When Tenant Becomes Absolute Owner of the Property | Tenant and Owner Legal Rights | Sumantv Shorts

  Рет қаралды 614,646

SumanTV Finance

SumanTV Finance

2 жыл бұрын

#sumantvmagazinetips #howtoearnmoney #sumantvmagazine
Welcome to sumantvmagazine Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. sumantvmagazine has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
Your Priceless feedback is always appreciated and Please Subscribe sumantvmagazine for More Awesome Money Making Videos Served on Daily Basis.
Hope you like this video Please Subscribe our channel for more videos like this -----------------------------------------------------------------------------
👉 Follow Us On Facebook
NOTE: All the content used in the Video is Copyrights of sumantvmagazine, Use or commercial display or editing of the content without proper authorization is not allowed.

Пікірлер: 406
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
రైట్స్ లేదు...బొక్కా లేదు..ఖాళీ చెయ్యక పోతే ఓనర్ ఒంగో బెట్టి తంతాడు....💥
@sridevileela9103
@sridevileela9103 Жыл бұрын
Reverse caces pedtaru
@shyamsampathi6087
@shyamsampathi6087 16 күн бұрын
Ss
@heenafahimida5084
@heenafahimida5084 15 күн бұрын
😂😂😂
@mudapakalakshmiviswanadhac6805
@mudapakalakshmiviswanadhac6805 Жыл бұрын
అంటే ఇల్లుని అద్దెకి తీసుకుని సొంతం చేసుకుందామని ఎంత దురాలోచన ఇది సహించరానిది. కేవలం అద్దెకి ఇచ్చినంత మాత్రాన ఇల్లు సొంతం చేసుకుంటే అసలు ఇంటి ఓనర్ బజారున పడాలని కదా ఇటువంటి చర్చలు తీసుకురావడం.
@narasimhamurthy6760
@narasimhamurthy6760 Жыл бұрын
Donga chattalu loyers
@ragsvd5382
@ragsvd5382 Жыл бұрын
అసలు అలాంటి ఆలోచనే అనైతికం,, అధర్మము అండీ..
@m.sahadevareddy2897
@m.sahadevareddy2897 Жыл бұрын
హైదరాబాదులో ఓనర్ లoతా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారస్తులు ఎక్కువగా కోటీశ్వరులు లకు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగులు రెంటు కట్టకపోతే రోడ్డు మీద ఈడ్చి కొడతారు
@nadellanarasimharao9578
@nadellanarasimharao9578 21 күн бұрын
Elanti daridrapu alochana entarvue pettaddu 100 years ina all so tsm avutundi ataNiki amaina puttara
@aparna8999
@aparna8999 17 күн бұрын
Yes, don't raise such type of discussions
@cjanaki8999
@cjanaki8999 Жыл бұрын
సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు ఉంది . జీవితం అంతా కష్టపడి తిని తినక పైసా పైసా కూడ బెట్టి కట్టుకున్న గూడు ఎవడికో దారాదత్తం చేయటం ఎంత వరకు సమంజసం.ఇదేం దిక్కుమాలిన చట్టం.
@palakodetivenkataramanarao6498
@palakodetivenkataramanarao6498 Жыл бұрын
న్యాయవ్యవస్థ లో న్యాయాన్ని బట్టి న్యాయం గెలవదు. న్యాయవాది తెలివి తేటలను బట్టి గెలుస్తుంది.
@vijayalakshmikonathala9119
@vijayalakshmikonathala9119 Ай бұрын
అప్పులు చేసి స్థలం కొని ఇల్లుకట్టుకొని అప్పులు తీర్చడానికి అద్దెకి ఇస్తారు.ఇల్లు అద్దెకు వున్నవారు ఎప్పుడు vecate చెయ్యమంటే అప్పుడు చెయ్యాలి.
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 4 күн бұрын
మనము gavaras కథ Sc lanu mana bc le shop lo ekkuva kaalam vunchadu.ekkada ultracity cases vestaadu emo ani Same ante
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
ఎవరి ఇంటిలో నైనా అద్దెకు ఉండి ఆ ఇల్లు సొంతం చేసుకోవడం అనే కాన్సెప్ట్ వినడానికి దరిద్రంగా లేదా
@vinayaka3657
@vinayaka3657 Жыл бұрын
నికృష్టంగా ఉంటాది బ్రో
@pavananjali7801
@pavananjali7801 Жыл бұрын
Ethics leni vallu kabatti chestharu andi. Owners victims.
@harim4672
@harim4672 Жыл бұрын
Yes
@Preeth2603
@Preeth2603 Жыл бұрын
Exactly
@chakradhararao8070
@chakradhararao8070 Жыл бұрын
These are old laws. It has to be changed as per modern day requirements.
@markandeyuluseeram9265
@markandeyuluseeram9265 Жыл бұрын
Nirupama garu గారు , ఏదో ఓనర్ కి అన్యాయం చేసే ఉద్దేశ్యం కనపడుతుంది.
@rajesm22
@rajesm22 Жыл бұрын
నిజాయితీ లేకుండా అన్యాయముగా ప్రవర్తిస్తే వాళ్ళ వచ్చే తరాలకు శాపమే బహుమానం
@kummis9945
@kummis9945 Жыл бұрын
Correct 💯 percent
@Vijay-cz7pe
@Vijay-cz7pe Жыл бұрын
Manamu anukovadame kaani, ala jaragadu bhayya.
@satyakumar88
@satyakumar88 Жыл бұрын
Bro jarugutayi Naku jarigindhi
@Krish92419
@Krish92419 9 ай бұрын
కాలం చెల్లిన చట్టాలు , తుప్పు పట్టిన చట్టాలు.. ఖర్మ..... ముందు చట్టాలు మార్చాలి....
@subrahmanyamgudipati268
@subrahmanyamgudipati268 Жыл бұрын
లా లో ఏం చెప్పినా కోర్టు కు వెళితే కొన్ని దశాబ్దాలు జరుగుతుంది వ్యవహారం. గుండా దగ్గరకు వెళితే రోజుల్లో తీరి పోతుంది. కాబట్టి చట్టాన్ని పునః సమీక్షించడం అవసరం.
@sivasaragadam1359
@sivasaragadam1359 2 күн бұрын
Telsina gunda lu evaru ayna unte cheppandi sir
@hiihii4286
@hiihii4286 Жыл бұрын
వినటానికే అసహ్యంగా ఉంది మన చట్టం.
@Ranjith_747
@Ranjith_747 4 күн бұрын
ఒకసారి singapore చట్టం చూడు. కన్స్ట్రక్షన్ 99 years తర్వాత all the properties belong to Govt. You have to buy again from govt. Inheritance becomes void.
@kondaiahyamsani2634
@kondaiahyamsani2634 Жыл бұрын
ఆ చట్టం ఎప్పుడో తీసేసారు. అని ఈ మధ్యలో విన్నాను.నిజమా
@MURTHY861956
@MURTHY861956 Жыл бұрын
ఇంకా ఇతరుల ఆస్తులు ఎలా ఈజీగా కొట్టేయొచ్చో దయచేసి చెప్పండి. మన లా అలా మనవి కానివి ఎలా మన సొంతం చేసుకోవచ్చు.
@sirifoodz
@sirifoodz Жыл бұрын
ఇతరులు నమ్మి చోటు ఇస్తే ఇలా చేస్తే కరెక్ట్ కాదు
@naralasettiravi6476
@naralasettiravi6476 Жыл бұрын
చట్టం నాయం లో లొసుగులు అంటే ఏమో అనుకునాను. ఇటువంటివి వినడానికే ఒళు జలదరిస్తుంది. ఇటువంటి చటాలు మహానుబావులే చేస్తేరు.
@anilkumar-yj1uc
@anilkumar-yj1uc 15 күн бұрын
ఈ రకమైన ఇబ్బందులు రాకుండా, ఇలాంటి సలహాలిచ్చే లాయర్లకు ఇలాంటి కేసులు రాకుండా, వాటిద్వారా సంపాదిస్తూ ఉండకుండా ఉండాలంటే మన ఇంటిని మనం అద్దెకు ఇవ్వకుంటే చాలు. అద్దెకు కావాలనుకునే వారు ఇలాంటి లాయర్ల ఇళ్ళల్లో కిరాయికి ఉంటారు.
@muniswamacharyn8133
@muniswamacharyn8133 Жыл бұрын
This discussion is waste of time! SC has delivered a judgement stating it is fundamental right of the owner to have property n tenent cannot lay claim on it.
@anilkumar-yj1uc
@anilkumar-yj1uc 15 күн бұрын
ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడే కేవలం 11 నెలలకు మాత్రమే అద్దెకు ఇస్తున్నట్లు 11నెలలో ఇల్లు ఖాళీ చేయాలని ఒకవేళ ఖాళీ చేయకుండా ఇంట్లో ఉన్నట్లయితే ఇంటి యజమాని 12వ నెల 1వ తేదీన అద్దెకున్నవాళ్ళ సామానంతా రోడ్డు మీద వేసి, ఇంటి యజమాని తన ఇంటిని తాను స్వాధీనం చేసుకోవచ్చని, దీనిగురించి తాను అనగా అద్దెదారు ఎటువంటి అభ్యంతరం తెలుపనని, ఈ నిబంధన తనకు అంగీకారమేనని అందుకు అద్దెకు వచ్చేవాళ్ళు అంగీకరిస్తున్నట్లుగా అగ్రిమెంట్ చేసుకుంటే చాలు. అద్దెకున్న వాళ్ళు ఇల్లు తమదేనని ప్రయత్నాలు చేయకుండా ఉంటుంది.
@kalyanrao5973
@kalyanrao5973 Жыл бұрын
Rent ku undi occupy cheste elaa
@chintamanisatyamurthy5342
@chintamanisatyamurthy5342 Жыл бұрын
అయ్యా అద్దెకున్నవారికి ఆ ఇల్లు సొంతం చేసుకోడానికి సులభ మార్గాలు చెప్పారు. కానీ కొన్ని సందర్భాలలో ఇంటి రూఫుని యజమాని పగిలిగొట్టించి విజయమ్ సాధించారు. ప్రాణహాని కూడా యజమానులు కలిగించారని ఎప్పుడైనా పేపర్లో కూడా చదివిన గుర్తుంది. యజమానులు అన్యాయమైపోతారు కాబట్టి ఏదయినా యజమానికి అనుకూలంగా కూడా సమాధానం మివ్వండి. వాహనాలు అద్దెకు ఇచ్చే వారికి కూడా గతి ఇంతేనా. అంటే యజమాని వాహనం తాను వాడుకోకుండా ఎన్నో ఏళ్ళు ఒకరికే అద్దెకు ఇస్తాడు కదా కొన్ని సందర్బాల్లో.
@c18tech24
@c18tech24 Ай бұрын
Own house unnavaru rent ki esthy varu contha calamina tharuvatha rent evvamani adigthy champuthamani bathiresthunnaru police station ki valithy case kuda thisukovadam ladu
@Ayesha-jc4dg
@Ayesha-jc4dg Жыл бұрын
No one has any right to take rented house as own house this law should be very clear .....as many ppl are very greedy and doing wrong things
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 Жыл бұрын
మేము 18 years oke ఇంటిలో వుంటే అందరూ అది మ own house అనుకునేవాళ్లు. కాదని చెప్పిన నమ్మేవాళ్ళు కాదు.
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 Жыл бұрын
Owner should have right to vacate tenant. Law should be in such a way. Owner is the owner.
@subrahmanyamchinta5584
@subrahmanyamchinta5584 Жыл бұрын
ఎవడి సొమ్ము దొబ్బడనికి
@thakursrikanth
@thakursrikanth 8 күн бұрын
సార్ చెప్పిన కాన్సెప్ట్ రాంగ్. Adverse possession అన్నది మన స్థలంలో కానీ ఇంటిని గాని ఎవరైనా ఆక్రమించుకొని మనకి తెలిసి దానిపైన తన పేరు మీద పన్ను కట్టుకొని 13 సంవత్సరాలు ఉంటే అప్లై అవుతుంది. అద్దె దారు ఓనర్ మధ్య adverse possession అప్లై కాదు ఎప్పటికీ.
@aspirantstudent9459
@aspirantstudent9459 Жыл бұрын
😊😊😊ఇంకా ఇల్లు కొండం ఎందుకు , ఇంటి రుణాలు కట్టాడు ఎందుకు
@ramachandraiah3958
@ramachandraiah3958 7 ай бұрын
ఈ విధానము చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. కాని ఈ లాంటి పెద్దలు ఎవ్వరు ఏ పొజ్సిన్లో ఉన్న వారు నివాస గృహాలు ఎన్ని ఉన్న ఇతరులకు కిరాయికి ఇవ్వకూడదు. అని ఒక సిష్టము ఉన్నట్లు ఉంటే ప్రతి పేదవానికీ ఎక్కడో ఒక చోట ఓ స్థలము ఖరీదు చేసుకునే అవకాశముండగలదు. ఈ విధంగా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అమలు చేయగలుగుతే ఏ పేదవానికి ఏ ప్రభుత్వమూ ఏది ఉచితాలు ఇవ్వనవసరముండదు అయితే ప్రజాప్రతినిధులంటే ప్రజా ప్రభుత్వాల సంపదను దోచుక తినటమే ప్రధాన కర్తవ్యము అనే విదివిధానములో ఉన్నట్లుంటున్నారేమో!,,,?
@VR-1962
@VR-1962 Жыл бұрын
😂😂😂 నీకు చేత కాక పోతే భార్యను పక్కవాడి కి తార్చమని చెప్పినట్లు ఉన్నది...
@chakradhararao8070
@chakradhararao8070 Жыл бұрын
These are old laws. It has to be modified based on modern day requirements. If not , there is no point in investing to buy apartments or houses. Both owners and tenants can’t live peacefully.
@ravinderyamsani4446
@ravinderyamsani4446 2 күн бұрын
నేను ఒక ఇంట్లో 10 సంవత్సరాలు ఉన్నా, అది నాది అంటే సమాజంలో నాకంటే నీచమైన మనిషి ఉండదేమో . మనకు నైతికత అనేది ముఖ్యం
@sivarao2019
@sivarao2019 15 күн бұрын
ఇంకా ఇలాంటి అనేక అవకాశాల గురించి వీడియో చేయండి. జీవితంలో కష్ట పడకుండా ఎంచక్కా ఇతరులవి దెంగుతూ బతికేస్తా
@boss7363kar
@boss7363kar Жыл бұрын
Tenant can NEVER become owner of rented property. We got Eviction decree though tenant claimed to be in possession for past 20 years.
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 Жыл бұрын
Yes brother absolutely right. Even I replied in same way in Telugu - which is present now. I don't how this advocate is spreading lies and scaring people , though some of his other statements are correct. I think he wants to create sensation and earn few clients from this platform . Or otherwise he does not know the law correctly and totally
@vijayganeshan
@vijayganeshan Жыл бұрын
Did you get rent for that 20 years ?
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 Жыл бұрын
@@vijayganeshan rent is definitely to be paid by tenant. But if by ill intentions tenant stops paying rents , owner should report about it to the court and court shall order the tenant to pay the rents. But unfortunately, our courts do not immediately respond on being intimated about non-receipt of rents. They respond lately and they give time ( sometimes lot of time ) to to the tenant to give reply . And if even after completion of case , rent amount is due from tenant , owner has the option to file another case for recovery of rents , but it will take time.
@j.c.sekhar
@j.c.sekhar Жыл бұрын
ఇలాంటి ప్లీడర్ల మూలంగా ఎంతో మందికి మనస్తాపం
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 Жыл бұрын
@@j.c.sekhar చేదు నిజం సోదరా
@hopeorganization576
@hopeorganization576 Жыл бұрын
Hyd లో నేను 8 years rent కి ఇచ్చాను. నేను ఇచ్చేటప్పుడు ఎలాగూ ఇచ్చానో అలాగే తిరిగి white wash , doors windos కి color వేసి ఇచ్చాడు. 2సం ఒకసారి rent పెంచాను masab tank main road పైనే ఉన్నది. అందరు దుష్టత్వ ములో ఉండరు. Adhar acct no. ఉంటే జరగటానికి అవకాశము ఉండక పోవచ్చు.
@goodinformationthankyou.od2808
@goodinformationthankyou.od2808 Жыл бұрын
కిరాయికి ఉండి ఇల్లు దొబ్బడం ఎందిరబాబు
@rajaraogutha1675
@rajaraogutha1675 Жыл бұрын
Narakaali naa kodukulni vedethoo paate
@rajaraogutha1675
@rajaraogutha1675 Жыл бұрын
Sollu,sollu, SOLLU
@chandrasekhar7378
@chandrasekhar7378 Жыл бұрын
ఎవడి వల్లో బిడ్డ పుడితే ..అది నావల్ల పుట్టిన బిడ్డ అని చెప్పుకోవడం....
@SDP523
@SDP523 Жыл бұрын
Foolish topic. House owner is the Lord for his house. Getting rent is a fruits for the investment
@user-wp8ce3yf4i
@user-wp8ce3yf4i Жыл бұрын
dongatanam cheyyandi (legalga) mee pakkane prabhutvam vuntundi , anede tnc
@A1Telugu_EyeChappieTV
@A1Telugu_EyeChappieTV Жыл бұрын
What is permission needed to construct house g or g+1? How much do we need to pay permission if needed?
@jashhvinarryan1756
@jashhvinarryan1756 Жыл бұрын
Dnt miss guide public
@gr894
@gr894 Жыл бұрын
How come tenent can be owner ? Rediculus
@nagarajanmv6646
@nagarajanmv6646 Жыл бұрын
If a person wins three successive elections, you can be MLA's MPs and ministers and CMs ivivundava .atlaite manaku racharikam vastundi.neeve maa aassa,nammakam, antaru
@pullasrinivasgoud9921
@pullasrinivasgoud9921 3 ай бұрын
సూపర్బ్ saar చాలా క్లియర్ గారు renent chepparu👌👌👌👌🙏
@VijayReddy-gb5li
@VijayReddy-gb5li 25 күн бұрын
Most of the new house owners of these latest generation are not aware that we have a rent control act , and there is rental separate court, civil courts which deals with it.
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Жыл бұрын
Mutation Certificate Title Deed ను బట్టే ట్రాన్స్ఫర్ చేస్తారు.ఇల్లు కొన్న తర్వాత మున్సిపల్ ఆఫీస్ లో Mutation Certificate తీసుకోవాలి.
@pratapp6976
@pratapp6976 Жыл бұрын
Ilaantiyemmaa theliyakeyaalsindi, nerpavalasindi. Vundedaniki illisthe swantham chesukommantaavaa ?
@80stelugukaraoke
@80stelugukaraoke 3 күн бұрын
ఒకడి ఆస్తిని స్వంతం చేసుకోవాలనుకోవడం నీచత్వం. మీ ఇంటిని మీరిస్తారా అలా? కాకపోతే... అద్దెకున్న వారింట్లో మరణం సంభవిస్తే, ఇంట్లోకి తీసుకరానివ్వడం లేదు చాలా మంది. ఎంత బాధకరమైన విషయం? అద్దెకున్న వారి హక్కులు కాపాడాలి గాని వారికి ఇల్లు స్వంతం చేయడం మూర్ఖత్వం.
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Жыл бұрын
Govt quarters ki kuda yidhe rule apply avuthundhaa...maa relatives govt quarters kosam court lo fight chesthunnaru. Adhi sadhyama ...
@anuradhaavadhanula4195
@anuradhaavadhanula4195 3 ай бұрын
Thank you Sir You have given us lot o information..🙏🙏🙏
@srinivaspattisapu8587
@srinivaspattisapu8587 Жыл бұрын
Tenet cannot become owner at any cost this misnomer spread using Article 64 of limitations Act, which speaks about adverse possession which is altogether different. So please note not to have wrong impression.
@advannapurna
@advannapurna Жыл бұрын
Adverse possession does not applicable to tenants
@user-qh4bm1jk3q
@user-qh4bm1jk3q 25 күн бұрын
SIR.GOOD.ANSWAR.THANKS
@sridevileela9103
@sridevileela9103 Жыл бұрын
Nejam sir kakinada lo same elane jaregindi House waner rent aenaku anno lakh echaru
@sowjanyasrinivas3542
@sowjanyasrinivas3542 Жыл бұрын
Chendalam ga vundi topic. Kastapadi appulu chesi tipalu padi illu konukoni addeki iste. Sontam chesukovali ane concept chendalam. Ilamtivi nerpistunara
@DesignMarvels
@DesignMarvels 7 күн бұрын
He didn't answer her first question..Is the agreement compulsory? Agreement protects the owner or tenant or none? How?
@rajaraogutha1675
@rajaraogutha1675 Жыл бұрын
Veediki appudappudu TADI padutundaaly Appudu daarikostaadu Pichipuvvaa khaali cheyyakapote NARIESTAARU, kastapadi kattukunnodu
@shantikiran2562
@shantikiran2562 Жыл бұрын
The tenant can’t become an owner. All these dirty disputes happen only in our country. Added to it people are misguided by consultants.
@ganeshrampally8835
@ganeshrampally8835 24 күн бұрын
See in Mumbai people will give only for 11 months with agreement Police noc required for any teanants.
@palaapparao4176
@palaapparao4176 5 ай бұрын
Govt should analise the ferfprmance of every act in constitution and these Acts excercise by old retired judge ,so this is compulsory others domacracy damaged
@gouriesham5664
@gouriesham5664 Жыл бұрын
ఎన్ని సంవత్సరాలు ఉన్నా టెనెంట్ హౌస్ ఓనర్ కాలేడు. సుప్రీంకోర్టు ఏమి చెప్పింది అంటే Once a tenant, always a tenant. Adverse possession అనేది టెనెంట్ కు, బలవంతంగా భూ కబ్జా చేసిన వారికి వర్తించదు. అడ్వకేట్స్ మిస్ గైడ్ చేస్తున్నారు. టెనెంట్స్ మోసపోవద్దు.
@Advaithmoments
@Advaithmoments Жыл бұрын
Righty said bro
@dasariraju6683
@dasariraju6683 11 ай бұрын
Yes sir Even though law loop hole is there he shud not mis guide the society. As a senior Lawyer he must adv public sincerity ,ethics, policy.
@vetchasatish5415
@vetchasatish5415 2 ай бұрын
Sir supreme court judgement vunte number pettandi. Naaku avasam vundhi
@anilkumar-yj1uc
@anilkumar-yj1uc 15 күн бұрын
ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడే కేవలం 11 నెలలకు మాత్రమే అద్దెకు ఇస్తున్నట్లు 11నెలలో ఇల్లు ఖాళీ చేయాలని ఒకవేళ ఖాళీ చేయకుండా ఇంట్లో ఉన్నట్లయితే ఇంటి యజమాని 12వ నెల 1వ తేదీన అద్దెకున్నవాళ్ళ సామానంతా రోడ్డు మీద వేసి, ఇంటి యజమాని తన ఇంటిని తాను స్వాధీనం చేసుకోవచ్చని, దీనిగురించి తాను అనగా అద్దెదారు ఎటువంటి అభ్యంతరం తెలుపనని, ఈ నిబంధన తనకు అంగీకారమేనని అందుకు అద్దెకు వచ్చేవాళ్ళు అంగీకరిస్తున్నట్లుగా అగ్రిమెంట్ చేసుకుంటే చాలు. అద్దెకున్న వాళ్ళు ఇల్లు తమదేనని ప్రయత్నాలు చేయకుండా ఉంటుంది..
@vittalrao5784
@vittalrao5784 24 күн бұрын
శ్రీ శ్రీ లాయర్ గారు మీరు ఇంత క్రితం చెప్పినా ముసలి వారి జీవన అర్థం భోజనం మందులు చాలా బాధపడుతున్నారు కావున దయచేసి మీరు ఇదివరకు చేసిన వృద్ధుల వృద్ధులకు బ్యాంకులు లోని ఏ విధంగా లోన్ ఇస్తాయి లోన్ ఇస్తారు ఏ విధంగా ఇస్తారు దయచేసి వివరంగా చెప్పగలరని దయచేసి వివరంగా తెలుపగలరని కోరుచున్నాము ఇంతకు క్రితము ఇంతకు క్రితమే మీరు మీరు బ్యాంకు వారు ముసలి వారికి ఎలా ఎలా చేయాలి మాక మాకు సొంత ఇల్లు ఉన్నది నాకు కిరాయిలు రావు కొడుకుల మీద బిక్షం ఎత్తుకుంటున్నారు కావున దయచేసి నా ఇంటి మీద మీద ఎటువంటి లోన్ ఇస్తారు తెలియజేయగలరు కోరుచున్నాను శ్రీ శ్రీ లాయర్ గారికి గారికి శాస్త్రంగా నమస్కారములు నా సమస్యకు పరిష్కారం పరిష్కారం తెలుపగలరు కోరుచున్నాను నాయక ఫోన్ నెంబర్ +919849515969
@JayaLakshmi-fb1cc
@JayaLakshmi-fb1cc 22 күн бұрын
Prabhutvam marale
@palakodetivenkataramanarao6498
@palakodetivenkataramanarao6498 Жыл бұрын
రౌడీయిజం గొప్పది. బలం సంపాదించండి.
@pampanasathish9499
@pampanasathish9499 2 жыл бұрын
Well said sir
@kchsrao55
@kchsrao55 Жыл бұрын
It's better to amend these cases as criminal case
@gangadharbaddarapu2045
@gangadharbaddarapu2045 25 күн бұрын
martgage and position 12 year khabja loo unnanu evariki chendu thundi sir
@user-hv4cx7kt3m
@user-hv4cx7kt3m 10 күн бұрын
Gopala Krishna gaariki namaskaram bale explanation really lawyer ante not a joke....
@bramhanapallidamodaram6217
@bramhanapallidamodaram6217 Жыл бұрын
ఈ చర్చ వల్ల సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్థున్నారు ఛీ
@rajarathnamnaidu1702
@rajarathnamnaidu1702 Жыл бұрын
Lawyer u are right
@nagarjunaponnada6513
@nagarjunaponnada6513 11 күн бұрын
Addeki unte sontam ela avtundi?
@chandrasekharreddy8047
@chandrasekharreddy8047 Жыл бұрын
ప్రాపర్టీ అదెక్కు ఇస్తే సొంతం అవుతుంది అని కొంత మంది చేసే పనివలన agreement concept మొదలయి నమక్కలు పోయినాయి. తమిళనాడు గవర్నమెంట్ చేసిన రుల్ ప్రకారం 10 times kattli. Ask reasonable time
@MrAvinash5
@MrAvinash5 Жыл бұрын
Mana judicial system oka daridram
@nkbabusbi9103
@nkbabusbi9103 Жыл бұрын
ఎవరి ఇల్లు దొబ్బెదా మని ఈ కుల్లు డిస్కషన్
@vempalikumarkumar2676
@vempalikumarkumar2676 Жыл бұрын
Public ni misguide cheyyoddu sir
@jagand9678
@jagand9678 10 ай бұрын
Nice information
@palaapparao4176
@palaapparao4176 5 ай бұрын
Court to be change the acts or to change the rules in constitution for favour to honour
@yvsuryanarayana7556
@yvsuryanarayana7556 Жыл бұрын
Chattalu marchali requirement ki favorable ga
@RAMAKRISHNARAOKAKIVizag
@RAMAKRISHNARAOKAKIVizag Жыл бұрын
A tenant can not become an Owner. But he can continue as a tenant for ever unless he becomes a defaulter. Now clarify my doubt Sir, If enter an agreement with tenant for TWO years only and then put a condition that he should vacate the house , means no extension clause , can I forcibly vacate him ?
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 Жыл бұрын
Brother I am answering with personal experience - Any eviction can be done only through court of law If the agreement is registered , your clause of 2 years tenure will be definitely applicable and judgement will be in your favour. If the agreement is not registered , there will be two conditions - monthly rental amount falling under Rent control act ( made by state governments ) or falling under Transfer of property act ( made by central government ) previously during NTR government , amount was less than Rs. 1000 and during YSR rule increased to Rs 3500 for rent control act and if above that amount , it falls under Transfer of Property act. For rent control act , some reason will have to be shown to court . And gor Transfer of Property act , 2 months notice to evict is to be given. But anyhow , cases will run in courts .
@rajenderuppala7586
@rajenderuppala7586 Жыл бұрын
Yes u can get him vacated by due process of law I once again tell to all owners don't believe this advocate video because he doesn't know law hence owners didn't worry
@rajenderuppala7586
@rajenderuppala7586 Жыл бұрын
@@mahendrakvuppala3047 yes u r right Mr mahendra
@SantoshKumar-sh4uh
@SantoshKumar-sh4uh Жыл бұрын
10:00 interesting question from anchor.
@dharshanalaneelakantam4733
@dharshanalaneelakantam4733 23 күн бұрын
Inti owner ki vere ye adaram ledu vache rents thote family maintenance chestadu Tenent nenu 50 years nundi rent ki untunna illu ippudu nade Ante ela Idekkadi nyayam inti owner ki Anyayam jarugutundi
@advannapurna
@advannapurna Жыл бұрын
Ante meeru final ga cheppedhi. Law mi nammukovachu adhekuntevadiki edhuru dabbu katti khalicheyinchamana ????
@user-hf7or4uu7v
@user-hf7or4uu7v 8 күн бұрын
Never change.. paying guest.or security off house called who are living.
@sanathan373
@sanathan373 Жыл бұрын
Anchor ki yekkuva owner intini sontham chesukune topic pai chala interest undi yenduko😅..ame unde inti owner jagratha 😂
@umap7086
@umap7086 Жыл бұрын
Anchor is looking good in this interview
@sarojaravva9072
@sarojaravva9072 21 күн бұрын
Ataledu anni lakhs evvalsi vaste ellu eragotti kattukunte manchidi, ellu renovation cheyyalani oka goda pagottina chalu ,vallu chestunna business lo rates penchutaru owners penchakudadu. Agriment compulsary
@vadrevumurty3827
@vadrevumurty3827 Жыл бұрын
If Ryot doing for sist expires will the children get the right to continue?
@nageshwarrao631
@nageshwarrao631 11 ай бұрын
Exllent janu garu
@user-sw3nf6eu3c
@user-sw3nf6eu3c 22 күн бұрын
Cheppu tisukone rods lo panda betti kottesthe... act amend avuthundi
@Sivanarayana7187
@Sivanarayana7187 Жыл бұрын
Akade vundalsnte kudharadhu vere illu theesukovali nenu ikade vuntanante adhi dhurbudhhi avuthundhi
@princeofheaven19
@princeofheaven19 4 күн бұрын
In my grandfathers house we had to give 5 lakhs to the tenant to vacate after 20 years
@vssnvs
@vssnvs 6 күн бұрын
Owner self occupancy kosam khalee cheyyamante cheyyalsinde
@rajeshwarirallabandi6634
@rajeshwarirallabandi6634 3 ай бұрын
Sir memu 15 years nundee vuntunnamu kani ma woner aunty chala nanchidee ala ani manamu ala cheya lemu kadandee
@DanduSrinu-jf4qt
@DanduSrinu-jf4qt 26 күн бұрын
EnniYearsvunna,owner,kerightesVundaali,vuntundi,Rent,,ichhinantane,vaademi,konukkunattukaadu
@rameshpilli9408
@rameshpilli9408 8 күн бұрын
ఇలా చెప్పేవారు వారి సొంతయింట్లో .10yrs దాటినా వారికి ఇల్లు ఇచ్చేస్తారా??? వెళ్లి rent అడుగుతారా????
@gopikishanrao4809
@gopikishanrao4809 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@rochellafun771
@rochellafun771 Жыл бұрын
Adi thappu memu rent key unnam vallu valla pillala bavishyath kosam kooda pettukuntaru adi manam swaha chestey valla vasuru manakenduku 👍
@chennachandranadham8566
@chennachandranadham8566 Жыл бұрын
I studied engineering, I don't know law, but, I am asking one question, property tax is generally should be on owner, then, how can claim tenent?
@skrahul5248
@skrahul5248 Жыл бұрын
Indian courts XXX do scam on the name of justice
@ravitejakatari1986
@ravitejakatari1986 Жыл бұрын
Property tax is paid by owner of house or flat .
@sripadasrinivasarao5645
@sripadasrinivasarao5645 Жыл бұрын
అడిగే, దానికి, బుద్ధి, లేదు, chappyvadiki, అంత, kanty, బుద్ధి, లేదు
@saamouni8601
@saamouni8601 Жыл бұрын
Evan we are also renters for 10 years but we don't do such cheeps things
@archithareddygaddam2913
@archithareddygaddam2913 Жыл бұрын
Ela andi owners kuda rupai rupai ki kasta padi katukuntaru ,edi anyayam kada ,illu katukoni rent pi appu tirchukuntaru kada . middle class valu ma parents kuda elane ma daddy auto Driver chitti vesi illu katukoni vaalu oka portion unde enko rent icharu dani ki appu untadi kada.
@kalavathinagamalla7254
@kalavathinagamalla7254 Жыл бұрын
​@@archithareddygaddam2913r feel bg😢ppl
@palaapparao4176
@palaapparao4176 5 ай бұрын
Acts are created by constitution so we 12:54 should change or review the constitution
@RameshKummarivmd
@RameshKummarivmd Жыл бұрын
Nice
@muralikrishna6027
@muralikrishna6027 Жыл бұрын
amma nuvvu ni interviewlu monna yevado donga ni denkochi aghora annav eppudu yekanga janalaki rent illu kooda lekunda cheddamani ni plan
@venugopalarao4196
@venugopalarao4196 5 күн бұрын
It's quite unfortunate thing to advise being a senior advocate, that a tenannt acquires right after twelve years, is wrong advise. Because, as long as the title of the owner is not defective, tenant cannot claim ownership of any kind It is the latest legal position
@rockstarmeee8444
@rockstarmeee8444 Жыл бұрын
Even we have given 5 lakhs for tenants to vacate
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 6 МЛН
Pokey pokey 🤣🥰❤️ #demariki
00:26
Demariki
Рет қаралды 4,2 МЛН
Cash Deposit Limit As Per Income Tax In Telugu - How To Avoid Income Tax Notice | Kowshik Maridi
15:04
water tank cleaning very easy
12:27
WORK TELUGU CHANNEL
Рет қаралды 4,8 МЛН
CHALK PIECE manufacturing  process.💁‍♀️
19:40
LUCKY REKHA channel 🏞
Рет қаралды 22 М.
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 6 МЛН