Mee ప్రవచనాలు వింటుంటే e పని చెయ్యాలని పించక మీ ప్రవచనాలు వినాలని పిస్తోంది అంత బాగా ఎట్రాక్ట్ అయిపోతున్నాయి ఇదంతా మా అదృష్టం స్వామి మీ లాంటి వాళ్ళు మన దేశానికి దొరికిన ఒక అమూల్యమైన వజ్రం స్వామి
@IndiraIndira-xx2qq11 ай бұрын
Llll
@satyanarayanareddy73909 ай бұрын
😊
@rajendharraju62444 ай бұрын
గురువు గారు చాలా మంచిగా అందరికి అర్ధం అయ్యేలా చెప్పుతారు మా అదృష్టం 🙏
@mahaboobshaik48674 ай бұрын
Grikapaati...nenugogulapati,ni
@nagrajnadoor2431 Жыл бұрын
గరికపాటి నరసింహారావు గారి కి హాట్స్ ఆఫ్. వారికి వారే సాటి
@dubasisuryarao5340 Жыл бұрын
మీము చాల అదృష్ట వంతులం సార్ మీ ప్రససంగం వినే అవకాశం కలిగినది
@pbr1800 Жыл бұрын
టార్గెట్ గురించి మీరు చెప్పింది అక్షర సత్యం గురువుగారు, నేను ఆ దరిద్రాన్ని ప్రస్తుతం పనిచేస్తున్న ఈ కార్పొరేట్ కంపెనీలో అనుభవిస్తున్నాను..
@nagakappagantu1145 Жыл бұрын
" తప్పు అది.. కాని తప్పదు ".. ఇలాంటి చమత్కార పదాలతో అందంగా ఉంటున్నాయి మీ ప్రవచనాలు. 🙏
@venkateshyadati8110 Жыл бұрын
ముఖ్యంగా బ్రాహ్మణ కులం లో శవ దహన ప్రక్రియ చాలా అమానుశం గా వ్యవహరించడం అనైక్యటకు మూల కారణము.
@krishnamrajunadimpalli4420 Жыл бұрын
మీ ప్రవచనం సామాన్యులకి కూడా అర్ధమయ్యేలా పురాణాల ప్రముఖ్యత వివరించారు. ధన్యవాదములు 🙏
@pavankulkarni03 Жыл бұрын
అందుకే అన్నారు... ఇంట్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే.. రామాయణం చదవాలి.. సమాజం లో ఎలా ఉండాలో తెలియాలి అంటే.. భారతం చదవాలి... 😊 గురువుగారి సహస్రాధిక వందనాలు.. స్వస్తి..
@PratapMalla-u2f Жыл бұрын
జ్ఞాన బ్రహ్మ శ్రీ నరసింహారావు గారికి నమస్కరించి , ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో మీరు కొన సాగించే ప్రవచనాలు అద్భుతం .భారతం లో ధర్మ సూక్ష్మాలు గురించి వింటూ వుంటే నన్ను నేను మరిచిపోయే స్థితి నెలకొంది. మా ఈ తరం లో సహద్రావధానిగా మిమ్మలిని చూడటం మా అదృష్టం. ❤❤❤
@BHASKARSAJJALA6 ай бұрын
గురువు గారికి పాదనమస్కారములు మహాత్ముడు భిష్మ పితామహుని మరణం గురించి జరిగిన ధర్మ రహస్యాలను వివరంగా చెప్పినారు ధన్యవాదాలు స్వామి
@KameshGandu-ok4hr8 ай бұрын
🙏🕉️🙏 మీ ప్రవచనాలకు. మీ వాగ్ధాటికి సరస్వతీ పుత్రుడుగా మీకు పాదాభివందనములు
@dwarakakrishna.v344 Жыл бұрын
చాలా చక్కటి ప్రసంగం. భారతంతో పాటు, తెలియని ఎన్నో లౌకిక విషయాలు తెలియజేస్తున్నారు. గురువు గారికి అభినందనపూర్వక ధన్యవాదములు.
@reddy461 Жыл бұрын
మీరు మీ ప్రవచనల ద్వారా చేస్తున్న సంఘ సంస్కారానికి పద్మశ్రీ చాలా చిన్నదండీ 🙏
@prakashreddytoom3807 Жыл бұрын
Dharma సూక్ష్మము.
