Nuvvu Vasthavani (నువ్వు వస్తావని) Telugu Movie Full Songs | Jukebox | Nagarjuna, Simran

  Рет қаралды 7,591,542

Aditya Music

Aditya Music

Күн бұрын

Listen & Enjoy Nuvvu Vasthavani (నువ్వు వస్తావని) Telugu Movie Full Songs Jukebox,Starring Nagarjuna, Simran
Song : Patala Pallakivai
Lyrics : Sirivennela Sitaramasastri
Singer : S. P. Balasubrahmanyam
Music: S. A. Rajkumar
Song : Komma Komma
Lyrics : ES Murthy
Singer : Hariharan, K. S. Chithra
Music: S. A. Rajkumar
Song : Meghamai
Lyrics : Pothula Ravikiran
Singer : Rajesh Krishnan, Sujatha Mohan
Music: S. A. Rajkumar
Song : Patala Pallakivai-Female
Lyrics : Sirivennela Sitaramasastri
Singer : K.S. Chitra
Music: S. A. Rajkumar
Song : Neeve Devunivi
Lyrics : Suddala Ashok Teja
Singer : Sujatha Mohan
Music: S. A. Rajkumar
Song : Kalalonaina
Lyrics : Chandrabose
Singer : S. P. Balasubrahmanyam
Music: S. A. Rajkumar
Song : Railu Bandini
Lyrics : Chandrabose
Singer : Shankar Mahadevan
Music: S. A. Rajkumar
Banner : Patala Pallakivai
Producer : R.B.Chowdary
Director: V.R.Pratap
Music Director : S A Raj Kumar
Cast : Nagarjuna, Simran
Audio Available on
iTunes - itunes.apple.c...
Saavn - www.saavn.com/s...
Gaana - gaana.com/album...
Hungama - www.hungama.com...
ErosNow - erosnow.com/#!/...
Subscribe to our KZbin Channel - goo.gl/tVbmAU
Enjoy and stay connected with us!!
Like us: / adityamusic
Follow us : / adityamusic
Circle us : plus.google.co...
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
Aditya Movies : / adityamovies
Aditya MusicnMovies : / adityamusicnmovies
Aditya Devotional : / adityadevotional
Aditya Kids : / adityakids

Пікірлер: 1 100
@udayfile254
@udayfile254 Жыл бұрын
Female sing పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తనరూపు తానెపుడూ చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది ఆ కలక జాడ కళ్ళు ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గుటిని చూపుమా ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
@krksatyanarayana114
@krksatyanarayana114 5 жыл бұрын
Brother Good collection ఈ పాటలు నీకే అంకితం
@chalamareddypasunuri6050
@chalamareddypasunuri6050 4 жыл бұрын
👍👌
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@chalamareddypasunuri6050 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@veenag1669
@veenag1669 4 жыл бұрын
Mentlla?
@gopiponakala2228
@gopiponakala2228 Ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@rajashakar1818
@rajashakar1818 11 ай бұрын
సూపర్ సాంగ్స్ అలానే వినాలి అనిపిస్తుంది
@AshokAshok-ej8bz
@AshokAshok-ej8bz Жыл бұрын
2024 లో ఎవరైనా వింటున్నారా 🥰
@R.AnjaneyuluRanganapalem-ki5fg
@R.AnjaneyuluRanganapalem-ki5fg 11 ай бұрын
Nenunna
@manaoorumanamuchatllu5842
@manaoorumanamuchatllu5842 11 ай бұрын
నేను వింటున్నాను కదా
@sunethak2358
@sunethak2358 11 ай бұрын
Yes
@marpinabhaskararao2965
@marpinabhaskararao2965 11 ай бұрын
0​@@manaoorumanamuchatllu5842
@krishnarao7908
@krishnarao7908 11 ай бұрын
Yes
@SivasankarKoduru-i9y
@SivasankarKoduru-i9y 6 ай бұрын
Good movies❤ good song is best💖💖💖 thank you so much
@devavathsurendar143
@devavathsurendar143 8 сағат бұрын
So nice voice ❤❤❤❤iam from nizamabad boy
@gantedachandrasekhar6375
@gantedachandrasekhar6375 2 жыл бұрын
09:21 - meghmai...🎧💗💗
@udayfile254
@udayfile254 Жыл бұрын
కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా చిన్నుతున్న నవ్వులలోన స్నానాలాడనా కన్నె గుండెపైన పచ్చబొట్టు కానా మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా జానకి నీడే రాముని మేడ నీ జారిన పైట నే కోరిన కోట తెలుగు భాషలోని వేల పదములు తరగుతున్నవి నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని కాళిదాసు నేనై కవిత రాసుకోనా కాలి గోటి అంచులపైన హృదయం ఉంచనా భామదాసు నేనై ప్రేమ కోసుకోనా బంతిపూల హారాలేసి ఆరాధించనా నాచెలి నామం తారక మంత్రం చక్కని రూపం జక్కన శిల్పం వందకోట్ల చందమామలోకటై వెలుగుతుండగా ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
@KRANTHININE9
@KRANTHININE9 9 ай бұрын
Wonderful melodies
@udayfile254
@udayfile254 Жыл бұрын
నీవే దేవునివి నల్లనయ్యా కాని నీకెపుడు వేదనలే ఎందుకయ్యా నీదే విశ్వమని అందురయ్యా అయినా నీవెపుడు ఒంటరివే చల్లనయ్యా లోకం ఆపదలు తీర్చినావు కానీ నీవే ఆపదలు మోసినావు ఎన్నో భాదలను ఓర్చినావు అయినా మోముపైన నవ్వు నీవు చెరగనీవు
@ChinnaChinna-dx7zw
@ChinnaChinna-dx7zw Жыл бұрын
😂🍉🧐🎉
@jatrothraju9372
@jatrothraju9372 3 ай бұрын
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
నువ్వు వస్తావని.నాగార్జున మరియు సిమ్రాన్ నటించిన.చిత్రము.సాంగ్ సూపర్.
@venkannavani1187
@venkannavani1187 5 жыл бұрын
నా ఫేవర్ట్ సాంగ్స్ కింగ్ నాగ్
@balubabu1430
@balubabu1430 3 жыл бұрын
Hi
@sivamaharaj9421
@sivamaharaj9421 8 ай бұрын
కొమ్మ కొమ్మ సాంగ్ almate లవ్ సాంగ్ ఎంత అంటే అంత సూపర్ గా ఉంది ❤❤
@blakshman4178
@blakshman4178 6 ай бұрын
4😮à😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@SrikanthSriki-xj1gx
@SrikanthSriki-xj1gx 5 ай бұрын
​@@blakshman4178😊😊😊
@yamalivenkatesh9432
@yamalivenkatesh9432 5 ай бұрын
Yes
@ramesh3809
@ramesh3809 5 жыл бұрын
కలలోనైనా కలగనలేదే నువ్వువస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వువస్తావని కలలోనైనా కలగనలేదే నువ్వువస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వువస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నదీ ఓహో... హోహో... హేహే...॥ కలలోనైనా కలగనలేదే నువ్వువస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వువస్తావని చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా చిన్ని తేనె నవ్వులలోన స్నానాలాడనా కన్నెగుండెపైన పచ్చబొట్టు కానా మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా జానకి నీడే రాముని మేడ నీ జారిన పైటే నే కోరిన కోట తెలుగు భాషలోన వేల పదములు కరుగుతున్నవి నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలివున్నదీ ఓహో... ఓహో... ॥ కలలోనైనా కలగనలేదే నువ్వువస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వువస్తావని కాళిదాసు నేనై కవిత రాసుకోనా కాలిగోటి అంచులపైన హృదయం ఉంచనా…
@yellamyadavbinaveni4825
@yellamyadavbinaveni4825 2 жыл бұрын
୦୦
@vaheedha1436
@vaheedha1436 Жыл бұрын
Super
@maheshalijala575
@maheshalijala575 4 жыл бұрын
ఈ సాంగ్స్ పెట్టుకొని నిద్ర పోయిన వాళ్ళు ఎంతమంది ❤️👍
@smkmediaofficial
@smkmediaofficial 2 жыл бұрын
Yes
@shaikbaji7524
@shaikbaji7524 3 ай бұрын
👍Mansusanthiga nedra povachu ❤️❤️❤️
@AmrutapudiVictorbabujkkk
@AmrutapudiVictorbabujkkk 3 ай бұрын
Yes
@mahimarajuministries4282
@mahimarajuministries4282 10 күн бұрын
2025 lo kuda vintunnaru ❤
@busirajkumar6990
@busirajkumar6990 2 жыл бұрын
అబ్బా ఏమి సాంగ్స్ రా బాబు వింటే ఏదో లోకంలో వున్నట్టు ఉంది ఇలాంటి పాటలు వినడం ద్వారా మనసు ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈ సాంగ్స్ వింటే నా చిన్నపుడు రోజులూ గుర్తు వస్తున్నాయి మా నాన్న పెట్టే వారు ఈ పాటలు చిన్నపుడు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@tirupathinaidu1895
@tirupathinaidu1895 7 сағат бұрын
2025 lo kuda e songs వింటారు
@ramesh3809
@ramesh3809 5 жыл бұрын
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి ||పాటల|| నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తనరూపు తానెపుడూ చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది ఆ కలక జాడ కళ్ళు ఎవరినడగాలి|| పాటల|| పాదాల్ని నడిపించేప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గుటిని చూపుమా ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది || పాటల |
@mohammadfaisal527
@mohammadfaisal527 4 жыл бұрын
hi
@pasala8satyanarayana828
@pasala8satyanarayana828 Жыл бұрын
a×!!
@mukhaparupudi9405
@mukhaparupudi9405 4 ай бұрын
Nice songs. Mukhalingam from Visakhapatnam
@pandugaharikishan1492
@pandugaharikishan1492 6 ай бұрын
Nenu 2000 lo cycle meeda velli movie 12 km vellini chusanu super songs
@venkatilapakavenkat
@venkatilapakavenkat 3 ай бұрын
@sri.BTS.myworld
@sri.BTS.myworld 7 ай бұрын
I love old songs ❤❤
@GogoHlgl
@GogoHlgl 6 ай бұрын
Ssßßssßssssessssssßßßsssseßßßßßsssßßssssssssssssssssssssssssssßsßsßsssßsssssssssssesssßsssßs
@sreedharkanithi6187
@sreedharkanithi6187 11 ай бұрын
E movie songs vintunnappudallaa paatha jnapakalu gurthukostunnayi
@karthansanthosh4198
@karthansanthosh4198 6 жыл бұрын
అల్ టైం హిట్ సాంగ్స్
@NarendraKumar-uz1bz
@NarendraKumar-uz1bz 5 жыл бұрын
I love u songs
@gappalanaidu3165
@gappalanaidu3165 3 жыл бұрын
నాగార్జున గారి పాటలు చాలా బాగుంటాయి అందరు ఇష్టపడేలా ఉంటాయి
@munagapatikatyayani2082
@munagapatikatyayani2082 3 жыл бұрын
Aaaaaa1
@sanuj204
@sanuj204 3 жыл бұрын
@@munagapatikatyayani2082 m
@anjineyyaplk7528
@anjineyyaplk7528 3 жыл бұрын
@@munagapatikatyayani2082 mkm m kkhkih ku nnnnnmmjjjnjjyyyjn o ka bik on oppmmknnkjkmbmym kb on you knjmm lhik
@anjineyyaplk7528
@anjineyyaplk7528 3 жыл бұрын
@@sanuj204 j
@JyothiJyothi-hc4hb
@JyothiJyothi-hc4hb 2 жыл бұрын
@@anjineyyaplk7528 mlpk mla ky kya hua aa
@tollywoodindustry8356
@tollywoodindustry8356 2 жыл бұрын
ఒకప్పుడు ఇంత మంచి సినిమాలు తీసిన నాగార్జున ఇప్పుడు ఏమయింది 😐
@ramakrishnajandhyala5283
@ramakrishnajandhyala5283 Жыл бұрын
Missing classical films from our nag
@mahadevajdl3821
@mahadevajdl3821 Жыл бұрын
​@@SwethaRamulu 0:34 rcqzpo
@మనసులోమాట-ఫ6ణ
@మనసులోమాట-ఫ6ణ Жыл бұрын
Appudu ANR gari selection emo
@lingaiahbandameedi6557
@lingaiahbandameedi6557 Жыл бұрын
​@@SwethaRamulu😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@lingaiahbandameedi6557
@lingaiahbandameedi6557 Жыл бұрын
​😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@rajashekharreddybeeram8593
@rajashekharreddybeeram8593 3 ай бұрын
నేను నేను నేను ❤❤❤❤
@vseshukumar6320
@vseshukumar6320 4 жыл бұрын
హృదయాన్ని హాత్తుకొనే మధురమైన గీతాలు .అద్భుతమైన,సంగీతం,
@KappalaPapaiah
@KappalaPapaiah Жыл бұрын
Ok
@udayfile254
@udayfile254 Жыл бұрын
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురె పంపను ఎన్నటికీ నిన్ను చేరెదను ఓ ప్రియా ఓ ప్రియా మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్న నిన్ను తలచి కనులు తెరచి కలలోనె ఉన్న పాట నే విన్నది మాటే రాకున్నది వేరే ద్యాసన్నది ఏది లేకున్నది ఓ ప్రియా ఓ ప్రియా మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను నిన్ను చూడని కనులేలని కలవరించే హృదయం నిన్ను విడని నీ నీడలే సాగింది బంధం ప్రేమ బాధన్నది ఏంత తీయ్యనైనది ఏండమావన్నది సేలయేరైనది ఓ ప్రియా ఓ ప్రియా మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురె పంపను ఎన్నటికీ నిన్ను చేరెదను ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
@newphotocircle5885
@newphotocircle5885 3 жыл бұрын
2001 my college days movie and the one greatest musical movie of all time..... had bunked the college and been to this movie...
@mohanvlogs533
@mohanvlogs533 Жыл бұрын
I love this movie Bro
@ThiruvalluN
@ThiruvalluN Жыл бұрын
😊😊😊👍😍 😍 😍 😍😍 😄😄😄🤩🤩 💋 💋 💋💋 💋💋💋 💋 💋💋 💋💋 💋 💋💋 💋💋 💋💋💋 💋💋💋💋 💋 💋 💋 💋 💋💋💋 💋💋💋💋💋 💋💋💋💋 💋 💋 💋 💋 💋💋 💋 💋 💋 💋 💋 💋 💋 💋 💋 💋 💋 💋 💋 💋
@ThiruvalluN
@ThiruvalluN Жыл бұрын
😊
@ThiruvalluN
@ThiruvalluN Жыл бұрын
😊
@sunithag2975
@sunithag2975 9 ай бұрын
Beautiful songs ❤❤❤❤❤❤
@chagantiveeresh5099
@chagantiveeresh5099 8 жыл бұрын
good very nice have this facility tq so much
@podilivenkataramprasad7527
@podilivenkataramprasad7527 5 жыл бұрын
Super nag
@Balashankar.6304.
@Balashankar.6304. 3 ай бұрын
Naa chinnaapudu Naag Antey Picchhi. kaani Annamayya taruvaata sarina Hit leka Chaalaa suffer Autunnappudu vacchindi i eee cinimaa Akkineni Fans kaalar yegire cinimaaa❤❤❤❤
@munagalaveeranjaneyulu2862
@munagalaveeranjaneyulu2862 4 жыл бұрын
Nice సిమ్రాన్
@kommarinikhil9640
@kommarinikhil9640 5 жыл бұрын
చాలా మంచి పాట .పాడిన పాట కోసం నేను ఎప్పుడూ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది
@kuruvasudhakar9061
@kuruvasudhakar9061 3 жыл бұрын
Sudhakar
@kuruvasudhakar9061
@kuruvasudhakar9061 3 жыл бұрын
Super
@upendrabobbili3790
@upendrabobbili3790 2 жыл бұрын
@@kuruvasudhakar9061 ,
@venkateshvenkatesh3103
@venkateshvenkatesh3103 2 жыл бұрын
@@kuruvasudhakar9061 wa hiwhat k🔥👍
@kesavpallagani6401
@kesavpallagani6401 2 жыл бұрын
Hii
@m.reddybabum.reddybabu489
@m.reddybabum.reddybabu489 4 жыл бұрын
Nuvastavani cinema songs super
@LuckyThetourist-n2p
@LuckyThetourist-n2p 8 ай бұрын
Hee it's kamaraj from vizag ❤
@ramaraorayalarayalaramarao177
@ramaraorayalarayalaramarao177 3 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@boyaaravind9517
@boyaaravind9517 6 жыл бұрын
soooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo'oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo super............
