డైరీ ఫాం తో సంపాదించిన డబ్బుతో ఐదెకరాల పొలం కొన్నాను|dairy farming by Srisailam |mallesh adla|

  Рет қаралды 251,677

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

డైరీ ఫాం తో సంపాదించిన డబ్బుతో ఐదెకరాల పొలం కొన్నాను|dairy farming by Srisailam |mallesh adla|
#dairyfarm #Srisailamdairyfarm #malleshadla
దోనూర్ గ్రామంం మిడ్జిల్ మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శ్రీశైలం గారు గత ఏడు సంవత్సరాలుగా తన తమ్ముడు మరియు తండ్రితో కలిసి డైరీ ఫారం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పని చేస్తారు ఈ డైరీీీ వల్ల సంపాదించిన డబ్బుతో ఐదెకరాల పొలం కొన్నానని శ్రీశైలం గారు మనకు తెలియజేయడం జరిగింది సమీకృృత దానను మనముు తయారు మనకు మంచి ప్రయోజనం ఉంటుందని మనకుు తెలియజేయడం జరిగింది ఇవే కాకా శ్రీశైలం గారు చాలా విషయాలు మనకు తెలియజేశారు.
#dairyfarming #diaryfarmsuccessstory #dairyfarmtour
రైతన్న ఫోన్ నెంబర్:+91 96400 53004
--------------------------
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకునిి చూసే ప్రయత్నం చేయండి
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న శ్రీశైలం గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
Other videos links:-
------------------------------
సాఫ్ట్వేర్ టు డైరీ ఫార్మ్ | dairy farming by Rajender reddy |dairy farm|malleshadla | • సాఫ్ట్వేర్ టు డైరీ ఫార...
అల్లాజి నాటు కోళ్ల ఫామ్ |Allaji natukolla farm in telugu| |malleshadla | • సాఫ్ట్వేర్ టు డైరీ ఫార...
60 సంవత్సరాల వయసులో కూడా డైరీ ఫార్మ్ నిర్వహణ|buffaloes dairy farm |cow dairy farm|malleshadla| • 60 సంవత్సరాల వయసులో కూ...
రెండు మేకలతో మొదలు పెట్టిన|goat farming|goat farming in telugu |mallesh adla| • రెండు మేకలతో మొదలు|goa...
2 ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్లు సాధ్యమా|small dairy farm with two cows in telugu|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
పాత రేకులు పైపులతో నాటు కోళ్ల కోసం షెడ్డు|shed for natu kollu in telugu|malleshadla | • పాత రేకులు పైపులతో నాట...
ఆవుల కన్నా దూడలు తీసుకోవడం బెటర్ | jersey dairy farm by venkatreddy |mallesh adla | • ఆవుల కన్నా దూడలు తీసుక...
నలుగురు అన్నదమ్ములం డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాం|hf Cross breed dairy farm|mallesh adla | • నలుగురు అన్నదమ్ములం డై...
చెట్ల నీడలో స్వచ్ఛమైన గ్రామీణ నాటు కోళ్లు|village natu kollu|village Natukollu in telugu | • చెట్ల నీడలో స్వచ్ఛమైన ...
డైరీ ఫాంలో అవగాహన లేకపోతే చాలా కష్టం‍|young farmer srikanth dairy farm|malleshadla| • డైరీ ఫాంలో అవగాహన లేకప...
20 ఆవుల కోసం షెడ్డు నిర్మాణం|shed for 20 cows|shed for dairy farm in telugu |mallesh adla | • 20 ఆవుల కోసం షెడ్డు ని...

