నమస్తే సార్, తల్లి పేరున ఉన్న అగ్రికల్చర్ లాండ్ ఉంది(ఆమెకు ఆమె కన్నవారు ఇచ్చినది), ఆమె తన ఆస్తిని వేరొకరికి అమ్ముతున్నప్పుడు తన కొడుకు ఒరిజినల్ సూట్ కోర్టులో ఫైల్ చేసాడు, వాయిదాలకు రావడం లేదు, ఆమె అమ్ముకోవడం ఆలస్యం అవుతుంది, ఏమి చేయాలి?
@gollaeswar127 Жыл бұрын
సూపర్ sir 🙏
@kalyang38532 жыл бұрын
మాది అద్దంకి,2010 లో మా అమ్మ గారు బాగ పంపిణీ కొరకు అద్దంకి సివిల్ కోర్టు లో కేసు వేసి ఇంజం క్షన్ ఆర్డర్ పొంది వున్నాం.తర్వాత 2012 లో మా ఆపోజిట్ అతను వేరే అతనికి 2.5 ఏకరంలో 50 సెంట్లు register చేశాడు.మేము వెంటనే కొన్న అతనికి నోటీసులు పంపిస్తునే వున్నాము, అతను ఆ నోటీసులు ను 2017 లో తీసుకున్నాడు,కోర్టు కి రాలేదు అతను ఎక్స్పార్టీ అయాడు,కాబట్టి అతనికి ఆ భూమిలో హక్కులు వుంటాయా? వుండవా?
@sridharchary98494 ай бұрын
Undavu
@Bommasanichandrasekhar4 ай бұрын
Un
@chshyam61672 жыл бұрын
Sir, మీరు చెప్పిన ప్రకారము కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. But cash తీసుకున్న తరువాత భూమి కోర్టులో మీరు గెలిస్తే మీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. But cash పరిస్తితి ఏంటి?
@allurisai405 Жыл бұрын
Sir, Mabhuni 1983 lo acquired land through PABA dam my grandfather did not take it saying that the compensation was less than acre but in 1983 HLC deposited in civil court and our land situation
@ravulabixapathi49222 жыл бұрын
sir ante sare super
@ravinderbudige5007 ай бұрын
Chala bagundhi sir🎉🎉🎉🎉
@merugupramesh89642 жыл бұрын
Thank you sir good information🙏🙏🙏
@crazynari97307 ай бұрын
Survey number block chesam court nundi letter tho so ala cheyocha .sale pettadam and partition land case
@yadavg1684Ай бұрын
Sir manaku notice andukunnappudu nundi lekkana leda case judge munduku vellinappati nundi lekkana
@venkateshkuruba78962 ай бұрын
Sir lower court lo civil dispute unnappudu High court lo survey ki apply cheskovacha
Sair maa nanna garu 1994 13b undi maa realeshion cort cease dakla vesaru maku kotta pass book raledu RoR leegal patta chesu kunnarani cease file chesaru
@Jbmohan-u7vАй бұрын
సార్ ex సర్వీస్ మాన్ కూ సంబంధం ఉన్న భూములు కూ 50ఏండ్లు క్రితం మా నాన్న ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం కూ వలస వెళ్లి పోయారు. పాస్ బుక్ లూ అంతా వాళ్ళు తమ్ముడు ఇంట్లో నే పెట్టేసి వచ్చేసి వచ్చారు వాళ్ళు మా అనుమతి లేకుండా ఎటువంటి సంతకం లూ ఆ భూమి ఎక్కడ కూడా ఉందొ కూడా మాకూ తెలియదు ఒక పేపర్ మీద నేను సంతకం పెట్టాను, రిజిస్ట్రేషన్ కూడా అయినాదో లేదో తెలియదు
@badugumanoj12022 жыл бұрын
Sr maa land ku injunction oder undhi civil court judgement kuda vachindhi aitey epudu maa tho godava padina varu district court lo appeal ki velinaru aitey epudu maa land sale chesthey registration aithadha sr plzzz reply me
@yerrolamounika7275 Жыл бұрын
Case vesaru vesina vekthi ammesadu memu written statement evvamannaru atanu ammina cc copy tisukoni one year avuthundi case veyoccha
@BharathiKomma-lj6bp6 ай бұрын
Sir civil ces vunnppudu house kattavacha
@kanukurthysuresh79432 жыл бұрын
My land not in prohibited lands but still my mro not registering my land...
@vasamsettipadmavathi8974 Жыл бұрын
Tq sir
@kilariramachandrarao91802 жыл бұрын
Thank you very much Sir
@yourtv27112 жыл бұрын
How to know whether there is a case on land... land meeda case unnatu yela telusukovadam
@Advitha4591 Жыл бұрын
House meda case unte house ammukovacha
@ravikudam50032 жыл бұрын
Sir, unclaimable lands ని ఏవిధంగా మ్యుటేషన్ చేయవచ్చు వివరించగలరు
@chandrasekharrao1302 жыл бұрын
22(A) nunchi delete cheyyamani ellatarabadi darakaastu chesthe cheyyadam ledu . em cheyyale
@aravindbandala19452 жыл бұрын
Sir court hakkulu ela nirnayalu chestharu, legal heir certificate prakarama sir
@shivakumar-yt4yw4 ай бұрын
సార్ నా పేరు శివకుమార్ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పట్టా భూమిలో అసైన్‌మెంట్ భూమిగా పట్టా ఇచ్చిందని, ఈ విషయం మధ్యలో కోర్టుకు వెళ్లగా, కోర్టు ప్రభుత్వం తప్పుగా పట్టా ఇచ్చింది.అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కలువగా పట్టా cancel చేయవచ్చా చెప్పండి.
@bhaskardalli7623 Жыл бұрын
Namaste sir metho matladatham Ela?
@arunchakaravarthi33822 жыл бұрын
Thank you Sir if we go for registration from MRO office kept that land in dispute what steps we have to take,ofcourse land is on land owner.
@thangellanagaraj9392 жыл бұрын
Sur memu mokapina unnamu 20 years avutunnadhi pattadaru 2018 nunchi anline vasthunadu variki teleyadhu memu ela chesukobli anline sur I request sur replay
@samashashidhar13452 жыл бұрын
my grand ma is owner of land for 50 yrs how can sons lock the svy num without owner permission pls advise sir
@sathyambijjala5012 Жыл бұрын
Sir,I am Sathya Murthy, my land is in disput, the case was registered by the sub-register,in FIR,the case came to court but un fortune, another sub-register was came in the site, he was registered same no. sy.no. to add 'A' and registered the plots, I give to Registration and stamp authorities he was keep quite, the authorities did not given any response to me by our Advocate,notice what steps did I take in Court.
@hemeswarareddyk88642 жыл бұрын
Decisions sir
@Vijayanu14011 ай бұрын
High court orders please
@chandradhar8722 жыл бұрын
Sir, Is DC Land can be auctioned by Court in EP execution, please make a detailed video. TnQ
@mdayubayub95772 жыл бұрын
good sir
@hemeswarareddyk88642 жыл бұрын
Sir case laws pedatara sir
@nagarajam62212 жыл бұрын
Schools lo T. C. Ivatam ledu sir please give me suggestion sir
@somanarsaiahk32012 жыл бұрын
Telangana dharani digitalisation is totally failures project ,
@ParmeshReddy-w6q4 ай бұрын
Fake stemp peper forgery signature kosam video pettandi
@KavithaMuddam-x8i Жыл бұрын
Hai sir ...
@mahaboobbasha17762 жыл бұрын
ROR ACT1971 BEFORE LAND OWNER RIGHTS ACTS AND RULES INFORM PLEASE REPLY SIR
@mahaboobbasha17762 жыл бұрын
Please reply sir
@samashashidhar13452 жыл бұрын
sir svy num block cheydam antey
@vanirama12204 ай бұрын
సీఏ పేపర్స్ లాయర్ గారు క్లైంట్ కి ఎన్ని రోజులు లోపు ఇవ్వాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం
@MuralikrishnaLanka-t4x10 ай бұрын
Respected sir, your answers in some area ambiguity. Sorry, one way documents registration in your explanation and another way title rights. Kindly clarify
