After Result Aara Masthan First Interview | Journalist Jaffar

  Рет қаралды 13,311

Jaffar Talks

Jaffar Talks

Күн бұрын

#jaffartalks #itlumeejaffar #apelection2024 #kksurvey #aaramastan
After Result Aara Masthan First Interview | Journalist Jaffar #electionresult #electionresult2024
Welcome to Jaffar Talks youtube channel. #jaffartalks brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Telugu states, India and worldwide.So make sure to SUBSCRIBE to our channel we need your support to help us grow.
For all-inclusive news coverage please follow Jaffar Talks content across all platforms.

Пікірлер: 61
@sureshraji2010
@sureshraji2010 3 ай бұрын
Jaffer gaaru mee interviewlu baguntayi. Kaani ikkada aara mastan ni samarthinchinattu undi.
@jayapalreddy6496
@jayapalreddy6496 3 ай бұрын
ఆయన సర్వే కరెక్టే కానీ ఎదో తేడా కొడితే ఆయన ఏంచేస్తాడు పాపం.
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 2 күн бұрын
Evm manipulation theda
@dyanchand7580
@dyanchand7580 Ай бұрын
ఆరా గాడికి మొత్తం ఆరిపోయింది
@sivagadikotas6757
@sivagadikotas6757 3 ай бұрын
Mutton Mastaan sir dramalu apandi
@shekhar3289
@shekhar3289 3 ай бұрын
ఏది. ..ఏమైనా....మస్తాన్ గారు మీరు చేసిన సర్వే తో YSRCP లో చాలామంది. ..ఎర్రి పుష్పాలు అయ్యారుగా....మంచాలు పట్టారు, అప్పులపాలు అయ్యారు...మెంటల్ హాస్పిటల్ ల్లో చేరారు...మీకు శతకోటి దండాలు...సామీ ...ఇక చాలు దుకాణం మూసేయ్...ఆంధ్రాలో పిచ్చాసుపత్రులు తక్కువ...మేం భరించలేం
@p.bhaskar9933
@p.bhaskar9933 3 ай бұрын
Fake survey.He just sold out for jangan' s black money
@bknaresh1106
@bknaresh1106 3 ай бұрын
Jafar నడుం బిగించాడు,,,మటన్ మస్తాన్ నీ లేపడానికి😂😂😂 మటన్ మస్తాన్ విశ్వాసం కోల్పోయాడు Jafar నువ్వు పాలకరించాల్సింది మటన్ మస్తాన్ నీ కాదు,,కెకె నీ కదా 😂😂😂
@VigneshKumar-nm9mm
@VigneshKumar-nm9mm 3 ай бұрын
Jaffar bro mottom masthan ni Baga ne kabapadutunav ga😅
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA 3 ай бұрын
Failures are 💯💯👍👍👍🤝🤝🤝 common
@naidugorle4053
@naidugorle4053 3 ай бұрын
మస్తాన్ బయ్యా నువ్వేదో అన్నట్టు గుర్తు ఆఫీస్ మూసేస్తా అని 😂 ఆఫీస్ మూసేసి ఆరా మస్తాన్ కాస్త మటన్ కొట్టు మస్తాన్ అయిపోయావ్ కదా భయ్యా కేవలం paytm మహిమ
@MaheshLam
@MaheshLam 3 ай бұрын
2014 jagan, 20124 jagan ani cheppadu fail ayyadu
@srinivasulupaladugu
@srinivasulupaladugu 3 ай бұрын
Mastan ika ninnu evadu nammaru
@chaitanyachennupati5352
@chaitanyachennupati5352 3 ай бұрын
Sir survey lu chusi bets vesi mutton shop lo join ayaru 😅
@prasadreddie
@prasadreddie 3 ай бұрын
He did not done any survey,he Totaly expressed Ycp voice, you trying to protecting him you will loss your credibility along with him.
@TheJoker-qb5ue
@TheJoker-qb5ue 3 ай бұрын
Damage control 😂
@krishna6712
@krishna6712 Ай бұрын
Jaffar bayya latitude and longitude teliyadha😂😂😂
@malli591
@malli591 3 ай бұрын
Bro..meeru ippudu aayananu perfect Ani prove cheyalsina avasaram ledu...he taken only 500 samples means how can he decide win or lose....
@Santhutechofficial
@Santhutechofficial 3 ай бұрын
జాఫర్ బయ్యాకి కూడా జగన్ మాయ Paytm Payment చేసుంటాడు 😂😂😂
@shivasr.6485
@shivasr.6485 3 ай бұрын
CBN Paytm Sena ki chesinatu 😂😂😂
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 2 күн бұрын
ఏంటో ఈ విచిత్రం.. మూసిన డబ్బాలో ఓట్లు వాళ్లకే పడుతాయి, మూసిన డబ్బా నుండి తీస్తే లక్కీడీప్ లో వాళ్ల పేర్లే వస్తాయి.. హౌ?
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 2 күн бұрын
ఈవీఎం లు టాంపరింగ్ చేయొచ్చు ఎవరూ అయితే ఈవీఎం లు టెంపర్ చేస్తాము డబ్బు ఇవ్వండి పెద్దమోత్తంలో అనీ చంద్రబాబు గారిని ఆఫర్ చేసారో వాళ్ళు నన్నుకూడా కలిశారు టెంపరింగ్ విషయం బయట ప్రస్థావించవద్దు అన్నారు. స్వాతంత్ర సంస్థ ఎలక్షన్ కమిషన్ కి పెద్ద మచ్చ ఇది
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 2 күн бұрын
మహారాష్ట్ర వేదికగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ప్రొఫెసర్లు, మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఫోరం ద్వారా 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన అవకతవకలపై ఒక నివేదికను జులై 22, 2024న ఎన్నికల కమిషన్ కు సమర్పించడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా దేశం మొత్తం మీద వాస్తవ ఓటింగ్ కి కౌంటింగ్ సమయంలో ఉన్న ఓట్లకి మధ్య వ్యత్యాసం దాదాపు 5% ఉందని, అంటే దాదాపు 4 కోట్ల 60 లక్షల ఓట్లని పెంచి చూపటం జరిగింది. పోలయిన ఓట్ల శాతాన్ని పెంచి చూపించారు అనడంలో సందేహం లేదు ఎందుకంటే మొత్తం పోలైన ఓట్ల శాతాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పడంలో జరిగిన ఆలస్యమే దీనికి నిదర్శనం. దీని వలన #ఎన్డీఏ #అదనంగా 79 #పార్లమెంట్ #స్థానాలను #గెలవగలిగింది. దీని వలన ఒడిస్సాలో 18, మహారాష్ట్రలో 11, వెస్ట్ బెంగాల్ లో 10, ఆంధ్రప్రదేశ్ లో 7, కర్ణాటకలో 6 ఇలా NDA అదనంగా గెలవగలిగింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసం దేశంలోనే అత్యధికంగా #ఆంధ్రప్రదేశ్ లో 12.52%(49 లక్షల ఓట్లు అదనంగా కలిసాయి), #ఒడిశాలో 12.48% గా ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్కో #పార్లమెంట్ స్థానానికి 1,90,000 ఓట్లు, ఒక్కో #అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఓట్ల గోల్మాల్ జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మీరే ఆలోచించుకోండి. Note: 147 అసెంబ్లీ స్థానాలున్న #బిజెడి 51 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది, కానీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అంటే ఏమి జరిగి ఉంటదో మీరే అర్థం చేసుకోండి. ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం అవడానికి రెండు రోజులు ముందర కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అధికార బదిలీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. Link: votefordemocracy.org.in/ స్వీకరణ
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 2 күн бұрын
ఎలక్షన్లు మే 13,2024కు ఒక మూడు నెలలు ముందే చంద్రబాబు అండ్ కంపెనీకి అర్థం అయిపోయింది.. అభేధ్యమైన జగన్ అధికారం ..ఏ రకంగా కూడా ఆపలేము, దించలేమని .... వాళ్ల చివరి అస్త్రాలు అప్పటినుండి అన్వేషణ మొదలైంది... ఏ రకంగా నైనా చివరికి అవినీతి చేసైనా... జగన్ని దించి వేయాలి. ఇందులో బిజెపి, చంద్రబాబు అండ్ కంపెనీ, మీడియా, ఎన్నారైలు అందరూ భాగస్వాములే. ముందు ఎన్నికల కమిషనర్ ని మచ్చికచేసుకున్నారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదని... అక్కడనుండి మొదలైంది వీళ్ళ దుష్ట చేష్టల పరంపర. మొదట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ కి ,కేంద్ర ప్రభుత్వం చేత ఆశలు చూపించి, రాష్ట్రంలోతమ కనుకూలమైన పోలీస్ ఆఫీసర్స్ ని నియమించుకోవడం... ఆ తర్వాత SEC ఎన్నికల కమిషనర్ ఏమేమి చేయాలో ..ఎలా చేయాలో ముందే ఆయనకు నచ్చ చెప్పడం ముందే జరిగిపోయీయి. ఎన్నికలు మే 13 జరిగితే కౌంటింగ్ జూన్ 4వ తారీఖున జరిగింది ఈ మధ్యకాలంలోనే అంటే ఈ 21 రోజుల్లోనే ట్యాంపరింగ్ జరిగింది. ఈ 21 రోజుల్లోనే తండ్రి కొడుకులు ఇతర దేశాలకు పోయి ఎక్కడికి పోయారు ఎక్కడ కూర్చుని ఏమేమి చేశారో ఇప్పటికీ ఎవరికీ ఏమీ తెలియదు. జూన్ 4వ తారీఖున ఈవీఎంలు కౌంటింగ్ మొదలెట్టినప్పుడు . వాటి చార్జింగ్ 99% ఉన్నప్పుడే కొంతమంది అభ్యర్థులు పసిగట్టారు ఇదేదో జరిగిందని... కానీ పెద్దగా వెంటవెంటనే దీనిమీద సీరియస్ గా ఆలోచించ లేకపోయారు. ఎప్పుడైతే ఎన్నికల కౌంటింగ్ రోజున ఈవీఎంల చార్జింగ్ 99% ఉంది అని గ్రహించినSECకి భయం పట్టుకుంది. దీనికి తోడు కూటమి మనుషులు కూడాSEC కి ఏదో చెప్పే ఉంటారు. దాంతో ఈ విషయంలో బయటపడకుండా ఉండాలి అంటే ఈవీఎం లో ఉన్న వివి ప్యాడ్స్ వెంటనే స్మాష్ చేస్తే తప్ప... అని గ్రహించి జూన్ 26వ తారీఖున అంటే కౌంటింగ్ జరిగిన 22 రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ లందరికీ వర్తమానం ఇచ్చి వివిప్యాడ్స్ అన్ని బర్ంట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ జరిగిన పరిణామాలన్నింటిలోనూ,SEC ప్రవర్తించిన అన్ని విషయాల్లోనూ ఒక అదృశ్య శక్తి పని చేసిందని అందరికీ తెలుసు. అందుచేతే ఎన్నికల కమిషన్ చెపుతూ వచ్చింది ....మార్క్ పోలింగ్ చేస్తానని, కట్టిన డబ్బులు వాపస్ చేస్తామని ...రకరకాల కుంటి సాకులు చెప్పింది . నిజంగా ఈవీఎంలలో వివి ప్యాడ్స్ ధ్వంసం చేస్తే ఎవరు ఏమి చేయలేరు, చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు. ముందే జాగ్రత్త పడిపోయారు. మరి కౌంటింగ్ అయిన తర్వాత 45 రోజులు ఉంచవలసిన ఈవీఎంలను 22 రోజులకే ఎలాగ ధ్వంసం చేస్తారు?. ఎవరి ప్రమేయంతో ఇంత కంగారుగా...SEC ఈ విధమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ రకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఈవీఎం గవర్నమెంట్ నడుస్తోంది. ఈ జరిగిన దుష్పరిణామాలన్నింటికీ బయటికి తీసే వ్యవస్థ ఏది? ఈ రాష్ట్ర హైకోర్టు ఈ విషయంలో నీరుగారుస్తోంది. కాలయాపన చేయడానికి ఏవేవో ప్రశ్నలు సంధిస్తూ కేసులు వాయిదా వేస్తోంది. ఈ రకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది. ఒక తప్పుడు గవర్నమెంట్స్ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. జాతీయ సోషల్ మీడియా సౌజన్యంతో......
@MahilaTelugu
@MahilaTelugu 3 ай бұрын
Drama ni bagane chuyincharu..prescripted kada program
@PradeepVarma_
@PradeepVarma_ 3 ай бұрын
Exactly 💯
@satyanarayanaaddagarla6053
@satyanarayanaaddagarla6053 3 ай бұрын
అందుకే కదా ఈ వివరణలు అన్నీ
@salmaan-2345
@salmaan-2345 3 ай бұрын
EVM tamper cheste nuvvu yenni lakshala samples teesukonna result itle untundim
@ఉద్దానంరైతుబిడ్డ
@ఉద్దానంరైతుబిడ్డ 3 ай бұрын
అయ్యో ఈయనేన కొండ erri పప్ప అయింది మొన్న
@SSP-z4w
@SSP-z4w 3 ай бұрын
vedu inka office close cheyaleda😂😂
@srinivasulunaik6519
@srinivasulunaik6519 3 ай бұрын
more elevation chupistunadu bagane ayina anduku workout avvaledhu he sold out for money 😅
@shankarraosuchikonda8805
@shankarraosuchikonda8805 3 ай бұрын
Muslim feeling
@tnvdprasadmacharla6148
@tnvdprasadmacharla6148 3 ай бұрын
ఇతను నిజంగా సర్వే చేయించాడు.. నన్ను 5 ప్రశ్నలు అడిగారు.. మొత్తం app లో స్టోర్ అయిపోయేది.. వాయిస్ తో సహా..
@MahilaTelugu
@MahilaTelugu 3 ай бұрын
Survey chesado ledo taruvatha mari anta wrong ga yela predict chesadu..ante ycp tho fixing ane kada
@kirankumar1541
@kirankumar1541 3 ай бұрын
నీ ఫేక్ సర్వే వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో తెలుసా...
@Suresh-hi4rt
@Suresh-hi4rt 3 ай бұрын
Musliam musilim bai bai 😅😅😅
@kishorekumar4397
@kishorekumar4397 3 ай бұрын
Jaffar bhai...aa masthan ni Malli lepadaniki chala try chesthunavu..meeru eni chepina ..athanu paid n funded analyst
@rudranshunarne
@rudranshunarne 3 ай бұрын
Pora mastan
@ashokkumar-mz1kb
@ashokkumar-mz1kb 3 ай бұрын
వాడో పెద్ద లోఫర్
@ranjit3059
@ranjit3059 3 ай бұрын
Ippudu emi antav nee survey correct but elections fraud antava 😅
@kbhanu1814
@kbhanu1814 3 ай бұрын
Okay whatever you say whether it's right or not but you're going to give all that voter details to the ruling party which you support so that they can target and pursue them to suffer right on what tolerance you're doing surgery's which voter will be on safer side
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 3 ай бұрын
Jaffer is Trying to save Mastan.... because they are same ......., Jaffer bro ..... please stop it, we have trust on you.... don't try to save....Mastan.....if you will repeat we unsubscribe this channel 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🎉🎉🎉🎉
@ssss2310
@ssss2310 3 ай бұрын
People data intha undda mee daggara Denni evaraina missuse chesthe enti parasthithi
@bashashaik7338
@bashashaik7338 3 ай бұрын
Kk survey gurinche
@rajeshcreativeworks8704
@rajeshcreativeworks8704 3 ай бұрын
Aaraa mastham garu Meru intha Interview chestha voterki intha cbeppada sodhi vadhu Boss Nizam cheppu.
@ssss2310
@ssss2310 3 ай бұрын
Masthan anna mee credibility antha poyinddi asalu mee servay disaster meru inka servey cheyyadam manesthe manchidi
@murthyasn6873
@murthyasn6873 3 ай бұрын
Jaffer mimidha nammakam pothundhi maku. Miru nijaanni bayataki chupinche process lo mi credibility loss chesukuntunnaru chala interviews chusthuntanu andhulo meere compromise aipoyhunnaru gattiga voice ivvalekapothunnaru. Ex. Gudiwada amaranadh n roja etc..
@Dhanushgoud9208
@Dhanushgoud9208 3 ай бұрын
Nuvu kuda paytm ha ipoena dhaniki enti nv inka chesthunav ala ithe rk survey check chey😅😅
@yellakamal6655
@yellakamal6655 3 ай бұрын
Puchi gudha araaaaa
@BallaSatyanarayan-dz2dj
@BallaSatyanarayan-dz2dj 3 ай бұрын
Meru pakka ycp ye sir me valla chala Mandi kutumbalu nasanam ayyaye mukyamga ycp kattu banisalu
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 118 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 32 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 3,3 МЛН
Viral Video of a Man's Crazy Job Interview
16:02
Darryl Vega TV
Рет қаралды 1,4 МЛН