నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో 1999సం.లో ఈ సినిమా విడుదల అయింది.అనంతపూర్ గంగ థియేటర్లలో చాలా సార్లు చూసాను.కథాపరంగా మ్యూజిక్ పరంగా సూపర్.ఈ సినిమా డైరెక్టర్ కి సంగీత దర్శకుడు యస్ ఏ రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు.
@gamelaasgamig73084 жыл бұрын
Super movie and songs are so beautiful sundhrya I miss you 😞😞👩❤️👩