Kadire Krishna Controversial Interview | Buchanna Muchata | Bahujana Sena | Advocate | Mic Tv News

  Рет қаралды 175,816

Mic Tv News

Mic Tv News

Жыл бұрын

Kadire Krishna Controversial Interview | Buchanna Muchata | Bahujana Sena | Advocate | Mic Tv News
#kadirekrishnainterview #buchannamuchata #advocate #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 784
@ngkrrishna5539
@ngkrrishna5539 Жыл бұрын
నేటి తరానికి నేటి సమాజానికి అత్యంత అవసరమైన మంచి ఇంటర్వ్యూ చేశారు. జై భీమ్ జై కదిరేకృష్ణ
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
SIR IDEKKATI A KAADHU THANU CHESINA PRATHI VEDIO E DESAMLONE MODHATI GAA VUNTUNDHI MANUVAADULA PAI NIPPULA KORADAA GA VIVARANALA THO E ROJU YENTHO MANDHI VASTUNNARU ANEKARAKAALU GAA BAHUJANA VAADHALANI MUKKALU GA CHESI PANCHUKOVATANIKI BUT KRISNA KADIRI SIR ALA LERU MODHATI NUNDI THE LEGEND KK
@shaikmoulaali2711
@shaikmoulaali2711 7 ай бұрын
​P😢krj😊 1:10:52
@gopalakrishnamurthypuchhaa7486
@gopalakrishnamurthypuchhaa7486 19 күн бұрын
I DO NOT UNDER STAND WHY MY COMMENT IS FAILED TO POST
@renjarlarajesh8284
@renjarlarajesh8284 Жыл бұрын
నీ వల్ల బాబాసాహెబ్ గారిని తెలుసుకున్నన్ను మహనీయుల బాటలో మీరు చూపించిన బాటలో చివరిదాకా నడుస్తా అన్నా మీమ్మల్ని అవమానించిన BSP అధ్యక్షుడు బాలన్న
@bahujanarajyadhikaramenaal4641
@bahujanarajyadhikaramenaal4641 Жыл бұрын
అన్న ప్లీజ్ కదిరే కృష్ణ అన్నగారిని BSP లోకి తీసుకురండి
@ajaynagarade
@ajaynagarade Жыл бұрын
Anna, JaiBhim
@dilipsirpangi2149
@dilipsirpangi2149 Жыл бұрын
రాజేష్ అన్న మిమ్మల్ని మీ ఉపన్యాసాలు వింటూ అంబేడ్కర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా అన్న
@sodarirajkumar
@sodarirajkumar Жыл бұрын
నేను మీ మీలాగే అన్న గారి ఉపన్యాసాలు విని చాల మారిపోయి చదువుతున్నాను .now degree 2nd year
@AnilAnilkumar-ws2yi
@AnilAnilkumar-ws2yi Жыл бұрын
Anna ravalapalli vastunnara
@rameshtimez9084
@rameshtimez9084 Жыл бұрын
కదిరే కృష్ణయ్య గారికి..ఆయన విజ్ఞానానికి 🙏🙏🙏
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
GURUVU KRISNA SIR ME SISYUDU ASK MOURYA AVITI VAADU MEKO MAATA CHEPUTHUNNA MEE JNAANAM APARAM YEM DOUT LEDHU BUT MEMU NIRMANULAM ANANDI SRUSTI ANE PADHAM, KANNA KUDA / OKKA VOTE VACHINA CHAALU ODI GELUSTAMU ANNA MEE MATA VILUVA GREAT SIR
@PRAVEEN-KUMAR_M-298
@PRAVEEN-KUMAR_M-298 Жыл бұрын
అన్నగారు జై భీమ్ లు 🙏🙏 మీరు సోషల్ మీడియా లో active గా ఉండండి. మీ లాంటి నాయకులు ఇప్పటి youth కి చాలా అవసరం.
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
"కులం మారనప్పుడు, గుణం మారుతుందా?" అని కదిరి కృష్ణ అన్నారు. అలాంటప్పుడు అందరూ వాల్మీకిని (ఆదివాసి) ఎలా గౌరవిస్తారు? అరుంధతిని మనం ఎలా గౌరవిస్తున్నాం? ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి (కదిరి కృష్ణకు మినహాయింపు లేదు) లేదా కదిరి కృష్ణ భారత రాజ్యాంగాన్ని గౌరవించనప్పుడు భారతీయ పౌరుడిగా ఉండకూడదు. కాబట్టి ప్రతిభకు కులం అడ్డంకి కాదు, ప్రతిభకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.
@dandunagaraju4266
@dandunagaraju4266 Жыл бұрын
నాకు అంబేడ్కర్ భావజాలాన్ని అలవర్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న 🙏🙏
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
NENU KUDA MEELAANE
@sadhugollapalli5033
@sadhugollapalli5033 Жыл бұрын
Sir! మీ interview కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను.ధన్యవాదాలు Buchaiah సార్ గార్కి!
@baki.ramanjaneyulu1421
@baki.ramanjaneyulu1421 Жыл бұрын
👌👌🙏🙏🙏
@gurramyellam4840
@gurramyellam4840 Жыл бұрын
మీ లాంటి ఉద్యమ నాయకులు ఈ దేశ గడ్డ మీద జన్మించినదుకు గర్వపడుతున్నా అన్న 🙏
@vamshivamshi6825
@vamshivamshi6825 Жыл бұрын
అన్న మి విజ్ఞానానికి నా పాదాభివందనం అన్న జై భీమ్
@dhanimudigonda4503
@dhanimudigonda4503 Жыл бұрын
చాలా రోజుల తర్వాత కదిరే కృష్ణ గారి Interview చూసా 😊😊
@mohammedabdulrasheed3383
@mohammedabdulrasheed3383 Жыл бұрын
రెడ్డీలు, రావులు,ధనికబిసీలు, బహుజనులు గా పిలిపించుకోటానికి సిద్ధంగా లేరు.కానీ రిజర్వేషన్ల వద్దకు వస్తే మాత్రం అన్నీ కార్డులు ఉపయోగించు కొంటారు.
@sureshdommatisuresh1212
@sureshdommatisuresh1212 Жыл бұрын
కరెక్ట్ బ్రదర్ మీ ముస్లిం లు కుడా ఆగ్రకులల ఫాలోయర్స్ గా ఉన్నారు తప్ప దళితులకు ఓట్లు వేయరు నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన ఇదే సత్యం...
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
మేము దళితులమే కానీ మీలాంటి వాళ్లతో కలవము,
@mohammedabdulrasheed3383
@mohammedabdulrasheed3383 Жыл бұрын
@@mahimahesh2707 thank you 🙏🏻
@nagabhushanammuthyam9646
@nagabhushanammuthyam9646 Жыл бұрын
అభినయ అంబేద్కర్ కదిరి కృష్ణ గారు చాలా విషయాలు తెలియపరిచారు ధన్యవాదములు 👍
@g.saikumarg.saikumar8710
@g.saikumarg.saikumar8710 Жыл бұрын
నీవల్లే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నాను మహనీయుల బాటలో మీరు చూపించిన బాటలో మేము నడుస్తాం జై భీమ్ అన్నగారు
@kudamanmadharao9241
@kudamanmadharao9241 10 ай бұрын
సార్ మీరు ఒకసారి కదిరే కృష్ణ అన్నా గారికి హమారా ప్రసాద్ ఈ ఇద్దరికి ప్రక్క ప్రక్కన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయగలరని కోరుతున్నాను
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial Жыл бұрын
బహుజన రాజ్యాధికారం రావాలంటే కదిరె కృష్ణన్న లాంటి వారితో క్యాడర్ క్యాంపు లు చాలా అవసరం
@mvrao306
@mvrao306 Жыл бұрын
అన్న నమస్కారం మీ లాంటి వారు చాల మంది అవసరం అన్న. మన అనైక్యత ఎదుటి వారికి బలంగా మారుతుంది. అందువల్ల ముందు మనం ఈ అనైక్యత నే చీల్చి చెండాడాలి. అపుడు అంతా సులువు అవుతుంది. ఈ సంస్కృత పాండిత్యం లో మీలా ఇంకా కొందరు రావాలి.
@gundaradhika1652
@gundaradhika1652 Жыл бұрын
Antha badhapadaku modi tappa evaru raaru tattuko koncham
@sriraj1509
@sriraj1509 3 күн бұрын
Bahujana rajyadi karam moddala matalu Modi bc kada ayana bahujanukada Milo Mike vivkasha untadi mala vadu madigonni chinna chupu chustaru na Kalla ra chusina adi .
@yadirabhuni1585
@yadirabhuni1585 Жыл бұрын
కదిరే కృష్ణ అన్నగారు your great అందరూ నీలాంటి అవగాహన ఈ సమాజంలో కలిగి ఉండాలి. జై బీమ్ జై భారత్
@parameshkotha4206
@parameshkotha4206 Жыл бұрын
జై భీమ్ సార్ మీరు బహుజనులో చాలా వరకు చైతన్యం కలిగించారు
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 Жыл бұрын
మీరు చాలా బాగా..చెప్పారు..sir..ఈ వీడియో వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను..చాలా గొప్ప విషయాలను గమనించాను..మీ మేధస్సు కు.. ప్రత్యేక.. జై భీమ్✊✊ లు..sir.
@yakaritv2274
@yakaritv2274 Жыл бұрын
జై భీమ్ ✊ అన్న మి మాటలు వింటుంటే ఏదో తెలియని ఉద్రేకం
@harishjoys9216
@harishjoys9216 Жыл бұрын
Nijame anna
@udaymasku4378
@udaymasku4378 Жыл бұрын
యాంకర్ ఒక బహుజన సమాజ్ పార్టీ పాలన లోకి వచ్చి ఎంచేసింది అనే ప్రశ్న వేస్తూనే ఆ ప్రశ్నను దాటవేశారు. దానికి సమాధానం అప్పటివరకు కరెంటు అంటే తెలియని గ్రామాలకు కరెంట్, రోడ్లు సౌకర్యాలను కల్పించింది. కార్పొరేట్ విద్యావ్యవస్థకు కూడా అందని విద్యను ప్రభుత్వ పాఠశాలలో చెప్పించింది. బిసి ఎస్సీ ఎస్టీ లకు ప్రభుత్వోద్యోగాలలో భాగస్వామ్యం చేసింది.ముఖ్యంగా బిసి లకు రాజకీయాలలో జనాభా ప్రతిపాదికన వారికి సీట్లు కేటాయించడం చేసింది. రౌడీలను, గూండాలను రాష్ట్రం వదిలి పారిపోయెలా పాలన చేసింది.❤️🐘.
@cvslsastry3790
@cvslsastry3790 Жыл бұрын
నిజమే. మంచి పాలన అందించింది. దేశం గతిని మారుస్తుంది అనుకున్నాము. కానీ వ్యక్తి పూజ తో మళ్ళీ మొదటికి తెచ్చింది.
@Mahath333
@Mahath333 Жыл бұрын
అంత గొప్ప గా పాలన చేస్తే దికు లేకుండా పొయినది ఎందుకు?
@udaymasku4378
@udaymasku4378 Жыл бұрын
@@Mahath333 ఎందుకంటే అగ్రకుల నాయకుల చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏ నాడు అభివృద్ధిని ప్రజలకు చూపించలేదు, ఎప్పుడు పార్టీని ప్రజల్లో బలహీన పరిచేలా వ్యవహరించారు. ఆ విషయాల్ని నీలాంటి నాలాంటి అమాయకులు గ్రహించలేదు కనుక.
@radhakrishna5698
@radhakrishna5698 Жыл бұрын
చాలా రోులయ్యింది నిజాయతీ తొ కూడిన నిజాలు మాట్లాడిన ఈలాంటి ఇంటర్వూ చూసి..... కృష్ణా గారు మే లాంటి మేదావులు అప్పుడప్పుడు మాట్లాడాలి... లేదంటే ఈ సమాజం ఏమైపోతుందో.......TQ కదిరి కృష్ణా గారు....
@kolipakaudaysreesree5330
@kolipakaudaysreesree5330 Жыл бұрын
Thank you Bhuchanna Garu.. మేధావులు అందరు కలిసి ఒకే తాటిమీదకు తీసుకురావాలనే మీ ప్రయత్నం కు.. 🙏🙏🙏
@user-tl5fi4qo8w
@user-tl5fi4qo8w Жыл бұрын
మా చరిత్ర మేము తెలుసుకునేలా చేసిన వ్యక్తి dr కదిరే కృష్ణ సార్ ✊💪
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 Жыл бұрын
prajalu kalavala meeru village lo observation cheyamdi telustudhi sir
@user-tl5fi4qo8w
@user-tl5fi4qo8w Жыл бұрын
@@tadigirisambasivarao3556 నేను విల్లెగ్ లో ఉన్న అక్కడే చదివినా
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 Жыл бұрын
kulam undali annavadu dopidini korukunnate
@user-tl5fi4qo8w
@user-tl5fi4qo8w Жыл бұрын
@@tadigirisambasivarao3556 అవును
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
ఓహో వాడు చెప్పిందే చరిత్ర అయితే నేను అంబేద్కర్ గారి గురించి రాత్రి ఒక బుక్కు రాశాను అదే అంబేద్కర్ ఒక్క నిజమైన చరిత్ర మీరు చదువుతున్నది కాదు నేను రాసిన అదే నిజమైన చరిత్ర నేను చెప్తున్నాను కదా అందరికీ మీదట అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలి అంటే నేను రాసిన బుక్కు ప్రకారంగా మాట్లాడాలి ఒప్పుకుంటావా??.
@neeradinaryana9461
@neeradinaryana9461 Жыл бұрын
కదిరి కృష్ణ సార్ మీలాంటి విషయాలు యువకులకు ప్రజలకు తెలియాలి మీరు చెప్పే మాటలు ప్రజానీకం అందరికీ తెలియాలి మీరు నెలకు ఒక ఇంటర్వ్యూ అన్న చేయండి సార్ దేని గురించైనా పేదవాడి గురించి అయినా ఉన్న వాళ్ల గురించి అయినా లేని వాళ్ళ గురించి అయినా చరిత్ర అందరికీ వివరించాలని మా యొక్క విజ్ఞప్తి 👍🙏🙏🙏
@harishjoys9216
@harishjoys9216 Жыл бұрын
అన్న మీ మాటలు వింటే తెలియని ఉద్రేకం అన్న సూపర్ అన్న
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
అయితే పిసుకో
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
UDRHEKAM KAADHU BAYYA AALOCHANALU RAAVALI PRASNAGAA NENU THANASISYUDINE THAQNA MISTAKES KUDA CHUPAGALIGE O AKSHARANNI కదిరే sir మాటలు విన్నాక ఎవరికి అయిన కొంచెం ఉద్రేకం రావటం సహజమే కానీ మీలో అది కాదు రావాలిచింది . మరింత లోతుగా ఆలోచనలు మొదలవ్వాలి . లోపాలను ఎత్తి చూపాలి. పై పెత్తనం చేసే కుల్లు సంగాలను సమాజాన్ని వ్యవస్తలని వ్యక్తుల కుట్రలను కనిపెడుతూనే ఉండాలి { మీరో అద్యాయానాం కావాలి } ఏ రంగాన్ని అయిన కనీసం అవగతం చేసుకుని నడవాలి {తప్పక మీరు అందులో ఉన్న కూడా} ఎక్కడ అయిన ఇవే జరగాలి నేను కూడా కదిరి krustna సర్ తన సిస్యు డినే but తనలో లోపం ఉన్నాకూడ తనకే చెప్పగలను మీరు కూడా అలాగే ఉండవచ్చు మరెక్కడా అయిన స్వేచ్చా లోచన మానిసి బ్రతుకు మనుగడ . విచక్షణ తో కూడి వుండాలి ఎవరి జీవితం అయిన ఆడదైన మగాడైయన అలా లేని వారు అందరూ క్రిమినల్స్ గానే పోతున్నారు అన్యా యం చెపిస్తున్నవాడు చేస్తున్నవాడు చూస్తున్నవాడు ఒకే గుంపు ఇవి ప్రపంచ వ్యాపితంగా ప్రతి మతం లో జరిగే నిత్య ప్రక్రియ అలా లేని రోజు మతం తనకు తానే చస్తుంది అందుకే దానికి అజ్ఞా నం ఆరగారగా పోస్తూనే వుంటారు బుద్ది హీనులు . మతంలో శిశువు పుట్టక ముందే అమ్మ కడుపులో నే క్రిమినల్ ఎదుగుతారు తల్లినే తన పిల్లనే హత్యా చారం చేయగలుగుతారు పై బ్రహ్మ ..లా రాతనంటూ మతాల యాజక దోపిడి కుట్ర దారులు గుంట నక్క జిత్తుల పోకడలు ఈ దేశం అయితే అనేక అసమానతల అకృత్యా లాపై వ్రేలాడే వివక్ష పూరిత భూ బాగం ... .వేల యేల్లగా ఉరి కంబం పై దేశ ముఖ చిత్రమొఖ పీకకు తలారి క్రోచెడి తక్కెడ త్రాడు చుట్టబెట్టుకుని ఊగని ఊయల.. సరి లేని త్రక్కేడ అడుగు త్రాచు తేలిక తూకమే ... ask మౌర్య
@merupunews
@merupunews Жыл бұрын
More people like Kadere Krishna should be born in this society🙏🙏🙏🙏
@kothurichikku8601
@kothurichikku8601 Жыл бұрын
మా బలం మా దైర్యం మీరు..అయ్యా..🙏🏻🙏
@yohanjohn2074
@yohanjohn2074 Жыл бұрын
సార్ మీలాంటి మేధావులు సార్ బయటకు వచ్చి మాట్లాడాలి పబ్లిక్ లో ఉండాలి ఎప్పుడూ తెలియని వాళ్లకు తెలుసుకుంటారు చాలా విషయాలు రిటైర్డ్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు మీలాంటి చదువుకున్న మేధావులు ఆకునూరు మురళి సార్ లాంటి వాళ్ళు ఉంటే జయప్రకాష్ నారాయణ సార్ లాంటివాళ్ళు జీడి లక్ష్మీనారాయణ సార్ లాంటివాళ్ళు మీ దగ్గర చాలా జ్ఞానం ఉన్నది సార్ మీరు అందరు కలిస్తే ఏమైనా చేయొచ్చు ప్రజలకి👏👏👏👏👏👏
@saraswathioruganti5889
@saraswathioruganti5889 Жыл бұрын
సామాజిక చైతన్యాన్ని స్పురించేలా మీ ఇంటర్వ్యు చాలా బాగుంది...sir నమస్తే
@nagabrahmammatangi815
@nagabrahmammatangi815 10 ай бұрын
కృష్ణ గారు చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు యువర్ గ్రేట్ sir 🙏🙏🙏🙏🙏🙏
@arkapallybhagathkumar3413
@arkapallybhagathkumar3413 Жыл бұрын
ఎన్నో రోజుల నుండి చూస్తున్నాం అన్న నీ ఇంటర్వ్యూ కోసం
@ramtenkimallesh5137
@ramtenkimallesh5137 Жыл бұрын
సార్ జై భీమ్ గంతే మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఇంకా చెయ్యాలి మాలాంటి వారిని ఉత్తేజ పరచాలి
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
తమ్ముడు జైశ్రీరామ్ అంతే మీరు ఏమైనా అనుకోండి హైందవ ధర్మం జోలికి వస్తే మాత్రం సొంత వాళ్ళని కూడా చూడము 😂😂😂 బాయ్ తమ్ముడు.
@bachalisrinu5705
@bachalisrinu5705 Жыл бұрын
కదిరే కృష్ణ సార్ మూలంగానే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతది.
@youthiconp.s8477
@youthiconp.s8477 Жыл бұрын
😀😀😀
@bunny.pvschannel1512
@bunny.pvschannel1512 Жыл бұрын
జై భీం కృష్ణన్న నేను మొట్టమొదటి సారిగా మీ స్పీచ్ వల్లనే సమాజం గురించి, మహనీయులు నాకు పరిచయం చేసిన వ్యక్తులు అన్న గారు మీరు మీలాంటి నాయకులు నాకు పరిచయం ఉండడం చాలా గొప్ప విషయం అన్న జై భీం.....
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
"కులం మారనప్పుడు, గుణం మారుతుందా?" అని కదిరి కృష్ణ అన్నారు. అలాంటప్పుడు అందరూ వాల్మీకిని (ఆదివాసి) ఎలా గౌరవిస్తారు? అరుంధతిని మనం ఎలా గౌరవిస్తున్నాం? ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి (కదిరి కృష్ణకు మినహాయింపు లేదు) లేదా కదిరి కృష్ణ భారత రాజ్యాంగాన్ని గౌరవించనప్పుడు భారతీయ పౌరుడిగా ఉండకూడదు. కాబట్టి ప్రతిభకు కులం అడ్డంకి కాదు, ప్రతిభకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
@Rakesh reddy Mr.Rakesh reddy! 1.please dont' come any wrong conclusions. if want you consult any hindu scholar. 2.Ramayana and Mahabharata, were written by Maharshi Valmiki and Ved Vyas, both of whom were Dalits 1.దయచేసి ఎలాంటి తప్పు నిర్ధారణలకు రావద్దు. కావాలంటే ఏ హిందూ పండితుడిని సంప్రదించండి. మీరు దయచేసి వాల్మీకి జీవిత చరిత్ర చదవండి 2.రామాయణం మరియు మహాభారతాలను వాల్మీకి మహర్షి మరియు వేదవ్యాస్ రచించారు, వీరిద్దరూ దళితులు.
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
@Rakesh reddy 1.హిందూ మతంలో "దళితుడు" లేదు. హిందూమతం కేవలం 4 వర్ణాలను కలిగి ఉంది (నైపుణ్యం మరియు వృత్తి ద్వారా మానసికంగా లేదా శారీరకంగా) 2.రామాయణం రాసిన "మొల్ల" అనే మహిళ మీకు తెలుసా? ఆమె శూద్ర స్త్రీ. 3.రావణుడు (రామాయణంలో) బ్రాహ్మణుడు కానీ రాజు (క్షత్రియుడు) అయ్యాడు కానీ అతని తప్పులకు చంపబడ్డాడు. 4. కాబట్టి హిందూ మతం ప్రకారం, ఏ వర్ణానికి చెందిన వ్యక్తి అయినా అతని/ఆమె మేధో మరియు శారీరక ప్రతిభ ద్వారా మరొక వర్ణంగా మారవచ్చు.
@Saipandu007
@Saipandu007 Жыл бұрын
Such a great interview krisha annaiya... ✊✊ we are waiting for more videos like this type Avairnes wants this society.
@BrothersEntertainments18
@BrothersEntertainments18 Жыл бұрын
మీలాంటి నాయకులు ఉండటం అరుదు అన్నా
@rameshb6805
@rameshb6805 Жыл бұрын
🌹🌹బహుజన మేధావి KK గారికీ జయహో జయహో జయహో 🙏🙏
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
"కులం మారనప్పుడు, గుణం మారుతుందా?" అని కదిరి కృష్ణ అన్నారు. అలాంటప్పుడు అందరూ వాల్మీకిని (ఆదివాసి) ఎలా గౌరవిస్తారు? అరుంధతిని మనం ఎలా గౌరవిస్తున్నాం? ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి (కదిరి కృష్ణకు మినహాయింపు లేదు) లేదా కదిరి కృష్ణ భారత రాజ్యాంగాన్ని గౌరవించనప్పుడు భారతీయ పౌరుడిగా ఉండకూడదు. కాబట్టి ప్రతిభకు కులం అడ్డంకి కాదు, ప్రతిభకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
@@ramanakowsika5650 ARUNDHATHINI NUVVU YELA GOURAVISTUINNAVO KAASTA RAAYI RSS BAAVA JAAL;A VAADHI
@ajjubhaiatr4230
@ajjubhaiatr4230 Жыл бұрын
Thank you sir.. ippati nundi nenu muslim ani cheppukonu.. Ambedkar vaadini ani chepukunta.. ,🙏🙏🙏
@gudlaanantayya2573
@gudlaanantayya2573 Жыл бұрын
Good decision
@kashapogusuresh6969
@kashapogusuresh6969 8 ай бұрын
Niu super bro
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 Жыл бұрын
బుచ్చన్న గారి యాంకరింగ్ గానీ, విషయ పరిజ్ఞానం గానీ, చాలా వీక్ గా ఉంది.... కృష్ణన్న గారి పరిజ్ఞానం ముందు చాలా తక్కువ ఉంది...
@muralikavvampally9011
@muralikavvampally9011 Жыл бұрын
అవును కనీస అవగాహన లేకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు,విషయం రాబట్టడానికి అయితే ఇట్లా అడిగితే పరవాలేదు కాని.....10శాతం కూడా లేదు
@KiranKumar-bk1ji
@KiranKumar-bk1ji Жыл бұрын
Idi 100%true..great Anna... Village groups lo kindi cast vadu msg pettina Adikara party pettina msg ni oppose chesina case lu pettadam, leda group lo remove cheyadam, leda group wise ga dadicheyadam jarugutundii
@sk5174
@sk5174 Жыл бұрын
Great interview....! Great.. Genuine Explanation.! Very knowledgeable.. Interview...
@immaharajumaharaju9943
@immaharajumaharaju9943 Жыл бұрын
జై భీమ్ sir మంచి messege ఇంచారు మనిషి పరివర్తనం చెందాలి అంటే స్టేజీల పైన ఉపన్యాసాలు ఇవ్వడం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు సార్ ప్రతి ఊరిలో చివరి ఇంటిదాకా అంబేద్కర్ ఆలోచన వెళ్లాలి అన్నారు చూడు అది గొప్ప మాట సార్ అంబేద్కర్ ఇజం చేస్తున్నమనే దొంగలు ఓన్లీ వ్యాపారం కోసం మాత్రమే చేస్తున్నారు అంబేద్కర్ ని ఒక వ్యాపారంగా మలుచుకున్న దొంగలకు ఒక మంచి మెసేజ్ చదువుకున్న మూర్ఖులకు ఇంకా అర్థం కావట్లేదు సార్. అంబేద్కర్ అంటే ఈ మేధావుల మాటలు ఆలోచన ఎప్పుడు ఎవరితో అర్థమవుతుంది ఈ జనాలకు అంబేద్కర్ ఇజం అంటే మెడలో కండువా వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా ప్రతిరోజూ బహుజన వాదాన్ని పనిలో ఉండాలని విషయాన్ని గొప్పగా విశ్లేషించి చెప్పారు చదువుకున్న ప్రతి వ్యక్తి అంబేద్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఆత్మ అనేది ఉంటే ఆత్మ విమర్శన చేసుకో అంబేద్కర్ అంటే ఏంటో జై భీమ్
@mahameedrimshah
@mahameedrimshah Жыл бұрын
మీరు ఈసారి నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలి సార్
@Ravicommonman
@Ravicommonman Жыл бұрын
Ye party 😂
@ramachandra6098
@ramachandra6098 11 ай бұрын
Anna you are the best analyst on Ambedkar, caste SC s BC s,St casts.
@prabhakarkokkera8
@prabhakarkokkera8 Жыл бұрын
మీ జ్ఞానానికి పాదాభివందనం సార్ జై భీమ్ ✊️
@mahender-gl9mv
@mahender-gl9mv Жыл бұрын
సామాజిక జ్ఞానం కిష్ణ గారిది, శభాష్ sir 🙏👌👍
@ammananna20
@ammananna20 Жыл бұрын
నిజం ఆలస్యమైనా సూది లాగా పొడుచుకుని వస్తది
@rajugasiganti9085
@rajugasiganti9085 Жыл бұрын
జై కృష్ణ అన్న జై భీమ్
@pavangundu4356
@pavangundu4356 Жыл бұрын
నిజం చెప్పాలంటే మన దేశంలో దాదాసాహెబ్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం ప్రకారం ఏ మాత్రం స్వేచ్ఛ లభించింది ఆడవాళ్లకు సమాజంలో వెనుకబడిన బలుగు బలహీన వర్గాలకు ప్రజలకు జై భీమ్
@ThimmanniNrsimulu-uq9hn
@ThimmanniNrsimulu-uq9hn 10 ай бұрын
మనుస్మృతి కి అమ్మ మొగుడు కదిరే కృష్ణ 🤝🤝🤝
@premkumarb8737
@premkumarb8737 Жыл бұрын
Sir, Kadire Krishna garu please be active in Social media , we love to know more about the Truth, from you Sir.❤✊
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
SOCIAL MEDIACLO KAADHU THANU RAAVALICHINDHI
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial Жыл бұрын
కదిరె కృష్ణన్న గారు BSP లో ఉన్న రోజు ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరూ లేరు ఒకనాడు BSP పార్టీ ఆఫీసులో కదిరె కృష్ణన్న గార్కి జరిగిన అవమానం భరించలేనిది నేను ప్రత్యేక సాక్షిని కదిరె కృష్ణన్న గారిని మించిన బహుజన నాయకుడు లేరు తెలంగాణ రాష్ట్రంలో
@ajaykumarkogila2655
@ajaykumarkogila2655 Жыл бұрын
ఎం అవమానం జరిగింది అన్న కాదిరే కృష్ణ అన్న గారు అంటే నాకుకూడా చాలా ఇష్టం. స్వల్ప వివరణ ఇవ్వండి.👍
@ajaykumarkogila2655
@ajaykumarkogila2655 Жыл бұрын
ఎం అవమానం జరిగింది అన్న కాదిరే కృష్ణ అన్న గారు అంటే నాకుకూడా చాలా ఇష్టం. స్వల్ప వివరణ ఇవ్వండి.👍
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
@@ajaykumarkogila2655 AVMANAANIKI VIVARQANAQ ADIGI AVAMAANAM LAANTIDHE GA
@mirudoddibhadraiah7198
@mirudoddibhadraiah7198 Жыл бұрын
Jai bheem sir
@ThimmanniNrsimulu-uq9hn
@ThimmanniNrsimulu-uq9hn 10 ай бұрын
కాస్త వివరిస్తారా బ్రదర్
@kingmadhuraj5540
@kingmadhuraj5540 Жыл бұрын
మా హక్కుల తెలుసుకుంటున్న మీ వలన జై భీమ్
@Mahath333
@Mahath333 Жыл бұрын
అవును మీకు హక్కులే వుంటాయ్యి. భాధ్యత లు వుండవు. .దేశాన్ని vuchithaalato దోచుకు తినడం మీ హాక్కు. మరి సమాజానికి ఎమిచెస్థున్నారు?
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
అయితే అంతకు ముందు నువ్వు రాజ్యాంగం చదవలేదా లేకపోతే రాజ్యాంగంలో హక్కులు లేవా?
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
DHOPIDI DONGVU NUVVU VUNDAGA HAAKU LEDHU IKA BADYATHA DRIHULRUGU
@venkatkrishna6629
@venkatkrishna6629 Жыл бұрын
జయహో కదిరే కృష్ణ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balakishanvemula4112
@balakishanvemula4112 Жыл бұрын
Super interview sir
@arvasantha7628
@arvasantha7628 Жыл бұрын
మహా ను బావులు డాక్టర్ కధిరే సర్...జై భీమ్
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 11 ай бұрын
Good and happy evening good guide lines thank you channel vaariki and🙏💕🙏💕🙏💕🙏💕🙏💕kadire krishnanna gaariki thanks🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial Жыл бұрын
BSP రాష్ట్ర పార్టీ ఆఫీసులో మీకు జరిగిన అవమానం భరించలేనిది. బాలయ్య వాళ్ల మీకు జరిగిన అవమానం జీవితంలో మరవలేనిది
@Jason-cq4gt
@Jason-cq4gt Жыл бұрын
What happened
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
ఏంటి అవమానం జరిగిందా కొంచెం చెప్తావా ప్లీజ్!.
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
Please!. please!. ❤️
@mynameisabhi4340
@mynameisabhi4340 6 ай бұрын
జ్ఞాననిలయం కృష్ణన్న. మీ లాంట మేధావుల సాహిత్యం ఇలనాటి బహుజనులకు కావాలి అన్న
@varunbadugam5578
@varunbadugam5578 11 ай бұрын
బ్రహ్మానిజానికి సరైన మొగుడు 🔥
@shobhanbabu4706
@shobhanbabu4706 Жыл бұрын
Great interview
@suresht5004
@suresht5004 Жыл бұрын
Krishna anna garu ur the only person to vanish the brammanism, casteisam. Keep on learning more and enlight us through ur vedios 🙏🙏
@PMamatha2024
@PMamatha2024 Жыл бұрын
Thank you sir.....melantollu e samajaniki chala avasaram
@bodduumapathiraju9913
@bodduumapathiraju9913 Жыл бұрын
కృష్ణా అన్నా జై భీమ్
@rajnikanthyadavchinthala3967
@rajnikanthyadavchinthala3967 Жыл бұрын
Waiting for your interview anna meeru weekly oka interview ivvandi
@jaganbegari7450
@jaganbegari7450 Жыл бұрын
Sir superb explanation 👌👌👍👍👍🙏🙏💯💯💯💯💯💯💯💯
@journey7176
@journey7176 Жыл бұрын
Khadire Krishna is One of the honest intellectual in Telangana…,
@JALSA96SASI
@JALSA96SASI Жыл бұрын
Great awareness about lot of things happening in india..
@josephking5390
@josephking5390 Жыл бұрын
One of the best interview in this recent times 💥
@mamidibhumeshwar2762
@mamidibhumeshwar2762 Жыл бұрын
అన్నగారు జై భీమ్ నిజంగా మీలాంటి గొప్ప ఋషులు ఈ బహుజన జాతిలో జన్మించడం మా అందరికీ అంబేద్కర్ తోని సమానమే మీరు ఈ జాతికి చేస్తున్న చైతన్యానికి కృతజ్ఞులం జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం జై కదిరి కృష్ణ
@DSREDUCATIONHUB
@DSREDUCATIONHUB Жыл бұрын
సూపర్బ్ సర్..ఎన్నాళ్ళు అయ్యింది సర్ మీ వాయిస్ విని
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 Жыл бұрын
క్రిస్టియన్ పాస్టర్ నీవు మిడి మిడి జ్ఞానం గల kk
@ravisoljar6803
@ravisoljar6803 Жыл бұрын
మీకు ఇది తప్పు మీకు ఎమ్ చేతకాదు ర
@sandeepdeep39
@sandeepdeep39 Жыл бұрын
Great answers and best counters, super sir 🙏
@guravaiahrachapudi4467
@guravaiahrachapudi4467 10 ай бұрын
Anna ni speech public ki chala inspiration super sir
@adiravana5310
@adiravana5310 Жыл бұрын
Sir your words are wonderful salute you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridevi6547
@sridevi6547 Жыл бұрын
Great sir 🙏🙏🙏🙏
@bukkapatnam.jagannadham.1339
@bukkapatnam.jagannadham.1339 Жыл бұрын
నిజం చెప్పాలంటే కొన్ని వర్గాల ను పాలేరు లుగా చేసి, వారి చే గొడ్డు చాకిరీ చేయించి, వాళ్ళ స్త్రీల ను కూడా ఉంపుడుగత్తెలుగా వాడుకొని ఎదురు తిరిగి నా వారి ని దండించి అదిమి పట్టి ఉంచే భూస్వాములు నేటికీ అంతే హీనంగా పీడిస్తున్న వారి పై తిరగబడకుండా బడుగు బ్రాహ్మణ జాతి మీకేం చేశారు.వారి బ్రతుకు ముష్టి చెంబు అయింది.
@venkatgovinda9074
@venkatgovinda9074 10 ай бұрын
బహుజన మేధావి ముందున్నప్పుడు చేసే ఇంటర్యూ అంతే ధీటుగా ఉండాలి. కానీ.., దీనిలో బుచ్చన్న గారికి శ్లోకాలు,శాస్త్రాలు,చరిత్ర,మనువాధం పై పూర్తిగా అవగాహన లేదని తెలుస్తుంది.
@anumandlahimabindu5239
@anumandlahimabindu5239 Жыл бұрын
Good Interview
@sriharijadi8367
@sriharijadi8367 Жыл бұрын
Excellent interview
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
శివుడు స్మశానంలో ఉంటాడు గజ చర్మం కట్టుకుంటాడు కపాలధారణ చేస్తాడు కాబట్టి శివుడు ద్రావిడు ఓకే మరి అమ్మవారు నగలు వేసుకుంటుంది పట్టు వస్త్రాలు కట్టుకుంటుంది కదరా మరి అమ్మవారు అర్యరాలు అంటావా అదే లాగా భర్త ఒకటైతే భార్య వేరే ఒకరు ఎలా అవుతారు??.
@phanisankar3
@phanisankar3 Жыл бұрын
మీరు చెప్పిన మను ధర్మశాస్త్రం కలియుగంలో వర్తించదు కృష్ణ గారు ఈ రోజుల్లో బ్రాహ్మణ క్షత్రియ జాతులను తిడుతూ బ్రతకడం సబబు కాదు ఈ రోజుల్లో మీతో సమాంతరంగా జీవితం సాగిస్తున్నారు అది మీరు ఒప్పుకోవాలి
@dblksn9
@dblksn9 Жыл бұрын
Sir your knowledge is very important to us
@sudheerdirisam6285
@sudheerdirisam6285 Жыл бұрын
Great knowledge brother 🤝 🤝🤝✊✊✊
@dssha7477
@dssha7477 11 ай бұрын
Great sir meeru💥💥💥💥💐💐
@indursagar3384
@indursagar3384 Жыл бұрын
అన్న జై భీమ్ లు ✊✊
@venky.123
@venky.123 Жыл бұрын
Sir ur super i open my eyes 👁️ really educated people also blindly going
@chennuriashok2014
@chennuriashok2014 Жыл бұрын
కదిరే కృష్ణ అన్న గారి మాటలపై ఒక పెద్ద తీసిస్ రాయొచ్చు.
@Mahath333
@Mahath333 Жыл бұрын
Thesis అంతే అంత చులకనా?
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
తీసిసంటే అది మీ దృష్టిలో అంతా తక్కువ ధనా దాని అర్థం?
@chennuriashok2014
@chennuriashok2014 Жыл бұрын
ఓరి మీ దుంపల్ తెగ నేను పెద్ద వ్యాసమే రాయొచ్చు, రీసెర్చ్ తీసిస్ అంటున్నాను అండి బాబు
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
YES TQ BAYYA
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
@@Mahath333 ASALU ANJANI ANE PADHAANIKI ARDHAM THELUSAA NIJAM CHEPUTHE THATTUKUNTAVAA
@janrdhan2366
@janrdhan2366 Жыл бұрын
Anna Jai bheem & buchaiah gariki Jai bheem 🙏🙏🙏
@krishnatej3094
@krishnatej3094 Жыл бұрын
Super after very long time …🩸
@narsimulukoninti3602
@narsimulukoninti3602 Жыл бұрын
సారు,జైభీమ్.సూపర్.అలాగే ఇప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు.జైభీమ్ జై బహుజన సేన
@invisible6309
@invisible6309 Жыл бұрын
powerful anna
@dssha7477
@dssha7477 11 ай бұрын
Great sir meeru
@myguru4701
@myguru4701 Жыл бұрын
Good👍
@dashuthiru189
@dashuthiru189 Жыл бұрын
Jai bheem annagaru superrrr interview..
@malleshn.mallesh2501
@malleshn.mallesh2501 Жыл бұрын
నేను స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం నాకు హక్కులు లభిస్తున్నాయి కనుక నాకు భారత రాజ్యాంగమే భగవద్గీత తో సమానం మనువు ఎవడు వాడు చెప్పినట్టు నడుస్తుందా ఇప్పుడు నడవనివ్వం కూడా అందరం కలిసి కట్టుగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో గౌరవంగా బ్రతకాలి మీరు తెలియని కొన్ని అబద్ధాలను నిజాలుగా చెప్పి కొంతమంది అమాయకులను చేస్తున్నారు
@sureshtech3018
@sureshtech3018 10 ай бұрын
జై బీమ్ కృష్ణ అన్న గారికి నమస్కారం
@rajubyrupa4594
@rajubyrupa4594 Жыл бұрын
Great interview.jai Bheem to all.
@malleshn.mallesh2501
@malleshn.mallesh2501 Жыл бұрын
బుచ్చన్న పచ్చకామెర్లు వచ్చినానికి లోకమంతా పచ్చగానే ఇట్లాంటి స్వయం మేధావులని ఇంటర్వ్యూలు చేసి మీ సమయం దండగ
@cvslsastry3790
@cvslsastry3790 Жыл бұрын
చిన్న విషయం. నిజంగా పురాణాలు నమ్మితే కలియుగానికి మను స్మృతి వర్తించదు. పరాసుర స్మృతి వర్తిస్తుంది. ఆయనకి తెలియదేమో పూజారులు అన్నికులాల వాళ్ళు ఉన్నారు. అసలు పురాణాలు లలో లేనివి తరువాత చాల కలిపారు. వాటి మీద చర్చ అవసరమా ఒకళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారు అని చంపితే అది చర్చ జరపటం కరెక్టే. కానీ చాలా మంది కలసి ఉన్నారు అది వొడిలేస్తే ఎలా Jashoova కి గండపెందేరం తొడిగింది చల్లపిల్ల వెంకట శాస్త్రి (తిరుపతి వేంకట కవులలో ఒకరు) చలపిల్ల వేంకటేశుడు ఆంధ్రుల శుభ రక్త నాలమున రూపుదిద్దుకున్న బ్రహ్మనుందు నా కాలికి బంగారు గగ్గెర తొడిగే ఇంకేమి కావలే కవిత్వ కళా వదూటికిన్ ఇది ఆయన రాసిన పద్యం వినుకొండ నుంచి ఆయనను గుంటూరు తీసుకొచ్చి ఇల్లు ఇచ్చి ఆదరించింది శ్రీ ఏకాదండయ్య పంతులు గారు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారితో కలసి (జంటగా)కొన్ని అవధానాలు చేశారు కులం వల్ల గౌరవం రాదు ప్రతిభ వల్లే వస్తుంది అంబేడ్కర్ jashuva ఒక ఉదాహరణ ప్రతిభను పెంచుకోమని చెప్పండి. అప్పుడు కులాలతో ఎవరు మనల్ని చూడరు.
@user-pp7zj1eb4c
@user-pp7zj1eb4c Жыл бұрын
Pratibhanu penchukomani cheppandi , ani antunnavu, ante dalitulu pratibha leni vaallu ani antunnavu ? Anduke meeru dalitulanu antaraanivalluga chusthunnaru!
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
@@user-pp7zj1eb4c మేము వివక్ష లేదు అని చెప్పడం లేదు వివక్ష ఒకప్పుడు ఉంది కొంతమంది కావాలని మధ్యలో వివక్షను తెప్పించారు అయితే దానిపైన పోరాడాలే కానీ హైందవ ధర్మం పైన కాదు అని చెప్తున్నాం.
@gaddamnarasimha2923
@gaddamnarasimha2923 Жыл бұрын
@mahi Okasari history chadivu teludtundi virike madhalo AE madhyalo Mundu nuvvu penchuko
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
@@mahimahesh2707 NUVVU SANNASI BAAVAJAALA HYNDHAVUDIVAA BAAPANODIVAA
@KumarK-cn1sj
@KumarK-cn1sj Жыл бұрын
@@samathacharvakar1482 Neevu “ Chandaala” baavajalapu madigodiva?
@shivamahar111
@shivamahar111 10 ай бұрын
❤🎉🎉🎉🎉🎉 super explain sir
Special Discussion on Diwali Festival | 7PM Discussion - V6 News
44:20
V6 News Telugu
Рет қаралды 574 М.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
#BigNewsBigDebate | Kancha Ilaiah Vs Paripoornananda - #RajinikanthTV9
1:31:17
TV9 Telugu Live
Рет қаралды 1,6 МЛН
Special Discussion On Science And Vedas || 7PM Discussion || V6 News
56:43
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН