మరిచి పోలేని మధుర జ్ఞాపకం ఏదైనా ఉందంటే మన అది మన 90'kids జనరేషన్ అంధులో ఇలాంటి మర్చిపోలేని మధురమైన పాటలు❤❤❤
@HereIam-ev5nj2 ай бұрын
Yes Mee too
@Lavanyasetty-lj6lf2 ай бұрын
Me to m lucky to see such movies and songs
@mahendra56777 ай бұрын
2024 లో విన్న వాళ్ళు లైక్ కొట్టిండి ఫ్రండ్స్... ఇలాంటి సాంగ్స్ ఈ కాలం లో వినలేము.... 💙💙💙💙
@PrashantSriram7 ай бұрын
😘😘😘🌹❤️❤️❤️❤️❤️Hi
@GangarajuPentapati6 ай бұрын
Nijam
@rajuangala416 ай бұрын
I love my song
@moinshaik47696 ай бұрын
Ee paata to anno gnaapakaalu mudi padi unnayi
@vijayalaxmiVlogs6 ай бұрын
54ecfqDc@@rajuangala41
@srijyothidjremix98319 ай бұрын
ఈ నువ్వే కావాలి సినిమా పాటలు వింటుంటే...నా చిన్నప్పుడు గుర్తుకు వస్తుంది....ఈ పాటలు చాలా స్వీట్ మెమోరీస్ ❤❤❤❤❤❤❤❤❤
@sureshsuresh-u6p7j9 ай бұрын
Bro sem nalage alochinchinav ❤❤❤❤❤🎉🎉🎉mana edhari alochana oka te
@nasaraiahnasar8558 ай бұрын
Same ❤❤❤
@ramanaraju10747 ай бұрын
100%
@JaiSriRamajaijaiSriramajai7 ай бұрын
Loka family touch Che ya koodadhu.mind it all
@gundasuresh92106 ай бұрын
Avunu bro
@Mallesh-3018 ай бұрын
90s కిడ్స్ కలలో కూడా మరువలేని పాట ఇది... ఈ భూమి ఉన్నంతవరకు ఉంటుంది ఈ పాట.... 👌🏻👌🏻👌🏻👌🏻
@ramkrushnapandit33917 ай бұрын
Your odisha
@Mallesh-3017 ай бұрын
@@ramkrushnapandit3391 your nepal
@naagarjunadasari65373 ай бұрын
Sorry My Brother, Not For 90 Kids , idi 2000 lo Release Ayyindi ,80 to 89 Batch Teenage
@shafinazshafinaz60693 ай бұрын
That's true
@naveen15082 ай бұрын
Orei idi 2k song
@GIRIPOGUSUNEEL9 ай бұрын
ఈ పాటల అప్పట్లో ఒక ఊపు ఊపేసాగే ఎంత మధురము
@ImamHussein-zs7hd9 ай бұрын
ఈరోజు ఈ పాట చూసిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్
@nagadasaripenchalaiah57229 ай бұрын
Iam also
@sureshboyee69569 ай бұрын
Nenu kuda
@marrisukanya87549 ай бұрын
Iam also
@gjyothi80509 ай бұрын
I am also
@bhuvaneshbhuvi89689 ай бұрын
𝓗𝓾𝓾
@gundasuresh9210Ай бұрын
2025 lo e song viney valu
@పాఠశాల-cm7zl29 күн бұрын
Eka raledhu 2025😅
@rammanikanta90289 күн бұрын
Mee
@revathikantepudi33705 күн бұрын
😂😂😂@@పాఠశాల-cm7zl
@shyamsundargarrepalli7572 күн бұрын
It's me
@Akiloki_4 ай бұрын
Nuve kavali, Aanandam and Sampangi songs are evergreen in ETV movies... how many of you have agree...?
@pulivendalsujatha42363 ай бұрын
Yes
@ChinthaLavanya3 ай бұрын
Yes
@nagalakshmic33712 ай бұрын
Yes
@AminaBegum-dq5ofАй бұрын
😢😢😢
@venkatramana33076 ай бұрын
తరుణ్ అన్న మల్లి నిన్ను ఎప్పటికి చూస్తాం అన్న మల్లి ఇలాంటి మూవీ తో కామెబాక్ ఇవ్వు అన్న plz
@ImamHussein-zs7hd7 ай бұрын
ఇప్పుడు ఈ పాట చూసి ఆ రోజుల్లో నేను గుర్తుంచుకున్న మరి మీరు ఫ్రెండ్స్
@kanakarajupujari75418 ай бұрын
ఈ పాట మిలో ఎంతమందికి ఇష్టం ఇప్పుడు కూడా ఈ పాట వినేవాళ్ళు వక లైక్ వేసుకోండి 👍
@lalithanagu24638 ай бұрын
T7uy
@KhushiKorrapati1238 ай бұрын
❤❤❤❤ @@lalithanagu2463
@SrinivasBhogikar9 ай бұрын
ఈ మూవీ వచ్చినప్పుడు నైన్త్ క్లాస్ నేను ఇప్పుడు కూడా ఈ పాట వింటాను 🌹👍
@luvdnature61938 ай бұрын
nen 6th cls😞😎
@tellagorlanaveen16378 ай бұрын
Ayithe nuvvu nenu, manasanthanuvve movies kooda idea unde untadhiga bro neeku aa time lo udaykiran tharun industry ni shake chesaranta kadha aa time lo na age just 3years
@upasisrinivasrao40778 ай бұрын
7th iam 37 years old2000_2001 movi 13 years appudu
@honeyk24128 ай бұрын
😂
@luvdnature61938 ай бұрын
@@tellagorlanaveen1637manasanthanuve super hit a period lo jayam movie kuda.. whn i was 8th standerd.. songs booklo rasukuni mari hum chesevallam. a days a movies nd alanti heros malli dorakaru. golden days.
@nagasaicreation9 ай бұрын
90s Kids Childhood Memories ❤❤❤
@prashanthrohit60859 ай бұрын
90's kids most favorite song ❤😊
@gugulothjagan5929 ай бұрын
April lo chusthunavaru like cheyandi
@CH.KrishnaVeni-r8t9 ай бұрын
I like this song 👍
@UmairMohammad-h8k4 ай бұрын
supersong
@rajub28358 күн бұрын
హాయ్
@bharathsethi74388 ай бұрын
అవును అప్పుడు నేను 10 క్లాస్ ఆ రోజుల్లో గుర్తొస్తున్నాయి చదువుకునే టైం సూపర్ సాంగ్స్
@Kumar827357 ай бұрын
Girl friend గుర్తొచ్చింది కదా😂
@VijayRaghava-ck3iq6 ай бұрын
I am 8th class
@ImranKhan-ru8fq3 ай бұрын
Iam 10th class
@rtgr1592 ай бұрын
Nenu kuuda 10th class...sec bad Natraj loo chuusa
@SALM2809 ай бұрын
2024 lo vintunna vallu like ❤
@Crazy_girl_86047 ай бұрын
May 18 2024 lo vintuna e pata
@mohammedwajid87577 ай бұрын
mai 🙋Hyd se 2024
@MaheshMahesh-uc2wz4 ай бұрын
❤
@geetanjaliacharya60799 ай бұрын
Very beautiful song 👍👌
@boyaveeranjineyulu35937 ай бұрын
❤❤❤❤❤❤ ఎన్నీ యేళ్ళిన ఈ songg విన్నవల్లు marachiporu vallka తీపి జ్ఞాపకాలు❤❤❤❤
@sureenddra18458 ай бұрын
ఇప్పటికీ ఈ పాట వినే వాళ్ళు ఒక like వెయ్యండి bro
@SrikantPatnaik9 ай бұрын
Finally ETV uploaded a version with good audio quality! Thanks!
@jajulasantoshkumar58489 ай бұрын
iam 8th class.this movie time.nice Song.sweet memories
@kamalk01076 ай бұрын
ఈ పాట నేను మా అక్క చిన్నప్పుడు పాటల పుస్తకం కొనుక్కొని పోటీ పడి నేర్చుకొని మరీ పాడేవాళ్ళం. ❤
@subhashsahu34694 ай бұрын
Great felling shere ❤🎉
@MunjampalliNagalakshmi4 ай бұрын
❤
@AnushaNakka-g3g26 күн бұрын
Okay anna
@NagarajuBikki-gf4wo6 ай бұрын
ఇప్పుడు ఈ పాట వింటున్నావా లైక్ చేయండి ❤❤❤
@gatlasrisailam60574 ай бұрын
10th పూర్తి చేసి కాలేజీ కి వెళ్తున్న రోజులవి అప్పుడు మా యూత్ కి నిజంగా inspiration మా హీరో తరుణ్. నువ్వే కావాలి Rtc x road lo odeon theatre lo 200 days ki chusina ఆ రోజులు మరువలేనిది
@KiranRaj-d2b5 ай бұрын
ఈ పాట నేను చిన్నపుడు టేపర్‌కార్డర్‌లో విన్న ...అప్పుడు నేను 5వ తరగతి . పాత రోజులు మల్లి రావు...😢
@sakerami81123 ай бұрын
ఈరోజుల్లో ఇలాంటి సాంగ్స్ రావడం లేదు
@vijaydivya-sg3gx2 ай бұрын
సూపర్ song 100years tharvatha మన పిల్లలు మనవలు కూడా చెవిలు కోసుకుంటారు ఈ 🌹song ki
@chantibhushanrao85459 ай бұрын
నువ్వే కావాలి సినిమాలో 'న'మీదనే ఈ పాట ❤ ఉంటుంది నా ప్రేయసి పేరు కూడా 'న'తోనే మొదలౌతుంది తనకు వాళ్ళ అమ్మ నాన్న బెదిరించి పెళ్లి చేసి విడిపోయేలా చేశారు తనకే అంకితం ఈపాట
@ramkrushnapandit33917 ай бұрын
Em peru
@PAWANKUMARGUBBALA-r5v2 ай бұрын
Don't worry next life lo thanu malli nikosam vastundi
@indian5187Ай бұрын
Aame pelli nato ne ayindi...em feel kakule ..nenu Bane chuskuntunna
@chantibhushanrao8545Ай бұрын
@@ramkrushnapandit3391 నేనే పెళ్లి చేసుకున్న బాగానే చూసుకుంటున్నా అంటున్నాడు కదా అతడిని ఆడుగన్నా
@prathibhayr65949 ай бұрын
Nice nostalgic music and song to hear.
@ImamHussein-zs7hd5 ай бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్❤❤❤
@ramanap58505 ай бұрын
Ye generation vadu ayina ప్రేమలో పడితే ఈ పాట వినాల్సిందే❤❤❤❤
@CosmicLion7779 ай бұрын
This movie had the highest footfalls ever. Unbelievable.
@keshavrao631210 күн бұрын
Any one 2025❤
@SushmithasWorld5 күн бұрын
Me
@kandirajkumar60204 күн бұрын
Me also bro
@OMKAREntertainments2 күн бұрын
Yes my fav song forever❤
@sumanpadhy1131Күн бұрын
Movie ka naam kya hey ??? Ganna acha hey
@gbabu274 ай бұрын
2024 September lo వింటున్న వాళ్ళు లైక్ వేసుకోండి
@suniljagli22933 ай бұрын
Oct lo
@madhubadhri1470Ай бұрын
Ide December lo vintunnam e song.
@maheshramya4276 ай бұрын
ఈరోజు ఈ సమయానికి ఈ పాటను చూసి ఎంతమంది సేదతీరారు ఫ్రెండ్స్ 27-06-2024 02:25 PM
@nireeshakatari70035 ай бұрын
Me 08:55pm
@RamaDevi-g5d4 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@TVenkatalakshmi-v6xАй бұрын
రోజు వినాలనిపిస్తుంది ఈ పాట ❤ తరుణ్ రీచా కోసం
@sureshreddy14057 ай бұрын
ఈ పాట ఇష్టం అయినవాళ్లు ఇక్కడికి రండి
@SidduSS-qh8rc8 ай бұрын
2024 AP లో ఎలక్షన్ రోజు తర్వాత విన్నవాళ్లు....... ❤️??
@NanisamudralaNani-dm8if8 ай бұрын
Nene anna
@balasiva26678 ай бұрын
Nenu 😂
@mattesunil8 ай бұрын
Monda guduv
@Crazy_girl_86047 ай бұрын
Nenu.... ❤
@srinivaaskanugula33257 ай бұрын
Appatlo ide na favourite song
@RaosRao-9 ай бұрын
I'm waiting for this movie....in theatre....in 4k
@kinggovaofficial23636 күн бұрын
All time favorite ❤❤
@mohammadnadeem-ko9xm9 ай бұрын
2024 how many people watching this master piece
@ArunKumar-gv6ei9 ай бұрын
Thanks to ETV HD quality videos
@gangadhargandham66567 ай бұрын
E song vinnapudalla na chinnanati gnapakalu gurthukuvasthai e movie release ainapudu na age 8 years aa rojulu malli ravu konni gnapakalu songs tho mudipadi untai
@rakeshreddye65998 ай бұрын
ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది.//// 2024--2050 ////
@imtiazhussain6869 ай бұрын
Hai 2024 now listen
@anudeepunukuri26183 ай бұрын
Nuvve kavali expectations lekuda release ayyi all time blockbuster ayyindi
@mbalu795623 күн бұрын
ఈ సినిమాలో పాటలన్ని అద్బుతంగా ఉంటాయి,పాటలు వింటుంటే హాయిగా ఉంటుంది.
@sumalemon47749 ай бұрын
Tharun gare movies anni estam
@bhuvaneshwrwithfamily6082Ай бұрын
పాట విన్న వెంటనే మళ్ళీ మళ్ళీ రిపీట్ వినే వాళ్ళు లైక్ చెయ్యండి ❤
@raghavendrag19888 күн бұрын
2025 vintunna ❤❤
@roopeshchilipireddy2843Ай бұрын
2024 December people like here❤🎉
@ejjagiriramakrishna56802 ай бұрын
Any one in 2024 ❤
@swapnarampalli221411 күн бұрын
2025 here❤ apatlo e song antha famous 90 kids baga connect aitaru nenu 7th class lo unnapudu vachindhi e movie
@sscreatives46495 ай бұрын
365 days cinema ❤❤mass cinemalake collections, pedda hero movies ke records ane appati andariki shock ichhina classic hit❤❤❤
@ImamHussein-zs7hd9 ай бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నేను 5వ తరగతి
@bsankarbabu59419 ай бұрын
ee cinema release ki nenu 2 nd class chaduvutunna
@krishnasmith33549 ай бұрын
School life song
@saniasheikh91879 ай бұрын
Same me also 5th class
@shaiksultanbasha72169 ай бұрын
Very nice song
@saishankarjetla26428 ай бұрын
నేను 9thclass ఉంటిని 👌👌👌👌
@AvulaAparanji2 ай бұрын
2024 ending chusthuna vallu ❤
@pavankumark71249 ай бұрын
Thanks a lotttt @ ETV cinema ❤🙏 for bringing back evergreen childhood favourites in this hd version
@SureshKumar-yh5sd7 ай бұрын
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్నా చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా యద మాటునా ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి కొండల నుంచి కింది దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వూ అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలీ నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన……… 8
@RameshRamesh-sw8ns3 ай бұрын
00000
@simha61743 ай бұрын
Super
@bidyasagar42896 күн бұрын
Missing golden days taru old songs🔥💪🔥
@HotelMVRGRANDTirupati8 ай бұрын
Anyone is hearing this song in 2024 👇💕
@VantintiGumagumalu8 ай бұрын
Naku chala estam 0:26
@chandrakanthkanth57936 ай бұрын
24 times chusa e movies in theater daily 1 st show 11 days eppatiki nadaggara tickets vunai its great movie 🥰🥰🥰🥰🥰
@mohammadshahul90268 ай бұрын
Is there any one in 2024?
@AshokKumar-tk1sg8 ай бұрын
Nenunnaaa
@rajeshvanamala92518 ай бұрын
Favourite song
@divyavani94208 ай бұрын
😊😊😊@@rajeshvanamala9251
@sudheersadigal8 ай бұрын
3:05
@preranapreru11458 ай бұрын
Yaa
@bntv87755 ай бұрын
నిజంగా డైరెక్టర్ గ్రేట్ సూపర్ సినిమాని ప్రేక్షకులకు అందించారు
@AnushaNakka-g3g26 күн бұрын
Yes anna
@PavanKumarGunde6 күн бұрын
My lovely song ❤️😘🥰😍
@ALONE_____1818 ай бұрын
2024 may 14 🎶😍 వింటున్నా 😊
@karna14078 ай бұрын
Me
@miaarafath3698 ай бұрын
✋
@RkRk-nv4ye8 ай бұрын
Its me only.
@pradeepvictor50498 ай бұрын
18may 2024
@Crazy_girl_86047 ай бұрын
May 18 2024 lo vintuna... ❤
@ranjithvarma43104 күн бұрын
❤❤❤❤❤❤5th class ❤❤❤❤❤❤❤❤❤❤
@mrhunter1697 ай бұрын
June 16,2024 loo chusina vallu ✌️✌️
@ProfileInsights2 ай бұрын
Who is watching this song in 2024 😊
@hihello27428 ай бұрын
Naku entho istam ina song edhi nice song ❤
@yamunapathlavath96713 күн бұрын
2025 lo vinna vallu like veskondi ❤😊
@angelleela91268 ай бұрын
ఈ పాట అంటే నాకు ప్రాణం
@riyazriyaz919423 күн бұрын
2025 ఈ పాట వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు
@NaniNani-chinni11 күн бұрын
Me
@shaikshaikshavali9636 ай бұрын
Wah BOMMALI RAVI SHANKAR Garu Mee voice dubbing k kaadu songs ki kooda super ga untundi❤
@rameshvulli89933 күн бұрын
Ippudochenokka pan India movie paniki raadhu ee song or movietho
@Pavankumar-ym2ik7 ай бұрын
Golden memories Mali elanti song ravu lover boy Tarun all time Industry hits
@MudigakondalKondal10 күн бұрын
నేను 9th class లో ఉన్నప్పుడు ఈ మూవీ వచ్చింది.. ఈ సాంగ్ విని మా క్లాస్ అమ్మాయి తో లవ్ లో పడ్డా ❤❤❤
@sirimummygaa4 ай бұрын
Aug 19 2024 lo vintuna ee song ❤ superb
@SOS_124 ай бұрын
Aug 28 2024
@SBK..89194 ай бұрын
Ever green songs have no dates and limits
@ramakrishnavedhanabatla1643Ай бұрын
Hi
@vaasugoud10669 ай бұрын
Please re release this movie we are waiting❤
@venkatesh63409 ай бұрын
Apude life bagunde bro
@DarbharvaliKalluru2 ай бұрын
Who listens today this song
@ShyamMisala5 ай бұрын
Director k.Vijay Bhaskar music director koti Combination All time block buster 🔥🔥🔥🔥🔥
@swapnarampalli22148 ай бұрын
2024 lo chuse valu like
@Rk-id7do7 ай бұрын
Hey
@Manugulavenayabhivandhanreddy5 ай бұрын
👍సూపర్ సాంగ్ చిన్న నాటి జ్ఞాపకాలు 👌.....
@SanthoshThaluvaala6 күн бұрын
Life long vine song😢😢😢😢😢😢
@mamathachoppadhandi6706 ай бұрын
19/6/2024 ....... 6నెలలో విన్నవల్లుఎంత మంది
@_sscreative19193 күн бұрын
2025 lo ne kadhu broh enni year marina old song midha prema podhu❤
@gidyonuch40157 ай бұрын
కరెంట్ పోయింది కదా అని చీకట్లోనే ఉండిపోలెం కదా.... కనీసం క్యాండిల్ 🕯️ అయినా వెత్తుక్కుంటాం...💔
@SunderSunderaraju18 күн бұрын
సూపర్ సాంగ్ నా ఫెవరెట్ 🌹❤️🙏
@poojarinaresh21573 ай бұрын
Extraordinary song forever...
@prashanthvadlakhonda67603 ай бұрын
90 kids ki e movie oka emotional ga maripoyindhi prathi okkari gundelo e movie ki sambandhinchi gnapakalu migilipoyay
@sandhanisk16639 ай бұрын
Music koti sir
@skrafi953610 күн бұрын
jan 3 ,2005 ❤
@guyyamalleshyadav35477 ай бұрын
Today I'm listening to the song super lyrics and music 🎵🎵🎉🎉 superb
@promodpatil28154 күн бұрын
తరుణ్ కి చుక్కెదురు ఎదురైతే సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదు
@TsureshKumar-e4fАй бұрын
S i like this song my child age asalu ippudu ilanti songs ea levu ravu kuda ilanti sweet songs ippatiki nenu eani sarlina home theatre lo petti Mari vintanu music antha istam e song lo
@చైత్విక్మహాన్ప్రపంచం8 ай бұрын
2024 లో ఈ సాంగ్ వినే వల్ల ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్
@prasadkoppisetti991224 күн бұрын
18-12-2024 నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఈ సాంగ్ నా వైఫ్ కీ dedicate చేస్తున్న ❤🥳🫵🏻🫶🏻