థాంక్స్ మేడం గారు, మీరు ఒక లాయర్ గా కాకుండా నిజాయితి గా explain చేస్తారు, అందుకే మీ వీడియోలు చూస్తుంటాను,
@SatyanarayanaSatya-z2g22 күн бұрын
మేడమ్ మీ మాట, మీ విశ్లేషణ చాలా బావుంది. కర్ణాటక హై కోర్ట్ జడ్జీ మేడమ్ గారికి ధన్యవాదాలు
@rajaraovaddi4754 ай бұрын
మేడం గారు ధన్యవాదాలు చక్కగా వివరిస్తున్నారు నేను మీ వీడియోస్ ఫాలో అవుతుంటాను.... కర్ణాటక జడ్జి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐💐
@ChippadaVenkatarao22 күн бұрын
చాలా చక్కగా చెప్పారు మేడం
@singanamaladadapeer8244 ай бұрын
Artical 14 ( రాజ్యంగం ప్రకారం సమానత్వం) దుర్వినియోగం అవుతంది దానిపైన ఎవరు కేసు వేయరు.
@ramakrishna92114 ай бұрын
Advocate Ramya Madam జిందాబాద్ ... మేడం జడ్జి అవ్వాలని కోరుకునే వాళ్ళు ఒక like వేసుకోండి....🙏🙏🙏
@satyasaineelapala5702 ай бұрын
Enduku e zindabad lu...e panchiyiti lu...2-3 videos chusi ilantivi cheyyodhu brother.....mana attitude andariki salam kottadam dagare agipotundi...we need to change
@madhav1316123 күн бұрын
@@satyasaineelapala570 I agree with you andi.. but we need a person who is gender neutral.. they are some judges who always support only ladies..
@suryanarayanasistla94834 ай бұрын
ఈరోజుల్లో కొంత మంది సొంత తల్లులే తమ కూతుర్ల కాపురాలు కూలుస్తున్నారు. తల్లి మాత్రం తన తాళి తీయదు. తన మొగుడిని వదలదు. కానీ కూతురి తాళి దగ్గరుండి విడాకుల పేరుతో తీయించి పారేస్తుంది. ఈ కూతురు కూడా ఆలోచించాలి గా! అది ఒక చదువుకున్న గొర్రె. అసలు ఆలోచించదు. మొగుడు అక్కర్లేదు. కానీ అతని సంపాదన మాత్రం కావాలి. సిగ్గులేని బతుకులు. వీళ్ళకంటే బెగ్గర్స్ చాలా బెటర్.
@rajani62974 ай бұрын
అమ్మాయిలు కుడమోఫున్ని తిసి పారేస్తే ఇలాగే ఉంటుంది.బానిస లా చుద్దాం మనాలి
@ezhuthalan36254 ай бұрын
ఇందులో తల్లితండ్రులు ఇద్దరు దొంగలే కూతురు, కొడుకు కాపారం కలుస్తున్నారు. వాళ్ళు సంపాదించిన ఎడల కొడుకు కాపురం కూల్చారు దాన్ని సంప్రదాయం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆడ పిల్ల వంతు. ఇందులో తండ్రులు దొంగలు.
@suryanarayanasistla94834 ай бұрын
@@ezhuthalan3625 అవును కొంత మంది తల్లులు ఎంత దొంగలో, అంతకంటే పెద్ద దొంగలు తండ్రులు. కూతురు సంపాదన తినమరిగి కూతురి మీద ప్రేమ వున్నట్లు నటిస్తాడు. ఇక ఈ కూతురు సరే సరి. పెళ్లి అయి కాపురానికి వెళ్ళేటప్పుడు చూడాలి నటన తారా స్థాయిలో ఉంటుంది. అంతా సొల్లు. అంత ప్రేమ గా వుంటే ఇంట్లోనే కూతురిని వుంచుకోవచ్చు గా? 2 నెలలు 3 నెలల కాపురం కోసం ఇంకొకడి జీవితాన్ని భ్రష్టు పట్టించడం ఎందుకు? 99% తల్లి తండ్రులు ఇలా కూతుర్లని ఎర వేసి కేసులు పెట్టించి లక్షలు డబ్బులు గుంజుతున్నారు. ఇంతకంటే ఖరీదైన వ్యభిచారం ప్రపంచంలో ఎక్కడా లేదు? అలాంటి మనస్తత్వం వున్న తల్లి తండ్రులు సిగ్గుపడి చావాలి. కోర్టుల చుట్టూ తిరగడం గొప్ప కాదు. మొగుడు అక్కర్లేదు. కానీ వాడు పడేసే ముష్టి మాత్రం కావాలి. అంతకంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చావడం బెటర్.
@@suryanarayanasistla9483 మీ బాధా కరెక్టే గానీ.. అలాంటి ఆడవాళ్ల శాతం చాలా తక్కువ... వాళ్ళనీ హైలెట్ చేస్తోంది సోషల్ మీడియానే.. కానీ, ముందు తరాల మగాళ్లలో ఉండే ఓపిక సపోర్టు సిస్టమ్ ఈ తరం అబ్బాయిల్లో అస్సలు కనిపించటం లేదు
@SammaiahSammiah-sx5le4 ай бұрын
మేడం మీకు ధన్యవాదములు
@dharma-vihari4 ай бұрын
మొగుళ్ల తో సంసారం చెయ్యకుండా, మొగుళ్లను పీక్కుతినే, మగనాలి మొట్టమొదట పెట్టేది గృహహింస కేసు, దాంతో పాటు maintenance కేసు. మూడొంతులు దొంగ కేసులే. ఒక పక్క స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇంకోపక్క పురుషులపై, స్త్రీలు పెట్టే దొంగ కేసులూ పెరుగుతున్నాయి. సమాజం లో సంస్కారం తగ్గిపోతున్నది అని, ధుర్మార్ఘం, ధుష్టత్వం పెరిగిపోతున్నవని, చెప్పడానికి ఈ రెండూ మంచి ఉదాహరణలు.
@dmvv574923 күн бұрын
కట్నాలు ఇవ్వనోళ్లు కూడా కట్నం కేసులు పెడుతున్నారు. పనిచేయమంటే, డబ్బులు వృధా చేయవద్దంటే కూడా కేసులు పెట్టే అమ్మాయిలు ఎక్కువైయి పోయారు
@sreedhar-kx7tt4 ай бұрын
భారతి సంప్రదాయ ప్రకారం భార్యను పోషించాలని 🎉నరాల్లో మగవాళ్ళకి జీర్ణించి పోయింది🎉🎉 ఈ కాలంలో ఇద్దరు సమానం అయినప్పుడు ఆమె ఒక మనిషి అయినప్పుడు భర్తతో ఇష్టం లేకపోతే ఆమెకి ఎందుకు మెయింటినెన్స్ ఇవ్వాలి భర్త కూడా బ్లెండర్స్ ఇవ్వచ్చు కదా ఇద్దరు సమానం ఎప్పుడు ఎవరిని ఎవరు పోషించాలి ఆమె సంపాదించుకొని బతకమని చెప్పండి🎉🎉
@mmsastrimaganti22734 ай бұрын
మళ్లీ పెళ్లి చేసుకోను అని అఫిడవిట్ ఇచ్చిన వారికి మాత్రమే మనోవర్తి అనేది ఇప్పించాలి
@kakumanirama21054 ай бұрын
Yes, then this business will stop and also family will run smoothly.
నాకు baga telisina వక బరితెగించిన ఆడది ఉంది అది వేరే వాళ్ళ మొగుడు కోసం కట్టుకున్న మొగుడిని బెదిరించి గొడవ పడి నానా పెంట చేసి మొగుడి దగ్గర అన్ని రకాలుగా వచ్చేవి రాబట్టుకుని పిల్లల్ని కూడ తీసేసుకుని ఇప్పుడు వేరే ఆడదాని మొగుడి తో హ్యాపీగా కులుకుతుంది దాని అంత బరితెగించినది ఎక్కడ ఉండదు దరిద్రం ఏమిటంటే ఆ దేవుడు కూడ వాళ్ళనే బాగా చూస్తున్నాడు అతని భార్య కూడ వాళ్ళని ఎం చేయ లేకపోతుంది కట్టున్న పెళ్ళాం కంటే ఉంచుకున్నవే ఎక్కువ
@aacrazykids4 ай бұрын
మళ్లీ పెళ్లి చేసుకుంటే maintainance రాదు.
@muniyyakingtelugu30603 ай бұрын
With every month medical test
@prabhakarrao28544 ай бұрын
ఇలాంటి ఆడపిల్లలు కొందరు ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసి బతికేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ తల్లి దండ్రులు ఏం చేస్తున్నారో. కొందరు ఆడ పిల్లలు ఇదొక వ్యాపార విధానం గా మొదలు పెట్టారు. ఒకటి రెండు కేసులలో గూడ గుయ్యిమనిపిస్తే ఇంకెవరూ ఇలాంటి నీచ నికృష్టపు ఆలోచన చెయ్యరు.
