Advocate Sadiq Ali Sensational Analysis About bhumatha Replaced Dharani | Revanth Reddy | Signal TV

  Рет қаралды 11,253

Signal TV Telugu

Signal TV Telugu

Күн бұрын

#signaltv
Advocate Sadiq Ali Sensational Analysis About Dharani Portal | Revanth Reddy | Signal TV ||
#advocate
#sadiqali
#revanthreddy
#dharaniportal
SignalTV is a Telangana youtube news channel with its main focus on localized news. SignalTV broadcasts Telugu news of Telangana state. Watch latest interviews, breaking news, latest news, political news, sports news, devotion news, Bhakthi Programs, Education Programs, lifestyle, entertainment news, business updates, current affairs.
Follow us on:
Facebook 👉 / signaltvtelugu
Instagram 👉 / signaltvtelugu
Twitter 👉 www.x.com/Sign...

Пікірлер: 75
@MANAKOSM24
@MANAKOSM24 2 ай бұрын
100% కరెక్ట్ రికార్డులో భూమి ఉండటం కాదు ఫీల్డ్ లో భూమి మీద ఎవరు వున్నరు, ఎంత భూమి వున్నది, ఎక్కడ వున్నది, ఏ రకమైన భూమి, దానికి హద్దులు ఏమి వున్నాయి, వీటిని పక్కగా ఫీల్డ్ మీదికి వెళ్లి కొలతలు తీస్తేనే 100% రిసల్ట్ వస్తుంది లేకపోతే మళ్ళీ గదే బాగోతం
@ravinderreddy3183
@ravinderreddy3183 2 ай бұрын
90% Dharani is good enough but where as disputes are arisen an account of mismaching and irregular mutations while conduct of ROR should be Rectified
@vankudothrajuraju5839
@vankudothrajuraju5839 Ай бұрын
100% correct chepparu grama sabha pettali
@gbheemaiahbheemaiah3868
@gbheemaiahbheemaiah3868 Ай бұрын
1977 act లో సెక్షన్ 6నీ చేర్చండి😢
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
సమగ్ర భూ సర్వే చేయకపోతే ... మళ్ళి రైతులకు అన్యాయం జరుగుతుంది... రికార్డ్ లకు ఒకరికి ఉంటది... భూమి ఒకరు సాగు చేసుకుంటనారు... మా తాత ముతాతలు చదువు లేదు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు... కొంత మందికి అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో కూడా భూములు పంచే సమయంలో కూడా రికార్డ్ లకు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుంది .. లేదా తమ్ముడికో అన్నకో డబ్బులు అవసరం అయి నోటి మాటతో భూములు ఆముకున్నారు... కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు... ఇలా చాలా చాలా విధాలుగా తెలంగాణలో అప్పటి రైతులకు చదువు లేక రిజిస్ట్రేషన్ తప్పని సారి అని అవగాహన లేక కాగితాల పైన రాసుకొని పొలం సాగు చేసుకుంటున్నారు.... అందుకే ఈ ప్రభుత్వం అయిన సమగ్ర భూ సర్వే చేప్పటాలి.... అప్పుడే భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది..
@sureshbudda1
@sureshbudda1 2 ай бұрын
ధరణి వచ్చాక అంతకు ముందు ఉన్న రికార్డు లు consider చేయట్లేరు
@sureshbudda1
@sureshbudda1 2 ай бұрын
డిజిటల్ సర్వే చేస్తే అవినీర్తి కి అవకాశం ఉండదు
@manjulakasa5190
@manjulakasa5190 2 ай бұрын
Sir దయచేసి భూ సమస్యలకు పేదవాళ్లకు easy గా ఉండటానికి స్పందన లాంటి ఒక ప్రతిపాదించండి sir
@venkatreddy2766
@venkatreddy2766 2 ай бұрын
మీరు చెప్పిన గ్రామసభలు పెట్టి రికార్డుల ప్రక్షాళన చేస్తే 90 నుండి 95 శాతం సమస్యలు లేకుండా చేయవచ్చు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలి
@mdjaffarmdjaffar7901
@mdjaffarmdjaffar7901 2 ай бұрын
Super 👌 sir
@chandrashekarthati551
@chandrashekarthati551 2 ай бұрын
Super sir correct ga chepparu
@pvarunkumar8106
@pvarunkumar8106 2 ай бұрын
Well discussion sir..
@Ravikumar-iq1qi
@Ravikumar-iq1qi 2 ай бұрын
1. Without land survey it will be incomplete act only. 2. Govt should convince the people of Telangana for land survey as it is a time taking procedure, once done it will be good for every land owners as well to govt.
@nanialagandula4017
@nanialagandula4017 2 ай бұрын
Yes absolutely bro land survey must needed for every land solution
@naveenreddydodlapati605
@naveenreddydodlapati605 2 ай бұрын
దరణి అన్నింటి కంటే ఉత్తమము కొన్ని మార్పులు చేయాలి అంతే లేనిచో మళ్లి దళారులు పెరిగి పోతారు అదికారుల అవినీతి చేయి తడపడనిదే పని కాదు
@ashrathmd690
@ashrathmd690 2 ай бұрын
Jai vra
@vijaychilukuri4346
@vijaychilukuri4346 2 ай бұрын
కాస్తూ కాలం,అనుభవ దారు కాలం ఉండకూడదు,ఉంటే పట్టాదారు కు నష్టం జరుగుతుంది
@SatyanarayanReddyK
@SatyanarayanReddyK 2 ай бұрын
Sir bhomishistu undali, bhoomi shisthu kadite rythu bhoomiki bharosa untadi, prabhutwaniki entokonta aadaayam vastundi
@sriprabhakarp2013
@sriprabhakarp2013 2 ай бұрын
Correct sir
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 2 ай бұрын
SUPER SIR
@KhanSahab-q3o
@KhanSahab-q3o 2 ай бұрын
Super sir miru walaki mainb dobimndi sir comity
@CBV888
@CBV888 2 ай бұрын
కౌలు రైతులకు ప్రత్యేకంగా వేరే చట్టం ఉండాలి కాని ఈ ROR లో అనుభవదారు లేదా కాస్తు అనే పదం వుండకూడదు. కౌలు అనేది భూ యజమాని మరియు కౌలు రైతు మద్యలో వుండే ఒప్పందం మాత్రమే.
@manjulakasa5190
@manjulakasa5190 2 ай бұрын
S ur correct
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
100% nijam...
@vadrevumurty3827
@vadrevumurty3827 2 ай бұрын
Record is Important
@ramkrishna5379
@ramkrishna5379 2 ай бұрын
Good right
@Kumar-xn2jb
@Kumar-xn2jb 2 ай бұрын
Dharani is using Blockchain technology. Needs proper data entry. If there is a mistake in data entry, correction needs proper programming.
@b.v.6137
@b.v.6137 2 ай бұрын
Occupant column should not be there.That creates lot of litigations
@ravinderreddy3183
@ravinderreddy3183 2 ай бұрын
Please collect the Land Revenue just like Municipal Tax which will authenticate titile and ownership position
@vadrevumurty3827
@vadrevumurty3827 2 ай бұрын
Commenting is easy - THIS TYPE OF EXERCISE WAS NOT DONE EARLIER
@sureshbudda1
@sureshbudda1 2 ай бұрын
అవినీతి కి ఆస్కారం ఉండదు
@bathinisiddulu9475
@bathinisiddulu9475 2 ай бұрын
కొలతలు చేసిన తరువాత నే చట్టం అమలుకు నోచుకోలేదు
@purushgoud2268
@purushgoud2268 2 ай бұрын
FIRST SURVEY OTHERWISE EVERYTHING IS WASTE
@upenderreddy2685
@upenderreddy2685 2 ай бұрын
మొత్తానికి భూ యజమానుల్ని ఫుట్ బాల్ ఆడుతున్నారు.
@venkataramgopu139
@venkataramgopu139 2 ай бұрын
Shoud House owner/tenant on record ?
@sureshbudda1
@sureshbudda1 2 ай бұрын
మండలాల్లో సర్వేయర్ లు లేరు
@b.v.6137
@b.v.6137 2 ай бұрын
Tenant name occupant column lo enter chesthe,ika pattedar gallanthe.Mee lanti vakils ku cases koraku Mee aaraatam laaga kanipisthundhi
@chandrashekarvuppala1010
@chandrashekarvuppala1010 2 ай бұрын
Advocate garu donga pass book valle migilaru.Am a retired bank emplolee
@KarunaKaruna-wx5qy
@KarunaKaruna-wx5qy 2 ай бұрын
Vro valla dharani agamaind
@sriramreddy3468
@sriramreddy3468 2 ай бұрын
ఒరేయ్ లేని పంచాయతీ పెడుతున్నారు రా అయ్యా
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
@@sriramreddy3468 ఏమి పంచాయతీ బ్రో ఎవరు పెడుతున్నారు.. చెప్పు నేను సమాధానం చెప్తా
@naveenreddydodlapati605
@naveenreddydodlapati605 2 ай бұрын
100%
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
@@sriramreddy3468 ఏమి పంచాయతీ పెడుతున్నారు బ్రో... చెప్పు...
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
@@sriramreddy3468 మి రెడ్డీస్ నోటి మాటతో లేదా తెల్లకాగితం రాసిచ్చిన భూమి మళ్ళి మి పేరు మీదకి వచ్చింది వాటికి రైతు బంధు పడుతుంది... కొంత మంది మళ్ళి వాటిని ఆక్రమించుకున్నారు... మళ్ళి కాస్తూ కాలం మళ్ళీ వస్తె మి పేరు మీద ఉన్న భూమి నిజమైన రైతులకు పోతుంది అని ఆలోచిస్తున్నావా
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
@@sriramreddy3468 మి రెడ్డీస్ నోటి మాటతో లేదా తెల్లకాగితం పైన రాసిచి భూములు అమ్ముకున్నారు ఆ మళ్ళి మి పేరు మీదకు వచ్చాయి... అందుకే కదా .. ఈ పంచాయతీ వద్దు అంటున్నారు
@beeravellireddy4754
@beeravellireddy4754 2 ай бұрын
Sir maaku maa fourfathers nudi landvasthundi daanini memu anubhavisthunnam monna memu 5 guru Anna dhammulamu panchhukunnamu total land45 acres unnadi official ga land records lo 42acers unnadi migatha 3 acres etla maa Peru meediki vastundi telpagalaru 11 years okare anubhaviste aa land vallade Ani revenue department chebhutundi kavu na migatha maa land nu etla ekkinchhu kovali cheppandi
@SriVas-ow3du
@SriVas-ow3du 2 ай бұрын
😢
@nenavathsrikanth8192
@nenavathsrikanth8192 2 ай бұрын
ధరణికి ముందు మా నాన్నగారి పేరుపైన రెండు ఎకరాల భూమి ఉంది. ధరణిలో చూస్తే ఒక ఎకరం 10 గుంటలు మాత్రమే ఉంది. ఏమైంది అని విచారిస్తే మా నాన్నగారు చనిపోయినప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఒక ఎకరం భూమి లాక్కున్నారు. చనిపోతే కొడుకుల సంతకం లేకుండా ఎలా అలా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇతరుల పేరుపైన మాతో లాయర్ కి ఇచ్చే డబ్బులు లేవు కోటి తిరిగే డబ్బులు లేవు
@vikramjama
@vikramjama 2 ай бұрын
ఇప్పుడు వచ్చే act 2024 తో సమాధానం దొరుకుతుందేమో
@purushgoud2268
@purushgoud2268 2 ай бұрын
LAND SURVEY TOP MOST PRIORITY WITHOUT WHICH EVERY THING IS WASTE, CHETTA CONGRESS
@pulipakapremkumar7841
@pulipakapremkumar7841 2 ай бұрын
Ap lo assignlands ki patta lu ichadu jagan ....ikkada kuda cheyyali
@sathireddy765
@sathireddy765 2 ай бұрын
Jai kcr
@balreddysure6188
@balreddysure6188 2 ай бұрын
Mro Cort we need mro bring pt rigister come to every village tenancy act more important that time u can find out who as rights more case pending frent of mro if not pt rights we revolution will START asking well 1950 u chrk thr pt rigister who will reayal owner did not mention inam tyrant.i u will tenant Sunlkumar u done wrong act
@NEWSMARK-e3k
@NEWSMARK-e3k 2 ай бұрын
Ena cheptive sadyam kavu edukante sarve voka vedaga panchukune verlaga vuntade
@cheemarlaramachandrareddy3671
@cheemarlaramachandrareddy3671 2 ай бұрын
Kalvala bhoomulanu kapadandi.
@balreddysure6188
@balreddysure6188 2 ай бұрын
Protect tenant are applying so tenant didn't serredr his rights they heritable rights pt act 1950 didn't mention in this act WhatsApp about inam tenant act1955 . total fals act my advice you have continued before 2014
@balreddysure6188
@balreddysure6188 2 ай бұрын
Kcr pitha marchy kcr matha ante bagaundhi
@chandrashekarvuppala1010
@chandrashekarvuppala1010 2 ай бұрын
Advocate thappuchepput 6:26 hunnadu.Madi Jangoan lo 40 acers koulu thesukoni .aa kouludaru supreme court lo win ayyadu
@balreddysure6188
@balreddysure6188 2 ай бұрын
Filled making ror act that comity tenant don't need many we have rights of ror u r playing political game as kcr u r mak ror act 2024 at kcr home 😊
@cheemarlaramachandrareddy3671
@cheemarlaramachandrareddy3671 2 ай бұрын
Ðĥarani ne undqĺi.
@LLb-lawyer-2
@LLb-lawyer-2 2 ай бұрын
😂😂😂
@NagarajuEraboina
@NagarajuEraboina 2 ай бұрын
Worst analysis today waste advocate.
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
Niku bhumi samsya niku raledhu anukunta andhuke Ela anukuntunavu... Bhumi samasyalu edhurkuntuna .... Nalanti valaku Baga chelusu kavali ante miku kuda chupistha...
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
Ayana nijam cheppadu... Endhuku ante nenu collector chuttu government office chuttu tirigina pariskaram kaledhu... Nene kadhu lakshala mandhiki chala samsyalu chusha...
@NagarajuEraboina
@NagarajuEraboina 2 ай бұрын
@@akulavenkatesh1025 nenu vra vro and mro chutru 5 years tirigaanu
@akulavenkatesh1025
@akulavenkatesh1025 2 ай бұрын
@@NagarajuEraboina nijanga miru ala tiruguthe valla analysis nu wast ane alochana radhu...
@NagarajuEraboina
@NagarajuEraboina 2 ай бұрын
@akulavenkatesh1025 No, not bro, why? Because appudu yevari land yevariki kaavaalante vaariki rasi icche chance unde but ippu total online no one can change but it has to streamline takes some time but now also happening some issue it's true but has to streamline.
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 72 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 41 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24