మీ విచక్షణకు తల దించాల్సిందే గురూజీ 🙏ఆధునిక ఆధ్యాత్మిక గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ గురువులు. చదువు తక్కువ, అనుభవ, ఆచరణ, జ్ఞానం ఎక్కువ వున్న గురువులు మీరు మీకు శతకోటి వందనాలు 🙏
@mekalamokshagna79356 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారికి పాధాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మేకల పెద్దోల ఏడుకొండలు యాదవ్
@jarupulamonika74776 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పారా శక్తి గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మీరు మా అందరికీ నిండు కుండ మిరు ఇలాగే మాట్లాడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు సమ సమాజం నిర్మాణం కోసం ధర్మం కోసం మానవ రూపంలో అయినా వీరి ధర్మ ప్రచారం లోక కళ్యాణ కారకమై ఉండాలని నా ఆకాంక్ష గురువుగారు లోక కళ్యాణం కోసం జరిగిన ఈ పాదయాత్ర లోకంలో అందరికీ సకల జనులకు సకల జీవులకు ఆదర్శప్రాయంగా ఉండాలన్నది జనహితము ధర్మము జ్ఞానమార్గము వివరించగలరని కోరుచున్నాను ఇంతటి లో కల్యాణ కారకమైన పాదయాత్ర ఎందుకు సమాజం సమాజం అధర్మమైన కార్యం
@AnuradhaGanji-p5n6 ай бұрын
🙏🙏🙏🙏💐💐
@prince4sachin29 күн бұрын
Guruvugaaru maaku aasissulu evvandi
@venkataramanamma130117 күн бұрын
Nija Sree Shilam Kuda Povali
@anjaneyulubrajana116 ай бұрын
🌹🌺🌷🙏🙏🙏🚩
@mohanreddynelapalli2411Ай бұрын
హింస లేకపోవడం జరుగదు, సృష్టిలోనే హింస ఒక బాగం గా ఉంది, సమస్తజీవరాశి హింసను అనుభవిస్తూ ఉంది, దీన్ని నిర్మూలించడానికి వీలుపడదు,,,,
@MYmreddy-mu7ne3 ай бұрын
ముగజీవులను చంపి తినే హక్కు మనకులేదు స్వామి,ఇదిసమాన్యులు తేలుసుకొక ,ఆజీవీయోక్క ఉసురు తగిలి ప్రతిఒక్కడూ అవస్థలతో,నిత్యం మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నారు.మనిషి అందుకే జంతుగుణాలతో బ్రతుకు తున్నారు,రుపం మాత్రమే మనిషి, లక్షణం,గుణం మాత్రం జంతుగుణాలు ప్రవర్తిస్తున్నారు., జీవహింస చేయడం మహపాతకం,ఆపాపం తరతరాలువెంటాడుతుంది,మీరు చెప్పినది వాస్తవమే స్వామి,ఇప్పటి సమాజం బ్రిటిష్ వాడు అంటిచ్చిన అంటురోగంలోనే కోట్టుమిట్టాడుతున్నారు.ఇకనొనా మారాలనీ.... ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత
@achugatlabalraj68126 ай бұрын
🙏🙏🙏🙏Sri Sri Sri Aditya parasri Swami Gariki Pranamamlu 🙏🙏🙏🙏🙏