No video

Advocate Janasena Rajani Sensational Comments On YS Avinash Reddy Suspend|Jagan Contest MP

  Рет қаралды 73,388

SumanTV Information

SumanTV Information

Ай бұрын

#sumantv #sumantvinformation #latestupdates
#ysjagan #ysvijayamma #kadapa #pulivendula #appolitics #ycp #appolitics #appoliticalnews
Watch ► Advocate Janasena Rajani Sensational Comments On YS Avinash Reddy Suspend|Jagan Contest MP #sumantvinformation
SumanTV Information is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
Please Do Subscribe Now and Ring the Bell ..
Thankyou SumanTV Information Team
Don’t Forget to Subscribe #sumantvInformation
For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Пікірлер: 136
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Ай бұрын
బెదిరించి వైస్సార్సీపీ నాయకులు చేసిన పాపాలనుండి తప్పించుకోవాలని కుటిల ప్రయత్నాలు
@SurenderReddy-ui6rf
@SurenderReddy-ui6rf Ай бұрын
తప్పు చేసినవారిని వదిలి పెట్టొద్దు
@durgaraop7527
@durgaraop7527 Ай бұрын
అమ్మ,,మేడం, గారు, జగన్, గారు, ఆల్, రడి, 16,నెలలు,,జైలు, చేసిన, మనిషీ,,అతను, కాని,మీ, కూటమి,,చంద్ర, బాబు, గారు,,మేద,,ఎన్ని, స్టేలు,,వున్నయో,,ఎ,వత్త్, భారత, దేశ నికి,,తేలుసు, మేడం,,తరువాత,,మొన్న, పార్లమెంట్ లొ,,మీ,చంద్ర, బాబు,గారు,మేద,,బెంగాల్,,M,P,,బెనర్జీ,,గారు, మీ,బాబు, ఎన్ని,,కేసులు,,వున్నయో,,సాక్షాత్,,మోడి, గారినే,,అయన, ప్ర శ్నించరొ,,మీకు, తేలియద, మేడం,,వాటికి, ఇంత,వరకు,,సమాధానం,,లేదు, (అంటే,,) మీ, చంద్ర, బాబు, గారు, తప్పు, చేసినట్ట,,చేయనట్ట,,ఒక,వేల, తప్పు,చేయలేదు,,మరి, ఇన్ని, స్టేలు, ఎందుకు, మేడం,,చివరగ, ఒక్క, మాట, 32,000,వేలు,మంది,ఆడబిడ్డలు,,కనిపించక, పొయరు,,అన్నారు,,పవన్, కల్యాణ్, గారు,,దయవుంచి,,తమరు,,ముందు, వాళ్లని,,విడిపించండి, మేడం,
@ruthkasukurthi8382
@ruthkasukurthi8382 Ай бұрын
Excellent andi.🎉🎉🎉🎉🎉🎉
@narayanaraomidithireddy3133
@narayanaraomidithireddy3133 Ай бұрын
అరే బాబు మీరు కూడా కోర్టుకెళ్లి స్టే లు తెచ్చుకోండి. ఎవరూ వద్దు అనరు. కోర్టులు స్టేలు ఊరకే ఇవ్వవు, పెట్టిన కేసుల్లో వాస్తవం లేకపోతే స్టేలు మంజూరు చేస్తాయి కోర్టులు. మీ మీద పెట్టిన కేసుల్లో వాస్తవం ఉంటె స్టేలు కోర్ట్స్ మంజూరు చెయ్యవు. ముందు ఇది తెలుసు కుంటే అర్ధం అవుతుంది.
@jatlarambabu6793
@jatlarambabu6793 Ай бұрын
రజని తెలుగు దేశం పంపిన జనసేన లీడర్
@chadalavadamuralikrishna9268
@chadalavadamuralikrishna9268 Ай бұрын
మేడం గారు మీరు లాయర్ లేక జబర్దస్త్లో సెట్ లో రచయితల. మీకు నిజంగా జగన్ ని అరెస్టు చేసే అంత శక్తి ఉంటే youtube లో కనపడటం మానేసి ముందు ఆ పని చూడండి. మొన్న పార్లమెంటులో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడినా విషయాల్లో మీరు విశ్లేషణ ఇవ్వగలరా మీకు అంత దమ్ము ఉందా
@rameshbabughanta8288
@rameshbabughanta8288 Ай бұрын
రజని madam జగన్ ని అరెస్ట్ చేసి జైల్ లో ఉంచి విచారణ చేయించాలి.
@nageswararaokamarsu9771
@nageswararaokamarsu9771 Ай бұрын
సుమన్ టీవీ anchor వైసీపీ advocate లాగా ఉన్నారు, అసలేమీ తెలియనట్లు చాలా అమాయకంగా ప్రశ్నలు అడగడం ఫుల్ కామెడీ !
@noorshaik6308
@noorshaik6308 Ай бұрын
ముందు Rajani ne అరెస్ట్ chestaru.
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 Ай бұрын
ఉరుకోవమ్మ నీకు ఏ పోస్ట్ ఇచ్చేరు ఇంకంతేమీపని అంతాసోదే ఏఆదారాలు ఉండవు😊
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Ай бұрын
నువ్వు ఒకసారి అద్దంలో ముఖం చూసుకోవే లయ్యర్...😂😂😂
@laxmang1757
@laxmang1757 Ай бұрын
శాలరీస్ ఐతే పడలేదు 7 మంత్ పడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది b
@satyanarayanamurthy3337
@satyanarayanamurthy3337 Ай бұрын
Now Jagan is free from public life. Hence, criminals cases pending in courts against Jagan should be made complete and deliver the order immediately
@nagaseshaiahthota3249
@nagaseshaiahthota3249 Ай бұрын
Amma don't worry jagan can't arrest since Modiji is back bone of jagan
@AppalaNarasaya-bn6tz
@AppalaNarasaya-bn6tz Ай бұрын
వాళ్లు కొట్టారు అని మనం కూడా అలాఅచేస్తే వాళ్ళకు మనకు తేడావుండదు,కాబట్టి ధర్మబద్దంగా చర్య తీసుకొని శిక్షించాలి.
@maheshai-nj6bc
@maheshai-nj6bc Ай бұрын
Advocate rajini she is biased to TDP and janasena.Why dnt she react when damage of YCP property,attack on YCP members .Always trying to blame with out proofs.Public really ignore her video and dislike her comments ..
@pillarambabu7341
@pillarambabu7341 Ай бұрын
పాపం రజనీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇటు ప్రొఫెషన్ పరంగానూ అటు పొలిటికల్ పరంగానూ ఎదగలేక పోతోంది
@bhagatsoul
@bhagatsoul Ай бұрын
We want live telecast of jagan's every procedure in court
@tulasi191
@tulasi191 Ай бұрын
ఇంకా టిడిపి మొదలు పెట్టలేదు. మీ గురువు గారిని wait చేయ మనీ చెప్పండి.
@apparaokona8868
@apparaokona8868 Ай бұрын
ఊరుకోండి సార్ మేము అన్ని వైసిపి వాళ్ళని మంచి పనులు చేసాం ఇల్లు ఎన్ని మంచి పనులు చేసామో తెలుసా సార్
@riokia8595
@riokia8595 Ай бұрын
హాయ్ కేశవ్ గారూ నమస్తే మీ వీడియో చూస్తూంటే రాజధాని టీవీ చానల్ అనుకోవచ్చు 😅😅😅
@Anandrao-px9iy
@Anandrao-px9iy Ай бұрын
రజిని గారు మీరు హైకోర్టు లాయర్ మాట్లాడడానికి సిగ్గుండాలి
@gudikandulasrinivas3815
@gudikandulasrinivas3815 Ай бұрын
ఈ నీతి మంతురాలు కి తెలియదు అక్రమకేసు లు పెట్టిన వాళ్ళు మధ్యలోనే పోయారు
@nayak.b1739
@nayak.b1739 Ай бұрын
Good analisis unnadi unnattugaa chepparu thanks 👍 ippatikaina 40% votes veesina Mana AP prajalu ardham chesukonte santosam leekunte mana kharma anukovaali
@chaitanyak3949
@chaitanyak3949 Ай бұрын
Edahi caste politics nuvu marali mundhu nayak anta nuvu malli
@ramaraoyerramalli3423
@ramaraoyerramalli3423 Ай бұрын
Well said
@yashbasketballskills1850
@yashbasketballskills1850 Ай бұрын
కాదు జగన్ ప్లాన్ పార్లమెంట్ సభలో బిజీ అని షో చేదాని
@puvvulasrinivas2743
@puvvulasrinivas2743 Ай бұрын
అడ్వకేట్ రజనీగారి ఏ మాట ఇప్పటివరకూ నిజముగా కాలేదు
@dabprasad2816
@dabprasad2816 Ай бұрын
Dwarampudi rice millu pakkana vunna chetta dump lo ganjayi dach8 vyaparam cheyyadam adi bytapadindi
@Guy-kl1om
@Guy-kl1om Ай бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@mvrr2270
@mvrr2270 Ай бұрын
అంతేగా మరి ❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@dabprasad2816
@dabprasad2816 Ай бұрын
Power lo vunnappudu patrikalaku samavesam lekunda cheyyadam ruling party meeda burada jalladanike
@pillisivarama8728
@pillisivarama8728 Ай бұрын
ఇంకనూ 45వేల కోట్ల గురించే మాట్లాడుతున్నారు. What about 10lakh crores madam, when are you starting investigation.
