శివయ్య నన్ను కాపాడు నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు ఆరోగ్యము గురించి భయమేస్తుంది నాకు నా పిల్లలకు ఎవరూ లేరు అందుకే మాకు నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు పరిపూర్ణం గా ఉండాలి తల్లి తండ్రి గురువు దైవము అన్ని నీవే స్వామీ నాకు ఆరోగ్యము ముఖ్యము స్వామీ నా పిల్లలకు తల్లి గా అన్ని విధాలా వాళ్ళను చూసుకోవాలి వాళ్ళకు కావలసిన వి చేసి పెట్టాలి అమ్మ గా నా భాద్యతలు స్వామీ నాకు ఆరోగ్యము భాగా ఉంటే చాలు అన్ని జరుగుతాయి ninn ఏది అడిగినా కాదనకుండా ఇస్తావు అంటారు ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🕉️🚩🌹🪷🥥🪔🍌☘️🔱🔱🐅🌺🌴🌞🌼🌸🪱
@urremidisrinivas114811 ай бұрын
ఓం శ్రీ శివం శంకరం శంభు మీశాన మీడే...ఓం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మహాదేవాయ నమోనమః. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.
@venkateswaraprasadpujari556911 ай бұрын
Om namasivaya hara hara mahadeva sambho sankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janardhanvasam33697 ай бұрын
🌺🌺ఓం నమశ్శివాయ నమః 🌺🌺🙏
@MJanardanaRao5 ай бұрын
🕉. Om. Namaha Shivaya. Hara Hara Mahadeva. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Siva Stotram. Excellent.
@ramalingaswamyveeradhi83969 ай бұрын
Hara Hara Mahadeva samboshakar om namasivaya🌺🌺🌹🌹🪷🪷🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@RavulaNagaiah-kl2wb11 ай бұрын
Om namah shivay Om namah shivaya om namah shivaya om namah shivay om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya
ఓం శివాయ గురువే నమః.ఓం శివాయ నమః. అయ్యా శివయ్య తండ్రీ అందరినీ చల్లగా చూడండి తండ్రీ. సమస్త లోకాః సుఖినో భవంతు.
@MadduruSreenivasulu-lr5db7 ай бұрын
ఒక రామదాసు, త్యాగరాజు, అన్నమాచార్యుల వంటి వారి సరసన నిలబడ కలిగిన గొప్ప వ్యక్తి మన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు...🙏🙏 ఇలాంటి గాన గంధర్వులు నభూతో! న భవిష్యతి!! 🚩జైశ్రీరామ్ 💪 జై హింద్ 💪🧡🤍💚
నటులు గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
@jakkampudisnmurty270611 ай бұрын
Om namaha shivaya.om 🙏🙏🍎 Om namaha shivaya.om 🙏🙏🍊 Om namaha shivaya.om 🙏🙏🌷 Jakkam pudi abbulu Garu mori 🧡❤🧡❤
@nadempalliravivarma32644 ай бұрын
Om namo viswanadha om sadasiva om nasssivaya om arunachala om khedharanadha om ramalingeswara om mallikarjuna om paramasiva om vereswara seranu seranu seranu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemalatha-eg8wm5 ай бұрын
Hara hara mahadav sambo sankarah om nam sivayh namast namo namo sambah sada Siva samba sada Siva samba sadah siva🎉🎉🎉🎉🎉
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya......
@vijjusanju68752 ай бұрын
హార హర మహా దేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏
@mahendhark886511 ай бұрын
om namah shivayaa
@NirmulaDora4 ай бұрын
Om namah shivaya har har mahadev Om namah shivaya har har Mahadev om namah shivaya har har mahadev Om namah shivaya har har mahadev Om namah shivaya har har mahadev Om namah shivaya har har mahadev Om namah shivaya har har Mahadev om namah shivaya har har mahadev Om namah shivaya har har mahadev Om namah shivaya har har mahadev
@diwakar9145611 ай бұрын
🙏Ohm Namashivaya 🙏
@jyothigrandhi744911 ай бұрын
ఓo నమ శీ వాయ
@MJanardanaRao10 ай бұрын
🕉. Om. Namaha Shivaaya. Bhaja Viswanatham. Namo Namaha. Jhatadharaya Namaha. Bhanu Priyaya Namaha. Sri Mallikarjunaya Namaha. 🌸🌺🌹. 🙏. Monday Stotram narration.Excellent.******************************************"*cellent
Om Namah Shivaya ❤️❤️❤️ Om Arunachala Shivaya Namah ❤️❤️❤️
@chkameswarao632313 күн бұрын
జై శ్రీరామ్ 🚩🛕🕉️🇳🇪🦚 ఓం నమఃశివాయ 🇳🇪🚩🌹🛕🕉️ భారత మాతకు జై
@NihiraYellapunihira6 ай бұрын
తప్పులు చేసేసి గుడికి వెళ్లి ప్రార్ధనలు చేసేసి ఆ పాపం పోతుందని భ్రమ పడొద్దు, మనము ఏ తప్పులు చేయకుండా మంచి కార్యములు ఎల్లప్పుడూ నెరవేరుస్తూ మంచి మనసాక్షితో ఉంటే మనలోనే ఉంటాడు ఆ మహాశివుడు
@paravadanookesh92016 ай бұрын
Mana medha manaki ah nammakam nista lekapovadam vallane gudiki velleydi.
@bhagyalaxmikairamkonda67133 ай бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🌹🎉🪔🍌
@kanakarajubeesetty83722 ай бұрын
Lessa palikithiri Kali mahima
@Arunachalamsouth2 ай бұрын
మీరు చెప్పింది నిజం. మనం స్వచ్ఛమైన మనసుతో, మంచి నడవడిక తో, పరోపకార బుద్ధి తో ఉండి దేవుని కొలిస్తే అందరికీ మంచి జరుగుతుంది. లేదంటే నిస్ప్రయోజనమే.
@AmmalaShanker2 ай бұрын
Yes
@swamyrangaraju628811 ай бұрын
ఓం నమః శివాయః భక్తసులభుడు, అడిగిన కోర్కెలను ఇట్టే ప్రసాదించే వాడు, స్మశాన నివాసి, విభూది ప్రియుడు, అభిషేక ప్రియుడు, తన పేరు ఉచ్చరించిన మాత్రం చేత పరమానంద భరితుడైన లింగ రూపుడు, త్ర్యంబకుడు, త్రిపురాంతకుడు, త్రినేత్రుడు, త్రికాలజ్ఞుడు, నీలఖంటుడు, నాగాభరణుడు, ఉమా నాధుడు, పరమేశ్వరుడు, హర హర మహాదేవుడు, శంభోశంకర, దివ్యాస్త్ర మరియు ఐశ్వర్య ప్రదాత. ఓం నమః శివాయః.
@rathnasuryadevara87796 ай бұрын
876 yap pm
@maheshabraboinamaheshwar464411 ай бұрын
Om namah shivaya 🙏💥🌺🌼🌾🍉🍇🚩🙏
@RamanaDondla6 ай бұрын
Ma intlo andaram suka santosalatho vndala korukutunna tandri sivaiah🙏🙏
@Arunachalasai4645610 ай бұрын
OM 🕉️ Namah Sivaiah🙏🏻🔱💚🧘🏻♂️🧘🏻☘️🐍☺️ Arunachala Shiva🙏🏻🔥⛰️