రెంటల్ అగ్రీమెంట్ 11 నెలలకే ఎందుకు వ్రాస్తారో చెప్పలేదు కాబట్టి మీ వీడియో చూసి మేమేమి షాక్ కు గురవ్వలేదు.
@india21902 жыл бұрын
అడ్వకేట్ రాస్తే హెలియో పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి వచ్చి కొట్టుకుపోయినట్లు ఉంటుంది వాళ్ళ రాతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే ఏ పనికైనా మరలా మన ధగరికీ ఏవిధంగా వస్తారు అన్న ఆలోచనలోనే ఏదైనా రాస్తారు న్యాయవాదులు ఎప్పుడు ఎవరైనా సలహా అడిగితే ఏ విధంగా తగాదా పెరిగి మనకి లాభాలు ఎలా వస్తాయో చూసుకుంటారు కానీ సమస్యని పరిష్కరించే ఆలోచన వాళ్ళకి ఉండదు అక్షర సత్యం
@gopalakrishnanagulapalli7900 Жыл бұрын
Your comments cum findings on the nature of lawyers appear to be 100% Truthful. Better to not to believe or rely up on the honesty of such horrible professionals.
@mohi1956 Жыл бұрын
వంద శాతం నిజం 😮
@mohi1956 Жыл бұрын
మేం ఎట్లా బతకాలి అనీ ఒక లా పాయింట్. 😂😂😜
@sureshch13838 ай бұрын
You are 500% right
@prabhakarjastadi-dq7bn6 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు చిన్న విషయం 🤣 అడిగితె ఇలా చేయండి అని చెప్పరు, court లో వేద్దాం అంటారు,
@ramaraocheepi7847 Жыл бұрын
It's insightful but many times getting vacated becomes herculean task and going through court,another prolonged issue. It's not that simple issue but one has to go through these hassles some times. Just bear it and move ahead as per sitn. Indeed it's good debate and appreciated.
@udayakumarvanka49316 ай бұрын
11 నెలలకే అగ్రిమెంట్ అంటే ' ఇష్టపడడు ' tenant. ఎంత తక్కువ టైము ' ఎస్టాబ్లిష్ అవ్వడానికే సరిపోతుంది అంటాడు. అప్పుడేం చేయాలి ' కోర్ట్ vaల్ల సాధారణంగా ఏమీ జరగదు ' వాయిదాలు పడడం తప్ప. పోలీస్ దగ్గరికి వెళ్తే ' సివిల్ కేస్ అని తప్పుకుంటాడు. వందలు కేసులు ఎలా వస్తున్నాయి రోజు. పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ' రెంటికి. ఇవ్వద్దు నువ్వు ఉంచుకో అన్నాడు. అట్టు ఉంటది పోలీస్ తోటి ' దీనికి పరిష్కారం ఏంటి ' ఏంటి సోషల్ గా వెళ్లడమే.నీ మనస్సాక్షి ఎంత ఒప్పుకోకపోయినా. తప్పదు. సిస్టం ని అందరూ కలిసి గుండాలకు అనుకూలంగా తయారు చే సారు. ఇలాంటి బాధితులలో నేను ఒకడిని. ఎంతమంది బాధితులున్నారు. ఇలాంటి వాటి కోసం ' పటిష్టమైన చట్టం తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
@sekharyalavarti46106 ай бұрын
షుమారు 11 ని. వీడియో. 3 ని. పూర్తి కాకుండానే అడ్వకేట్ గారు చెప్పిన పాయింట్ల నే రిపీట్ చేస్తూ వీడియో సాగుతోంది. ఎందుకీ సాగతీత వీడియోలు ?
@JosephKondhra7 ай бұрын
Thanks for instructions
@paduthatheeyagafamily9803 Жыл бұрын
Good information sir 🌿
@radhakrishnakaku7421 Жыл бұрын
Super
@snrao68236 ай бұрын
11 నెలల రెంటల్ అగ్రిమెంట్ వున్నా, నెలనెలా అద్దె కడుతూ ఖాళీ చెయ్యను దిక్కున్నచోట చెప్పుకో అంటూ కుల, రాజకీయ పలుకుబడి, వున్న టెనెంట్ ను ఖాళీ చేయించడానికి పై, పైపై కోర్టుల ఖర్చు, లాయర్ల ఖర్చు, పట్టే సమయం విషధంగా తెలియజేయండి. సామాన్యుడు అసలు అద్దెకు యిల్లు ఇవ్వచ్చా లేదా అన్నది తేలుతుంది.
@ThirupathiGurram-z6n7 ай бұрын
Excellent information sir. Sir is it also applicable to lease agreement?
@ratankumarneela6555 Жыл бұрын
Now a days it's a hell to the owner to drive away the tenants.spoiling infra structure of the house &worst usage ,not paying the damages and cleaning charges ,almost all the tenants are same
@c18tech248 ай бұрын
Mamu senier citizens mamu coutlki vallalamu connisarulu lawers mavaipu varu tenent ni saport chastunnaru civil ani tenent champuthamanibadirinchina police lu case thisukovadam ladu
@bhushanammarikili56247 ай бұрын
Don't brand every one.
@savanthtrichinapalli56146 ай бұрын
ప్రభుత్వ నిబందన ప్రకారము ఆద్దె తీసుకోవాలి.., చాలా తక్కువ ఉంటాది. నిజంగా ఆయింటికి ఎక్కువ వస్తది. ఇప్పుడు. ప్రభుత్వం పెట్టిన తక్కువ అద్దె రాసు కోవాలా? ఎక్కువ రాయాల? ఎక్కువరాస్తే కోర్ట్ కి వెళ్లుతాడు. తక్కువరాస్తే. రాసుకున్నంత ఇస్తాడు. ఈ. పరిస్థితి. ఏoటి.
@PraveenKumar-lc3dk Жыл бұрын
Why 11 months only..make another video..every one asking
@entertainmentzone767710 ай бұрын
If u stay for the next 5 years also, the rental agreement will be for 11 months, need to renewal for every year!
@siddiramulubodla4097 Жыл бұрын
Sir, You have not mentioned why the rental agreement should be for 11 months only ?
@satya5737 Жыл бұрын
12 months aithe register cheyinchukovali
@commonmanvoice58673 ай бұрын
సుత్తి అంతా చెప్పి, 11 నెలలకు మాత్రమే ఎందుకో చెప్పలేదు
@kaarunyamusic Жыл бұрын
Along with agreement better take 6 undated cheques. With this agreement also it takes lot of time to get them vacated.
@dvlaxmikanth Жыл бұрын
11 నెలలు మించి అగ్రిమెంట్ చేసుకుంటే అట్టి అగ్రిమెంట్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అందుకే 11 నెలలకు మాత్రమే వ్రాసుకొని తిరిగి పొడిగించ వచ్చు .. ఇద్దరిమధ్య సమస్య లేకుంటే. ఈ విషయం చెప్పలేదు లాయరు గారు
@Bepositive-np6wz9 ай бұрын
Because of their soft nature, sir we never made any rental agreement, now we need our own house, they are paying rent regularly but they are refusing to vacate my house, now their behaviour was totally changed, they are shouting on me rudely, what to do? How can I vacate my house within 2 or 3 months.
Nice information. But I have a question here. A house has basic electricity supply with switches and taps in the bathroom were working fine (but no Fans and Tube Lights installed in that house), A tenant bought their own Fan and Lights and paying every months rent around 10K. Few years later tenant noticed that bathroom tap failed and one electrical switch got failed. My question is who will take the responsibility of repairing those two items (switch and water tap)? Can somebody answer this?
@true.Indian.2166 ай бұрын
Same issue happened with us, we were living in a a house for rent almost 6years switch fail, tap leak we only bought, when total wiring burnt it will cost huge so that will be owner's responsibility, only small devices like switch, bulbs taps etc but when it comes wiring like potential damage short circuit owner has to bare. One thing also happened 12k current bill came excluding our regular 1500 electricity bill which ought to be paid by the owner as it was clearly mentioned load charges, load charges must be paid by owner only, our owner tried softly but we told her clearly to pay the load bill which is not our responsibility we will pay only 1500 she agreed and paid also but in our area same situation, who are dominant they forced the tenants to pay few paid and few vacated with out paying with disputes, balam unnodide barre
@babjisyamkumarinjeti6206 ай бұрын
It is the responsibility of the tenent to repair those failed tap and electrical switches
@naveenpodishetti78576 ай бұрын
Sir.. section 106 of Indian evidence act say about burden of proving fact especially with in knowledge... And sec 106 of transfer of property act says issuance of notice... prior to filing of a case for eviction.. please correct it
@srisakhibuildcon7916 Жыл бұрын
What is deference between rentals and lease.
@SrikanthCSN-zu5ed Жыл бұрын
11 months taruvatha malli agreement chesukovala leda adi cheppaledu 🤔
@raghumaniivaturi85677 ай бұрын
చేసుకోవాలి.
@SrikanthCSN-zu5ed7 ай бұрын
@@raghumaniivaturi8567 thankyou
@saipsvraman Жыл бұрын
తాత కొన్న ఆస్తి తాతయ్య మరణం తో నాన్నమ్మ పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు మారాయి. నాన్నమ్మ మరణం తో నాన్న చిన్నన్న మేనత్త లు కోర్టు కి వెళ్లి సుమారు 10 years తరువాత లోక్ అదాలత్ ద్వారా పంచుకున్నారు. నాన్న కి ఎ 1.45 సెంట్ల భూమి వచ్చింది. నాన్న కి మొదటి భార్య కి విడాకుల రిజిష్టర్ చేశారు అర ఎకరం భూమి ఇచ్చి . కానీ కోర్టు నుండీ విడాకులు తేసుకొలేదu(నాన్న చిన్నన్న మేనత్త లు పంపకాలు జరగక ముందే).e కోర్ట్ నుండి వచ్చిన భూమిని నాన్న నా పేరు మీద గిఫ్ట్ రిజిష్టర్ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు నా పేరు మీద వచ్చాయి. సుమారు 14 years తరువాత విడాకులు పొందిన భార్య సంతానం నా పేరు మీద ఉన్న ఈ భూమి మీద కు వచ్చి వారికీ హక్కు ఉంది అని తగాదా చేస్తున్నారు. వారికీ హక్కు ఉందా sir (నా పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చి ఇప్పటికీ 3 నెలలు, రిజిష్టర్ చేసి 5 నెలులు ఐయ్యంది.)
@madhusudhanrao20946 ай бұрын
Yes correct explanation about Tenant agreement. 🎉🎉🎉🎉🎉
@ghousekhan864225 күн бұрын
How many times can a rental agreement can be. Renewaled
@gvreddy736911 күн бұрын
Why 11 months means to avoid registration.simple not clarified.Beyond 11 months require registration and to pay stamp duty.please clarify
Dear advocate gaaru..TPact. 106....not indian evidence act ..if I am right...
@shajimgeorge2 жыл бұрын
Sir... Thank you Sir... Why only 11 months and every year if we have to extent
@sambireddy12416 ай бұрын
Every 11 months do we need to renew or same agreement is Valid for some years
@ShakerChandra-ih3rc6 күн бұрын
11వ నెల నుండి అంటే 11 నెల 30 తారీకు నుండి రెంటు పెంచడం మా లేదా 11వ నెల ఒకటో తారీకు నుండి రెంటు పెంచడ మా తెలియజేయగలరు
@devadasunagiri3456 ай бұрын
నేను ఇంటి యజమానికి రూ 5,00000లు /-ఇచ్చి, నే నిచ్చే డబ్బులకు వడ్డీ లేకుండా యజమానికి అద్దె లేకుండా ఎగ్రిమెంట్ వ్రాసుకున్నాం. ఇప్పటికి నాలుగు సం. లు గా ఇంటిలో ఉంటున్నాము. ఇంటిని ఖాళీ చెయ్యాలంటే యజమాని కనిపించటం లేదు. మేమిచ్చే డబ్బులు రాబట్టుకోవాలంటే మేము ఏమిచెయ్యాలి.సూచించండి. 🙏
@Maniraju-p9o4 ай бұрын
Sir please meru chepandi meku Anni telisinattu unaru
@surojuprakashАй бұрын
Rental.agriment.model.please.evvandi
@vissamrajuramachandran718012 күн бұрын
What is caption ? Why the rental agreement is written for 11 months only, Which is not discussed in the talk. The concept of 11 months is not revealed. Misleading.
@mraviprasad81182 жыл бұрын
Municipal carporestion shop rental enhancement or extension to 3 yers
@iqbaldr3607 Жыл бұрын
Sir , 1)what are the legal implications , if the rent agreement is not executed but staying on mutual understanding... 2) what is the reason for executing rental agreement only for 11 months. Why not for 5 yrs or more !? Please , reply....
@koteswararaokoti4308 Жыл бұрын
If time agreement over if he not vacated what to do?
@Bepositive-np6wz9 ай бұрын
@@koteswararaokoti4308 Do you got your house or not? What problems you faced?
@naveenpodishetti78576 ай бұрын
సార్ ..section 106 of Indian evidence act...says burden of proving a fact lies upon... him.. In this above case I say that as per section 106 of transfer of property act issue a notice to your tenant to vacate the premises or property before filing a case for eviction...it's mandatory
@pgraju11257 ай бұрын
Sir i have giving my open site to 03 yrs lease. Is there any important advise. Please advise me
@SamiuddinMohammed-c2m9 ай бұрын
Half Knowledge Rent Cash Thiskunte em Aitadi ??? Cheppa ledu😂😂
@udayaravinder62947 ай бұрын
Shutter pai lontesukunta atla pless clarifive
@murthyvsrl93496 ай бұрын
ఈయన అద్దె ఇచ్చే వారి గురించి చెప్పారు బాగానే వుంది, అద్దెకి ఉండేవారిని బాధించే వారి గురించి చెప్పలేదు, ఒక షాప్ అద్దెకు తీసుకొని బిజినెస్ చేస్తువుంటే 11 నెలలు తరువాత కాళీ చేయమంటే వాడు ఎక్కడ కు పోతాడు, బిజినెస్ లో fixed furnaturs మెటీల్ స్టాక్స్ ఉంటాయి, మరి వారి మాటేమిటి........
@jayaraj75626 ай бұрын
ఈ ప్రశ్న కు సమాధానం చెప్పండి
@marojunaveenkumarnaveenkum40794 ай бұрын
Correct question బ్రో
@kcbabu5193 Жыл бұрын
Why 11months ?
@udayaravinder62947 ай бұрын
Renter lone tisukunta atla
@nagarajbarakam9862 Жыл бұрын
Sir layer garu meeru oka sari Bangalore HSR layout lo tenant ga cherandi. Meeku thelusthundi. Tenant bada. 11 moths agreement. After vacating one moth rent as maintenance charge to pay. If there is any problem and decide to vacate early than 11 months you have to pay one month rent. Suppose if reside for 6 months and vacate due to problems you have to pay 7 months rent. Pl. Don't argue against tenants.
@Naveen87886 ай бұрын
షాక్ అవడానికి నీ వీడియో లో కరెంట్ ఉందా ? ఎదవ థంబ్ నెయిల్స్... 👻
@YeatlinthalaSreedharchowdary Жыл бұрын
Advocates lanch avatarulu tayarai dikkumalina salahalu iche mundalu tayaravutunnsru !?
@mrcchandu28982 жыл бұрын
Sir good subject Sir
@seemakhan2203 Жыл бұрын
Rental.agriment.ki.yevari.santhakaalu.vundali
@rajesherrabelly76206 ай бұрын
అసలు11 నెలల ముచ్చటేది?
@raghavareddy1862 Жыл бұрын
99yers.Aagriment.chayavachuna
@Rnaga1432 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@tatalu1942Күн бұрын
ఇంతకీ 11 నెలలికే రెంట్ అగ్రిమెంటు ఎందుకు ఉండాలి అనేది చెప్పలేదు. ఎందుకు ఈ వీడియో
@vbdmalleswararao120 Жыл бұрын
Improve Linguistic expressions in speech!
@rajaambedkar9316 Жыл бұрын
11నెలలే ఎందుకనో చెప్పలేదు.
@gominichitfunds7753 Жыл бұрын
😄 advocate very shorp
@mischiefdon Жыл бұрын
పైన కమెంట్స్లో వక మిత్రుడు వ్రాసినారు, మేము(అడ్వకేట్)ఎలా బ్రతకాలి అని, అదే కారం, చెప్పక పోవడానికి అని అనుకుంటాను. ఎవని జాగ్రత్త వారిది.
@raghumaniivaturi85677 ай бұрын
రిజిస్ట్రేషన్ చెయ్యక్కరలేదు, చెల్లుబాటు అవుతుంది. అందుకని.
@rajamohideen1246 Жыл бұрын
Advocate salaha laku contact number kavali yela?
@chakrikurella6 ай бұрын
There are two main reasons why rental agreements in India are commonly made for 11 months instead of a full year: Cost savings: The Registration Act of 1908 [Registration Act] mandates registration of lease agreements exceeding one year. This registration process involves stamp duty and registration fees, which can be significant. By keeping the agreement at 11 months, both landlord and tenant avoid these extra costs. Flexibility: An 11-month lease offers more flexibility for both parties. Landlords can potentially adjust rent based on market conditions after a year, and tenants are not locked into a longer period if their circumstances change. It's important to note that even though the agreement is for 11 months, it can be renewed for subsequent periods with mutually agreed terms.
@TheStephenraj5 ай бұрын
11 months only why? No answere from the advocate very sad. Poor explanation
@Ramesh-fs2tg Жыл бұрын
11 యేండ్లు కు,11 నెలలు కాదు రా స్వామి
@raghumaniivaturi85677 ай бұрын
11 నెల్లే బాబూ....
@prasadg5352 Жыл бұрын
Sodhi ekkuva, matter thakkuva
@Gea-g3m Жыл бұрын
Why this fucking bell sound?
@krishnaraovelmula8765 Жыл бұрын
It is a request, to subscribe his channel. By sound,he is attentioning the viewers.
@kprashanth72076 ай бұрын
No 11 months no nothing ownerwish
@kprashanth72076 ай бұрын
Tenant wish
@kprashanth72076 ай бұрын
Both understanding
@ramachandranpacharla13576 ай бұрын
You are telling only about 11 months, 11 months like that. But you are not telling about what will happen if it is done for 12 months.
@jvrajareddy Жыл бұрын
Waste interview.... nothing specific
@narender64 Жыл бұрын
Waste video wrong title
@ksomasekharababu20936 ай бұрын
Heading is cheating. Not explained the reason for 11 months. Such vedios shall be discarded and not to be encouraged at all.
@LatheefShaik-z6u Жыл бұрын
Are baddu sannaasi, 11 months enduko cheppu
@KogantiBapaiahАй бұрын
X
@racherlaeshwar3757Ай бұрын
In
@gorlanmurthy45146 ай бұрын
Sodhi tappa, emi cheppaledu..
@t.a.srivanisrivani233326 күн бұрын
We don't want any rental agreement okay don't explain gettloss my foot