Рет қаралды 10,799
| AIIMS Hospital | AIIMS Mangalagiri | ఎయిమ్స్ మంగళగిరి | low fees hospital | Radha Computers hub |
హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాధ మేడమ్. నేను కొత్తగా యూట్యూబ్ చానెల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ చానెల్ లో కంప్యూటర్ కి సంబంధించిన అన్ని కోర్సులను (Photoshop ) and English speaking Tricks ఒకటి తర్వాత ఒకటి నేర్పించే ప్రయత్నం చేస్తాను.నాకు మీ మరియు మీ స్నేహితుల సపోర్ట్ కావాలి. దయచేసి నా ఛానెలేని సబ్ స్ర్కబ్ చేసి నన్ను ఆశీర్వదిస్తారు అని ఆశిస్తున్నాను.
అంతే కాకుండా ఛానెల్ లో కొత్తగా ఓకేబులరి, నోటిఫికషన్లు, ఎడ్యుకేషన్, ప్లాంటింగ్, జాబ్స్ కి సంబదించిన సమాచారం, యాప్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను.
మన తెలుగు రాష్ట్రాలలో మరియు భారత దేశంలో సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిచే విధంగా అందరూ పాటించాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియోనీ మీ ముందుకు తెస్తున్నాను.
దయ చేసి అందరూ మా చానెల్ నీ సపోర్ట్ చెయ్యండి