దిగజారుతున్న సమాజం... | Vizag Law Student Incident | శిక్షలు అంటే భయం లేదా ? | Advocate Ramya

  Рет қаралды 110,993

Advocate Ramya

Advocate Ramya

Күн бұрын

Пікірлер: 226
@aacrazykids
@aacrazykids 2 ай бұрын
మెయిన్ రీజన్ ఫోన్స్, ఫోన్ కాల్స్ లో ఓవర్ గా మాట్లాడుకోవటం వల్ల కూడా సెక్స్ దాక వెళుతున్నారు. ఫోన్ లో నే సగం దరిద్రాలు అయిపోతున్నాయి.
@Venkateshwara868
@Venkateshwara868 2 ай бұрын
రమ్య మేడం గారికి నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@SV-fk2rd
@SV-fk2rd 2 ай бұрын
సినిమాలు దిగజారి తీస్తుంటే ప్రజలు అదే పాటిస్తున్నారు.
@vanajakshikaranki9749
@vanajakshikaranki9749 Ай бұрын
10 th fail cinema chusi kastapadi IAS chadive vallu entha mandi unnaru.ikkada parenting problems unnai. Endeku pelli chesukuntunnaru. Endhuku pillalni kanntunnaru anedi teliyatam left chala mandi janalaki teliyatam ledu.
@manju7520
@manju7520 Ай бұрын
స్కూల్స్ కాలేజీ ల్లో ethics values classes చెప్పాలి. తొక్కలో చదవడం రాయడం ఒకడి దగ్గర కూలి చేయడానికి లక్షల ఖర్చు పెట్టి చదువు కంటే విలువలు నేర్పించాలి. గవర్నమెంట్ కి crime తగ్గించడానికి time లేదు
@manikelingi6231
@manikelingi6231 2 ай бұрын
మేడం ఒకప్పుడు లవ్ అంటే పవిత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు లవ్ అంటే సెక్స్, వికృతశేష్టలు. ఇలా ప్రేమ పేరుతో వంచించేవారిని కఠినంగా శిక్షించాలి మేడం. మీరు సమాజంలో జరిగినవి చాలా బాగా వివరిస్తారు మేడం. కృతజ్ఞతలు అమ్మ.
@JennyjMichael-b8z
@JennyjMichael-b8z 2 ай бұрын
Cinema Prabhavam andi. Old movies lo family values cheppevallu. New movies lo affairs, sex, rapes, teach chestunnaru
@RevathiAvinash777
@RevathiAvinash777 2 ай бұрын
brother nenu ade paristitilo unna ,ammayi valla family mosam chesaru
@GRamalakshmi-cf5yw
@GRamalakshmi-cf5yw 2 ай бұрын
వినగా వినగా ప్రేమ అనే మాటే చిరాగ్గా అనిపిస్తోంది
@megacultjanasena
@megacultjanasena 2 ай бұрын
ప్రతి Schools, colleges లో లైఫ్ కోచ్ , యోగ శిక్షకులు, సైకాలజీ కోచ్ ఒకరు ఉండి జీవితం విలువలు చెప్పే వారు ఉండాలి. ఇలాంటివి ఇకపై జరగకుండా ఉండేలా ఎవరికి వారు భాద్యతగా వారి హద్దులు మీరకుండా సమాజంలో విలువలు తెలుసుకునేలా ఉండాలి. #Megacult4Janasena
@eswarm9491
@eswarm9491 Ай бұрын
Ah coach lu, Teachers ee trap chestunnaru pillalni
@venkatalakshmi2540
@venkatalakshmi2540 2 ай бұрын
100% vastavalu chalabaga vivarincharu Madamgaru!!! 👌👌👌
@auaramesh1304
@auaramesh1304 2 ай бұрын
చాలా చక్కగా పాయింట్స్ చెప్పేరు..
@pandabrothers3949
@pandabrothers3949 Ай бұрын
Excellent ❤ Challa baga chepttunnaru❤🙏🏻🙏🏻👏👏👌👌
@jyothirmaisuryadevara6382
@jyothirmaisuryadevara6382 2 ай бұрын
Hats off madam meeku 🙏🙏🙏🙏
@SsreddyGamer
@SsreddyGamer Ай бұрын
మేడం నమస్తే అండి. మీరు చెప్పే విధానం బాగుంటుంది. ఏదైనా నిజాయితీగా నిర్మొహమాటంగా వున్నది వున్నట్టుగా చెప్పేస్తారు. ఎవరైనా సమస్యలతో వస్తే వారికి చట్టప్రకారం ఏం చేయాలో చెప్తారు. సమాజంలో ఎలా వుండాలో చెప్తారు. నేను మీ అభిమానిని.మీ విడియోలు నేను బాగా చూస్తాను.
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 2 ай бұрын
పిల్లలకు హిందూ సంప్రదాయం చెప్పడం లేదు . రామాయణ భాగవత కథలు పురాణాలకు దూరమవుతున్నారు . పెద్దలైన మన తప్పే గానీ పిల్లల తప్పు అస్సలు లేదు .
@JennyjMichael-b8z
@JennyjMichael-b8z 2 ай бұрын
Religion asalu problem Kadu ikkada endurance, anni religions lo physical relationship after marriage ee correct that too only with partner and clear ga undi. U take Christianity, Muslim lo kuda only sex with wife ani undi that too after marriage. This is individualism that society is following. Their own personal opinions. Starting with celebrities. Irrespective of religion or people who don't belive or follow any religion, including Hinduism but following their freedom and desires, they r doing this
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 2 ай бұрын
@JennyjMichael-b8z Morals Burried . Physical satisfaction ruling in all
@mallikarjunarjun5246
@mallikarjunarjun5246 2 ай бұрын
​@@Horizon931aaa puranamulooo mancheee vishayuluu vunnayooochepu raduuu pedaaa research chesinav kada puranamuloo nuvuuu
@monanethi503
@monanethi503 2 ай бұрын
​​@@mallikarjunarjun5246 వెటకారంగా రిప్లయి పెడితే సరిపోతుందా! మొత్తం పురాణాల్లో కనపడేది అదే కదా బాసూ..! పైగా త్రివిక్రమ్ అత్తారింటికి దారేది మూవీ లో ఇంద్రుడు అహల్య రోల్స్ పురాణ కథ నుండీ డ్రా చేశారు కదా! అంత అసరం ఏమొచ్చింది! పురాణాల్లో మంచినీ చూడండీ అంటే చూపే వాళ్ళూ వుండాలి గా! కాశ్మీరీ ఫైల్స్ మూవీ చూశాక, పిల్లల బ్రెయిన్ ఎథిక్స్ నీ కలిగి ఉంటాదా!
@Prabhusiri327
@Prabhusiri327 2 ай бұрын
Correct assalu pillalaki telugu lo matladitey koppadutunnaru parents . Lanjalu
@VGrow-rb9rf
@VGrow-rb9rf 2 ай бұрын
Lawyer madam, సమాజమ్ లో జరుగుతున్నా ఘోరాలకు కారణం తక్షణమే నేరస్తులకు శిక్షలు పడకపోవడం. సాగతీత తీర్పుల వలన నేరస్తులలో భయం పోయింది. దీనికి తోడు పనికిమాలిన రాజ్యకీయ వ్యవస్థ. లోపం......
@GopalReddymeda
@GopalReddymeda 2 ай бұрын
సెక్స్ కోసమే లవ్ అని చెప్పుకుంటారు
@mangoo-india
@mangoo-india 2 ай бұрын
comedy enti ante , law and order is the main reason to SPOIL Indian culture and relations. Jai OYO, Jai Living Relation , Jai Adultery ani support chestunnai. Siggundali matladadaniki. Ammailaki bayam ledhu . They want admiration. andari tho friend ship chesthunaru . Sympathy atlast for girls and women only. Ee case lo aa naluguru vedhavalu opportunists .
@bheemeswararaop257
@bheemeswararaop257 2 ай бұрын
Correct,
@Swarnahyndavi
@Swarnahyndavi 2 ай бұрын
అమ్మా ఇక్కడ ఒక్క విషయం స్పష్టం గా అందరం గమనించాలి ఎప్పుడైతే సమాజం తల్లి కి handbag వేసి బయటకి పంపిచ్చిందో మన సమాజం కుళ్ళిపోవడం మొదలయ్యింది. ఇదివరకు అమ్మ ఇంటికి Anchor...tane vanta చేసి, సైకాలజిస్ట్ అయ్యి ట్యూటర్ అయ్యి , జ్వరం వస్తే డాక్టర్ అయ్యి వంటింటి చిట్కాలు తో నయం చేసి ...పిల్లల మధ్య ఒక సంధానకర్తగా నిలిచి ఇన్ని పాత్రలను పోషించేది.....ఇపుడు అమ్మాయిలని ఎవ్వరూ పెళ్లి ఎప్పుడు పిల్లలు ఎంత మంది అని కాకుండా నువు ఉద్యోగమా అమ్మ అని అడిగిన మరుక్షణం ఓహో నేను చెయ్యాల్సింది ఉద్యోగం ఇది కాదు అనుకుంటూ పోతోంది....అమ్మాయిలకి జాబ్ stress పనికి రాదు ...harmonal changes tho atu illuni itu job ni yedi enjoy చేయలేక అసహనం తో ఇంటిని పట్టించుకోవడం మానేసింది... అమ్మాయిలకి కళలు, వంటలు ముగ్గులు చిట్టి పొట్టి నోములు ఇలా చేస్తూ పెంచకపోతే సహనం ఎక్కడనుండి నేర్చుకుంటుంది? ఆడపిల్లకు సహనం నేర్పకపోతే కుటుంబం వీధిన పడుతుంది... ఉద్యోగం తను చెయ్యాలనుకుంటే చేసుకోవచ్చు గాక కానీ అది లేకపోతే తనకి విలువ లేదనే స్థితికి దయచేసి తీసుకురాకండి... అమ్మ ను జాగ్రత్తగా చూసుకుందాం సమాజం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది...
@omshantibaba5895
@omshantibaba5895 2 ай бұрын
Meeru cheppindi correct. Deeniki chinna podigimpu .....amma hand bag endukesindi ?endukante kutumbamlo viluvaleni paristiti valla,chinnachupu chudatam valla mahilalokam alochana marindi.kutumbam lo nanna amma samanam ayyunte talli kuturiki cheppedikadu bagachadivi udyogam chesuko bidda nalaga kavoddu ani.alochiste okadanito okati link ayyi unnayi.
@Swarnahyndavi
@Swarnahyndavi 2 ай бұрын
@omshantibaba5895 avunu anduke అమ్మ ను జాగ్రత్త గా చూసుకుంటే కుటుంబం సమాజం ఆరోగ్యంగా తయారవుతుంది....
@SriSri04395
@SriSri04395 2 ай бұрын
​@@omshantibaba5895😂already kullipoindi kabatte, ika chesedhem leka hand bag vesukovalsochindhi,!! Adhi chepali meeru😅
@sujathapeddi3120
@sujathapeddi3120 Ай бұрын
Meeru chala great Ramya garu
@waytonewthings6420
@waytonewthings6420 Ай бұрын
super analsis by ramya garu i have seen your vedios last 2 years super analysis
@sophieyyyhh0057
@sophieyyyhh0057 Ай бұрын
Parents should supervise children mindset behaviour ,academics ,body language ,their friends
@badri9643
@badri9643 2 ай бұрын
మేడం గారు ప్రేమ పెళ్లి అనేది పెద్ద మోసం ఏంటి దాంట్లో నేనొక బాధ్యుడిని నేను ప్రేమించే వివాహం చేసుకున్నాను నేను వర్క్ చేస్తున్న గా నాకు కరెంట్ షాక్ కొట్టి ఒక చెయ్ తీసేశారు ఇంకొక చెయ్ ఉందంటే ఉంది మేడం గారు అప్పుడు ఆమె హాస్పటల్లో మా అమ్మగారిని నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమె హ్యాపీగానే జీవనం వేరే వ్యక్తితో ఉంటుంది కానీ నా జీవితమే నాశనం అయిపోయింది మేడం గారు నేను ఏం చేసే పరిస్థితులు లేకుండా పోయాను ప్రేమ పెళ్లి అనే పెద్ద మోసంలో చిక్కుకుపోయిన నేను మోసగాన్ని అయిపోయాను మా అమ్మగారికి ఏజ్ వచ్చేసి 70 సంవత్సరాలు ఉంటాయి మేడం గారు ఇప్పుడు మా అమ్మగారికి నేను చేయలేకపోతున్నా మొత్తం మ అమ్మ గారి నాకు చేస్తున్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే మేడంగారు చాలన్ బతకలేను అలాంటి పరిస్థితి నా జీవితం నేనే నాశనం చేసుకున్నా మేడంగారు అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నేను చేసిన నా జీవితంలో మొదటి లాస్ట్ తప్పు ఇదే మేడం గారు
@SriSri04395
@SriSri04395 2 ай бұрын
🤯🤯🤯Andaru okela undaru ane maata ku spoorti ga vundhi mee past!! 💐More power to u brother🤍 Be brave💪Ammani baaga chuskondi🙏 May God bless ur family👪
@grandipadma2208
@grandipadma2208 2 ай бұрын
అధైర్య పడొద్దు. దైవం అనుకూలి స్తుంది. Be brave
@manju7520
@manju7520 Ай бұрын
ఇలాంటి వాళ్ళు రేపు lawyer గా ప్రాక్టీస్ మొదలు పెడితే సమాజం లో నేరస్థులు పెరుగుతారు. కఠినంగా శిక్ష లు లేకపోడం కారణం
@NirmalaDeviMadasiNirmalaDevi
@NirmalaDeviMadasiNirmalaDevi 2 ай бұрын
నమో వెంకటేశాయ నమస్తే మేడం ప్రతి ప్రోగ్రాం లోనూ మీరు చాలా చక్కగా పరిష్కారాలు చూపిస్తున్నారు మీతో మాట్లాడాలి మీ ఫోన్ నెంబర్ కావాలి మేడం దయచేసి ఫోన్ నెంబర్ చెప్పండి మేడం ముఖ్యమైన సమస్య ఒకటి ఉంది పరిష్కారం దొరుకుతుందేమో చిన్ని ఆశ చాలా తీవ్రమైన సమస్య సర్వేజనా సుఖినోభవంతు
@anapurna1507
@anapurna1507 Ай бұрын
Super madam meeru🎉🎉
@eswarm9491
@eswarm9491 Ай бұрын
Being a lawyer I say this...one of the reasons is our Judiciary and laws. Adultery, living in relations, prolonged time for judgements.
@KodipellyushaKODIPELLY
@KodipellyushaKODIPELLY 2 ай бұрын
పేరెంట్స్ కి ఏమి చెప్పరు స్మార్ట్ గా రెడీ అవ్వాలి అని రెచ్చ గొట్టినట్లు ఉంటాడు బుద్ది ఉండడు ఈ ఇంట్లో చెప్పరు చదువు కోమంటే ప్రేమ కోసం కాలేజీ కి వెళుతున్నట్టు ఉంది ఈరోజు లో పిల్లలు
@RealRandomVideos
@RealRandomVideos 2 ай бұрын
correction- prema kosam kaadu.. *ex kosam veltunnaru
@lapalingo761
@lapalingo761 Ай бұрын
S*x ki paakulaata...😂😂😂
@ఆయుర్వేదం-ధ7త
@ఆయుర్వేదం-ధ7త Ай бұрын
మీ భార్య లేదా భర్త లేదా మీ లవర్ మీ మాట వినడం లేదా దానికి సొల్యూషన్ మా దగ్గర ఉంది అదే మరుగు మందు అది పెట్టారంటే ఏలాంటి వాళ్లు అయినా మీరు చెపిన మాట వినాల్సిందే ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే నా డీపీ ప్రొఫైల్ పిక్చర్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లేదా కాల్ చేయండి
@jaggaiah3229
@jaggaiah3229 Ай бұрын
👉 పాపం మనందరికీ భగవంతుడే కారణం 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@grandipadma2208
@grandipadma2208 2 ай бұрын
పిల్లలు సరియైన మార్గం లో పెట్టడం లో తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు సినిమాల వల్ల యువత పెడ దోవ పడుతున్నారు. పెద్దలు ఎంతో జాగరుకతతో ఉండాల్సిన సమయం
@pandabrothers3949
@pandabrothers3949 Ай бұрын
Subscribed ❤
@umaprasanna2938
@umaprasanna2938 Ай бұрын
What you said is very true ma'am
@Arunodaya-qu6tn
@Arunodaya-qu6tn 2 ай бұрын
Well said madam, this generations have not understood LOVE
@LaxmiprasannaPrasanna-pz2xm
@LaxmiprasannaPrasanna-pz2xm 2 ай бұрын
మీరు ఏమి అనుకోవొద్దు మేడం నేను ఒక మాట అంటున్నందుకు. నిజంగా ఇన్ని ఆగత్యలు జరగడానికి డబ్బు సంపాదించడానికి మాత్రమే లాయర్ అయినవాళ్ళ వల్ల ఈ క్రైమ్ లు పెరుగుతున్నాయి తప్పు క్రైమ్ చేసారు అని తెలిసిన తప్పించే మార్గాలు 100 చెప్తుంటే నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది. ఒకడు నిజంగా తప్పు చేశాడు అనిపిస్తే చెంప పగలకొట్టి శిక్ష పడేలా చేస్తే అప్పుడు ఆగుతుంది ఈ అరాచకాలు. తప్పుగా మాట్లాడితే కక్షమించండి మేడం ఇది నేను అనుభవిస్తున్న ఆవేదన 🙏🙏🙏
@vaddinagalakshmi4079
@vaddinagalakshmi4079 2 ай бұрын
❤❤ రమ్య మేడం మీరు సూపర్ మేడం❤❤👏👏🙏👏👌👌👌
@gadiparthisriharirao.6224
@gadiparthisriharirao.6224 Ай бұрын
చట్టాలు మార్చి అందరికీ ఒక్కటే శిక్ష అమలు చేయాలి.అదే law. లా.
@kondaiahlptnakka8125
@kondaiahlptnakka8125 2 ай бұрын
Madam pillallu tappu chesse parents punishment eevvalli alanti vallu bayapatatrru chattam ravalli 😢😢
@sarojapunganoori3512
@sarojapunganoori3512 Ай бұрын
Cha Baga xheiparu mam
@rachamalladurga2048
@rachamalladurga2048 Ай бұрын
Law, punishments nd strict enforcement authorities are required to restrict the crimes.
@jayashreea8464
@jayashreea8464 2 ай бұрын
Superbly said ma'am now a days patents struggle very hard to give good education and see that she independent but I think we as a parent repent for making him independent as they don't listen to parent they want independence and freedom as they want to live as they wish
@lingalarao-w2o
@lingalarao-w2o 2 ай бұрын
Well said madam
@mariammad5124
@mariammad5124 Ай бұрын
అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి
@namburilakshmi509
@namburilakshmi509 2 ай бұрын
పిల్లలు గురించి ఎమ్మో కానీ ముందు పెద్దవాళ్లు సరిగా లేరు ఇంకా పిల్లకి ఎం చెప్తారు ఎటు పోతుంది సమాజం పెళ్లి వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది ముందు దీని సరిచయకుంటే భారతీయ సంస్కృతి వాసనమైపోతుంది పెళ్లిళ్లు అర్థం లేకుండా పోతుంది దీనిమీద మంచి జరిగేలా మంచి చట్టాలు తెవాలి 🙏🙏
@sivakumari3167
@sivakumari3167 2 ай бұрын
Tq you soooooo much sister
@srinivasulugadugu4500
@srinivasulugadugu4500 19 күн бұрын
15 ఇయర్ s లో రేప్ చేస్తే 70 ఇయర్ s వచ్చిన శిక్ష పడదు అందుకే చాలా ధైర్యం గా తప్పు చేస్తున్నారు చాలా మంది డబ్బులు ఉంటే చాలు వాయిదా లు మీద టైమ్ గడిచి పోతుంది
@adithyasolutions6133
@adithyasolutions6133 2 ай бұрын
Avari religions lo vallu traditional values pilallaki cheppali. Hindus lo ramayana ,maha bagavathalu cheppali. Instagram lo exposing reels apakapothe (its not possible) future lo chala samajam chala problem lo ki velthundi. Deniki thodu technology ani cheppi OYO rooms, supreme court judgements, last 15 years back nundi bollywood movies worst scenes, ippudu tollywood lo kuda start iyyai. Vichalavidi exposing (konthamandi not for all) evi ani freedom ani cheppi love ane oka word petti s.x musugilo vichala vidi ipoendi. Ippudu unan generation lo parents wakeup lekapothe future lo avarina sare bhari mulyam chellichukovalsi untundi.😊
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 2 ай бұрын
Law students done like that , where the society is going. Shameful being utmost Manava Janma.
@krnk8068
@krnk8068 2 ай бұрын
బాగా చెప్పారు madam
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 2 ай бұрын
Correct madam 💯🎉🎉
@GopalReddymeda
@GopalReddymeda 2 ай бұрын
మేడం మీరు ఏదయితే చెపుతునర్రో అదే నేను అనుకుంటున్న ఇపుడు సెక్ ముఖ్యం తర్వాత నను నాశనం చేశాడు అని మోతుకోవడం పెళ్లి అయిపోయాక డైలి చేసేదీ అదే కదా
@seeliprathima9119
@seeliprathima9119 2 ай бұрын
Awesome mam 🫶🏻💯
@vernas6849
@vernas6849 2 ай бұрын
eppudaitey family system loki courts involve ayyayo appatnicnhi society naasanam ayyindi . ammai adult ayitey nachindi cheyochu anta idey court cheptundi ..parents emi anakoodadu vallani . freedom ki limitations undali . career . professional ga ila kovvekki tiragamani kadu
@venkyy9921
@venkyy9921 Ай бұрын
100,% in my opinion
@varalakshmiganji5689
@varalakshmiganji5689 2 ай бұрын
Hai mam good morning ,main problem way of thinking parents mistake 15/20%,schooling 10%,friends 10%,mobile 40/50%, government 5/10% it is all changing way of thinking of child . They know they not doing right thing and they don't fear about that and they are search for loopholes . After that they divert the incident and they are set examples for others
@nanduriragaraga3261
@nanduriragaraga3261 2 ай бұрын
🙏🙏
@sirinawajawaj879
@sirinawajawaj879 2 ай бұрын
👍👍👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@kollanarenderreddy6774
@kollanarenderreddy6774 2 ай бұрын
రమ్య గారు బాగా చెప్పారు.
@sirihomegarden4125
@sirihomegarden4125 Ай бұрын
మీ లాంటి వాళ్ళు కాలేజీ కి వెళ్లి ఆడపిల్లలో ఎవర్నెస్ తీసుకురావాలి మేడం మీడియాలో చూసినా వాళ్ళకి తెలివి రావటం లేదంటే వీళ్ళని ఏంచేయాలి అర్ధంకావటం లేదు. ఒక అబ్బాయీ ఎలాంటి వాడు ఆని తెలుసుకోలేనపుడు ఆ తిలివి సంపాదించాలేనపుడు వీళ్ళకి ఇన్ని లక్షలు పెట్టి చదివించటం ఎందుకు
@varalakshmichinthala8684
@varalakshmichinthala8684 2 ай бұрын
ముందుగా ఆడపిల్లలు ప్రేమ విషయంలో మోసపోవటం కన్నా, ఇష్టంగా వెళ్ళటం ఎక్కువయ్యియింది. దానికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటున్నారు. ఈ అమ్మాయి చదువుకుంది వాడు రూమ్ కి తీసుకోని వెళ్ళ్తున్నాడు అంటే ఏమి జరుగుతుంది తెలియకుండా వెళ్లిందా. వొళ్ళు కొవ్వు పట్టి వెళ్ళటం తల్లి తండ్రులు లా పరువు తీస్తున్నారు.
@Babu-tq7mn
@Babu-tq7mn 2 ай бұрын
👌👌👌👌👌👍👍👍👍👍💯💯💯🙏🙏🙏🙏🙏
@monanethi503
@monanethi503 2 ай бұрын
6:16 సొసైటీలో ఎందుకు ఇంత చేంజ్ వచ్చిందని మీకూ షాకింగ్ అవుతోంది గానీ, ఈ రైట్ వింగ్ ఐడియలాజి, కాప్టలిజం కార్పోరేట్ సిస్టమ్ లో ఎథిక్స్ బ్లర్ అయిపోతాయి.. మానర్స్ అనే పదం, ఇంచుమించు గత పదేళ్ల నుండీ విన్నదే లేదు.. ద్వేషం నిండాలనే టార్గెట్స్ వున్నచోట మంచిమాటలకి విలువలు వుండవు
@rojaroja424
@rojaroja424 2 ай бұрын
👌👌👌👍👍🙏🙏🙏🙏
@krishnaveni8161
@krishnaveni8161 2 ай бұрын
🌺🙏🌺
@taruntejakurmala8289
@taruntejakurmala8289 2 ай бұрын
they proked me mam these platforms mainly FB,Instagram,etc., what we can do mam
@rameshpoondla7951
@rameshpoondla7951 2 ай бұрын
మీ దృష్టిలో ప్రేమంటే ఏంటి మేడం...?
@durgaraokasthala4398
@durgaraokasthala4398 2 ай бұрын
GOVT. SHOULD BRING LAW TO PROHIBIT EMPLOYMENT OF SUCH ROGUES IN PRIVATE COMPANIES INCLUDING SOFTWARE.
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 Ай бұрын
Inka love, phones, ivanni maatlaadukuntuuu pothe solution undadhu! How to love properly anedi nerpaaali! Love elaanti vaallani cheyyaali? Red flags enti? Abusive relationships nunchi safe gaa elaa bayatiki raavaali? Avatali vaalla psychology ni elaa pasigattaaali ani telsukovaaali! That’s the only way!
@KodipellyushaKODIPELLY
@KodipellyushaKODIPELLY 2 ай бұрын
S madam adappillalni chala control lo pettali
@pavanij5276
@pavanij5276 2 ай бұрын
Mari maga pillalani
@taruntejakurmala8289
@taruntejakurmala8289 2 ай бұрын
narayana murthy 14 hr work now they are working 18 hrs also parents not have time for children shift+ delete+enter.
@viswanathammaturi4322
@viswanathammaturi4322 2 ай бұрын
అసలు లవ్ అనేది కామం తో పుడుతుంది. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తే ఇలా జరుగవు. పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకోవచ్చు. మరి ప్రేమించిన తర్వాత ఎందుకు విడి పోకూడదు. దీనికి కూడా రాద్ధాంతం చేస్తారు.
@rajeshjadala4926
@rajeshjadala4926 Ай бұрын
మీరు ఇంత బాధ పడుతున్నారు మరి మిమల్ని కలవాలని అపాయింటిమ్ కోసం కాల్ చేస్తే మీ pa 1000 rupees consultation fee అడిగారు.
@JennyjMichael-b8z
@JennyjMichael-b8z 2 ай бұрын
Society lo freedom ekkuvaipoindi. Parents ki parenting radhu, pillalaku manners n responsibility radhu
@vanirama1220
@vanirama1220 2 ай бұрын
Who is the Lawyer head in India madam garu
@vasanthibai3124
@vasanthibai3124 2 ай бұрын
Coleges lo schools lo 15 minits pravachanalu aneve decles chestey manasulu manasu mare avakasam undachu ga
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 2 ай бұрын
WELL SAID... GOOD ADVICE. CASE STUDY
@sitadevimangipudimangipudi8404
@sitadevimangipudimangipudi8404 2 ай бұрын
Lack of control and refuse to be controlled no respect for parents they are old timers all these are a very few reasons I can think of in seconds
@mohanraoladi523
@mohanraoladi523 2 ай бұрын
Your video interview inspired a lot to the society,
@sasikumar-x7b
@sasikumar-x7b Ай бұрын
First of all college tours and company tours ban chayali
@venkyy9921
@venkyy9921 Ай бұрын
Family system lopaliki government agencies enter ainanka parents control ekkada untadhi inka
@dhanasiri177
@dhanasiri177 2 ай бұрын
Amma..you are down to Earth.. Ma'am.. India needs You Ma'am.. Please take Care Of Youth..Ma'am
@MadhurisatishGarbhapu-vn4mc
@MadhurisatishGarbhapu-vn4mc 2 ай бұрын
Pelli jarige. Varaku abbailaki ammai laki sexual harmons relise kakunda undela yedaina mandhu kanukkuni polio chukkalu teeka vaxin laga adi kuda veyiste elanti samsyalu nu di chala varaku bayata padocchemo
@priyav7044
@priyav7044 2 ай бұрын
Yes
@AishwaryaNV-u6d
@AishwaryaNV-u6d 2 ай бұрын
Medam naku pelli ayyi 7 months avthondi kani na hasband ki dabbu pichi chalaa undi medam pelli ayna 1 month chala baga chuskunnadu malli naku dabbulu kavali naku dabbulu esthe natho undu lekapothe nuvvu intlonunchi vellipo antunnaduu medam
@Anjali-qx4qt
@Anjali-qx4qt 2 ай бұрын
Madam how to approach u
@rejoiceinlordjesus9896
@rejoiceinlordjesus9896 Ай бұрын
Madam punishment yekkada paduthunay mam.me lawyers aa thapu ani telisina money kosam vallany gilipistunaru. Ledanty case munduku velakunda many absent petition vestunaru. Yenthala anty small step kosam one year paduthundi
@koduriaiswaryalakshmipurni2251
@koduriaiswaryalakshmipurni2251 Ай бұрын
Asalu mana old traditions best
@deetyareddy8546
@deetyareddy8546 2 ай бұрын
Mana Pawan adarsham prema, pelli, samajam
@Suryamurisetty.
@Suryamurisetty. 2 ай бұрын
Very vary good job mam. Jai Hanuman jai HIND jai Sanathan Dharam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@phudumunandhini2673
@phudumunandhini2673 Ай бұрын
Namaste medam love gurchi matladam manchidhi ga cheparu kani yevaru family lu emissionalaga connect ayela food unda,job unda,panulu unaya,chaduvu unay ante source nasanam chestu ,human manugadanu nasam chestunay ,chaduvu unavukuda, medil class family perence pillaku time ki food, time batalu, time ki pillatho gadipe time yekada emotional ga cannect pure love, cheeting loveyedo telusukune telivi paristithilu nemmadi yedi , agrakulavalu sukalu,joblu,Anni vidala trupthi padedi agrakulavalu Peru chepukoni ,polalu,joblu,lakoni samajaniki nemmadi lekunda manushilanu astavyastamga nasanam chestundi yevaru medam enka yenalu barinchali erth antam aete apudu vastunda Pulu stop chepandi twaraga aete bagundu anipistundi epudu ena marpu mipavalu dwara tendi Leda andaru samanam ga unde vatavaram create cheyandi
@MadhurisatishGarbhapu-vn4mc
@MadhurisatishGarbhapu-vn4mc 2 ай бұрын
Kontha age limit varaku Ela smart phone lu kakunda emergency purpose chinna chinna nokila phonelu vadithe better
@pojariramadevi8472
@pojariramadevi8472 Ай бұрын
Madam mitho matladali ante em cheyali
@Mamidala-xg2wr
@Mamidala-xg2wr 2 ай бұрын
Our education system is making superficial literates not educates
@taruntejakurmala8289
@taruntejakurmala8289 2 ай бұрын
my mom told me that is common rape cases don't see how did you told mam exact words
@dhanasiri177
@dhanasiri177 2 ай бұрын
Ma'am please Educate Students by Go To School..Your Time Is More Valuable than CM PM Ministers..🎉
@Jabi786jabeen
@Jabi786jabeen 2 ай бұрын
Proofs untenega siksha padedi anndhuke bhayam ledhu abbayilaki
@praveenpoosapati
@praveenpoosapati Ай бұрын
Law students ala chestunnaru, law ante bhayam ledu antunnaru, mari meeru lawyer, dont you know you cant go hit someone? Velli chempalu pagalagotteddam ante dooram aipoyindi antunnaru? It shows you also dont fear the law. You cant raise awareness to the people to abide by the laws. Show proofs that the law is there to protect and punish people depending on their actions.
@RamanaKella-i7h
@RamanaKella-i7h 2 ай бұрын
Madam garu. Chala. Badhakarm. Viluvalu. Pillalaki. Theliyatamledhu
@kanna3935
@kanna3935 2 ай бұрын
It's because of only one thing .. mobile. Easy access to too much information and porn . Mobile phone valla human relations,emotions anni poyayi . Real manushula relations ni kuda insta , facebook laanti virtual relationships laaga chusthunnaru . Inka parents ni blame cheyadaniki emi ledu . Paapam kontha mandiki asalu facebook, insta ante ento kuda teluyadu . Telisina how to control ... cheppithe vine stage lo kuda ippati pillalu leru .
@bhavisya9427
@bhavisya9427 Ай бұрын
Tittle itself and wrong in my opinion everything getting changed that change also quite normal if you look that profile way it is wrong ,it has to be changed but not harmful to other.you people give proper headlines while posting something good to the society
@ATOZzone4662
@ATOZzone4662 Ай бұрын
Miru cheppadam nijame kavachu but ammai abbai ni antha nammutadi Leda abbai chala nammistadu kada mari love cheyadam tappu ela avutadi cheppandi
@VincentVikram-g1b
@VincentVikram-g1b Ай бұрын
మేడం నమస్తే
@SWAPNAMULA
@SWAPNAMULA 2 ай бұрын
Madam byta bhagha picchi jenalu hostal lo oka ammai lover lekapothe cheapgha chusthunnaru ani bhadha paduthundhi
@madhuthota7825
@madhuthota7825 2 ай бұрын
Total fault lies with the woman The four men are not be blamed The woman has given free hand to one man and the rest have taken advantage of it Nothing wrong on part of men Main culprit is the mother Doesn't she have responsibility to watch the movement and phone call data and scan the phone completely Not only in this case but in every such cases this is what is happening Every one must have self control especially women if not they'll be exploited and exposed
@pavanim.7684
@pavanim.7684 2 ай бұрын
Parents 70% pillalni pattinchukotam ledu Priorities maaripoyay Gents ki career, colleagues screen time outings ive lokam aipoyay Ladies ki fashion, celebrations, ammalakkala tho muchatlu My own experience madam Society motham ilane unnai
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН