वसांसि मृत चेलनि बन्न बन्देशु बोजनम् कस्नाय समलङ्करह परिव्रुदय नितय श Here is the meaning of this verse: "Just as old clothes are discarded and new clothes are worn, similarly, the body, which is old and worn out, is discarded at death, and the soul takes on a new body." Explanation: This verse is a reflection on the nature of life and the soul. It draws an analogy between the shedding of old clothes and the transition of the soul from one body to another. It emphasizes that the soul is eternal and transcends the physical body, which undergoes change and eventually perishes. Please ask that idiot to provide sloka number next time
@Vk-pi7wt3 ай бұрын
yes this guy read wrong translation and misleading dalits for his ignorance/agenda and BTW British changed many texts in the scriptures too which were published as english translations and many people like BR Amd read them and changed their mind. this is one of the cruel thing done by British to Hindu/India not just looting and ruling . people always highlight Looting only
@chiruspandu57926 ай бұрын
అరే ముందు సంసృతం నేర్చుకో తరువాత బావం చెప్పవచ్చు. 1. రామాయణం రాసింది ఎవరు కులం ఏంటి? వాల్మీకి 2. సీతా దేవిని ఇలా రజకుడు అన్నాడు అన్న వాల్మీకి రామాయణంలో శ్లోకం చూపించూ. 3. వస్తాలు ఇవ్వమన్నారు అంటున్నారు కాని అదే చితాబస్మాన్నే ధరించే ఆ పరమ శివుడికి ఏ కులాన్ని అంటగడతావు? 4. వివాహ సంప్రాదాయంలో చూపించే అరుందతి ఏ కులం? హరిజన 5. శ్రీమత్ భాగవతం, భగవత్గీత, వేదాలు, ఉపనిషత్తులు అందించిన వ్యాస భగవానులు ఏ కులం? బెస్త
@kvsatyanarayana99356 ай бұрын
👍👍
@sujauddinmohammed78636 ай бұрын
సార్ మీకు ఏమీ తెలియదని నాకూ మీ రాత వల్ల తెలుస్తోంది 😮కనుక మీరు science journey channel చూడండి మీరు ఏమిటో మీకు తెలుస్తది....బ్రాహ్మణలు రాసిన ప్రతి గ్రంథములో వర్ణవ్యవస్థ వుంది 😮అది తెలుసుకో sr 👍
@abhiramsrivathsa69603 ай бұрын
Super answer sir 🎉
@hanumanthrao83133 ай бұрын
👍
@ummiprasad16913 ай бұрын
Read Uttarakhand Ramayana very carefully you will get reference of this Rajak. The is a big debate on this when Sr. Vikas Divyakirty, who is the best coach of Divya IAS coaching center of India. You will get full details on Lalanrop channel about this. About clothes, read Manusmriti 10th chapter, slok 51-56.
@Jaiipall8417 ай бұрын
బ్రిటిష్ వాడికే కులం లేదు వాడు కులం ఎలా పుట్టిస్తాడు?
@manjulathag42986 ай бұрын
Caste అనే పదం casta అనే స్పానిష్ పదం నుండి వచ్చింది.....ఇక్కడ వర్ణాలు మాత్రమే ఉండేవి.....అవి వారికి అర్ధం కాక వారి వాటిలో ఉన్న caste ను దీనికి పెట్టారు.....బ్రిటిష్ వారి కంటే ముందు వచ్చిన స్పెయిన్ పోర్చుగీసు వారు By the way Christianity లో బానిసత్వం ఉండేది, .....వారు అనేక దేశాల మనుషులను బానిసలుగా చూసే వారు, భారతీయులను కూడా అలాగే చూశారు.....ఇక్కడ మనుషులను కొని వారి దేశానికి తీసుకుని వెళ్ళారు.....పైగా మనుషులను కొనడం గురించి, కొన్న వారి మీద యజమాని హక్కుల గురించి, బానిసల బాధ్యతల గురించి బైబిలు లో ఉంది కదా. మీరు మభ్య పడ్డట్టు నిజంగానే కులాలు హిందుత్వం లో ఉండి, కొందరిని తక్కువగా చూడమని ఉంది అనుకున్నా కూడా బానిసత్వం ఉన్న మతం కంటే బెటర్ యే కదా.(నిజానికి ఒకరిని తక్కువగా చూడమని హిందూయిజం లో లేదు)
@Himama1733 ай бұрын
@@manjulathag4298అబద్ధం మనుధర్మ శాస్త్రం చదువు ముందు
@manjulathag42983 ай бұрын
@@Himama173 మనుధర్మ శాస్త్రం original చాల తక్కువ copies ఉన్నాయి, హిందు వుల నుండి కొంతమంది ని విడదీసి వారినీ తమకు మానసిక బానిసలుగా చేసుకోవాలి అనుకున్న్ వారు మార్చేసిన పుస్తకాలు ముద్రించి పంచారు.... ఒరిజినల్ చదవండి అయినా ఇప్పుడు మనుధర్మ శాస్త్రం హిందువులు అనుసరించడం లేదు కదా, 80 శాతం హిందువులకు అసలు మనుధర్మ శాస్త్రం ఏంటో కూడా తెలియదు..... అనుసరించ ని పుస్తకం గురించి చర్చ ఎందుకు? కోట్ల కాపీ లు bbl పుస్తకాలు ఉన్నాయి ఈ రోజు భారత్ లో, దాన్ని అనుసరిస్తున్న వారు, దాన్ని దైవ గ్రంథం అంటున్న వారు కోట్ల లో ఉన్నారు.....ముందుగా అందులో ఏముంది పూర్తిగా చదవండి.... అందరూ సమానం ఆని ఉందా? బానిసలకు యజమానులకు ప్రత్యెక విధి విధానాలు ఉన్నాయా? హిందువులు తమ గ్రంథాల్లో తప్పులు ఉంటే వాటి ని సంస్కరించు కోవాలి, అంతే గాని పక్క వాటికి వెళ్ళ కూడదు...... మీ ఇంటిలో లోపాలు కనపడితే రిపేర్ చేసుకోవాలి, పక్క ఇంటికి వెడితే అక్కడ మీరు ఎప్పటికీ పరాయా నే.....సమయం వచ్చినప్పుడు అర్దం అవుతుంది.....మీరు నష్ట పోయే లోపే మీకు నిజం అర్థం కావాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ
@jamesdolla41453 ай бұрын
@@manjulathag4298You are a liar
@ummiprasad16913 ай бұрын
@@manjulathag4298Slavery is there in Europe. Racism is also exists in invader countries. But no caste exists. You said no slavery was there in India. It is wrong. Had you read Manusmriti? First read it n then know what was written. By simply saying no slavery is exi is wrong. For your information British regime abolished slavery in 1813. What will you write in Telugu about Carrot. Your are also right the word caste is a foreign word but not from Portugal. It is a Fresh word. When foreigners don't have any caste in their countries,how can know the existing word about JATI or Kulam?. They used the word caste from French language.
@anonymous-fo8eb Жыл бұрын
Meeku Sanskrit raadhu vacchina ardham chesukune manasu leedhu World respects Vedas but dalits hate Brahmin just like Palestinians hate Jewish people
@pnrsinformatics767Ай бұрын
ఇతనికి వేదం తెలియదు. చదువుకోలేదు. పూర్తిగా లెలుసుకోలేజు. కేవలం మిడిమిడి జ్ఞానం, అరకొర చదువు, సంస్కృత శ్లోకాలు ఒకటి -అర బట్టీ పట్టి, వాటిఅర్దం తెలుసుకోకుండా వాటిని వల్లె వేస్తూ సంస్కృత జ్ఞానం తెతెలియని వాళ్ళ ముందు అజ్ఞానంతో తిక్క తిక్కగా వాగుతూ, ప్రగల్పాలు పలుకుతూ రెచ్చిపోయి దుర్బాషలాడుతూ,అసలు బ్రాహ్మణులు, బ్రాహ్మణ శబ్దాలకు అర్థమై తెలుసుకోకుండా బ్రాహ్మణ ద్వేషంతో రగిలి పోతున్న ట్లు కనబడుతుంది. ఇలా అకార ణద్వేషం ఎవరికి వారిని దహించి వేస్తది.
@mallellikamalakar89523 күн бұрын
తెలిసిన మిరు అర్ధం చెప్పండి .తప్పు అర్ధానికి మిరు వివరణ ఇవ్వండి మేము తెలుసుకుంటాము
@Moksham-d7n6 ай бұрын
బైబిల్ లో వి కూడా చూపించి..ఇట్లా రాస్తారా...అని కూడా అడుగు...సంకరజాతి.... 😮
@Datta56 ай бұрын
Naku okati ardam kadu Ithana em antunadu ramudu time lo kuda chakali vadu anadu andke sita ne pampincharu vanavasaniki...Chakali vadu ante caste undi ane kada antunadu...Nijamga jarigindi ramayanam lo adi kadu but okavela adi nijam ankunte mari chakali vadini naminchadanike kada arre mee raja matha alantidi kadu ani chepadanike kada agni pravesham cheyinchinatu ante entha respect ichinatu ramudu athaniki anthey kani arre nuv Backward class na bharya ne antava ani Tala koseyaledu kada...Advocate garu orru bayata pettandi,chanipoina vala batale veskondi anaru antunaru asalu aa padhyam evari kosam chepte evariki marchi cheptunaro nijamga telikunda cheptunada...
@Moksham-d7n6 ай бұрын
@@Datta5 నిజాలు చెప్పారు
@Himama1736 ай бұрын
నీ పెండ్లాం లోపలిది కనిపిస్తుంది సరి చేస్కోరా అంటే ముందు పక్కోడి పెండ్లాం కు చెప్పు అన్నాడంట నీలంటోడు. బైబిల్ మీద నువు చెయ్... ఏం నీకు లేదా బుర్ర చదువు
@pratapkarthikeya6 ай бұрын
@@Datta5Good point
@ABCD-e6i1l6 ай бұрын
బైబిల్ లో ఇలాంటివి లేవు రా సోంబేరి
@ravikumarp13496 ай бұрын
ప్రపంచం అంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే నువు ఇంకా ఇక్కడి ధర్మాన్ని తిడుతున్నావ్ సిగ్గు లేకుండా. ఏ కుళానికైన వేదం చెప్తారు నువు దానికి రెడీ గా ఉండాల. నేను స్నానం చేయను ఇలాగే చదువుతా అంటే పొర నువు పనికి రావు అంటారు. అన్ని సగం సగం అర్థాలు చెపుతూ మోసం చేస్తున్నావ్. నిన్ను సపోట్ చేసే గొర్రెలు ఏమి తెలుసుకోకుండా నిజంగా గొర్రెలా మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడండి రా
@Himama1736 ай бұрын
ప్రపంచం అంతా నాస్తికత్వం వైపు వెళ్తుంది. నువు బావిలో కప్పలా ఉంటే నీకు అదే కనిపిస్తుంది
@parupudiphanindra31266 ай бұрын
Prapanchan nastikatwam vypu veltundi Ani brama lo vunnavaru nijalu choodaleru.
Krishna గారు వొక శ్లోకానికి అర్థం చెప్పి వ్యాఖ్యానించారు. సగం సగం అర్ధా లు చెపుతున్నారు అని దుర్వి మర్శ చేయకుండా, నీకు తెలిసిన పాండిత్యం ప్రదర్శించు మిత్ర మా. లేకపోతే కదిరి కృష్ణ గారి పాండిత్య న్ని అంగీకరించు
@ABCD-e6i1l4 ай бұрын
సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది అమ్మ అసలు సనాతన ధర్మానికి కనుగొన్నది ఎవరు అది ఎప్పుడు అంతమవుతుంది దానిలో ఏముందో మొత్తం తెలుసా నీకు అసలు అది గ్రంథం ఉందా సనాతన గ్రంథం ఉందా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటారు ముందు ఆ గ్రంథం ఇప్పుడు ఆ ధర్మం ఎప్పుడు పుట్టింది ఎప్పుడు ఇందాక ఉంటుంది ఎప్పుడు పోతుంది అది ముందు చెప్పండ్రా
@Y.S.Sundar2 жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చేపే వాళ్ళు అందరికీ నా 🙏🙏🙏 ఇప్పటికైనా నిజని తెలుసుకొని మేలుకోండి భారత దలితులరా, ఈ సమాజంలో సమానత్వం రానివారు.
@ravikumarp13496 ай бұрын
ప్రపంచం అంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే నువు ఇంకా ఇక్కడి ధర్మాన్ని తిడుతున్నావ్ సిగ్గు లేకుండా. ఏ కుళానికైన వేదం చెప్తారు నువు దానికి రెడీ గా ఉండాల. నేను స్నానం చేయను ఇలాగే చదువుతా అంటే పొర నువు పనికి రావు అంటారు. అన్ని సగం సగం అర్థాలు చెపుతూ మోసం చేస్తున్నావ్. నిన్ను సపోట్ చేసే గొర్రెలు ఏమి తెలుసుకోకుండా నిజంగా గొర్రెలా మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడండి రా
@ravikumarp13496 ай бұрын
మతం మారడానికి మేలుకో అంటున్నావ్.
@vizyadurgatelugutech22834 ай бұрын
నిజంగా మేల్కొనండి రిజర్వేషన్ తీ సీయమనడి
@begarishravan73682 жыл бұрын
సెల్యూట్ dr కదరి కృష్ణ గారు 👌👌✊✊
@mr.aswatthama6 ай бұрын
Vattakayala ka? 😂😂 errihook gaadu veedu
@Moksham-d7n4 ай бұрын
@@begarishravan7368 ఎందుకు? 30 మార్కులతో.... చదువు కున్నందుకా😂😂😂
@dvsnharikrishna59316 ай бұрын
ఇంటర్వ్యూ చేసినవాడు, చేయబడిన వాడు ఇద్దరు కుల వాదులు మరియు సామాజిక ఉన్మాదులు.
@Praveenkumar_iem_missionary3 ай бұрын
Anchor garu thanks
@vijaykrishna85316 ай бұрын
అనవసరంగా మన వేదాల మీద శాస్త్రాల మీద తెలిసి తెలియని అర్థం చెప్పి దుష్ప్రచారం చేసి ఆ భగవంతుడి ఆగ్రహానికి గురి కావద్దు. నీ మంచి కోసమే చెప్తున్నాం. భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురి అయితే ఎలా ఉంటుందో అది అనుభవిస్తే కానీ తెలియదు.
@bulbul60112 ай бұрын
In comparison, Microsoft Windows had a market share of around 73.4%, while macOS covered around 15.5%.[
@bulbul60112 ай бұрын
96.55% of web servers run Linux, 1.73% run Windows, and 1.72% run FreeBSD.[127]
@bulbul60112 ай бұрын
in October 2024, the estimated market share of Linux on desktop computers was around 4.3%. In comparison, Microsoft Windows had a market share of around 73.4%, while macOS covered around 15.5%.[35
@bulbul60112 ай бұрын
as of November 2020 estimate that Linux is used by 39% of the web servers, versus 21.9% being used by Microsoft Windows.[129] 40.1% used other types of Unix.[130]
@chennupallynarsimhareddy24758 ай бұрын
చండాలురు,, బ్రాహ్మణులు అనేది వర్ణo కి , జ్ఞాన స్థితి కి సంబంధించిన విషయం... అవి కులాలు కావు.. చండాలురు అనే వాళ్ళు అన్ని కులాల్లో వుంటారు... అలాగే బ్రాహ్మణ తత్వం కల వారు కూడా అన్ని కులాల్లో ను వుంటారు బ్రదర్.... పురాణాల్లో ఎక్కువ తక్కువ వారు అనేది ఙ్ఞానం బట్టి వుంటుంది... Ex - వాల్మీకి, వ్యాసమహర్షి , వీళ్ళు ఇద్దరు ఏ కుల వృత్తిలో పుట్టారో తెలుసు కదా ... కానీ మన సనాతన ధర్మానికి పునాది వేసింది ఈ మహానుభావుల కదా.... ❤❤❤
@bspmediahouse8 ай бұрын
Yes
@adinathkoninti6696 ай бұрын
Mare sc kulamu ias ku ne bidhanu isthya
@indian74916 ай бұрын
@@adinathkoninti669nee pellanni nee sati sc ki isthaava... Nee kuthurinu panee paata leni nee kulam vadiki iche chesthava.... ❤
@User-6953Bharath6 ай бұрын
ఎవడి కూతురు వాడికి నచ్చిన వారికి ఇస్తారు. అడగడానికి బుద్ధి సంస్కారం వుండాలి. ఏ కులం వారు అయిన సరే పక్క వాడు తక్కువ చేసి చూస్తాడు అనే inferior comlex నుండి బయట పడాలి అంటే మతం ఆధారంగా ప్రయత్నం చేయరాదు. తన ఆత్మ విశ్వాసం మీద ఆధార పడాలి. చట్టం దృష్టి లో అందరూ సమానం అన్న రోజులు ఇవి. కులం ఆధారంగా కుల వృత్తులు గౌరవంగా ఫీల్ అయి వారు చేస్తే మనం అడ్డుకోవాల్సిన పని లేదు.అలా అక్కర్లేదు అన్నవారికి నచ్చిన పని చేయాలి అంటే ఆ పని చేసుకోవచ్చు. పని పాట లేకుండా కులం గురించి అలోచించి పక్క వాడిని తిడితే చేత కాని తనమే. సాటి మనిషిని మనిషిగా చూడలేని బతుకు బతుకు కాదు. అందుకని పిలిచి పిల్ల నివ్వాలని అడగడం కూడా సరికాదు. వున్న ఈ దేశానికి నువ్వెంత సేవ చేయగలవు అని చూడాలి. అంతగా నీ కులం వారు వెనుక బడ్డారు అంటే వారి అభివృద్ధికి ,వారి కాళ్ల మీద వారు నిలబడే మార్గం చూపించ డానికి సంఘం వుండాలే తప్ప. పలానా జాతి వాడు ఇలా అన్నాడు అనే నీచ మాటలు చేతకాని తనానికి నిదర్శనం. సంస్కృతం వచ్చు అనే చెబితే చాలదు. దాని వల్ల గ్రంధాలు చదివి తన ప్రజలను చైతన్యం చేయించి భారత సంస్కృతికి పాటు పడాలి. ఇంతకీ ఆ సంస్కృతం నేర్చుకున్నది ఒకరిని తిట్ట డానికి వాడాలి అని తలంపుతో నేర్చుకుంటే అప్పుడు భాష గొప్ప తనం జన్మలో తెలీదు అని అర్థం. వాడెవడో ఎప్పుడో అన్నాడు అని ఇప్పుడు వున్న వారిని తిట్టే పని మాని , వున్న వారిని ఆ కులం వాళ్ళ్లే పైకి రాకుండా చేసే ప్రయత్నాలు ఆపి సర్వ మానవాళికి మేలు చేసే పని చేయండి. అందులో ఏ కులము వాడైన పర్లేదు సాయం చేద్దాం అని ఆలోచించి మానవత్వాన్ని చాటుకోండి.
@ramanujareddy63596 ай бұрын
@@User-6953BharathExcellent👌👌👌
@ananthram6 ай бұрын
మీరు ఇలా బ్రాహ్మణుల మీద పడి ఏడవటం తప్ప వేరే పని లేదంకుంటా
@koteshwarnarala44829 ай бұрын
పుణ్యానికి చదివి పిచ్చి కూతలు కోసుకుంటా రిజర్వేషన్ దుబ్బాక స్వయంకృషితో చదవండి
@satyavamsee60116 ай бұрын
Sollu aaapubey... Solllug... SC reservation 16% ST reservation 7% BC reservation 28% EWS reservation 10% General 39%.... Arey gutle total population in India🇮🇳 sc, st, bc kalipi 75%.. Vellaki 51% reservation & 25% population vunna agravarnaliki total ga 49% ... Yemichedham ra... ipudu... Reservation vakka SC ke vundhanukunaventra... Thesesi chudandi... Asalu no cast no religion certificate ivvamanandi government ni... I am against cast creed religion....but still showing discrimination is not fair... Mundhu garvam tho kudina vivaksha maneyandi... Chachhe jeevithalu manavi.. SATYAMEVA JAYITHE...
@jagadeesh91946 ай бұрын
@@satyavamsee6011Super
@Datta56 ай бұрын
@@koteshwarnarala4482 Naku okati ardam kadu Ithana em antunadu ramudu time lo chakali vadu anadu andke sita ne pampincharu vanavasaniki...Chakali vadu ante caste undi ane kada antunadu...Nijamga jarigindi ramayanam lo adi kadu but okavela adi nijam ankunte mari chakali vadini naminchadanike kada arre mee raja matha alantidi kadu ani chepadanike kada agni pravesham cheyinchinatu ante entha respect ichinatu ramudu athaniki anthey kani arre nuv Backward class na bharya ne antava ani Tala koseyaledu kada...Advocate garu orru bayata pettandi,chanipoina vala batale veskondi anaru antunaru asalu aa padhyam evari kosam chepte evariki marchi cheptunaro nijamga telikunda cheptunada...
@reddy41436 ай бұрын
@@satyavamsee6011cut off chusukora
@Nstendra1245 ай бұрын
@@satyavamsee6011 well said
@vizyadurgatelugutech22834 ай бұрын
ముందు నీది ఏ కులము నువ్వు ఎవరు అని చెప్పగలవు కరెక్ట్ గా చెప్పగలవా అదిరే కృష్ణ సర్
@AnilAmbedkar6 ай бұрын
హిందువై యుండి.... సనాతన వికృతాల్ని ఎండగట్టిన నీకు జోహార్ అన్న... వితంతు వివాహాలు, సతీ సహగమనం, అంటరానితనం ఇలా ఆచారాల్ని ఎండగట్టాం ... ఇంకా ప్రక్షాళన అవసరం
@venkateswararaovitta85423 ай бұрын
అయ్యా వితంతు వివాహం స్టి సహగమనం ఇలాంటి దురాచారాలు ఏ వేదాలలో ఏ పురాణాలలో అస్సలు లేవు. అంటే ప్రఫ్ పెట్టండి. అవు మధ్యలో విదేశీ పాలనలో వచ్చాయి
@AnilAmbedkar3 ай бұрын
@venkateswararaovitta8542 అవునా RSS తీవ్రవాది.. సతి గుప్తుల కాలం లోనే స్టార్ట్ అయ్యింది 510 AD లో మధ్యప్రదేశ్ లో శిలా శాసనాలు ఉన్నాయి చదువుకో ఖాకీ చెడ్డి వీర. విదేశీ అక్బర్ , ఔరంగజేబు దీనిని నిషేధిస్తూ చట్టాలు చేసారు.. పోర్చుగీస్ వారు 1515 లోనే నిషేధించారు... 1861 లో బ్రిటిష్ వారు చట్టం తెచ్చారు... ఇప్పుడు మురుకి కాల్వలో దూకి సావండి సనాతన వాదులంతా
@gajularakesh13356 ай бұрын
చూస్తూ ఉర్కుకోకు రిజర్వేషన్ తేసేయడానికి ప్రయత్నించు..
@Himama1736 ай бұрын
అప్పటిదాకా నిద్రపో
@dthayadas9834 ай бұрын
మీ రు కూడా పోరోహితం వదలండి అందరికి పూజారి పనులు అప్పగించండి ఇది క్రిస్టియన్ లో ముస్లిం లో ప్రీస్ట్ ఎవ్వడైయినా కావాచ్చు ముజావార్లు ఎవ్వరైనా కావచ్చు హిందువులు లో మాత్రం మిరే ప్రిస్ట్ గర్భగుడి
@sangmitra-oe9qo4 ай бұрын
Povalsindi caste system..reservation kaadu
@krishnakalidindi66713 ай бұрын
@@sangmitra-oe9qoకాస్ట్ చూసే కదా రిజర్వేషన్.కాస్ట్ లేనప్పుడు ఎవరు ఎకాస్టో తెలియదు.మరి రిజర్వేషన్ ఎలా ఇస్తారు.
@prabhakarkokkera8 Жыл бұрын
జై భీమ్ సార్ ✊
@agarthaelectronicdesigners6 ай бұрын
Veli vongo
@ArvindKumar042 ай бұрын
Ochinara ra meru? Jai bhim Ane candidates
@kishorek.k8247 Жыл бұрын
కదిరి కృష్ణ గారు మీకు శత కోటి నమస్కారములు
@ravikumarp13496 ай бұрын
ప్రపంచం అంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే నువు ఇంకా ఇక్కడి ధర్మాన్ని తిడుతున్నావ్ సిగ్గు లేకుండా. ఏ కుళానికైన వేదం చెప్తారు నువు దానికి రెడీ గా ఉండాల. నేను స్నానం చేయను ఇలాగే చదువుతా అంటే పొర నువు పనికి రావు అంటారు. అన్ని సగం సగం అర్థాలు చెపుతూ మోసం చేస్తున్నావ్. నిన్ను సపోట్ చేసే గొర్రెలు ఏమి తెలుసుకోకుండా నిజంగా గొర్రెలా మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడండి రా
@Raju-v3j6u6 ай бұрын
నీ ఉత్సాహము నీ నమ్మకము ప్రభువు నందు నీకు వున్న అపారమైన నమ్మకము కత్తి మహేష్ కన్న నీ పై మెండుగా కలుగు గాక.
@bulbul60112 ай бұрын
According to web server statistics, as of October 2021 Android has a market share of about 71%, with iOS holding 28%,
@bulbul60112 ай бұрын
The first major film produced on Linux servers was 1997's Titanic.[135][136] Since then major studios including DreamWorks Animation, Pixar, Weta Digital, and Industrial Light & Magic have migrated to Linux.[1] According to the Linux Movies Group, more than 95% of the servers and desktops at large animation and visual effects companies use Linux.[140]
@bulbul60112 ай бұрын
Android is also a popular operating system for tablets, being responsible for more than 60% of tablet sales as of 2013.[133] According to web server statistics, as of October 2021 Android has a market share of about 71%, with iOS holding 28%, and the remaining 1% attributed to various niche platforms.
@bulbul60112 ай бұрын
The Indian state of Kerala has gone to the extent of mandating that all state high schools run Linux on their computers.[142][143]
@bulbul60112 ай бұрын
China uses Linux exclusively as the operating system for its Loongson processor family to achieve technology independence.[144]
@Hinduvudu5 ай бұрын
బ్రాహ్మణ, చండాల ఇవన్నీ వృత్తులు, నువ్వు చెప్పిన క్లాస్ కాదు.రాజ్యంపోయి హరిశ్చంద్రుడు కూడా చండాలుడుగా పని చేశాడు. ఇప్పటికే మనదేశం లో జంధ్యం వేసుకొని పూజలు చేసే దళిత బ్రాహ్మణులు ఉన్నారు. తెలంగాణ లో కురుమూర్తి వెంకటేశ్వర దేవాలయం లో దళిత బ్రాహ్మణులు( పూజారులు) ఉన్నారు. అనేక బీసీ కులాలలో జంధ్యం వేసుకోవడం కులా చారం గా ఉంది, వీళ్లంతా ఒకప్పుడు బ్రాహ్మణ లేదా క్షత్రియులు..
@srinuj97 Жыл бұрын
అన్న ఆ టైం వచ్చినప్పుడు నేను కూడా నీతో వుంట
@ravikumarp13496 ай бұрын
ప్రపంచం అంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే నువు ఇంకా ఇక్కడి ధర్మాన్ని తిడుతున్నావ్ సిగ్గు లేకుండా. ఏ కుళానికైన వేదం చెప్తారు నువు దానికి రెడీ గా ఉండాల. నేను స్నానం చేయను ఇలాగే చదువుతా అంటే పొర నువు పనికి రావు అంటారు. అన్ని సగం సగం అర్థాలు చెపుతూ మోసం చేస్తున్నావ్. నిన్ను సపోట్ చేసే గొర్రెలు ఏమి తెలుసుకోకుండా నిజంగా గొర్రెలా మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడండి రా. పో మీ అన్న దొరికితే కుక్కని కొట్టి నట్టు కొడతారు. నువు పో. రెండురోజుల నుండి మీ అన్న హైలెట్ అయ్యాడు
@HarishKumar-zn7lt6 ай бұрын
అన్న నువ్వు చెప్పిన శ్లోకం దేనిలో ఉంది. నెట్ లో దొరకట్లేదు.
@ManishM-o2q4 ай бұрын
Manusmriti not Ramayana. Veedu cheppevi anni abadhale 😂
@Amartheking9153 ай бұрын
@@ManishM-o2qadi ippidu dorikipoyadu ramayanam lo leni danni thiskonochi e huk gadu chepthunnadu 😅
@chadalavadaaruna5352Ай бұрын
@@ManishM-o2qmanusruthi grandham lo vuntundi net lo kadu
@ManishM-o2qАй бұрын
@@chadalavadaaruna5352 avuna maaku teliyadhu mari, nijam ga meeru gorrele ra babu. Simple google search chesina dorukuthundi ee brain pettukuni em chadivaro thamaru
@allujagadeesh5784 ай бұрын
అసలు కులం అనే పదాన్ని గవర్నమెంట్ యే ప్రోత్సహిస్తుంది. ఏబిసిడి అని వర్గాలు పెట్టేసి వాటి ప్రకారం రిజర్వేషన్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అని రిజర్వేషన్ రిజర్వేషన్ తీసేయాలి
@namburusubbarao48856 ай бұрын
సంస్కృతంలో ఒక మాట కు పది అర్ధాలు ఉంటాయి.సందర్భాన్నీ బట్టి అర్ధాలూ మారతాయి.వీడు అన్నింటిలో కి ఏదీ చెత్త అర్ధం వేస్తే ఆ అర్థాన్ని వీడి ముందున్న గొర్రెలకు చెపుతాడు.వీళ్ళంతా బ్రిటీష్ వాళ్ళు బూట్లు నాకే వాళ్ళు.జొ శ్రీరామ్
@LashmiLashmi-k3k Жыл бұрын
ఇండియాలో కులవ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఆసరాగా తీసుకున్నారు
@ravikumarp13496 ай бұрын
ప్రపంచం అంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే నువు ఇంకా ఇక్కడి ధర్మాన్ని తిడుతున్నావ్ సిగ్గు లేకుండా. ఏ కుళానికైన వేదం చెప్తారు నువు దానికి రెడీ గా ఉండాల. నేను స్నానం చేయను ఇలాగే చదువుతా అంటే పొర నువు పనికి రావు అంటారు. అన్ని సగం సగం అర్థాలు చెపుతూ మోసం చేస్తున్నావ్. నిన్ను సపోట్ చేసే గొర్రెలు ఏమి తెలుసుకోకుండా నిజంగా గొర్రెలా మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడండి రా.
ప్రపంచం అంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే నువు ఇంకా ఇక్కడి ధర్మాన్ని తిడుతున్నావ్ సిగ్గు లేకుండా. ఏ కుళానికైన వేదం చెప్తారు నువు దానికి రెడీ గా ఉండాల. నేను స్నానం చేయను ఇలాగే చదువుతా అంటే పొర నువు పనికి రావు అంటారు. అన్ని సగం సగం అర్థాలు చెపుతూ మోసం చేస్తున్నావ్. నిన్ను సపోట్ చేసే గొర్రెలు ఏమి తెలుసుకోకుండా నిజంగా గొర్రెలా మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడండి. నీకు తెలుసుకోవాలి అంతే సోషల్ మీడియా ఉంది. బుక్స్ ఉన్నాయి తెలుసుకో
@altereck3 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు 17వ శతాబ్దంలో వచ్చి కుల విభజన చేస్తే, మరి 11వ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు అంటరానివారికి గుడిలో ప్రవేశం కోసం పోరాడినట్టు చరిత్ర చెబుతోంది. అంటే ఆయన నిజంగానే పోరాడార? లేక పోరాడినట్టు ప్రపంచం పగటి కలలు కనిందా?😅
@NirmalZIziintnrl3 ай бұрын
కదిరే కృష్ణ గాడి ఫోన్ నెంబర్ పంపండి. ప్లీస్.
@rajarammarni23066 ай бұрын
ఓరే......సంకర జాతి నాయలా...నీకు వేదం అంటే తెలీదు, వేదాంగాలు ఎన్నో తెలియదు, వాటిని వేద నిర్ణయం చేయడానికి ఎలా ఉపయోగిస్తారో తెలియదు, స్వరం తెలియదు, నాదం తెలియదు, ఉచ్చారణ తెలియదు, విభక్తులు తెలియవు, వేద శాఖలు తెలియవు, ఘన తెలియదు, జట తెలీయదు.....ఏమీ తెలియవు ఒకటి రెండు అనువాద గ్రంథాలు చదివి వదరుతున్న కప్ప....
@dev4659 Жыл бұрын
Kadire krishna anna garu chaalaaa baaga 100% correct ga cheppav anna 👌👌👌
@k.sudhakarksreddy20806 ай бұрын
అవును భారత దేశములో అనాదిగా అంటరానితానం వుంది ఇప్పుడు ఎంతో తగ్గింది ఎందుకో తెలుసా పేదల జీవన ప్రమానాలు పెరుగుతున్నాయి వాళ్ళు స్వభి మానం తో బ్రతుకు తున్నారు నీ లాంటి పని పాట లేని వాళ్ళవల లో వాళ్ళు పడరు
@KjanardhanChary-jo7gw3 ай бұрын
To Sudhakar You seem to be upper caste fellow, and belong to Aryan community but Bcs, Scs Sts are not Hindus we are davidans. Jay bheem Namo Buddha.
@saratchandrapadhi67946 ай бұрын
కులవ్యవస్థ ను రూపుమాపండి. రూపుమాపండి అని కోడై కూస్తున్నారు. కానీ ఆ కులం గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ కులం పేరు చెప్పి ఎవరు లబ్ది పొందుతున్నారు. అంత ధైర్యం ఉంటే కులం పేరు ఏ దరఖాస్తులో కూడా అడగకుండా చేయమనండి. ఆఫీసుల చుట్టూ తిరిగి ఎవరు కుల ధృవీకరణ పత్రాలు తెచ్చుకుంటున్నారో?అక్కడక్కడ నాలుగు శ్లోకాలు నేర్చుకుని /స్వంతంగా రాసుకొని బ్రాహ్మణులను ఆడిపోసుకోవడం తప్ప వీళ్లకు మరో పని లేదు. అంటరాని తనానికి బ్రాహ్మణుడే కారకుడా? అప్పటికి ఇప్పటికీ బ్రాహ్మణులు సమాజంలో మైనారిటీలే. వాళ్లు అంటరానితనానికి కారకులు అయితే ఆ రోజుల్లో మెజారిటీ కులాల వాళ్ళు ఎందుకు వ్యతిరేకించ లేదు? మీకు కుల వ్యవస్థ రూపుమాపాలి అనే ఉద్దేశ్యం ఉంటే మీ మీ పిల్లలకు వేరే కులాల సంబంధాలు చెయ్యండి. మా కులం వధువు /వరుడు కావాలని ఎందుకు కోరుకున్నారు. మీ కులాన్ని ఎక్కడా ప్రస్తావించకండి. అంతగా ఇష్టం ఉంటే మీరు మీ కులం పేరు బ్రాహ్మణులుగా మార్చుకోండి. పాఠశాలల్లో మీ పిల్లలను చేర్చేటప్పుడు మీ కులం బ్రాహ్మణ అని రాయించుకోండి. బ్రాహ్మణులు అర్చకత్వం చేసి కొటీశ్వరులు అయిపోయారు అనుకుంటున్నారు కదా!ఆ అర్చక వృత్తి మీరే చేసుకోండి. మీరూ ఉపనయనాలు చేసుకోండి. వేదాలు చదవండి. వేద పాఠశాలల్లో చేరండి. మీకు నచ్చిన ఋషుల పేర్లు మీ గోత్రాలుగా చేసుకోండి.ఎవరు కాదన్నారు?అనవసరంగా ఎందుకు వాగడం? సమయం వృధా.
@SIDDHARTHA10416 ай бұрын
*☝️⁉️నిజానికి వర్గీకరణ వెనుక చంద్రబాబు రాజకీయ చతురత ఏమిటా అని విశ్లేషణ చేస్తే అప్పుడు మా, కాన్షిరాం గారు BSP పార్టీని పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం అంతటా విస్తరించే క్రమంలో ఉవ్వెత్తున ఎగిసి NTR గారు TDP పార్టీ పెట్టిన కూడా BSP ఒంటి చేత్తో గెలిసి పోతుందని అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడ గట్టి అధికారం వైపు వేగంగా అడుగులు వేశారు. అయితే అప్పుడు BSP కి కొత్తగా పార్టీ పెట్టిన టీడీపీ 60 సీట్లు ఇద్దామని నిర్ణయం కూడా చేసినా కూడా నాయకుల అనైక్యత మరియు అతి ధీమా కారణంగా అధికారమే మాకు వస్తుందని సర్వేలు చెబుతున్నాయని మా, కాన్షిరాం గారి మాటలను కూడా పెడచెవిన పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని సినిమా వాళ్లకు రాజకీయం ఏం తెలుసు అన్న స్థాయి నుంచి అంతర్గత రాజకీయాలను అదుపులో ఉంచక ఘోరంగా దెబ్బ తిన్నారు. అప్పుడే మొదటిసారి 1983 లో 10 నెలల ప్రచారంతో TDP అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత BSP ఎప్పుడైనా ప్రభంజనం వస్తుందేమోనన్న అనుమానం TDP వాళ్లలో ఉంది. అనుకున్నట్లుగానే 1995 లో UP లో రాజకీయ స్తబ్దత నుంచి ఐరన్ లేడి బహెన్ కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఆ భయం వాళ్లలో పెరిగుతూనే ఉంది, అదే సందర్భంలో NTR గారు ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి 1994-95 లో ఊపుమీద ఉన్నారు కానీ లక్ష్మీపార్వతి రూపంలో అదృష్టం చంద్రబాబు తలుపు తట్టిందా లేక ఆ గేమ్ ను చంద్రబాబే వేశారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అప్పుడు లక్ష్మీపార్వతికి దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా ఈ శిఖండి నాయకుడే అని నాదెండ్ల మరియు ఇతరుల ఇంటర్వ్యూ లు చెబుతున్నాయి. ఏదోలా వైశ్రాయ్ హోటల్ నాటకాల ద్వారా ముఖ్యమంత్రి అవడం ఆ తర్వాత వెంటనే BSP భయం పెనుభూతం కాకముందే ఏదో చెయ్యాలనే పథకంతో SC ల వర్గీకరనే లక్ష్యంగా మంద ఎల్లయ్య ఉరఫ్ మంద క్రిష్ణను తయారు చేసుకున్నాడు. ఈ నాయకుడికి అప్పుడు నక్సలైట్ లీడర్ కూర రాజన్న వర్గంతో సత్సబంధాలు ఉన్నట్లుగా సమాచారం సోషల్ మీడియాలో ఉంది. అలాగే SC లను విభజించక పోతే ఏ రకంగానూ మనం అధికారం చెలాయించలేమని తెలిసి మాల మాదిగలను విభజించి పాలించే లక్ష్యంతో చీకట్లో చేతులు కలిపి SC లకు ద్రోహం చెయ్యడానికే నడుం కట్టాడు అన్నది నిజం. అప్పుడు వాళ్ళ బామ్మర్దులను నమ్మని వాళ్ళ మీద కుట్రలు చేసే నాయకునికి మనమీద ప్రేమ ఎందుకు ఉంటుంది మన తెలివి తక్కువ కథ కాకపోతే. ఇలా వలలో పడ్డ చేపకు అప్పటినుంచి ఇప్పటి వరకు ఉప్పు కారం మాసాల పూస్తూ వచ్చాడు చంద్రబాబు జి, దానికి ఇంకొంత మందిని వాడుకున్నాడు వాళ్లెవరో మీకు తెలుసు. అప్పుడు మా, కాన్షిరాం గారు చెప్పింది విని అలయెన్స్ చెయ్యక మంద క్రిష్ణ పుట్టుకకు మనవాళ్లే కారణమై BSP ని పాతాళానికి తొక్కారు దానికి బహెన్ గారి తప్పుడు నిర్ణయాలు కూడా తోడైనవి మంద క్రిష్ణన్నకు ఊపునిచ్చాయి. SC వర్గాల్లో అంతగా చదువుకున్న వాళ్ళు లేని రోజులు అవి కనుక చంద్రబాబు గారి చతురత బాగా పని చేసింది. కనుకనే అప్పటి నుంచి CM అవుతూనే ఉన్నాడు కనీసం సరైన మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఒకటి పనికొచ్చేది ఇచ్చాడు దానికి జబ్బలు చర్చుకుంటున్నారు. ఇలా మనల్ని రాజకీయంగా పర్మనెంట్ గా విభజించాలనుకున్నాడు. కానీ మోడీ జి దగ్గర పేలక రాజ్యాంగ సవరణ కుదరక జడ్జీలను మేనేజ్ చేసే దాక వచ్చినారు కానీ అది కూడా రాష్ట్రాల దగ్గర లేని అధికారం ఉందని మన మంద క్రిష్ణన్నను తిరిగి మంద ఎల్లయ్యను చేశారు. ఆయనకు అది అర్థం కాక మళ్ళీ డప్పులు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళను కూడా బలికి సిద్ధం చేశాడు. కారణం పోరాడి అలసిపోయానని ఒక కపట నాటకంకు తెర తీశాడు అన్నగారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఇంకో నాయకత్వం కొరకు చూస్తున్నాడు. కానీ చంద్రబాబు దిమాక్ ను ఇట్టే చదివే చతురత కల్గిన నాయకులు ఇప్పడు మాలల్లో ఉన్నారన్నది రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. ఎన్ని నాటకాలు వేసిన చంద్రబాబు కథలు కంచికే అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఎవ్వరైనా ఆ కథలకు తెర తీస్తే రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం. మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా చిల్లర నాటకాలు వేసి, శాశ్వత బానిసలుగా మారుస్తారా? ఏమంటే దేవుని కథల సెంటిమెంట్ లతో మాకు అయిన్మెంట్ పూస్తారా? అక్కడ మోడీ కి ఇక్కడ చంద్రబాబుకు ఖచ్చితంగా గుణపాఠమే. BJP TDP OUT THIS TIME. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ ✅️💯🇮🇳🙏*
@venkatachalapathiraothurag9523 ай бұрын
కాన్షిరాం బ్రాహ్మణుడు రా బాబూ 😅😅😅😅
@vijaykrishna85316 ай бұрын
కదిరి కృష్ణ గారు ఎలా పడితే అలా మాట్లాడవద్దు పూర్తిగా సంస్కృతం యొక్క అర్థం తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. చండాలుడు అంటే తిట్టు కాదు తక్కువ పదము కాదు అతను జీవించే విధానాన్ని బట్టి అతను చండాలుడు అని అన్నారు పూర్వజన్మలో అనేక పాపాలు చేసిన వారే ఇప్పుడు చండాలుడిగా పుడతారు. కానీ వాళ్ళని ఎప్పుడు వివక్ష చేయలేదు వాళ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు రాజు సమకూర్చేవారు. అంతేకానీ వాళ్ళని ఎప్పుడు సమాజం నుంచి వెలివేయడం గాని తక్కువగా చూడడం కానీ లేదు. అంతెందుకు ఆటో స్త్రీ ఇటు పురుషుడు కాకుండా ఉండే వాళ్ళని మనం ఈరోజు చాలా తక్కువగా చూస్తున్నారు సమాజంలో కానీ అదే మన పురాతన సమాజంలో వాళ్లకి రాజా ఆస్థానంలో ఉద్యోగాలు కూడా కల్పించి వాళ్లని పార్వతీ పరమేశ్వరులు గా అర్ధనారీశ్వరుడు గా భావించి వాళ్ళని గౌరవించే అటువంటివారు. అదే భారతీయ సంస్కృతి నాకు మీరు చెప్పవలసిన పనిలేదు.
@shankaryoga10756 ай бұрын
అయ్యా కదిరి కుమార్ గారు వేదాలు మినహాయించి హిందూ గ్రంధాలలో ఇతిహాసాలలో పురాణాలలో చాలా చాలా కల్పితమైన అటువంటి సాహిత్యాలు చేర్చబడ్డాయి వాటిని మాత్రమే చూసే మీరు సత్యాలను చూడలేరు సత్యార్థ ప్రకాశమును సత్ గ్రంధాన్ని చదవండి స్వామి దయానంద మహర్షి ల వారి యొక్క విరచితం అప్పుడు మాట్లాడండి నమస్తే నండి
@krishnakalidindi66713 ай бұрын
నువ్వు చదివిన శ్లోకం రామాయణంలో వుందా? అని యాంకర్ అడిగితే సమాధానం చెప్పవే?
@shivic223 ай бұрын
Ramayanam lo undo ledo kaani slokam undedi nijame kada ala nadisindi nijame kada
మనువు అంటే ఎవరో తెలుసా నీకు? మనువు నుంచి వచ్చిన వారంతా మానవులే, తెలియక పోతే పెద్దలను అడిగి తెలుసుకో నువ్వుమానవుడివి అయితే. అసలు నీకేం కావాలి? మంచి చదువిచ్చాడు భగవంతుడు, అన్నీ ఇచ్చాడు.లోటు లేదు. దానికి సంతోషంగా జీవించాలి గాని, ఏదో కావాలన్న దురాశ, ఏడుపు ఎందుకు?ఉన్నవి పోగొట్టుకోకు. నువ్వనుకున్న వారంతా నీఅంత కాకపోయినా సుఖంగా జీవిస్తున్నారు. వాళ్ళ మనసుల్లో విషబీజాలు నాటకు నశించిపోతావు. జై శ్రీరామ్
@ranjithb8134 Жыл бұрын
అతి శూద్రులు అనే పదమే లేదు ఎక్కడా?, ఎవ్వరు ఎవ్వరిని అణిచివేయడం లేదు, ఎవడికి నచ్చిన పని వాడు చేసుకున్నాడు, ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాడు అలాంటి వృత్తులు ఎంచుకున్నాడు. ఇది అసలు నిజం. బ్రిటిష్ వారి డివైడెడ్ రూల్ policy lo ఇలాంటి ఆధారాలు లేని వికృత రచనలు చేసి, దేశ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విదేశీ కుట్ర ఇదీ. అంతకన్నా మీరు చేసే లోక కళ్యాణం ఏమి లేదు.
@optimusprime159811 ай бұрын
Aa manthralaki correct ardham cheppu bro...
@AnilAmbedkar10 ай бұрын
ఆది శంకాచార్యులవారు చండాలున్ని పక్కకు నెట్టే కథ విన్నావా
@nagamalleswararopolisetty682514 күн бұрын
రాముడు కాలంలో కులం లేదు అన్న..చేసే పనిని బట్టి వర్ణాలు గా వారిని పిలవడం జరిగింది.. వర్ణాలకు మరియు కులం కి చాలా తేడా ఉంది అన్న..కలి కాలం కాబట్టి చాలా వరకు జ్ఞానము తగ్గిపోతూ ఉంటుంది..నీ లాంటి అజ్ఞానులు పుట్టుకు వస్తారు...ఇంకోటి ఏంటి అంటే దేవుడు ఒక్కడే..ఉన్న 3 గ్రంథాలు అదే చెప్తున్నాయి...గ్రంథాలు భాష వేరు భావం ఒక్కటే..గ్రంథాలు కాలానికి అనుగుణంగా భాషలు మరియు ప్రాంతాలు మారాయి..అంతే కానీ అవి అర్థం చేసుకోకుండా మనం ఇంకా అజ్ఞానులు గా మారిపోయి మనం అనే భావన పోయి..నువ్వు అనే భావన వచ్చింది...అర్థం కాకపోతే అర్థం అయ్యే వరకు ప్రయత్నించాలి..
@rasyurasyu8202Ай бұрын
Jai bheem we are ready from Karnataka
@viswanadhasastry38292 ай бұрын
1:17 ఇజ్రాయేల్ లో కూడా అంటరాని తనం వుండేది, కంచె ఐలయ్య పరిశోధన వ్యాసం లో వుంది.
@kotikotesh53056 ай бұрын
Vidu కి బ్రిటిష్ వాలు అంటే బాగా estam అనుకుంట ఏమో విడు valake పుట్టి వుంటాడు 😂😂 కొన్ని నిజాలు బయటి కి రావు అంతే 😂😂😂
@vivekchary970924 күн бұрын
వంకర బుద్ధి 😂
@subramanyamraju44132 жыл бұрын
కృష్ణగారు నమస్తే, మీరు ప్రతిగ్రామ స్థాయిలో వెళ్లి పరిపూర్ణానత, చక్కటి ఉపాధి కలిపిచండి, ప్రజలను విద్య వచ్చినపుడు విజ్ఞాన వంతుతులు చేయండి, your know what is wisdom and wise and light and darkness.
@rithubiddaramkishan3912 Жыл бұрын
మీ మాట విని మారే అవకాశం ఇచ్చి నందుకు
@upendrabukkapatnam8976 ай бұрын
అంటరానితనం ఇప్పుడు లేదు.అంతా సమానమే,,మంచి పదవుల్లో స్థానం,, పార్టీ లలో రిజర్వేషన్లు, ఉద్యోగులు లో రిజర్వేషన్లు అనుభవిస్తూ ఇంకా ఇలా మాటాడి కించపరుచుకోవడం తప్పు
@Himama1736 ай бұрын
ఇప్పుడు కూడా చరిత్రలో జరిగిందేది లేదు మరి ఎందుకు పొద్దుగాల లేస్తే మత పిచ్చి లేపుతున్నారు వాళ్ళు
అంటరానితనం లేదని మనవాడు ఎంత సింపుల్ గా చెప్తున్నాడో
@anandisac21773 ай бұрын
Uko ra Babu nuvvu yem telsu niku musko
@Moksham-d7n6 ай бұрын
నన్ను నమ్మని వాళ్ళని నా ఎదుటకు తెచ్చి... చంపుడి.....అన్నాడు రా.... కిరస్థాని ల దేవుడు...వాడిని గూర్చి కూడా ఇట్లాగే మాట్లాడతావా....బాస్టర్డ్ ..
@1990-AB3 ай бұрын
యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే సత్యం తెలుసుకొని ఈ కూపం నుండి బయటపడండి
@venugopalkiran38157 ай бұрын
నీ చదువు ఎంతబాగా వచ్చో మాకు తెలుసు నువ్వు నీ సంస్కృతం
@alikondathomas81826 ай бұрын
Really .useless
@parupudiphanindra31266 ай бұрын
Nee Telugu sariga radu Sanskrit panditula GURINCHI matlade arhatalefu.
@madugularamesh90276 ай бұрын
బ్రో,నీకు కుల గజ్జి బాగా ఉన్నట్టు ఉందే
@Ajaykumarr894 ай бұрын
Avnu ra kadhiri krishna ki chaduvu vachu neeku raadu
@duggarajuphanikanth32594 ай бұрын
చికోటీ గారు చెప్పారు కద వీడు పందికి పుట్టాడా అని. నిజమే అనిపిస్తుంది
@LokabhiRamachandrudu-bm2hd Жыл бұрын
Jai bheem sir❤
@dev4659 Жыл бұрын
Jai bheem ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@balajichinna69616 ай бұрын
మీ వాల్లకు చెప్పండి హిందువులం అందరమూ కలిసే ఉన్నాం. మీ యేసయ్య ను కొలిస్తే మంచిదే కానీ 'సి ' సర్టిఫికెట్ తీసుకుని పూజించి కోసమని మా హిందువుల కోరుకుంటున్నారు 🎉 . హిందూ మతం లో రిజర్వేషన్ లు కావాలా మా దేముడి ఎటకారం మా
@RaviKola-v7x9 ай бұрын
కృష్ణ అన్న మీలాగే మీము కూడా ఇవ్వన్నీ నేర్చుకుట్టే చేతన్యం వస్తుంది అన్న ఇవన్నీ అర్ధం అవుతాయానే వాళ్ళు మనకు రాణి బాషా లో చదువు తారు మంత్రాలు
@Datta56 ай бұрын
@@RaviKola-v7x Naku okati ardam kadu Ithana em antunadu ramudu time lo chakali vadu anadu andke sita ne pampincharu vanavasaniki...Chakali vadu ante caste undi ane kada antunadu...Nijamga jarigindi ramayanam lo adi kadu but okavela adi nijam ankunte mari chakali vadini naminchadanike kada arre mee raja matha alantidi kadu ani chepadanike kada agni pravesham cheyinchinatu ante entha respect ichinatu ramudu athaniki anthey kani arre nuv Backward class na bharya ne antava ani Tala koseyaledu kada...Advocate garu orru bayata pettandi,chanipoina vala batale veskondi anaru antunaru asalu aa padhyam evari kosam chepte evariki marchi cheptunaro nijamga telikunda cheptunada...
@Subbulife Жыл бұрын
Anna నీవు దళిత బహు జనులకు ఒక వరానివి
@shaikkasimsaheb2256 Жыл бұрын
Jai bheem, Jai every second honest, Jai every second hardwork.
@duddukrishna91956 ай бұрын
మీ ఇష్టం వచ్చిన వాక్యాల్ని సూత్రాల్లాగా చెప్పేసి అది నిజమైన లాగా జనాలు నమ్మించొద్దు. అది ఎక్కడ ఉంది ఎంత ఉంది దాని అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని తెలుసుకొని మాట్లాడండి.ఇక్కడ వృత్తిని మీరు కులం కింద చెప్పారు మరి మీరే ఇప్పుడు కులం మతం అంటూ మారుస్తున్నారు.దయచేసి ఇకనైనా ప్రజలకు మైండ్ గేమ్ ఆడకండి.
@santhoshigedela55066 ай бұрын
మీ బైబిల్ లో బాబోయ్ ఏమేమి ఉంటాయో అందరికి తెలుసు
@Ajaykumarr894 ай бұрын
Naa bible lo papam cheyakudadu ani kuda vundi , nee books lo shivudu , vishnuvu seexxxx cheskunaru
@santhoshigedela55064 ай бұрын
@@Ajaykumarr89 adi chesedi mee gesu gaadu...Maa bhagavanthudu kadu..ho bible lo I've untayi gala papam 😆
@Ajaykumarr894 ай бұрын
@@santhoshigedela5506 okasari google lo vishu , shiva gaayy seexxx gurinchi search cheyu pilla vugravadhi 😂😂😂😂
@user-figiifdud4 ай бұрын
@@santhoshigedela5506Mundhu chadhuv vacchi matladu..ok Yesu papam chesinattu okka refenrence chupettu .Lingam ante aento telusaa
@santhoshigedela55064 ай бұрын
@@user-figiifdud ఏ నీకు తెలీదా ఎమ్ ఉంటుందో... నాకు అడుగుతున్నావ్...అవును శివుడు అని అర్ధం..మా శివయ్య...అయితే ఏంటి.....తప్పు గా మాట్లాడకు సంక నాకిపోతావ్..మీ లాంటి డమ్మి దేవుడు కాదు మా బాగవంతుడు..ఎప్పటిది అప్పటిది తీర్చేస్తాడు..
@somamuralikrishna32943 ай бұрын
Very good analysis of kadiri krishna garu
@paisanarsaiah874818 күн бұрын
U r massage good Anna,🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@Ajaykumarr894 ай бұрын
Nisam chepete preti okkadiki mandutundi 😂😂😂
@BHEESHMATV6 ай бұрын
అర్ధమైనోనికి అర్ధమైనంత ,బ్రతకడానికి ఎదైనా పని చేయాలి..చేసే పనే వృత్తి గా మారినపుడు అది కులం అయింది,, అంతే తప్ప..మొదట కులం అనిపెట్టి దానికి వృత్తి ఇవ్వలేదు. అక్కడ బట్టలు ఉతికే వాడు అనడానికి చాకలి అన్నాడు అంతే....మూర్ఖత్వం చదువు రూపంలో వున్నట్లు వుంది ఇక్కడ ఇంటర్వ్యూ లో
@yadlababu73726 ай бұрын
Excellent speech sir.
@vijaykrishna85316 ай бұрын
కదిరి కృష్ణ గారు చందాలు పంచములు అంటే దేశంలో తప్పులు చేసి దొంగతనాలు చేసి అత్యాచారాలు చేసి పట్టుబడిన వాళ్లందరినీ శిక్ష వేసిన తర్వాత ఊరు నుంచి వెలి వేసేవారు కొంత కాలం పాటు వాళ్లు గనక మంచి మనసు మార్చుకుని వస్తే సమాజంలో కలుపుకునే వారు వారు మంచి మనిషి మార్చుకోకుండా అదే తప్పుడు బ్రతుకు బ్రతుకుతూ ఉండే వాళ్ళని దూరం పెడతారు అంతేగాని కులం ప్రకారంగా కావాలని నొప్పులు విడదీయలేదు. మీరు ఇంకొక విషయం రామాయణంలో మాట్లాడుతున్నారు చాకలివాడు అన్నారు అని సీతమ్మవారిని అడవులకు పంపలేదు జనాలు పౌరులు మాట్లాడుకుంటున్నారు అని అన్నారు శ్రీమద్రామాయణంలో చదువుకోండి వేదవ్యాసుల వారు రచించింది. అలాగే సీతమ్మవారిని అడవులలో విడిచిపెట్టలేదు వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరు తప్పుగా చదవవద్దు తప్పుగా ప్రచారం చేయవద్దు.
@hanumantharaohmrao5929 Жыл бұрын
Sir, very, very, exelent, maney, meney,
@chendetivenkatarathnam5660Ай бұрын
రే శబరి, జాంబవంతుడు ఎవరురా తెలివితక్కువ daddamma🤝
@k.sudhakarksreddy20803 ай бұрын
శవం పై బట్టలు ఇప్పుడు ఎవరు ఎత్తుకొని పోలేదు గుంత కొట్టడానికి, పాడే కట్టడానికి, పలకలు కొట్టడానికి 14000 ఒప్పందం చేసుకొని ఆ కార్యక్రమం చేశారు దళిత సోదరులు అందరూ ఎవరి పనులు వారు చేసుకొంటున్నారు నువ్వెందుకు కెలుక్కొంటున్నవ్
@umamaheswararaokandula710018 күн бұрын
మన భారతదేశంలో కుల వ్యవస్థ లేదు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇటువంటివి అన్ని వాళ్లు సృష్టించారు ఆ తర్వాత మీరు పాటిస్తున్నారు లాయరు గారు మాట్లాడేది ఏది కరెక్ట్ కాదు హిందూ పురాణాల్లో గ్రంథాల్లో ఒక తప్పు ఉంటే బైబిల్ లో శతకోటి తప్పులు ఉన్నాయి దాన్ని ఏమంటారు
@iamvishal52582 жыл бұрын
Castes in India ani google lo search chesthe, brahma thala nunchi brahmins, shoulders nunchi khsathriyulu, kadupu nunchi vyashyas, kala nunchi shudhrulu ani google lo undhi
@mr.aswatthama11 ай бұрын
Danni varnas antaru 😂
@optimusprime159811 ай бұрын
@@mr.aswatthamavarnas ki caste ki difference enti..??
@mr.aswatthama11 ай бұрын
@@optimusprime1598 Caste is given based on work, Varnas - Depends on your karmas and dharma you choose.
@optimusprime159811 ай бұрын
@@mr.aswatthama ante ippudu me nanna caste veru ne caste veru na..???
@mr.aswatthama11 ай бұрын
@@optimusprime1598 Nee enaleni sagam theliviki muchata vesthundi le kani, vere vallatho try chesko thammudu. Janmathaha shudraha ante first meaning telusukuni tarvatha raa 😂🤣😅.. pichha kuntla logics kakunda..
@Jayaprakash-fo2ks9 ай бұрын
Jai Krishna anna🎉 the great
@madhavikolluru60156 ай бұрын
నీ తలకాయ అలా ఉన్నవాడిని ఛండాలుడు అన్నారు అంతేగానీ అలా ఉండాలి అనలేదు. తాగుబోతు అంటే మందు తగుతాడు అని అర్ధం అంతే గాని ఏ మందు తాగినా తాగుబోతు కాదు తేడా తెలుసుకో. నీ చదువు ఏడిసినట్టే ఉంది
@jawaharlalnehru4623 Жыл бұрын
,ఎందుకురా ఎప్పూడూ బ్రాహమణులకు పడీ ఏడుస్తారు? అంబేత్కర్ పేరు బ్రహ్మణుడిచ్చిందేకదరా
@AnantharaoMekala-lh5ij Жыл бұрын
He is speaking the truth, if you won't digest it, it is your problem.
@madugularamesh90276 ай бұрын
రిజర్వేషన్ లు గురించి తెలియని దుష్టులు ఈ దేశం లో ఎక్కువుగా ఉన్నారు.రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో తెలుసుకొని మాట్లాడండి,రా..అగ్ర కులాల భూములు పేదలకి పంచి, అప్పుడూ రిజర్వేషన్లు యేట్టేయమని చెప్పండి.ఇప్పుడున్న మీరందరూ గాంధీ,నెహ్రూ,పటేల్ కంటే గొప్ప వారా.oc లు ఉంది జనాభాలో 10 శాతం కూడా లేరు,అన్నీ ఉద్యోగాలు మీరే నూకాలని ఎన్ని ఎత్తులు వేస్తున్నారు రా.......
@ManaSocialTeacher11 ай бұрын
Sir.. Where are you, why don't you appear in KZbin.. Please do interviews and aware the society.. After Ambedkar I admire you.. Thank you.. 🙏🙏
@krishnakalidindi66713 ай бұрын
రజకుడు అంటే బట్టలు ఉతికే వాడు.washer man. అన్నిదేశాలలో వున్నారు.అది కులం కాదు.
@srinivasneduru7208 Жыл бұрын
కదిరి రాముడు గారు వచ్చే జెన్మలో మీరు బ్రహ్మణులగా పుట్టండి.అప్పుడు మేము మీస్తానంలో ఉంటాం.
@NSS-4right9 ай бұрын
ఎందుకు ఇప్పుడే కులాలు మార్చుకోండి సరిపోతుంది....
@dileepgadekar12746 ай бұрын
Comment box lo comment pettinavarandharu okasari మనుస్మృతి చదవాలి అనీ కోరుకుంటున్నాను
@dthayadas9834 ай бұрын
మనుషుమృతి కాదమ్మా రాజ్య అంగం చదవాలి
@Shika7866 ай бұрын
కదిరి కృష్ణ గారు చెప్పేది మొత్తం నిజం ఈ పిచ్చి జనానికి శ్లోకాలు అర్థం కావు
@vadthyaghansiram45216 ай бұрын
జనాలో ఫేమస్ అవడానికి ఒక ట్రిక్. ప్రతివాడికి అలవాటైపోయింది. పట్టుకుని నాలుగు తంతే సక్కగైతారు
@naresh88996 ай бұрын
నిజంగా రా దరిద్రుడు నువ్వే నీ లాంటోడు ఊరికి దూరంగా ఉంచమని అప్పుడే రాశారు
@DSubbrao Жыл бұрын
Super bro
@nareshkumarnagilla84753 ай бұрын
Nijam chedugane untadi Jai krishna anna ❤
@jayakumar67806 ай бұрын
The ascetics(sages)wear simple garments made of tree bark or cloth pieces, their food is what they find in the forest, and even when they are in places like Kailasa, they remain adorned with their ochre robes and their inner spiritual splendor. Meaning i got for shloka when i searched on chat GPT
@anantharaomekala8775 Жыл бұрын
Excellent.
@chathrapatishivaji25636 ай бұрын
rey swamy edi eh ramayanam lo undi eh page lo undi adi chepu rah Babu kani oke slokam tesukachi edi adi uni chepudukadra arey 😡
@patcharlarajesh24904 ай бұрын
అన్న మీరు అలా నిజాలు మాట్లాడితే హైందవ సోదరులు కోపం వస్తుంది బాధ పడతారు... కానీ వారి గ్రంథాలు అస్సలు వాళ్ళు చదవరు అన్నా వాళ్ళకి అంత టైం లేదు ఏదో పెద్దవారు చెప్పింది గుడిగా చేయడం తప్ప వారికి చదివీ అస్సలు అందులో ఏమి వుంది... నేర్చుకోరు....
@andhvishwaskiladai1792Ай бұрын
రామాయణలో శంబుకుమార్ ఓక శూద్రుడు. తపశ చేస్తపుడు రాముడు శంభుక్కుమార్ తలకై నర్కుతాడు ఓక శూద్రుడు తపష్ చేస్తే బ్రమన్ కొడకొలు సనిపోతాయి అంటా . ( ధోల్. గవార్. శూద్ర. నారి.తడాన్ కి అధికరి )
@devendardev900024 күн бұрын
Valmiki ramayanam lo ekkada undho chupiy, evo kalpitha ramayanalu chadhi matladadhu.
@SaiKiran-ho1hj6 ай бұрын
సమర్థం ఉన్నవాడు రాజు, లేని వాడు వాడి సమర్థానికి తగ్గటు అదో ఒక పని చేసుకునే వాడు. ఆ పనిని అదో ఒక పేరు evvali కాబట్టీ శూద్రుడు, వైశ్యుడు, కమ్మరి అని ఇచ్చారూ. మెల్లగా అధి కుల వృత్తిగా మారింది పూర్వo DhanaaNandudu అనే హరణ్యక వంశానికి చెందిన రాజు మగధ రాజ్యాన్ని పాలించాడు . అతను సూద్రుడు, అతనికి సమర్థం వుంది అందుకే తను రాజయ్యడు. This is in NCERT school books Basic school knowledge kooda vundadu 4 స్లోకాలు బట్టి పట్టుకొని వైరల్ అవుతారు అని ప్లాన్ తో వచ్చేస్తారు
@Ajaykumarr894 ай бұрын
Prof nageswar ekada nuv ? Ramayanam gurinchi goppa ga cheptavu
@mohanacharycholleti44066 ай бұрын
అరె హౌలే అవి వందల సంవత్సరాల క్రింది చరిత్రలు ఇప్పుడు వాటి వలన ఈ సమాజానికి ఏమి ప్రయోజనం చేయాలని అనుకుంటున్నావు ఇలాంటివి అన్ని మత గ్రంథాలలో ఉన్నవి ఇప్పుడు నువ్వు చదివిన శ్లోకం అది ఎక్కడ దొరికింది దానికి ముందు ఏమున్నది తర్వాత ఏమున్నది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం పెట్టు నేడు నడుస్తున్న సమాజానికి నీవు ఏమి సేవ చేయవలెను అది నిర్ణయించుకో శవ పరీక్షలు చేస్తే ఏమి ఉపయోగం
@chiruspandu57926 ай бұрын
కుల మరియు అంటరానితనం నిర్మూలన జరగాలంటే నువ్వు ముందు కులంతో విభజించిడం ఆపమని అడుగు మరియు బ్రాహ్మణులతో సమానంగా మాకు కూడా గౌరవం కావాలని అడుగూ అందుకు అవసరమైతే మా పిల్లలని వేదపఠణం పంపిస్తామని గట్టిగా పోరాడు..
@sandeeptraders99126 ай бұрын
ప్రతి అడ్డమైన సంకర జాతి నా.....సనాతన ధర్మాన్ని గురించి మాట్లడుతారు .అరే మీ కల్లు మింగి నాయా ,మిగతా మతాల్లో లేవా వాటి గురించి చెప్పరె ,ఏమి భయమా.
@Himama1736 ай бұрын
బాపనోళ్ళు తెలివైన వాళ్ళు ఆ పుస్తకాలు మనకి దొరకనివ్వరు ఏక్కడ నిజాలు తెలుస్తాయో అని
@varanasinagaveeresham37566 ай бұрын
నీకు బుక్ షాప్లల్లో కి పోయి చూస్తే తెలుస్తుంది మేధావి...నిజాలు తెలుసుకోవాలంటే కల్లుండాలి చెవులుండాలి జ్ఞానం వుండాలి..అప్పుడే తెలుస్తుంది...తిరుమలకు వెళ్ళు ఏది కావాలంటే అది అక్కడ దొరుకుతుంది...ఒక సన్నాసికి ఇంకోడు
@ysucharitha85243 ай бұрын
Aaryasaajam lo దొరుకుతాయి
@thirupathibotta63133 ай бұрын
అది చెప్పిన సందర్భం ఏమిటో......ముందు వెనుక ఏమి ఉన్నాయో తెలీకుండా...ఒక్క శ్లోకం చెప్పి...వక్రీకరించటం మంచి పద్ధతి కాదు. అయినా.... ఈ రోజుల్లో మరీ కులం పెట్టుకొని ఎవరు బ్రతకట్లేదు. మంచి విషయాలు లక్ష ఉంటాయి.....వేదాల్లో...వాటి గురించి చెప్పరేం...మీరు. మతం అనేది..మానవాళి మనుగడకు....పరస్పర ఎదుగుదలకు దోహదం....సరిగ్గా అర్థం చేసుకుంటే.... :) చెడు ని వ్యక్త పరిచినంత......అయినా మంచిని కూడా చెప్పండి....!!! పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.....ఇక్కడ కూడా ఎవరు ఊరుకోరు....!!!
@ummiprasad16913 ай бұрын
A drop of poison can spoil a pot of milk.
@villagevideos35026 ай бұрын
ప్రతి వాడు నీతులు చెప్పడమే. రిజర్వేషన్ కావాలి కానీ కాస్ట్ వద్దు. ఫేక్ కేసు లు మాత్రం ఎవడు apadu
@karthikataiari54629 ай бұрын
Good information sir
@srinivasbehara20556 ай бұрын
This gentleman is talking without knowledge, knowing Sanskrit is different from Knowledge. ఈ మధ్య కాలంలో ఇది fashion అయిపోయింది, కాస్త భాష తెలిసింది పట్టుకుని ఈ వ్యర్ధ ప్రసంగాలు చేస్తున్నారు. భాష కాదు జ్ఞానం ఉండాలి, అప్పుడు మాత్రమే మాట్లాడితే మంచిది