స్వామిజీ మీరు చెప్పేవిషయాలు మా తల్లిదండ్రులు మరియు గురువులు చెప్పలేని ఎన్నో విషయాలు తమరు బొదిస్తున్నారు. ఎవరికి నచ్చిన నచ్చకపోయిన మీరు చెప్పే ప్రతీ పలుకులు సత్యం మరియు అనుభవపూర్వకంగ చెప్పేవే కావున మీకు నా హృదయపూర్వక పాదభివందనాలు🙏🙏🕉️🕉️🕉️
@EshwaraiahR-n7h8 ай бұрын
Guruvu గారికి namaskaramulu మీరు ప్రతి విషయమును chakkaga తెలికగా సులభముగా అర్థమయె vidamamuga వివరముగా telupuchunnaru danyavadalu🎉🎉🎉🎉
@Ushaambati19863 күн бұрын
🙏🙏🙏🙏🙏
@ramrapaka885210 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం..🙏🚩🙏🚩🙏🚩 Golden words swami garu..🙏🙏🚩🚩🙏🙏🚩🚩 marvless words🚩🙏🙏🚩🙏🙏🚩jai maatha🙏🚩🙏🚩
@vijayalaxmir920228 күн бұрын
మీరు చాలా చక్కగా చెప్పారు guruji entha బాగా అర్థం చేసుకున్నారు మీ మీరు సాక్షాత్ భగవంతుడు స్వరుపం అని చెప్పడdaniki గర్వ పడుతున్న. 🎉💯🌹🚩🙏👏🌷⚘️🍁
@lakshminarayanartiactivist40273 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ ఓం మహంకాలి అమ్మ వారికీ, మహా లక్ష్మీఅమ్మ గారికి, సరస్వతి అమ్మ గారికి,శ్రీ శ్రీ శ్రీ త్రిమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@gopalkummara22892 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి నా హృదయపూర్వక సేతకోటీ పాదాభివందనాలు గురువు గారు మి ప్రవచనము చాలా అవసరము సమాజానికి నా తల్లితండ్రులు నా గురువులు కూడా చెప్పలేదు అలంటీ ఆధ్యాత్మిక మార్మిక విషయాలు మీరు అలానే కంటిన్యూ చెయ్యండి అద్భుత విషయాలని గురువూ గారు జై శ్రీ రామ్ హరే కృష్ణ ఓం నమః శివాయ,🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@maruthysriramoju5235 ай бұрын
గురువు గారికి పాదాభి వందనం. నాకు అమ్మ వారి దర్శన భాగ్యం కల్పిచండి గురు జి.
Me lanti gurujii dorakadam ma Adhurustam adi kuda ma palamuru varu kavadam sri marthe namaha
@bakkathatlanarsimhayadav23069 ай бұрын
Thank you so much ❤️ గురూవుగారు 🌹🌹🌹🙏🙏
@bakinarsimha63321 күн бұрын
స్వామి వారికి నమస్కారములు
@manojreddy90415 ай бұрын
చాలా విషయాలు చక్కగా వివరించారు ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో తెలుస్తుంది మీ పాదపద్మములకు నా వందనాలు గురువు గారు. మీ వీడియో ల వల్ల ఉపయోగం ఉంటుంది ఏన్నో విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ తెలియ పరిస్తే మా సమస్యల నివారణ మార్గం ఉంటుంది అని ఆశ
@venkateshwarreddyyellavula127610 ай бұрын
ఓం గణెశాయ నమహ ఓం గణెశాయ నమహ 🙏🙏🚩🚩🌹🌷🥀⚘️⚘️
@gunnamadhuri3122 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🏻🙏🏻🙏🏻💐 🌹🌺 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🙏🏻💐🌺🌷 ఓం శ్రీ Maha లక్ష్మీ మాతాకీ జై 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 ఓం శ్రీ సరస్వతి మాతాకీ జై🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 ఓం శ్రీ విజయ చాముండేశ్వరి మాతాకీ జై🙏🏻🙏🏻🌺 గురుబ్రహ్మ , గురువిష్ణు , గురుదేవో మహేశ్వరః , గురు సాక్షా పరబ్రహ్మ , తస్మై శ్రీ గురువే నమః🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻💐🌹🌺 గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻🌹🌺
@jarupulamonika747710 ай бұрын
అంబత్రయక్షేత్రం గురించి కమేట్ పేటేవాలకి నేను సావాల్ చేస్తూన్న నేను ఊరీ వేసుకోవాలి అనే అలొఛన రోజు వచ్చేది భర్త దేవుడు అప్పు రేండు లక్షలు ఏదొ తెలియని మాయ నాకు క్కామేసింధీ అపుడు అతల్లీ నా బాద తీర్చడానికి నన్ను గురువుగారు విడీయో చుసేలా చేసిందీ అపుడు నా మనసు ప్రశాంతంగా ఉంది చూడండి మీరు తిరుపతి శ్రీశైలం అరుణా ఛలం వేల్లీ అంబత్రయక్షేత్రం వేల్లాండీ అదే అనుబుతీ చేందుతారు
@ramrapaka885210 ай бұрын
Super talli🙏🚩🚩
@chinniappalaraju172410 ай бұрын
Good morning ayya garu
@SriRam.Nannapaneni9 ай бұрын
Super andi....all the best ....be confident...be truth to Amma
@Rakshitchannel9 ай бұрын
Meeru vellara
@krishnakovalluri49749 ай бұрын
Guruuvugaru meets daggaraku ravalante yelaravali. Mee address cheppandi please.
@sreenivasareddyB-u6l3 ай бұрын
Open ga chepthunnaru swamyji I like very much yours language and analysation of relation ship between science and spirituality and also present situation of this society jaigurudev datta jai ambatrayam sketrhamu by yours sankalpa balam and Kaya kastamu I know about yours present life by the blessings of my ravishankar gurudev thank you all thank you yours knowledge jai gurudev datta
@rakshithgoud39249 ай бұрын
నమస్కార ములు స్వామీజీ గారు చాల భగ చెపుతున్నారు మీ వల చాల మచి విచెయలు నేరుకుతునమ్త్క్🎉🎉
@masthachinna29699 ай бұрын
🙏🙏🙏🙏🙏💐
@gkprasad88774 ай бұрын
Guruji ki namaste 🙏🙏💐
@niellamswamy44484 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువుగారికి పాదాభివందనాలు 🙏🚩
@anuanuradha49749 ай бұрын
Thank you gurujii
@anuanuradha49749 ай бұрын
Pagidyal
@vijjumanasa48074 ай бұрын
జైశ్రీరాం 🙏🙏🙏🚩జై మాత ది 🙏🙏🙏🚩
@yugandharveerabhadrudu787Ай бұрын
ఓం గురుదేవ నమో
@guriginjakuntachittemma34674 ай бұрын
🙏🙏🙏🙏🙏🏵️🏵️🏵️Om Sri Gurubyo namaha om Sri mathre namaha🏵️🏵️🏵️ 🙏🙏🙏🙏🙏
@NaveenGuntuka-x3d10 ай бұрын
గురువు గారి పాద పద్మములకు నమస్కారం 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
@11FantasyGroup5 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబ త్రయ క్షేత్రానికి జై
@MHanmanthu-bd7rl9 ай бұрын
ఓం, నమఃశివాయ,🙏🙏
@lordsun1539 ай бұрын
ఒక కరెన్సీ note మన చేతి లో కి రావాలంటే THE SUPREME అమ్మవారి దగ్గరనుండి ఇంతమంది పని చేయాలన్నమాట....😮😂🎉SOO GREAT...
Akshara satyalu congts to swamysir now a days people eyes are closed completely nothing but jealously tnq very much u r teaching to everying to all people ok
@sreenivasareddyB-u6l3 ай бұрын
Mayanundi prajalanuvimukthi cheyadaniki sulaba maina paddthilo vivaristhunnaru padabhi vandanamulu swamyji jai ambthrayamu ammaku jai gurudev datta
@sunkevenkateswarlu46189 ай бұрын
Swamulavaariki namaskaramulu
@NaveenThara-gd8vv4 ай бұрын
Om sri matreya namaha guruvugariki namaskaram
@KurubaRamachandrappa-wl4mn5 ай бұрын
Swami ki padhabi vandhanamulu.mi videos chusyekodhi chudali,vinali anipesthundhi.a Amma anugraham maku undali
స్వామి జీ గారికి నమస్కారం స్వామి మాకు కూడా పంపండి 🚩🙏
@nootenkisambaiahnootenkisa56144 ай бұрын
ఓం శ్రీ mathrey namaha
@vijayrk295910 ай бұрын
Guru ji ki padabhivandam
@devrajkasar30194 ай бұрын
Jay guruji ram Krishna Hari
@rukminipadmaja44035 ай бұрын
Swamyji meeku sathakoti pranaamaalu
@krishnaakode283210 ай бұрын
JAI GURUDEVA 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rakshitchannel10 ай бұрын
Sri matre namah guruji Mee padalaku vandanalu
@achugatlabalraj681210 ай бұрын
🙏🙏🙏🙏🙏 Guru Deva Pranamamlu 🙏🙏🙏🙏
@nagarajakumari58354 ай бұрын
నేను ఒక దిగంబర స్వామి దగ్గర నేను గురువు గా భావించే ఒక అమ్మ మంత్రాన్ని ఇప్పించారు అది రుద్ర మంత్రము ఇప్పుడు వారిద్దరూ e భూమి మీద లేరు అమ్మ స్వరూపమైన గురూజీ
@rkgoud45029 ай бұрын
ఓం శ్రీ మాతృ ఏ నమః
@boyanarendra65125 ай бұрын
Amma ❤❤❤❤🌹🌺🌺🌹🌹🌺🌺🌺🌹🙏🙏🙏🙏🙏
@luckyraj581110 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dakenageshwarrao88075 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@CNarasimhuluCNarasimhulu-lu9sk7 ай бұрын
Swami you telling golden words that what will be 100% correct 🙏🙏🙏🙏
@bandaribhumika587010 ай бұрын
Chala baga chepparu guru ji
@SanthoshKumar-xs7bb4 ай бұрын
Guruji ❤❤❤❤🎉🎉
@buttabuchilingam66098 ай бұрын
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 🌺🙏 Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@sirivellasathish49477 ай бұрын
గురువుగారు మాకు అడ్రస్ చెపాండి. మీ ధర్శన భాగ్యం మాకు కల్పించండి .
స్వామి జి మి పదాలకు వందనాలు నేను ప్రస్తుతము హైదరాబాద్ లో ఉంటున్నాను నా ఆరోగ్యము బాగాలేదు వ్యాపారములో నష్టము వచ్చినది మి దర్శనానికి రావాలి అనుకొంటున్నాను ఎపుడు రావాలి దయ చేసి చెప్పండి
@bokkasamtejamurthy84924 ай бұрын
గురువుగారికి నమస్కారం
@spchannel1139 ай бұрын
Meru cheppedi nagna sayalu guruvu garu
@prince4sachin5 ай бұрын
Om sri vallidevasenasametha subramanyaswamiye namaha guruvu gaaru maaku mi aasissulu evvandi
@bannapurna14893 ай бұрын
స్వామిగారు మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కానీ మీరు ఆగ్లము వాడకండి
@vijayrk295910 ай бұрын
Sri mathrinamaha
@pillisrinivas93689 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః
@sivareddyp45879 ай бұрын
స్వామీ నాజీవితం చాలా విచిత్రమైనది. మా తాత దాదాపు యాభై ఎకరాల ఆస్తికలవాడు .ఆయనకు ఇద్దరు కుమారులు .మా తండ్రి గారు ఇద్దరూ మొత్తం ఆస్తిని లేదా భూమిని మాకు 20 సంవత్సరాల వయస్సు నాటికి అమ్మేశారు. ఇప్పుడు నా వయస్సు 55 సంవత్సరాలు. మా కర్మపలమో ఏమో కాని ఒక్క ఎకరం భూమిని కూడా కొనలేకపోతున్నాం. కారణం ఏమిటి .మాకు ఏందుకు ఇలా జరిగింది .ఏమిటి ఆ రహస్యం. ఈ మావిన్నపాన్ని మన్నించి వివరించి చెప్పగలరని మీ పాదపద్మములకు నమస్కరించి వేడుకొంటున్నాను.
@Umadevi-ul7sh8 ай бұрын
Kkllllllklk
@omshiva81254 ай бұрын
tuchchama🤔😬
@nootenkisambaiahnootenkisa56144 ай бұрын
మీరు ఆ తిరుమలలో ని వరాహ స్వామి ని దర్శనం చేసుకుని ప్రార్ధించి న తప్ప కుండా samprapthistundi అమ్మవారి ఆశీస్సుల తో
@thomas1947-f1q4 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమశ్శివాయ నమః