ఈ అదృశ్య రహస్య శక్తి మన జీవితాలను శాసిస్తుంది మీకు తెలుసా? The Origins of Aura Kirlian Photography📷

  Рет қаралды 324,995

Prem Talks

Prem Talks

Күн бұрын

Пікірлер: 526
@sankarbanavanur1135
@sankarbanavanur1135 4 жыл бұрын
ప్రతి విషయాన్ని.. చాలా అర్థవంతంగానూ, మరియు ఎవరినీ నొప్పించకుండా విశ్లేషించడం మీకే సాధ్యం సార్💐
@ayodhyayodha9445
@ayodhyayodha9445 4 жыл бұрын
Bongem kaadhoo
@sheshanaiduallu1765
@sheshanaiduallu1765 4 жыл бұрын
It's wrong. You can't see the energy camera 😂
@rahulrock1696
@rahulrock1696 3 жыл бұрын
@@ayodhyayodha9445 The words what are you speaking will define your mentality. Athanu chepevi anni scientific proofs inka photos tho chuupistunnadu. Where can you point out a mistake in that.
@GSR6399
@GSR6399 3 жыл бұрын
This guy is anti hindu please watch his videos regarding hindu dharma or swamyjis he is totally manupulating Hindu dharma and belief system and slowly injecting anti Hinduism please observe
@thirupathijangiti1685
@thirupathijangiti1685 4 жыл бұрын
Sir సూపర్ am ఫాలో యు సార్. సార్ గ్రేట్ విశ్లేషణ, మిమ్మంలి కలవాలి.
@proudtobeanindian3496
@proudtobeanindian3496 4 жыл бұрын
Meeru cheppina ee energy siddhantham nenu 100% nammuthunnanu. Yeppudu kalavani vyakthini chadhavagalagadam, feelings ni ardham chesukovadam, frequency tho conversation cheyyadam sadhyame.
@sreedhara1973
@sreedhara1973 4 жыл бұрын
వ్యక్తిగతంగా నేను చాలా సార్లు గమనించాను ఒకరికి ఒకరికి స్నేహం వ్యాపారం కలవాలన్నా వివాహభంధం కలవాలన్నా రాశులు వాటి నక్షత్రాలు తారలు కలవాలి లేకుంటే ఏదీ నిలబడదు అని నా వ్యక్తుగత అభిప్రాయం
@raghavaprasad3748
@raghavaprasad3748 3 жыл бұрын
Star is also a form of energy
@gajwelbalraj5514
@gajwelbalraj5514 3 жыл бұрын
అమోఘం.
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
Yes
@sashirekhaalakshmanan2185
@sashirekhaalakshmanan2185 3 жыл бұрын
Your Videos Were All Informative And Nice Sir..! చాలా వివరంగా పూర్తి సమాచారంతో ప్రతి కోణాన్ని విశ్లేషించే తీరు నిజంగా బాగుంది. మీరన్నట్లే "Aura" గురించి నేనూ విన్నాను. వైద్యంలో కూడా మన శరీరం చుట్టూ ఉన్న Aura ను చూసే యోగులు,సిద్ధులు మన మొత్తం జీవితం ఠక్కున చెప్పేస్తారు. మీరన్న ఆరా నిజం సార్ !
@anilmudigonda4406
@anilmudigonda4406 8 ай бұрын
Good video prem gaaru...👏👏🙏🙏
@vvvgopalakrishnagopalakris9655
@vvvgopalakrishnagopalakris9655 4 жыл бұрын
200% correct sir. "U r what u eat" "ur intake decides what u r" అని ఇవాళ పాశ్చాత్యులు కొత్తగా కనిపెట్టలేదు. "ఆహారశుద్ధౌ సత్త్వశుద్ధిః సత్త్వశుద్ధౌ ధృవస్మృతిః" అంటుంది శాస్త్రం భగవద్గీత 17వ అధ్యాయం తినేవారిని బట్టి ఆహారం 3 రకాలంటుంది. ( తినేవారు సత్త్వరజస్తమోగుణములనే 3గుణములు గలవారై వుంటారు) పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనాసరే ప్రేమతో ఇస్తే తీసుకుంటానన్న కృష్ణుడు విందుభోజనానికి పిలిచిన దుర్యోధనుడి ఇంటికి కాకుండా తనను ప్రేమించే శూద్రుడైన విదురునింటికిపోయి అతడు కృష్ణప్రేమలో సర్వంమరచి పెట్టిన అరటి తొక్కను తిని తనమాట సత్యమని చూపాడు. రాముడు ఎంగిలి పళ్ళను తిన్నది కూడ శబరితల్లి ప్రేమనుచూసే. న్యాయార్జితమైన ద్రవ్యంతోనే ఆహారాన్ని సంపాదించాలి. దాన్ని వంటకు సిద్ధం చేసేటపుడు చేసేవారి, వండేటపుడు వండేవారి, వడ్డించేటపుడు వడ్డించేవారి, తినేటపుడు తినేవారి, అంటే ఆదిమధ్యాంతములందును అందరి మనసులుపవిత్రంగా మంచి ఆలోచనలతో ఉన్నపుడు రక్షకభటుల, న్యాయస్థానాల అవసరం ఉండదు. తప్పుచేయాలనే తలపే ఎవరికీ రాదు. వేమనకూడ ఈ భావాన్నే "గంగిగోవుపాలు గరిటెడైనను చాలు,కడివెడైననేమి ఖరముపాల"న్నాడు
@coolcaptain3166
@coolcaptain3166 4 жыл бұрын
Correct ga chepparu meeru...
@jayadevjoshi275
@jayadevjoshi275 4 жыл бұрын
🙏🙏🙏
@RangaSwamy-zc7wn
@RangaSwamy-zc7wn 2 жыл бұрын
Super
@kottakotasrinu8977
@kottakotasrinu8977 4 жыл бұрын
మీరు చెప్పినట్టు నేను చాలా చావు భోజనానికి వెళ్ళాను కానీ నాకు జీర్ణమ కాలేదు అందుకని నేను చావు భోజనానికి వెళ్ళడం మనెసాను.
@emaniviajyakishore354
@emaniviajyakishore354 3 жыл бұрын
మా పూజ్య శ్రీ గురువుగారి ద్వారా ఈ విషయాలన్నివిన్నాను. మీ విశ్లెషణ చాలాబాగుంది.ఇది నూరుశాతం నిజం.
@reddysunitha053reddy2
@reddysunitha053reddy2 4 жыл бұрын
Thoughts are energy, Energy is everything
@venkataramasastry302
@venkataramasastry302 3 жыл бұрын
Ara is correct sir
@coolcaptain3166
@coolcaptain3166 4 жыл бұрын
EE video let ga chusinandhuku nenu Chala badhapaddanu, Hat's of to u sir... ULTRA ULTIMATE INFORMATION... First time in KZbin. Thank you
@TELUGUPATHAM999
@TELUGUPATHAM999 4 жыл бұрын
అవును ఇది నిజమే మా లెక్చరర్ అయిన చలపతిరావు సర్ దగ్గర కనపడేది . నాకు ఆశ్చర్యం కలిగేది. మంచి సమాచారం.ఇచ్చారు ప్రేమ్ గారు మీరు మంచి సమాచారం ఇస్తున్నారు మీకు అభినందనలు, ధన్యవాదాలు
@srssathyanandam6150
@srssathyanandam6150 4 жыл бұрын
It is very much appreciated. In every aspect you are having vast knowledge. Explaining very much clear.. Hats off.
@pravallikae9151
@pravallikae9151 4 жыл бұрын
It will take some time for people to understand this. But aura is true. We must do dhyaanam to know the power of our aura. Nice explanation.
@venkataganesh5995
@venkataganesh5995 3 жыл бұрын
తద్దిన బోజనము అంటే మృతాన్న బోజనము అంటారు.మీరు అన్ని విషయాలు చాలా ప్రామాణిక పడ్డతులలో చెబుతున్నారు.thanku sir
@madhavichowdary6432
@madhavichowdary6432 3 жыл бұрын
అద్భుతం గా చాలా మంచి విషయాలు విపులంగా చెబుతున్నారు సార్ మీకు చాలా ధన్యవాదములు అండి 🙏 God bless you Sir
@paidi.bk.6416
@paidi.bk.6416 4 жыл бұрын
ఓం ☮️ శాంతి బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాజయోగం ద్వారా గీతాజ్ణానాన్ని తెలుసుకొనుట ద్వారా మీరు చెప్పిన ఈ శక్తులు అనుభవం అవుతాయంటే అతిశయోక్తి లేదు ఇది చాలా చాలా కరెక్ట్ మేము ధ్యానం యోగం ధారణ సేవ లో అనుభవిస్తూ ఉన్నాము ఇదే ఆత్మ పరమాత్మల శక్తులు అనుభవం అవుతాయంటే అతిశయోక్తి లేదు ఓం ☮️ శాంతి ఓం అనగా ఆత్మ శాంతి అనగా ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. ఓం నమః శివాయః
@vijayakrishnaa1299
@vijayakrishnaa1299 4 жыл бұрын
మీ వీడియో వలన మనసులో ఉండే అనేక ప్రశలకు సమాధానం లబించింది, ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సర్...!
@prernasharma6664
@prernasharma6664 3 жыл бұрын
Ggggggggggyvvggggvgggvvgggvtvtvggyggyggvvvggggv
@prernasharma6664
@prernasharma6664 3 жыл бұрын
Ggggggggggyvvggggvgggvvgggvtvtvggyggyggvvvggggv
@prernasharma6664
@prernasharma6664 3 жыл бұрын
Vvggvgggggggvggggvvggvggvggggggv
@prernasharma6664
@prernasharma6664 3 жыл бұрын
Yggggvgvvggggggggvg
@prernasharma6664
@prernasharma6664 3 жыл бұрын
Yggggvgvvggggggggvgv
@rajmanu30
@rajmanu30 4 жыл бұрын
only one way to improve the strength of your aura energy MEDITATION AND REKHI PRACTICE AND LOVE ON NATURE AND UNIVERSE if your aura is energetic you will get success in every thing .
@lakshmikadali7993
@lakshmikadali7993 3 жыл бұрын
D👍🙏eeply observe everything in nature then u vl identify what is the nature and human......
@yeshwinidevi3853
@yeshwinidevi3853 Жыл бұрын
Excellent well said even Pranic Healing Quantum Healing
@sureshbabu-xk2br
@sureshbabu-xk2br 3 жыл бұрын
మీరు చెప్పింది నిజం సార్ ధన్యవాదాలు
@HariPrasad-rg7qv
@HariPrasad-rg7qv 3 жыл бұрын
Water memory అనేది 100% కరెక్ట్. ఇంతకు ముందు నాకు దీని గురించి తెలియదు. కానీ ఇప్పుడు మీ వీడియో వీడియో చూశాక నా జీవితంలో జరిగిన ఒక సంఘటనకు కారణం తెలిసింది.
@vsairamaneedevi9208
@vsairamaneedevi9208 4 жыл бұрын
Very excellent topic..We have that hora photos.....We were in South America 2 years back..But this information benefits lots in marriages..To check compatibility physically... Nice topic and excellent information...Thankyou very much ...Good luck and God bless you...
@sathayamevajayathe8913
@sathayamevajayathe8913 4 жыл бұрын
It's not hora it's Aura
@yerramsettytaranathreddy2942
@yerramsettytaranathreddy2942 4 жыл бұрын
మీరు మ్యాటర్ చాలా సాగదీస్తున్నారు షార్ట్ స్వీట్ గా చెప్పండి చాలబాగుంటుంది
@gangulajagadeeshwar7776
@gangulajagadeeshwar7776 3 жыл бұрын
చాలా చక్కటి విషయం తెలిపారు ధన్యవాదాలు 🙏
@vedabhoomi369
@vedabhoomi369 4 жыл бұрын
వాటర్ ఎనర్జీ థియరీ 100% కరెక్ట్
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 3 жыл бұрын
Think positively in all times and what all happens is for good only.this seems to be the essence of ur speech
@vijayalakshmikunuku6016
@vijayalakshmikunuku6016 4 жыл бұрын
Sir, nenu brahmakumarini, mee videos chaala baavunnavi. Maa knowledge ki chaala daggaraga untai.
@avenkatesh540
@avenkatesh540 4 жыл бұрын
మీ సంభాషణ వింటున్నప్పుడు కొత్త అనుభూతిని లోనయ్యాను
@madhuchukka630
@madhuchukka630 3 жыл бұрын
🔥Bio energy,,Basis of the life,,🔥 Every thing is energy 👍👍👍
@bstimes9045
@bstimes9045 3 жыл бұрын
You have given us interest in life to live.......a hope that there is something beyond this life....thanks.
@tarunkumar4838
@tarunkumar4838 4 жыл бұрын
Please do more videos on this and topics related to personality Development. Do videos on Yoga and astrology.
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
sure
@umauma5890
@umauma5890 3 жыл бұрын
Thank you sir. Chala doubts clarify ayyayi. Positive speech ichharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenukosetti8266
@sreenukosetti8266 4 жыл бұрын
సార్ చాలా మంచి విశ్లేషణ
@svenkateshsrajesh9134
@svenkateshsrajesh9134 4 жыл бұрын
thanksgiving to all news
@anilparsha3994
@anilparsha3994 4 жыл бұрын
I personally experienced this when I was with my close friends sir . Good video sir❤
@segusubbarao7268
@segusubbarao7268 3 жыл бұрын
Super information 👌👌👌👌🖐️
@nag9700
@nag9700 3 жыл бұрын
ఇది 100% నిజం sir⚘⚘🙏
@maheswaribai3429
@maheswaribai3429 3 жыл бұрын
Aura.... Baga chepparu. I'm Reckhy and pranic healing chesa. I'm very powerful now
@SURESH0369
@SURESH0369 3 жыл бұрын
Excellent information Sir Thank you so much for your Great Video 🙏and I am Greatful to the Universe 🙏🙏🙏❤️
@kameswararao6872
@kameswararao6872 4 жыл бұрын
దీనినే. పూర్వం..మన పెద్దలు..సుకృతం..ఆనేవారు. .ఇదే..సంఘ ,కుటుంబ. సంబంధాలకు కారణం...జై భీమ్
@satyanarayanakatanam2679
@satyanarayanakatanam2679 3 жыл бұрын
జై భీమ్
@revathimurthy1531
@revathimurthy1531 3 жыл бұрын
Sir mee speech excellent ga untundhi a topics gurinchi i naa chala baaga explain chestharu sir meeku vandanam 👌👌👌🙏🙏🙌🙌
@vijayalakshmikandala6813
@vijayalakshmikandala6813 4 жыл бұрын
Very nice. These things experienced many times in my life. Thank you for wonderful program
@envyone7
@envyone7 4 жыл бұрын
excellent analysis.అద్భుతం గా చెప్పారు .
@dudalaramesh5891
@dudalaramesh5891 4 жыл бұрын
I read a book on this matter when I was in 2and year medicine 19 81 what u said is correct
@hasinichandaka8920
@hasinichandaka8920 4 жыл бұрын
Sir meru cheppindi100/ nijam sir. thanks good explanation.
