తెలుగు చాలా మధురంగా ఉంది రా చిట్టి తల్లి. God bless you so much రా చిట్టి తల్లి... ఇంత మంచి ఇంటర్వ్యూ చేసిన మీకూ హృదయ పూర్వక ధన్యవాదాలు....
@manthasatyanarayana63202 ай бұрын
మంచి అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతుంది దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు
@chaarigg18132 ай бұрын
తమిళ వాళ్లు ఇద్దరు కలిస్తే తమిళం లోనే మాట్లాడుతారు, కానీ ఇద్దరు ఆంధ్రా వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుతారు. పిటీ.
@4eliments2 ай бұрын
దేవుడు అందరినీ కాపాడాలి ఒకరిని కాదు తెలుసు కో బక్తా
@rajeshkick2967Ай бұрын
@@4eliments మంచి కామెంట్స్
@krajasekhar40652 ай бұрын
చాలా చక్కగా వివరించారు.. కపటం లేకుండా మాట్లాడారు...మంచి ఇంటర్వ్యూ...🎉🎉
@rrav69292 ай бұрын
తెలుగు భాషలో చక్కగా మాట్లాడేరు. నేను అమెరికా(కాలిఫోర్నియా) లో ఉంటున్నాను. కొత్త ఉద్యోగం లో మీకు అదృష్టం కలగాలని దేవుడిని కోరుకుంటున్నాను. పోర్ట్ బ్లెర్, అండమాన్, నికోబర్ ఐలాండ్స్ గురుంచి నాకు తెలియని ఎన్నో విషయాలని తెలియ చేశారు. ధన్యవాదములు.
@telugulovemelodysongs31732 ай бұрын
Hii
@GopalarajuDantuluri2 ай бұрын
Super, baradar
@snehithn2 ай бұрын
20 thousand Telugu population
@ravikumardunna14012 ай бұрын
Telugu vallu usa vaste meru helping chestra
@munna4umunna4u492 ай бұрын
Hi andi
@p.sateeshr.ammaji3562 ай бұрын
తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు , మీరు అండమాన్ కోసం చాలా చక్కగా వివరించారు అనుకున్న గోల్ చేరుకోవాలి అని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
@ashokkumar5642 ай бұрын
చాలా చక్కగా మాట్లాడారు చాలా తెలియని విషయాలు కూడా ఎంతో విపులంగా చర్చించారు తెలియని విషయాలు కూడా తెలుసుకున్నావు
@karanamsagarmurthy63542 ай бұрын
She is very matured in speaking so nicely , where as the anchor has pre preparation and minimum knowledge about Andaman & Nicobar and the premitive tribals
@chintadav.suryarao25792 ай бұрын
ముద్దుగా, చక్కగా, real గా, వున్నాయి.. అమ్మాయి మాటలు. వెరీ sweety. Main గా body లాంగ్వేజ్ very attractive. 🥰🥰🥰🥰
@nagarajudora91542 ай бұрын
డిసెంబర్ లో విజిట్ చేశాం సిస్టర్ అక్కడ భాగా ఎంజాయ్ చేశాం మంచి టూరిస్ట్ ప్లేస్ ట్రైబల్ లు ను చూసి షాక్ అయ్యం ఇంకో సారి రావాలనే కిటికీ మీ నంబర్ లేక మీ పేరెంట్స్ నంబర్ ఇవ్వ గారు తెలుగు ఫ్యామిలీ హ్యాపీ వచ్చినపుడు అక్కడ తెలుగు వారిని కలిశాం అంటే చాలా హ్యాపీ సీ ఫుడ్ తో చాలా ఎంజాయ్ చేసాం
@PullaiahChilakamarri-pb6fz2 ай бұрын
చాలా మంచిగా మాట్లాడుతున్నావ్. అమ్మ. తెలుగుసో బ్యూటిఫుల్
@landerirajaram50762 ай бұрын
మీ ఇద్దరికి ధన్యవాదాలు. చాలా గ్రేట్ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన కొందరికి తెలుగు సరిగా రాదు.
@yadavrao54592 ай бұрын
చాలా సంతోషం, అమ్మ, చాలా చాలా మంచి ఇంటర్వ్యూ..
