చాలా చాల మంచి విశ్లేషణ శ్రీనివాస్ గారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి
@onepluslatest17 күн бұрын
ఏంటి చేసేది ....?
@srinivaschikkala535018 күн бұрын
అయ్యా శ్రీనివాస్ గారు.మీ ఆ ఆవేదనకి. న్యాయం జరగాలి సార్ 🙏🙏🙏🙏
@venkypadala846318 күн бұрын
సీబీన్ గారు మెతకతనం వైసీపీ కి ప్లస్ అవుతుంది. ఇది నిజం 🙄🙄
@KakaniSubbu-on7qu18 күн бұрын
Lokesh also not taking good decisions...red book open chesina inka nani vamsi inka bayate vunnaru...
@srinivasulu905418 күн бұрын
💯💯
@onepluslatest17 күн бұрын
మెతక వైఖరి కాదు స్వార్థం .....నిలువెల్లా స్వార్థం తన కొడుకు ....మనువడు సిఎం అవ్వాలి అదెలా సాద్యం ..... కాదు...కాలేదు
@a6187217 күн бұрын
CBN manchithanam ni chetakanitanam ga chistunnaru ysrcp vallu
@pawankumarbhimana885318 күн бұрын
It's really true words sir Immediately action తీసుకోండి sir 🎉🎉🎉🎉
@VasuSaripella18 күн бұрын
నువ్వు సూపర్ ఆడుసుమిల్లి గారు
@prabhakararaothonangi183918 күн бұрын
ఆడుసు మిల్లి గారు: 100% కరెక్ట్ గా చెప్పారు సర్. సరిగ్గా ఇదే అభిప్రాయలతో చాలా ఆవేశం తో మౌనముగా లెజెండ్ సీబీన్ and పవన్ కళ్యాణ గారి మీద అభిమానం తో కడుపు మంటతో ఉన్నారు సర్. కూటమీ గవర్నమెంట్ కొంచం స్పీడ్ పెంచాలి సర్ తప్పు శిక్షించాలి సర్ దయచేసి. 🙏🙏🙏🙏🙏🙏
@biggbossofficialchannel239617 күн бұрын
ఇవన్నీ చేస్తూ ఆ దుర్మార్గుల పని పడతారనే మిమ్మల్ని గెలిపించాము సార్
@NarayanaraoNali18 күн бұрын
టీవీ5 మూర్తి గారికి అలాగే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారికి డిబేట్ లో ఉన్న వారికినమస్కారాలు మీరు చెప్పిన విషయాలని చాలా కరెక్టు నేను ఒక తెలుగుదేశం అభిమానిగా చంద్రబాబునాయుడు గారు అభిమానిగా చాలా బాధపడుతున్నాను తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినటువంటి వారి మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు నేను మారాను అని మీటింగ్ లో చెప్పేవారు యువ నాయకుడు లోకేష్ గారు మీటింగుల్లో రెడ్ బుక్కు ఉంది అది ఓపెన్ చేస్తాను అని చెప్పేవారు కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మా మంత్రి కొల్లు రవీంద్ర గారిని 53 రోజులు చెయ్యని నేరానికి జైల్లో ఉంచారు ఇంకా చాలామంది నాయకుల్ని ఇబ్బందులు పెట్టారు ఇంతవరకు ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు రేపు జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు బడిత పూజ ఉంటుంది జగన్ అనే రాక్షసుడినిభూస్థాపితం చేయాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుంది
@PoolavanamManoharam18 күн бұрын
Action ఒక్టే సరిపోదు,దోచిన డబ్బు రికవరీ చెయ్యాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం
@vadlamudivenkakatakrishna765617 күн бұрын
I love adusumalli srinivasulu garu జై adusumalli డిబెట్ స్పీచ్ వెరీ వెరీ ఎక్సలెంట్
@satyanarayanap495718 күн бұрын
తప్పు చేసిన YCP వారిని యాక్షన్ తీసుకోక పోతే, నష్ట పోయేది టిడిపి CBN... Modi BJP suport YSR Jagan కు, pawan (Modi BJP). Finnally Pawan, BJP, YSR ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే CBN TDP డమమ్మీ.. నష్ట పోయేది సామాన్య కార్య కర్త లు, కొంత మంది నాయకులు. ( ప్రజారాజ్యం పార్టీ లాగా)
@srinut782218 күн бұрын
IAM agree with you bro
@rameshmade358018 күн бұрын
సార్ నమస్తే శ్రీనివాస్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు ఇప్పటికి కూడారాష్ట్రంలో మొత్తం అధికారులువైసిపి వాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారుఇప్పటి కైనా అధికారులునీ కరెక్ట్ దారిలో పెట్టకపోతే అది ప్రభుత్వానికి ప్రమాదకరం చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడాలి తప్పు చేసిన వైసిపి నాయకులు ఎవరిని వదులుపెట్టకూడదు అధికారులందరూ ప్రభుత్వం ఏం చేస్తుందో మొత్తం ఇన్ఫర్మేషన్ వైసిపి వాళ్ళకి ఇస్తుంది ఇప్పటికైనా ఎవరిని వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోండి సార్
@ravibabu466518 күн бұрын
Adusumilli garu Well and correct said
@ravisankarkumsetti372618 күн бұрын
Super ga chepparu a.srinivas garu
@ashokkumarchallapalli854718 күн бұрын
40 సం నుంచి పార్టీ కార్యకర్త ను. పార్టీ ఇంత మె త క వైఖరి ఎప్పుడూ చూడలేదు.
@nageswardevg583718 күн бұрын
WELL SAID ADUSUMILLI GARU YOU ARE 100%CORRECT.
@kotekalshabbir849018 күн бұрын
YCP వారి అవినీతి మీద Action తీసుకోవాలంటే... Separate ministry ను ఏర్పాటు చేయాలి
@balajig331318 күн бұрын
మీరు ఆవేశ పడి మీకే ఆరోగ్యానికి నష్టం. బాబు గారు నిజమైన వాళ్ళని కాపాడుకోండి. Namaste
@onepluslatest17 күн бұрын
ఏపీలో ....పేరుకే కూటమి ప్రభుత్వం కానీ నడుస్తున్నది జగన్ రాజ్యం ఏపీకి చంద్రబాబు కుటుంబం & వైఎస్ కుటుంబం శాపం వీళ్ళ అధికార & ధన దాహం వంశ పారంపర్య పాలన ......ప్రజలు చేసుకున్న దురదృష్టం/ఖర్మ అందుకే ఏపీలో కొత్త రాజకీయ శక్తి అవతరించే అవకాశం ఉంది ...... అవినీతికి పాల్పడిన వారిని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీసిన వారిని ప్రాథమిక హక్కులను పాతరేసే వారిని ...బజారులో ఉరి తీయాలి అప్పుడే ప్రజల్లో ఉన్న ఆగ్రహం...ఆవేశం ...ఆవేదనకు సమాధానం ఇచ్చినట్టు అవుతుంది
@sankararao977318 күн бұрын
Super sir
@kishoreisonline18 күн бұрын
ఇట్లాగే జరిగితే ప్రజలే YCP & టీడీపీ మీద తిరగబడతారు 😡😡
@satyanarayanparachuri206518 күн бұрын
Correct
@RatnaParadise18 күн бұрын
ఎన్ని బాధలు పడ్డారండి టీడీపీ శ్రేణులు. ఇది అన్యాయం. జేసీ ఆవేదన, ఆక్రందన నిజం.
@jambanagoudajambanagouda814518 күн бұрын
Adasumalli srinivas rao garu your explanation on debate very good sir🙏🙏🙏🙏🙏
@sriniakula748418 күн бұрын
Well said Srinivas garu. YSRCP is injurious to Andhra Pradesh.
@khajashaik327918 күн бұрын
Very good Message Sir To All,✌️✌️✌️✌️✌️✌️✌️✌️💚🧡💚🧡💛💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ramakoteswararao31118 күн бұрын
Unter పట్టుకొని తిన్నది జమ చేయించాలి సంపాదించిన ఆస్తులు లాక్కోవాలి 😂
@nagarajyalakshmiveluvolu566318 күн бұрын
ద్రోనా చా ర్యు ని చం ప టానికి ధర్మ రాజు అసత్యం ప లికిన అంశం గుర్తు చే సు కోవలి
@sudhakarachary153218 күн бұрын
వైసీపీ అరాచక పాలనపైమీనమేషాలు లెక్కిస్తారేంటి
@rathaiahNarne18 күн бұрын
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు కాదు నూటికి కోటి పాళ్లు నిజం. ఆయన చెప్పింది జరగాలి. జరిగి తీరాలి అలా జరగలేదు అంటే ఇది చేతగాని చవటదధమల ప్రభుత్వమే.
@saiprasadsajja154618 күн бұрын
అడుసుమిల్లి గారు, ప్రస్తుతం అధికారాలన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి . మిగిలిన నేతలంతా నామమాత్రమే. మీరు వాళ్ళని అని ఉపయోగములేదు
@dharmalamangaraju125918 күн бұрын
శ్రీనివాస్ గారు మీరు ఎన్ని చెప్పినా CBN గారికి వినబడవు అతనికి అమరావతి, పోలవరం తప్ప మన మాటలు వినబడవ్ ప్రజలను మోసం చేస్తున్నారు మూసుకొని మూలుగుతున్నాడు
@vijaykumarkatari833617 күн бұрын
శ్రీనివాసు గారు మి ఆవేదన బాధ మాకు వుంది టీడీపీ కార్యకర్తగా సర్ బాబు గారు ఎప్పుడు అర్ధం చేసుకుంటారో
@vvnmallikarjunraovucha862018 күн бұрын
నాని కి బాబు గారు మంత్రులతో మాట్లడినది నానికి ఎవరు చెప్పినారు బ్రదర్స్ చెప్పినార
@jsrinivasarao28318 күн бұрын
పక్కా అదరలతో వెదవల్ని జైల్ లో తొయ్యండి సిఎం, dpt సిఎం sirs.
@Raji-01091wu18 күн бұрын
❤❤❤super👌
@padmajyoti905718 күн бұрын
CBN, Lokesh,pavan sirs plz take care .
@lakshmidevipillalamarri5418 күн бұрын
ఎస్. చంద్ర బాబు గారి సైలెన్స్ వలన ఆంధ్ర ప్రదేశ్ మళ్ళీ చాల పెద్ద మూల్యం చెల్లించ వలసి వస్తుంది. ఈ జగన్ దండు పాల్యం బ్యాచ్ నీ అస్సలు ఉపేక్షించ వద్దు
@roshnaraachukatla17018 күн бұрын
Yes recovery cheyyala 😅
@ashakumari940616 күн бұрын
Adusu srinivas gau excellent analyst
@PoolavanamManoharam18 күн бұрын
B.P వస్తుంది ప్రజలకు😡😡
@badarikonakalla228418 күн бұрын
అడుసుమిల్లిగారి ఆవేదన ఆవేశం 60% మందిలో రగిలిపోతుంది. దీనిని కూటమి ప్రభుత్వం గ్రహించకుంటే వీళ్ళని దేవుడు కూడా క్షమించడు
@hanumantharao67318 күн бұрын
Adusumilli gaaru chaala chakkagaa maatladaru. Red book immediate gaa open cheyyali. YCP anthu chudaali.
@jampanisambasivarao526117 күн бұрын
Yes sir correct srenivasu garu
@ramakrishna911317 күн бұрын
ఆయన ఆవేదన ప్రజలందరి ఆవేదన 😢
@annepulakshminarayana174618 күн бұрын
గుడ్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు
@gopalkrishna879918 күн бұрын
🙏🙏🙏
@Swapnil-w1o18 күн бұрын
Nooo use... Cbn cool ga untadu kharma kaka pote 😮😢
@padmajyoti905718 күн бұрын
CBN sir please find out a solution for this
@SankarPasupureddy-dc9cj18 күн бұрын
వాడు పెద్ద నటుడు, వాడ్ని వదల వద్దు
@venumadhav68918 күн бұрын
Enthamandi meelaa aaloochistaaru sir
@wingg018 күн бұрын
శ్రీనివాస్ గారు ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళను శిక్షించడం. జరగని పని. అధికారం వచ్చింది.. అందులో కొట్టుకుపోతున్నారు
@srikanth835317 күн бұрын
కానీ, YCP అలా చేయలేదు ఘోరాలు నేరాలు అకృత్యాలు చేసింది గా😢
@VenkateswaraRaoBitra-w7w11 күн бұрын
This is True Words 🎉🎉
@CalmRocket-jy6mb18 күн бұрын
Hattesup srinivasarao gaaru,nizamga naa manasuloni aavedana exactly meeru chepparu,tqo very much
వై సి పి పార్టీ అరాచకం చేసి ఓడిపోయింది వీళ్ళు అరాచకం చేయక పోతే ఓడిపోతారు ఇది మాత్రం ఖాయం
@gopalkrishnamurthyyallapra203711 күн бұрын
శ్రీనివాసరావు గారు ఆవేదనతో చెప్పిన మాటలు కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి/తగు చర్యలు తీసుకోవాలి
@gvenugopal105118 күн бұрын
చేయండి తప్పులు చేసిన వారందరి దగ్గర అమౌంట్ రికవరీ చేయించండి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డబ్బుతో చాలా అవసరం ఉన్నది అమరావతిని పోలవరాన్ని నిర్మించుకోవచ్చు
@appikondaappalaraju248316 күн бұрын
Yes
@chimmitirajuraju884718 күн бұрын
correct ga chapparu
@nareshjampana533917 күн бұрын
Really every person in Andhra Pradesh is the same concerned. Our all the same request kindly take action. Jai Hind.
@asoka175518 күн бұрын
Sir aa Roja ni inka enduku matladanistunnaru ani prajalu charchinchu kutunnaru
@subbus334217 күн бұрын
SIR, SRINIVAS RAO GARU YOU ARE ABSOLUTELY 101% CORRECT SIR. NO WAY, NO WAY. KOOTAMI GOVT QUICK ACTION, ACTION START.
@arpbabu862118 күн бұрын
Ee goment vaallanem cheyyya leddddddd
@srilakshmi43548 күн бұрын
ఈరోజు ప్రతి ఆఫీసర్ రెండు జీతాలు తీసుకుంటున్నాడు
@srinivasmanne98818 күн бұрын
2000% agree with Srinivas Gaaru.. avakaasam vunnappudey chettani theeseyyali.. lekapothey AP ki haanikaram
@gallaapparao341918 күн бұрын
Sir explan correct, tdp alert avapothe anthe
@srinivasarajuraju343018 күн бұрын
Jc prabhakar Reddy garu Adusumilli srinivas garu cheppinattu cheyandi TDP government varu .Lekhapotheyaa valla kadu ycp vallanu memu Ami cheyyalemu Ani vappukoni Resine chesi pondi dammu lekhapothey
@washingdonkandrakota632718 күн бұрын
Sehabash adusumilli srinivasarao garu. Namaste hatsof to you sir.
@jrambati18 күн бұрын
Lepi thanninchukovatam ante ide, Roja, nani vamsilaku dabididibide
@balajiyalama16 күн бұрын
తప్పకుండ న్యాయంజరగలిసిర్
@GovindKondaiha14 күн бұрын
100% కరెక్ట్ మీరు చెప్పేది కూటమికి చేతకాదవి తెలిసిపోయ్ది.
@samabala634818 күн бұрын
Is the CM listening to Srenivas rao statements.. calling spade a spade.
@nageshwarraokv308718 күн бұрын
సర్ మనకి అరిచి అరిచి బీపీ వస్తుంది గాని ఈ ప్రభుత్వానికి చలనం రావట్లేదు
@GovindKondaiha14 күн бұрын
సార్ మీరు ఎన్ని చెప్పిన కూటమికి బుర్రకు ఎక్కదండి.
@jaganrao583718 күн бұрын
Cbn is not at all fit for today's aggressive and dirty politics by Andhra drohulu
@cheekolusundaraiah19417 күн бұрын
శ్రీనివాస్ గారి ఆవేశం తప్పు కాదు cbn గారు ఈ దిశగా చర్యలుతీసుకోవా లి సామాన్యప్రజ లు కూడా ycp నాయకుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
@jrambati18 күн бұрын
Srinivas garimata, avedane ma samanyulandaridi, ayane maa voice
@pentayyanaidu983818 күн бұрын
He is openly saying that there is a messenger who has given this message to him, trying to say that there are coverts around CBN to give /inform the happenings to this manipulator. This has to be seriously viewed.
NOalli jagan Rajudadu.srinivas Garu mi speech Exllent,sar ee gvmt yenduco thatasamga unnadi.
@chggkksarma592617 күн бұрын
I am extremely sorry ....CBN garu and Lokesh garu turned blind .. Incapable.....చేష్ట లుడుగిన వారయ్యారు. ....ఆత్మహత్యే గతి...ప్రజలకు...మాఖర్మ...
@chggkksarma592617 күн бұрын
అడుసుమిల్లి వారు చెప్పింది అక్షర సత్యం. ఈయన ఎన్నిసార్లు చెప్పినా ఈయన లాంటి వారు లక్షల సార్లు చెప్పినా నెత్తి మొత్తుకుంటున్నా ఈ దరిద్రపుకూటమికి చీమ కుట్టి నట్టు లేదు.ఇలాగే సాగుతే తెలుగుదేశం వారు నాయకులు క్యాడర్ ఖచ్చితంగా మరియు వీరి దయవలన మెజారిటీ ప్రజలు మళ్ళీ రాక్షస పాలన చూస్తారు. చీకటి రోజులే. తెలుగుదేశం వారు అని ఎందుకు అనాల్సివచ్చిందంటే పవన్ సర్ బిజెపి కవర్ లో ఉన్నారు. ఉంటారు. బిజెపి కి జగన్ గెలిచిన చంద్రబాబు గారు గెలిచినా ఒక్కటే. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. బిజెపి కి కూడా తెలుగుదేశం బలపడకూడదు. ఒకవేళ కూటమి ఓడితే చంద్రబాబు గారి కష్టాలు కుక్కలు కూడాపడవు...బిజెపి అపుడు జగన్ వెనుకే ఉండి జస్ట్ దూరంలో నించొని వేడుక చూస్తుంది. దరిద్రపు లంచగొండి హిందూ వ్యతిరేక ఖాన్ గ్రేస్ దేశంలో మళ్ళీ పాలనకు రాకూడదు అనే విషయం అతిముఖ్యమైంది. బిజెపి రావాలి అలాగని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు బలైపొయి కాదు. కూటమి కలసికట్టుగా ఉండాలి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకో కూడదు. నీతి నిజాయితీ గా ఒకే మాటపై ఉండి జగన్ ఎత్తు లకు పై ఎత్తులు వడివడిగా వేయాలి. 