Endaro Mahanubhavulu - Sri Ragam - Adi Talam By: Padma Vibushan Dr.M Balamuralikrishna

  Рет қаралды 576,086

Aditya Bhakthi

Aditya Bhakthi

Күн бұрын

Пікірлер: 244
@AdityaBhakthi
@AdityaBhakthi Жыл бұрын
Watch Playlist for Lord Hanuman Bhakti Songs : bitly.ws/PJxQ #Adtiyabhakti
@vignanavedika940
@vignanavedika940 9 ай бұрын
భారత రత్న చాలా చిన్న బిరుదు ఈ సంగీతజ్ఞునికి ,వాగ్గేయకారునికి.
@somanraman1971
@somanraman1971 Жыл бұрын
The best performance of this krithi by any artist. I enjoy his co singer Mohan Krishna who is a real disciple of the great singer.
@bharatbhanjibhaipatelpatel5058
@bharatbhanjibhaipatelpatel5058 4 ай бұрын
Great singer shree m balamurali Krishna pranam
@LakshmiVelugu
@LakshmiVelugu Жыл бұрын
మహానుభావులు బాలమురళి కృష్ణ గారు
@knrknk5595
@knrknk5595 11 ай бұрын
Bala muralikrshna garu mana Telugu varu kavadam manki gharvakaranam
@kaviithathanu5973
@kaviithathanu5973 25 күн бұрын
❤❤👌👌🙏endoro mahanu bhavalu andariki vandanamulu🌹🌹🌾🌾🌴🌴
@vignanavedika940
@vignanavedika940 9 ай бұрын
అనిర్వచనీయం, అద్భుతం.
@giridharp.9159
@giridharp.9159 4 жыл бұрын
ఓ మాంచి వాగ్గేయకారుడు ను కోల్పోయిన ఈ జాతి
@sampathsrinivasan9285
@sampathsrinivasan9285 3 жыл бұрын
இந்த ஜாம்பவனின் குரலில் கேட்டு உருகிவிட்டேன்.... தெலுங்கு கற்று கொள்ளமைக்கு வருந்துகிறேன்....
@obannamro4627
@obannamro4627 4 ай бұрын
Deva gnanamu kondariki Andulo Mahanubhavulu Doctor sarva shree Bala Murali Krishna Garu Vari ki Padabivandanamu
@basavannam7119
@basavannam7119 12 күн бұрын
Glorious rendering
@SagaK-f1c
@SagaK-f1c 10 күн бұрын
S
@krishnakrishna2966
@krishnakrishna2966 4 жыл бұрын
కామెంట్ చేసేంత అర్హత కూడా లేదు - సాష్టాంగ ప్రణామాలు చెయ్యగలను. - సాక్ష్తాత్తు సరస్వతి స్వరూపం.
@ramamurthyvs
@ramamurthyvs 4 жыл бұрын
the best comment I have come across till date
@krishnakrishna2966
@krishnakrishna2966 4 жыл бұрын
@@ramamurthyvs thank u so much sir....
@rajamanir157
@rajamanir157 10 ай бұрын
aaxn pkzqwkkslq😊mlxhjdkzjxx​@@krishnakrishna2966
@rajamanir157
@rajamanir157 10 ай бұрын
​@@krishnakrishna2966lLz❤alkskuKlllak xappllMb sd x mk😅
@makamramesh32
@makamramesh32 3 ай бұрын
🙏🙏🙏🫂🫂🫂
@denisnaidoo4694
@denisnaidoo4694 4 жыл бұрын
Greatest gifts to have enjoyed Beloved Anna, as l addressed him over the years l visited Chennai. Always humble and gracious. Long lasting until the very end. He occupies a very special and gracious pedastal in the world of chaste classic music. Rest in eternal peace beloved Respected and revered Anna. Your devoted humble Ranga from Durban south Africa.
