Agniveer scheme | అగ్నివీర్‌ పథకంపై రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేంద్రమంత్రులు

  Рет қаралды 775

ETV Telangana

ETV Telangana

Күн бұрын

అగ్నివీర్ లు మరణిస్తే వారికి కేంద్రం పరిహారం ఇవ్వడంలేదని... పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు తిప్పికొట్టారు. రాహుల్ చెప్పిన మాటలు అసత్యమన్నారు. అగ్నివీర్ ల సంక్షేమం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సైనికుల ధైర్యాన్ని ఎవరు కించపరిచారని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. అగ్నివీరులు మరణిస్తే పరిహారం ఇవ్వడం లేదని రాహుల్ అసత్యాలు మాట్లాడారని, ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదన్నారు. సైన్యంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తడం ఇది తొలిసారి కాదని వారికి అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు...
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 4
@ranjithbaddam007
@ranjithbaddam007 3 ай бұрын
Rahul the worst fellow
@JanakiramDANAPANA
@JanakiramDANAPANA 3 ай бұрын
Jai modi ji ki jai
@Raju85589
@Raju85589 3 ай бұрын
Hi WhatsApp University payment ichara 😂😂
Youth Are showing interest on Joining Agnipath | Idisangathi
21:02
ETV Andhra Pradesh
Рет қаралды 52 М.
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН