ఇలాంటి వీడియో చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి మేడం... Hats off to you. మీరు చెప్పింది అక్షర సత్యం. పెళ్లి చేసుకునే ముందే మీరు చెప్పిన సూచనలు పాటిస్తే గనక పెళ్లి తర్వాత విడిపోవాల్సి వస్తే మాత్రం ఎవ్వరూ పెద్దగా సఫర్ అవ్వాల్సిన అవకాశం ఉండదు.
@Kids-Laptop-kj4yh3 ай бұрын
Why doesn't the courts release a form or template for boy and girl? So that their life becomes easy?
@rambabudhamisetti66 ай бұрын
మేడం మీ సూచనలు చాలా బాగున్నాయి కొత్తవారికి కొన్ని ఇబ్బంది అనిపించినా అనుభవం లో ఉన్నవారికి బాగా అర్థం అవుతాయి 🙏
@tsthotasravan52956 ай бұрын
అది కేసు కాదు బ్రదర్ సెక్షన్ 9 అంటే.. భార్య కావాలి అని కోర్ట్ నుంచి నోటీసు పంపించాడు
@kvrao50686 ай бұрын
చాలా బాగా చెబుతున్నారు మేడం గారూ. మీలాంటి అడ్వకేట్ ల వీడియో లు కష్టాల్లో మునిగాక చూస్తారు అనుకుంటాను. ఒక రిక్వెస్ట్. ఇన్ని must know విషయాలు, పెళ్లి కి ముందే తెలియాలి అనేది మీలాంటి వారు బాగా ప్రచారం చేయాలి. దయ చేసి అది చేయ గలిగితే, సమాజానికి ఎంతో ఉపయోగం, మీ నాలెడ్జి కి సార్థకత.న్
@captenkhajachannel42836 ай бұрын
మేడం గారు 🙏🙏🙏🙏... రాబోయే 5 సంవత్సరాల తరువాత ఇండియా లొ పెళ్లిళ్లు ఉండవు.... కేవలం అగ్రిమెంట్ లు, కాంట్రాక్టు లు మాత్రమే ఉంటాయి...... ఇది 100%.........
@JamesKames-nh6mp5 ай бұрын
మనకన్నా animals better
@sivatrue72815 ай бұрын
Sure
@mallikarjun83595 ай бұрын
ఎవరు చెప్పారు సార్ మీకు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల చాలా ఎక్కువ
@KNR34585 ай бұрын
Agreement dabbunna valla madyane untayi Lenivalla daggaremuntadhi bo...
@sriraghavendrabhakthichann67285 ай бұрын
Yes just like USA
@Rajapickles_homemade6 ай бұрын
ఎస్ మేడం 100% రైట్ మీరు బాగా చెప్పారు ఇలాగ మంచి సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఇవాళ రేపు అరుదై పోతున్నారు ఇలాంటి మంచి విషయాలు మా అందరికీ మీరు ఇస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఇంత మంచి వీడియోస్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్ మేడం మీ వీడియోస్ వల్ల మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది చాలా మంచిగా మా జీవితంలో మేము ఫైట్ చేయడానికి మాకు చాలా మోటుగా ఉన్నాయి మీ వీడియోస్ థాంక్యూ సో మచ్😊❤
@rambabuerva242116 күн бұрын
మీరు చాలా గొప్ప న్యాయవాది మేడమ్ మరియు మంచి అనుభవం ఉన్న వారు 👍👌🙏
@ravikanthayyagari11266 ай бұрын
చాల బాగా చెప్పారు, భావి తరాలు ఎలాఉండకూడదో , ఒకవేళ అలాఉంటే ఎలా జరుగుతుందో ముందుగానే ఒక హెచ్చరిక లాంటిది మీ వీడియొ , ఇప్పటి తరం పిల్లలు వాళ్లు సరిగ్గా లేకపోతె జీవితం ఎలాఉంటుందో తెలియ చెప్పారు. గాడ్ బ్లెస్స్ యు మాడం
@sbpthamma88346 ай бұрын
ఏది ఏమైనా మీ సూచనలు చాలా ఉపయోగకరం. ధన్యవాదాలు మేడం 🙏
@ganeshgorapalli16955 ай бұрын
మేడం మీరు ఇచ్చిన విలువైన సలహాలకు నా ధన్యవాదాలు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆలోచించవలసిన విషయాలు 🙏🙏🙏
@Subbu49105 ай бұрын
Alimoney ఇవ్వము అని కూడా రాసుకోవచ్చా
@KrishnaiahG-w4i6 ай бұрын
సమాజానికి మంచి సందేశం ఇచ్చినావమ్మా!
@telanganathalimpulu46806 ай бұрын
Court వల్ల సమస్య తీరక పోగా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి
@JamesKames-nh6mp5 ай бұрын
Layers బాగు పాడుతారు
@PuzzzleGirl5 ай бұрын
Avnu
@sriraghavendrabhakthichann67285 ай бұрын
S
@RadhaRani-kx6rt3 ай бұрын
Court ki velledaakaa chaalamadiki chala vishayaalu teliyavu
@AQSAInteriors-z7eАй бұрын
Correct Court proceedings asalu punishment..
@MadhukarReddyAddi5 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు మేడం ఇది అందరు అలోచించండి
@sureshsomu13176 ай бұрын
మీరు చెప్పింది 100%కరెక్ట్ మేడం గారు... చాలా బాగా వివరించారు.. ఇప్పటి కాలానికి అనుగుణం గా
@GaliVivahan5 ай бұрын
పూర్వ కాలం లో వెభిచారం లీగల్ . అప్పుడు అంత బాగుండేది. వెభిచారం మన హక్కు మనమే సాధించుకోవాలి.. ఇదే అన్ని సమస్యలకి పరిష్కారం
@kshemanath91445 ай бұрын
Youth before marriage must and watch this video, me and my wife all discussion about parents,financial,savings, loans,Responsibility,kids 1or 2,planning 90% done before marriage now we are happy.
@srinivasrayeli35726 ай бұрын
ఇంత మంచి విషయాలు చెప్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏
@kakarlajhansi13421 күн бұрын
చాలా చాలా బాగుంది మేడమ్ మీ డ్రెస్సింగ్ లుక్ సూపర్ ❤️
@sambasivaraokonduru33815 ай бұрын
అమ్మా! మీరు చెప్పినవిషయాలు అక్షర సత్యాలు. మీకు ధన్యవాదములు🙏!!
@saradasree28066 ай бұрын
నమస్తే మేడమ్...మీరు చాలా బాగా చెప్పారు...పెళ్లి కూడా లీగల్ అగ్రిమెంట్ ద్వారానే కుదిర్చి చేసుకోవడం బెటర్.లేకపోతే ఇబ్బందులు తప్పవు. మంచికి పోతే చెడు ఎదురైనట్టు, కట్నం తీసుకోకుండా ఆదర్శం గా అబ్బాయికి పెళ్ళిచేశాము.మేము ఇద్దరం ఏదో govt job అవటం వల్ల కొడుకు మీద ఆధార పడకుండా జీవించే ఏర్పాటు చేసుకున్నాము.అమ్మాయికి వున్న టైప్ 1 డైయబెటిస్,thiroid, ఆటో ఇమ్యూన్ డిజార్డర్,చెవి వినపడదు. మొదలైన రోగాలన్నీ దాచి మోసం చేసి పెళ్లి చేసారు., అయినా పోనీలే ఆడపిల్ల,ఒక వేళ పెళ్లి అయ్యాక వస్తె చేసేది ఏముంది అని అని సర్ది చెప్పుకున్నాం. అయినా సరే వాళ్ళ లోపాలు తెలియకూడదని ప్రతిదానికీ అబద్ధాలు ఆడుతూ మమ్మల్ని ,అబ్బాయిని కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి,చిన్న చిన్న విషయాలకే పెద్దగొడవలు పెట్టీ అస్తమానం పుట్టింటికి వెళ్ళటం, చేస్తుండేది.పెళ్లి అయి 6 సంవత్సరాలు అయింది.ఇప్పటికే తన జీతం ఎంతో మాకు తెలియదు.....యెంత ప్రేమగా వున్నా, గొడవలు పడి వెళ్ళిపోతూ వుంటుంది.మమ్మల్ని ఆర్థికం గా సామాజికం గా మానసికం గా హింసకు గురి చేశారు.... పిల్లాడు పుట్టే వరకు, గొడవలు పెడుతూనే వున్నారు.పిల్లాడు పుట్టాక కూడా వాడిని తండ్రికి కానీ మాకు గానీ చూపించకుండా పుట్టింట్లోనే పెరగాలని తల్లిదండ్రులకు ఒప్పచెప్పింది.పిల్లాడిని చూడాలని ఎప్పుడైనా వాళ్ళకి ఫోనే చేస్తే వాళ్ళు మాతో గొడవపడి మమ్మల్ని తిట్టి, మా మీద లేనిపోనివి ఆ అమ్మాయికి చెప్పి ఇంకా గొడవలు పెంచేవారు.పిల్లాడికి 1 1/2 ఇయర్ వచ్చాక ..ఒక రోజు అనవసరం గా గొడవ పది తల్లిదండ్రులని పిలిచి వాళ్ళు ముగ్గురు కలిసి, మా అబ్బాయిని కొట్టి చంపటానికి కూడా try చేసి, వాడు ఇంట్లో నుండీ బైట పడి వాడినివాడు సేవ్ చేసుకున్నాడు.తెల్లారి పొద్దునే, మళ్ళీ వాళ్ళే పోలీస్ స్టేషన్ కి వెళ్లి 498 A... పెట్టారు....ఇలా వుంది మేడమ్ .... పరిస్థితి...ఏం చెయ్య మంటారు...పిల్లాడు వాళ్ళ ఆస్తి అన్నట్టు, చేస్తున్నారు.అంతే కాక మా దగ్గర పెళ్ళైన కొత్తలో ఇబ్బంది గా వుందని 650000 ఆరు లక్షల యాభై వేలు అప్పుగా తీసుకున్నాడు మా వియ్యంకుడు.అవి ఇవ్వమని అడిగితుంటే కట్నం కోసం హెరాస్ చేస్తున్నామని, వాళ్ళు యెంత డబ్బు ఇచ్చినామేము ఇబ్బంది పెడుతున్నామనే కేస్ లో రాసారు.వాళ్ళు కట్నం ఇవ్వడం కాదు ,పెళ్లి చెయ్యటానికి డబ్బు లేకపోతే షిరిడీ సాయి సంస్థవారి సాయం తో పెళ్ళి చేసారు...వీళ్ళని ఏమనాలి...యే పేరుతో పిలవాలి..మాకు ఎలా న్యాయం జరుగుతుంది...ఆ అమ్మాయి వల్ల ఆర్థికం గా చాలా చాలా దిగా జారిపోయాము.......మేము వాళ్ళ దగ్గరే వుండము..మా వూర్లోనే వుంటాము.ఎప్పుడైనా తను వచ్చినా , మేము వెళ్ళినా రెండు రోజులు బాగానే వుంటుంది....మూడో రోజునుండి వాళ్ళ అమ్మ ఫోన్స్ మొదలు పెడుతుంది.దానితో మమ్మల్ని తిట్టడం కొట్టడం చేస్తుంది....అదేంటి అమ్మా తప్పు కదా అంటే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కదా ...మెడిసిన్ వాడుతున్న కదా తగ్గుతుంది ఏమి అనుకోవద్దు అంటుంది....మళ్ళీ తెల్లారి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మా అమ్మాయిని మీరు కొట్టార ట కదా....మీ అబ్బాయి కూడా కొట్టాడట అని గొడవ పెడుతుంది.వాళ్ళ అమ్మాయిని కొడుతున్నమనీే,తిడుతున్నామని మా చుట్టలందరికీ ఫోన్లు చేసి చెప్తుంది వాళ్ళ అమ్మ.....నిన్ను వొంటరి వాడిని చేస్తా, నిన్ను సర్వ నాశనం చేస్త్తా అని మా అబ్బాయిని చాలబాధ పెట్టీ చివరికి అలాగే చేసి కేస్ పెట్టీ పోయింది ..మహా తల్లి.
@sbpthamma88346 ай бұрын
ఈ రోజుల్లో దాదాపు అలాగే ఉన్నారండి. ఎవర్నీ నమ్మే పరిస్థితి లేదు. అమ్మాయిలు పద్దతిగా ఉన్నా వాళ్ళ తల్లులు మరీ దరిద్రంగా ఉంటున్నారు. మా మహా తల్లి అమ్మ కూడా అంతే. మా మామగారు పోయిన తరువాత 65 సం|| వయస్సులో మళ్ళీ పెళ్లి చేసుకుంది ముసీల్ది. దీనికి మొగుడు కావాలి కానీ దాని కూతురుకి అక్కర్లేదు. ఆ జ్ఞానం ఈ ముష్టి దానికి ఉండాలి కదా.!
@harikalaparthihari4036 ай бұрын
@@sbpthamma8834😂 baaga chepparu
@asr2205 ай бұрын
Same situation andi maadi kooda, pachi brothel, eduru case petti harrassment
@anudangeti68486 ай бұрын
Ramya mam videos chala clear ga vuntae society ki mee videos very helpful
@ShantipriyaVempalli22 күн бұрын
Atul Subhash case ippudocchindi.. meeru idi chala munde chepparu.. great meeru..
ధన్యవాదాలు మీకు madam. మీరు సమాజాన్ని బాగుచేయడం కోసం చాలా శ్రమిస్తున్నారు madam.
@rajendraprasad72655 ай бұрын
Chala maturity ga in-depth ga cheparu akka miru ,me lanti oka akka naku unte bagundu ,
@ratnakumari6225 ай бұрын
Already boys bhayapadutunnaru. Chalaa baga chepparu
@mgnrajan22626 ай бұрын
Good morning Madam What you told 100% correct madam. Before 2 years back if I saw this video I and my son not suffering Court till today. Thank you Madam. Rajan
@ratnamanidhanyamraju491520 күн бұрын
100% correct gaa cheppaaru
@lingamanantarao16496 ай бұрын
మీరు చెప్పిన సలహాలు నూటికి నూర్ పాల్లు చాలా బాగున్నాయమ్మ 😊
@Mahenderz6 ай бұрын
అవును సింగిల్ గా ఉండడం అన్నింటికన్నా ఉత్తమం..
@Atukara-lv6hz5 ай бұрын
Sir amma nanna anukunteye Mabamyelapudutam
@balu57735 ай бұрын
Single ga ఉండలేము bro
@NetraSriramulu5 ай бұрын
😊😊😊😊@@balu5773
@rameshch48526 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు
@chennammamara693620 күн бұрын
Super madam, meeru chala bhaga chepparu
@madhusudhanrao209427 күн бұрын
Fantastic Ground reality truths explained about marriages madam Garu 🎉🎉🎉🎉🎉
@mirzasharifa11255 ай бұрын
Chala correct ga chaparu madam. Elanti aggreements unte enta life, time, health and wealth anni save autai ani nenu 20 yrs back nundi alochistuna madam. Kani meranatlu society ki edi nachadu,deeniki oppukovadaniki time padutundi . Useful video madam 🙏
@kirankaran34906 ай бұрын
You have given a excellent suggestion and actually i was thinking this only. Pre Nuptial agreement and medical health related to impotency and PCOD tests need to be done. Also i suggest to engage a pvt detective and find out the habits, Loans, finance, job related before proceeding for marriage. Either parties need to do this as majority marriages are happening thru matrimony. If known people also better do it since we dont their pvt lives including police cases, and past love affairs too.
@vinjamuri0015 ай бұрын
Very Useful Video Thanks A Lot Madam🙏🏻
@giduturivenkatarao82126 ай бұрын
మేడం చాలా బాగా చెప్పారు కొన్ని పాయింట్లు పెళ్ళికి ముందే విఫకులు వేరే కాపురం భరణం పిల్లల విసిటింగ్ ఇంకా చాలా వున్నాయి అడిగితే అపార్ధాలు వస్తాయని భయం ఉన్నాది అని నా అభిప్రాయం ప్లీజ్ రిప్లై. 🌹
@padmavathinyayapathi84686 ай бұрын
Kk pp p pp. 💞💞🙏🙏😅
@sbpthamma88346 ай бұрын
అసలు మన చట్టాలే పరమ దరిద్రం మేడం. మగవాళ్ళని నపున్సకుల్ని చేస్తున్నాయి ఈ దిక్కుమాలిన చట్టాల వలన ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తిలాపాపం తలాపిడికెడు అని ఇవి ఆత్మహత్యలు కావు సంపూర్ణంగా కోర్టులు చేస్తున్న హత్యలు. అంతెoదుకు నేనే చావబోతున్నాను. నాలాంటి వాళ్ళ ఉసురు ఇలాంటి స్త్రీ జాతికి తగలక తప్పదు ఇలాంటి స్త్రీ జాతికి నా లాంటి వాళ్ళు పెడుతున్న శాపం ఇది... 12 సంవత్సరాలు అవుతోంది వేరే వాడితో పోయింది నా కూతుర్ని కూడా తీసుకుని. మరి నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముందో, ఇప్పటికీ రాలేదు, ఇప్పుడు వచ్చినా రానిచ్చేది ఎవరు.? నా గుమ్మం ఎక్కడానికి చాలా గుండెలు కావాలి. మూడు సంవత్సరాలు ఏడుస్తూనే ఎదురు చూసాను నా కూతురు కోసం, పూటకి గతిలేని వెధవలు వాళ్ళు. మా తండ్రి గారు చేసిన పని ఇది. పేద ఇంటి అమ్మాయిని కోడలిగా చేసుకోవాలి అని ఆయన కోరిక అంటే ఒక కుటుంబాన్ని ఆదుకున్నవాళ్ళం అవుతామని. వాళ్ళ కాలంలో అలా ఉండేవారు ఈ కాలంలో ఎవరున్నారు అలా, అందరూ లపాకీలు, తుపాకీలు తప్ప. పేదరికం డబ్బులో అయితే సరే నేను బాగానే సంపాదించుకుంటున్నాను. అది నా కుటుంబం వరకు సరిపోతుంది. కానీ నా కుటుంబాన్ని కాకుండా దాన్ని దాని అమ్మా బాబుని చెల్లిని పిల్లిని దాని మొగుణ్ణి ఇంతమందిని నేనే పోషించాలి. అందుకే దరిద్రం పోయింది అని ఊరుకున్నా. ఇప్పుడు నాకు రెండు రోడ్డు యాక్సిడెంట్స్ అయ్యి కాలు, చెయ్యి విరిగి నానా అవస్థ పడుతున్నాను. వండి పెట్టే దిక్కూ మొక్కు లేకుండా ఉన్నాను. నా బతుకు నేను బతకడానికి వేరే పెళ్లి చేసుకోవడానికి విడాకులు కావాలిట అందరూ ఇదే అడుగుతున్నారు. చట్టం చేతకానిది కాకపోతే ఏమనుకోవాలి.?
@algotsatyanarayana24475 ай бұрын
Absolutely sir. Each word is true.
@JamesKames-nh6mp5 ай бұрын
అవును waste ఈ చట్టాలు డబ్బు వున్న వాడికే
@pericherlajyothi59185 ай бұрын
Bro barya barthalu may be 2years vidiga unte chalu vidakulu thisukovadaniki reason authudi .e madam okkasari chebite vinnanu you will try best of luck
@sivatrue72815 ай бұрын
✅✔✔✔✔✔
@RajKumar-if6hh4 ай бұрын
ఇంకా పెళ్లిళ్లు అనేవి ఉండకపోవచ్చు.... కేవలం సహజీవనం మాత్రమే ప్రోత్సహించిన మన వ్యవస్థ 🙏🙏 ఇప్పటికే మొదలు పెట్టేసారు 👍👍
I have been going through your subjects and suggestions to avoid litigations. Thank you amma for your dedication to social service.
@Society-715 ай бұрын
మీరు చెప్పే ప్రతీ topic చాలా చక్కగా చెప్తారు Madam👌👌👌👌👌
@kollurubharathsimha5396 ай бұрын
@3:20 correct .idhi correct ga chepparu
@sriramojushivakumar82865 ай бұрын
Thank you for information medam your genuine personality 🙏 great
@D.Bhanusree5 ай бұрын
Very very useful n thoughtful information👏👏👏👏 నిజం చెప్పాలి అంటే పెళ్లిళ్లు fail అవ్వడానికి main reason అమ్మాయిలు n their parents involvement
@vijaykumarms64906 ай бұрын
Very nice discussion n useful to each n everyone, Thank Q mam
@ShivaGaneshK-bk4gg5 ай бұрын
కౌన్సెలింగ్ అనేది పెళ్లికి ముందు తప్పనిసరి చేయాలి.. కౌన్సెలింగ్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్ లీగల్గా తప్పనిసరి చేయాలి.. అప్పుడు 50 శాతం విడాకుల సమస్య తిరిగి పోతుంది..
@mallurikumari-db3uc17 күн бұрын
Very good suggestion we got from you mam.👍 Thanks a lot mam🙏🙏🙏❤
@KishoreNadha-dn2ds5 ай бұрын
100 years meru Naa life ayushu estanu and meru happy & healthly live i wish you pray to you 👏👌💐🌹😁🙏👍
@ramakrishnas30596 ай бұрын
Good subjects you're selecting for creating awareness in society
@vivekatruths6 ай бұрын
Madam, U are great human being more than an advocate.
@jagadeeshb55106 ай бұрын
There are many law based videos in KZbin but madam explained very well...
@rukmandhara36 ай бұрын
Madam garu, మీరు చెప్పినవన్నీ ముందే మాట్లాడుకుంటే, నాకు తెలిసి ఏ ఒక్క జంటకు పెళ్ళిళ్ళు కావండి.😮
@prabhakaragirishetty53035 ай бұрын
పెళ్లయ్యాక కోట్ల చుట్టు తిరగడం విడిపోవడం కంటే కాకుండా ఉండడం బెటర్ కదా
@ShivaGaneshK-bk4gg5 ай бұрын
@@prabhakaragirishetty5303well said
@hymachinni11705 ай бұрын
@@rukmandhara3 before marriage annii positive gaane maatlaadathaaru. After marriage they show their originality ,cruelty
@hymachinni11705 ай бұрын
@@prabhakaragirishetty5303 yes present days alaage vundi society lo. Abbayilu most of them suffering. Enduku ilaa aipothundo ardham kavatam ledu. Maa situation lo maa so called daughter in law feminism equality etc etc. But intlo maatram no neatness. Aame bedroom vuntundi roadside vaallu kooda atlaa padukoremo antha chetha. Room motham clothes used and washed all together messy. Adaga koodadu neat gaa vundamma. Adigithe inka oo racha racha naaku stress parigipoindi I am not bearable. Then next dialogue I want separation. That's it. Edaina just chinna question kooda veyyakoodadu aame office nundi eppudainaa ravochu no questioning. Not questioning. Just asking ae time aindamma night ani anthe. Reaction superlevel. Before marriage rented house. After marriage valla parents appulu teerchesindi valla naanna ki car konesindi. Parents ki house konesindi inkaa chaalaa chaalaa. But manam emee maatlaada koodadu. chaala mandi Nannu some people tittochu. But maaku vachina piece manufacturing defect vunnadi.
@durgak91225 ай бұрын
పెళ్లికి ముందు ఎవరు ఓపెన్ గా చెప్పరు
@PawanMusing5 ай бұрын
2030 కి మన ఇండియాలో వివాహ వ్యవస్థ ఉంటే గొప్ప. Enjoy solitude!!!
@livelife53876 ай бұрын
Agreement ante first no chepedi ammayile endukante tarwatha case lu vesina pedda use undadhu Ani. Kutumba vyavasthe kulipovadam kayam inko 10 years. Mark my words
@Anannya-Sk6 ай бұрын
Madam what ever you express is correct... You told the truth... Future forecasting..
@Suryakumari-fh9oq4 ай бұрын
అమ దేవుడు మీకు తోడుగా ఉంటడు అమ❤❤❤❤❤
@narusuguna13895 ай бұрын
Excellent ga cheparu madam
@nagadurga53005 ай бұрын
Hats off to you madam. Very nice information and thanks to you for this video
@ch.vijayraju43696 ай бұрын
Madam Meeru chepindi 100% correct present nenu edey problem tho suffer aythuna mrg 10 days lo chesaru..5months kalsi vunam.... tarvatha wantedly natho fight pettukoni vala amma and thinnu case petti velipoiiyaru...nenu 2mnths suffer ayye pichodini ayye sucuide anney thought ochai..dantlo nunchi bhaiyataku ochi enquiry chaste asalu enti matter ani she had extra marital affairs....nenu adi addiganu ani namida cases pettataniki try chesi withdraw iyaru mutual divorce ki..later court stopped our mutual divorce due to time frame and nenu mou prakaram stick iyya half amount and gold echi...lateer valu wantedly namida mou terms and conditions break chesi 4 cases vesaaru court lo and in return extra amount demand chesaru..nadigaraa vala extra matrial evidence ledu ani....in reply nenu court lo with evidence counter file chesa ... then taken back step and came for mutual divorce...with no extra money other then mou... Ikkada highlights enti ante vala mother kuda vala husband mida cases vesi court ki tepputhundi divorce kosam naku telsi 2cases after our mrg 1month within 5months namida..na bad elanti valu dhorikaru..good luck yenti ante naku ah evidence dorikindi lekapote na pani out na place lo weak and sensitive person vunte suicide pakka chasukune vadu ahla pettarru naku torture...guys madam cheppindi 100%. True na real experience tho chepthuna before marriage madam cheppinatu chaiyandi...madam thanks for your valuable time and message..
@pvedanthvedanth69542 ай бұрын
Meeru.Cheppedhi is Perfect
@rajvenkata77956 ай бұрын
Madam, Good message to everyone, especially the young generation 💩👌
@visalakshipalapati90556 ай бұрын
Chala Baga chepparu.exllent
@bhybhycalligraphybbh1475 ай бұрын
Well done the information for all, thank you madam 🎉❤
Madam accepted but one objection child rights అనేవి ఇద్దరికీ equal ఉండాలి all కూడా ఎందుకంటే child అనేవాడు ఎవరికో ఒకరికి మాత్రమే చెందినవారు కాదు కదా అందుకే ఎదైనా కూడా అంటే child visiting ఆయినా child maintanence అయినా overall to child anything equal sharing ఉండవలసిందే మేడమ్ ఒకవేళ విడిపోవాలి అనే అలోఛన ఉంటే కనుక
@VenkataBhaskaram14 күн бұрын
Madam , you please make a short film putting all these problems and release it in u tube. It will be helpful. Thankyou.
@bhimeswarrao95916 ай бұрын
Good advice madam. Initially it is 15:11 difficult. It is better to have regulatlatory Authority for marriage s also .so that both the parties will meet before the Authority and can have written agreement which is to be notarised. This will have authentication authentication and will be legally binding on both the patiies. Further only few cases will knock the doors of the court and also harassments will get reduced considerably. Madam to take lead in this regard if my opinion is correct
@drpapinenimallik19405 ай бұрын
చాలా బాగుంది.. మేడమ్
@muraleesure27026 ай бұрын
మీ సూచనలు బాగున్నాయి రమ్య గారు👍👍👍
@kguruprashadreddy23065 ай бұрын
100 percent right Thank you Medam
@anuradharaghunath25596 ай бұрын
Very good things madam. You told reality of today. I like this
@MasthanSahebShaik-s6i6 ай бұрын
కరెట్టు మేడం 5 . తులలు ఇచ్చారు ఒక అబ్బాయి కి పోలీస్ స్టేషన్లో 20 తలలు 20 లాక్ ఖర్చు అని అర్జ్జి రాసిచ్చారు వాళ్ళ ఇద్దరికీ కుదరడం లేదు కానీ ఆపద్దపు రాతలు రాసి నలగరిలో బైటికి లాగడం అందరితో కలసి వుండలేరు వంటరిగా కాపురం పెట్టేది అబ్బాయికి ఇష్టం వుండదు రాబోయే కాలానికి మీరు చెప్పినట్టు జపాన్ .........
@KBR3645 ай бұрын
Name ?
@tsribabu65895 ай бұрын
Excellent - your valuable professional advise will be standing forever👍
@ramalingaswamyavadhanula32905 ай бұрын
వ్యవస్థలలో, సంఘం లో,మనలో నిజాయితీ కావాలి.అపార్ధాలు అన్నిటికీ మూలకారణం. విశాల హృదయం ఉండాలి. కష్టసుఖాలు ఉభయులూ కూర్చుని నిస్వార్థంగా చర్చించుకోవాలి. ఉభయుల తల్లి తండ్రులను వారి బంధువులను సమానంగా చూడాలి. వివాహమునకు ముందున్న ఆరోగ్య సమస్యలు, చికిత్స విషయాల పై దాపరికం కూడదు. వివాహ అనంతరం ఏం సమస్య వచ్చినా కర్మఫలం అని సరిపెట్టుకోవాల్సిందే కానీ రచ్చ చేసుకో కూడదు. అన్నిటికీ మించి ఉభయులూ సహనం కోల్పోకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి వేస్తే రాజీపడవలసిందే. ఉభయులూ పనిభారం ఒకరిపై పడకుండా ఒకరికి ఒకరు భేషజాలు పోకుండా చూసుకోవాలి.
Excellent suggestion for future matrimonial relationship anf marriage
@sandhyamarella24896 ай бұрын
Nice medam facts chepparu nijanga ❤
@nareshch20124 ай бұрын
I am just 40, Happily unmarried....
@saradadeviboyina94254 ай бұрын
చాలా బాగా చెప్పారు.. మేడం.. 👏👏👏
@ushabogala171515 күн бұрын
Goodmadam
@pandurangaraokanumuri377012 күн бұрын
Good suggestion Madam 🙏
@jhansirani20665 ай бұрын
True madam… what you said is hard reality which need to be accepted.
@anithamuralidharan95256 ай бұрын
Super good info mam. My daughter is also a lawyer and I am scared to get married . I came to know so many information
@savithrig69405 ай бұрын
Mi vedeos maku diryanni istunnay madam tq
@yadagiritelukuntla95465 ай бұрын
Real ga chepparu Madam Garu Namaste 🎉🎉
@gangumallarao34013 ай бұрын
What an excellent video Madam. Really an eye opener to all, particularly to Boys and his parents mostly. Please continue to do some videos, on contemporary legal issues, particularly on marital matters.
@jvsrinivasjvsrinivas108012 күн бұрын
Super andi
@siripuramashwin78255 ай бұрын
Madam మీరు చాలా బాగా చెప్పారు మీరు చెప్పినవన్నీ నేను చూసిన అవును madam bond రాపించుకోవాలి ప్రతి ఒక్కరూ
@himadandu44595 ай бұрын
Good suggestion madam to parties should be safe .
@perumallunetajikrishnaarju469122 күн бұрын
Om good suggestions for marriage life om om om
@shyamaladevi28636 ай бұрын
Super suggestion MADAM, TQS A LOT.
@truecrusade45976 ай бұрын
Good Analysis for future generation. Yes we have lot of grey areas in marriage system, both sides only think their aspects
@mohanareddy99625 ай бұрын
Thank you so much Madam for your valuable suggestions in this regard.. I think the agreement should made compulsory for marriage certificate.. so that the people will know the importance of agreement and it spread in our Society... As you said, at first it may be some embarrassing for many people, but gradually everyone knows the value of the agreement.. So hats off for your very good suggestion to the society..
@addalasimhadhri93146 ай бұрын
సూపర్ మేడమ్
@narlaethiraj45452 ай бұрын
Very good advice by you madam. I am from Chennai. You really opened our eyes. Kudos to you. 👌👏
@vijayaarlakumari8014 ай бұрын
Neti tharaniki ee avarnous chaala avasaram tanq madam