Пікірлер: 237
@venkateshyadav9288
@venkateshyadav9288 2 жыл бұрын
అన్న..నేను ఎంత కష్టం అయినా సరే 5 ఆవులతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా నువ్వే ఆదర్శం..వచ్చి కొన్ని రోజుల్లో వచ్చి నిన్ను కలుస్తా 🙏🏼
@g.srishailam2600
@g.srishailam2600 2 жыл бұрын
MOSAM VADU
@gmkcreations3551
@gmkcreations3551 2 жыл бұрын
All the best
@dubaivolgs3725
@dubaivolgs3725 2 жыл бұрын
Hii anna
@kotasrinu4636
@kotasrinu4636 Жыл бұрын
All the best brother.....kani manchivi 2 cows tho start chey..... తప్పకుండా సక్సెస్ avuthav....present nenu 2 cows తో స్టార్ట్ చేసాను
@dubaivolgs3725
@dubaivolgs3725 Жыл бұрын
@@kotasrinu4636 Hf ha cows
@surenderssr6186
@surenderssr6186 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది ప్రభుత్వ ఉద్యోగం కంటే మీరు సంపాదించే మార్గం బాగుంది చేసే పనిలో మీ భాగస్వామ్యం మరియు వచ్చిన ఆదాయంతో భూమిని కొనుగోలు చేయడం అందరికి ఆదర్శంగా అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ అందరికీ బాగా ఉపయోగ పడతాయి 👌👌👌👍👍
@sudharshangoud6569
@sudharshangoud6569 2 жыл бұрын
Nirudyogulaku jnanodayam. Bro
@muralidharreddykalam583
@muralidharreddykalam583 2 жыл бұрын
Ws
@vinodmateri2294
@vinodmateri2294 2 жыл бұрын
సూపర్ అన్న చాలా బాగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా స్పష్టంగా వివరించినవు సూపర్ వీడియో బ్రో
@iRajaMedia
@iRajaMedia 2 жыл бұрын
*మనం ఏ పని ప్రారంభించాలన్నా ఆ పని పైన పూర్తి అవగాహన కలిగివుండాలి.ఒకవేళ అలా అవగాహనలేకుండా ఏదన్నా పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా కొంతమంది నిలబడొచ్చు కొంతమంది నిలబడలేక నిష్క్రమించవచ్చు .ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో కేవలం 10% మంది మాత్రమే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.ఆ పదిశాతం మంది కూడా ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల మాత్రమే విజయం సాధించగలిగారు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పని పైన పూర్తి అవగాహన కలిగి ఆ పనిని ప్రారంభించడం అనేది చాలా శ్రేయస్కరం....ఈ వ్యాపారం యొక్క పూర్తి సమాచారం గురించి సంప్రదించండి....కాల్ / వాట్సప్...9912277525*
@anshukaregam5060
@anshukaregam5060 Жыл бұрын
Well said👍
@shameemmd8154
@shameemmd8154 2 жыл бұрын
బెస్ట్ వీడియో, ఇలాంటి వీడియో ఇప్పుడు వరుకు ఏ చానల్ వాళ్ళు చేయలేదు.
@ysambasivarao3579
@ysambasivarao3579 2 жыл бұрын
షేడ్ కొలతలు, లేబర్ మెటీరియల్ కలిపి షేడ్ నిర్మాణ ఖర్చు వివరాలు.తెలుప గలరు
@sherkhan4727
@sherkhan4727 Жыл бұрын
Chala మంచి smile తో చెప్పారు అన్న
@VillageBoyVKR
@VillageBoyVKR 5 ай бұрын
ఈ అన్న డైరీ ఫర్మ్ లో ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి పెట్టండి బ్రో...
@ktthimmaopa660
@ktthimmaopa660 Ай бұрын
మంచి మెసేజ్ ఇచిండ్రు.. నేను కూడా త్వరలో డైరీ ఫామ్ పెడుతున్నాను..
@udaykiran7153
@udaykiran7153 2 жыл бұрын
Anaya e video chusina taruvatha Naku dairy Midha manchi avaga hana vachindhi. Very thanks to Mallesh adla channel team and farmer sri sailam and bro'S
@Arjun74329
@Arjun74329 2 жыл бұрын
Oka student ki teacher cheppinattu chepparu super 👍❤️
@anjaneyuluanji6650
@anjaneyuluanji6650 2 жыл бұрын
Hard work is always success 👍
@venkateshmudam7180
@venkateshmudam7180 2 жыл бұрын
తెలంగాణ లో మంచి నాణ్యత కల దాన గురించి చెప్పండి bro
@swamykothi4841
@swamykothi4841 Жыл бұрын
అన్న డైరీ ఫామ్ అంటే కొండను తవ్వి ఎలుక ను పట్టినట్టు ఉంటది డైరీ పెట్టె ముందు ఒక్కసారి ఆలోచించండి రిస్క్ ఎక్కువ లాభాలు తక్కువ. యూట్యూబ్ లో చూసి యూవకులు అలోచించి పెట్టండి 🙏
@j.chanduyadav6978
@j.chanduyadav6978 2 жыл бұрын
అన్న సూపర్ ఆన్న. మంచి గా మైంటేనేన్స్ చేస్తున్నావ్ కష్టపడుతున్నావు ఆన్న
@rameshvoota3076
@rameshvoota3076 2 жыл бұрын
మీరు సూపర్ అన్నా మంచి వీడియో చేస్తావ్
@bkrishna9210
@bkrishna9210 2 жыл бұрын
గుడ్ జాబ్ మల్లేష్ అన్న సూపర్ వీడియో
@munendrarangalum6503
@munendrarangalum6503 2 жыл бұрын
Manchi raithunu parichayam chesaru thank you brother good information video
@dhanunjayaannam319
@dhanunjayaannam319 2 жыл бұрын
Mi thamudu em chaduvukoledhu ani malli b-tech EEE antunaru, mii drustilo btech ante nothing ha, kani btech complete cheyalante devudu kanipisthadu anna.
@chinnisgoodvibes220
@chinnisgoodvibes220 2 жыл бұрын
Hiii anna miru interview chesina srishailam na classmet bagaa kastapadathadu. manchi income vastundhi Thanks Mallesh anna youtube lo na frndni chusukuntunna MBA complete chesi kuda agriculture Ni neglect cheyakunda income source vethukkuntuu bagaa kastapaduthadu
@maheshmudhiraj6513
@maheshmudhiraj6513 2 жыл бұрын
Nice video
@srinivasr7268
@srinivasr7268 2 жыл бұрын
Very nice information, thank you
@gurijalasrinivas9864
@gurijalasrinivas9864 Жыл бұрын
అన్న మీరు చాలా బాగా వివరించారు 👍
@srinusschanelsrinu9570
@srinusschanelsrinu9570 2 жыл бұрын
Anna I'm from karnataka meru chala Manchiga videos chetunnaru elanti videos meru chala chaili great job good bless you 🙏👏❤
@muraligowd4020
@muraligowd4020 Жыл бұрын
Very good information annaya mllesh anna ..thnks
@kanakaiahpulla5181
@kanakaiahpulla5181 2 жыл бұрын
Good explanation
@prasadundavalli2844
@prasadundavalli2844 2 жыл бұрын
Chala bagundi video
@devidaskatthi9911
@devidaskatthi9911 2 жыл бұрын
Chala manchiga chepparu anna gaaru🙏
@thirumalarajuvijayaramaraj8214
@thirumalarajuvijayaramaraj8214 2 жыл бұрын
Nice calculation sir
@DineshYadav-hb1go
@DineshYadav-hb1go 2 жыл бұрын
ANNA NAKU CHALA INFORMATION ESTHUNA E CHANEL KI AND NIKU CHALA TQ 🤝
@athmaraojumidisinging3466
@athmaraojumidisinging3466 2 жыл бұрын
Chala chakkaga cheppav bro 👌👌👌
@ourtraditionsandculture3622
@ourtraditionsandculture3622 2 жыл бұрын
srisilam garu ur doing good job
@dannanapaparao2774
@dannanapaparao2774 2 жыл бұрын
Good information Anna ..tq
@chalapatiraovavilapalli784
@chalapatiraovavilapalli784 Жыл бұрын
Excellent farm maintenance. All the best
@Srinuoficial.
@Srinuoficial. 2 жыл бұрын
Confidence ga undadam great
@MaheshMahesh-zj3zp
@MaheshMahesh-zj3zp 2 жыл бұрын
Anni vishayalu Chala baaga vivarimchi chepparu Anna thank you
@polehariprashanthprashanth7782
@polehariprashanthprashanth7782 2 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అన్న మీ మొబైల్ నెంబర్ పెట్టండి
@kanigantivenkatesh6573
@kanigantivenkatesh6573 Жыл бұрын
Hard work dedication towards success great bro
@sureshagritech1392
@sureshagritech1392 2 жыл бұрын
Anna your speech nannu chala inspire chesindee
@harishgandlaharish9976
@harishgandlaharish9976 Жыл бұрын
Very nice information thank you anna
@ramubilla6441
@ramubilla6441 2 жыл бұрын
Chaala baaga explain chesaru sir, sir cow's cross breed lo unnaya sir e breed cheppagalaru...thank you and coast entha paduthundhi per cow...per day ten litters ichevi ..🙏🙏🙏🙏🙏
@pagillaramakrishna6617
@pagillaramakrishna6617 2 жыл бұрын
Best farmer Best chanel
@karranagamani3881
@karranagamani3881 2 жыл бұрын
Great raitanna inspiring
@user-fe2dc4bi9w
@user-fe2dc4bi9w 5 ай бұрын
Antha bagundi kani 70lit*30=2100 per day ante 1000 daana karchu teesesthe 1100 per day income ante monthly 33000 per month mugguru kashtapadithe ante 11000 salary per month
@balajic9621
@balajic9621 Ай бұрын
Nice explanation thanq sir
@jakkulasailu4744
@jakkulasailu4744 2 жыл бұрын
Super msg Annna
@poleesugorle1682
@poleesugorle1682 Жыл бұрын
Congratulations all the best
@travelwithram2450
@travelwithram2450 2 жыл бұрын
70 lacs acer rate ledhu bro... 30-35 lacs undhi near srisalam area lo
@SureshChary-g2z
@SureshChary-g2z 6 ай бұрын
Super anna
@kamalakarrao9178
@kamalakarrao9178 Жыл бұрын
అన్న చాలా బాగా చెప్పారు
@thanushreeandsitaraam4915
@thanushreeandsitaraam4915 2 жыл бұрын
Chala baga chepparu brother 🙏🏾
@Ganesh_Goud_Adv
@Ganesh_Goud_Adv 2 жыл бұрын
One of the best video
@DeshamKosam
@DeshamKosam 2 жыл бұрын
Good explanation bro ,nice sir
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Thank you sir.
@anjaneyulu8452
@anjaneyulu8452 2 жыл бұрын
తెలుగు రైతుబడి వీడియో కూడా చూడండి అన్న!!
@venkateshgolla9347
@venkateshgolla9347 6 ай бұрын
Super ga cepinaru bro
@anjiduggempudi7121
@anjiduggempudi7121 2 жыл бұрын
Super video.. good information
@MrProudindian001
@MrProudindian001 2 жыл бұрын
kudirethy vatini kasepu free ga vadileydni. jersey avaula ni US lo free ga vadilestharu
@bhoomeshwerrbadugu3480
@bhoomeshwerrbadugu3480 2 жыл бұрын
Super video mallesh anna
@mailaramkankaiah6552
@mailaramkankaiah6552 2 жыл бұрын
Super Anna garu 🙏👌🙏
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 2 жыл бұрын
I like this video superrrrrrr
@buthagaddasandeepsandy913
@buthagaddasandeepsandy913 2 жыл бұрын
Ne matalo nay ND ne Moham lonaya undhi Anna,, ne kastam super
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 2 жыл бұрын
Anna Explain super
@AkashreddyAU69
@AkashreddyAU69 2 жыл бұрын
Never give up bro superb bro...🤩👍
@lathak3533
@lathak3533 2 жыл бұрын
Super video
@pramodmarla5346
@pramodmarla5346 2 жыл бұрын
Super nepiriyal soppa. Akkada dorkuthundi bro
@ramueramu4725
@ramueramu4725 2 жыл бұрын
Good information bro
@Cchendrakala
@Cchendrakala Жыл бұрын
Super anna chala baga chestunaru
@srinivasanandgari769
@srinivasanandgari769 Жыл бұрын
Reality undi
@hazharmoulali7800
@hazharmoulali7800 2 жыл бұрын
Na dagara uvna avulu 13 Li palu esthunae.prasent 8-9esthunae
@rajashakerbongu659
@rajashakerbongu659 2 жыл бұрын
Good experience bro...
@g.prakashyadav7618
@g.prakashyadav7618 2 жыл бұрын
Bro entha lenth di video pettaku bro just 10 mintues la unde video pettu
@shakergoud2715
@shakergoud2715 2 жыл бұрын
Super nice 👌👍👏
@pavanipaani6187
@pavanipaani6187 2 жыл бұрын
👌👌👌🙏
@swamygonuguntla9825
@swamygonuguntla9825 2 жыл бұрын
Great brother
@srinivasreddypondru3539
@srinivasreddypondru3539 2 жыл бұрын
👌👌👌
@saibabug1236
@saibabug1236 2 жыл бұрын
Very nice explained tq brother
@alajangisatyanarayana7770
@alajangisatyanarayana7770 2 жыл бұрын
Very. Good
@Karthik-yadav19
@Karthik-yadav19 2 жыл бұрын
Nice explain anna
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very good breather super
@balrajdairyfarm2921
@balrajdairyfarm2921 2 жыл бұрын
Nice channel nice video
@bhaskar1172
@bhaskar1172 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు brother
@satheeshkumarpamu4496
@satheeshkumarpamu4496 2 жыл бұрын
Bagundi anna
@manjunatha.amanju2882
@manjunatha.amanju2882 2 жыл бұрын
Super Sir
@chandanareddychandanareddy9617
@chandanareddychandanareddy9617 Жыл бұрын
Good
@mediramesh4491
@mediramesh4491 2 жыл бұрын
Super video brooo
@gaddabhasker5325
@gaddabhasker5325 7 ай бұрын
Mallesh Anna naku srishailam anna number ivandi anna na cows small prblm vochindi
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 жыл бұрын
Mallesh anna ne episode la e episode highlights anna
@venkateshpashula9587
@venkateshpashula9587 2 жыл бұрын
Very good explanation Anna...
@apparaoapparao406
@apparaoapparao406 2 жыл бұрын
Liter 30 rs 75 liters karchu 60% . 5yecors yela sadyam aalochinchukondi
@srisailamk600
@srisailamk600 2 жыл бұрын
Pon che chebuta
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha Жыл бұрын
భూమి మొత్తం ఒకేసారి కొనలేదని, దఫ దఫాలుగా కొన్నామని అతను చెప్పాడు. డైరీ ఆదాయంతో పాటు.... వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని కలిపి భూమిని కొన్నామని చెప్పాడు. చివరిసారిగా 18 లక్షలకు చొప్పున ఎకరం భూమి కొన్నామని చెప్పాడు. వెనుకటికి మన పెద్దలు పాడి - పంట అనేవారు. కానీ ఇప్పుడు పాడిని పంటను వేరు చేశాము. పాడి ఉన్నోడు పంట పండించట్లేదు. పంట వేసేవాడు పాడిని maintain చెయ్యట్లేదు. మాకు ఉన్న 25 ఎకరాల భూమికి ఎరువు కోసం మా నాయన దాదాపు 45 నాటు ఆవులు, 6 ఎడ్లు maintain చేసేవాడు. కూలీల కొరత వల్ల, యాంత్రికరణ వల్ల అన్నీ అమ్మేవేశాడు. ట్రాక్టర్ కొన్నాడు. ఎప్పుడైతే మా నాయన 45 నాటు ఆవులు, 6 ఎడ్లు అమ్మివేశాడో..... అప్పటినుండి భూమికి ఎరువు కోసం రసాయన ఎరువులపై ఆధారపడటం ప్రారంభించాడు. దానితో మా వ్యవసాయంలో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. లాభాలు తగ్గినాయి. You believe it or not.....ఒక పశువు ద్వారా సంవత్సరానికి 1 ట్రాక్టర్ పేడ లభిస్తుంది. అతడికి 15 ఎకరాల భూమి ఉంది......ఆవులూ ఉన్నాయి. వాటి పేడ ద్వారా వ్యవసాయంలో పెట్టుబడి తగ్గి, ఆదాయం ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి ఆ 5 ఎకరాల పొలం కొనడం 100 కి 100% నిజమే కావొచ్చు.👍👍
@prabhakarr6604
@prabhakarr6604 2 жыл бұрын
Brush catar use yetla chesedi video cheyemdi please
@lavanyabaddi6997
@lavanyabaddi6997 2 жыл бұрын
Super Mallesh anna
@rajasekhar2859
@rajasekhar2859 2 жыл бұрын
ఎకరం భూమి ఏంత? మిడ్జిల్ మండల పరిధిలో......... ఎవరైనా తెలిస్తే చెప్పండి
@gollakurmaiah7491
@gollakurmaiah7491 2 жыл бұрын
Nijjam anna laximi develle
@gunnalapurnachander1415
@gunnalapurnachander1415 2 жыл бұрын
Inspired for me
@rajumamindla6459
@rajumamindla6459 2 жыл бұрын
👌👌👌👌👌
@dulasrikanth6028
@dulasrikanth6028 2 жыл бұрын
Nice video🎥 🐄🐄🐄anna
@jangaonkurradu684
@jangaonkurradu684 2 жыл бұрын
Anna next time cows best's buffalo best's adugu
@chandugovindu6221
@chandugovindu6221 2 жыл бұрын
Super anaa
@eureka5410
@eureka5410 2 жыл бұрын
One of the best 👏👏
@durgamumapathi8530
@durgamumapathi8530 2 жыл бұрын
Super 👌anna..
@srikanthpower3883
@srikanthpower3883 2 жыл бұрын
ఒక ఆవు కట్టనికి ఇననికి ఎన్ని రోజుల time పడుతుంది ప్లీజ్ రిప్లై ఇవ్వండి
@janakiramarimilli9999
@janakiramarimilli9999 Жыл бұрын
Good job.
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 35 МЛН