ఐదో తరగతి చిన్నారి లేఖ..చదివితే కన్నీళ్లే.. -TV9

  Рет қаралды 639,519

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

Пікірлер: 192
@nanduartandcraft7560
@nanduartandcraft7560 2 жыл бұрын
ఆ బిడ్డ ఎంత బాధను అనుభవించి ఎంత వేదన పడి ఉంటే అంత చిన్న వయసులోనే ఇంత బాధతో లేఖ రాసి ఉంటుంది, నిజమే ఆ covid వల్ల ఎంత మంది చిన్నారులు అమ్మ నాన్న లను కోల్పోయారు Corona వచ్చి 2 years అయిపోయింది కానీ అది వదిలి వెళ్లిన చీకటి ఇంకా వెంటనే ఉంది అనిపిస్తోంది ఇంకెప్పుడూ ఇలాంటి విష రోజులు రాకుండా చూడు దేవుడు 😢😢🙏🏻🙏🏻
@anjaneyulurepana1183
@anjaneyulurepana1183 2 жыл бұрын
ఈ లెటర్ ను govt మ్యూజియం లో భద్రపరచాలి, నేటి కరోనా భయంకర పరిస్థితులు భావి తరాలకు తెలియజేస్తుంది
@bnandini3596
@bnandini3596 2 жыл бұрын
మేము ఈ నరకాన్ని అనుభవించం 😭😭😭 మేము అంత బతికి ఉండగానే శవం గా మారిన రోజు అది.... కన్న తండ్రి చనిపోయాడు అనే విషయాన్నీ కూడా తన పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి...., చివరి చూపుకు కూడా తన పిల్లలు నోచుకోని దుస్థితి... ఆ రోజు మా పరిస్థితి.. 😢😢 ఆ విలయాన్ని పెద్దవాళ్ళము మేమే కోలుకోలేక పిల్లలకు రెండు నెలలు తరువాత చెప్పాము.... అప్పుడు మా పిల్లలు అడిగిన మొదటి ప్రశ్న.,,, ఒక్కసారి మా నాన్న ను చూడాలని వుంది 😢😢😭😭😭 ఒక్కసారి హాగ్ చేసుకోవాలని వుంది.. మాకు ఎందుకు చివరిసారిగా కూడా చూపించలేదు అమ్మ అని... ఏం చెప్పాలి ఆ రోజు మేము చుసిన నరకాన్ని... చిట్టీ తల్లి నువ్వు ధైర్యం గా ఉండి మీ అమ్మ ను జాగ్రత్తగా చూసుకో అమ్మ... 😔😔 మా పిల్లలు ని తోటి వాళ్లే... నువ్వు పడే భాధ మా పాపా రోజు అనుభవిస్తుంది.. కానీ నా కంట నీరు రాకుండా చూస్తుంది. తన భాధ మనసున దాచి , నన్ను తల్లి ల ఓదారుస్తుంది.. నువ్వు అలాగే మీ అమ్మ కు తోడు ఉండు తల్లి... మీకు ఆ దేవుడు కష్టం ఏదురుకునే ధైర్యం ఇవ్వాలి 🙏🙏🙏
@devadhruv4028
@devadhruv4028 2 жыл бұрын
Miru bada padakandi andi me vaaru eppudu me thone untaru, dairyam ga undandi
@rajeevi6800
@rajeevi6800 2 жыл бұрын
Mee comment chusaaka..tears adagaledandi naaku...😭😭😭😭 Nijam ga yentha baadha anubhavinchaaro chaalaa Mandi alaanti time lo...
@lakshmignda3185
@lakshmignda3185 2 жыл бұрын
Iam also one of the victim andi. 4 years babu, ippatiki vaadi adguthunnadu nanna daggaraki velpodham amma ani ah chinni manasuki em cheppali , kani Naa koduku nen edusthaanu valla nanna gurnchi adigithe ani paapam manasulonae vnchukunnadu, intha chinna age lo ela think cheyagaluguthunnado ardham kaadhu
@devadhruv4028
@devadhruv4028 2 жыл бұрын
@@lakshmignda3185 situations manushulani ala marchesthundhi andi ,be always brave Sis
@vkrtechnologies2670
@vkrtechnologies2670 2 жыл бұрын
Edi naaku chala bhadhanu kaligimchimdi... Dhemudiki manasu ledu nenu thallithandri lekumdaaa perigaanu...
