Рет қаралды 16,597
Dairy ఫార్మ్ లో విజయం సాధించడానికి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు | How to Start Dairy Farm |🐄🐄🐄 |
Indian Dairy farms # milking process#Dairy
#dairyfarm #farming #dairymilk #dairyfarmequipments #dairyfood #protein # milk business
అందరికీ నమస్తే 🙏
ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం వచ్చేసి పాలు. పాడి రైతులు పాల వ్యాపారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పాల ఉత్పత్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయినప్పటికీ మనకు సరిపడా పాల ఉత్పత్తులు మనకు అందుబాటులో లేవు. పాల ఉత్పత్తులు మన వరకు రావాలంటే పాడి రైతులను మనం చాలా బాగా ప్రోత్సహించాలి. ఈ వీడియోలో పాడి పరిశ్రమ చేస్తున్న దొంగలు ఉపేందర్ గారి విజయ గాదను మనం తెలుసుకుంటూ అలాగే డైరీ ఫార్మ్ లో ఉన్న కష్టసుఖాలన్నీ కొత్తవారు వచ్చే వారికి తెలియజేయడానికి తన వంతు సాయం చేశాడు. ఈ వీడియోలో మనం దొంగరి ఉపేందర్ గారి డైరీ ఫార్మ్ యొక్క అనుభవాలన్నీ తెలుసుకుందాం అలాగే మీరు డైరీ ఫార్మ్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే మీరు నిపుణుల సలహాలు కచ్చితంగా తీసుకోండి.🐄🐄🐄🌳