@sankarraonagirikatakam4698
@sankarraonagirikatakam4698 8 ай бұрын
Me padapadmamuluku na namaskaramulu
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75 3 ай бұрын
తుంబురనారదులే తమ అంశ ప్రవేశపెట్టి భూలోకానికి పంపిస్తారట....అలాంటి అతి అరుదైన అదృష్టవంతులే కే.బీ. సుందరాంబాల్, బాల మురళి కృష్ణ, ఎం.ఎస్ . సుబ్బులక్ష్మి వంటివారు
@venkateswararaods4921
@venkateswararaods4921 2 ай бұрын
Marvelous singing by eminent artists. GODS MESSENGERS SINGING AND SHARING MUSIC TO LISTENERS
@subramanianmp9198
@subramanianmp9198 9 ай бұрын
പഴയ ആകാശു വാണിയിൽ ഉണ്ടാകും 35 വർഷങ്ങൾക്കു മുൻപ് കേട്ടിരുന്ന് ഉറങ്ങി പോകും എൻ്റെ അമ്മാവൻ്റെ കൂടെ❤
@vyasakaveendra7510
@vyasakaveendra7510 3 жыл бұрын
Telugus are proud because of such a great team talent and not because of their corrupt leaders. 🌸🙏🌸
@sambandamkalyanasundaram130
@sambandamkalyanasundaram130 3 жыл бұрын
My heartiest appreciations submitted...
@ramanbalaji209
@ramanbalaji209 2 жыл бұрын
What leaders….. why political Just us all enjoy the kirtans by the person
@SanthoshKumar-fu1iq
@SanthoshKumar-fu1iq Жыл бұрын
Sir, Did Telugu people give proper respect to him. How many leaders, musicians or film personalities attended his funeral or gave him last respect. It was a sad moment for all music lovers
@svkrishna4976
@svkrishna4976 2 ай бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు | సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులెందరో మహానుభావులు అందరికీ వందనములు || 1 || మానస వన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 2 || సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 3 || పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 4 || హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 5 || హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జుచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గల వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 6 || పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || 7 || నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కిర్తనము జేయు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 8 || భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములను శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 9 || ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 10 || ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ||
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
గాయకులు బాలమురళీకృష్ణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
@chandut2610
@chandut2610 Жыл бұрын
😮😮😮😮 ఓం శాంతి గాడివా ఏంటి.. విచిత్రంగా మాట్టాడుతున్నావు.😅
@prasadkama1428
@prasadkama1428 9 ай бұрын
You have sung easily, without any strain. Excellent
@tulasiramaruna8428
@tulasiramaruna8428 4 ай бұрын
Namaste 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@sivaramakrishnamalladi8418
@sivaramakrishnamalladi8418 Жыл бұрын
దీనికే భారత రత్న అవార్డు యివ్వవచ్చు.
@svkrishna4976
@svkrishna4976 Жыл бұрын
త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: శ్రీ తాళం: ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు హరిగుణ మణిమయ సరములు గళమున షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వారెందరో మహానుభావులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది సన్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారెందరో మహానుభావులు ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనన వారెందరో మహానుభావులు అందరికీ వందనము-లెందరో మహానుభావులు
@duraikumar9504
@duraikumar9504 Жыл бұрын
There is perhaps there exists no other recital anywhere in the world which is parallel to this.Ultimate path to PEACE.
@muralikrishnavaddadi
@muralikrishnavaddadi 2 ай бұрын
Vandanamulu.❤❤❤
@hariharaķrishna
@hariharaķrishna 5 ай бұрын
വെരി soulful
@prashbio
@prashbio 2 жыл бұрын
So soothing! Very fortunate to have lived in his era. Thank you Balamurali garu. This was my umpteenth time listening to this. What a coalesce between all musicians! Thank you for a lovely song! Endaro Mahanubhavulu
@gopalraogorty5981
@gopalraogorty5981 2 ай бұрын
Adbhutham and melodious.
@anilsbjc1234
@anilsbjc1234 3 ай бұрын
నభూతో నభవిష్యతి
@somanraman1971
@somanraman1971 Жыл бұрын
What a composition by the great Saint Thyagaraja swamikal.
@mcsubbaramusubbaramu7615
@mcsubbaramusubbaramu7615 10 ай бұрын
Matured gifted wedded to music great Balamurali.....❤❤❤❤
@a.p.prabhu5596
@a.p.prabhu5596 10 ай бұрын
Beyond words 🙏
@lakshmia.1173
@lakshmia.1173 3 жыл бұрын
Pure bliss. Heavenly. He lifts us up to such happiness. How fortunate for us to be able to listen to his beautiful music!
@discontentvagabond5035
@discontentvagabond5035 4 жыл бұрын
Balamurali krishna sir's blissful smile says it all. The man was undoubtedly a legend.
@kondapallivenkateshwararao983
@kondapallivenkateshwararao983 3 жыл бұрын
How can you dislike the video of great personality like Dr. Mangalampalli Balamuralikrishna. Great performance.
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 4 жыл бұрын
బహుముఖ ప్రజ్ఞాశాలి సంగీత సరస్వతీ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి భారతరత్న అవార్డు రాకపోవడం ఆశ్చర్యం
@velurisailaja4856
@velurisailaja4856 Жыл бұрын
అవును రాజకీయ నాయకుల ప్రా కైతే వస్తుంది.ఆయనకి అది తెలీదు.ఆయన తెలుగు వారు అవడం అందుకు కూడా రావట్లేదు
@AnanthaSayanam-pu8pr
@AnanthaSayanam-pu8pr 11 ай бұрын
Dr Bala Murali Krishna is Singing in His Divine Voice With Absolute Involvement Evergreen Enchanting Prayerful Song 🎉e
@Leonardo-u4v5m
@Leonardo-u4v5m 5 ай бұрын
మహాద్భుతం🙏
@sandhya8099
@sandhya8099 6 жыл бұрын
Thyagayya gariki Shatha koti Vandanamulu! Balamurali gariki Shatha koti Vandanamulu! Sri Seetha Ramula Variki Anantha koti Vandanamulu! Vinna vaarandariki paramanandam! JAI SHRI RAM! OM NAMO NARAYANA ! OM NAMO VENKATESHAYA!
@suryaprakasaraoburra2678
@suryaprakasaraoburra2678 5 жыл бұрын
No one can imitate you sir your voice is unique and once we hear your song we can't satisfy with other singers God's gift your voice no more we can say
@phanikumar6933
@phanikumar6933 3 жыл бұрын
I don’t know music but music knows me!! Dr. MBK
@AdityaBhakthi
@AdityaBhakthi 3 жыл бұрын
We Thank you for All your Words. Keep Listening Your Favorite for Divine Music...
@madhuram9933
@madhuram9933 3 жыл бұрын
The sweetness of Indian classical music plus musical genius... Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@apparaonadella3083
@apparaonadella3083 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@gchandrasekhar1035
@gchandrasekhar1035 Жыл бұрын
Hare Ram. I am proud of Great composer and devotee of Lord Sri Rama, Shri Thyagaraja and the organizers for selecting appropriate song for right occasion. Jai SriRam😮
@sobhanannair9687
@sobhanannair9687 Жыл бұрын
Whenever my heart falls down I will hear this concert and slowly the stress will ebb out of my mind
@90249vvrr
@90249vvrr 5 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
@VandebharatpropertyMadhusudhan
@VandebharatpropertyMadhusudhan 7 жыл бұрын
My lost desire, when I am dying I should hear Bala murali gari Kirtis and should leave this body happily....
@urp2171
@urp2171 6 жыл бұрын
I can't express in words..
@urp2171
@urp2171 6 жыл бұрын
sunaayesena smaranam ...till the time of the end...it echos in my little bowl of heart.
@venkitakrishnanpg2037
@venkitakrishnanpg2037 4 жыл бұрын
🙏🙏
@varshasundar7031
@varshasundar7031 4 жыл бұрын
OMG! God sings through Dr.MBMK Garu .
@rameshparlapalli7437
@rameshparlapalli7437 5 жыл бұрын
Mana Telugu mana Bala Murali Krishna gari nota inthakante maha bhagyam emuntundi,,,,, Paadalu andanantha dooralakaki vellina mahanubhavudu,,,,, paadhabhi vandanalu,,,,,,
@shanmugamsangarapillai1975
@shanmugamsangarapillai1975 8 жыл бұрын
My salute to sri balamurali sir and mogan krishna sir/ both no words to comment, just feel and drink like honey so one can not separate the drinker and honey. thank you adtiya giving this fruit juice to the world so they can prosper in this kaliyuga who are infected with greed only shanmugam/ australia
@pathmasanyehantharajah6760
@pathmasanyehantharajah6760 7 жыл бұрын
Shanmugam Sangarapillai mm
@guruprasadssampanna277
@guruprasadssampanna277 6 жыл бұрын
So...... Beauty
@goverdhanreddy630
@goverdhanreddy630 5 жыл бұрын
God gifted voice
@ramamurtiakella7657
@ramamurtiakella7657 3 жыл бұрын
😅 please do the 🌩🌩🌩
@nagabhushana1150
@nagabhushana1150 3 жыл бұрын
It is the greatest Kriti of saint tyagaraja into which he has poured his heart and soul in utter devotion saluting the various masters of music in lucid unparalleled literary merit in Telugu.it is fitting various musicians of merit have come together to sing it for posterity. Many thanks.
@shanmugamsangarapillai1975
@shanmugamsangarapillai1975 8 жыл бұрын
MURALI KRISHNA SIR IS LIVING WITH US IN SOUND FORM IN THE WHOLE SPACE EVERY WHERE, MERGING THE WHOLE UNIVERSE/ HE IS BEYOND DEATH, SPACE , TIME ETC --NO DEATH NO BIRTH= shanmugam/australia
@polurisyamamohanarao
@polurisyamamohanarao Жыл бұрын
Janma dhanyamayindi
@shanmugamsangarapillai1975
@shanmugamsangarapillai1975 8 жыл бұрын
Endaro Mhanubhavulu- Extraordinary divine POWER PRESENCE . Great/ excellent presentation thank you sirs /shanmugam.australia
@vyasakaveendra7510
@vyasakaveendra7510 3 жыл бұрын
His style of presentation, voice culture, expression, smile, subtle overtake, is unique, something, somewhere on a different pedestal !
@rameshkumar7197
@rameshkumar7197 3 жыл бұрын
Great 🙏💐The legend of music.
@prakashe.n9851
@prakashe.n9851 5 жыл бұрын
What a fellow was ShatkalaGovindamarar !! E .N .P . CHITTAR. PTA.
@subramaniannr6587
@subramaniannr6587 5 жыл бұрын
നമസ്തേ
@veeraswamyamara189
@veeraswamyamara189 4 ай бұрын
Legend in carnatic music
@PulipakaGopalaKrishnaMurthy
@PulipakaGopalaKrishnaMurthy 10 ай бұрын
🙏🙏🙏.
@vanirampa6073
@vanirampa6073 2 жыл бұрын
2 kallatho pata 2chevulu chalu manonethramtho padina matalu vinna 2 chevulu chalavu baaboi 🙏🙏
@vyasakaveendra7510
@vyasakaveendra7510 3 жыл бұрын
🌸🙏Ever refreshing melody of Indian Carnatic music🙏🌸
@somidiraj
@somidiraj 6 жыл бұрын
No words...niluvettu tyagaraja swaroopani sashtanga namaskaramu. Endaro mahanubhavulu
@Nithin.Prasanan
@Nithin.Prasanan 3 ай бұрын
❤❤❤❤
@srinivasank5261
@srinivasank5261 10 ай бұрын
It was a great day
@venkatapathiraju2384
@venkatapathiraju2384 Жыл бұрын
I got peace of mind lessioning Dr.balamuraly Krishna carnatic music
@jaganathansrinivasan5611
@jaganathansrinivasan5611 2 жыл бұрын
Well said. I do not understand a word of Telugu but my morning is not complete if I don’t listen to an hour of saint Thyagarajar kutcheri. Bala Murali sir is divine🙏🙏
@shanmugamsangarapillai1975
@shanmugamsangarapillai1975 8 жыл бұрын
Excellent team work/ all great, communicating in silence, the supreme language with one another, it is great
@vyasakaveendra7510
@vyasakaveendra7510 3 жыл бұрын
Comprehensive team work 🌸🙏🌸
@ravindrasunnam7653
@ravindrasunnam7653 9 ай бұрын
Sir missing alot
@sudhakardantu
@sudhakardantu 6 жыл бұрын
Salutation to all great humans, what a concept! Rendinition by Dr. Bala Murali is eternal bliss.
@guruprasadssampanna277
@guruprasadssampanna277 6 жыл бұрын
We have blessed with this song mental
@avinashcm
@avinashcm 3 жыл бұрын
Beautiful musical language of telugu with bhakti rasa of Tyagaraja. Love from karnataka. Jai bharat.
@AdityaBhakthi
@AdityaBhakthi 3 жыл бұрын
Thanks Alot.
@munirathnam9982
@munirathnam9982 3 жыл бұрын
EXCELLENT TEAM WORK GOD BLESS YOU MANGALAMPALLI AND YELLA VENKATESWARA RAO GARU
@MuraliDevarakonda-o2r
@MuraliDevarakonda-o2r Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@velurimanasvi9749
@velurimanasvi9749 9 жыл бұрын
balamurali ento mahanubhavulu aayanaki vandhanamulu
@chandrashekarsastri4593
@chandrashekarsastri4593 2 жыл бұрын
Hats off to mbmk Garu for his crystal clear pronunciation of telugu language as he is a teluguman. It is a plus point for him. Undoubtedly telugu people should be proud of him. All the accompaniments deserve any amount of praise.
@krishnakumaric6753
@krishnakumaric6753 5 жыл бұрын
Dr.Balamurali is DEVAGAYAKAN.
@seetahariharan4089
@seetahariharan4089 5 жыл бұрын
One of The best things that happened to music... bmk ji...or is it " The Best" ?
@nmgodavarthy3680
@nmgodavarthy3680 7 ай бұрын
👏👏👏👏👏👏👏👏
@Maha03135
@Maha03135 4 жыл бұрын
MBK and Ghantasala. Are gift to the world
@sunderarajank4933
@sunderarajank4933 Жыл бұрын
Sarandar totally.
@vyasakaveendra7510
@vyasakaveendra7510 4 жыл бұрын
This will be played on Giant screen during inauguration of Ram temple at Ayodhya in 2022-23. Dedicated to Universal Lord Ram. 🌸🌸🌸🌸
@dcparthasarathy6895
@dcparthasarathy6895 3 жыл бұрын
Kannada
@sridharsoorabathula5915
@sridharsoorabathula5915 3 жыл бұрын
Jai Sri Ram
@ravichadnransrinivasiyer4420
@ravichadnransrinivasiyer4420 3 жыл бұрын
Great legend
@penmethsasubbaraju6556
@penmethsasubbaraju6556 2 жыл бұрын
Bala muralist. Garumeerubagacepparu. Dhanyajeevi.
@lakshmichavali2685
@lakshmichavali2685 Жыл бұрын
@@ravichadnransrinivasiyer4420 d fr ft no no
@m.s.shankarkumar592
@m.s.shankarkumar592 6 жыл бұрын
no words to say very very beautiful songs my eye tears come down
@balasubaramanian8883
@balasubaramanian8883 5 жыл бұрын
Divine music. It is beyond language barrier. Excellent.
@mathewalex1624
@mathewalex1624 3 жыл бұрын
He melts himself into music!
@vyasakaveendra7510
@vyasakaveendra7510 3 жыл бұрын
Well said 🙏
@boominathanboominathan620
@boominathanboominathan620 Жыл бұрын
மனம் உருகும் ஷட்சங்கம் 🙏🙏🙏
@venkateshmurthy9643
@venkateshmurthy9643 5 ай бұрын
Shirusu vanchi saastaa ga namaskaralu
@rams5474
@rams5474 6 жыл бұрын
Evergreen. We get enmeshed in his singing by hearing it.
@muralikrishnathatipamula6575
@muralikrishnathatipamula6575 5 жыл бұрын
Endaro Mahanubhavulu, andariki vandanamulu
@sreenivasaraju9545
@sreenivasaraju9545 3 жыл бұрын
Greatest of great singer. What a voice and to liestining a very melodious song from his mouth. Pray God to rebirth.
@vyasakaveendra7510
@vyasakaveendra7510 3 жыл бұрын
The dignified Abhinayas (expressions) are impeccable, hundred percent copyright of Konaseema, EGDist. AP.
@balabramachary9240
@balabramachary9240 Жыл бұрын
Bala Brahama chary Thanks Sar
@Subbaraotumbeti72
@Subbaraotumbeti72 3 жыл бұрын
God gifted, wonderful musician.
@balakrishnanp6835
@balakrishnanp6835 3 жыл бұрын
'MBK School of Music'- will last for ever as a spl branch of Krnatic Music.
@AdityaBhakthi
@AdityaBhakthi 3 жыл бұрын
We Thank for Your Valuable Words. Keep Listening your favorite channel for Divine Music..
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 жыл бұрын
అత్యద్భుతం
@sreelathakc2978
@sreelathakc2978 3 жыл бұрын
Pranamam 🙏🙏🙏
@howdare
@howdare 9 ай бұрын
Yendaro mahanubhavulu Ani Anni saarlu repeat cheyyadam yenti
@puthalapattugovindu482
@puthalapattugovindu482 3 жыл бұрын
Endaro mahaanubhaavulu andhariki vandhanalu
@rajusanaka6279
@rajusanaka6279 3 жыл бұрын
🙏🙏🙏🙏me gurichi cheppetanth varam kamu🙏🙏vandanamulu🙏🙏
@uramakrishnasarma9927
@uramakrishnasarma9927 3 жыл бұрын
If he is from some north Indian state he definitely would have been awarded Bharat Ratna like Bhimsen Joshi
@vyasakaveendra7510
@vyasakaveendra7510 4 жыл бұрын
No words except impeccable.
@venkatapathimutyala8367
@venkatapathimutyala8367 2 жыл бұрын
ఇదే కీర్తనను ఎందరో మహానుభావులు గానం చేసి వుంటారు గాని ఆది ఈయన గాత్రం లోనే తెలుగుతనం వెలుగు తుంది అనడం లో అతిశయోక్తి లేదు
@krishnareddy9895
@krishnareddy9895 4 жыл бұрын
I felt drinking of GAANA AMRUTHAM.
@yummyjackalmeat
@yummyjackalmeat 9 жыл бұрын
this is devine thank you for sharing.
@AdityaBhakthi
@AdityaBhakthi 9 жыл бұрын
+BachBeethovenBeatles we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.
@burralalitha9531
@burralalitha9531 7 жыл бұрын
Devine this song 👌
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,7 МЛН
Vatapi Ganapathim Bhaje - Hamsadhwani : Sudha Raghunathan - M Balamuralikrishna - N Ravikiran (2010)
25:14
Music for Posterity : Sreenivasa Murthy
Рет қаралды 946 М.
Endaro Mahanubhavulu | Sivasri Skandaprasad | Sai Kulwant Hall
13:02
Sri Sathya Sai Official
Рет қаралды 670 М.
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 10 МЛН
Dr.M.BALAMURALI KRISHNA -Samaja Vara Gamana -Hindolam  PART 1.
12:33
Avaneeswaram S R Vinu
Рет қаралды 221 М.
SeethaRama Swamy... Ne CHesina neramulemi.....
9:46
knrajeshs1
Рет қаралды 1,6 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН