ఆధార్ కార్డులు ఇచ్చినట్టుగా భూధార్ కార్డులు ఇస్తే మరి రెవెన్యూ అధికారి ఎందుకు ఇంకా మళ్లీ లంచాలు మంచాలు
@yadagiribayya74365 ай бұрын
దొరలకు ఉన్న భూమి దొరలకు ఉంది భూమి ఎవరి పేరు మీద ఉంటే వాళ్లకు ఉండేటట్టుగా ఎకరానికి ఒక 5000 పన్ను కట్టి ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి
@dongremanikrao9805 ай бұрын
ఏజెన్సి గ్రామాలలో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు పట్టా లు మంజూరు చెయ్యాలి సార్.
@chiruvaddepally4865 ай бұрын
ప్రతి గ్రామంలో సర్వేనెంబర్ ఒకటి నుండి అంతమయ్యే నెంబర్ వరకు పూర్తిగా సర్వే జరగాలి మరియు గ్రామ కంఠం స్థలము కూడా సర్వే జరగాలి
@gongulurivenkatreddy61303 ай бұрын
🙏🙏🙏🙏🙏
@aravindjadhav30564 ай бұрын
దాదాపు 30 సంవత్సరాలు నుంచి భూమి సాగు లో ఉన్నాం సార్ కానీ ఇప్పుడు దాకా రిసెషన్ కాలేజ్ సర్వే నెంబర్ తెలియక వచ్చింది అసలు భూమి ఎవరి పేరు మీద ఉందో తీర్చలేదు సార్ వంశ పరంగా వచ్చినట్టు భూమి దయచేసి పట్ట ఇవ్వగలరని కోరుతున్న
@chevellaashok41585 ай бұрын
కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా గ్రామాలలోకి వెళ్లి రైతుల భూ సమస్యలపై గ్రామాలలో నే పరిష్కరించాలి .ఎందుకంటే సుప్రీం కోర్ట్ లో కూడా పరిష్కారం కానీ భూ సమస్యలు గ్రామాలలో పరిష్కారం అవుతాయి .మనకు గ్రామంలో ప్రతి భూ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
@sudhasista49962 ай бұрын
Sir, we registered our land in jakkupally in SRO via GPA. The same gpa after 6 months fradulantly again registered our same land through Dharni portal without our notice . Wat we should do?
@raikantinareshreddy6815 ай бұрын
సర్ కొత్త పుస్తకాలు echenapudu మా భూమి వేరే రైతు పేరు మీద పడింది వారు ఆ రైతు మరియూ అప్పటి vro పట్టించుకో లేదు 😢 ఎప్పటికప్పుడు మార్పులు చేయండి
@chiruvaddepally4865 ай бұрын
ప్రభుత్వ ప్రొహిబిటెడ్ లిస్ట్ పక్కాగా జరగాలి ప్రతి గ్రామం నుండి
@gkrishnakrishna56225 ай бұрын
సార్ మా భూమి సర్వే నెంబర్ మిస్టేక్ అయింది మేము 50 సంవత్సరముల నుంచి చూసుకోలేదు తర్వాత భూమి సర్వే చేస్తే సర్వే నెంబర్ మిస్టేక్ వచ్చింది అలాంటి భూములు కూడా సవరణ చేయాలని మేము కోరుచున్నాము రైతు జై కిసాన్ జై జవాన్
@Telangana19895 ай бұрын
భూమి కబ్జాలో ఉంటే ఎదురు పట్టాలు చేసుకోండి పరిస్కారంఅవుతుంది
@విజయ్న్యూస్ఛానల్-ఖ1చ5 ай бұрын
సార్ మేము 30 సంవత్సరాల క్రితం ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేశాను అప్పుడు భూములకు అంత విలువ లేకపోవడంతో దారి ఎక్కడ నుంచి పడితే అక్కడ నుంచి వెళ్లే వాళ్ళం దానికి సరైన దారి లేక ఇప్పుడు పక్క రైతులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఈ సమస్యను తీరడం కోసం చట్టంలో ఏదైనా పొందుపరచండి దారి లేక ఎనిమిది ఎకరాల పొలాన్ని మొత్తం పడవ పెడుతున్నాము కొంచెం ఈ సమస్యను కూడా దృష్టిలో ఉంచుకొని చట్టంలో ఏదైనా మార్పులు తీసుకొచ్చి దారి సమస్యల వెసులుబాటును కల్పించాలని కోరుతున్నాను
@Sriyanshmattagajam1235 ай бұрын
Same problem brother...