@jagadeeshbabu5050
@jagadeeshbabu5050 2 жыл бұрын
ఏమి చెయ్య గలమురా తల్లి ఎవరికి వారే ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతికాము చితికిన బ్రతుకులు చితి చేరిన సెవాలు సమానంగా బ్రతికాము రా అమ్మ. జాగ్రత్తగా చదువుకో అంతే
@PadmajaChenna
@PadmajaChenna 2 жыл бұрын
చిన్ని తల్లి నీలాగే నేను కూడా అమ్మానాన్నలను కోల్పోయాను నీ లాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను మనలాగా చాలామంది తమ పేరెంట్స్ కోల్పోయారు కోవిడ్ వల్ల చాలామంది జ జీవితాలలో చీకటి అలుముకుంది మనందరికీ ఆ భగవంతుడే ఆత్మస్థైర్యం ఇచ్చి మన జీవితా ల లో చీకటి తొలగించి ముందుకు నడిపించాలని నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను
@katambeulah1706
@katambeulah1706 2 жыл бұрын
Even I lost my beloved father
@satishaluri5745
@satishaluri5745 2 жыл бұрын
Same nenu na parents ni kolpoyanu chitti thalli
@a.saralakumari548
@a.saralakumari548 2 жыл бұрын
Mee andarini pains vunna parents,god save chesthaaru
@panneerupushpalatha3208
@panneerupushpalatha3208 2 жыл бұрын
Naku awakasam isse mee lanti variki amma nautha god bless you chittithalli
@chitra9123
@chitra9123 2 жыл бұрын
Oh...sorry... it's unbearable experience....me andaru mee thallithadrula gurthuluga manchi jeevitaani pondalani korukuntu....meeku aa devudi blessings yellapudu untay...b happy
@arjunnani7
@arjunnani7 2 жыл бұрын
చిన్నారి తల్లి ! నీవు అనుభవించిన బాధ ను దాదాపుగా అన్ని కుటుంబ లలో లేదా దగ్గరి బంధువుల ఇంట్లో ఈ corona చూపిన నరకయాతన అనుభవం వుంది రా చిట్టి తల్లి . మనం అనగా ఈ ప్రపంచం మొత్తం ఆ బాధను, మాటల్లో వర్ణించ లేము. ఎదుటి వారు దగ్గరికి వచ్చి ఓదార్పు కి నోచుకోని ఒక వింత సంఘటన. కరోన వచ్చిన కుటుంబాల ను అంటరాని వారిగా భావించిన తీరు,సందర్భం అలాంటిది.ఆ వేదన మాటలకు అందినది.ఏప్రిల్ నెల 2021 భారత్ అనుభవించిన కరోనా విలయతాండవం చెరగని ముద్ర వేసి ఎన్నొ కుటుంబాల ను చిన్నాభిన్నం చేసింది.బాధ పడకు తల్లి దైర్యం తో గొప్ప దానివి కావాలని కోరుకుంటు న్నారు.
@ragalatha3486
@ragalatha3486 2 жыл бұрын
😭it's painful incident for her.
@Kavitha-z8y
@Kavitha-z8y 2 жыл бұрын
I missed my mom too😭😭😭
@ramnayakbandavath3862
@ramnayakbandavath3862 2 жыл бұрын
👏👏👏చూడు తల్లి మీ నాయన ఈలోకంలో వున్నా 🌹🌹🌹
@maheshthotli90
@maheshthotli90 2 жыл бұрын
dont think past u have to successful in life once again I will tell u one think past is past future loo neku antu oka goal petuko chitti nuvu baga undali be smile
@bhavyasayapuri1930
@bhavyasayapuri1930 2 жыл бұрын
God bless you dear..live long life and your father is always watching you from top..so learn well and stand on ur legs..and help people who need help 🙏 😀
@usharanikonda8368
@usharanikonda8368 2 жыл бұрын
పాపము ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు God దయ చూడు జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి
@prameelakumari4450
@prameelakumari4450 2 жыл бұрын
God bless you Amma Meku me family ki Devudu challahaga chudali.
@godofdestructionrm989
@godofdestructionrm989 2 жыл бұрын
Government meda thoseyadam kadu. Manam yentha responsible citizens ga unnam ani okasari question cheskundam. COVID time lo liquor shops mundu line lu Kattina scenes gurthuleva.society mistake idi 🤦🤦
@balu7095
@balu7095 2 жыл бұрын
So sad. God bless u thalli
@chowkilathe4714
@chowkilathe4714 2 жыл бұрын
నీవు ధైర్యంగా ముందుకు వెళ్ళు తల్లీ 🙏🏻🙏🏻
@ballikurakotaiah1526
@ballikurakotaiah1526 2 жыл бұрын
దేవా తండ్రి ఇలాంటి జీవితాలను దీవించండి.
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 2 жыл бұрын
కళ్ళెదుటే చాలామంది చనిపోయారు.కకావికలమయిపోయారు.మనం ఆచరిస్తున్న అనాచారాలే మనల్ని ఈరకంగా శిక్షిస్తున్నసయంటే అతిశయోక్తికాదు.కరోనా తగ్గుముఖం పట్టింది. అందరూ మళ్ళా పూర్వపు అలవాట్లను కొనసాగిస్తున్నారు.మనం మారనంతసేపూ ప్రకృతి మనకి మళ్ళీ గుణపాఠం నేర్పుతూనే ఉంటుంది. మన ఆచారాలను మార్చుకోవాలి.ఆదివారం నియమంగా ఉండాలి,,మద్యం,మాంసం,నీచుకూరలు తినడం, నూనె వాడటం,స్త్రీలతో కలవడంలాంటి అలవట్లను ఆదివారంకాకుండా మరొకవారానికి మార్చుకోవాలి.ఆదివారం చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాము.అదే మనపాలిటి శాపం
@kiranjoy6837
@kiranjoy6837 2 жыл бұрын
**Dad Always special to girls.......**
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 2 жыл бұрын
A family ki government support cheyali dhathalu kuda help cheyali
@meenarenujanu5099
@meenarenujanu5099 2 жыл бұрын
చిట్టి తల్లి మీ నాన్న నీ దగ్గర లేరు అని బాధ పడకు.నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెల్లరు. నువ్వు చేసే పనిలో. నీ ఆలోచన లో. నీకు తోడుగా నీడగా ఎప్పుడు నీతోనే ఉంటారు తల్లి. దైర్యం గా ఉండురా
@gowthamiduggirala7815
@gowthamiduggirala7815 2 жыл бұрын
God Bless You Maa
@akunurisrinivasarao9262
@akunurisrinivasarao9262 2 жыл бұрын
Chinna vayasulone enta kastamochhindi talli neku God bless you ra be strong. 😭😭😭😭😭
@gollukumar579
@gollukumar579 2 жыл бұрын
Thalli neeku devudu challaga chudali thalli niku nv eppudu happy ga undali nv korukunnavi Anni jaragali thalli
@nareshe1388
@nareshe1388 2 жыл бұрын
AYYO PAPAM. AMMA. ❤️❤️❤️❤️. GOD.
@gunamitra2477
@gunamitra2477 2 жыл бұрын
Govt right steps teesukovadam lo fail aindi...aa ammai padina badha evvaru padakudadu.... wear mask be safe don't go in crowd stay away from people....
@pottakrishna7705
@pottakrishna7705 2 жыл бұрын
Govt right steps theesukovadamlofail avvadam kaadandi mask pettukomani .distance maiten cheyamani. entha cheppina adi vinipinchu kokunda vichalavidiga thirugu thu manatho paatu mana thotivallanu kuda apadalo padesedi maname. daaniki govt emi cheyagaladu vaalla duty vaallu sarigane chesaru cheppalnte prathi okkarui thama familyki dooranga undimari vaari vedulanu vaallu nirvarthincharu
@gunamitra2477
@gunamitra2477 2 жыл бұрын
@@pottakrishna7705 I mean govt should arrange bed's and oxygen for emergency patients to survive....mask pettukunna sanitation important adi cheyakapoina corona vastundi...
@tgrahulandfootball4864
@tgrahulandfootball4864 2 жыл бұрын
@@pottakrishna7705 1
@smartdarling9155
@smartdarling9155 2 жыл бұрын
still people and the government are not taking serious issues .Many people faced the same situation.
@kanchujagadeeswari5827
@kanchujagadeeswari5827 2 жыл бұрын
😭😭😭😭ma amma kuda carona 1wave lone chanipoyendhi miss you amma😭😭😭😭
@mm.creation2552
@mm.creation2552 2 жыл бұрын
Same naa life lo kuda 😭😭😭
@rocky2730
@rocky2730 2 жыл бұрын
My mom also died in COVID in first wave 😭😭😭😭😭only no hospital gave admission only govt hospital given admission they don't even take care of my mom in night we have joined my mom in hospital next day morning they said fine but at after noon 2 o clock they my mom can't even breathe we are shifting to ventilator when we go there they sad your mom died 😭😭😭😭 it is very pain ful for me still from my eyes tears are coming I'm only 10 th class and my brother is 5 th class our mom leaved us so early 😭😭😭
@venkateshnaidu1117
@venkateshnaidu1117 2 жыл бұрын
Baga chaduvuko ra nanna
@adithyayalla9484
@adithyayalla9484 2 жыл бұрын
Dont worry mi amma divenalu miku mi thammudiki eppatiki untay take care and god bless you always
@pasupuletidarasatish5149
@pasupuletidarasatish5149 2 жыл бұрын
God bless you my child
@maheshthotli90
@maheshthotli90 2 жыл бұрын
God bless you chiti don't think past
@vechalapugovinda1162
@vechalapugovinda1162 2 жыл бұрын
God bless you thalli nevvu baga bundle😇😇😇😇😇
@gnrentertainment8576
@gnrentertainment8576 2 жыл бұрын
I miss my dad also 😭 it's very pain.
@saleemsaleem-dn4cj
@saleemsaleem-dn4cj 2 жыл бұрын
O Allah eeh ammai ki manchi jevetani prasadinchu o allah 😭😭
@prasannamanu5786
@prasannamanu5786 2 жыл бұрын
Kinni Hospitals chesina nirlakshyam... relatives emayyaro🤦god bless you dear 💕amma jagrata
@manimudiveti2947
@manimudiveti2947 2 жыл бұрын
అట్లుంటాధి మన హాస్పిటల్ సేవ అంటే అందరూ బయటకు వచ్చి క్లాప్స్ కొట్టి థాంక్స్ చెప్పండి
@l.vikramreddy160
@l.vikramreddy160 2 жыл бұрын
😭It's painful
@siddhu.c4872
@siddhu.c4872 2 жыл бұрын
Bayapadaku talli mee daddy elapudu miku toduga undi nadipisthadu happy gaa undu niku manchi future undhi talli happy gaa undu
@bruceeanandd1933
@bruceeanandd1933 2 жыл бұрын
Thalli hope for best ra....niku future chala bavuntdi...plz badhapadoddu
@endulurideepadeepa2526
@endulurideepadeepa2526 2 жыл бұрын
God bless you nana
@ram-kk6ge
@ram-kk6ge 2 жыл бұрын
God bless you chitti thalli
@chonendrakumarachanta9151
@chonendrakumarachanta9151 2 жыл бұрын
God bless u sister..nv baaga chaduvuko.. take care
@nakkarajubabu8096
@nakkarajubabu8096 2 жыл бұрын
God bless u thalli
@a.saralakumari548
@a.saralakumari548 2 жыл бұрын
Chittikannaa dhairyam gaa baagaa chaduvu.God bless u good health,courage,higher education ,for your brighter future
@krithika.littletiger8194
@krithika.littletiger8194 2 жыл бұрын
Chinnari chinna vayasulo enni kashtalu ....manchi chaduvu evvu shivaya..manchi doctor aye la chaduvuko chinni.... God bless you chinnari
@_St.Joseph-church.
@_St.Joseph-church. 2 жыл бұрын
God bless you
@radhikavlogs5517
@radhikavlogs5517 2 жыл бұрын
God bless you thall badha padaku thalli
@swathiswetha9984
@swathiswetha9984 2 жыл бұрын
Same thing happened to my dad😢❣️😔
@sujathavallapuneni7995
@sujathavallapuneni7995 2 жыл бұрын
Please take care 🙏 God bless you amma
@sunithachembeti2258
@sunithachembeti2258 2 жыл бұрын
Don't sad be strong ma i praye to god for u
@kottassyadavindeti3532
@kottassyadavindeti3532 2 жыл бұрын
God bless you 🤲
@ashwiniashu1750
@ashwiniashu1750 2 жыл бұрын
Ayyo chitti thalli god bless you
@supriyam7367
@supriyam7367 2 жыл бұрын
Addamaina janalu unnaru talli e lokamlo chi God blessing
@sankaraiahvemula
@sankaraiahvemula 2 жыл бұрын
Iam unable to stop my tears
@Justcallnani3889
@Justcallnani3889 2 жыл бұрын
God bless u sis
@awesomekids8300
@awesomekids8300 2 жыл бұрын
God bless you my dear stady well God will provide Avery thing we will pray for you we love you so much.....
@sarathbabu8805
@sarathbabu8805 2 жыл бұрын
We vote the party who stops ✋️ and prevent the carona in 🇮🇳 india
@drnarasimhareddy
@drnarasimhareddy 2 жыл бұрын
అన్నింటికన్నా మెచ్చుకోదగ్గ విషయం ఆ అమ్మాయి ఈ లేఖను తెలుగులో రాయటం. పట్నం పిల్లల్లాగా తెలుగుని ఆంగ్లంలో రాయలేదు. దేవుడు ఆ అమ్మాయికి మనోధైర్యాన్ని ఇచ్చుగాక!
@sharonkranthi7373
@sharonkranthi7373 2 жыл бұрын
My father also died in same date 21st April in 2010 miss u Naana
@murarivenkataiah7657
@murarivenkataiah7657 2 жыл бұрын
జనాలు కూడా మూర్ఖులు తల్లి
@thimothyg9045
@thimothyg9045 2 жыл бұрын
God bless you maa
@sirireddy6732
@sirireddy6732 2 жыл бұрын
Badaga undi talli ... God bless u
@murapalavasu9378
@murapalavasu9378 2 жыл бұрын
మీరూ స్పందిస్తే అలాంటివి జరగవు మీరూ only trp కోసమే పనిచేస్తారు . సెలబ్రిటీ లా గురించి చిన్న విషయం ఐయిన పెద్దదిగా చెప్పి 5 టైమ్స్ వేస్తారు .
@adithyayalla9484
@adithyayalla9484 2 жыл бұрын
Yaah this is correct
@rkvardhini7958
@rkvardhini7958 2 жыл бұрын
So sad😭😰
@Anu_lifestylevlogs
@Anu_lifestylevlogs 2 жыл бұрын
Very sad, God bless you bangaram be happy
@abhishekgoud8166
@abhishekgoud8166 2 жыл бұрын
This credit all goes to our government
@AppaniSanthosh-v5p
@AppaniSanthosh-v5p 6 ай бұрын
God bless you🙏 money people pls 🙏help❤
@23satya10
@23satya10 2 жыл бұрын
So sad for the girl :(
@soundaryaselvijangam5170
@soundaryaselvijangam5170 2 жыл бұрын
Dairyanga undu ra talli.chinna mansuku pedda kastam vochindi.devudu niku tapakunda help chestadu
@suneetha8579
@suneetha8579 2 жыл бұрын
May god be with you in the place of your father God bless you with good health and good future
@deepthivamsi4748
@deepthivamsi4748 2 жыл бұрын
Bangaru thalli appati paristhithulani kalla ki kanipinchinattu raasi pettavu nee manovedana varnanaatheetham kaani vaasthavam lo brathiki manasuni gatti chesukuni mee amma ni mee thoobuttuvalini baaga choosuko Mee naanna garu mimmalni pinunchi challaga kaapuduthadu god bless you thalli ☺️☺️🤝🤝
@varsaprakash6719
@varsaprakash6719 2 жыл бұрын
Chitti thalli anta kastam vachindi raaa meku God bless you
@ChinniChanduofficial
@ChinniChanduofficial 2 жыл бұрын
😢😢
@prasadraomuppana1616
@prasadraomuppana1616 9 ай бұрын
In India the humanity is at the end of the world
@teluguveeresh9792
@teluguveeresh9792 Жыл бұрын
Be careful chittithali god bless you
@harinaidu3988
@harinaidu3988 9 ай бұрын
Thalli ❤
@nagalaxmigudelly4851
@nagalaxmigudelly4851 2 жыл бұрын
Chitti thalli mi family andarini Devudu chalaga chugdalini korukuntunanu
@eerlapallyrahul8865
@eerlapallyrahul8865 2 жыл бұрын
So 😔
@Radharani-gt9zy
@Radharani-gt9zy 2 жыл бұрын
🙏🙏🙏
@dasu4846
@dasu4846 2 жыл бұрын
Papam. Aaa... pilla😭😭😭
@harim4672
@harim4672 2 жыл бұрын
ఇలాంటి విషాద సంఘటనలు కొన్ని వేలమంది జీవితాలను దుర్భరం చేసింది.
@uvkumar8772
@uvkumar8772 2 жыл бұрын
మన దౌర్బాగ్యమ్ ఏందంటే .లిక్కరు డబ్బు పంచి పిచ్చి పదకాలతో గెలిచే రాజ కీయాలు. విద్యా వైద్యమ్ న్యాయమ్ ఇవ్వండిరా
@sirishasanganaboina102
@sirishasanganaboina102 2 жыл бұрын
Correct ga cheparu
@ranisriramula5005
@ranisriramula5005 2 жыл бұрын
My God chala darunam
@saraswathitotakura5851
@saraswathitotakura5851 2 жыл бұрын
SO 😔
@think6504
@think6504 2 жыл бұрын
జాలీ కాదు సపోర్ట్ ఇవ్వండి ,.
@sairamram7528
@sairamram7528 2 жыл бұрын
ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ వాళ్ల పార్టీ కార్యకర్తల శ్రేయస్సు మాత్రం కోరుకుంటారు మిగతా జనాలు పరిస్థితి అగమ్యగోచరం అనాధలను గుర్తించండి వారికి ఏదైనా సహాయం చేయడం
@allamsruthisruthi2856
@allamsruthisruthi2856 2 жыл бұрын
😭 So sad
@bhavanivendra6120
@bhavanivendra6120 2 жыл бұрын
😪😭
@dailystuff9599
@dailystuff9599 2 жыл бұрын
Ktr sir i letter ki spandichi valaku help cheyandi, ma father kuda 2nd wave lo chanipoyadu entho active and strong ga unde manishi,ekkado unnadule anukunta, but ledu kada ani talachukunte edupu aagadu
@nagelliramreddy6628
@nagelliramreddy6628 2 жыл бұрын
😭😭 PAPAM
@ayeshasiddiqua4348
@ayeshasiddiqua4348 2 жыл бұрын
🥺🥺❤️😔
@prasannagoudgoud9977
@prasannagoudgoud9977 2 жыл бұрын
Bhagavanthudu neku me eanti valaku eapudu thodu ga undali thalli
@worldofjo8341
@worldofjo8341 2 жыл бұрын
Corona time lo bharya pillalani vadilesina vaadu na husband
@shobhachidura147
@shobhachidura147 2 жыл бұрын
Sadyamaina sahayam cheyyandi chinnariki
@sandhyachinthalapuri1200
@sandhyachinthalapuri1200 2 жыл бұрын
Same tension maku
@mytubechannel2240
@mytubechannel2240 2 жыл бұрын
Ne righting bagundi ra chiti thalli
@pranavasvoice6478
@pranavasvoice6478 2 жыл бұрын
😭a paristhithi goram. Brathiki unnam anna mate kani chasthu brathikam lockdown time lo. Evvariki em jarigina family motham edvalsivasthadhi. Entha cheppina thakkuve a time gurinchi.
@sudhalucky7703
@sudhalucky7703 2 жыл бұрын
My father also died in June 6 2021, I miss you nanna
@NaveenYellugula
@NaveenYellugula Жыл бұрын
So sad.... may his soul Rest In Peace...
@Lavya_fusion_jewellry
@Lavya_fusion_jewellry 2 жыл бұрын
Nanna ani piliste thalli ane palike nanna premaku nenu kuda dhooram ayyanu
@FREEGAMING-vk2rc
@FREEGAMING-vk2rc 2 жыл бұрын
Nijanhane kanulu vachai 😭
@krbsatyadevchannel6092
@krbsatyadevchannel6092 2 жыл бұрын
Me TV 9 variki koti dandalu Andhra pradesh girija gurukula lo pani chestunna outsourcing teachers darunamaina paristini vivarinchi nyayam cheyagalaru
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 230 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 2,4 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 230 МЛН