@user-rj5eg6ly2o
@user-rj5eg6ly2o Ай бұрын
బాబు రజనీ గారిని ఆ డుగుచున్నారు ఆ 420జగన్ గడిమిద కేసులువున్నవి మీ కుతెలియదా
@Swachhatha
@Swachhatha Ай бұрын
తప్పదు tappu chestea jail కి povali..
@user-yn3vx6mb8c
@user-yn3vx6mb8c Ай бұрын
పాపం కవితను కాపాడే వారు లేరు .కాని జగన్ కాపాడే వారు వుంటారు
@ruthkasukurthi8382
@ruthkasukurthi8382 Ай бұрын
All Fake 😅😅😅😅😅
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 Ай бұрын
ఆయనని ప్రజల్లోకి వెళ్ళద్దు అంటారు మీడియా ముందుకు రావద్దు అంటారు మీరు ఎవరు.......? .
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 Ай бұрын
సిగ్గులేకుండా...
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
Suman TV Media vaari meedha Desamulo unna prajalandariki theulsu Sir. Vedhava Questions vesthunnaru, ani Desamulo unna prajalandariki theulsu Sir
@sanagavarapuhariprasadarao68
@sanagavarapuhariprasadarao68 Ай бұрын
Dabba kottu
@shivasharma5047
@shivasharma5047 Ай бұрын
ఈమె మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తే బాగుంటుంది.
@seshasairangarao
@seshasairangarao Ай бұрын
మీ న్యాయ వ్యవస్థ ఇంత వరకూ జగన్ ఏమి చేయలేక పోయారు. ఎందుకమ్మా,? వాడీ నీ జైలు కు పంపటానికి మీకూ ఇంకా 5 లేదా 10 ఇయర్స్ కావాలా?
@apparaokona8868
@apparaokona8868 Ай бұрын
సుమన్ టీవీ గారికి అలాగే మేడం రజిని గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం మేడం గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్ని మంచి కార్యక్రమాలు చేశారు అండి మా మీద ఎందుకంటే బాబాయ్ ఏం చెప్పావ్ ఒక డాక్టర్ సుధాకర్ ని చంపాము పిల్లల్ని పెట్రోల్ అనంత బాబు డోర్ డెలివరీ చేయించాం మంచి పనులు కావాలి మేడం మీరు ఎందుకంటే మా జగన్మోహన్రెడ్డిని అలా హింసిస్తారు
@vasudevaraonarsipuram2920
@vasudevaraonarsipuram2920 Ай бұрын
అసలు YSR cp ని ఒక రాజకీయ పార్టీగా ఎలా పరిగణిస్తాం? ఒక పచ్చి అవినీతి పరుడు, ఆర్ధిక ఉగ్రవాది రాజకీయ పార్టీ ముసుగులో యధేచ్ఛగా దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎంచుకున్న ఒక చట్టబద్ధమైన వెసులుబాటు మాత్రమే. మన న్యాయవ్యవస్థలోని లోపాలను జగన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నంత చౌకగా ఇంకెవరూ వాడుకోవడం లేదన్నది వాస్తవం.
@narasimhagogula3464
@narasimhagogula3464 Ай бұрын
jagan padavilo unnappudu okkasari kuda mediaki raledu
@satyanarayanamurthy3337
@satyanarayanamurthy3337 Ай бұрын
Dwarampudi chandra sekhar reddy transactions should be investigated immediately as he is anti social elements. He may be relationship with drug mapia
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Ай бұрын
YSRCP NI YS JAGAN NI EVARU EMI CHEYYALERU RAJANI NUVVU ekkuv amatladuthunnavu
@savithribhamidipati7408
@savithribhamidipati7408 Ай бұрын
Reddy 19 th lo gelichi na daggara nudi edgo arrest antuu vadanthlu veentune unnaam kadaa maku opika ledu veena daaniki samstha lanu manege chesthunnaru antunnru emto emi jarugutundo emo
@devadulauma7889
@devadulauma7889 Ай бұрын
PARTY PETTI 10 YRS OKKA MLA LENI VILLU MATLADDAME KARMA RA NAYANA
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
Miru yentha cheppina BJP ANDAVUNTY (ysrcp party), syko ni yemicheyleru 😂
@krupanandamlingamgunta9939
@krupanandamlingamgunta9939 Ай бұрын
Advocate Rajani Garu Maatlade paddaty Nervhukondy please 🙏
@ruthkasukurthi8382
@ruthkasukurthi8382 Ай бұрын
Yes
@RavindraReddy-n4d
@RavindraReddy-n4d Ай бұрын
COURT JAGAN CASE VICHARANA JARAGADU,JARAGAKUNDA,IPPATIKAY TRIALS AINAI
@user-ev5fk3fs1y
@user-ev5fk3fs1y Ай бұрын
Bhale lawyer garu😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅😅
@Guy-kl1om
@Guy-kl1om Ай бұрын
Jai Rajini garu Jai Veera Mahila Jai Jana Sena 🎉🎉🎉🎉🎉🎉
@PethuruPathara-dv9vl
@PethuruPathara-dv9vl Ай бұрын
రాష్ట్ర ములోజరిగెహతౄలుకెసులులెవామెడ0
@raghuramudukonduru8344
@raghuramudukonduru8344 Ай бұрын
INKA ADHIKARAM UNDANE BRAMALO UNNARU, ANDUKE WARNING ISTUNNADU
@cheeralaprasad4590
@cheeralaprasad4590 Ай бұрын
She is not unfit for the lawyer
@k.jayanthi9440
@k.jayanthi9440 Ай бұрын
She is unfit for lawyer
@Guy-kl1om
@Guy-kl1om Ай бұрын
Ycheap pytm batch dogs barking 😂😂😂😂😂😂
@prakashpuppala2086
@prakashpuppala2086 Ай бұрын
జగన్ ఓ భస్మాసురుడు వాడి చేయీ వాడి నెత్తినే పెట్టుకుంటాడు
@raghuramudukonduru8344
@raghuramudukonduru8344 Ай бұрын
MEFIA NI PILUSTADU KANI, MEDIA ADIGE QUESTIONS KU ANSWER IVVADU
@dabprasad2816
@dabprasad2816 Ай бұрын
Sakshattu AP prajalu Rama rajyam ruchi chooseru 5yrs
@maripudhihanumantarao450
@maripudhihanumantarao450 Ай бұрын
No Actions only words. No use.
@SaikiranChittiprolu-jz9ns
@SaikiranChittiprolu-jz9ns Ай бұрын
M p seat kutami accou loki vastundi
@heyerbabu441
@heyerbabu441 Ай бұрын
Lawyer. Matalu butakam
@Guy-kl1om
@Guy-kl1om Ай бұрын
Vachchindi andi Ycheap pytm batch kukka 😂😂😂😂😂😂
@jagand6035
@jagand6035 Ай бұрын
Nampalli area lo house rent ki thisukovaali
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 Ай бұрын
ఈ మేడం ఏపీలో పెద్ద తురుంఖాన్ లాయర్ భ్రమరావతిలో , జనసేన అంటూ పవన్ సార్ వర్గంతో, ధనబల బాబోరి వర్గంతో.
@PethuruPathara-dv9vl
@PethuruPathara-dv9vl Ай бұрын
బయపఢెవారబయటకువాషర
@raghuramudukonduru8344
@raghuramudukonduru8344 Ай бұрын
MEDIA NI PILUSTADU KANI MEDIA ADIGE QUESTIONS KI ANSWER IVVADU
@digambergattula9310
@digambergattula9310 Ай бұрын
Cheppetovi Sri ranga neetulu
@Guy-kl1om
@Guy-kl1om Ай бұрын
Vachchindi andi Ycheap pytm batch kukka 😂😂😂😂😂😂😂
@swamidasthommandru9902
@swamidasthommandru9902 Ай бұрын
Rajanakkaa nm,as lunnanthavaraku 6093 ni arrestcheyadam , jaragadu , jaragadu , jaragadu......
@user-un8lb8bx1d
@user-un8lb8bx1d Ай бұрын
Rajini garu enthaka mundhu miru ante abhimanam undhi kani epudu chuste chi anipistundhi
@polipakamvenkatesh3864
@polipakamvenkatesh3864 Ай бұрын
Nuvvu nalla coat theesi matlidithey nyaya vyavastha meedha nammakam
@akmalakmal4575
@akmalakmal4575 Ай бұрын
Neeku seguu ledu madem 14 anne kottelu tdp vallu tennaro aavi kese VC eyye nuvvu
@josephinesavarimuthu2554
@josephinesavarimuthu2554 Ай бұрын
Why these chanels have no work ?? All these people are against each other just attacking others. Who has interest and time to listen to her and others
@ShivappaN-hi7xp
@ShivappaN-hi7xp Ай бұрын
Yvp sodarulu konchem gamanichali mari
@MadhuYadav-ov9lc
@MadhuYadav-ov9lc Ай бұрын
Meeku rajakeeyalu avasarama madam
@veeranari6478
@veeranari6478 Ай бұрын
Janalu malli vanni ennukunnarante janalu kuda dolako le chavanivvandi konakolani
@mkurmachari2916
@mkurmachari2916 Ай бұрын
Evida chala intelligent,Avinash arrest gurinchi chala nijalu chepparu,ayana arrest ayipotharani,40% votes vachchai yem thelivi thalli e 40% votes nayakula vene,janasena vote % Yentha,court lu kadhu evide arrest chesestaru,ituvanti varini yendhuku debate ki pilustaru chetta Suman tv
@MalikMalik-gg8ym
@MalikMalik-gg8ym Ай бұрын
Ledi..kadhu....ja
@visanagirigurumurthy8318
@visanagirigurumurthy8318 Ай бұрын
Rajani gatam marchi poyi vagutunnavu. Mi JANASUNNA PARTY KI VUNNA JANA BALAM ENTA.YCP JANAM BALAM ENTA. NUVVU TELUSUKONI VAGU.
@venkatrambabu5363
@venkatrambabu5363 Ай бұрын
Useless fellow Chandrababu Naidu garu anaraa
@bangarrajualluri2156
@bangarrajualluri2156 Ай бұрын
Jagan extragadu ollu balupu.
@mothilal9172
@mothilal9172 Ай бұрын
జనాలేమైన పిచోళ్ళ? నీ హరి కథలు వినడానికి.
@eechannel7794
@eechannel7794 Ай бұрын
Pove pullamma
@sailajareddyeadala336
@sailajareddyeadala336 Ай бұрын
Veellantha chetta vagullu vagutharu. Ividoka lawyer manam yeevida sutti vindam thwaralone andari vishayalu thelusthayi. Thinaboye koora ruchi thelusukovadam yendumu
@RavindranathReddy-ps7yo
@RavindranathReddy-ps7yo Ай бұрын
Janasena waste candidate lawyer rajani
@nirmalareddy3404
@nirmalareddy3404 Ай бұрын
Neeku.dula.teerela NudduivYagodi5aru.jagrTta.d.m
@bhupalreddy5190
@bhupalreddy5190 Ай бұрын
Imagination. Neeku cheppara Avinash Reddy resign chestarani. Langachannel. Vuchu cbn ka
@visanagirigurumurthy8318
@visanagirigurumurthy8318 Ай бұрын
Jasenaparty kadu adi janam sunna party.layer ga matlade arhata ameku ledu
@lakshmanaraochandu2194
@lakshmanaraochandu2194 Ай бұрын
Fakenews. Pagatikalalukanandi..k..jaijagan
@vvenkateswarlu9062
@vvenkateswarlu9062 Ай бұрын
She is not lawer but PS to Mr. Pavan Kalyan, chala chala over action. Vaddamma ontiki manchidi kadu. like that of Rayapati Aruna garu. Pakkalo thannaru, dokkalo tannaru mavalle ani press kuda cheppindi, Mari ippudu....... Repoka roju eeme kuda vasthund.
@phanikumars9
@phanikumars9 Ай бұрын
Entra bediristhunnava
@Koteswararao-md4fs
@Koteswararao-md4fs Ай бұрын
Bx
@pullaiahb2337
@pullaiahb2337 Ай бұрын
జరిగే సంఘటనలు వ్యక్తుల మధ్య విషయాలు.పార్టీలకు సంబందం లేదు.
@phanikumars9
@phanikumars9 Ай бұрын
Akka meeru super 😂
@user-kc7bv6we5g
@user-kc7bv6we5g Ай бұрын
OSEE. MUDDA NEEKU. AMETHELUSU
@abbubujji7643
@abbubujji7643 Ай бұрын
Rai cbn national leader.
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 21 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 31 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 43 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 21 МЛН