@maheshpalucham7542Ай бұрын
Assigned land ki ammukune hakkulu kalpinchandi sir.. please propose about this in ROR 2024
@somireddykothi.5 ай бұрын
సహజ న్యాయానికి సమాది చేయడానికి రాజ్యాంగం, చట్టాలు తోడ్పడటం తప్ప చేయ గలిగిన ది ఏమీ ledu.
@BasicInfoVlogMedia0075 ай бұрын
అసైన్డ్ లాండ్ పాట్టల్ ఇప్పించండి sir
@ashokkumarperumandla83895 ай бұрын
Pakka Patta Lands continuing 1965 on wards now inserted as assigned govt lands in Darani wrongly now take up rectify sir your efforts need for help for farmers (ROR2024.
@kirana84345 ай бұрын
Avunu
@manusanam48365 ай бұрын
Assigned lands ki Eppudu Kudha free hold rights evaru… inka una lands Kudha teskuntaru e government kudha😢
@manusanam48365 ай бұрын
Assigned lands hakkulu kosam we need to fight anna😢
@maheshpalucham7542Ай бұрын
Yes sir please eppinchandi kotha ROR 2024 lo.. meeru suggest cheyandi sir
@Kamakshi-ns5beАй бұрын
Suneel sir Good After noon sir maaku Nellore Jilla podalakuru road 10 th Street nandu inti samasya vundi kastha meetho matladalante ela contact avvalalo teliyacheyagalaru
@Kamakshi-ns5beАй бұрын
ప్రస్తుతము ఇండ్ల స్థలాలు సర్వే చేయించగలరు
@Kamakshi-ns5beАй бұрын
Arban paridilo saar
@manusanam48365 ай бұрын
We want freedom to have free hold rights on assigned lands😢
@pottarajashekar36525 ай бұрын
Superb sir
@laxmareddythatikonda61183 ай бұрын
Saada bainaama regular cheyaali
@laxmareddythatikonda61183 ай бұрын
10 years kabja choosi patta ivvandi part b clear cheyandi
@yadagiribayya74365 ай бұрын
సర్ నేను ఒక రైతుని ఒక ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తానంటే ఎవరు కూడా ఒక గుంట వదులుకోవడానికి ఇష్టపడడు ఎకరానికి ఒక 5000 పన్ను కట్టించండి అప్పుడే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది ఒక గవర్నమెంట్ రాజకీయంగా చూడకుండా ఈ పని చేస్తే చక్కగా ఒక నెల రోజులలో పని
@KashappaApp16 күн бұрын
Sir 🙏 dharani poi bhubaharathi wachindhi ok santhosham mandhabalam unnodu mandhabalam leniwani bhumini dhaerjyanga kabjachesaru partishana dhawa Cort cess 4years ranning lo undhi prathi gramalallo bhumulanu kabja chesaru ga Wallu unnaru mari weriki etuwante wareki panishment yemi shekshalu westaru sir Andra pradesh gawarnamentu 14 sammacharalu shiksha westhunnaru miru kuda Telangana employment cheyamanade gramalallo sadhasulu pette lolli bobba dappulu byanla sappudu wadhu janalanu daiwars cheyawadhu mundhu dhaerjyanga kabjachesaru wallanu lopalaweyande fast and rewennu sadhasulu pedete mundhu c r p f police 🚨🚓 mundhe village ni handwar cheyala 144shekshan undala lekunte pranalu thiyadanikaina tegistaru suma
@koppulamahender60155 ай бұрын
Sir assignment land lavanya patta,maku raithu laku purthi hakku kalpinchandi, pedalu pedalugane untunaru patta dharu passbook kalpinchandi 1976 ichinna congress govt purthi hakku,ammukune veelu kalpistharani manavi sir
@balagoudmanthuri16985 ай бұрын
ఈ భూషణం మీద ప్రజాభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను సార్
@rudrahasiniraj61515 ай бұрын
అసైన్డ్. భూములను. పట్టాలుగా. మార్చి పూర్తి హక్కులు వచ్చేలా. కృషి చెయ్యండి. సార్ 🙏
@mohmmadmunurulhassan1097Ай бұрын
it is corect
@maheshpalucham7542Ай бұрын
Yes kavali
@manusanam48365 ай бұрын
Assigned lands ki purti hakkulu kalipinchali😢
@akulavenkatesham80414 ай бұрын
Digital survey corect na sir survey number lu మారుతున్నాయి దీనికి పరిష్కారం sir
@ashrathmd6905 ай бұрын
Jai vra
@Saibabu-n1r5 ай бұрын
🎉🎉🎉❤❤❤🙏🙏
@brsuresh18995 ай бұрын
Munduga sadhabainalu pattalu evvamani chepandi sir
@narsimlunarsimlu10465 ай бұрын
❤❤❤❤❤
@ontelakamalakarrao65635 ай бұрын
Assail ment Bhoomla Pattalu ivvandi Sir mem S C Mala Madiga Chala poor Famil Sir🎉kamalakar Rao kashibugga warangal
@padmadevi4525 ай бұрын
sir partition suit lo memu gelicham.case nu prolong cheya kundda. RoR 2024 lo parishkaram lebistundd
@vishwa.dayakar3695 ай бұрын
థాంక్యూ సార్ కొత్త సెట్ ఉంది ఇచ్చినందుకు
@Saibabu-n1r5 ай бұрын
S🙏🙏🎉🎉🎉
@Saibabu-n1r5 ай бұрын
S❤❤❤🎉
@taralarajesh31465 ай бұрын
కచ్చితంగా సవరణ జరగాలి సార్
@rajuyadav-yn3rl5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉❤
@yaakeshgoud4535 ай бұрын
Assigned lands ki pattalivvandi sir
@RAMASWAMYMANUKA5 ай бұрын
Sir good morning memu 20 endla nunci kastuveku unnam maa bapu maaku sada binama raci echind emmaro maaku aboomi cheimantay chestaledu
@syedamjadsyedamjad47565 ай бұрын
Super..BOSS...mlg
@manusanam48365 ай бұрын
Sunil Anna ki Kudha Deni gurinchi avasaram ledhu😢 oka appudu assigned lands gurinchi fight chesaru… Anna 40+ years ayindi eparti ki una assigned lands ki pattalu evali… inka teskuntunaru… atleast rights estey Mem una rate ana estamu kadha
@datakir22825 ай бұрын
New trend every new government will replace new records as per their benefits,
@chiruvaddepally4865 ай бұрын
ప్రతి గ్రామంలో గ్రామ సభ జరగాలి
@Saibabu-n1r5 ай бұрын
S🎉🎉
@KABADDI-3105 ай бұрын
Appudu start avvudhi sir
@DeekshikaKushangula5 ай бұрын
Assignment land bhumulu pattalu evvalu sir please
@balaramraamulu64975 ай бұрын
Sadabainama clear cheyandi sir
@nenavathsrikanth81925 ай бұрын
Free Registration lo ma bhoomi avari valla peru vachindi kodulu la singture lekudha registration ela chestharu plz ma bhoomi maku kavali sir.
@gmkhanmashalla76235 ай бұрын
Dharani lo already sale chesina bhoomulamu malli సర్వ్ no nu sub divison ga marchi Tappuga ekkinchi vivadalu chestunnaru Dayachesi tappu ga ekkinchina recordlanu tolaginchi asalain hakkudarulanu nyayam cheyandi sir
@gorresagar14125 ай бұрын
Sadabainama problem clear cheyandi sir
@rajitharadandi5 ай бұрын
Sada bainama clear Chandi sir
@vraor78225 ай бұрын
While the intentions of govt may be good the new act is in no way different from the old RORs as it proposes create a new record and issue temporary bhudar based on present faulty record with complete mismatches in survey numbers and extent without conducting any survey despite unanimous opinion that land issues can never be resolved by writing and rewriting sitting in offices without conducting enjoyment survey on the field. One fails to understand how the temporary record will be given to begin with after rectification. Instead the govt can take up survey of all holdings based on undisputed enjoyment and then prepare a new or rectified land record. Its also dangerous to give a permanent title or pattedar passbook based on present faulty record without conducting a survey.
@KhanSahab-q3o5 ай бұрын
Plz re survey cheyandi
@jayalaxmidevaraju29695 ай бұрын
Pattadar ku telupakunda,ichina Dharani patta lanu cancel cheyyandi sir
@shankarraosepper5535 ай бұрын
అసైన్డ్ లాండ్స్
@ashokreddy16475 ай бұрын
Sadabynama chayali
@kirana84345 ай бұрын
Assaind land patta undhi kani registration kavatledhu sir
@datakir22825 ай бұрын
Even aadhaar is not secured, not sure how dharani will secure records