మీరు అన్నట్టుగా గురువుగారు ఒక పరమశివుడే దత్తాత్రేయుడు దిగంబరుడై అఘోరీ లో అవతరించాడు అంతేకానీ ఆ గోర్లు ఎవరూ లేరు జనాల్ని బెదిరించడం గురించి అని చెప్పి నాకు ఆ మంత్రాలు చూసి తండ్రి కావచ్చు అని అంటుంది అలాగని చెప్పి కేరళ వాళ్ల మీద ప్రయోగించ మనండి చూద్దాం తాంత్రికం అంటే కేరళ వాళ్ళకి తెలుసు అయ్యప్పస్వామి తాంత్రికం ద్వారా ప్రసన్నుడు అవుతాడు అయ్యప్ప స్వామి నేను ఒక దత్త భక్తుడిని ఆమె కేవలం అందరిని బెదిరిస్తుంది బెదిరిస్తే భయపడే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరు ఆ గోరి కాదు కాదు కాదు
@kallakurikameswari370219 күн бұрын
Hi sir good
@SaiChetan777gaming19 күн бұрын
Telugu lo ekkuva matladu
@nirmalareddy127419 күн бұрын
నువ్వు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడు విషయాలు ఏం తెలుసు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంకో డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ని కూడా అలానే అంటారు నీకు కూడా వచ్చి దాని మాటలు మాట్లాడకుండా పిచ్చి మాటలు మాట్లాడకు నీకు వీలైతే హిమాలయాల్లో ఒక నెల రోజులు ఉండి రా తెలుస్తుంది ఇక కథ
@Esghy-u4y19 күн бұрын
యాంకర్ గారు మీరే కదా గుద్ధలో పెట్టు చూసుకుంటా అనే మోహన్ స్మైలీ అనే అబ్బాయి ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు వీడిని చేస్తున్నావు. అంటే... యెస్... మోహన్ smiley = ముళ్ళపూడి. వరల్డ్ ఫేమస్ నా వీడు?