సారు మీరు సూపర్ నా సమస్యకు పరీస్కారం చూపించండి నా సమస్య ఏమిటంటే 2007 వ సంవత్సరం లో నాకు ఉండబడే వ్యవసాయ భూమి ROR patta అయినది 2017 లో సర్వే సమయంలో నా ప్రక్కన ఉన్న ఇంకొక రైతుతొ హద్దుల విషయంలో వివాదం వచ్చినందున కోర్టుకు వెళ్లడం జరిగినది కోర్టులో సివిల్ కేసు నడుస్తుండంతో రెవెన్యూ అధికారులు నారికార్డును డిజిటల్ శైన్ చేయకుండా ఆన్లైన్ లో పొందుపరిచారు అట్టి Digital shine కావడానికి పరీస్కారం చూపించండి
@gollapallimohanrao45532 жыл бұрын
సార్ ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య కు ఇద్దరు పిల్లలు, ఒక ఏకరం 100 సెంట్లు ఉంది భార్య మరణించింది. పిల్లలు పెద్దయ్యా రు, ఆ వ్యక్తి రెండవా పెళ్ళి సేసు కొని మళ్ళీ ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఆ పొలము మొదటి భార్య పిల్లలకు హక్కు ఉంటుందా, రెండవ భార్య పిల్లల కు హక్కు ఉంటుందా plz చెప్పండి
@sankarreddypalle19838 ай бұрын
భూమి కొనుగోలు చేయాలంటే ఏ రికార్డులు ఉండాలి
@pallejyothi86903 ай бұрын
మీ నెంబర్ స్క్రీన్ మీద ఏమండి సార్
@pallejyothi86903 ай бұрын
సార్ నమస్తే సార్ మీతో మాట్లాడాలి సార్ మాకు సమస్య వుంది సార్ మీ నెంబర్ కావాలి సార్
@sheakarraj9032 жыл бұрын
సార్ మేము భూమి అమ్మే సాము ఇందు లో మా తాతగారికి 5 మంది కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు వీరి అందరికీ పెళ్లీలు అయిపోయాయి ఇందులో ఒక కూతురు చనిపోయింది ఆమె కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు వారి పెళ్లీలు అయిపోయాయి మేము భూమి అమ్మీనతరువాత చనిపోయింది ఇప్పుడు చనిపోయిన ఆమె కొడుకు కి కూతురికి హక్కు ఉంటుందని వారి సంతకాలు కావాలని మా భూమి కొనే అతను రిజిస్ట్రేషన్ చేసుకునాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వనని ఇబ్బందులు పెడుతున్నాడు సార్ మేము ఏవిధంగా మా డబ్బులు వసూలు చేయాలి
@111_ravitejabcomca72 жыл бұрын
0
@narendrajamula77582 жыл бұрын
👍🔥🔥🔥
@111_ravitejabcomca72 жыл бұрын
L0
@madhukarchadalavada13802 жыл бұрын
फ
@venkataramanamurthytangudu14042 жыл бұрын
సార్ మాది ఆంద్రప్రదేశ్ ( స్టేట్ ) శ్రీకాకుళం ( జిల్లా ) hiramandalam ( మండలం ) boddepalli raajagopalrau vamsadaara projekt 43 కుటుంబాలకు సంబందించిన నివాస గృహాలు పిడిఎఫ్ ఫ్యామిలీ మాకు R AND R చెల్లింపులు లో అన్యాయం జరిగింది డేట్ 18.02.2009 నాడు స్థానిక కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఆర్డర్ డేట్ 31.01.2009 ప్రాప్తికి మాయొక్క నివాసం నష్టపరిహారం విలువ నిర్ధారించారు ఆ విలువ ను డేట్ 17.02.2012 నాడు ఐటి 10.2% కట్ చేసి యిచ్చినారు ఆ విలువ 2009 నాటిది మూడేళ్లు దాటి నాక యిచ్చి నారు ఐతే మాలో 19 మంది నివాసా లకు చదరపు అడుగు కు RS 1000 పడింది అదే రోజు మాలో కొంతమంది నివాసా లకు చదరపు అడుగు కు 2000 పడింది ఐతే మేము 19 మందిమి డేట్ 31.07.2012 నాడు R AND R స్పెషల్ డిప్యూటి కలెక్టర్ దృష్టికి పిర్యాదు పూర్వక రిప్రజెంటేషన్ కాపీలు వ్యక్తిగతంగా యిచ్చినాము R AND R యాక్ట్ సెక్షన్ 18 ను అనుసరించి మాయొక్క ఫైల్ సంబందిత జిల్లా సివిల్ జడ్జి కోర్టు తీర్పు కోసం పంపమనీ మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయాలని కోరుతూ 19 ఫిర్యాదులు యిచ్చనాము మేము యిచ్చిన ఫిర్యాదుకు risevd కాపీ తీసుకున్నాము ఆ రిప్రజెంటేషన్ రిసీవింగ్ కాపీ మీద సంబందిత R AND R స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సంతకం డేట్ అండ్ ఆఫీసు స్టాంపు తో షేమ్ కాపీ RP లో విత్ AKANAALDJ మెంట్ పంపడం జరిగింది ఈరోజుకు కూడా మా పిర్యాదు మీద యెటువంటి యాక్షన్ తీసుకోలేదు యిప్పటికి 10 యేళ్ళు గడిచిపోయినది యిప్పుడు మేము యే కోర్టు లో కేసు వేయాలి మాకు దయచేసి న్యాయ సహాయము చేయండి నా ఫోన్ నెంబర్ 8464096464 WASTSAP గూడా
@radhikanukala73152 жыл бұрын
Meeru high court lo Writ vesukovali
@venkataramanamurthytangudu14042 жыл бұрын
@@radhikanukala7315 మేడం మేము వుమ్మడి ఆంద్రప్రదేశ్ గా వున్నప్పుడు 03.11.2016 నాడు కేసు నెంబర్ WP 37427/ 2016 కేసు వేశాము సింగిల్ జడ్జి బెంచ్ డేట్ 13.04.2017 మాకు న్యాయం చేస్తు తీర్పు చెప్పింది ఆ తీర్పు అమలు చేయమని అప్పటి R&R కమిషనర్ గారిని ( I AND CAD) జల వనరుల శాఖ కార్యదర్శి అండ్ జిల్లా కలెక్టర్ అండ్ భూసేకరణ ప్రత్యేక వుప కలెక్టర్లు కు నోటీసులు యిచ్చినాము దాన్ని ప్రభుత్వ యంత్రాంగం డివిజనల్ బెంచ్ లో సవాల్ చేసింది రాత పూర్వక అఫిడవిట్ లో వాళ్ళు కోర్టుకు చెప్పిన కదలు కోర్ట్ కొట్టే పరిగణనలోకి తీసుకోలేదు అప్పట్లో ఆంద్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా వున్న దొంగ దమ్మలపాటి .శ్రీనివాస్ అప్పటి AP హైకోర్ట్ CJI రమేష్ రంగనాదన్ ను ప్రభావితం చేసి రిటన్ గా యిచ్చిన AFIDIVIT కోర్టు తిరస్కరించింది గనక ఓరల్ గా ఈరోజు కు కూడా నీటిలో మునిగి వున్నా మా నివాసాలు డేట్ 24.11.2006 నాడు తొలగించి నాట్లు తప్పుడు సమాచారం ఇచ్చి నాడు అప్పటి AG ..ఐతే మేము మా లాయర్ ద్వారా కోర్టును ప్రత్యక్ష విజిట్ చేసి మా యొక్క నివాసాలు పరిశీలించి మాకు న్యాయం చేయాలి కోర్టును వేసుకున్నాము మా నివాసాలకు సంబంధించిన ఫొటోలు వీడియో పవర్ బిల్స్ యింటి పన్ను రశీదులు యితర ఆధారాలు కోర్టుకు సమర్పించాము మా అభ్యర్థన మంచి కోర్టు వారు అడ్వకేట్ కమిషన్ ను వేసి నిజ నిర్ధారణ కు ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలు అనుసరించి అడ్వకేట్ కమిషనర్ గారు మా నివాసాలను స్థానిక vro అండ్ సర్వేయర్ ను తీసుకొని పరిశీలించి నివేదిక ను 14.09.2017 నాడు హైకోర్టు హైదరాబాదు నందు సమర్పించారు ఆ నివేదిక లో స్పష్టంగా యిట్లా రాశారు ప్రభుత్వ యంత్రాంగం అండ్ AP GP AND అడ్వకేట్ జనరల్ తప్పుడు సమాచారం ఇచ్చారని మా నివాసాలు యేవి తొలగించ లేదు అని నివేదిక 14.09.2017 నాడు 11.30 AM కి సమర్పించారు మేము 12.30 AM కి మాకు రక్షణ గా స్టే యివ్వమని పిటిషన్ వేశాము మా అభ్యర్థిన మన్నించి మాకు స్టే YICHHINDI ఆ స్టే వుత్తరవు కాపీ లు PYNA జడ్జి గారి సంతకం 2.30 కి అయ్యింది ఈ కొద్ది సమయంలో కేసులోని 19 యిల్లు పోలీస్ ఫోర్స్ తో మమ్మల్ని నిర్బందంచి యిల్లు లోని సామానులు తీసుకోనీయకుండానే పూర్తి నేలమట్టం చేశారు దాని మీద గూడా 24.10.2017 నాడు కోర్టు దిక్కరణ కేసు గూడా వేశాము కోర్టు లోపు యేమి జరిగిందో తెలియడము లేదు ఈరోజు కు మా కు న్యాయం జరగడం లేదు మా లాయర్ ను ప్రతి వారము అడుగుతున్నా మాకు సరైన సమాధానం రాకపోవడం లేదు మేము హైకోర్టు కు RTI ద్వారా సమాచారం అడగవచ్చా లేదా మాకు న్యాయం చేసే లాయర్ యెవరు ఐనా వుంటే దయచేసి మాకు తెలియడము చేయండి మేము పూర్తి సమాచారం తీసుకొని మీ వద్దకు వస్తాము PLZ
Contempt case pending lo unte Danni mention chesi bench meedaki vachela cheyandi. Advocate ni regular ga adagadam mulamga vallu nee case okatena Naku Inka vere cases undava antaru. Kabatti ayanne request cheyandi. High court judges yevaru prabavitam Karu. Dayachesi courts ni judges ni tappu pattakandi
@venkataramanamurthytangudu14042 жыл бұрын
@@radhikanukala7315 మేడం మా లాయర్ ను కలుస్తున్నాము ప్రతి వారం ఫోన్ చేస్తున్నాము ఆయన చెబుతున్నది నమ్మకం కలిగించే లేదు plz మేడం మాకు సహాయము చేయండి న్యాయం చేయండి plz