Watch Playlist for Ayyappa Swamy Popular Songs rb.gy/5b9l2
@pawankumarpatibandla6535 Жыл бұрын
Om Hareem Kleem sreem Sivaay Bhrammne Namha
@malluvenkataswamyreddy58822 жыл бұрын
స్వామి వీరబ్రహ్మేంద్రస్వామి మా పిల్లల చదువుల పై కాపాడుము తండ్రీ వారికి బుద్ధిని ప్రసాదించు తండ్రీ వారు ఎటువంటి తండ్రి చెడు చెడు అలవాట్లు బానిస కాకుండా తండ్రి వారిని అజ్ఞానులుగా లేకుండా బుద్ధిమంతులుగా చదువుల్లో ముందు వారికి తోడుగా ఉండము తండ్రి అదే విధముగా నా భార్య అయిన అనురాధ కు బుద్ధిని జ్ఞానమును దయ చేయుము తండ్రి ఆమె వ్యవసాయ పనులలో తోడుగా ఉండవు అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం దయచేయుము పిల్లలకు పై చదువులు చదువుటకు వారికి బుద్ధి జ్ఞానమును దయ చేయుము తండ్రి చదువు అయిపోయిన వెంటనే వారికి మంచి ఉద్యోగము చూడు తండ్రి వారికి ఎటువంటి ఆపదలు రాకుండా వారు నివసించే స్థలములలో ఎవడైతే శత్రువు ఉన్నారో వారి అందరినీ దూరంగా వుంచు తండ్రి ఆ పిల్లలకు శత్రువులు లేకుండా చేయు తండ్రి వారు నివసించే స్థలములో ఇంటి నలుమూలల శత్రువులు లేకుండా చేయు తండ్రి వారు చదువుపై శ్రద్ధ నింపుము తండ్రి ఆ చిన్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండము తండ్రి
@brahmamkammarakallutla4782 жыл бұрын
Sti Veerabrahmendraswamy suprabhat ani vunte baguntundi🙏
@AnatharamayyaBattu4 ай бұрын
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః జై గురుదేవా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై మాత గోవింద మామ కి జై ప్రకృతాoబ కి జై పరిపూర్ణ ఆచార్యులకు జై వీర పాప మాంబ కి జై వీర నారాయణమ్మ కి జై ఓం శ్రీ సనారీ పాలకొండ విశ్వేశ్వర స్వామి వారికి జై అచ్చమాంబ కి జై గురు శిష్యుడైన సిద్దయ్య స్వాములవారికి వారికి జై కక్కయ్య స్వామి వారికి జై🙏🌺🌹🌸🍌🥥🙏🙏🙏🙏🙏
OM Sree madvirat pothuluri veera brahmendra Swami variki jai 🍎🍒🥥🌹🙏Ms
@brahmamkammarakallutla47811 ай бұрын
Jai Gurudev Sri Veerabrahmendraswamy🕉 🔱🔯☪✝🕉🚩🚩🚩🚩🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@dramanjaneyuludramanjaneyu53416 ай бұрын
వీరబ్రహ్మేంద్ర స్వామీ నమో నమః
@RavikkThe Жыл бұрын
Om Veera bramendra swamy ne namha om KShrum narsimha ya namah om shree matrye namaha om
@gurujadaramalingeswara16622 жыл бұрын
Sri Madvirat Potuluri Veera Brahamandra Swamulavaru padalaku koti koti koti dannamalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and save my family alongwith my daughter's family forever and this song is very beautiful for listioning daily.
@rangurammaheswar6363 Жыл бұрын
ఓం నమో వీరబ్రహ్మణే
@gvssivaprasad37302 жыл бұрын
శ్రీ వీరపరబ్రహ్మణేనమః
@akshyavarshini4516 Жыл бұрын
Jai govindamamba pothaloori veerabramendra swamy jai siddaiya swamiku jai
@sivalenkameenakshi34232 жыл бұрын
Om
@thopurilakshmi45182 жыл бұрын
Kaliyuga spursthi kartha Sri vera brahmendra Swami ki jai
@nagapanindranagapanindra88242 жыл бұрын
ఓం హ్రీం క్లీమ్ శ్రీమ్ శివాయ బ్రహ్మనే నమః 🙏🌷🌺🌹🙏
@manoharmanu56552 жыл бұрын
Hari om
@lokeshgaming86562 жыл бұрын
Om Hreem Kleem Shreem Shivaya Shri Bramhaney Namaha 🙏
@KumaraswamyMogulogi3 ай бұрын
Om gurubyonamaha
@pmahesh29022 жыл бұрын
Om veerabrahmendraswamy🙏🙏🙏🙏🙏
@muralilingala2 жыл бұрын
You uu
@muralilingala2 жыл бұрын
IiihhiiihHiH
@y.sivasankary.s.sankar5092 жыл бұрын
🙏🙏🙏
@poornapalla8712 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Gac272 жыл бұрын
❤❤❤❤❤
@manjunathadks7277 Жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹
@rambabukosuru89134 күн бұрын
💐💐🙏🙏🙏🙏🙏💐💐
@govardhananp4184 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@subbarahanumathuhanumathu8243Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhachary-gm7mb4 ай бұрын
RashaRashARashajejinayana
@mudapakaanjibabu63032 жыл бұрын
🕉🚩👌🙏🙏🙏🙏🙏👌🚩🕉
@TippanaSuresh-kr8tj5 ай бұрын
Om
@mastanbhai43072 жыл бұрын
Namo
@kammarisangameshwarachary2608 Жыл бұрын
🙏🌷💐🌹🙏
@muralilingala2 жыл бұрын
Quyuyyuyyyuuuuuuuuuuuuuuu
@ramuveggalamramu21513 ай бұрын
🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ. హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా? ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా? వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా? మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం?? అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !! సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!! మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ?? దయచేసి గమనించండి 🙏🏻 ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!! కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొందాం 🙏🏻 _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_ శ్రీ మద్విరాట్ టీవీ మన వైభవం! మన ఠీవీ !! వెగ్గళం రాము. హైదరాబాద్. 9010119944,
@kakolluomkar4122 Жыл бұрын
Om namo veerabrahmendra Swamy namaha
@muralimohan39502 жыл бұрын
🙏🙏🙏
@barinalapurushotham4290 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@babupajarla1776 Жыл бұрын
Om
@ramuveggalamramu21513 ай бұрын
🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ. హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా? ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా? వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా? మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం?? అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !! సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!! మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ?? దయచేసి గమనించండి 🙏🏻 ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!! కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొందాం 🙏🏻 _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_ శ్రీ మద్విరాట్ టీవీ మన వైభవం! మన ఠీవీ !! వెగ్గళం రాము. హైదరాబాద్. 9010119944,
@dinadayalbakthavatsalam7089 Жыл бұрын
🙏