@satyanarayanaseleswaram8361 Жыл бұрын
U😮😊😮
@uthurupraveen1815 Жыл бұрын
ఔను
@sumabheema9253 Жыл бұрын
11
@arju-n556711 ай бұрын
Andhuke dabbulu kuda isthunnaru😊
@mpullaiah528 Жыл бұрын
వందనం.. అభివందనం...పాదాభివందనం.. గురువూ గారికి❤
@Srkmns125 Жыл бұрын
భారతం మీద వున్న అనుమానాలను చాలా చక్కగా తీరుస్తున్న గరికిపాటి వారికి శతకోటి వందనాలు..మీరు ఇలానే మరిన్ని పురాణాలు,కావ్యాలు మీద వున్న అనుమానాలను తొలగించి మతమార్పిడి చేసే పాషండుల నోళ్లు మూయించి,మన హిందూ ధర్మాన్ని కాపాడవలసినదిగా మనవి..
@vamsichaitanya2169 Жыл бұрын
@Kkk rrr m NV bhuln
@ramakrishnareddy6182 Жыл бұрын
@Kkk rrr q
@rambabukandregula6139 Жыл бұрын
Ne se lo u m wa
@rambabukandregula6139 Жыл бұрын
Èwa
@haripriyam9577 Жыл бұрын
@Sriram true said shared
@aravindshylaja Жыл бұрын
Point blank లో మాట్లాడుతారు….great గురువు గారు…🙏🙏🙏🙏💐💐💐💐
@TRKRaoKotler9 ай бұрын
అద్భుతము. Wonderful.
@asrinivas7297 Жыл бұрын
గురువుగారూ మీ ఒక్కొక్కదివ్య ప్రవచనం తరిమి పారేస్తుంది మాలోని అజ్ఞానాంధకారం చిత్తంలో పేరుకు పోయిన మా కర్మవాసనల వికారం కరిగించివేసి, ఆత్మలో చేసేస్తుంది ఆధ్యాత్మశక్తి సాకారం🙏🏻🙏🏻
@sriharivemulapalli9498 Жыл бұрын
ఇంత అపార జ్ఞానం తరువాత తరానికి అందించటానికి గురువు గారు చాలా ప్రయత్నిస్తున్నారు.
@nagakappagantu1145 Жыл бұрын
" దుర్మార్గుల దౌర్జన్యం కంటె.. మేధావుల మౌనమే ప్రమాదకరం ".. చాలా చక్కగా వివరించారు. ,,🙏🙏
@muralikrishnamacharyulugud8469 Жыл бұрын
This is what is happening in AP now.
@adi-allinone9923 Жыл бұрын
Correct gaa చెప్పారు sir. ఈ మధ్య ...ఇల్లు కడుతున్నాం, కడుపుతోంది, పెళ్లి చేశాం లాంటి ముండమూపి వంకలతో చనిపోయినా పట్టించుకోని పరామర్శ చేయని నీచులు, నికృష్ఠులు తయారు అయ్యారు sir.
@ratnamalam.56016 күн бұрын
😮
@professorprema.k.4179 Жыл бұрын
గురువుగారికి ముందు గా నమస్కారాలు మీ social awareness ప్రవచనాలకు శతకోటి వందనాలు 🙏 నేను మీకు ఏకలవ్య శిష్యుడను.
@nayampallivenkateswararao63 Жыл бұрын
RadhaKrishna emantaru.
@gogadasrirammurthy6926 Жыл бұрын
@@nayampallivenkateswararao63 l
@bhagyamalasunku8077 Жыл бұрын
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ధర్మ సూక్ష్మాలు వింటుంటే. Good analysis and great narration from గురువు గారు
@hemanthsaimuttineni2260 Жыл бұрын
😊
@hemanthsaimuttineni2260 Жыл бұрын
111
@hemanthsaimuttineni2260 Жыл бұрын
11111
@hemanthsaimuttineni2260 Жыл бұрын
Lll11lq1ll11ll11
@prakashreddytoom3807 Жыл бұрын
సెంటిమెంట్లు ఎక్కువ భక్తి తక్కువ.
@gktechviews2603 Жыл бұрын
మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏🙏🙏
@adapaveerabhadrarao3951 Жыл бұрын
Excellent speech of garikapati narasimharao garu.He is real incornastion Of mata saraswathi devi and true brahmin He is real sanga samskrta. We are fortunate to live in his time.our country' Is punya bhumi ,he is one of the beloved Sons of Bharatha mata. Such people are must to the welfare of our country.
@krishnareddy6050 Жыл бұрын
గరిక పాటి వారికి శతకోటి వందనాలు
@parvathiakkaraju33816 ай бұрын
బలే చెప్పేరు .. మీకు అనేక వందనాలు మహానుభావా . 🙏🏽
@mootalabhaskar697710 ай бұрын
ఆధ్యాత్మిక భాండాగారం ఐనా garikapati వారికి ధన్యవాదాలు
@Subbu4910 Жыл бұрын
Meeru great sir, సహస్ర నమస్కారాలు
@sirasalarajeswari1619 Жыл бұрын
అద్భుతమైన ప్రసంగం గురువు గారు మీకు శత కోటి వందనాలు🙏🙏
@vsngupta3022 Жыл бұрын
హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటానికి తమలాంటి వారు చేస్తున్న కృషికి మీకు సదా, సహస్రదా అనేకానేక దాసోహాలు....
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ 🌺🙏🌿✡️🕉️ ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🕉️🙏🌺
@sundaramsatyam42842 ай бұрын
యిప్పుడు అంతా వాళ్ళ చేతికి మట్టి అంటకుండా చేసేస్తారట. మంత్రాల శక్తి , వేద మాయాశక్తి కూడా బలవంతునికే సాయం చే స్తున్నాయి. ఆ బలవంతుడు దుర్మార్గుడైనా వాళ్ళకే సాయం. నీతిగా బతికేవాడిని ఎలా బతుకుతాడో చూస్తామని అధికారినో చుట్టూ వున్నా వారినో రెచ్చ గొట్టటం జరుగుతున్నది..
@nandurisvskrao1087 Жыл бұрын
మీ వచనం వసంతం. ప్రవచన ప్రవాహం బహు పారవశ్యం.మనసుకు ప్రశాంతం.🙏🙏🙏🙏
@kvijayp278510 ай бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshis88785 ай бұрын
అద్భుతం గురువు గారూ. ఎన్నో సందేహాలకు సమాధానాలు లభించాయి మీ ప్రవచనం తో
@nnrao18362 ай бұрын
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW MOST PROMINENT AND POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ ధర్మో రక్షతి రక్షితః. 🙏🌺🕉️✡️🌿
@satyaanand6381 Жыл бұрын
🎉🎉🎉🎉🎉😮🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉 34:31 😅😅😅😅
@prakashreddytoom3807 Жыл бұрын
Om Namaha Shivaaya Namaha.
@sairammuddu6335 Жыл бұрын
నమస్తే
@parvathiakkaraju3381 Жыл бұрын
గరికపాటి గారికి , వారి వాగ్దాటి కి అనేక నమస్కారములు .🙏🏽
@DasariSomaraju-k2i Жыл бұрын
1e pp mm nmma
@narayanasavertcnayudi43258 ай бұрын
వందనాలు గురువుగారు
@pvrao-nt4cj8 ай бұрын
నమస్కారములు
@తాప్సిబండి3 ай бұрын
మీరు వెయ్యి సంవత్సరాలు బ్రతకాలండీ
@indurthivenkateshwarlu42 Жыл бұрын
మీరు భారాతాన్ని,గొప్పతనాన్ని చెప్పడం వినే అవకాశం మాకు లభించడం. మా అదృష్టం. ఆంగ్లభాషనువిమర్షించదం మాకు నచ్చలేదు.
@satyaprasad37 Жыл бұрын
Telugu people are Very Proud of Sri.G.N.Rao garu❤❤❤
@ramaswamyvattikulla3726 Жыл бұрын
P
@Shiva_k6s Жыл бұрын
అయ్యా అస్సలు మీరు ప్రవచనం చెపుతుంటే మాత్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩
Sri Garikipati gari Pravachanam : if the person listens with all dedication, really the inherent strategy of lord at every incidence / situation will be known . that is Dharma Suksham. Well explained by Pujya sri Garikipati . Our heart felt namaskarams
@manoharnaidu3075 Жыл бұрын
Very good practiçal ga delevery speech sir ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🙏🙏🙏🙏😃😃🙏🙏🙏
@karunasrigouru1192 Жыл бұрын
కూడికలు, తీసివేత ల తో ధర్మాన్ని నిర్ణయించడం కష్టం. ఉత్తమ ఫలితాలు సాధన కోసం, అధర్మ పక్షాన నిలబడ్డ కారణం గా భీష్మ, ద్రోణ, కర్ణ తదితర గుణ వంతుల ను తప్పించడానికి భగవంతుడు అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దుర్మార్గుడు అయిన దుర్యోధనుడు పక్షాన నిలబడటం, ప్రభువు దుర్మార్గుడు అయినా అలానే అంటి పెట్టుకోవడం సరి కాదు అనే సత్యాన్ని వారు విస్మరించడం వారి మరణా ను కి అసలు కారణం కావచ్చు.
@krishnakaliga254 Жыл бұрын
జయ,విజయ ల శాప విమోచనం కొరకు రామాయణం భారతం లో చాలా పాత్రలు రాయడం జరిగింది.పాత్రలు ఎన్సుకోవడం లో మనం జీవితం గడపడం మంచిది.
@janapalasowreddy9575 Жыл бұрын
Sir 🙏. You are God's representative. We are lucky to have you to listen good.
@bhavadant2845 Жыл бұрын
A slap to all misbeliefs 👏👏👏👌 Well said Guruvu Garu 🙏🏼🙏🙏🏼
@radharaavi7065 Жыл бұрын
,
@maddipativenugopal4995 Жыл бұрын
ఈ కంప్యూటర్ యుగంలో మీ లాంటి సరస్వతి పుత్రులు దొరకడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం
@dasarisubbarao4514 Жыл бұрын
గరికిపాటి వారికి ప్రణామములు
@jayalaxmi8882 Жыл бұрын
మీ మాటలు విని నవ్వుతూ ఉంటే కడుపు నొప్పి వస్తోంది.
@vkchary5377Ай бұрын
Elanti Dharmasuushkamalu telusukogaligithe ippudunna paristhithulalo konthakalamima aa paramathudiki daggara ga untamu jai vasudeva jai srimannarayana❤❤
@jupudivenkataramamohan6093 Жыл бұрын
Sir, I was also a reader of "Repu" magazine. Very good psychoanalysis magazine. Now I remembered those sweet memories.
@chinnaparedybasani1989 Жыл бұрын
Very practical and honest talks sir. Anyone can listen to you for hours and hours as you bring in lot of practical life experiences along with timely satires. Great inspiration to all of us
Jai Sri Ram guruvu gaaru miku shatakoti vandhanaalu guruvugaaru🙏🏻🙏🏻🙏🏻💐💐
@saikirank7941 Жыл бұрын
Garikapati sir, really strengthened his voice and lectures after receiving Padmasri
@jayakumary48072 ай бұрын
Scientific talk.Great spiritual scientist in the modern world
@priyabuddha86813 ай бұрын
గరికపాటి వారి పాదపద్మాలకు నా నమస్కారములు. జైశ్రీరామ్
@msraju9246 Жыл бұрын
ఎంతో చక్కగా చాలా చిన్న సామాన్యుడు కి కూడా అర్థం అయ్యేలా శ్రీ garikapati వారి ప్రవచనం వుంటుంది విశదీకరించడం లో అతనికి ఎవరూ సాటిలేరు . గురువ గారికి నమస్కారము ధన్యవాదాలు.
@jagadeeshkanjubharatula-pl3ri6 ай бұрын
అయ్యా.. మీకు శతకోటి నమస్కారాలు
@ananthavihari667010 ай бұрын
జై గురుదేవ్ 🚩🙏
@krishnaiahm.v2949 Жыл бұрын
మీ వచనాలు చాలా అపూర్వంగా ఉన్నాయి.
@manimiracles9803 Жыл бұрын
తండ్రి ఈ ఒక్క ప్రవచనం చాలు కదా.... జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా... తట్టుకుని నిలబడి ఈ కలియుగంలో హాయిగా బతికేయడానికి🙏🙏🙏🙏
@krishnaiahpindi9214 Жыл бұрын
Excellent sir
@chillandthrill Жыл бұрын
anna, telugu lo mistakes lekunda ela type chesthunnaru meeru antha?
@manimiracles9803 Жыл бұрын
@@chillandthrill speech notes app untundhi play Store lo download chesukondi...Anni permissions echi Telugu select chesukoni matladandi chalu auto matic ga type ai pothundhi mater
@chillandthrill Жыл бұрын
@@manimiracles9803 thnxx bro.
@Nani-jx2wg11 ай бұрын
@@chillandthrilllllllll
@mkumaraswamy9213 Жыл бұрын
మీ ప్రవచనములు వినే అదృష్టం కలిగినందుకు మికు పాదాభివందనం ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@bisanauttanna7646 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి
@reddyrani3987 Жыл бұрын
. 'ఎ త గోప వారు గురువు గారు మీకు చాల దన్య వాద లు
@raagnasreshtachataraju6814 Жыл бұрын
Mee. Shashtra gnananiki ma padabhi vandanam
@RayuduVenkataSrinivasarao14 күн бұрын
ద్రోణుని అబద్దమాడి చంపడంలో ధర్మమే గరికపాటి నరసింహ రావు గారి ప్రభాస్ నం విన్న తరువాత ధర్మమే అనిపించింది💐🌹🌷🙏🙏🙏🙏
@siripuramramachandram1253 Жыл бұрын
Really u r a great guruvu garu for entire society,who will prefer Dharma, morality and humanity.tq sir.
@lakshmisaladi3071 Жыл бұрын
🌼🙏Yentha Bhagyamo mari maaku Guruvu Garu Ila vine Adrushttamu kaliginamduku Muthyallanti Mee Sama Bhavapu Palukulu vintunnamu Mee Divya Charana Kamalamulaku na Manasu Poorwaka Pranamamulu🙏🌼
@rajendragorrepalli6911 Жыл бұрын
super chepparu sir
@venkateshwarchowdaryganne6755Ай бұрын
Me pada padapdmamulaku satakoty vandanalu guruvu garu
@sathishnutenki10542 ай бұрын
మీ ప్రవచనాలకు 🙏🙏🙏🙏🙏
@a.v.prasad47242 ай бұрын
Sri Garikapaati gaaru ! Excellent talk from you about our present situation in our society. Still they are following such blind traditions . Some castes are running to lead this traditions to earn some feed to their families.
@annapurnab3376 Жыл бұрын
గురువు గారు మీరు చాలా కరెక్ట్ గా చెపుతారు అందుకే మీముమిమ్మల్ని ఫాలో అవుతాం
Avatar Meher Baba ki jai. Jai Baba guru jee. Very interesting.
@mumaraju8747 Жыл бұрын
Very Practical and honest.
@SathibabuAnisetti-q1z28 күн бұрын
Super గురువుగారు
@bhagavanthreddykancharla8211 Жыл бұрын
గరిక పాటి గారికి వందనము
@muralimohankasibhatla17294 ай бұрын
ఈ కలికాలం లో ధర్మ సూక్ష్మం వివరణ గరికపాటి గారి కే చెల్లు . అనితరసాధ్యం. 🙏
@BHASKARSAJJALA6 ай бұрын
గురువు గారు అంత్యక్రియలను గురించి చాలా బాగా చెప్పినారు
@uthurupraveen1815 Жыл бұрын
మీ ధర్మం విచారం కి మీకు పద్మ శ్రీ పురస్కారం చాలా చిన్నది
@GeetaKumari-qn5zt6 ай бұрын
Guruvu gariki namaskaramulu.Mee pravachnamu vinadamu maa sowbhagyam.
@madhavilatha53492 ай бұрын
Guruvugaru padha padhmamulaku na shatha koti vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SuraSuryarao-vo7zx6 ай бұрын
Guruvu gariki Sahara pranamamulu
@subbalakshmipadmanabhuni5544 Жыл бұрын
Guruvugaru ki namaskaramlu pravachanam chala bagundi.
@NagalakshmiPeram-w8c2 ай бұрын
Tutalavuntaye guru garu ❤🙏🌹🌹🌹🌹😊
@BandiRamakrishna-zk2cq6 ай бұрын
🙏 గురుగారు 🚩💯 నిజం దర్మం తపినచోట తప్పదు కత్తులవేట పాక్ కారట్ గా చెప్పారు మన హిందూ భోందుగాణలకి 🤯👈 బుర్రలో పెండ 🤔 దర్మం పార్టీ వదిలేసి దేశాద్రోహులా పార్టీ ఒక్కటై హిందూ సనాతన ధర్మని సర్వనాశనం చేస్తున్నారు ధర్మరాజు పేకాట దర్మం తప్పడు యుదానికి కారణం,,,,. 🙏
@vijayakumarvedagiri5747 Жыл бұрын
త్రిగుణాలు లాగే మన జీవితం ( భారతం); ఆదర్శం ( రామాయణం) మరియు భగవత్ ప్రేమ ( భాగవతం) ఉన్నాయి.
@muralidharkurukunda4730 Жыл бұрын
Meeru e samajaniki bagavathprasadam guruvu garu
@satyaprasad373 ай бұрын
Sri.G.Narasimha Rao garu is PRIDE of TELUGU PEOPLE.🙏🙏🙏🙏🙏
@NaveenKumar-um4gw Жыл бұрын
😄😄😄 Too Practical Guruji 😊 Meeku shatakoti vandanaalu.