Advocate Raveendranadh About Daughters Rights Over their Father's Property After Marriage? | STVM

  Рет қаралды 170,993

SumanTV Motivation

SumanTV Motivation

Күн бұрын

Пікірлер: 118
@RaviGoskula
@RaviGoskula 26 күн бұрын
మేము ముగ్గురం అన్నదమ్ములం ఒక అమ్మాయి మాకున్న ఆస్తిలో సగం వాటా ప్రకారం పెళ్లి సమయంలో 3 ఎకరాల్లో ఒక ఎకరం అమ్మి ఆ డబ్బులు మరియు బంగారం ఇచ్చి పెళ్లి చేశాము.మా తండ్రికి ఆయన తల్లి గారి తాతలనుండీ వచ్చిన ఆస్తిని మేము ముగ్గురం పంపకాలు చేసుకున్నాము.ఇప్పుడు మళ్ళీ మా సిస్టర్ వాటా కవా లని అడుగు తున్నాది ఇది న్యాయమా దయచేసి చెప్పండి ఇలాంటి మూర్కులవళ్ళ కుటుంబాలు దూరం అవుతున్నాయి.ఇలాంటి హక్కుచట్టాలు వచ్చినప్పటి నుండి అందరు విడిపోతున్నారు ఇది మంచిది కాదు
@KalyanChandrayadav
@KalyanChandrayadav 13 күн бұрын
ప్రతీ ఇంట్లో ఇదే అంశంపై గొడవలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళ మీద గౌరవం పోతుంది.
@TechTutorialz99
@TechTutorialz99 12 күн бұрын
understand your problem.I am also facing same issue..NO human values..just need FREE money
@240kids2
@240kids2 8 күн бұрын
Same here
@rajkumar02845
@rajkumar02845 3 күн бұрын
Same here too
@t.somaiah6990
@t.somaiah6990 3 күн бұрын
ఆస్తిలో వాత తీసుకునక ఆడబిడను దేనికి పిలువకూడదు ,ఎనిపేరు తండ్రి పేరుతో మార్చుకుంటేయ్ పిలువాలి లేదంటేయ్ కాట్.......
@srinivasadvocate2994
@srinivasadvocate2994 18 күн бұрын
నమస్తే. సమాజానికి ఉపయోగ పడే చాలా మంచి విషయం అందరికీ తెలిసేలా ఎంతో కష్టపడి చేస్తున్నారు మీకు అభినందనలు.
@Balarajumavallapati
@Balarajumavallapati 12 күн бұрын
కట్నం మరియు పెళ్లి తో పాటు సమాన హక్కు... బాగుంది. ఈ హక్కు ను ఆధారం చేసుకొని ఇంట్లో ఉన్న మగవారికి ఇల్లు వాకిలి లేకపోయినా పర్వాలేదు గాని మా నాన్న గారి ఆస్తి లో మాకు హక్కు ఉంది ముందు నాది నాకు కావాలి అని అది తీసుకోని అన్నలతో సంబంధం తెంపుకొని.....చివరి దినాలల్లో పసుపు కుంకం పెట్టు అని ఇంటి ముందుకు వస్తున్నారు.
@ramarao9840
@ramarao9840 13 күн бұрын
తక్కువ సమయంలో చాలా విషయాలు చెప్పారు.👌
@siripuramramachandram1253
@siripuramramachandram1253 23 күн бұрын
పెండ్లి అయిన తర్వాత కూడా ఇటు తల్లిదండ్రుల ఆస్తి అటు భర్త అత్తగారి ఆస్తి మరియు సొంత జీతభత్యాలు కూడా రావాలా? స్త్రీ ఆస్తిని కట్నాలను మగవాళ్ళు ఆశించక పోవడమే మానవత్వము ధర్మము ఆస్తులతో యుక్తంగా వారు చేసిన నేరాలు పాపాలు రోగాలు కూడా వస్తాయి అనేది సత్యము మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు సార్
@komminenisuresh811
@komminenisuresh811 20 күн бұрын
మా సంగతి తెలియదా, కోర్టు కేసు కానీ , వ్యవహారం కానీ మేము సాగ తీస్తాము.
@donthireddyjithenderreddy6175
@donthireddyjithenderreddy6175 22 күн бұрын
చాలా అన్యాయం కోర్టు కొంచెం ఆలోచించేది ఉండే నమ్మి ఒక కోడలు వచ్చినందుకు చాలా అన్యాయమై పోతున్నాము మా పేరు మీదికి 10 ఇయర్స్ అయింది రిజిస్ట్రేషన్ 8 ఎకరాలు వాళ్లకి ఇల్లు బంజారా ఫ్లాట్స్ పెన్షన్ డబ్బులు అన్ని ఇచ్చారు కానీ తాతలు ది కాదు కదా ఆస్తి వాళ్లకి సొంతమైపోయింది అప్పుడు డబ్బులు ఎక్కువ వాల్యూ ఉంది ఇప్పుడు భూముల రేటు పెరిగా గాని మా మామయ్య చనిపోగానే మా అత్త తో పాటు ముగ్గురు ఆడబిడ్డలు నలుగురు కలిసి మా పై కేసు వే ఆ ఇల్లు బంజారాహిల్స్ పాటు అవన్నీ లెక్కలకు రావ అంటారా మేము చాలా అన్యాయం అయిపోతున్నావు మాకు ఒక పాప బాబు ఎలా బతుకుతాం
@SmartLavanya-x9b
@SmartLavanya-x9b 15 күн бұрын
O😊😊oo
@nsujastasujatha7486
@nsujastasujatha7486 27 күн бұрын
అన్న చెల్లి దూరం కావడానికి హక్కు
@ravindralakumalla3798
@ravindralakumalla3798 24 күн бұрын
ఆస్తులు సమానంగా పంచుకుంటే ఏమి ప్రాబ్లెమ్?
@donthireddyjithenderreddy6175
@donthireddyjithenderreddy6175 22 күн бұрын
కరెక్టే మీరు అన్నది కానీ లిక్విడ్ క్యాష్ అన్న ను ముగ్గురు మధ్యలో ఒక అన్నను తండ్రి చనిపోగానే తల్లితో ఏకీభవించి అన్న మీద కేసు వేయడం ఎంతవరకు కరెక్ట్ తల్లికి 60 వేల పెన్షన్ 20 20, లక్షల ఫిక్స్ డిపాజిట్ చేయడం మెయిన్ సిటీ లో అపార్ట్మెంట్ వాళ్ల పేరు మీద తల్లి పేరు మీద అన్నమాట బంజారాహిల్స్ లో ప్లాట్లు తల్లి పేరు మీద పెట్టి తాతల ఆస్తి మీద వెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అమాయకుడైన అన్న మీద ఆ పిల్లలు ఆ భార్య ఏమై పోతుంది అది కోర్టు గ్రహించాలి కదా
@donthireddyjithenderreddy6175
@donthireddyjithenderreddy6175 22 күн бұрын
8 ఎకరాల పొలం మీద మేమెంత గోషా అనుభవిస్తున్నాం
@donthireddyjithenderreddy6175
@donthireddyjithenderreddy6175 22 күн бұрын
మా మామయ్య మా పేరు మీద చేసి టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఆడబిడ్డ లేచారు ముగ్గురు ఆడబిడ్డలు నా కట్నం పైసలు వాళ్ళ బిడ్డ పెళ్లి చేశారు మేము ఆడపిల్ల కట్నం ఇచ్చాము అప్పుడు ఇప్పుడు మా దాంట్లో షేర్ కావాలంటున్నారు సమానమైన షేర్ వాళ్ళ క మా అత్తమ్మ ని మా ఆయనతో అత్తమ్మ చనిపోతే దగ్గర కూడా రానివ్వరు అంట అందరికీ ఐదు భాగాలు చేస్తే రాణిస్తారు అంట ఇది కరెక్టా చెప్పండి వాళ్ల పేరు మీద వాళ్లకే నంట
@rameshdasari6008
@rameshdasari6008 22 күн бұрын
All problems and works కూడా షేర్ చేసుకోవాలి.
@nsatyam9181
@nsatyam9181 13 күн бұрын
గుడ్ మార్నింగ్ సార్ మా అక్కకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి దాన విక్రముగా వచ్చింది సర్ ఆ పొలము నేను కొన్నాను మా అక్క కొడుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కోర్టులో కేసు వెయ్యి నాయన కోర్టులో తెగుతుంది అని చెప్పిన వినడం లేదు ఆ అబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రాపర్టీ లో ఆ అబ్బాయి సంతకం లేదు ఈ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తి మాకు సలహా ఇవ్వండి సార్
@SubbasriPerumalla
@SubbasriPerumalla 19 күн бұрын
మేము నలుగురం ఇద్దరు అన్నదమ్ములు ,ఇద్దరు అక్క చెల్లెలుపెళ్లయినప్పుడు కొంత కట్నం ఇచ్చారుమా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ పేరు మీద ఉన్న రెండు ఎకరాలుమా నాన్న సొంతంగా సంపాదించుకున్న పొలము మా బ్రదర్స్ మేమిద్దరమే పిల్లలను అని 'వాళ్ల పేరు మీద మా నాన్న చేత రాయించుకున్నారు.మా నాన్న ఆస్తి స్వార్జితము.అమ్మ ఆస్తి శ్రీధనము ' నాన్న కొంచెం రాసినది.2014లో మేము ఇద్దరమే అబ్బాయిలను మా తల్లిదండ్రులకు కానీ మా సంతకాలు లేకుండా వాళ్ళు రాయించుకున్నారుఇది తప్పు మేమే సంతకం పెట్టే వాళ్ళు ముఆస్తులు కోసం బంధాలను కూడా వదిలేసుకునిమంచి వాళ్ళుగా నటిస్తున్నారు
@kseshadrireddy3566
@kseshadrireddy3566 24 күн бұрын
ఆడ బిడ్డలు ధర్మాన్ని వదలి చట్టాలు చక్రం లొ చిక్కు కొంటున్నారు
@donthireddyjithenderreddy6175
@donthireddyjithenderreddy6175 22 күн бұрын
అప్పుడు డబ్బు లేక పిల్లలని చదివించు కోలేక చాలా చాలా హస్త పడ్డాము మా ఊర్లో అందరికీ తెలుసు అప్పటికి చాలా ఇప్పటికి బాధపడతారు ఊరు వాళ్ళు డబ్బు ఇల్లు వాల్యూ ఉన్నప్పుడు వాలు తీసుకున్నారు ఊరు పొలం అంటే ఇష్టం ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు మాపై కేసు వేశారు ఇంతేనా నీ లైఫ్ మా ఆడబిడ్డల పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు నేను నా కొడుకు నా భర్త వ్యవసాయం అలాంటిది ఇప్పుడు కేస్ ఇలాంటి మా బతుకు ఇది న్యాయమా కనీస మా కోర్టు టెన్ ఇయర్స్ పెడితే మేము గెలిచే వాళ్ళం రిజిస్ట్రేషన్ మా మామయ్య మా పేరు మీద చేసినందుకు
@svrchannelofficial7778
@svrchannelofficial7778 21 күн бұрын
కట్నాలు నీషేధించి పిల్లలు కి సమాన హక్కు
@puchakayalavenkataLakshmi
@puchakayalavenkataLakshmi 19 күн бұрын
సార్ చట్టాల వలన కుటుంబాల దూరమై పోతున్నాయి అన్నా చెల్లెలు రక్తసంబంధం అన్ని దూరం అయిపోతున్నాయి పెళ్లి చేసుకుని పోయి అన్ని ఇప్పటినుంచి నడుపుకొని ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మాకు ఆస్తిలో వాటా కావాలని ఇది న్యాయమా
@phani2015
@phani2015 16 күн бұрын
Good decision . All the care hospitals charges, time etc will be spent by boys. Loans boys only will care . Aadapaduchulu ki marriage charges, after marriage charges, festival charges, delivery charges grand children functions ki gold . 60 percent share allready they will be taking . These days they are taking divorce and gold digging Husbands property and again father's property..
@jsudhakar9641
@jsudhakar9641 26 күн бұрын
సార్ లాయర్ గారు rgk కి మెడికల్ కాలేజ్ గురించి మీరు చాలా బాగా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా సార్ తెలపగలరు
@Knowledge-p4h
@Knowledge-p4h 22 күн бұрын
పెళ్లి చేసుకునే ముందు హెల్త్ చెకప్, భార్య asthi, భర్త ఆస్తి సమానం ఉండాలి. ఎవరి asthi పై ఎవరికీ హక్కు ఉందా కూడదు, త్వో side పెద్దలు నిర్ణంచాలి.
@gnani4148
@gnani4148 21 күн бұрын
తండ్రి మరణించాక ఆతనికి పెళ్లికాని అమ్మాయిలుంటే అన్నాతమ్ములిక పెళ్లి చేయరు.
@prakashnalimela8464
@prakashnalimela8464 21 күн бұрын
అసలు విషయం చెప్పకుండా అనవసరంగా సాగ తీస్తున్నారు.
@satyakumart.v1384
@satyakumart.v1384 28 күн бұрын
What is your fee for suggestions.
@dondapatiramamurthi2488
@dondapatiramamurthi2488 14 күн бұрын
ఆడ పిల్లలు, అన్న తమ్ముడు వాళ్ళు కుటుంబల తో ఆడుకుంటున్నారు
@Panther581
@Panther581 18 күн бұрын
Why should not girls have the right over the property? This is the age of equal rights? Girls should also bear the responsibilities of the family and parents like sons do. In case of divorce, earning women should also pay alimony to the husband, if he takes the responsibility of the children.
@mohammadyakubjohnny8230
@mohammadyakubjohnny8230 25 күн бұрын
Sir..sothi.akuva..direct.point Takuva😅😅😅😅😅
@sriharik3567
@sriharik3567 10 күн бұрын
Sir, very good information. Correct what you said. But I had a question. Sisters are equally responsible for father's property even though father provide dowry, afterwards kids caring etc. But are they equally responsible to look after parents during their old age or only daughter in law has to look after? Pls suggest
@kannamthirupathi9871
@kannamthirupathi9871 10 күн бұрын
They will only fight for property, not for responsibilities.
@sammetavenkateshwarlu6930
@sammetavenkateshwarlu6930 22 күн бұрын
Please clarify all doubts .
@kachamsreenivas4836
@kachamsreenivas4836 16 күн бұрын
Good video
@Knowledge-p4h
@Knowledge-p4h 22 күн бұрын
ఎవరైనా మరణిస్తే ఆస్తి ఇవ్వాళా వద్దా పెళ్లి పెద్దలునిర్నైంచాలి
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 17 күн бұрын
Sir.... సామాన్య ప్రజలకు చట్టం గురించిన అవగాహనా లోపం ఉండే అవకాశం ఉంటుందేమో కానీ వకీలులకు చట్టం గురించిన సరైన అవగాహన లేకపోవడం శోచనీయం కదా.
@teluguthuglife1464
@teluguthuglife1464 6 күн бұрын
ఆడపిల్లలకి వరకట్నం ఇచ్చినప్పుడు ఎలా
@SVRSTPT
@SVRSTPT 2 күн бұрын
చట్ట ప్రకారం వరకట్నం ఇచ్చినా తీసుకున్నా జైలు లో వేస్తారు.
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 2 күн бұрын
ఆడపిల్లకి ఆస్తి హక్కు చట్టం ఒకరకంగా మంచిది ఒక రకంగా చెడ్డ
@ravichandrajakkampudi5656
@ravichandrajakkampudi5656 14 күн бұрын
No clarity of law... Create more problems between family members...
@prabhamudirajg4488
@prabhamudirajg4488 17 күн бұрын
Then how much dowry has given to the daughter,so in the same way first give the money to the son's as dowry and then distribute the property
@nsuryaprakash1441
@nsuryaprakash1441 21 күн бұрын
I heard your explanation with regard to the daughter's right in ancestral property. I, in this connection would to ask you that do you mean that a daughter, who had been married prior to 1956 would forego the right in father's self acquired property which intestated and not partitioned until 2005?
@ShankarPasula-rq6vv
@ShankarPasula-rq6vv 23 күн бұрын
Annadammulu akkachellellu madya chichupette Chattalu evarikikavali sir deeni valana enjoy kutumbalu vdipoinavi
@klakshmi7513
@klakshmi7513 10 күн бұрын
మా నాన్న గారికి నేను పెద్ద కూతురిని, మా నాన్న గారు 2005లో చని పోయారు నాకు 2006 లో మ్యారేజ్ అయింది మాది గోవర్నమెంట్ ల్యాండ్ బంజారు భూమి, మా నాన్న 2వైఫ్ అబ్బాయి దగ్గరఇంటి కాగితాలు వున్నాయి, నాకు, మా అన్నయ్య కి, తమ్ముడు కి ఏమి ఇవ్వను అంటున్నాడు sir ఆ ల్యాండ్ 5ఎకరాలు పరిష్కారంచెప్పండి sir
@vajipeyajulavenkataramana3496
@vajipeyajulavenkataramana3496 23 күн бұрын
Parents to be check their daughters family poor financially after Mary parents to help to their daughters and brothers also Humanity grounds level help their Sisters from their parents property. But some brothers cheating to sisters after expiring parents.
@jallajalalu703
@jallajalalu703 16 күн бұрын
Sir doctor case amayaimdi sir
@sunitha8667
@sunitha8667 25 күн бұрын
శీర్ ma అయిన ఛనిపోయారు eppudu నాకు 6years పాప వుంది ma అయినకి edtharu sisters vunaru valaki merag ipoyendi. Ma mamagau a as they sapadichaledhu. Mamagari thadri as they. Eppudu nannu ఏలాగోళ papadaniki tre chesthunaru kabhtey na kuthreki as they elavasthndi amicheyali adapillaki as they evataniki trey chesthunaru amicheyamantaru
@Knowledge-p4h
@Knowledge-p4h 22 күн бұрын
నిబంధన తో కూడిన అగ్రిమెంట్ ఉండాలి
@Kevin-p2g4w
@Kevin-p2g4w Ай бұрын
Great analysis, thank you! Could you help me with something unrelated: My OKX wallet holds some USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How should I go about transferring them to Binance?
@AshokkumarIndia
@AshokkumarIndia 19 күн бұрын
Try trx withdrawal to binance address, if in case you are not able to transfer you are scammed
@AkulaShekar-z1l
@AkulaShekar-z1l 18 күн бұрын
Asalu vishayam cheppandi sir
@sudaganigoud1959
@sudaganigoud1959 28 күн бұрын
This is really become headache nowadays...
@vijaykatthi8000
@vijaykatthi8000 16 күн бұрын
Avuna meeku sister unnara sir
@sudaganigoud1959
@sudaganigoud1959 14 күн бұрын
@vijaykatthi8000 yes bro it's my experience...no limits
@CVoice-l6b
@CVoice-l6b 17 күн бұрын
ఎవరీ......😂.....తల్లి ఆస్తి అయితే ఆడపిల్ల కి ఖచ్చితం గా హక్కు వచ్చేస్తుంది.....ఒక సారి వెరీఫై చెయ్యండి
@philipsmilcah2786
@philipsmilcah2786 29 күн бұрын
Partition అయ్యి registration కాకుండే వాటికి మాత్రమే 1956 నుండి వచ్చేదైనా చెల్లుతుంది కదా sir ??🎉🎉 pls reply sir??
@YT_Civilian
@YT_Civilian 18 күн бұрын
Bandhalu thegiloyayi e chattam valla
@allurisaibaba8556
@allurisaibaba8556 17 күн бұрын
Sir v good.v.n.totaly.explan.....vvv.nice.sir...we.what.this.ADVOCATE....sir..🎉🎉🎉🎉🎉🎉🎉
@returuvajraiah4412
@returuvajraiah4412 22 күн бұрын
Sir na wife ki 6members brother s unnaru..1998lo marriage aindi etuvanti karnam kanunukalu teeskoledu..varu aastuka pampakalppudu emi evvakapoga thalli ki unna bangaram kuda Valle panchukunnaru...memu aduguthamemo ani matho godavalu kosam matrame call chestharu thappa eppudu maku call cheyyaru....memu varimeed chattapranga ela aproch kavali na bharyaku vata vastunda memu hyd lo untamu mavallu kuda hyd lone untaru...
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 13 күн бұрын
Life long ఉండాలి కడుపున పుట్టిన అందరు సమానమే
@SivaY-o4q
@SivaY-o4q 26 күн бұрын
12 Years anedi after knowledge telisina nati undi anukunta
@umamaheswararaovutukuri655
@umamaheswararaovutukuri655 5 күн бұрын
హక్కులు సమానమైనప్పుడు బాధ్యతలలొ సమానంగా ఇవ్వాలి
@ramakrishnareddy2084
@ramakrishnareddy2084 23 күн бұрын
Courts are not delivering the Judgements with detailed clarifications viz., whether the Judgement is applicable with Prospective or Retrospective effect...
@gopireddykarunakar3888
@gopireddykarunakar3888 9 күн бұрын
Ami chattam edhi marchandi sir
@EswaraPrasadGeddada-r8g
@EswaraPrasadGeddada-r8g 18 күн бұрын
Father property Iddaru sons ki chendutundha ledha? Chendatam ledhu Dirty son enjoy chestunnadu.... because of Gift deed the innocent son is suffering too much
@gangadharravishetty9439
@gangadharravishetty9439 21 күн бұрын
Heis not update
@pallapubabu682
@pallapubabu682 17 күн бұрын
Mari parents maintains daughters ki sambandam ledha
@maheesravshome
@maheesravshome 15 күн бұрын
Mariage ayina 12 years complete ayinaa taruwata asti pampakalu chesinte ? Appudu ela ? Appudu malle ada pillaki vata ivvala ? Mariage time lo money katnam ichina kuda .. malle vata ivvala pampakalu appudu even after 12 years of mariage
@bussinessworld5928
@bussinessworld5928 16 күн бұрын
Antammula madhya kuda asthi vishayalu madya godava vastundi . Enduku ani adi kuda tappena . Magavallu enti selfish people adavala mida padi adustaru . Vallu munduku velladam . Istam ledu villaki
@SivaY-o4q
@SivaY-o4q 26 күн бұрын
Limitation anedi after knowledge 12 yerars
@maddipatipbabu
@maddipatipbabu 29 күн бұрын
S sir well said
@annamary2749
@annamary2749 26 күн бұрын
Parents..bhadyatha evridi
@ModigariSrinivasulu
@ModigariSrinivasulu 8 күн бұрын
Leagal katnam thisu ko ku da dhu kani thisu kuntunaru, pelina tharvatha malli konni years tharvatha asth lo vata(share)adugutharu edhi yevidhanga nya yam, dheeni koraku court laku vel tharu, andhu key kadu pulo vundaga ney gender chusi thi si vestharu.
@GAMEOVER-iq8tz
@GAMEOVER-iq8tz 18 күн бұрын
Kontha mandi kuturlani pattinchikoni parents ki guna patam cheppali e chattamtho..
@Naseem-gl4hi
@Naseem-gl4hi 21 күн бұрын
Adhy crime.. Full work for police....
@praveenrd2963
@praveenrd2963 17 күн бұрын
Nuvvu cheppinde okka mukk artham kaledu
@rajendraprasad7265
@rajendraprasad7265 18 күн бұрын
E chattala valla ammailu falus case petti, darunalu chestunaru
@NirvanaMarketing-do8uv
@NirvanaMarketing-do8uv 18 күн бұрын
Mottam dobbeyamdi😂😂😂😂
@GoutamRaghuvamshi
@GoutamRaghuvamshi 17 күн бұрын
E chattalavalla bandalu okkatikuda undavu..kevalam money kosame godavalu untaye
@KumariJ-rz7sp
@KumariJ-rz7sp 22 күн бұрын
Sirnaadisameproblm.kodalikiakkuleda
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 18 күн бұрын
జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ చేసిన చట్టం ఇది
@bussinessworld5928
@bussinessworld5928 16 күн бұрын
E anchor enti overacting chestundi correct chetani support chestu manchi ga matladakunda overacting chestundi enti
@saiprasad7043
@saiprasad7043 18 күн бұрын
Nothing informative
@ramurayala3545
@ramurayala3545 18 күн бұрын
Adadhaniki puttiniti... Pasupu kunkkuma Mee athi pedha asthi
@kaloorisurendar5492
@kaloorisurendar5492 6 күн бұрын
తొక్కల రూల్స్.