నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటికీ నా మనసులో ప్రతీనిత్యం అంతటి విలువలు గల నీతి నిజాయితీ పరుడు జ్ఞప్తికి వస్తూనేవుంటారు నా హృదయం లో ఆరాధించే మహానుభావుడు.💐🙏
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
జై జవాన్ జైకిసాన్. లాల్ బహాదూర్ శాస్త్రి గారి గురించి వివరంగా వివరించి చెప్పారు చాలా సంతోషంగా వుంది. శాస్త్రి గారు అమర్ రహే
@peruridurgadurga7604 Жыл бұрын
నిజాయితీకి నిలువుటద్దం.నిజమైన రాజకీయ నాయకులు.భరతమాత ముద్దుబిడ్డ.జై జవాన్, జై కిసాన్.🙏🙏🙏
@shaikshaik-df7ex Жыл бұрын
00
@badrishyerram53033 жыл бұрын
లాల్ బహదూర్ శాస్త్రి గారిచరిత్ర వింటుంటే హృదయం విలపించింది జైజవాన్ - జైకిసాన్
@raghavachary26142 жыл бұрын
Very touching and very inspifing every person must know values of of Honesty and. Duty consciousnesRaghava cphari
@perakamsureshbabu93522 жыл бұрын
@@raghavachary2614 t o t pppp p p p o n p s p o b m m proud p u r s t s s s 0p pp no p u pp pp
@sakuntalabuddhiraju31912 жыл бұрын
@@raghavachary2614 the same .
@sudhakararao66922 жыл бұрын
Ppp
@rameshginjupalli16784 жыл бұрын
130 కోట్ల మంది భారతీయుల్లో ఇలాంటి వ్యక్తి ఒకేఒక్కరు ఉన్నారా అంటే లేదు అని చెప్పాలి.
@lalithaghadiyaram5682 жыл бұрын
లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టిన రోజు అక్టోబర్ 2తారీకు అందరూ గుర్తు పెట్టుకుని సెల్యూట్ చేయండీ 🇮🇳🙏
@sankararao22993 жыл бұрын
చాలా గొప్ప విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు, ఎందరినో ప్రభావితం చేయగలిగే విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్...
@ramanaraovattem33063 жыл бұрын
Hats off to Sir for awakening the people who still follow the Congress(so called ) guys who are blindfolded and .many crores of citizen like me.
@rajashaker94183 жыл бұрын
Very very good neas
@rajashaker94183 жыл бұрын
Very very good neas
@janardhanraochintalapudi36032 жыл бұрын
లాల్ బహదూర్ శాస్త్రి గారు మీకు, మీ వ్యక్తిత్వానికి మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏
@venkatalaxmi703 Жыл бұрын
Johar johar LALBAHADURSASTRIJI.BHARAT MATAKI JAI
@janimiyasyed45564 жыл бұрын
భారతదేశ ఆణిముత్యం,భారతరత్న, గౌరవనీయులు,పూజ్యులు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి నా అశ్రునివాళులు
@raniratnamamba2052 жыл бұрын
Satellite greatest indian
@jillellakrishnareddy4632 жыл бұрын
లాల్ బహుదూర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీ అమితంగా గౌరవించింది దేశానికి ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీలో ఎంతో ప్రజాస్వామ్యం ఉంది మీరు కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు
@janimiyasyed45562 жыл бұрын
@@jillellakrishnareddy463 లాల్ బహదూర్ శాస్త్రి గారంటే నాకు ఎన లేని గౌరవం ! అశ్రు నివాళి ఆని ఎందుకు అన్నానంటే ! వారి గురించి చదివాను ఒక పెద్దాయన చెబుతుంటే విని నా కండ్లలో అశ్రువు ధారలు వాటికంతటే అవే రాలాయి ! నేనేమైన తప్పుగా పోస్ట్ చేస్తే మన్నించండి బ్రో !