@balugamingyt5250
@balugamingyt5250 5 жыл бұрын
వెరీ వెరీ వెరీ నైస్ సాంగ్స్. ఐ లైక్ యు నాగు.
@rajayaadav4933
@rajayaadav4933 3 жыл бұрын
Super
@dandlathirupathidandlathir3646
@dandlathirupathidandlathir3646 3 жыл бұрын
@@rajayaadav4933 ll. ❤️❤️❤️
@mekalamastanaiah4388
@mekalamastanaiah4388 Жыл бұрын
Hero Nagarjuna cinema hit bumper hit
@munnodit.karuppasamyanda2041
@munnodit.karuppasamyanda2041 2 жыл бұрын
Tamil movie " Thullatha manamum thullum "
@snehapentapati489
@snehapentapati489 2 жыл бұрын
Super 👌👌👌👌👌👌👌👌
@abdulpatan5192
@abdulpatan5192 6 жыл бұрын
Super songs nag
@HridoyHasanEmu
@HridoyHasanEmu 10 ай бұрын
Boss Vijay Thelapthi's move!
@PriyaBlesse
@PriyaBlesse 4 ай бұрын
Yas nenu ventunu
@rajashakar1818
@rajashakar1818 Жыл бұрын
🌹🌹సూపర్ సాంగ్స్ 🌹🌹
@annareddysrinivasareddy2082
@annareddysrinivasareddy2082 11 ай бұрын
¹
@nageshr6837
@nageshr6837 9 ай бұрын
❤❤❤❤ ilove songs
@manoharmanu9508
@manoharmanu9508 4 жыл бұрын
Chitramma pataku pranam posavu super amma
@puneethkumar777
@puneethkumar777 Ай бұрын
The movie with all wonderful songs which are apt to the situation 😍🥰
@krishnababu7057
@krishnababu7057 8 ай бұрын
Epude kadu epudu venali anipistadi
@mdhussain4426
@mdhussain4426 2 ай бұрын
Wow super super old is gold
@machaindrakumar3464
@machaindrakumar3464 Жыл бұрын
2024 lo e song Vina vallu oka like
@ramesh3809
@ramesh3809 5 жыл бұрын
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ... మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ... నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్నా నిన్ను తలచి కనులు తెరచి కలలోనే ఉన్నా పాటే నే విన్నది మాటే రాకున్నది వేరే ధ్యాసన్నది ఏదీ లేకున్నది ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ... మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాన నినుచూడని కనులేనని కలవరించే హృదయం నిను వీడని నీ నీడలా సాగింది బంధం ప్రేమ బాధన్నది ఎంత తీయనైనది ఎండమావన్నది సెలయేరైనది ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ... మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ.