@lakshmivj4990
@lakshmivj4990 3 жыл бұрын
Great Information. Kanty ki kanipinchedhe nijam anukunte vaallaki adhyathmika vishayaalu ardham kaavu lendi
@VinayKumar-fp2fc
@VinayKumar-fp2fc 4 жыл бұрын
Sir I became fan for your interpretation and presentation.. 🙏🙏
@UshaRani-xs9qj
@UshaRani-xs9qj 4 жыл бұрын
Excellent topic sir many times I also did experienced this positive energy with my friend
@jsvnagalakshmi2733
@jsvnagalakshmi2733 3 жыл бұрын
Great interpretation Andi 🙏🏻🙏🏻🙏🏻
@subbalakshmi2741
@subbalakshmi2741 8 ай бұрын
Right 👍 Jai shree Ram 🙏🌹😊
@anushagokeda4573
@anushagokeda4573 3 жыл бұрын
I feel it's a great and true message. 🙏
@kavtilya1551
@kavtilya1551 3 жыл бұрын
యా గ్రేట్ సార్. నేను నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ మీద చాలా కాలమే రీసెర్చ్ చేశా మీరు ఏదైతే చెప్పారో అది అక్షరాల నిజం నేను ప్రాక్టికల్ గా కూడా నిరూపించ గలను అలాగే నెగిటివ్ ఎనర్జీని ఆపగలను కూడా
@venkatasatyabalarammohanup8896
@venkatasatyabalarammohanup8896 4 жыл бұрын
Super Sir 100per cent correct. Thank you so much.
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
thanks
@ashoknandipati7298
@ashoknandipati7298 3 жыл бұрын
Sir meeru cheappindhi 100% correct
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 3 жыл бұрын
Sushumna kriya yoga ద్వారా మన చుట్టూ కూడా strong ఔరా create అవ్తుంది...మహా అవతార్ బాబాజీ కృపతో ఈ technique manaki ఇవ్వబడింది
@puvvadiashok2461
@puvvadiashok2461 4 жыл бұрын
వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వీడియో థాంక్యూ సార్...
@ranveerbagoji
@ranveerbagoji 4 жыл бұрын
సార్ సార్ మీ అంత బాగా అద్భుతంగా ఎవ్వరు వివరించారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఆ రా గురించి ఉంటే పిచ్చి బాబు గోగినేని వాడికి ఏం తెలుస్తుంది ఏందిరా గారికి క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడం తప్ప ఏం లేదు అసలు యోగ అంటే తెలియదు
@rudrarajan72
@rudrarajan72 4 жыл бұрын
Sir you are extraordinary , super explanation, impressed me God always bless you
@kamalapatiramanasankar6281
@kamalapatiramanasankar6281 3 жыл бұрын
Excellent Analysis given about the content of Aura sir...Prem chand garu. Good sir
@hymavathivaidya4188
@hymavathivaidya4188 2 жыл бұрын
నిజం అండి ప్రేమ్ గారు,సోల్ మేట్ అని అంటుంటారు కదా...ఇది మనసనాథనధర్మం నొక్కి చెబుతుంది,స్త్రీలు కొన్ని రోజుల్లో దూరంగా ఉండాలని నెగెటివ్ ఎనర్జీ ఉంటుందనే కదా..అనుష్టానాపరులు ఉంటే వారున్న దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదు వారి చైతన్యానికి విఘాతం కలుగుతదని నియమం మనకు తెలిసిందే కొందరు కానిపించదని ఒప్పుకోరు,వంటచేసేటప్పుడు ఏ భావనతో చేస్తే అది తిన్నవారిపై ప్రభావం చూపిస్తదని మంచి భాగవద్ ధ్యానంతో,లేదా ఏవైనా శ్లోకాలు వింటూ చేయమంటారు ఏవి మనసులోకి దూరకుండా ఉండడానికి,ఇంకా ఇంకా ఈ చైతన్యం భార్యాభర్తల కు బాగా కలిసే అవకాశం ఉంటదని నాకు ఎప్పుడూ రుజువవుతూనే ఉంటుంది,వారు ఎప్పుడొస్తున్నారో స్తీలకి ముందే తెలిసి పోతది,మా వారు బి బయటికి వెళ్తే మోబైల్ ఛార్జింగ్ పెడతారు ఉదయం నేనేదో చెప్పాలనుకుంటా కుదరదు వారు అవి ఎక్కువగా వాడని వస్తువులు అయినా అవే తీసుకొస్తారు,నేను ఎం తెమ్మని చెప్పాలనుకున్నానో అవి మీరెలా తెచ్చారు అంటే నువ్వనుకుంటే నాకు తెలుస్తది అంటారు ,నాకు మతిమరుపు ఎక్కువ వారు ఆఫీస్ నుండి వచ్చేప్పుడు ఏవో తెమ్మని చెబుతాను ఫోన్ చేసి అనుకుంటా మర్చిపోత కానీ అవి వస్తాయి ,నేను మాత్రం వారికేం కావాలో తెలిసిన పనులు మర్చిపోయిన మనసులో ఉన్నవి చేస్తా..అలా జరిగిపోతది అంతే,కానీ ఇదంతా మనసు వల్ల అనుకుంటుంటా నేనైతే
@sriramkesannagari999
@sriramkesannagari999 4 жыл бұрын
Sir meeru correct time ki e video release chesaru good work sir Kundalini shakthi gurinchi depth ga oka video cheyyandi sir minimum 2 hours vundali lekapothe parts ga ayina cheyyandi sir plzzzz I req u sir.🙏🙏🙏 Meeru chese videos good content videos naku chaala interest and istam sir
@SIVA-qh1mf
@SIVA-qh1mf 4 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ
@bhagyak1184
@bhagyak1184 2 жыл бұрын
Sir chala excellent ga cheparu sir thanks 🙏🙏🙏
@suryanarayakotra612
@suryanarayakotra612 3 жыл бұрын
Meeru baga enalise chestaru. Mee vivaralu chepite baguntundi.
@gangadharya8967
@gangadharya8967 3 жыл бұрын
నిజం చెప్పారు ధన్యవాదాలు అన్న.👍👍👍👍👍👍
@vishups1031
@vishups1031 4 жыл бұрын
New theory for selecting new persons into our life... gurugaru tq
@panduranga928
@panduranga928 4 жыл бұрын
You are absolutely correct sir
@uvsitaramaraju123
@uvsitaramaraju123 4 жыл бұрын
వివరణ చాల బాగుంది
@rajasekhar5746
@rajasekhar5746 4 жыл бұрын
Yadhbavam thadhbavathi....tnq...
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 3 жыл бұрын
Meru baga chepparu sir. Nenu mimmulanu anusaristhanu sir.
@p.ravinderreddyreddys8029
@p.ravinderreddyreddys8029 3 жыл бұрын
Sir chala baga chepyaru thanks
@kachanachandrasekharreddy9975
@kachanachandrasekharreddy9975 3 жыл бұрын
చాలా అద్భుతముగ చెప్పారు సర్
@satyanarayanasharma2903
@satyanarayanasharma2903 4 жыл бұрын
Yes sir everything is energy
@koteswararaoswamy6936
@koteswararaoswamy6936 Жыл бұрын
Your statement is correct that I have feel such type of dislike and uncomfortable when I was eat annual cermony meals.
@vakacharlavijayakumar8943
@vakacharlavijayakumar8943 2 жыл бұрын
Namaste sir I am edicted to your Excellent analysis about any topic taken by you sir.I always look forward more topics in future . We are all lucky to watch all your vedios .Thanks a lot sir.
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 3 жыл бұрын
Excellent explanation prem thammudu congratulations ❤️🎉🙏
@greenchilli9768
@greenchilli9768 4 жыл бұрын
S correct sir
@srikanthyerram9954
@srikanthyerram9954 4 жыл бұрын
Excellent vedio , do more vedios on this topic
@srinivassns9591
@srinivassns9591 4 жыл бұрын
👌👌🤘🤘🙏🙏🥰🚩🇮🇳 SSY... Siddha Samadhi Yoga... లో ఈ విషయం గురించి వస్తుంది...
@prtirupati9860
@prtirupati9860 3 жыл бұрын
It's correct Jai guru dev
@madhupamula4543
@madhupamula4543 4 жыл бұрын
సార్ మీరు చెప్పినట్లు మా అమ్మకు నాకు మధ్య చాలా సార్లు జరిగాయి👌👌👌👌👌🙏🙏🏼
@balakrishnas6538
@balakrishnas6538 Жыл бұрын
Thank You Universe🌌
@nsramu
@nsramu 3 жыл бұрын
Very good one sir. Not sure whether it is relevant or not. My father passed away on 20th Nov 2017 at the age of 92. My father and mother were together for years and we are 4 kids. We thought my mom will live for more years and we can have my father's samvacharikam at Hyderabad. But my mom passed away just after 10 months of my dad's death. Though she looked health she was not able to take my dad's departure. This reminds of the same. thanks.
@uppadasurya8810
@uppadasurya8810 4 жыл бұрын
Very useful information. Thanks a lot. I am a dowser. And doing experiments. I found good Results in water and individuals.
@sylajaa6886
@sylajaa6886 4 жыл бұрын
Very true sir ... chala Baga chepparu
@sruthishamala8049
@sruthishamala8049 4 жыл бұрын
Meeru chepindi 100% correct sir
@venkataramana9419
@venkataramana9419 3 жыл бұрын
చాలా మంచి విశ్లేషణ 🙏🙏
@-EC-Vishnukanth
@-EC-Vishnukanth 4 жыл бұрын
Very good
@baluvelmineti8988
@baluvelmineti8988 4 жыл бұрын
Please continue this type of information.
@anandaraodevaki6728
@anandaraodevaki6728 4 жыл бұрын
Powerful useful energy emission
@polanagaseshu4461
@polanagaseshu4461 4 жыл бұрын
చాల బాగవుంది
@chandrakalamedipalli5539
@chandrakalamedipalli5539 4 жыл бұрын
True sir 🙏🏻
@chalobharath77
@chalobharath77 4 жыл бұрын
Super చాలా బాగుంది. బాగా చెప్పారు
@myjourny5346
@myjourny5346 4 жыл бұрын
బాబుగోగినేనీ...పేద్ద నెగిటివ్ enargy
@nehamahanthi687
@nehamahanthi687 3 жыл бұрын
😂
@lakshmikadali7993
@lakshmikadali7993 3 жыл бұрын
😂😂😂👍
@NaveenKumar-xv6dr
@NaveenKumar-xv6dr 3 жыл бұрын
Yes babugogineni negitive energy
@vutukurumanjula6375
@vutukurumanjula6375 3 жыл бұрын
@@nehamahanthi687 Aaaaaaaaaà aa
@vutukurumanjula6375
@vutukurumanjula6375 3 жыл бұрын
@@lakshmikadali7993 aaAAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@jayabhanumurthy2652
@jayabhanumurthy2652 4 жыл бұрын
V.good news and good power
@smpasha3889
@smpasha3889 4 жыл бұрын
THANK YOU SO MUCH SIR
@samratnethala
@samratnethala 4 жыл бұрын
Excellent sir...super...ilantivi kakunda kaastha manchivi chebithey better sir....
@KrishnaManohar8021
@KrishnaManohar8021 4 жыл бұрын
Our culture, Our Nation, Our India.
@satyavanisiddhantham6967
@satyavanisiddhantham6967 3 жыл бұрын
Sir good morning i watched most of your videos.we are also meditaters.we feel expperimentally and experia nced this subject.this is one of the greatest video to your sfubscribers TQwe know about watermemory.
@manepallylaxminarayana6247
@manepallylaxminarayana6247 4 жыл бұрын
👌సుపర్ చెప్పారు
@kiranreddy676
@kiranreddy676 4 жыл бұрын
ఈ ఎనర్జీ ఇదంతా ఏమి నమ్మాలో తెలియదు కానీ, నా లైఫ్ లో మొత్తం ఒకే క్వశ్చన్ గా ఉంది. నేను రోజు పొద్దున్నే దాదాపు మూడింటికి లెగ్ ఇస్తాను లెగిసి టైమ్ చూసుకుంటే మూడు లేక, 3.1 గా ఉంతుంది. ఈరోజు కూడా మా అబ్బాయి 02:50 కి లేసి నన్ను లేపాడు. నేను ఏ టైంలో పడుకున్నా కానీ, పడుకునేటప్పుడు టైం చూసుకోక పోయా కానీ ఇది జరుగుతుంది,ఇది ఎందు అవుతుందా అని నాకు ఒక సంశయము. మీరు చెప్పిన స్నేహితుడు సంగతి కూడా నాకు ఒకటి ఉంది. మీరు చెప్పిన కొంచెం అర్థం ఐ నట్టు, కొంచెం క నట్టు. కొంచెం నమ్మేట్టు కొంచెం నమ్మేట్టు కొంచెం నమ్మ లేనట్టు ఉంది. కాకపోతే లైఫ్లో కొంచెం క్లారిటీ గా ఉంది. ఈ వీడియోకి చాలా, చాలా, చాలా ధన్యవాదాలు
@mohanaraodumpala5879
@mohanaraodumpala5879 4 жыл бұрын
సార్ మీ వీడియోస్ ను కొన్ని నెలలుగా ఫాలో అవుతున్నాను.మీరు వీడియో చివరిలో మీ అబిప్రాయాలను నాతో పంచుకోండి తరువాత వీడియోలో వీలైతే మనం డిస్కస్ చేద్దాం అంటారు కానీ నేనెప్పుడూ మీకు జవాబు ఇవ్వలేదు ఎందుకంటే మీ వివరణ అనేది అధ్బుతంగా ఉంటుంది...ఈ వీడియో వివాహ సమయంలో ఎనర్జీని చెక్ చేసుకోమన్నారు కానీ మన హింధూ సంప్రదాయంలో వివాహానికి ముందు జాతకాలు చూసి ఆఎనర్జీని అంచనా వేస్తారు అంతగొప్ప సైన్స్ దాగిఉంది మన సంప్రదాయాలలో...అయితే మీరనొచ్చు జాతకాలు చూసిచేసిన పెళ్ళిళ్ళన్నీ సక్సెస్ అయ్యాయా అని....కాకపోవచ్చు కానీ నూటికి పదిశాతం ఫెయిలౌతున్నాయంటే కారణం విద్య(జాతకాల తప్పుకాదు)లోని తప్పుకాదు...జాతకాలు చూసి ముహూర్తం పెట్టేవాళ్ళు కొన్నికారణాలకు లోబడి పెడతారు...ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీరు ఈ వీడియోలో ముహూర్తాలు జాతకాల ప్రస్తావన తెచ్చుంటే బాగుండేదని దన్యవాదములు
@ramanagattu8912
@ramanagattu8912 3 жыл бұрын
Mi number pentandi. Meetho matladali brother
@srinivastummalapalli3046
@srinivastummalapalli3046 4 жыл бұрын
Hats off prem garu Excellent Concept.. good narration Recent generation should know this
@peddaboinavenkateshwarlu7408
@peddaboinavenkateshwarlu7408 2 жыл бұрын
You are good personality person in sprituval wisdom
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 97 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 35 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 9 МЛН
9 PM | ETV Telugu News | 1st December" 2024
26:24
ETV Andhra Pradesh
Рет қаралды 175 М.
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 97 МЛН