It sounds comedy but taxpayers money tho anta beautiful place ni dochina dabbu tho palace katti uregudamani plan chesina ee dongalaki bhuddhi ravali ante gatti plans cheyyali CBNgaru worldwideveella financial terrorism bayatapadela .
@commonman630419 күн бұрын
Crazy Thought..!!
@dasnimmagadda2419 күн бұрын
Sir మీరు చాలా చాలా బాగా చెప్పారు! ఇలాంటి వాళ్ళు కు మీరు అన్నట్టు జరగాలి.
@chaturvedulaharipriya907111 күн бұрын
ఆలోచన అద్భుతః .నిజంగానే ఎవరికీ రానటువంటి ఆలోచన.
@naginenisriram415119 күн бұрын
Super you are right Sir 🙏🙏🙏
@venkatasubbaraokaluva473519 күн бұрын
Super well said sir
@pandurangaporal19 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్
@rajusukala562619 күн бұрын
Well said sir
@chandramayur407918 күн бұрын
Chandrababugarini arrest chesinatta?
@duggiralasarveswararao872619 күн бұрын
Very very good advice. This should be uploaded to C.M. and Dy. C.M. and all ministers for for discussion and taking appropriate decisions.
@dr.sureshkumar90605 күн бұрын
Excellent advice.
@narasaiahnakirikanti586119 күн бұрын
Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent suggestions. Thanks for the excellent suggestions.
@pvcrpvcr527518 күн бұрын
నిజం. అలాగే చెయ్యాలి 🙏🙏🙏
@gopalkrishnarajuvatachavay856619 күн бұрын
Yes Excellent suggestion
@JaiSurya-n2c19 күн бұрын
Sir very good
@nagamanikasaraneni249019 күн бұрын
Super Analisis sir. Praja dhananni veerinumchi vasulu cheyali👌👌👌👌👌
@chandrasekhar713319 күн бұрын
Excellent suggestion 🎉🎉
@PrasadaraoGadde19 күн бұрын
I like his views,wonderful idea.
@prabhakarratnam621218 күн бұрын
సూపర్ సార్ మీరు చెప్పింది కరెక్ట్
@tejasrirammurthy330719 күн бұрын
Excellent idea. CBN ku మంచి పేరు గ్యారంటీ. ప్రజలు హర్షిస్తారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని చెప్పుతో కొట్టి నట్లవుతుంది.
@subramanyarajum280019 күн бұрын
You are fully correct
@ritantareprises796719 күн бұрын
ఈ మధ్య పెళ్ళిళ్ళకి ఇటలీ స్విట్జర్లాండ్ లాంటి చోట్ల కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కొంత మంది రాజస్థాన్ పేలస్ లో చేసుకుంటున్నారు ఇంకొక బిల్డింగ్ 80 గదులతో కట్టి హొటల్ గా మారిస్తే మంచిది రాజప్రాసాదంలో పెళ్ళి చేసుకున్నట్టు ఉంటుంది
@konalaprasad8078 күн бұрын
Yes
@commonman630419 күн бұрын
జగన్ గాడు.. ఏడుస్తాడో లేదో.. తెలియదు..!! కానీ, CBN సత్వర నిర్ణయాల్ని తీసుకుని.. YSRCP Batch ని శిక్షించకపోవడం వలన.. AP ప్రజలు.. లోపల లోపల.. కుమిలిపోతున్నారు..!!
@doguruvenkatasurendranath785119 күн бұрын
Good advice
@ramakrishnaseeni416119 күн бұрын
శ్రీనివాసుగారు.అది.కరెక్ట్.
@mohanavelichety877019 күн бұрын
ఆడుసుమిల్లి గారూ ! మీ సూచన అద్భుతంగా ఉంది. కానీ ఆ దరిద్రుడి చేత బోణీ చేయించడం మాత్రం బాగోలేదు. అగ్నికుల క్షత్రియులు అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. ఆ దరిద్రుడా మాకు బోణీ కొట్టేది ? అని మోడీ చేత కూడా చేయించాకూడదు. ఎందుకంటే ఆయన చేతి మహత్యం ఇతటిదో అమరావతి విషయంలో చూసాము. మనం అంటే ఏడ్చి చచ్చే K. C. R చేత అసలు బోణీ చేయించాకూడదు. C. B. N చేత అన్ని విభాగాలకు బోణీ చేయించాలి. ఈ దండుపాళ్యం బ్యాచ్ కి చేపలు పట్టించడం నేర్పించాలి.
