn easily slow motion very nice to hear
@komakulaveerababu5072 Жыл бұрын
Slokam first dani kinda bavam ardavantamga undi thanks
@subramanyamr5 Жыл бұрын
Excellent rendition.Thank you very much.
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
వేణునా దం అద్భుతం ధన్యవాదములు
@narasimhayambaluru57462 жыл бұрын
చాలా చాలా బాగుంది రాఘవరెడ్డి గారు మీకు చాలా ధన్యవాదములు
@Nrk2000 Жыл бұрын
namaskaram sir meeru adithya hrudyam paduthunte naku adithya hrudyam vachinatu anipistundhi sir really meeru great sir
Thanq for the lyrics and with meaning too..meaning teliste Inka bhakthi tho manasphurthiga chadavalanipistundhi ye stotram aina not only with trust on god.
@srinivasseemala439511 ай бұрын
అద్భుతం. చాలా చక్కని గానం.అందుకు తగ్గ మ్యూజిక్.
@kalpanasudhakar4055 Жыл бұрын
Very excellent pronunciation and gives pleasant environment while listening.
Thandri Surya bhagavanuda ma arogya samasyalu anni edurukune dhairyam Shakti ivvu thandri.......om namo adityaya namah 🙏🙏
@subbaraokorlimarla92285 ай бұрын
Sir, you made something difference than others do by giving it's meaning in telugu. We are all indebted to you for your great efforts. God blessings be with you sir.
@srikrishna75511 ай бұрын
Ohm sri Aditya namo namah namaste thanks 🙏
@gayathrisonti31083 ай бұрын
ఆ ప్రత్యక్ష నారాయణునికి నమఃసుమాంజలులు🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏ఇంత శ్రావ్యంగా పాడినందుకు మీకు శుభాభినందనలు💐🙏
@poojashree85206 жыл бұрын
This makes my morning peaceful! I love to hear this soo much especially this tune and music I was hearing this for past one year but unfortunately I couldn’t find it from 4 months, but now I searched everywhere finally found it !
@VijayKumar-vr4yf4 жыл бұрын
Pooja Shree
@mounikathippanaboina49413 жыл бұрын
@@VijayKumar-vr4yf vbbbb
@vimalarudrangi61393 жыл бұрын
అఅఅఅఅఅఅఔ్ఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔఔౌౌఔఔఔ
@swapnashetty222 жыл бұрын
Aarush
@vineethreddy5696 Жыл бұрын
నమో ఆదిత్యాయః 🙏🙏🙏
@ramaswamyramaswamy66232 жыл бұрын
Om adityaya soorya devaya Namaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@sarunabhai10729 ай бұрын
Sri mathre namaha 🙏🙏🙏🙏
@arunadonepudi420411 ай бұрын
Raghavareddy garu, you are doing a great work for humanity by preparing all these .
@sudhasivanaga14602 жыл бұрын
Awesome. Very peaceful.
@surisomsole30212 жыл бұрын
Om Sri Suryadevaya Namaha 🙏🙏🌹🌹🌻
@nageshpala96802 жыл бұрын
Thank you so much sir ...telugu lyrics mundhu unchi padaru chala mandhiki upayogam 🙏👍
@munugantikalyani91512 жыл бұрын
చాలా ప్రశాంతంగా ఉంటుంది వింటూంటే.థాంక్ యు.
@YabaluriGoutham6 жыл бұрын
అద్భుతమైన ఉచ్చరణ & తాత్పర్యం ......ధన్యవాదాలు
@sreedhar81065 жыл бұрын
Kudos to Raghva Reddy Garu for this Benevolent Service !! Dhanyavadhalu !!
@rajkatakamh41023 жыл бұрын
NHi kr o x ßIISJJJ JK4K4J4JJJRIOIOOO
@vangaraghuveer17353 жыл бұрын
Thank you.
@manepallyvijay18272 жыл бұрын
Tq sir .wth gods grace and ur grace I hv learned aditya hridayam sung by u ....regards
@srikrishna755 Жыл бұрын
Ohm sri Aditya namo namah namaste namaste namaste 🙏
@jayasrikandlikar48512 жыл бұрын
I listen daily and learnt correct pronunciation it’s giving me a lot of manashanti 🙏🏼🙏🏼Raghav teddy garu I want to learn Sri suktam please share it in u tube
@neeratiprasad3109 Жыл бұрын
i am listening now 6years continue today
@anushasai51924 жыл бұрын
Thank you sir. For providing the meaning along with stotram
So many different kinds of Ravanas all around these days with thousands of heads and hands...Rama-🐦😘💖🐿️.!!.
@subbaraovanga8368 Жыл бұрын
Dasami ordered...90/10 codes clarified...geat and bedt...vamsi...
@sivakrishnayalavarthi9923 ай бұрын
Om Shree Aditya Devaya Namah
@Sree_0776 жыл бұрын
Meeru Hindu dharmam patla mee badyata challa gopaga nirvahistunaru meeku satakoti namskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏
@muralimohanguttikonda60424 жыл бұрын
Excellent sir
@Sree_0774 жыл бұрын
@@muralimohanguttikonda6042garu 🙏🙏🙏
@srikrishna75510 ай бұрын
Namaste thanks 🙏
@aithalsujatha5 жыл бұрын
Thanks a lot Raghava Reddy garu, for providing the exact meaning of Adithya sthothram. I'm searching all over the place for such a crystal clear translation. D May Lord Surya bless you for enlightening all of us
@araveshkumar13 жыл бұрын
Heart touching voice !!!Hatts off To her art
@joeygadu3972 жыл бұрын
My first thing to do in the morning listening to this....very nice
@thirumula1222 жыл бұрын
yes ❤️
@narayanareddy7156 Жыл бұрын
Excellent
@srikrishna755 Жыл бұрын
Ohm sri Aditya namo namah Namaste 🙏
@srikrishna755 Жыл бұрын
Ohm Aditya namo namaha namaste 🙏
@hlakshmi47914 жыл бұрын
Very nice . Helps to learn easily asit in Telugu.
@karanamsubbarao70372 жыл бұрын
EXCELLENT VOICE THANKU SO MUCH
@srikrishna7559 ай бұрын
Thanks 🙏 namaste
@tanajihere7065 жыл бұрын
మహానుభావ ఎన్ని జన్మలపుణ్యమొ మీకు మీవలన మాకు మీపాదలకు శిరస్సు వంచి సదాప్రణామాలు తండ్రి
@MachaLeelavathi8 ай бұрын
Jai adithya deva jai sri Rama 🙏🙏🙏🙏🙏
@srikrishna7558 ай бұрын
Happy birthday to you Swamy namaste thanks 🙏
@galladevendrababu41002 жыл бұрын
Beautiful and devotional aaditya hridayam.
@surisomsole30212 жыл бұрын
Om Sri Suryadevaya namo namaha🙏🙏🌹🌹
@sria3963 жыл бұрын
Ohm adhitya namah
@nareshreddy82702 жыл бұрын
👌👌..iam daily listening this
@umasasiyerramilli89402 жыл бұрын
Iam very happy while reading your Aditya hrudyam thq sir Umasasi at usa
@satyadevborsu61502 жыл бұрын
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
@chennakeshavulu3087 Жыл бұрын
Maa hrudaya poorvaka Namaskaramulu to each and everyone who made this video.
@sailudhanu97462 жыл бұрын
ఓం నమో సూర్య దేవాయ నమః
@rajgop93203 жыл бұрын
The channel is rendering a great service to Sanatana Dharma
@santhoshmaddala5346 Жыл бұрын
Om surya deva ya namaha ❤❤❤
@srivthu1 Жыл бұрын
Om Saraswati Devi..
@Srmc445 жыл бұрын
Om Sri Aadityaaya Namo Namaha.Udayasandhya vela Ee Aadityahrudayaanni Telugu ardham to vinagaane Manasuku ento Prasaantata Chekoorindi.Meeku Chaalaa Chaalaa Dhanyavaadaalu.Sree Ramarakshaa stotram koodaa vidudala chesaaraa.
@sreevani33012 жыл бұрын
Ohm Surya devaya namaha, thankyou sir for the video
@galladevendrababu41002 жыл бұрын
I like your all bhakti videos. Thanks to you for giving people such a great devotional concepts.
@sbsentertainmentchannel5 жыл бұрын
Chala bagundhi. Thank u for providing this to listen and to feel happy
@narayanareddy8109 Жыл бұрын
🙏ఓం నమో ఆదిత్య నమహ
@munimunikumar91424 жыл бұрын
Om namo suryadevayanamaha🌺🌺💐💐🙏🙏🙏🙏..... muni..vikas
@venkateswarlumandava2757 Жыл бұрын
ఓం ఆదిత్యాయనమః 🙏🏻
@srikrishna7559 ай бұрын
Namaste thanks 🙏 namaste 🙏
@charyd.r.86076 жыл бұрын
🙏🙏🙏🙏 Thank you very much for your kind work.
@nandinig16266 жыл бұрын
Chary cfD.R.
@chandhrakala47053 жыл бұрын
@@nandinig1626 a
@ksranjaneyulu10733 жыл бұрын
Feel much peace in hart while listening thes stotaram
@srikrishna7553 жыл бұрын
Namaskaram.thanks
@guptabp50552 жыл бұрын
Thank you Sri Raghava Reddy Garu 🙏🙏🙏❤️
@manikantagolla43735 жыл бұрын
THANK U VERY MUCH SIR. TRANSLATION ANDARIKI ARTHAMAYYELA EASY GA VUNDHI
@nagarajankodur7607 жыл бұрын
Very fine devotional programmes and usefull publication. Thanks to reddy garu.
@sorjagivvimani15516 жыл бұрын
Chalabagundhi reddygaru thanks
@venkateswarludevarakonda64752 жыл бұрын
చాలా అద్భతంగా వుంది ధన్యవాదాలు రెడ్డి గారు
@ramanikandula26273 жыл бұрын
Om suryaya namah 👍👌🙏🙏🙏 tq
@suravarapuchalamareddysama3623 жыл бұрын
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే🕉️🙏 ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః🙏 శ్రీ సూర్యభగవానునికి నమస్కారము🙏 ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