Aditya Hrudayam With Telugu Lyrics - Raghava Reddy

  Рет қаралды 39,403,385

THE DIVINE - DEVOTIONAL LYRICS

THE DIVINE - DEVOTIONAL LYRICS

Күн бұрын

Пікірлер: 6 700
@mahenderreddyyasa9255
@mahenderreddyyasa9255 6 ай бұрын
నాకు బాగుండాలి అని ఆ దేవుని ప్రాధిస్తు జాబ్ కూడా రావాలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ...
@LakshmiKwa
@LakshmiKwa 10 күн бұрын
ఓం సూర్య భగవాన్ నమః నాకు ఇద్దరు డబ్బులు ఇవ్వాలా స్వామి చూడు తండ్రి సూర్య భగవానుడు తండ్రి సూర్య భగవానుడు మార్చి తొందరగా వాళ్ళ మనసు మార్చి ఇచ్చే లాగా చూడు స్వామి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nerlapallyvinod2526
@nerlapallyvinod2526 6 ай бұрын
ఆదిత్య నమో నమః కనిపించే ప్రథ్యక్ష దైవం ఆది దేవుడు 🙏👏
@bhanurajendraprasadkandiko5034
@bhanurajendraprasadkandiko5034 4 ай бұрын
మంచి ఆరోగ్యం, దుష్ట్టులతో పోరాడే శక్తి నీ వ్వు తండ్రి,🙏🙏
@sarikondasammaiah3330
@sarikondasammaiah3330 6 ай бұрын
ఆదిత్య హృదయం చాలా బాగుంది పాడిన వారికి ఎంత ధన్యవాదాలు
@leelavathilakshmisetty1951
@leelavathilakshmisetty1951 7 ай бұрын
సూర్య దేవా నా కూతురికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి
@satyarajani4702
@satyarajani4702 4 ай бұрын
Deva please naaku arogyanni prasadinchandi om namahasi vaaya
@UshareddyE-gq7pr
@UshareddyE-gq7pr 2 ай бұрын
Na. Arogam. Chudu. Suryadeva. Nakuakli. Nidranalukaruchi. Chenchu. thandriniku. Kotyi. Vandanalu. 6:29
@shankarpathrudu7083
@shankarpathrudu7083 Ай бұрын
Dxx,,x V😅 N ​@@UshareddyE-gq7pr
@lakshmishivani8214
@lakshmishivani8214 Жыл бұрын
నా భర్త ఆరోగ్యం గా ఉండేలా చూడు స్వామి ఎవరు ఆయనని బాధ పెట్టకుండా చేయి తండ్రి 🙏
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel 11 ай бұрын
Tappakunda health ga avutaru
@lakshmishivani8214
@lakshmishivani8214 11 ай бұрын
Tq so much for your reply 😊
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel 11 ай бұрын
🙏👍
@gundaradhika1652
@gundaradhika1652 6 ай бұрын
Meditation cheyyandi tappakunda bagavutaadu
@satyanarayana801
@satyanarayana801 5 ай бұрын
Meny meny thanks 🙏
@lakshmiganapathiladiestail3220
@lakshmiganapathiladiestail3220 6 ай бұрын
అనారోగ్య తో బాద పడుతున్న నా తండ్రి కి అనారోగ్య దూరం చేసి నా తండ్రి కి ఆరోగ్యం ప్రసాదించు పరమేశ్వరా ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@lakshmiprasannatalari2306
@lakshmiprasannatalari2306 Ай бұрын
Just make sure that ur father chant this aditya hrudayam in every morning.. After 12-15 days.. U can see lot of difference in uncle health.. No worries ma.. Always God z with us...
@SatyaVathi-s9t
@SatyaVathi-s9t 11 күн бұрын
12-20
@vuchhikayalasaraswathi4683
@vuchhikayalasaraswathi4683 11 ай бұрын
Thank you Chala బాగా గానం చేశారు. ఆ సూర్య భగవాన్ దయ అందరి పై వుండాలి
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs Жыл бұрын
ఓం శ్రీ ఆదిత్యాయ నమో నమః. అందరినీ చల్లగా చూడండి భగవాన్.
@veeramalluarunakumari3404
@veeramalluarunakumari3404 7 ай бұрын
❤😅😂😢🎉😅😊😮😢😅😅😅😢😂😂😅😊🎉😂❤❤🎉😮😊😊😂❤😂🎉😮😅😊😊🎉❤😊😅😢😂❤🎉😢😅😊😅😊😮😂❤
@kkb5888
@kkb5888 7 ай бұрын
సూర్య దేవా నా భర్త కి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు స్వామీ.
@shivadhityamaruthi6426
@shivadhityamaruthi6426 6 ай бұрын
Super 😮😮
@gajapathivarma8314
@gajapathivarma8314 Ай бұрын
సూర్యదేవా మా కుటుంబం ఆరోగ్యం గా ఉండాలి 🙏
@lakshmiprasannatalari2306
@lakshmiprasannatalari2306 Ай бұрын
When i was pregnant i prayed sun with this aditya hrudayam everyday morning during my walking period... After this i chant hanuman chalisa... For completion of these chantings took for only 15-17 min... The miracle z i didnt feel a single frequency of labour pain... Without saline or injection baby was delivered via normal delivery, n we both are very healthy... Within 1 hr iam able to give breast milk.. This deliver procedure happend within 40-50 min.. Due to heavy rain we were admitted to near by GOVT maternity hospital... Before completing the admission procedures i blessed with baby girl... These chantings reflects like god power z sitting just after to me.. Thnx for the love..
@mallidimahalakshmi9218
@mallidimahalakshmi9218 3 ай бұрын
ఓం సూర్యదేవాయి నమః ఇలోకంలో అందరు చాలా చాలా ఆరోగ్యంగా ఉండేల చూడు తండ్రి నా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండేల చూడు తండ్రి అందరికి ఆశ్వరం ఇవ్వుతండ్రి
@venimaruthi2318
@venimaruthi2318 Жыл бұрын
స్వామి నాకు పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యవంతుడిగా పుట్టాలని దీవించండి స్వామి 🙏🙏🙏🌺🌺🌺ఓం శ్రీ సూర్యనారాయణ స్వామియే నమః 🙏🙏🙏🌺🌺🌺
@kondapetaslvalasa
@kondapetaslvalasa 11 ай бұрын
Kacchithanga suryudi varaprasadham la karnudi lanti bidda janmisthundhi.
@satyanarayanakatanam2679
@satyanarayanakatanam2679 10 ай бұрын
ఆది వారం నియం పాటించండి
@mukheshp7153
@mukheshp7153 7 ай бұрын
Thathasthu
@Mitra-world369
@Mitra-world369 Ай бұрын
సూర్యోస్మి ☀️☀️☀️ఓం సూర్యదేవాయ నమః
@HymaTherli
@HymaTherli Ай бұрын
God bless you
@బొడిగెలలిత
@బొడిగెలలిత Жыл бұрын
ఎంత శక్తిమంతమైన ఆదిత్య హృదయం ఓం సూర్య దేవాయ నమః 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@veerareddyn4448
@veerareddyn4448 Жыл бұрын
Arogyapradata suryadevayanamha
@mrpraomateti
@mrpraomateti Жыл бұрын
🙏🙏🙏
@appalaswamypudi6292
@appalaswamypudi6292 Жыл бұрын
@@veerareddyn4448 AZ
@parvathit9743
@parvathit9743 Жыл бұрын
​@@veerareddyn4448😊
@suryagowthami
@suryagowthami 10 ай бұрын
Avunu andi. Nenu ma Babu(10)yrs ki kuda nerpisthunna andi. Every Sunday one Slokam.
@adinarayanacheruvu3284
@adinarayanacheruvu3284 3 ай бұрын
నాభార్యాకు.నడక వచ్చేలా అనుగ్రహించు స్వామి❤
@padmalathaballari5269
@padmalathaballari5269 2 ай бұрын
వా మనవడు మంచి ఆరోగ్య గ ఇంటికి రావాలి సూర్య ధెవా🙏🏽🙏🏽🙏🏽
@VasanthJammugani-uq4ts
@VasanthJammugani-uq4ts 25 күн бұрын
నాకు నా కుటుంబానికి ఆయురారోగ్యాలతో ప్రసాదించు స్వామి🙏🙏🙏🙏🙏
@Pitchboss099
@Pitchboss099 2 жыл бұрын
మహా అద్భుతం గా పాడారు 🙏 ప్రతి ఒక్కరు ప్రతి రోజు చదవలసిన స్తోత్రం, ఆదిత్య హృదయం🙏. చదవడం కుదరకపోతే దయచేసి కనీసం వినండి🙏
@vishnuvardhngoud1524
@vishnuvardhngoud1524 Жыл бұрын
Nice good MSG
@venutumula1061
@venutumula1061 20 күн бұрын
అమ్మ నాన్న మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి 🙏🙏
@pruthveevirajraj3411
@pruthveevirajraj3411 6 ай бұрын
నాకు మాఅమ్మకు ఆయురారోగ్యాలు ప్రసాదించే స్వామి 🙏
@BangaramTammisetty-kj3qv
@BangaramTammisetty-kj3qv 5 ай бұрын
Good song
@raovenkatkrishna8005
@raovenkatkrishna8005 Жыл бұрын
సకల దేవత స్వరూప శ్రీ సూర్య నారాయణ స్వామి కృపా తో అందరు సుఖంగా ఉండాలి 🙏
@saraswathichenna1295
@saraswathichenna1295 Жыл бұрын
సూర్య దేవాయ నమః లోక సమస్త సుఖినోభవంతు మీ దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలి
@anusubramanya5620
@anusubramanya5620 11 ай бұрын
7.17
@vydamadhavarao2078
@vydamadhavarao2078 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 9 ай бұрын
ముస్లిం ఐనా హిందూ ఐనా అందరి కి ఒకే సూర్యుడు కదా ఓం‌ ఆదిత్యాయ నమః 🙏🙏🙏🚩
@GandlaUmamaheswar
@GandlaUmamaheswar 9 ай бұрын
Ya. Aditya Hrudayam was written Oce crore years back.
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 4 ай бұрын
అందరికి సూర్య భగవానుడు ఒక్కడే 🙏🙏🙏🙏🙏🙏🙏
@yedhuganinagesh1988
@yedhuganinagesh1988 4 ай бұрын
2​@@GandlaUmamaheswar
@sri8416
@sri8416 4 ай бұрын
@@renukachinthamchetty3447 ha avnu, muslim's suryudini poojistaara ?
@sujininagalapuram873
@sujininagalapuram873 4 жыл бұрын
ఓం అధిత్యాయ నమః. మీ వాయిస్ అద్భుతంగా ఉంది. వినేకొద్ది వినాలని అనిపిస్తుంది. మీకు దేవుడు ఇచ్చిన వరం మీ వాయిస్.
@infinite_gaming9810
@infinite_gaming9810 3 жыл бұрын
It is a good time and money by simply
@vradha1728
@vradha1728 9 ай бұрын
SP బాలు గారు పాడినదే ఇది...
@nevarsuneeraja5770
@nevarsuneeraja5770 3 ай бұрын
ఓం నమో సూర్యనారాయణ స్వామినే నమః 🌹🌹🙏🙏 ఓం నమో సూర్యనారాయణ స్వామినే నమః 🌹🌹🙏🙏 ఓం నమో నారాయణాయ స్వామినే నమః 🌹🌹🙏🙏 ఓం నమో నారాయణాయ స్వామినే నమః 🌹🌹🙏🙏
@gsuresh6755
@gsuresh6755 Ай бұрын
తండ్రి నా కుటుంబం అందరూ బాగుండాలి మా పిల్లలకు మంచి బుద్ధి ని మంచి ఆరోగ్యాన్ని మంచి విద్యను ప్రసాదించు తండ్రి
@mudamnikhil
@mudamnikhil 3 ай бұрын
మా అమ్మ కు ఆరోగ్యం ప్రసాధించు తండ్రి 💐💐
@murthysreenivasulu501
@murthysreenivasulu501 11 ай бұрын
ఓం నమో శ్రీ శ్రీ శ్రీ ఆదిత్యయ నమో నమః, కాపాడు శ్రీ సూర్యదేవా 🙏🙏🙏🙏🙏🌹🌹
@narayanaraobaratam2261
@narayanaraobaratam2261 6 ай бұрын
తండ్రి సూర్యదేవా నా చిన్న కొడుకుని ఆరోగ్యవంతుని చేసి ఒక ఇంటివాడిని చెయ్యు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏
@ThurakaYogavali-rg3sr
@ThurakaYogavali-rg3sr 4 ай бұрын
తండ్రి నాకుటుంబం అందరు బాగుండాలి అలాగే నా పిల్లల లకు మంచి బుద్దీ ని మంచి ఆరోగ్యాని మంచి విద్యను ప్రసాధించు తండ్రి
@sivareddy4063
@sivareddy4063 3 ай бұрын
Chaalaa baagundi.
@venkateswarlun553
@venkateswarlun553 3 ай бұрын
A1Q
@venkateswarlun553
@venkateswarlun553 3 ай бұрын
Q
@madhavikandula101
@madhavikandula101 3 ай бұрын
Same na korika kuda anthe Swami🙏🙏🙏
@potnuruswarnalatha3542
@potnuruswarnalatha3542 2 ай бұрын
na pillala arogyam na, arogyam na bhartha arogyam ma amma, arogyam challa, ga kapadu thandri🙏🙏🙏
@bhanurajendraprasadkandiko5034
@bhanurajendraprasadkandiko5034 4 ай бұрын
దైవ సేవ చేసు కోవడని, మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి🙏🙏
@sharvanisharma6837
@sharvanisharma6837 Жыл бұрын
ఆదిత్య హృదయం ప్రతీ రోజు వింటే చాలు చాలా ఆనందం ఆరోగ్యం ప్రశాంతం
@mukundasai1783
@mukundasai1783 Жыл бұрын
V
@shailaja7330
@shailaja7330 Жыл бұрын
@@mukundasai1783 qq111q1q1q1111q1q111à1q1aq
@mukundasai1783
@mukundasai1783 Жыл бұрын
Means
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 11 ай бұрын
Yes thanks to universe ❤❤❤❤❤
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 2 жыл бұрын
స్తోత్ర బృందం లకు ధన్యవాదాలు..ఓం నమో సమూహ సమేత సూర్య దేవాయ
@gopalarao99
@gopalarao99 Жыл бұрын
We cannot forget sri raghav reddy garu for a long time to come for.his effort for bringing us such a wonderful slokas🙏
@garlapatilalithadevi4376
@garlapatilalithadevi4376 10 ай бұрын
Karma sakshi storam chesi maku andichina meeku. Vandanalu Sir
@umabudukuri7539
@umabudukuri7539 4 ай бұрын
సూర్య దేవా మమ్ములను దుష్ట శక్తులు నుండి కాపాడినందుకు 🙏🏻 శతకోటి నమస్కారములు ❤️🌹
@ramakrishnasubhagudapudi13
@ramakrishnasubhagudapudi13 Жыл бұрын
Very feeling relax and powerful also. Thank you Raghava Reddy Garu to sing this song.
@ametinagarani8034
@ametinagarani8034 Жыл бұрын
P0
@darshilbodduna4thleo946
@darshilbodduna4thleo946 9 ай бұрын
it is good
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Adbhutham..Namo Adithya ...😊I Salute Super Melody Sung Guruvugaru..
@chinthakindiravikumar3718
@chinthakindiravikumar3718 Жыл бұрын
నేను ఆ శ్రీ రామున్ని దయతొ ఆదిత్య హృదయం రోజూ వింటున్న. బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం 42 రోజుల ప్రవచనం ఆ ఈశ్వరుని కృపచేత రోజు వింటున్న. జై శ్రీరామ్ 🚩
@prabhakar3047
@prabhakar3047 Жыл бұрын
Ppppppppppp0p
@narasingraosambukar7921
@narasingraosambukar7921 2 ай бұрын
Ma vadinammadi aarogyam , na bharya baruvu, thiaraid,baddakam Vanti rugmatalu nayam kavali swamy 🙏🙏🙏
@maheshkumar-lk4xe
@maheshkumar-lk4xe 9 ай бұрын
సర్వేజనా సుఖీనో భవంతు ఓం ఆదిత్యయా నమః 🙏🙏🙏
@swamydande9273
@swamydande9273 3 жыл бұрын
రాఘవ రెడ్డి గార్కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@supriyatelagamsetty7952
@supriyatelagamsetty7952 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sridevithatikonda7608
@sridevithatikonda7608 2 жыл бұрын
ఎంత శక్తవంతమైనదో ఆదిత్య హృదయం.అందరూ విని తరించండి,🙏🙏🙏
@nallagangullaashok2718
@nallagangullaashok2718 Жыл бұрын
Ee song valla use enti bro
@kalyansai212
@kalyansai212 Жыл бұрын
@@nallagangullaashok2718 Surya God is Powerful u Will REACH súper Heights in Ur life like sun
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 2 жыл бұрын
🌹🙏ఆదిత్య హృదయ పుణ్యం సర్వ శతృ వినాశనం 🌹🙏శ్రీ సూర్య దేవాయ నమః 🌹🙏
@G_Savithri-1-9-6-8
@G_Savithri-1-9-6-8 Жыл бұрын
ఓం సూర్య దేవాయ నమ🙏🙏
@kallapaparao1004
@kallapaparao1004 2 жыл бұрын
We are fortunate to hear this Aditya Hrudayam . Greatness of our Ansisters ! We can’t forget our BALU .
@chakrichakravarthi746
@chakrichakravarthi746 2 жыл бұрын
సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమ.!!.
@RamakrishnaKotha-d3e
@RamakrishnaKotha-d3e 2 ай бұрын
సర్వేజనా సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు సూర్య భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలి.
@suryanarayanamurthytangira287
@suryanarayanamurthytangira287 3 жыл бұрын
చాలా శ్రావ్యంగా గానంచేశారు. ధన్యవాదాలు .
@sandhyareddy9780
@sandhyareddy9780 Жыл бұрын
Raghava Reddy garu wonderful voice. Every day i will listen and read. Thanq for this Aditya hridayam stotram. God bless you. I will listen all your songs sir. Thanq.🙏💐
@dhanushaindu7509
@dhanushaindu7509 Жыл бұрын
I am listening to this every day as soon as I wake up. My friend told me about this. It makes me confident and positive .
@sujininagalapuram873
@sujininagalapuram873 2 жыл бұрын
త తో యుద్ద పరిశ్రాంతం సమరే చింత యాస్తితం.రావణం చాగ్రతో దృష్ట్వా యుద్దాయ సముపస్తితం🙏🙏🙏🙏🙏
@sujathapolisetty5414
@sujathapolisetty5414 Жыл бұрын
E
@neerajakandur1579
@neerajakandur1579 Жыл бұрын
సర్వే జనా సుఖినోభవంతు భగవాన్
@anupamaparameshwaran9637
@anupamaparameshwaran9637 5 ай бұрын
😊
@yamuna0111
@yamuna0111 3 ай бұрын
Asl yeppatinuncho nerchukovali ani vundhi padhalu palakadaniki kuda rale , Thank you for uploading this I'm learning it , very useful.
@leelarajuleelaraju6721
@leelarajuleelaraju6721 2 жыл бұрын
చాలా బాగా పాడారు విన్నంత సేపు ఆనందం గా ఉంది సింగర్ పేరు
@mrunalinisharma7414
@mrunalinisharma7414 Жыл бұрын
Raghavareddy
@Bichireddy-v9n
@Bichireddy-v9n Жыл бұрын
Singer raghavreddy kadhu RAMU
@suravarapubaburao8156
@suravarapubaburao8156 10 ай бұрын
SriBalasubrahmanyam garu🙏
@miniboys905
@miniboys905 9 ай бұрын
Sp balu gaaru.
@radha746
@radha746 9 ай бұрын
Ramu miriyala gara padindi​@@Bichireddy-v9n
@bokkaparameswararao5067
@bokkaparameswararao5067 2 жыл бұрын
ఓం శ్రీ నమో సూర్య దేవా యా నమహా ఓం శ్రీ భాస్కరయా నమహా ఓం శ్రీ దివాకర య నమహా. ఓం శ్రీ ఆదిత్య య నమహా 🙏🙏
@giduguvenkataramarao
@giduguvenkataramarao Жыл бұрын
Om namo Surya devaya namaha
@narendervarma
@narendervarma 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
స్తోత్రము బృందం లకు ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను.... ఓం నమో సమూహ సమేత సూర్య దేవాయ నమః
@Bharathbhuvan2196
@Bharathbhuvan2196 2 жыл бұрын
Tato yuddha parishrantam samare chintaya sthitam Ravanam chagrato drishtva yuddhaya samupasthitam……1 Daiva taishcha samagamya drashtu mabhya gato ranam Upagamya bravidramam agastyo bhagavan rishihi…2 Rama rama mahabaho shrinu guhyam sanatanam Yena sarvanarin vatsa samare vijayishyasi…3 Aditya-hridayam punyam sarva shatru-vinashanam Jayavaham japen-nityam akshayyam paramam shivam…4 Sarvamangala-mangalyam sarva papa pranashanam Chintashoka-prashamanam ayurvardhana-muttamam…5 Rashmi mantam samudyantam devasura-namaskritam Pujayasva vivasvantam bhaskaram bhuvaneshvaram…6 Sarva devatmako hyesha tejasvi rashmi-bhavanah Esha devasura gananlokan pati gabhastibhih…7 Esha brahma cha vishnush cha shivah skandah prajapatihi Mahendro dhanadah kalo yamah somo hyapam patihi…8 Pitaro vasavah sadhya hyashvinau maruto manuh Vayurvahnih praja-prana ritukarta prabhakarah…9 Adityah savita suryah khagah pusha gabhastiman Suvarnasadrisho bhanur-hiranyareta divakarah…10 Haridashvah sahasrarchih saptasapti-marichiman Timironmathanah shambhu-stvashta martanda amshuman…11 Hiranyagarbhah shishira stapano bhaskaro ravihi Agni garbho’diteh putrah shankhah shishira nashanaha…12 Vyomanathastamobhedi rigyajussamaparagaha Ghanavrishtirapam mitro vindhya-vithiplavangamaha…13 Atapi mandali mrityuh pingalah sarvatapanaha Kavirvishvo mahatejah raktah sarva bhavodbhavaha…14 Nakshatra grahataranam-adhipo vishva-bhavanah Tejasamapi tejasvi dvadashatman namo’stu te…15 Namah purvaya giraye pashchimayadraye namah Jyotirgananam pataye dinaadhipataye namah…16 Jayaya jaya bhadraya haryashvaya namo namah Namo namah sahasramsho adityaya namo namah…17 Nama ugraya viraya sarangaya namo namah Namah padma prabodhaya martandaya namo namah…18 Brahmeshanachyuteshaya suryayadityavarchase Bhasvate sarva bhakshaya raudraya vapushe namaha…19 Tamoghnaya himaghnaya shatrughnayamitatmane Kritaghnaghnaya devaya jyotisham pataye namaha…20 Taptacami karabhaya vahnaye vishvakarmane Namastamo’bhinighnaya ravaye (rucaye) lokasakshine…21 Nashayat yesha vai bhutam tadeva srijati prabhuh Payatyesha tapatyesha varshatyesha gabhastibhih…22 Esha supteshu jagarti bhuteshu parinishthitaha Esha evagnihotram cha phalam chaivagnihotrinam…23 Vedashcha kratavashcaiva kratunam phalam eva cha Yani krityani lokeshu sarva esha ravih prabhuh…24 Ena-mapatsu krichchreshu kantareshu bhayeshu cha Kirtayan purushah kashchinnavasidati raghava…25 Pujayasvaina-mekagro devadevam jagatpatim Etat trigunitam japtva yuddheshu vijayishyasi…26 Asmin kshane mahabaho ravanam tvam vadhishyasi Evamuktva tada’gastyo jagama cha yathagatam…27 Etachchrutva mahateja nashtashoko’bhavattada Dharayamasa suprito raghavah prayatatmavan…28 Adityam prekshya japtva tu param harshamavaptavan Trirachamya shuchirbhutva dhanuradaya viryavan…29 Ravanam prekshya hrishtatma yuddhaya samupagamat Sarvayatnena mahata vadhe tasya dhrito’bhavat…30 Atha ravi-ravadan-nirikshya ramam Mudita manah paramam prahrishyamanaha Nishicharapati-sankshayam viditva Suragana-madhyagato vachastvareti…31
@snehitasneha1780
@snehitasneha1780 Жыл бұрын
Thank u so much ...
@ujwalkandimalla9313
@ujwalkandimalla9313 Жыл бұрын
May you long live and have all fortunes in life
@kottivnagabhushanam6924
@kottivnagabhushanam6924 Жыл бұрын
🙏🙏
@satishpatamata9226
@satishpatamata9226 Жыл бұрын
👍🏻👍🏻👍🏻
@srilatha1005
@srilatha1005 Жыл бұрын
Great 😊
@ratnakumaripasupuleti9025
@ratnakumaripasupuleti9025 7 ай бұрын
ఓంనమో ఆదిత్యాయ నమః
@sudakarbaikadi5065
@sudakarbaikadi5065 2 ай бұрын
చిన్న లేగ దూడ దాని అవస్థ చూస్తే గోరంగా అనిపిస్తుంది దానికి పూర్తిగా నయం చేస్తారని ప్రార్థన చేస్తున్నాను
@pinnamraju7716
@pinnamraju7716 4 жыл бұрын
ఓం నమో భగవతే సూర్య నారాయణాయ నమః. జై గురుదేవ దత్త. జై శ్రీ రామ్.
@lakshminarayana5653
@lakshminarayana5653 Жыл бұрын
Thank you god
@bizyanand
@bizyanand 2 жыл бұрын
పరమాత్మా అందరికి బుద్ది జ్ఞానం ప్రసాదించు స్వామి
@bhanurajendraprasadkandiko5034
@bhanurajendraprasadkandiko5034 3 ай бұрын
సూర్య దేవా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి🙏🙏
@mrk.reddy.5197
@mrk.reddy.5197 Жыл бұрын
🙏🌺🌻🌸 Om Namo Bhagavate Aaditya Namahaa !!! 🚩
@sujanajakka7364
@sujanajakka7364 3 жыл бұрын
Voice excellent... imka evaru padina vinalani anipimchadu... chalaa bagumdiii
@krishnavenipavithra5610
@krishnavenipavithra5610 Жыл бұрын
I also feel happy heartful of piece.Its a god's gift from God. I feel happy to listen Aditya hurdayam.
@HanumantharaosarmaR
@HanumantharaosarmaR 3 ай бұрын
తండ్రీ సూర్యనారాయణ అందరినీ కాపాడి చక్కగా, చల్లగా చూడు దేవా. అన్యధాశరణం నాస్తి త్వమెవా శరణం మమ.
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
ధన్యవాదాలు స్తోత్రము బృందం లకు.. ఓం నమో సమూహ సమేత సూర్య దేవ ఆయ నమః
@ramyakata3989
@ramyakata3989 Жыл бұрын
I feel like all my problems will vanish after listening to this Mantra❤❤
@pottabathinijaihind3928
@pottabathinijaihind3928 Жыл бұрын
💖
@rajeshltv
@rajeshltv Жыл бұрын
ఓం హ్రీం దేహకర్తా వజ్రయోగిని హనుమతే నమః
@prameelamoturi1966
@prameelamoturi1966 7 күн бұрын
❤❤❤❤❤❤❤om surya devaya namh....🙏🙏🙏🙏🙏🙏🙏
@tk3893
@tk3893 2 жыл бұрын
ఓం ఆదిత్యాయ నమో నమహ
@bhaskargundrathi3786
@bhaskargundrathi3786 3 жыл бұрын
Chala bagundhi bro vintunte inka vinalanipistundhi 👌👌🙏🙏🙏🙏🙏🙏
@deenadayal1957
@deenadayal1957 3 жыл бұрын
This is pe km g nh hui hui t
@deenadayal1957
@deenadayal1957 3 жыл бұрын
Mtnmmmmm. m. mhnun mhnun mi mi Mmmm ho ho gya tha ki ki ki me me intiki velli hga to join us to join the Mnmnlnhllyhhhhhritlllnnnnbnnñnn bnn j h ttyl I I just jaann
@deenadayal1957
@deenadayal1957 3 жыл бұрын
U
@manjularanibandarimanjular2823
@manjularanibandarimanjular2823 3 жыл бұрын
😂😂
@satyavathinarasimhadevara4154
@satyavathinarasimhadevara4154 2 жыл бұрын
It very powerfull. It helps to remove the depression and if you are low it will help you to remove it
@uttupulusuprasad657
@uttupulusuprasad657 Ай бұрын
Na తండ్రీ ఆరోగ్యంగా వుండేటట్లు చూడండి దేవుడా 🙏🙏🙏
@tjyothi7923
@tjyothi7923 7 ай бұрын
Om adityaya namah❤
@vasudevaraosingupuram1378
@vasudevaraosingupuram1378 3 жыл бұрын
నిజంగా వింటూ చదివితే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఆనాడు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడ్డారో మనకోసం. బలం విష్ణు ప్రవర్ధనం🙏🙏🙏
@venutumula1061
@venutumula1061 20 күн бұрын
తండ్రి నేను మంచిగా ఉండేటాటూ చూడు తండ్రి 🙏🙏
@panduprasad2217
@panduprasad2217 2 ай бұрын
నా భార్య కు ఆరోగ్యం ప్రసాదించి తండ్రి
@Govinda25-uo9kz
@Govinda25-uo9kz Ай бұрын
Namaskaram Sir, Roju morning 6Am To 7 AM Surya Namaskaram chasukomanandi , every Sunday Orange colour or pink colour , wear Saree
@busanimuralidhar9511
@busanimuralidhar9511 Жыл бұрын
I will listen aditya hrudayam every day
@nagadeviravipati2325
@nagadeviravipati2325 2 жыл бұрын
ఓం నమో సూర్య నారాయణ స్వామి 💐💐
@DhanuDinoo143
@DhanuDinoo143 Жыл бұрын
Hi
@sharadavarma1756
@sharadavarma1756 Жыл бұрын
Bye
@vidhyachennagari8745
@vidhyachennagari8745 2 ай бұрын
నా కూతురు మాన్విక హెల్త్ బాగుండాలి నాతో నా భర్త నేను నా కూతురు కలిసి ఉండాలి తండ్రి 🙏🙏
@mysoregopirao4460
@mysoregopirao4460 2 жыл бұрын
Very divinely sung and really clears all negative thoughts when you listen in the early morning. Thanks,
@ravindranaidu9063
@ravindranaidu9063 Жыл бұрын
ఓం అదితి సుతాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏
@narayanaraobaratam2261
@narayanaraobaratam2261 9 ай бұрын
నేను ప్రతి రోజు వింటున్నాను నా మనసు ప్రశాంతంగా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@adinarayanacheruvu3284
@adinarayanacheruvu3284 3 ай бұрын
నా భార్యకు నడకవచ్చేల ప్రసాదించు స్వామి❤
@kohchadadivyajyothi1866
@kohchadadivyajyothi1866 Жыл бұрын
నేను 2023లో కూడ వింటున్న,.. మనుసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది......🙏
@sharadhachintam9604
@sharadhachintam9604 Жыл бұрын
😊😊😊😊😊😊😊
@sharadhachintam9604
@sharadhachintam9604 Жыл бұрын
😊😊😊
@RameshBabu-lf8ez
@RameshBabu-lf8ez Жыл бұрын
Hk nmk nm mnn bkbb nk nn😅
@padmanabhareddyvallivedu
@padmanabhareddyvallivedu Жыл бұрын
​@@sharadhachintam9604😊❤😊❤😊😊
@vathsalar6474
@vathsalar6474 Жыл бұрын
​Plllpll0ll0?😊lp0l0❤?l
@papa3925
@papa3925 5 жыл бұрын
Raghava reddy gaari chaalaa baagaa paadaaru Your voice very. Nice
@sai0334
@sai0334 8 ай бұрын
Om Aditya Namo Namah 🥥🕉️🙏🏻 14/3/2024 Sorry Save 🙏🏻
@sai0334
@sai0334 Жыл бұрын
Suryanarayana Deva ♥️🚩🙏🏻 15/3/2023
@haribhandari6049
@haribhandari6049 3 жыл бұрын
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
@sujathalanka211
@sujathalanka211 6 ай бұрын
శ్రీ సూర్యనారాయణ స్వామి మా కుటుంబానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి ఎల్లపుడు🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏 ఓం శ్రీ సూర్యనారాయణ నమః🙏🌺🙏🌺
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 жыл бұрын
EXCELLENT SONG. YOUR VOICE SO SWEET. AA SURYA BHAGHAVANUDHE MEETHO PADHINCHARA EMITI. REALLY MIND BLOWING BRO. MANASHU ENTHO EDHI VINTE PRASHATHAMGHA UNTUNDHI. OM NAMO ADHITYAYA NAMO NAMAHA.
@rajanikanththatikonda4559
@rajanikanththatikonda4559 10 ай бұрын
2024 లో వింటున్న వాళ్లు like వేయండి 🤗
@gaddammamatha96
@gaddammamatha96 7 ай бұрын
Ads akkuva vasthunnai
@VenkatanarsaiahChitturi
@VenkatanarsaiahChitturi 6 ай бұрын
Chalanagundi
@VenkatanarsaiahChitturi
@VenkatanarsaiahChitturi 6 ай бұрын
Ramuduvijayamvarenchindu
@adhirella2819
@adhirella2819 6 ай бұрын
Qqqq❤​@@gaddammamatha96
@chandrasekhar-yp2hj
@chandrasekhar-yp2hj 4 жыл бұрын
Your లిరిక్స్ చాలా బాగుంటయి... ఆదిత్య హృదయం ఇంకబాగుంటుంది సర్
@sreedharpooranam5936
@sreedharpooranam5936 4 жыл бұрын
ఈ సందేశాన్ని ఉంచడానికి మీ సాహిత్యం చాలా బాగుంది
@supriyatelagamsetty7952
@supriyatelagamsetty7952 3 жыл бұрын
First learn English 🙏
@aravindakokkonda5338
@aravindakokkonda5338 2 сағат бұрын
స్వామి నా కూతురి కి స్కిన్ ప్రాబ్లెమ్ పూర్తిగా తొలగిపోవాలి. కరుణించు స్వామి. కటాక్షించు స్వామి
@ajivenieswarappa5069
@ajivenieswarappa5069 8 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినా లని పిస్తోంది
@prasadvenu8818
@prasadvenu8818 3 жыл бұрын
Super sir background music bavundhi ,😍
@prasannarao2171
@prasannarao2171 3 жыл бұрын
Without listening to it my day won't starts very powerful
@VinayVinay-ei3db
@VinayVinay-ei3db 3 жыл бұрын
ఓం నమో ఆది త్యా య న మహ ఆరోగ్యం ప్రసాదించు స్వా మి
@rdchannel.1991
@rdchannel.1991 3 жыл бұрын
పూర్తి ఆరోగ్యం ప్రసాదించు స్వామి.......
@arunachoudhary1186
@arunachoudhary1186 2 жыл бұрын
QQ gdh
@rudrabhatlamalleswaridevi8305
@rudrabhatlamalleswaridevi8305 Жыл бұрын
@@arunachoudhary1186 0
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 111 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 31 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 32 МЛН
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 182 МЛН
Vishnu sahasranamam by M S subba laxmi || Vishnu sahasranama Full
30:03
Bhakti paatalu
Рет қаралды 1,1 МЛН