@chilukaramulu50572 жыл бұрын
@@raniratnamamba205 uùi
@satyanarayanaraodutta34772 жыл бұрын
@@jillellakrishnareddy463 ñ7788k ì⁸
@jayaramsusarla81454 жыл бұрын
చాలా మందికి తెలియని విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
Eedesha cherithralo ghandayavadulu history swaswtham ynadhi
@NagabhushanamRastapur-g4c Жыл бұрын
You are great. Sir good good words said. Namaste...
@NagabhushanamRastapur-g4c Жыл бұрын
thanks sir
@chavalisekhar42 жыл бұрын
భారతదేశం గొప్ప నిజయతీ పరుడు, గొప్ప వ్యక్తి ని కోల్పోయంది. మాకు తెలియని మంచి విషయాలు తెలిపేరు, మీకు ధన్యవాదములు.
@chinna88324 жыл бұрын
ధన్యవాదాలు ఒక మంచి వక్తీ గురించి తేలియ చేసారు
@narayananarayanarepallesat59804 жыл бұрын
ఇంత గొప్ప మహానుభావుని గురించి తెలియజేసినందుకు మీకు కృత్ఞతలు
@kadaramsukhram76342 жыл бұрын
లాలబహదూర్ శాస్త్రి మహానియూని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. 💐
@rajashekhar22123 жыл бұрын
స్వార్థం కల్మషం లేని స్వచ్ఛమైన మనస్సు కలిగిన మహామనీషి నిస్వార్థపరుడు లాల్ బహదూర్ శాస్త్రి గురించి మంచి విశ్లేషణ అందించారు. చాలా సంతోషము. ధన్యవాదాలు.
@nagasankararao56593 жыл бұрын
ధన్యవాదములు మన ప్రియతమ నేత శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి బాగా వివరించి చెప్పినారు ఇప్పటి తరం నాయకులకు రోల్ మోడల్ గా శాస్త్రి గారిని తీసుకోవాలి 🙏 జై జవాన్ 🙏 జై కిసాన్ 🙏
@greatindia63172 жыл бұрын
మన దేశం లో నీతికి నిజాయితీ మారుపేరు శ్రీ లాల్ బహుదుర్ శాస్త్రి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tulluruchalapathi9881 Жыл бұрын
😂l a l b h a h u d a r s a s t r i.garu b. A r b e.r an t a ru curect avuna kada.
@tulluruchalapathi9881 Жыл бұрын
😂b a r b e r c a s t barbers ma b a r b e r a n e b o r d p e ttukuntunnaru. South india. Vallu.
@polishettymallesh38993 жыл бұрын
శాస్త్రి గారికి పాదాభివందనాలు ఇంత గొప్ప నాయకుణ్ణి చూడలేము దొరకరు
@arumugambv90843 жыл бұрын
లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా మంచి రాజకీయ నాయకుడు , అలాంటి వారి గురించి వింటుంటే జన్మ ధన్యం అవుతుంది నేను భారతదేశం లో అతని గడ్డ లో పుట్టి నందుకు....జై జవాన్ జై కిసాన్🙏
@vishnududam22184 жыл бұрын
మన దేవుడు శాస్త్రి గారు
@lakshmanrao13134 жыл бұрын
మనదేశ దేవుడు శాస్త్ర
@rajalingamaithimamula8854 жыл бұрын
Yes
@sureshkumarvirukulla66382 жыл бұрын
Yes our God is shasthri sir
@lavanyakumari66032 жыл бұрын
తాష్కెంట్ ఫైల్స్ మూవీ చూసినవారికి, ఆయన గొప్పతనం బాగా తెలిసుంటుంది. The true leader of India 🙏🙏🙏
@krishna.piradi18op4 жыл бұрын
Jai Javan.... Jai kesan.... Jai...Jai...sastri ji....
@gandhivasireddy58104 жыл бұрын
A. Great man We all feel proud that a Man like shastriji was born in our country. A man of honesty and integrity.
@KrishnaDas-je3bz4 жыл бұрын
One of Indian legendary leader is lal bhadur shastri garu.
@venkatsubbaiah27062 жыл бұрын
Sir మీరు చెప్పిన గాంధి గారికి, శాస్త్రి గారికి ఇంత తేడా ఉందని మాకు ఇంతవరకు తెలియదు థాంక్స్ you. ఇప్పటికైనా మనo తెలుసుకోవాలి గాంధి కంటే శాస్త్రి గారు వందల రేట్లు ఎక్కువ అని.
@karapaveerabhadrayyasastry17612 жыл бұрын
ఇంత గొప్ప నాయకుని గురించి ఎన్నో విషయాలు తెలిపిన ప్రేమ్ గారికి ధన్యవాదములు.
@ranginenimanmohan51552 жыл бұрын
తల్లి భారతీ... నీ పిల్లలుగా సగర్వంగా... లాల్ బహదూర్ శాస్త్రీజీ వంటి దేవుళ్లుగా... 💐🙏🏼💐🚩
నితి నిజాయితీ గల మనిషి జీవితం లాల్ బహదూర్ శాస్త్రి గారు 🙏
@ushabalagangaraju1875 Жыл бұрын
Dharmam yokka swarupam Lalbhadursastri garu.
4 жыл бұрын
లాల్ బహదూర్ గారు ఒక గొప్ప దేశభక్త నాయకుడు. వీరిని విషప్రయోగం ద్వారా చంపారు. దీని వెనుక ఇందిర గాంధీ హస్తం ఉందని అనుకునేవాళ్లు
@SadanandkG4 жыл бұрын
Yes
@raviv52244 жыл бұрын
Vy sad
@RRR-n9r4 жыл бұрын
Oh aavidakenti use endukani
@cgraju85324 жыл бұрын
@@RRR-n9r correct
@heprabhu34443 жыл бұрын
అయ్యా మీరు ఏదైనా విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చెప్పే విధానం అద్భుతం 🙏
@venurao99114 жыл бұрын
The true meaning of "Honesty" is Lal Bahadur Shastri. The Great leader India ever had.
@muralimanohar93384 жыл бұрын
గొప్పవారు. మీ నోటితో మల్లి పలికినటువంటి మాటలు మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. మీ లో ఆమంచితనం ఉండబట్టే మహానుభావులు జీవితాలు తెలుసుకోగలుతున్నాము. ధన్యవాదములు
@nagabhushana11503 жыл бұрын
Physically he might have been the shortest but he will always be remembered as the tallest leader in all aspects . He was down to earth simple , upright, and honest. Generations to come people of India will remember him with pride and pray god when a next leader like him will take birth. Excellent video and needs to be edited with actual details with emphasis on TRUTH.
@chandrarao18894 жыл бұрын
నిజానికి ఇలాంటి నాయకులను నేను చూడలేక పోయనందుకు చాలా బాధగా వుంది.వారికి కూడ పటేల్ ఇచ్చిన గౌరవం ఇస్తే బాగుండేది.అంటే వారికి కూడా 152 అడుగుల విగ్రహాం ఏర్పాటు చేసి వారి సతీమణి కోరిక మెరకు జై జవాన్ జై కిసాన్ నినాదం చేసిన వారు ఏ లోకం వున్న సంతోషం కలిగించినవారు అవుతాము.ఇది మనం చేయలేము ఇది చేయగల వ్యక్తి ఒక్కరే ఇండియన్ లయన్ మెాడీగారు.నిజానికి వారి విగ్రహాలు ఇండియాలో లేక పోవడం దురదృష్టకరం.
@chandrarao18894 жыл бұрын
నా కామెంట్ లైక్ చేసిన వారికి కృతజ్ఞతలు
@satyajampa89444 жыл бұрын
🙏🙏
@rkprasadyadla56034 жыл бұрын
Chandra శాస్త్రి గార్ని గౌరవించడం అంటే విగ్రహాలు పెట్టడం కాదు ..... దేశం మీద ఆయనకున్న ప్రేమ భక్తి నేటి తరం నాయకుల్లో అయన స్ఫూర్తి రగిలించడమే నిజంగా మనమిచ్చే నివాళి ....జై జవాన్ ... జై కిసాన్
అక్టోబర్ 2 ఒక దేశ ద్రోహి పుట్టాడు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నిస్వార్థ దేశభక్తుడు కూడా పుట్టాడు... జై జవాన్ జై కిసాన్ జై బీజేపీ
@muralilakshmi90654 жыл бұрын
👌👏
@jdkumar60024 жыл бұрын
Yes
@saradhibitla90784 жыл бұрын
Yes
@v.v.satyanarayanamaddukuri37404 жыл бұрын
A man for country, this is the best thing to resignation as railway minister for the accident of train ,now how much ministers to be resignation of this type
@surendrareddy10654 жыл бұрын
ఈ రోజుకు కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారు అని కూడా ఎవరికీ తెలియదు,
@sreenivaskumarnakkala18463 жыл бұрын
We agree with you brother. Its very unfortunate that great leader's birthday is not well recognised on October 2
@ksvaidyanathan34063 жыл бұрын
Fantastic. I could not stop my feelings when i heard about Sastry.
@NGML68974 жыл бұрын
ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే మహనీయులు లాల్ బహుదూర్ శాస్త్రిగారు .
@ramagadiraju59824 жыл бұрын
ధన్యవాదములు సార్ ఇంత గొప్ప లీడర్ ఎవరూ లేరు ఇంక ఎప్పటికి రారు 🙏🙏🙏😥
@yaminianusha82843 жыл бұрын
🤗🤗
@nirmalaganapa933 жыл бұрын
@@yaminianusha8284 p
@rangarao50033 жыл бұрын
Tt55usfdatddtddddddddddddddddddfatftdddddda
@gongatisrinivasulureddy10533 жыл бұрын
@@rangarao5003 i9
@murthyvn70703 жыл бұрын
Vere goo
@lourdumary5915 Жыл бұрын
Thank you, Rem Chandu garu, for sharing the incidents about the life of Lal Bagdur Shastri. These incidents convey life lessons to all those who listen. 👌👍🙏
@sreenivasaraoanumalasetty2772 жыл бұрын
A true leader. We should proud being an Indian . Bharat matha ki jai
@ramaraonamburi77723 жыл бұрын
Really he is great. No leader to match him even now.
@mohanraokaturu33222 жыл бұрын
2 బ ీూూ. ) ౌ-: ,గాజు ి
@hussainpeera60134 жыл бұрын
Happy with your Speech Sir..none is seen in the entire world ...happy to know New about Shri Lal Bahadur Sastry garu.. Thank you Sir
@tandelajagadeeswararao45793 жыл бұрын
సమాచారం ఎక్కడనుండి సేకరించారో తెలీదు కానీ చెప్పే విధానం super గా ఉంది sir.... thank you..
@pravallikae91514 жыл бұрын
Really he is equal to god, What a great ideal person sastri Ji? India will never forget your services sir Salute to this Indian political jawan
@vijayalakshmivanjarapu29044 жыл бұрын
Thank you sir present generation ki aayana gurinchi cheppi to rolemodle ki manchi example chepparu
@PremTalksOfficial4 жыл бұрын
thank you
@kandursrinivas66094 жыл бұрын
అక్టోబర్ 2 జాతిని దేశాన్ని పీడించిన, ఈనాటికి పీడింప బడుచున్న జాతి. పీత పుడితే, జాతి, దేశ నిర్మాణనని కోరే ఒక హరిచంద్రుడు కూడా పుట్టిన రోజు పాదాభివందనలు శాస్త్రి గారు
@venkyvenky89553 жыл бұрын
My
@sreejakodali81183 жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹😁🌹
@sreejakodali81183 жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹😁🌹
@munaswamykurmason55313 жыл бұрын
@@venkyvenky8955 eeee
@edigavinodkumar16922 жыл бұрын
అంతే sir మన దేశంలో నిజతి గా ఉన్నవాళ్ళకి తగిన గౌవరం దక్కదు...
@proudtobeanindian34964 жыл бұрын
Excellent topic, mee narration kuda ye maathram thaggaledhu superb. Death mystery kuda cheptharemo ani chusanu. Thank you Prem garu.
@PremTalksOfficial4 жыл бұрын
thank you
@nvenkatesh55622 жыл бұрын
మహాత్మా లాల్ బహదూర్ శాస్త్రిగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ambitibalaji61974 жыл бұрын
Salute to sastri garu. Great honesty leader. We never expect such a leader now a days. Even single time MLA also will think to earn atleast 500 crores. No comparison...
@madhuteju19973 жыл бұрын
సార్ మీరు చెపుతుంటే కాళ్ళ నీళ్లు ఆగడం లేదు సర్ రాముడు మరియు లక్ష్మణుడు తరువాత నాకు నచ్చిన ఒకే వ్యక్తి లాల్ బహుదూర్ శస్ట్రీ గారు మాత్రమే సార్ చాల చాలా ధన్యవాదాలు సర్ ఈ వీడియొ కి
@venkataramasastry3024 жыл бұрын
Very few people like our beloved late l.b.sastri born in our country.i am very proud of him.he is only one p.m. with out corruption.
@savanamlakshminarayanreddy85374 жыл бұрын
సర్ 100% నిజము సర్... నేనొక జర్నలిస్ట్ ని, అందరూ గాంధీ జయంతిని చేస్తారేగని శాస్త్రి గారి జయంతి ఏ అధికారులుగాని, ప్రజాప్రతినిధులు గాని, కనీసం ఉపాధ్యాయులు సైతం కనీసం శాస్త్రి గారి చిత్రపటానికి పులమాల వేసిని పాపాన పోలేదు... దీనిపై నేను అనేకసార్లు న్యూస్ రాసిన ఎటువంటి ప్రయోజనం లేదు.. సిగ్గుపడుతున్నాను. మున్ముందు తరాల వారికి ఈ గొప్ప మహాను భావుడి గురించి ఎలా తెలుస్తుందని
@vasuvasu8434 жыл бұрын
RESPECTED. SIR. Your. VIEWES. 💯 CORRECT. HE. IS. GREAT. PERSON. CLASS. ONE. I OFFICERS. AND. GENERAL. . PUBLIC. CONSTRUCTED. HOUSE. AND. DONATED. TO. . LALITA. DEVI. W/F. OF. . SASTRIJI. . A. MERA. BHARAT. MAHAN. HAI. JIHO. . THANKS
@savanamlakshminarayanreddy85374 жыл бұрын
@@vasuvasu843 ధన్యవాదములు....
@nagadamudisatyaprasad20724 жыл бұрын
He is a great Real Hero of the Nation
@kameswararaogandu52722 жыл бұрын
ధన్యవాదములు సార్ చాలా విషయాలు తెలియజేశారు ఇటువంటి నిజాయితీపరులైన రాజకీయ నాయకుల కోసం తెలియజేయండి జై జవాన్ జై కిసాన్
@sairabanu29142 жыл бұрын
Salute to our Great Leader and role model to all the citizens of our nation and to our political leaders
@adepumahender4172 жыл бұрын
ముందుగా మీకు ధన్యవాదాలు సర్🙏🙏🙏🙏.నాకు తెలియదు ఇంత మంచి మహానుభావుడు అని🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్✊🏼✊🏼✊🏼✊🏼
@kesavasadhanakalyan40532 жыл бұрын
The pm chair is so fortunate to have lal bahadur shastri sir.......💜 Cant even image a person like him....
@user-zm9ci9wv1v4 жыл бұрын
లాల్ భాహుదూర్ శాస్త్రి గారు మీకు శతకోటి నమస్కారాలు...కాకపోతే ఈ వీడియోలో బ్యాడ్ ఏంటీ అంటే గాంధీల ప్రస్తావన తీసుకురావడం.. అసలు శాస్త్రి గారిని మించిన నాయకుడు లేడు...ఇకనుండి అక్టోబర్ 2 శాస్త్రి గారిది.. .గాంధీలు గీoదీలు లేకుండా చెయ్యాలి...జై లాల్ భాహుదూర్ శాస్త్రి గారు
@narayanamotati79344 жыл бұрын
FC
@sreeramulureddyadapala22042 жыл бұрын
Very very good information about Lal Bahadur Shastri. Every indian should know the greatness and sincerity of Shastri. Every real Indian should pass on the great history of Shastri to the present generation.
@kollivenkateswararao93014 жыл бұрын
Hats off to Lalbahadur Sastriji the Legend,for honesty &respect towards Indian laws our X_Priminster.
@యేసుకనికరసంపన్నుడు Жыл бұрын
❤❤❤❤❤❤❤ జైజవాన్ జైకిసాన్ లాల్బహదూర్ శాస్త్రి అమఱైహే అమర్రహే thank you sir ప్రేమ్ గారు మీకు వందనాలు
@nageswararao56433 жыл бұрын
మహానుభావుడు ఆయన 🙏🙏🙏🙏
@paulsfamily42092 жыл бұрын
Thank you for your good ingormation
@ramakatragadda25384 жыл бұрын
India would be like Japan if had been all our politicians follow footsteps of Sri Lal Bahadur. Jai Bharath Matha.
@chinthalapatisivaramaiah19562 жыл бұрын
అలాంటివారినే మహాత్మా అనాలి. వరిగురించి తెలిపిన మీకు ధన్యవాదాలు.. అలాంటివారు నభూతో న భవిష్యతి..
@ynandukumar4 жыл бұрын
Most Inspirational video I have ever seen. Thank you so much !
సార్ చరిత్ర ను వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు.... కానీ మీరు అందులో ఉన్న రహస్యాలను చక్కగా వివరిస్తున్నారు..... మీ నిజాయితీ మీ ముక్కు సూటిగా తనం గ్రేట్ సార్..... గాంధీ జి నెహ్రు లు దేశానికి చేసిన ద్రోహలు కుట్రలు చాలా చక్కగా వివరించారు..... Thank you sir...... Keep continue sir
@bksatyanarayana97833 жыл бұрын
Yes. We agree that October second is birthday of Sastri. Jai jawan Jai kisan. Let us wait for October Second.
@SatyaNarayana-yv1eq3 жыл бұрын
ధన్యవాదములు ఒక మహానుభావుడు గురించి చాలా బాగా చెప్పారు🙏🏿🙏🏿🙏🏿👍
@umamaheshwararao44542 жыл бұрын
The greatest personality in the Indian History who stood by Morals ,sincerity and honesty and even Gandhiji can not be compared to him. Though short by virtue of his stature. , he is higher than Himalayas by his strong convictions and decisions and boldness. Jai Jawan and Jai kisan , the slogan he preached has created a strongest National feeling and respect amongst the citizen of India.
@veerangulu2 жыл бұрын
ఇలాంటి నిజాయితీ గల నాయకులు కార్యకర్తలు, ఉండ బట్టి మనకు స్వాతంత్రం వచ్చిన ది, ఇప్పటికైనా మనము నిజాయితీపరులకు ఓట్లు వేసి నిజాయితీగా ఉండే రాజకీయ పార్టీలను గెలిపించ వలసినదిగా మనవి, జై భారత్ మాతాకీ జై
@chanduroyal564 жыл бұрын
ఇన్ని రోజులు గాంధీ గురించి ఎంత మంచిగా ఆలోచించాను ఆయన నిజ స్వరూపం తెలిశాక అదే ప్లేస్ లో నా దేశం ముద్దు బిడ్డ లాల్ బహదూర్ శాస్త్రి గారిని రీప్లేస్ చేస్తున్నాను నా పిల్లలకు తెలిసిన వాళ్లకు శాస్త్రి గారి గురించి చెబుతాను జై జవాన్ జై కిసాన్
@KmanuKvirupakshi2 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు..నిజానికి మన అందరి హిరో లాల్ బహదూర్ శాస్త్రీజి..అలాంటి హీరో మళ్ళి పుడితే మన దేశం ధన్య మౌతుంది....
@siripuramramachandram12533 жыл бұрын
His birth is proud of Bharat country. If we remember him daily once in the morning,we will also be purified. God bless this Vedio team and tha.nks for all
@omkaramsolasa81272 жыл бұрын
+. H
@subbaraoponugupati72232 жыл бұрын
ఇలాంటి విషయాలు ఎంతమందికి తెలుసు ? పూజ్యులు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి వంటి వ్యక్తులు పుట్టిన గడ్డపై నేను జన్మించినందుకు గర్విస్తున్నాను 🙏
@narayanamurthy48694 жыл бұрын
శాస్త్రి ఇజ్ గ్రీట్
@vasuvasu8434 жыл бұрын
YES. SIR. HE. IS. GREAT. PERSONALTY. BIG. ASSET. TO. INDIA. A. BHARAT. MAHAN. HAI. Thanks
@dumpalanarasimhulu55612 жыл бұрын
జై జవాన్ జై కిషాన్,జై హింద్ జై భారత్.
@mallikarjunaalavala39924 жыл бұрын
Lal Bahadur shstri is a legend,honest n 24carrots pure gold a great leader,very very very very honest leader,we can't see such type of ever memorable great leader,patriot&________.na bhooto na bhavishyati& never before n never after,no words to praise dt great man.
@mr.kpadmanadham5504 жыл бұрын
Proud of Bharat Ratna Shri Lalbahudhur Shastriji. His principles are shows direction to many young lndians. Jai jawan... Jai kisaan...
@msrinivas55952 жыл бұрын
బారతదేశ ప్రధాని కీ.శే. శ్రీ లాల్ బహదూర్ శాస్ర్తీ గారి జీవిత చరిత్ర చదివినా విన్నా .పుణ్యo వస్తుంది. నిజాయితీ గా బ్రతకాలి అనే డైర్యం వస్తుంది.. .ఓ మహా నాయకుడా .ఏ లోకంలో ఉన్న అందుకో మా యర్ర జండా వందనాలు.... లాల్ సలామ్
@lakshminarayanagurram9934 жыл бұрын
GREAT LEADER Great analysis
@PremTalksOfficial4 жыл бұрын
thanks
@adapalasreeramulureddy7724 жыл бұрын
We should feel proud for the sincerity of Lal Bhah door Sastry.
@ktechtelugu2594 жыл бұрын
అతను శాస్త్రి అనే సంస్కృత పరీక్ష పాసయ్యాడు
@balreddysarikonda79264 жыл бұрын
I think he passed shastri (hindi,)
@ramakrishnavasupatnala60693 жыл бұрын
Yes
@knagendraprasad34563 жыл бұрын
Yes
@kallurunagaraj44274 жыл бұрын
Mahathmudu ante lalbahudur sastry
@jdkumar60024 жыл бұрын
Yes
@venkatarao73092 жыл бұрын
Very nice explanation. He is a real role model to citizens. Thank you sir
@usharanikuppuswamy56863 жыл бұрын
Excellent speech ,Thank you.
@kishoreprema56463 жыл бұрын
చాలా మంచి విషయాలు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు సార్ మీరు మీకు నా నిండు కృతజ్ఞతలు.
@srisailamsriksv49384 жыл бұрын
Thank you very much sir very good video and big information Jai jai Lal Bahadur Shastri Jay Jawan Jay Kisan🙏🙏 Bharat Mata Ki Jai 🇮🇳
@lalasavishwamitra5664 Жыл бұрын
Thank you very much Prem gaaru. Many people are not aware of all these. At least now they will realise how great was Lal Bahadur Shastriji.
@ayyannaboya4282 Жыл бұрын
P
@shivasaitechjosh80404 жыл бұрын
Jai Javan Jai kisan Jai Lal baduru sastry garuuuuu
@k.v.chalamaiah52972 жыл бұрын
Jai jawan jai kisan jai Hindustan jai Bharath jai Hind 🙏
@narasimhaswami10004 жыл бұрын
Thanks sir i didn't sea such kind of person still now
@sreenivasulujallu86674 жыл бұрын
ఇప్పుడు ఉన్నరు అండి మన చంద్రబాబు గారు ఇంతవరకు ఎవరు ఆయన అవినీతి పరుడు అని నిరూపించలేదు, స్వచ్చమైనమనస్త్వం బాబుగారిది కాబట్టి లాల్ బహుదూర్ శాస్ర్తీ =చంద్రబాబు గారు
@adavanihanumanthappa36744 жыл бұрын
లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పిన ఈ విషయాలను కొన్నిటిని మాకు 8వ తరగతిలోనో, 9వ తరగతిలోనో పాఠ్యాంశంగా పెట్టారు. ఇంకా చాలా విషయాలు తెలియనివి ఎన్నో చెప్పారు .ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పటి రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. చిరంజీవి నా వయస్సు వాడే కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించిన పాఠ్యాంశం వారూ చదివి ఉంటారు. వారు కేంద్ర సహాయ మంత్రి పదవీకాలం అయిపోయిన తరువాత ఢిల్లీలో ప్రభుత్వ క్వార్టర్స్ 6 నెలల అయినా, బీజేపీ ప్రభుత్వం వత్తిడి చేసినా ఖాళీ చేయలేదు. అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక ఒక్క రోజు కూడా ప్రభుత్వ క్వార్టర్స్ లో లేడు. ఆ రోజే ఖాళీ చేశాడు. అదీ ఆదర్శ వ్యక్తి లక్షణం.అలాంటి వారు ఇప్పటికీ ఉన్నారు. మొత్తం మీద లాల్ బహదూర్ శాస్త్రి గారి వంటి పాఠ్యాంశాలు విద్యార్థులకు పెట్టాలి.
@kolasrinivas29964 жыл бұрын
@@sreenivasulujallu8667 x
@krishnarao71454 жыл бұрын
Congress forgotten somaney leders like P v Narashima Rao etc Hence people are throughout Congress
@sankararao6349 Жыл бұрын
Thank you prem garu. The great sastriji Gari niswartham gurinchi teliyachesinanduku dhanyavadamulu
@pankajaraosurabhi65243 жыл бұрын
Yes.... I too admire the great leader...
@poornakotari21113 жыл бұрын
Sastrigi is real leader.He practised moral values throughout his life.He is immortal.
@sharmisharmi4832 жыл бұрын
Thank you 🙏🙏🙏 చాలా బాగుంది నిజాలు తెలుసుకున్నాము
@madhavamanumadhava60864 жыл бұрын
He is a great honestly Indian leader. I am demanding for CBI enquiry about his death mystery.
@gsvrao32163 жыл бұрын
ధనము పంచక పదవి ను పొందు వాడు,ప్రజల ఆస్తులు అమ్మి పంచును,ఓటు లే ప్రజల పాలకులు ,ఎన్నీ తప్పులు న్న కప్పి పుచ్చు
@seshasai68494 жыл бұрын
A real hero of INDIA ,poor or rich is not a criteria to prove our individuality , honesty is very important for human beings Incredible victorious story ,we feel proud a simple politician but a legend and role model for present politicians ,the man of sacrifice and he was like a real tigore .he was an inspiration to young politicians Like swargiya and Bharataratna Lal bahadur shastri garu we can't find such a legendary politicians but We need such type of politicians now a days ,the real heroes never die ,their memories will take place in our hearts and Brother you told about a simple life and high thoughts in this episode you told about a real hero ,we need some more facts of these type of Cristal clear politicians .
@dr.achandrashekar97883 жыл бұрын
Never forgetable Leader.
@SimhachalamPaidi Жыл бұрын
Thank you for giving information about Shastriji he is inspiration to present generation