హరే క్రిష్ణ హరే క్రిష్ణ..అంతటి భగవంతుడు శ్రీ క్రిష్ణ పరమాత్ముని కే అన్ని కష్టాలు వస్తె ఇక మనం మానవులం నిమిత్రమత్రులం మన కష్టాలు ఎంత... దైవం నీ స్మరించుకుంటూ వుండుడు తప్ప చేసేది ఏం లేదు...హరే క్రిష్ణ
Eye wetting narration. Of lords avatara samapti ..Jai sri krishna
@Sai_prakash_1234 ай бұрын
కాలానికి అంతా తల వచాల్సిందే
@MalikaB-u5s4 ай бұрын
Anna frentastic content dhini taravatha jargedhi kuda pettu plzzzz Harekrsna💙🦚
@ravichidura79793 ай бұрын
ఓం శ్రీ కృష్ణ పరమాత్మయ్య నమ:🙏
@krishnaraobh47494 ай бұрын
అయ్యా ఒక అవతార పురుషుడైన భగవంతుని చనిపోయాడు అని చెప్పరాదు. అవతారం చాలించాడు లేదా ముగించాడు అనండి.కటువుగా ఉండదు.
@varunhoskote84674 ай бұрын
పరంధామనికి తరలించాడు
@p.v.r.rpatsamatla3 ай бұрын
Yes
@manjuchallagulla5113 ай бұрын
😮@@varunhoskote8467
@M.SatyanaranaАй бұрын
Danish tap ka temperature 1:07
@user-ow5hr7nt8m29 күн бұрын
❤
@anandchetti96314 ай бұрын
First viewer ❤
@kumarbv2974 ай бұрын
కళ్లకు కట్టినట్టుగా చెప్పారు నీకు నా కృతజ్ఞతలు ❤
@AvinashReddyReddy-m5h25 күн бұрын
కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన సాక్ష్యాత్తు పరబ్రహ్మ స్వరూపం సర్వాంతర్యామి జై శ్రీకృష్ణ.శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిన తరువాత కలియుగం ప్రారంభం అయింది
@VenkateshPendota-k4n4 ай бұрын
Mana sanathana goppathananni andhariki theliya chese prathibokkaruki na hrudhaya purvaka dhanyavadhalu🙏🙏
@madanamohanaraocherukumalli4 ай бұрын
Wonderful story of Lord Krishna.
@gvsathanarayana7803 ай бұрын
ఓం నమో వాసుదేవాయ నమః
@srinivas-k6x4 күн бұрын
Very very motivational
@ganapathitandara442 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు. కళ్ళముందే జరిగినట్టు అనిపించింది
@anujagurrala1410Ай бұрын
ఓం శ్రీ కృష్ణ పరమాత్మయే నమః
@AARAGUNTAMAHENDAR3 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం ❤
@randynaveen16372 ай бұрын
Voice base nys broooo🎉🎉🎉
@sridurga30174 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం ఓం నమో వాసుదే వాయ
@laxminarsukursam42553 ай бұрын
మాస్టర్ గారు శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు లేకపోతే అవతారం ముగించాడు. అదృశ్యమయ్యాడు అని చెప్పండి ఆయన దేవుడు కాబట్టి చనిపోయాడు అని చెప్పకండి అవి వినటానికి మంచి aనిపిస్తలేదు. జై శ్రీ కృష్ణ భగవాన్❤❤❤🙏🏻🙏🏻🙏🏻
@vasudeva8685Күн бұрын
భగవంతుడు మానవ రూపం లో అవతరించాడు కాబట్టీ మరణించాడు అని శంభోదించారు అనుకుంటా
@ExcitedAurora-tq2fm4 ай бұрын
Om namo bhagwate vasu davaya namaha Hare rama hare krishna
@usharani92424 ай бұрын
Jai sri krishana ❤❤🙏🙏🙏
@durgaprasadreddysuggu85583 ай бұрын
Very well explanation 👏
@padmakuncharapu32334 ай бұрын
Jai shree Krishna Jai Jai shree Krishna Jai Jai Jai shree Krishna namaste 🙏 ❤❤❤❤
@vijaysaibolla41804 ай бұрын
It is Divine namaste
@srinivasjavvajijiojavvaji30914 ай бұрын
OM NAMO BHAGHAVATHE VASUDEVAYA. KRISHNAM VANDHE JAGHATHGURUM.
