గుడ్ మార్నింగ్ మీరు చెప్పేది చాలా మంచిగా ఉంది కానీ తప్పుడు కేసులు పెట్టి భార్యలను ఏమనాలి వాళ్ళ భర్త మీదే కాక టోటల్ ఫ్యామిలీ మీద కేసులు పెడతారు ఎందుకు భర్త తప్పు చేస్తే అరెస్టు చేస్తారు అలాగే భార్య తప్పు చేస్తే ఏం చేస్తారు ఇలా కేసులు పెట్టడం వల్ల న్యాయం ఎప్పుడూ జరుగుతుందో తెలియదు కానీ ఆ కేస్ అయిపోయేంత వరకు నరకమే ఇద్దరికీ అలాగే ఆ ఫ్యామిలీకి కూడా 498/A కేసు చాలా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు ఆడవాళ్లు దానివల్ల నిజంగా టార్చర్ అనుభవించిన భార్యకు న్యాయం జరగడం లేదు ఇది కొందరి ఆడవాళ్ళ వల్లనే
@syamalal15182 жыл бұрын
Chalaa cleyer gaa cheypparu sir🙏
@sisterofavictimbrother66532 жыл бұрын
**చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. .మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి*.**..ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది***. ధైర్యంగా ఎదుర్కోండి. మగవారు ఇకనైనా నోరు తెరిచి మీకు జరుగుతున్న అన్యాయాలను చెప్పకుంటే, మీ మనుగడే ఉండదు..**
@yadagiricheviti64462 жыл бұрын
వేరే దాంట్లో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని హింసించి పిల్లలు హింసించి వెళ్లగొట్టి ఎంతోమంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు కొందరు
@mamidipeddiraju2445 Жыл бұрын
Super sir
@tsthotasravan52952 жыл бұрын
భార్య తప్పుడు కేసు పెడితే అది ప్రూ కానప్పుడు భార్య కీ ఎందుకు శిక్ష పడదు...ఇది ఎక్కడి న్యాయం మనకు చట్టాలు ఉన్నాయి కాని న్యాయం అనేది లేదు
@BABUANAND4102 жыл бұрын
Good question
@sisterofavictimbrother66532 жыл бұрын
చట్టాలని దుర్వినియోగంగా వాడుకోవడం, నిజమైన నేరం కంటే కూడా పెద్ద నేరం .. కాని మగ వారు అంటే సమాజానికి చులకన... ఇలా యుటుబ్ వీడియో కింద కామెంట్స్ పెడితే మారవు చట్టాలు.. మొగవాళ్ళు అంత ఏకం అయి, పోరాడాలి చట్టాలను సరిదిద్దడం కోసం..
@venkataramana69562 жыл бұрын
రాంగ్ బ్రో , కేస్ ఫెయిల్ ఐతే , పరువునష్టం కింద కేస్ ఫైల్ చెయొచ్చు, డివోర్స్ కి వన్ గ్రౌండ్ అవుతుంది
@venkataramana69562 жыл бұрын
Defamation case veyochu bro , parunastam case file chesi 1000000 demand cheyochu
@yadagiricheviti64462 жыл бұрын
@@sisterofavictimbrother6653 వేరే ఆడదాం తోటి అక్రమ సంబంధం పెట్టుకుని భార్యని హింసించి టార్చర్ పెట్టేవారు మగాళ్లు ఎంతోమంది ఉన్నారు
@jangamgourishankar9456 Жыл бұрын
Tq sir
@saanvikruthitalks40702 жыл бұрын
నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ప్లీజ్ చెప్పండి ఒక employee or person మీద ఒక స్టేషన్ లో 2 కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి మేము complaint esthuntey new F.I.R file చేయం మిమ్మల్ని witness ga అధ్ చేస్తాం అంటున్నారు sir .i have a doubt మాకు న్యూ case కావాలి అంటే ఫైల్ చేయము అంటున్నారు ఆ పోలీస్ స్టేషన్ c.i..ఒక person మీద ఒక స్టేషన్ లో multiple complaints file చేయచా లేదా. మాకు సలహా ఇవ్వగలరా plz అండి నేను 8months pregnant ni 5days నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగి పోయాను.
@Hanumanjee9992 жыл бұрын
Jilla S.P ki complaint cheyyandi Leda prati Somavaram jarigey Sandana lo Jilla Collector ki complaint cheyyandi
@arunabonigala7243 Жыл бұрын
So meru cheppandi entante husband kodite kttechukovali tidite tettichukovali champite chhachhipovali andukante court lo kuda em nayam jaragadu
@yadagiriakudari633011 күн бұрын
Ammayelu mosamu case lu pedthunnaru madam
@shivaprasad9181 Жыл бұрын
నాగరఘు గారు మీ సూచనలకు , సలహాలకు హృదయపూర్వక ధన్యవాదాలు . 🙏 కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళే బరితెగించి , సంపాదిస్తున్నామనే అహంతో అవాస్తవమైన తప్పుడు కేసులు పెడుతున్నారు .
@rattiraju5123 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍🏻👌
@rajeshy842 жыл бұрын
What if the case is filed twice
@byanalysists Жыл бұрын
Sir miru 100 percent true
@maneshwariduvasi5772 Жыл бұрын
Sir... what is using 498A of wife?
@Nagaraju-ub3gi5 ай бұрын
కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న అ అన్యా**వ్యవస్థకు జోహార్లు....😢😢😢
@Subbu49108 ай бұрын
, పిల్లడిని పదే పదే ఫికిల్ మైండెడ్, పనికిరాని వాడు, అని పిల్లకి నేర్పించడం,పైగా threatening words మాట్లాడటం, మెయిల్స్ లో వ్రాయటం, యేలాగండీ వీళ్ళ తో కాంప్రమైజ్
@ramasubbaiah29232 жыл бұрын
False case file cheste wife ki kuuda same punishment ivvaali.
@harshavardhan71712 жыл бұрын
Banglore lo aithe chala unnai fake cases.... akkada adi oka manchi business.....
@gatturamarao9234 Жыл бұрын
కాశీకి పోయి బతుకుతున్న
@policepolice00 Жыл бұрын
498 case unte police job vastadha sir 😢
@lavanyathumma5554 Жыл бұрын
Miku unda bro jobki caseki sambandam undadu naku telisi
@policepolice00 Жыл бұрын
@@lavanyathumma5554 s undhi
@anandmla1743 Жыл бұрын
Already na Job vachhi hold lo pettesaru join avvalidhu... A3 nenu 498a lo
@policepolice00 Жыл бұрын
@@anandmla1743 job hole lo peduthara leka job total ga pothundhaa