@krishnalattupally18592 ай бұрын
Wow! I love your passion towards our mother tongue Telugu. Our people in Telugu states should listen you and develop their love and respect towards Telugu. Krishna from Houston TX
@mvsmanyam32942 ай бұрын
చక్కగా వివరించారు అండి.
@Vikram-md8qv2 ай бұрын
తెలుగు చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు ధన్యవాదములు
@krishna_KaraokeZone2 ай бұрын
అస్సలు కపటం లేకుండా చక్కగా మాట్లాడారు. Very nice అండి.
@sreenivasulud8272Ай бұрын
God bless you maaa తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు
@poornajalakam67342 ай бұрын
మీ వీడియోని వీక్షించి నాక అండమాన్ చూడాలని ఆసక్తి మరింత పెరిగింది మేడం గారు చెప్పినట్టు వీడియో షూట్ కి చాలా చక్కగా ఉంటుంది
@RaghavaRaju-z6d2 ай бұрын
Jyo garu Telugu talking really very sweet and respctivlley
@krishnagarlapati8222 ай бұрын
చక్కగా మాట్లాడారు
@jaibharatngprao50102 ай бұрын
I want to marry you Jyothsna
@sravanthibaluvuri16052 ай бұрын
Wow! Nice interwiew. Jyosna is so nice and obedient girl.
@sarathbabu53592 ай бұрын
చాలా బాగా మాట్లాడుతున్నావమ్మ. తెలుగు ఇంకా ఇంకా వినాలని ఉంది శుభాకాంక్షలు
@pothalaiahj10142 ай бұрын
Very maturely and confidently spoken .Good interview overall.
@udyourdreamtv8342 ай бұрын
బాగా ఉంది intetview, చాలా విషయాలు తెలిసాయి.. అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాఫుతుంది. అండమాన్ వెళ్లి explore చేయండి.. మంచి వ్యూస్ వొస్తాయి.. రేటింగ్ పెరుగుతుంది.
@pandurangarao40692 ай бұрын
Nice and disciplined girl jyostna....all the best in future
@chvenkateswararao63652 ай бұрын
Andaman sister good speech in telugu god bless you amma 🌷🌹🎉🎉👍
@srinivaslatha68492 ай бұрын
Jyoshna voice is very sweet and good pronunciation.👌
@vikrampodapati11782 ай бұрын
Andaman is really a good place to visit, I have been to that place and explored well. Even I had seen Jarwas tribal and what Jyosna mentioned about them is right!
@sudarshanapeetham14602 ай бұрын
తెలుగు బాగామాట్లాడుతున్నారు అభినందనలు తమకు మంచి స్థాయిలో వుండాలి
@pranayrao1682 ай бұрын
Excellent information about Andaman....
@jagannadharao3042 ай бұрын
Myself and my family visited Andamans in 2019. Visited all places. Good place. Natures best place. Strategically important location of India. Bengalis, Tamilians are more and from AP Vizag daily ship. All things will arrive from Chennai. BSNL Kolkata Region. PSU banks Kolkata Zone. Britishers used to visit from Kolkata HQ
@venkateswararao9217Ай бұрын
మేము havlock visit చేశాం,super
@giridharkorla59802 ай бұрын
చాలా చక్కగా మాట్లాడవు తల్లి👏👏👏
@doppalapudikrishna96862 ай бұрын
Voice is cute and interviewer expressions are very interesting
@digambervenkannagari2 ай бұрын
Very nice Baga Chepparu about andaman
@schantisliner-gv7so2 ай бұрын
The girl ,with Matured fairness !
@GopalarajuDantuluri2 ай бұрын
Super, Amma vedeo bagundi
@aramreddy20372 ай бұрын
చాలా బాగా చెప్పారండి
@harisht452 ай бұрын
Mee Telugu Chala Bagundi. Even though anchor asked some very silly questions you have replied so matured. Wish you the best for your career and life .
@avnarayana24142 ай бұрын
JYOSTNA your talking is nice.
@yellagoudp5812 ай бұрын
Mee telugu chaala sweetga undi congratulations
@s.t.chandrasekharbabu1322 ай бұрын
Very informative.
@rangaramesh11032 ай бұрын
Good Interview Thanks
@MadhusudhanAppini2 ай бұрын
ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వెళ్లిన తెలుగు కుటుంబాలు
@appalareddyjalli82912 ай бұрын
మనకు పనికొచ్చే ప్రశ్నలు కాకుండా అన్నీ పనికి మాలిన ప్రశ్నలు వేసి విసిగించడం అందరికీ పనికొచ్చే విదంగా ఇంటర్వ్యూలు చెయ్యాలి
@venkaiahvadlamudi22742 ай бұрын
Nirupama garu thanks andi. Papa chakkaga matladindi bangarutalli ki bhavisyattu anta bagundali God bless you
@srinivasgoud79372 ай бұрын
చక్కగా మాట్లాడవు తల్లి
@sivanageswararaopasupuleti54612 ай бұрын
Good interview Nirupama garu. God bless you foryour future my child,❤❤❤❤
@ThotaJayaraju2 ай бұрын
I lived in Port Blair more than 10 years with my wife and daughter. My daughter studies in Mohanpura Senior Secondary School and then Girls High School in Port Blair. Now, I am in Visakhapatnam. I like this video so much.
@chakradharikottala2412 ай бұрын
Superb video ❤
@prasadaaravapalli75742 ай бұрын
Very good interview ,God bless you 💐
@rk796792 ай бұрын
Mee interviews are in very different and more informative
@rajamahender83402 ай бұрын
Really nice telugu as she hails from andaman, She settles anywhere in the world.
@jagadeeshsusarla75842 ай бұрын
Great interview
@venkateswararao9217Ай бұрын
Very sweet voice
@samueljamblekar66412 ай бұрын
Very clear, cute and reality seen in your Words🎉
@madhusudhanaraoa43662 ай бұрын
అసలు, మీరు ఇద్దరు మాట్లాడేది చూస్తే ఆశ్చర్యం గా ఉంది. 1 అండమాన్ ఇండియా లో ఒక అంతరభాగం 2 అక్కడ ఉన్న వారు, అందరూ, ఇండియా లోని వివిధ రాష్ట్రాల వారే 3 అండమాన్ కి ప్రత్యేక స్వంత బాష లేదు ( aboriginal తెగలు మాత్రం, వేరే ఉండొచ్చు ). 4 మీ ఇద్దరి సంభాషణ చూస్తే, అండమాన్స్ ఒక foriegn కంట్రీ లా ఉంది. 5 రాబోయే రోజుల్లో రైల్వేస్ ఇతర సౌకర్యాలు వస్తాయి. మీరు, మేము అనే ప్రస్తావనే nonsensical. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే AP అయినా అండమాన్ అయినా one and the same. అందరూ భారతీయులే.
@ProfAbraham47412 ай бұрын
Very nice intimation. Yes we are all Indians. Tq
@ShaiksofeeyaAbdul2 ай бұрын
Yes it's true
@garimellakameswararao56892 ай бұрын
అవును మీరు చెప్పింది నిజం, ఆ anchor ని చూస్తుంటే ఆంధ్ర, తెలంగాణా కలిపి ఒక దేశం అనుకుంటోంది మొద్దు మొహంది.
@rajeshkick2967Ай бұрын
@@garimellakameswararao5689😃😃😃😃😃😃❤️🔥🔥🔥🔥🔥
@Jaya-yx4tt2 ай бұрын
Sister exlant speach Telugu fine Thanksgiving jp.good habit explain
Soo cute Andaman baby next heroine in Teja movie if he see s this video👍🌹🌺💐🤸
@siddaiahtadiboyina89162 ай бұрын
Good information 👍
@BrahmaAnkireddy-k2f2 ай бұрын
They are lucky to live on a beautiful island
@ganeshmori15692 ай бұрын
Hi...2008 లో నేను నా ఫ్యామిలీ అండమాన్ కు వెళ్ళాం చాలా బాగుంది మేం వెళ్ళిన టైం లో వర్షాలు పడుతున్నాయి..... మంచి ప్లేసెస్ చూపించారు..... Andaman also part of india...
@nagarajusiva59162 ай бұрын
Baga matladaru thelugu
@satyanarayanagudipudi84962 ай бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్
@yadavrao54592 ай бұрын
సల్లగుండు, బిడ్డ. 💐🌹
@rajanbaburama82562 ай бұрын
థాంక్స్ అందరికీ
@gkbirla61212 ай бұрын
మా వైఫ్ కూడా అండమాన్ .. Vizag వచ్చాకా తెలుగు నేర్చుకుంది.... పోర్ట్ బ్లెయిర్ లో పత్ర గడ్డా మిని ఆంధ్ర... అక్కడ మా అన్న గారిది తెలుగు వారు జ్యువెలరీ షాప్ వుంది Jai Laxmi jewellery Garacharma లో వుంది... అండమాన్ వెళ్ళేవారు అక్కడ కోకోనట్ వాటర్ తాగండి సూపర్ అవి అమ్మేవారు మన శ్రీకాకుళం వారు Tillu sweets super
@nallapanenisreenivasulu62292 ай бұрын
Current
@velagapudichandrasekharasa43982 ай бұрын
Chala baaga matlaaduthundhi ee ammaayi.enthainaa telugammaayi kadhaa❤
@subhaschander64522 ай бұрын
యాంకర్ అతి చేయడం మానేస్తే మంచిగుంటుంది. అండమాన్ లో లక్షకు మించి తెలుగు వాళ్ళు ఉన్నారు.. ఎక్కువమంది శ్రీకాకుళం పలాస నుంచి రోజుల్లో సెటిల్ అయ్యారు. ఆటో డ్రైవర్ హోటల్ సెక్యూరిటీ గార్డ్, సేల్స్ బాయ్స్,గర్ల్స్ ఎక్కడ కనపడితే అక్కడ ఉంటారు. తెలుగు మాట్లాడటం గొప్ప ఏం కాదు. యాంకర్ యాంకర్ కంటే నటిగా ఉంటే బాగా రాణిస్తుంది
@N.r.r7282 ай бұрын
చక్కగా జీవించవూ నిరుపుమా ఓ సూపర్ ఎక్స్ప్రెషన్
@Jyosnaandaman2 ай бұрын
Thank u so much for all andi
@chdamodar47142 ай бұрын
Jyoshna garu all the best .........................
@ThotaJayaraju2 ай бұрын
Neat and clean.
@annapurnau64452 ай бұрын
Blessings to you both
@venkateswarluduggineni83242 ай бұрын
Nirupama has not any homework. When she says that Lakshadweep is close to Andaman Islands, I just couldn't stop laughing.
Hii jyotsna..ela unnav..papa baagundha...god bless you..
@sanjanasona14702 ай бұрын
Hi I am also from ANDAMAN
@rameshmallam77192 ай бұрын
Good. Good. Good.
@johnanand92 ай бұрын
మిమ్మలని అభినందిస్తున్నాను
@rk796792 ай бұрын
Great andi
@umakinnera57012 ай бұрын
She is talking very nicely in Telugu. She is very good looking too. Nice video.
@mastan6432 ай бұрын
Hello Sister, అక్క ఇంకేంటి ఆలోచిస్తున్నారు అండమాన్ వెళ్ళండి అండమాన్ మొత్తం మాకు చూపించండి ఒకసారి వీడియోస్ తీసి.
@MURLIKrishna-j1e2 ай бұрын
God bless both
@bharathkumar40512 ай бұрын
TQ
@umayelusuri17582 ай бұрын
Nice Jo❤️
@MrFatobese2 ай бұрын
'Veta' Telugu movie starring chiranjeevi, Jayaprada (year 1986) was shot in Andaman
@spkakani2 ай бұрын
Andaman is one of the best tourist place in India. Luckily, we find more Telugu people there. Radhanagar Beach on Havelock Island in the Andaman and Nicobar Islands is considered one of the most beautiful beaches in India and the world.
@ramakrishnaraju66182 ай бұрын
I worked in andaman in navy All food items and other items are moved from India only, its UT. Mosy of the areas is under navy.