@MuthyalammaP4 ай бұрын
Subhadra devi gurinchi kuda video cheyandi 😊
@ganasankerreddy99903 ай бұрын
హే కృష్ణా ముకుందా మురారి
@gyarasarala80734 ай бұрын
Jai shree krishna 🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😢
@Sathyam-j4cАй бұрын
ఓం శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః 🕉️🙏
@lavanyakura97714 ай бұрын
Krishnam vande jagatth gurum🙏
@Anil_kumar7774 ай бұрын
1st like ❤
@bethavenkataramanamma79564 ай бұрын
Jai Srimannarayana
@eswararao29824 ай бұрын
హరే రామ హరే కృష్ణ 🙏
@yajamanambhargava582Ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏🏼🙏🏼
@powerstarnaidu55714 ай бұрын
జై శ్రీ కృష్ణ 🎉🎉🎉
@prathibhasama50984 ай бұрын
This is the First time I am commenting… Started knowing about Mahabharata after watching Kalki movie..following your channel and by watching videos learning a-lot. This generation need more videos like this Thank you
@ashwinibhanuprakash3154 ай бұрын
Jai shree Krishna
@peddapaliemnagarajpeddapal34723 ай бұрын
💐💐💐నా దేవుడు
@kandukuriprabhavathi76724 ай бұрын
Chala baga chepparu
@singalaraju91332 ай бұрын
Jai shree Krishna Jai Yadav ❤❤
@swapnapasupuleti4843 ай бұрын
Hello Anna nenu mee mahabharatam episodes Spotify Lo vintunnanu chala baggunayai and migilanvi kuda upload cheyyendi Anna Eagerly waiting for that Anna plz
@mudidhanasaibhanu-rl8zt2 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna hare Hari Hare Rama Hare Rama Rama Rama hare Hari
@parsharamuluerumalla40724 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hre
@kamalamachiraju31292 күн бұрын
శ్రీకృష్ణ పరమాత్మ నమో నమహ
@vamsibharadwaj49322 ай бұрын
bro mahabharatam volume tesesaru enti broo please post cheyyandi🙏🙏
Heart touch story and thanks to tell us this story for lord krishna😢😢
@srinivasakumarg35193 ай бұрын
Jai shree krishna...♥️🚩
@swapnapasupuleti4843 ай бұрын
Mee mahabharatam episodes 20 varaku vunnayai migilinavi upload cheyyandi Anna memu khachithanga mee channel ku support chesthamu
@critiveworks89002 ай бұрын
Bro yanduku Mahabharata series delete chesaru chala baga chepparu aa series mee kuda perfect ga set ayindhi please bro malli upload cheyandi
@nageswararaoeda40853 ай бұрын
ఇందులో ఒక విషయం స్పష్టమవుతుంది కాలం చెప్పే సమాధానానికి ఎవరూ ఎదురు నిలబడలేరు....మానవులే కాదు దేవుళ్ళైనా సమానమే...! ఇకపోతే, బలరామ, కృష్ణులు దేహాన్నైతే విడిచారు కానీ, మళ్ళీ నూతన దేహంలో ప్రవేశించారు...! ఓం నమో నారాయణాయ....! (ఏలూరు జిల్లా నుండీ)
@anbabuyadav8384 ай бұрын
Jai sree krishna 🙏🙏🙏
@poornapalla8714 ай бұрын
జై జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏
@AmbalaRamalaxmi-yc8zr4 ай бұрын
Om namo bhagavathe vasudevaye namaha
@srinivaskeshetti45752 ай бұрын
Master Krishna neevu avathara purushudu
@Vijjiprsn4 ай бұрын
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
@bggvlogs4 ай бұрын
Jai Shree Krishna 🚩🚩🚩💐🙏
@bathulanagaraju3783 ай бұрын
హరే కృష్ణ హరే రామ రామ రామ హరే హరే
@utukurivenkata99523 ай бұрын
ఇలాంటి కథలు చాలా వస్తున్నాయి. ఇక్కడ మనముగమనించవలసింది ఒకే ఒక విషయం. మహాభారతంలో ప్రతివత లక్షణాలు కున్నటువంటి గొప్పతనం గొప్పతనాన్ని వివరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఉద్దేశము. గీత జ్ఞానాన్ని మించిన జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐన్స్టీనట్ మహా మేధావి చేతులు ఎప్పుడు భగవద్గీత బుక్ ఉంటూనే ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల నా హిందూ ధర్మం పక్క ఒక్క దారి పడుతుంది ఇలాంటి కథలు చెప్పొద్దండి
@VoiceOfTeluguofficial3 ай бұрын
ఇందులో మీకు ఏం తప్పుగా అనిపించిందో నాకు తెలియడం లేదు 🙄.. ఒకసారి మహాభారతం తీసి చదవండి తెలుస్తుంది. ఇది నిజమో కాదో
@ChakaliSwathi-u9q15 күн бұрын
👌@@VoiceOfTeluguofficial
@dr.ramakrishnaraochevuturi38343 ай бұрын
కాలం బలీయ మైనది. అందరూ కాలానికి తల వంచక తప్పదు.
@SomuAkel4 ай бұрын
Krishnudu maranama! Kadu deham viduchi ade dehamtho lord venkateswara swamy avatharam it is fact.
@vamsikrishna-us1gl4 ай бұрын
భగవంతుడైన శ్రీ కృష్ణుడికే తప్పలేదు మనం ఎంత?
@charanharish88982 ай бұрын
Mahabharat videos available Levu bro ?? What happened?please bro malli upload cheyyandi