Emi sethura linga - M. Balamuralikrishna - Thathvam - Yemi sethura linga - Thatwalu

  Рет қаралды 1,350,754

SSV CREATIVE WORKS

SSV CREATIVE WORKS

5 жыл бұрын

“Tattvam” or “Tattva” means, “Theory” or Concept. It also means, “Existence”, as in “Shiva-Tattwa” or “Vishnu-Tattwa” or “Jiva-Tattva”. “Tattvamasi” is found in upanishads is a combination of three words, namely, “Tat”, “Tvam” and “Asi”. “Tat” :- That; “Tvam” :- You; “Asi” :- Are. So, “Tattvamasi” means, “You are That”. Here, “That” refers to God. Since God exists in every one of us, it is said, “You are That” or “You are God”. Factually, however, we are not God, but only part of God as we unite finally with God.
Meaning :
A devotee is expressing his inability to offer purest things to Lord Shiva. Let's see those purest things...
What Can I do, Oh Lord, What Can I do?
Thought of offering Water from Holy Ganges, but the baby-frog (tadpole) says the water has the spittle of Fishes and Frogs.
Thought of offering Milk of a Healthy Cow (Go-Mata), but the Baby-Cow (Calf) says the milk has the spittle of calves.
Thought of offering Thummi Poovu (Common Leucas Flowers), but million bees resting on the tree branch says the flowers have the spittle of bees.
Song : Yemi sethura linga emi sethu raa..
Singer : M. Balamuralikrishna
Composer : M. Balamuralikrishna
Full lyrics (Telugu) :
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే,
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా...
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే... ఏ
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా... ఆ
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా... అ
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో... ఓ మా లింగ ముర్తీ... ఈ.ఈ...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... అ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే... ఓహో
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే.ఏ
అక్షయావుల లేగదూడ, ఎంగిలంటున్నాది లింగా... అ
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే... ఏ
అక్షయావుల లేగదూడ, ఎంగిలంటున్నాది లింగా... అ
అక్షయావుల లేగదూడ, ఎంగిలంటున్నాది లింగా... ఆఆఅ
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో... ఓ మా లింగ ముర్తీ... ఈ.ఈ... ఈ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... అ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే.ఓహో
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే... ఓహో
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.అ
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే.ఏ
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.అ
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా ...ఆ
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో... ఓ మా లింగ ముర్తీ... ఈ.ఈ... ఈ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... అ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ.
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ.
ఏమి సే... తూ.రా... ఆఆఆ. ఏమి సే... తూ.రా... ఆఆఆ.
Full lyrics (English) :
Yemi sethuraa linga emi sethu raa..
Ganga udhakamu thecchi neeku ....
Linga poojalu chedhamante....
Ganganunnaa chaapa kappa ....
Yengilantunnadhi linga...
Mahanubhava Maa Linga moorthy...
Maa deva shambo ...
Yemi sethuraa linga emi sethu raa..
Akshayaavula paadi thecchi ....
Aripithamu chedhamante....
Akshayaavula lega dhooda ....
Yengilantunnadhi linga....
Mahanubhava Maa Linga moorthy.... Maa deva shambo ....
Yemi sethuraa linga emi sethu raa..
Thummi Poovulu thecchi neeku ....
Thushtugaa poochedamante....
Komma kommaku koti thummedha ....
Yengilantunnadhi linga....
Mahanubhava Maa Linga moorthy....Maa deva shambo....
Yemi sethuraa Emi sethuraa Emi sethuraa....
**************************** Like / Share / Subscribe ******************************

Пікірлер: 439
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 жыл бұрын
ఈ లింగ తత్వాన్ని మా నాన్న గారు నా చిన్న తనంలో పాడేవారు.బాల మురళి కృష్ణ గారిని ఎంతో అభిమానించేవారు....వారు 6.6.2015 నాడు లింగఐక్యం చెందిరి.... ఓమ్ నమఃశివాయ.
@selfseeker143
@selfseeker143 Жыл бұрын
బయట నుండి తెచ్చేవి అన్ని మలినమైనవే, అవి ఏవి శివునికి ఎక్కవు. ఒక శుద్ధ మనస్సే శివునికి చెల్లుతుంది. ఏ కోరిక లేని, ఏ గుణాలు లేని శుద్ధ హృదయం తానైనప్పుడు తానే శివుడు (తత్ త్వం అసి) అని తెలుసుకుంటాడు జీవుడు.
@tadepallisyamprasad9965
@tadepallisyamprasad9965 3 жыл бұрын
మహాపురుషులు అరుదుగా జన్మిస్తారు. ఈ మహాపురుషునికి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వానికి ఎందుకు అనిపించటం లేదో !
@vsrmurty9215
@vsrmurty9215 Жыл бұрын
తరచు రేడియో లో ఉదయం పూట వినే వారము చిన్న తనంలో ఇప్పుడు గుర్తు వచ్చి నప్పుడు పాడు కుంటాము. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః 🕉️🙏🏽🌹🕉️🙏🏽🌹🕉️🙏🏽🌹🕉️🙏🏽🌹
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724
Pdf ఉంటే పెట్టగలరు.. హరహర మహాదేవ శంభో శంకర
@sriramnarsimhachary4578
@sriramnarsimhachary4578 3 жыл бұрын
శివుడు అభిషేక ప్రియుడు. గంగ ఉదకము నుండి తుమ్మి పువ్వు వరకు అన్ని పవిత్రమైనవి. అదియోగి శివుడి కి అన్ని అర్పితమే.
@LakshmiDevi-iw4ux
@LakshmiDevi-iw4ux
Chinnappudu radio lo vinevallamu
@mangaivaturi2352
@mangaivaturi2352
SAnGeeta zARASwATi ki pRAnaamaalu
@ashokgaddam8996
@ashokgaddam8996
గొప్ప సంగీత విధ్వాంసుడు, గాన గంధర్వుడు బాల మురళీ క్రిష్ణ గారికి జోహార్లు.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
మంచి తత్వాలు బాలమురళీకృష్ణ గారి కి పాదాభివందనం 15/7/20🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺💐💐💐🌺🌺🌷🌷🌷🌹🌹🌹🌹🌹💋🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌷🌷🌺🌺💐💐🌺🌷🌷🌹🌹🌹🙏🙏🌹🌹🌷🌷🌺💐🌺🌺🌷🌹🌹🙏🙏🙏🌹🌺
@prasadturlapati1838
@prasadturlapati1838 Жыл бұрын
ఈ తత్వాన్ని మా అమ్మ ద్వారా విన్నాము ...ముఖ్యంగా కార్తీక మాసం లో నెల రోజులు మా తాతయ్య గారు
@panduranga3213
@panduranga3213 Жыл бұрын
శివ తత్వం గురించి అద్భుతంగా పాడిన మంగళం పల్లి బాల మురళి కృష్ణ గారి జన్మ ధన్యం.ఎన్ని అవార్డ్ లు ఎన్ని బిరుదులు ఎన్ని సన్మానాలు సత్కారాలు.మిమ్మలని ఏమని వర్ణించను స్వామి.కారణ జన్మలు.నా చిన్న తనం లో ఉదయం సమయం లో రేడియో లో ప్రసారం అయ్యేది అప్పుడు దీని ప్రాముఖ్యత తెలియదు.ఇపుడు తెలిసి ఆ రోజులు గుర్తుకు వచ్చి భాద పడుతూ ఉంటా.పెద్దవాళ్ళుము అయ్యాక గుర్తించి విచారించడం
@ganti6773
@ganti6773 Жыл бұрын
కార్తీకమాసం సొమవారం శివుడి మీద లింగా మహానుభావా మహాదేవ శంభో మా లింగ మూర్తి అద్భుతం👏👏👏
@devanathantp3769
@devanathantp3769 Жыл бұрын
I used to hear from All India Radio, Dr.Balamurali Krishna's songs every day from 06..00 to 06.30 mornings. Those were days were very very memorable. Cannot get 😫 those old days.
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 2 жыл бұрын
శ్రీ స్వామి వారికి పాదాభివందనాలు.
@donthireddykrishnareddy7717
@donthireddykrishnareddy7717 3 жыл бұрын
మీకు పాదాభి వంన పున్యపురుష
@munigotimahesh1503
@munigotimahesh1503 2 жыл бұрын
మృదు మదుర గంభీర స్వరము
@shankarkashaboina507
@shankarkashaboina507 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🏾🙏🏾
@MrGogi1969
@MrGogi1969 3 жыл бұрын
I am ravikant rao 's. Mother. I used to listen this melodious song in radio in my childhood. Now at age of 78. I am having peace. Of. Mind. By. Listening this. Thanks. A lot.
@user-zo7dk9ph2q
@user-zo7dk9ph2q
In my child hood i heard when Dr. Balamurali garu sung this thatvam in a live concert . I remember him always. In fact I am so lucky that i met him on several occasions at Vijayawada and New Delhi.
Tatvalu | M.Bala Murali Krishna
45:45
KNK Ashwith
Рет қаралды 339 М.
Sri Krishna Bhajan by Gitacharya Sri. LV. Gangadhara Sastry
6:30
Bhagavadgita Foundation
Рет қаралды 1,4 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 6 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Thatwams - Vol I  | Sung By: Dr. M. Balamuralikrishna | Telugu Bhakthi Geethalu
45:04
MRT Music - Bhakthi Sagara
Рет қаралды 100 М.
SeethaRama Swamy... Ne CHesina neramulemi.....
9:46
knrajeshs1
Рет қаралды 1,5 МЛН