ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు అధిపతి గౌతమ మహర్షి తపస్స్ శక్తిని తగ్గించడానికి చేసిన పనగంలో ఇంద్రుడు శాప గ్రస్తుడు అయినాడు తేజోమయుడైన ఇంద్రుడు అహల్య తో సంగమించి నందుకు గౌతమ మహర్షి శపిస్తు నిస్తేజుడవు అవుగక అని శపించాడు, అహల్య కూడ శపించి వెళ్ళిపోయినాడు,అహల్య శాపవిమోచనం వచ్చి శ్రీ రాముడు అక్కడ కాలు మోపితే శాప విమోచనం కలుగును అని చెప్పి వెళ్లిన గౌతమ మహర్షి శ్రీ రాముడు ఆశ్రమ ప్రవేశంతో శిలగా ఉన్న అహల్య తన సహజ రూపానికి వచ్చింది అంటే రాముడి గుణం అలా ఉండాలి అహల్య అలా ఉండాలి ఉండకునందుకు శాపానికి లోనైయింది. అందుకు తాకి చడినాడు ఇంద్రుడు.