40% మంది మాత్రమే జగన్ కి వోటు వేశారు. అంటే 60% మంది కాకపోయినా 55 to 56% మంది కూటమి కి ఓటువేశారు. అనాగా మెజారిటీ. ఇక జగన్ వెనక ఉన్నది అక్ష్యరాస్యత లేని స్వార్ధపూరిత కుట్రపూరిత రాజకీయాలు చేసిన వారు. అందుచే ఈ 55 to 56% మంది కోరుకున్న విధమున కూటమి పాలన సాగించాలి. వైసిపి వారు చీటికి మాటికి సిగ్గు లజ్జ అనేవి వదిలిపెట్టి వారి హయాంలో వారు చేసినది మరచి మీ మీద బురద చల్లుతాం మీరే తుడుచుకోండి అంటూఉంటే ఉదాసీనత చూపి మీకు ఓటువేసిన వారి ఆశలమీద నీళ్ళు చల్లితే జరగబోయేది ఏమనగా మీ ఓటు శాతం 55 to 56% ఉన్నది అమాంతం పడిపోతుంది. అవి జగన్ కి పడవు కానీ మీకు పడవు. జగన్ ఓటు బ్యాంకు జగన్ దే...సొ అతనికి గెలుపొందే ఛాంసెస్ ఎక్కువ అవుతాయి. అదే జరిగితే అది మీకు స్వయంకృతాపరాధం...ఆత్మహత్య సదృశం. మీకు ఓటేసిన ప్రజలకు అశనీపాతం...మీకు ఓటు వేసిన ప్రజలకు మీ ఆత్మీయ బహుమతి. సొ ప్లీజ్ బి విజిలెంట్. Take appropriate action at the earliest . జనం ఏమీ అనరు.
@a.vmohanrao674018 күн бұрын
E.pany chaica poty t.d.p cader problems face t.d.p naykulu mulakat very dangerous
@SrinivasMale-p9b18 күн бұрын
But Babu is too cool kadha sir.. Karma ele vunte okkadu party kosam pa icheyadu sir
@krishnamurthygokavarapu612817 күн бұрын
Srinivasa rao your wonderful explain about on cruelty cruelty cruel జగన్ మోహన్ రెడ్డి గారు Sir ee Modiji DATTUDU garnu okka Modiji gare Kapaduthunnaru
@ramachandraraotanukula655911 күн бұрын
Sar vishapurudulani sarvanasinam ayyindi AP,gata gvmt lo.
@prasadlankalapalli211418 күн бұрын
Pk garu meeru emi chesthunnaru. Ap nasanamaipothadi. Cbn gari athi methaka thanam valanana TDP Sanka naki pothadi. Pk garu emi chestharo.
@SuperVenkat11117 күн бұрын
NaMo oppukovali kada?
@DWII57-j3v17 күн бұрын
RRR case Jetwani case Amaravati farmers dr Sudhakar Amarnath Goud thota chandraiah Chala unnai cases. Kanisam ivi solve chesi vallaki jail veyakapote waste
@sreedharmedikonda227518 күн бұрын
Nobody interested in CBN 2047 vision.people are interested present government taking action on culprits, criminals and corruption
@saiyang837212 күн бұрын
Kootami prabhuthvam gatha prabhuthva palana lo jarigina arachakalaki thagina gunapatam cheppakapothe adhi me asamardhatha ga bhavinchi raaboye rojullo adhi oka maayani machaga maare pramadham undhani gamaninchagalaru 🙏
@harshag207118 күн бұрын
When do give pension?
@joysulabalasubramanyam791113 күн бұрын
వీలను ఏప్పుడు arrest చేస్తారు
@sambasivarao9813 күн бұрын
Why Our rules are usefull to the public.1.playing of cards,prostitution,helmets in towns and cities,violation of buildings,are problematic to the public.they are very simple issues but implementing as priorities.there are so many issues.not following rules ,shall be viewed seriously.framing of rules shall be liberal and usefull to the public shall be created.
@panguluri10018 күн бұрын
Cbn emi action tisukokapote, voters edo oka action tisukuntaru by next elections.