@karunaa5594 ай бұрын
Maintenance cancel chesthe divorce thagipothayi
@kanchanachowdary90114 ай бұрын
Yes
@kranthisomagani56624 ай бұрын
True
@jbharathhup71484 ай бұрын
Idea bagundi kaani ..ala cheste atta maama la and bharta vedinpulu yekkuvaipotay ..maintenance ledu kabatti divorce teesukodu Ani..soo evanni kaadu ..wife and husband madhya understanding baagunte yedhi undadhu...
ఆడ పిల్ల తల్లి తండ్రులు పెళ్ళి కి పెట్టిన ఖర్చులు, వాళ్ళు ఇచ్చిన వస్తువులు, బంగారం, వెండి, ఆస్తి అన్నీ రిటర్న్ చేయాలి వడ్డీతో సహా. అంతేకాదు వల్ల పరువూ మర్యాదలు, ఆ ఆడపిల్ల మానం, మర్యాద వెలకట్టలేనిది దానికి భాద్యుడైన వాడికి శిక్ష పడేలా న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలి అప్పుడు నేను మగవాడిని ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకునే వాళ్ళకి గుణపాఠం అవుతుంది. మగ పిల్లల తల్లి తండ్రులకు ఉండే అహంకారం కూడా అదుపులో పెట్టవచ్చు. ఎంత సేపు ఆడవాళ్ళ మీద పడి కొట్టుకోకండి మగ పిల్లల తల్లి తండ్రులు కూడా చాలా క్రూరంగా ఉంటున్నారు అందుకే ఆడపిల్లలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మగవాడు సరిగ్గా ఉంటే ఏ ఆడవాళ్ళు ఏమిచేయలేరు. వాడు ఎంతసేపు అమ్మ కొంగుపట్టుకొని తిరుగుతూ అక్క చెల్లెళ్ల మాటలు వింటూ భార్యను చులకనగా,ఒక బానిస లాగా చూస్తూ ఉంటే ఈ కాలం ఆడపిల్లలు చదువు లో మగపిల్లలకంటే తెలివిగా ఉన్నారు . సరిగ్గా సమాధానం చెపుతున్నారు. నాకు తెలిసి ఆడపిల్లలు భరణంగా ఎంత అడిగినా తక్కువే ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకోని వాళ్ల మానం పోయిన తర్వాత దాని విలువ ఎవ్వరూ కట్టలేరు. దయచేసి మగ పిల్లలనీ వెనకేసుకు రాకండి ఇప్పటి maga పిల్లలు చాలా మోసంగా ఉన్నారు. ఆ విషయం వాడిని పెళ్ళిచేసుకున్న ఆ పిల్లకి తెలుస్తుంది. ఒక్కసారి భరణం ఎక్కువ ఇవ్వాలి అని తీర్పు ఇస్తే ఏ మగవాడు భార్యను విడిచి పక్క ఆడవాళ్ళను చూడడు. ఆమెకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆమెకు ఇస్తాడు. అదేవిధంగా విడాకులు ఇవ్వాలి అంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడు. లేదంటే ఇప్పటికీ ఆడపిల్లల మీద జరిగే దౌర్జన్యాలు ఎప్పటికీ ఆగవు. ఎందుకంటే ఆమె శారీరకంగా బలహీనురాలు కాబట్టి. మానసికంగా, మేధాశక్తిలో ఆడవారు చాలా బలవంతులు.
@vallabhapurapusyam34154 ай бұрын
ఆ న్యాయమూర్తి గారు (మహిళ )అయినప్పటికీ న్యాయం గా తీర్పు ఇచ్చారు. కానీ కొందరు న్యాయమూర్తులు మగవారు ఆధారాలు ఇచ్చినా, ఆడవారికే న్యాయం చేస్తున్నారు.
@narasareddyperam98323 ай бұрын
తయారు చేయండి చట్టాలు కొత్తగా అడిగినంత భరణం కనుక ఇవ్వలేకపోతే అతడి దగ్గర ఉన్న ఆస్తులు, చాలక పోతే వాడి కిడ్నీలను గాని ఇంకేదైనా గాని అమ్మేసి ఇవ్వాలి అని చట్టాలు చేస్తే సరి. లేకపోతే ప్రతీ ఒక్కడూ పెళ్లి, పెళ్లి అంటూ గింగిరాలు తిరుగుతున్నాడు. ఒక్కరికైనా ఇలా జరిగితే ఇక ఎవ్వరు కూడా పెళ్లి అనే మాట ఎత్తరు.
@divakarhd69904 ай бұрын
Very very good judgement justice
@suryanarayanasistla94834 ай бұрын
మీరు జడ్జి అవ్వాలి మేడం.
@sravankumar34383 ай бұрын
Meeru innocent ayina mee meedha case vesi edhe judge me wife kosam vadhinchina meeru Ee Mata analeru. Nijam anedhi Avariki thelidhu kadha. Erojullo puttinappyi nundi chachedhaka manishi Head inbuilt ki camera vunte thappa Avaru thappulu bayatapadavu 😂
@kanjinarasimhareddy7074 ай бұрын
పరిస్థితి దారుణం గా ఉంది మేడం
@thinkbetter898027 күн бұрын
ఎందుకయ్యా భాదపడతారు వీళ్లకు డబ్బు ఇచ్చే బదులు బ్రోతల్ హౌస్ కి సెఫ్టీ తో వెళ్లి వాళ్ళకు ఇచ్చేది మేలు
@venkataraokatta681920 күн бұрын
Excellent narrative and fully informative subject and good voice. Madam keep it up.
@srmerugupala48414 ай бұрын
మేడం మీరు మంచి టాపిక్ తీసుకున్నారు అలాంటి వారికి మంచి గుణపాఠం
@kavitha6494 ай бұрын
Hii mam mee videos chalaa chalaa bagunnayi..తెలియని విషయాలు చాలా correct gaa క్లుప్తంగా గా explain chestharu..మీరు జడ్జ్ అయితే మాకు chudaalani ఉంది..milanti జడ్జ్ అయితే chalaa సమస్యలు పరిష్కారం thappakundaa avuthayi😊👍🙏🏻
@vsvtr58504 ай бұрын
మేడం, వెరీ గుడ్ మెసేజ్. so much information about మైంటెనెన్సు. thank you 👍
@kamsupurikrishnarao58644 ай бұрын
మేడం గరు షెతాకోటి వందనలు 🙏🙏🙏
@maddipatipbabu4 ай бұрын
నిజం మేడం జీవితాలే పోతున్నాయి
@Nagaraju-ub3gi4 ай бұрын
కుటుంబ వ్యవస్థలో ఫెమిస్ట్ భావజాలం క్రూరత్వానికి నిదర్శనం...😢😢😢 Rest In Peace ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
@Lonelybeings3 ай бұрын
S bro feminism has destroyed Indian society
@siriginathrimurtulu66264 ай бұрын
అతి గారాభం రెస్పాన్సిబిలిటీస్ లేకుండ నేటి నవసమాజ పేరెంట్స్ పిల్లలని పెంచుతున్నారు. ఇదే అసలు జడ్యామ్.
@ramup152027 күн бұрын
Very good analysis madam
@chemurumasthan57354 ай бұрын
మొగుడు తో కాపురం చెయ్యకుండా, పిల్లల్ని ఆమెతో తీసుకెళ్లి బిడ్డలను అవ్వ, తాత లకు తండ్రి కి చూపించకుండా కేవలం మొగుడు సంపాదనను మైంటైనన్స్ పేరు తో దోచుకుతినమని చెప్పడం ఏమి తీర్పులండి... అస్సలు మొగుడుని వదిలేసి వేరే వాళ్ళని తగులుకొని వాళ్ళతో కులుకుతూ మొగుడు సంపాదనని ఇవ్వమనడం... ఎంత వరకు కరెక్ట్.... కోర్ట్ లు ఆలోచించాలి......
@sirishabolisetty3 ай бұрын
మీరు వాటిని నిరూపిస్తే. మీరు మెయింటెనెన్స్ లు ఇవ్వక్కర్లేదు అండి. మీరు నిరూపించండి
@madhukumar517212 күн бұрын
Iam big fan fr u madam giving valuable information
@srinvastogaru49854 ай бұрын
ఈ కారణం వల్లే గా మా తమ్ముడు సింగరేణిలో సీనియర్ హెల్త్ ఆఫీసర్ అయి ఉండి జాబ్ మానేశాడు. చివరికి ప్రైవేట్ హాస్పిటల్ లో డ్యూటీ చేసుకుంటూ బ్రతుకుతున్నాడు
@sureshthaviti620613 күн бұрын
You are super ma'am.Even I suffered from my wife who has married illegally another person and we caught with proof.
@satishgeesala35263 ай бұрын
ధన్యవదాలండీ మేడం గారు మీరు చాలా మంది మగవారికి మనోధైర్యం నింపుతున్నారు మీ కుటుంబానికి ఎప్పుడు ఆ పరమ శివుని అనుగ్రహం కలుగుతుంది నేనుకూడా చాలా నరకాన్ని అనుభవిస్తున్న సిస్టర్ మీ స్టేట్మెంట్స్ వింటున్నప్పుడు మాకు ఎంతో ధర్యాన్ని కుదబెట్టుకుంటున్నం మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
@smamind22 күн бұрын
RGV is right about marriage!!! Visionary!!
@yedalisrinivas85824 ай бұрын
I feel soooooo Happy about this Karnataka Lady Judge gave Judgement I must salute her because mee too Victim same like but I can't pay 40 Lakhs please Judges understand Reality of Men's Earning money
@udaydurga36026 күн бұрын
Hats up to Karnataka High court judge
@kodemramakrishna-dl1jl4 ай бұрын
Madam,I really appreciate your free of cost legal advices awareness the present social lives of among the people family relations and bonds becoming fickle to saparates individuals ego feelings.
@Venkatpanuganti-w3t26 күн бұрын
Madam your explanation is excellent.
@vodhurisridevi67224 ай бұрын
Goodmorning Madem Ramya garu meru chalabaga Chatham gurinchi explain chestunnaru great women mam meru
@gyarasarala80734 ай бұрын
Ramya mam garu good evening mam❤🎉🎉🎉💐💐💐🌹🌹🌹🌷🌷🌷🌷🙏🙏🙏
@mohammadgaffar96013 ай бұрын
Madam garu Good
@swarnaveeramarcheneniswarn53294 ай бұрын
Yes ,what u said is right
@arunatalupula65454 ай бұрын
మీరు really great
@crajamanirao23924 ай бұрын
Good judgement Ramya garu
@venkatanraosingaraju7313Ай бұрын
Agree with you Lawyer garu. I remember your previous statement "...bridegrooms are afraid to get married..." Just today heard from a friend boys are afraid to get married.
@msrindustries839319 күн бұрын
లాయర్లు చెప్పితే జడ్జీలు వినే స్థితిలోకి వచ్చారు ఎటు పోతుందో ఈ దేశం థాంక్స్ మేడం
@KondaveetiRajeswari-zg7cx4 ай бұрын
Chalabaga chepparu madam
@sureshgattu924315 күн бұрын
Hats off to you mamdam.. thankyou very much mam
@LakshmiKV-y3v4 ай бұрын
You are daring lady . I like you mam. My name is Lakshmi.
@mamathakondur40003 ай бұрын
ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా సఫ్ఫర్ అయ్యేవాళ్ళమి మేము వోడిపోవాల్సి వస్తది, దయచేసి కొంచెం ఆలోచించండి మీ ఫాల్స్ cases valla మమ్మల్ని కూడా అలాగే అనుకుంటారు 😢😢😢
@dmk89674 ай бұрын
సూపర్ మేడం
@skmfashionskakinada4 ай бұрын
Very good judgement madam
@KorraiSridhar-my9mi3 күн бұрын
మేడం గారు మగవాళ్ళు పరిస్థితి గోరంగా ఉంది 😂😂😂😂💐
@pooladasujagan3188Ай бұрын
Super Explanation Madam
@sumitravippaturi62204 ай бұрын
Ramya garu green saree bhagundi meeru chala beautiful ga hunnaru,mee Social work public ke helpful.thankyou somuch,God bless you.
@SNVNARAYANASARMASarma3 ай бұрын
మళ్లి పెళ్లి chesukonu అని ₹100 bond రాశి Shourity ఇస్తేనే maintenance ఇవ్వాలి
@Ashwathappa-w8b23 күн бұрын
Very,goodmadam
@krishnaji60934 ай бұрын
కర్ణాటక high కోర్ట్ జడ్జి గారి వాలే జడ్జిలు ఉన్నచో అందరికీ న్యాయము జరుగును.
@gnkmr1234Ай бұрын
Good Explained madam 🙏🏻🙏🏻
@srinumaddu31433 ай бұрын
ఓకె మేడం మీరు కూడా మా వైపు4 అర్గు చెయ్యడం థాంక్స్ ఎవర్ యువర్
@balajimuppasaani23 күн бұрын
Nice one but one suggestion Please explain the case first then give your comments other wise we may loose focus on the main ropics
@naveengoudbomma282329 күн бұрын
👌👌👌 hats of to Karnataka judge madam
@jayaramareddy742622 күн бұрын
Madam really you are great
@MMRRY21 күн бұрын
Hats off to Karnataka High Court judge🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SAMHITARAVIKISHORE23 күн бұрын
❤🎉 Maintainance లో లాయర్ కు కూడా వాట తీసుకుంటున్నట్లున్నారు.🎉❤
@AnithaKummari-f4g22 күн бұрын
Super medum
@KatikanaKirankumar23 күн бұрын
Super 👌 👍 amma
@harikrishna9294 ай бұрын
Well said madam.👌🙏
@sivakumari31674 ай бұрын
Tq you soooooo much sister manchi information icharu god bless you
@nomularajeshwar79984 ай бұрын
భార్య అంటే భాధించేది.
@vvkrishnarao6454 ай бұрын
ఈ రోజుల్లో మాత్రమే. గతం లో ఇలా లేదు.
@monanethi5034 ай бұрын
@@nomularajeshwar7998 చాలా ఫ్రస్ట్రేషన్ నిండి పోయి ఉందీ లేడీస్ లల్లో
మహిళలు ప్రత్యేకంగా ఇంటి గృహిణి లు వాళ్ళ బాద్యతలు తెలుసు కోవాలి ముందు , మీరు బాగుంటేనే తల్లీ కుటుంబాలు systematic గా పద్ధతిగా ఉంటాయి,, ఇంట్లో మగవాడు కూడా నోరు ఎత్తడు భయపడతాడు చాలా సమస్యలు కి పేద్దరికంగా వాళ్లకి వాళ్లే ఇంట్లో పరిష్కరించ వచ్చు, మూడో మనిషికి తెలియకుండా అంత maintainance తీసుకుంటూ అమ్మాయి శుకంగా బ్రతికితే, ఇచ్చేవాడు గాడిద లా బతకాలా...! ఇందుకే గా కొంతమంది పెళ్లి వద్దు రా అంటున్నారు.... ❤ प्यार లేదు అంతా 👿 पाप మే....
ఆడవారికి సమాన అవకాశాలు గౌవరం ఇవ్వాలి కానీ వారు కూడా సమాన పని సమాన గౌరవం మగ వారికి ఇస్తే కుటుంబం బాగుంటుంది
@prasaddraksharapu4154 ай бұрын
Chala baga chepparu medam🙏🙏🙏🙏🙏
@sivaramathiracha2444 ай бұрын
well explained .. Tq madam
@seguramakrishna38674 ай бұрын
Only because of the courts male are not willing to marry and bharath culture is getting destroyed, i cannot appreciate the judgement until final judgement is justified for that this system will take years until that common people are suffers by the time culture will get completely destroyed
@MArunYadav2 ай бұрын
Good advice mam 👍
@dsquare63523 ай бұрын
Good explanation madam🎉🎉🎉
@ravikumar-bh7fx28 күн бұрын
Ramya mam please make a video related to Atul Shubash Video. It should reach to telugu people too.
ఫీ కోసం కక్కుర్తి పడే కొందరు లాయర్స్ కూడా ఒక ప్రధాన కారణమని గుర్తిస్తే బాగుంటుంది.. సమాజం.
@himabindusridhar63244 ай бұрын
Excellent 👌 andi
@AppuAppu-nr9ze4 ай бұрын
Super madam garu
@madhupola80584 ай бұрын
Excellent madam namaste
@MaheshKumar-ny3np4 ай бұрын
Gave best advise what is needed for society now..
@ravivsrao79174 ай бұрын
Very simple Solution madam.. No marriages..every marriage legally court registration...in that registration must mention if any case divorce maintenance this much ..this is best solution...
@srishivalinga.lingal2 ай бұрын
Medam meru chala chakaga chaparu
@YSubbarayudu-z2j18 күн бұрын
సెలబ్రిటీలు కోట్లు భరణం ఇస్తారు ఉద్దర డబ్బు కాబట్టి కష్టపడిన డబ్బు ఎలా ఇస్తారు.