@paramjyothimathe771319 күн бұрын
అడుసుమిల్లి గారి సూచన ఆమోద ఆచరణీయంగా వున్నందున ప్రభుత్వం పరిశీలించాలి
@dhanekulasivaji354819 күн бұрын
❤🎉😂😢 yours expression is very sociological equality.... Great sir ASR sir you are ❤🎉😂.
@Pamsasi15 күн бұрын
Excellent idea Srinivas garu. Yes.
@prabhakaraddala456919 күн бұрын
Excellent idea.
@ramaiahganji284918 күн бұрын
బాగా చెప్పారు 😊😊😊😊😊😊
@parimala..656219 күн бұрын
Bhale bhale excellent idea
@MrDbrao19 күн бұрын
Make it as State museum.
@tatinenisubhashini765119 күн бұрын
నిజాయతీ పరులు అయితే construction ముందు announce చెయ్యాలిగా,, ఖర్చు estimation కూడా ముందుగా announce చెయ్యాలిగా, చెయ్యలేదు, కానీ రాజధాని విషయం లో CBN గారు ఖర్చు , announce చేసి చెప్పి చేస్తున్నారు 👍👍 రాజధాని
@bharatisudarsanam475519 күн бұрын
Goosebumps అంటే ఇప్పుడు అర్ధమైంది .😂వాహ్..
@govindastyasairaviballa112519 күн бұрын
well said
@gopuchinnapu32798 күн бұрын
Good idea to develop it as research center/ IT park etc
@sathiraju798219 күн бұрын
100%Correct
@hareeshprince462019 күн бұрын
కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకోవాలి జనం సొమ్ము తో కాదు
@prasanthi602016 күн бұрын
Sabash sir great Idea sir
@krishnavenimutyala405615 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ 👌😆
@B9C319 күн бұрын
Good idia
@balasubrahmanyam412518 күн бұрын
మీరు చెప్పిందే correct
@dsreekrishna9 күн бұрын
Palace ను ప్రజా వేదిక మాదిరిగా కూడా ఉపయోగించవచ్చు.
@dsreekrishna9 күн бұрын
బాగా చెప్పారు.
@darapureddyvijaya439212 күн бұрын
Super sir bagachepparu
@RamkiAlluri18 күн бұрын
అడుసుమిల్లి గారూ! అడుగుతున్నారు కదా అని గాలి సలహాలు ఇస్తే ఎలా? ఇదేమైన కామెడీ ప్రోగ్రామా? చట్టం గురించి కనీస అవగాహన లేకుండా బండ సలహాలు ఇస్తే ఎలా?
@venkateshwarraov4 күн бұрын
మీ తీర్పు బాగుంది, ఖచ్చితంగా అలాగే చేయాలి, మీకు ధన్యవాదములు, మీ అభిప్రాయం గొప్పది
@umamillapalli72429 күн бұрын
manchi alochana
@venkatasubbaraokaluva473519 күн бұрын
Court enter kakudadu right said
@nath810119 күн бұрын
ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంకా ఋషి కొండ మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు, తిరుమల బోర్డు మెంబర్స్ కూడా ఎంపిక చాలా నేమదిగా ఉంది.
@Vidya51817 күн бұрын
Adus u. milligariki namaste sir
@Pamsasi15 күн бұрын
Yes. CBN garu elage cheyyali.
@karesaraswathi146419 күн бұрын
Super Idea
@bhadrakalimohanraotoram239218 күн бұрын
Good idea saruuu
@prakashturlapati821519 күн бұрын
మీరు ఫ్రష్టేషన్ లో అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు చేష్టలకి సుత్తి వీరభద్రరావు కి మతి చెలించినట్లు మీకు కూడా జగన్ చేష్టలకి హతాసులై ఏమీ చేయలేని కోపంతో అలా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. లేకపోతే పల్లెవాళ్ళకి ఇవ్వడమేమిటి?
@ushakunaparaju283618 күн бұрын
👌
@sarojinikvt16 күн бұрын
Like Whole Foods storage in USA they should use it for. Sea food storage
@sudharani3333 күн бұрын
Excellent idea Adusumilli garu
@cjanaki660318 күн бұрын
సూపరు సారూ చాల బాగాచెప్పారు సార్
@ParvathiDhavala19 күн бұрын
Wonderful sir
@dasavasarala251016 күн бұрын
జరిగే ఆలోచన చెప్పండి. మైండ్ బ్లాంక్ అయ్యేలా కాదు. చేపలయితే మేము వెళ్ళము 😅
@mythilipeddinti45118 күн бұрын
SUUUUUUPER IDEA🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂
@koteswararaovsb123619 күн бұрын
జరిగేవి చెప్పండి సర్
@venkatalakshmi254018 күн бұрын
Voka wing Hyper/Super Marketki ketayiste inka baguntundi Sir, by the way, mee idea bagundi!!!
@vasps747214 күн бұрын
36 Lacs Bath tub for live fish sales for fishermen and free lease 😊
@tirupatikousalya12492 күн бұрын
Well said
@bhaskarraob420118 күн бұрын
Adhbutham
@tsrgupta607219 күн бұрын
❤
@suneethadoddala224119 күн бұрын
👏👏👏👏👏
@muralidharogoti77218 күн бұрын
Our judicial system is lax jagan will never b punished
@Parasiva-t2t2 күн бұрын
మంచి ఆలోచన
@msraoabnКүн бұрын
Very good speech
@pulugurthasatyanarayanamur508118 күн бұрын
ప్రకృతిసిద్ధముగా ఉన్న ఋషి కొండను ఆవిధంగానే ఉండేటట్లు, పర్యావరణం పై దృష్టిపెడితే మంచిది, రికవరీ ఎలాగ చేయలేరు
@kumarimangilipudi247019 күн бұрын
I hope CBN listen to your advice and do exactly what you said Sir
@seshachalayyakapavarapu997618 күн бұрын
Better to lease to IT companies for state revenue
@mswaranakumari527518 күн бұрын
Idea chala bagunnde srinivas garu 😊
@ranik969918 күн бұрын
Super chepparu sir 👍👍👍vaadu kumili kumili chasthadu…..devudu vaadini,vaadiki pattina AHANKARAM ni vadilisthadu.
@VeerabhadraMalireddy18 күн бұрын
Thank you Tone News.Respected Sri,Adusumilli Srinivas Rso garu,Excellent Wonderful,your proposal about the Palace built on Rishi konda built with the State*s property during the tenure of this psycho Y.C.P. BOSS is very good.As you said Sir,The money that has been Spent on the construction of this monument should be completely recovered from this Y.C.P.BOSS and Rosa who was then the minister for Tourism and the building should be given to the deserving Fisher man community and the tribals to do sell there products which they produce.But this Alliance is not CAPABLE OF DOING THESE THINGS.THEY ARE AFRAID OF DOING SUCH THINGS.THIS GOVT.IS NOT AT ALL A DAIRING GOVT.
@cacvsuryam382019 күн бұрын
ఆ భవంతులు అలాగే వుంచి దేనికి వాడిన, పర్యావరణం అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్దా? రాదు కదా. అందుచేత, మొత్తం అయిన ఖర్చుని జగన్ దగ్గరినుంచి ముక్కు పిండి వసూలు చేసి, ఆ కట్టడాలిని కూల్చివేసి మళ్ళీ ముందు ఎలా వుండేదో అలా తయారు చేసేస్తేనే, మంచిది. అప్పుడే అక్కడ తపస్సు చేసిన రుషులుకి నివాళులు అర్పించిన ట్లుగా వుంటుంది. డబ్బు కోసం చూడకూడదు. పర్యావరణం ముందు ఇవన్నీ చూడకూడదు. ఇవి మాములుగా అనుమతి లేకుండా కట్టిన సాద సీద భవనా లు కాదు, ఫైన్ కట్టేసి ఉపయోగించుకోవడానికి. తెలంగాణలో ఎలా చెరువుల దగ్గర వున్న వాటిని కూల్చేస్తున్నారో, అలా చేసి, తిరిగి కొండని ఇదివరకటి స్థితికి తీసుకురావాలి.