@AshokKumar-lr9vk
@AshokKumar-lr9vk 5 жыл бұрын
Super bro
@suneelsuccess9201
@suneelsuccess9201 4 жыл бұрын
Bro full love ha...all di best
@obuleshvadde4826
@obuleshvadde4826 4 жыл бұрын
Ffkkk
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@suneelsuccess9201 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@krishnapandiri3327
@krishnapandiri3327 4 жыл бұрын
@@suneelsuccess9201 have
@MadaRavi-l4j
@MadaRavi-l4j Жыл бұрын
@laxminarasimha4594
@laxminarasimha4594 3 жыл бұрын
Songs vuntunte akashamlo egirinattu vuntundi. Nijanga I like melody songs
@kamaraju5780
@kamaraju5780 Жыл бұрын
I'm a big fan of mega star ⭐⭐⭐⭐ But i like this this movie and songs I'm a hard core fan of this album 😊😊😊😊 This is 2023 16 th day of September
@ramesh3809
@ramesh3809 5 жыл бұрын
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తు వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మా ఎదురేగి స్వాగతాలు చెపుతావా పూల పొదరిల్లె రా రామ్మనది విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని చుసానమ్మా స్వాగతమంటూ తెరిచినా తలుపులని పగలు రాత్రి అంటూ తేడా లేనే లేని పసి పాప నవ్వుల్ని చూడనీ తోడు నీడ నువ్వై నాతో నడిచే నీకు ఏనాటి ఋణముందో అదగనీ చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదలని కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకొని ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని ఇదుగో నువ్వే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి నీతో జతగా ఉండే వారమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి మచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్న వరస కానీ బంధువుని చొరవచేసి అంటున్నా ఇంకెప్పుడూ ఒంటరినని అనరాదనీ నేకు సొంతం అంటే నేనేనని కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తు వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మా ఎదురేగి స్వాగతాలు చెపుతావా పూల పొదరిల్లె రా రామ్మనది విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని చుసానమ్మా స్వాగతమంటూ తెరిచినా తలుపులని
@suneelsuccess9201
@suneelsuccess9201 4 жыл бұрын
Super bro..nee patience ki hatsup
@srdhyderabad2182
@srdhyderabad2182 Ай бұрын
naaku chala ishtamaina songs
@Ravi-Boni
@Ravi-Boni 2 жыл бұрын
19:57 evergreen 💚 song ❤️🥰💕 7:28 am 14-7-22
@ragiveeraswamyveeraswamy9108
@ragiveeraswamyveeraswamy9108 4 жыл бұрын
పాటలు చాలభగునవి
@samsongowdaperu6202
@samsongowdaperu6202 2 жыл бұрын
I'm just
@marapakasaidhulu5998
@marapakasaidhulu5998 5 ай бұрын
పాటలపల్లె కు నాకు నచ్చింది
@rajakalpana7982
@rajakalpana7982 4 жыл бұрын
Miss u balu sir😭😭
@hmm....8558
@hmm....8558 3 жыл бұрын
Miss u 😭😭😭😭
@bhavaniprasad9365
@bhavaniprasad9365 3 жыл бұрын
balu garu kadandi singer
@vinodreddy2834
@vinodreddy2834 3 жыл бұрын
No one can beat spb
@duogamerz6544
@duogamerz6544 2 жыл бұрын
@@vinodreddy2834 oo
@jogusweety
@jogusweety 13 күн бұрын
Inka 30 Years varaku ina kuda chustune untaru
@singurumuralimohan5609
@singurumuralimohan5609 2 жыл бұрын
మేఘమై నేను వచ్చాను… మెరుపులో నిన్ను వెతికాను...ఎవరితో కబురే పంపను… ఎన్నటికి నిన్ను చేరెదను నిన్ను వలచీ, అన్ని మరచి… కలతపడి నిలుచున్నా... నిన్ను తలచి, కనులు తెరచి...కలలోనే ఉన్నా పాటే నే విన్నదీ… మాటే రాకున్నది వేరే ధ్యాసన్నదీ… లేనే లేకున్నది నిను చూడనీ కనులేలని… కలవరించే హృదయం... నిను వీడని నీ నీడలా… సాగింది బంధం ప్రేమ బాధన్నదీ… ఎంత తీయనైనది ఎండమావన్నదీ సెలయేరైనదీ
@narasimhanayak1069
@narasimhanayak1069 Жыл бұрын
Superb brother 👌👌👍
@krishnakarri3144
@krishnakarri3144 28 күн бұрын
90's 😍👍
@azmatshaikazmat7455
@azmatshaikazmat7455 7 жыл бұрын
The movie songs Release 2000 and 2018 all time record cool songs woow blockbuster
@ravitejaleela8250
@ravitejaleela8250 6 жыл бұрын
Super songs 2000 2018
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@ravitejaleela8250 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@rajayaadav4933
@rajayaadav4933 3 жыл бұрын
Hmm
@buddalaVenkatesh-o9o
@buddalaVenkatesh-o9o 4 ай бұрын
Yes
@mohammedkhursheed2323
@mohammedkhursheed2323 8 ай бұрын
Super 💘
@bejjenkisrinivas2674
@bejjenkisrinivas2674 Жыл бұрын
❤❤🎵🎵
@chandrabose866
@chandrabose866 5 ай бұрын
Nenu vintunanu thaguthu ❤
@rajupattar5104
@rajupattar5104 2 жыл бұрын
ನನ್ನ ಅಚ್ಚು ಮೆಚ್ಚು ನ ಮೂವಿ
@chiruthatillu5285
@chiruthatillu5285 6 жыл бұрын
Malli elanti songs ravvuuu
@udayfile254
@udayfile254 Жыл бұрын
రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్ కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే ఏ భాష తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది అరరెరె ఏ భాష తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది డాలర్లయినా రష్యన్ రూబ్బులైనా డబ్బుంటేనే మనిషికి ఖానా ఫీనా చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై
@burriraju8402
@burriraju8402 4 жыл бұрын
Heart teaching song I love this 🎶🎶🎶song
@ganeshkalamandha60
@ganeshkalamandha60 4 жыл бұрын
Haee
@Swathi.l-f5o
@Swathi.l-f5o Жыл бұрын
Hi
@pallavilatha8015
@pallavilatha8015 4 жыл бұрын
yenni sarlu vinna vinali anipinche songs👌👌👌👌👌👌👌👌👌👌
@narwadinani1433
@narwadinani1433 4 жыл бұрын
I love this song🎤🎶
@divyanandyalaayush8739
@divyanandyalaayush8739 3 жыл бұрын
Prema baadhannadhi enta tiyanaienadi endamaavanadi selayeraienadi super lirik I love this one so much
@shaikriyaz9961
@shaikriyaz9961 2 жыл бұрын
Bit bb5tg5ģğggggggbgbbbgbbgbbggg vggggbģggggggģ5ggtygtg5bbb
@KumarKumar-wh5vm
@KumarKumar-wh5vm 2 жыл бұрын
Pp
@knaveen5062
@knaveen5062 11 ай бұрын
Beautiful 🎵❤ myy fav song
@venkats8808
@venkats8808 4 жыл бұрын
Super songs.......... people can listen any moment.........
@alliravi9691
@alliravi9691 2 жыл бұрын
@@veenag1669 .mm
@narsimhanarsimha9959
@narsimhanarsimha9959 2 жыл бұрын
🥰🥰🥰🥰🥰
@upendrasaranam2422
@upendrasaranam2422 2 жыл бұрын
@@narsimhanarsimha9959 aa@@
@upendrasaranam2422
@upendrasaranam2422 2 жыл бұрын
@@narsimhanarsimha9959 @@@@@@@
@upendrasaranam2422
@upendrasaranam2422 2 жыл бұрын
@@narsimhanarsimha9959 a@@@@@@@@@a
@akashjagarapu8160
@akashjagarapu8160 5 жыл бұрын
Old is gold 🤗
@jothijothi242
@jothijothi242 4 жыл бұрын
S
@santosh34556
@santosh34556 3 жыл бұрын
Music+ voice=🥇
@mohanram2539
@mohanram2539 2 жыл бұрын
¹
@rajashekar4354
@rajashekar4354 2 жыл бұрын
🇳🇪🇳🇪🙏🙏😮
@nareshguttedar7505
@nareshguttedar7505 Жыл бұрын
😅😅m.,,....................................................................................1qqq1qq1111qàà1aààaaàaaaààaA
@budishivakumar
@budishivakumar 8 ай бұрын
Super
@maheshsurampalli7671
@maheshsurampalli7671 4 жыл бұрын
మధురమైన గీతాలు .అద్భుతమైన,సంగీతం,
@YamalaCharan
@YamalaCharan 2 ай бұрын
2025 లో ఎవరైనా ఈ మూవీ సాంగ్స్ వింటారా
@nagachaitanyachiru
@nagachaitanyachiru Ай бұрын
jan 1st nuvve vinei bro. 🤷🏻‍♂️
@dharmaraot9053
@dharmaraot9053 Ай бұрын
Yes
@dharnisrinivas6489
@dharnisrinivas6489 Ай бұрын
నేను ❤
@rebelanil1996
@rebelanil1996 7 күн бұрын
I'm ✋✋✋
@n.anilrajunadimpalli4424
@n.anilrajunadimpalli4424 4 жыл бұрын
Super Lovely Song ( Patala Pallakivai Male)
@dsanthosh7161
@dsanthosh7161 4 жыл бұрын
7juuikukllukkuúúuúkùulkluk7July7juuikukllukkuúúuuuúkùulűkluk7ųjjkklúú7ù77ùukuűúyuùűk7ű77lù7ùùyűùkù7ù777u77lù777toùùùù7lùù767i7ù7ýI7uú67
@patnanaramarao944
@patnanaramarao944 8 ай бұрын
ఎక్సలెంట్ బ్రదర్
@savitahiremath3886
@savitahiremath3886 5 жыл бұрын
Evergreen songs melodious I like very much
@kollimigundlakarthik9699
@kollimigundlakarthik9699 8 жыл бұрын
super & good
@dhanalaxmim2628
@dhanalaxmim2628 Жыл бұрын
Super songs Sandhya Roja Ekkada unnaru😮😮😂😂🥀👌🦋🏊‍♂️🤝
@kamalsuresh5984
@kamalsuresh5984 8 жыл бұрын
ever green songs ....may I hope this type of songs not come again
@chantikiran264
@chantikiran264 2 жыл бұрын
,
@BakkiyamBakkiyam-rg2rw
@BakkiyamBakkiyam-rg2rw Ай бұрын
Eilaanti songs malli ravu
@krishank3372
@krishank3372 3 жыл бұрын
San❤️krashn❤️❤️
@maheshveparala3709
@maheshveparala3709 3 жыл бұрын
Anr gariki premabishekam songs Nag gariki e film songs ever green super hit songs
@rajendarrajendar6939
@rajendarrajendar6939 2 жыл бұрын
Ever green Hits
@appalanaiduchukka2791
@appalanaiduchukka2791 5 ай бұрын
Bro tappu nagarujunu kadu drictor kadha manchidi dhorukute a vrina manchi hero avutadu
@sureshsuri1307
@sureshsuri1307 5 ай бұрын
😊😊😊
@mohanlalrathod6303
@mohanlalrathod6303 6 жыл бұрын
I love to all songs
@jothijothi242
@jothijothi242 4 жыл бұрын
Y
@Chinna-zi2qy
@Chinna-zi2qy 10 ай бұрын
Super song
@mukolu.raju.m8964
@mukolu.raju.m8964 4 жыл бұрын
👍🙏✍❤super.song
@gurushashi178
@gurushashi178 4 жыл бұрын
👌👌
@chinibuju1382
@chinibuju1382 5 жыл бұрын
So nice na chinapudu song edhi
@nikhitha44
@nikhitha44 9 жыл бұрын
chandra bose,garu,balu garu ,sa rajkumar garu,and entire technical team,hats off to you all,
@nokia2puthiyath920
@nokia2puthiyath920 5 жыл бұрын
Nikhitha Thallapally good.sangs
@nanirahulyt3544
@nanirahulyt3544 4 жыл бұрын
Nicemelody
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@nokia2puthiyath920 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@nanirahulyt3544 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@prashanthreddy3361
@prashanthreddy3361 3 жыл бұрын
@@nokia2puthiyath920 xxxii AZ WawA Hi
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Top 5 Melodies of K.J. Yesudas | Devude Ichchadu | Aalanaga Palanaga | Aakasa Desana |
20:52
Kalisundam Raa Full movie Songs JukeBox | Venkatesh | Simran | Suresh production
29:30
Premikudu Telugu Super Hit Songs I  A.R Rahman, Prabu Deva, Nagma
35:06
Lahari Music | T-Series
Рет қаралды 2,1 МЛН