కాసు బ్రహ్మానందరెడ్డి గారు ప్రకాశం పంతులు విషయం చెప్పాడు ఎన్జీ రంగా గారు వారి వాయిస్ వినడం నాకు ఎంతో ఆనందంగా ఉంది
@venkataramanaseethina19859 ай бұрын
ధన్యవాదములు ఆకాశ వాని
@yedukondalukovuru50772 жыл бұрын
dhanyavadalu 🙏🙏🙏🙏🙏
@KrishnaKommineni-g9n9 ай бұрын
These kind of Information is priceless.... thank you for providing us...
@srinivask-qb1ve Жыл бұрын
Great air
@UdayKumar-dz3uk2 жыл бұрын
అద్భుతమైన కార్యక్రమం. టంగుటూరి వారే అంత గొప్పవారు అనుకుంటే వారి గురించి చెప్పిన అందరూ తెలుగు ప్రజలకు ఎంతో సేవలు అందించిన అమూల్యమైన వ్యక్తులు. అటువంటి వారు ప్రకాశం గారి గురించి చెప్తూ ఉంటే ఎంత గొప్ప గా ఉందో!!! ధన్యవాదాలు!!!!
@sai196813 жыл бұрын
Great,
@sekhariahkenche90622 жыл бұрын
Thanks to AIR Hyderabad. Introducing vetern leaders like tangutoori Prakasham pantulu.
@srinivaskokku4 жыл бұрын
ఇటువంటి అపురూపమైన చారిత్రిక విశేషాలను భద్ర పరిచి ఇపుడు ఎలా యూట్యూబ్ ద్వారా అందిస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు
@yoganandasarma7771 Жыл бұрын
Mahanu bhavula dwara andhrakesari gurinchi vinae adrustanni kalpinchinanduku AIR KU dhanyavadalu.
@subramanyammunigotiv36163 жыл бұрын
AIR వారి భాధ్యతయుత కృషి కి 🙏💐
@atreyasarmauppaluri69152 жыл бұрын
What an inspiring saga! A million salutations - nay, as many salutations as the number of cells & pores in my body - to the unparalleled legend Tanguturi Prakasam Pantulu garu. His entire life & work should be chronicled, and also produced into a mega serial movie. All the leaders whose tributes to him have been broadcast here have spoken in a touching manner and chaste Telugu. Jai Andhra (in a broader sense)! Jai Hind!
@ananthalooru1923 жыл бұрын
Nice
@ramachandrads3 жыл бұрын
What a clarity in Neelamraju Venkata Seshayya Gari Speech.!
@pinakapanijulakanti1212 Жыл бұрын
Ee program Air variki matrame sadyam. Air vari goppadanam.
@bapirajukrovvidi122 жыл бұрын
Salutations to A.I.R for this unique effort
@mallavarapuramarao7764 жыл бұрын
Valuable programmes istunnaru Dhanyavadamulu
@mukkamalalakshminarayanara84834 жыл бұрын
మంచి కార్యక్రమం. ఆకాశవాణి వారికి అభినందనలు.
@srinivasayyagari23834 жыл бұрын
అద్భుతమైన ప్రోగ్రామ్.. వినడం నా అదృష్టం..
@raghup83294 жыл бұрын
అపురూపమైన విశేషాలను యూట్యూబ్ ద్వారా అందిస్తున్న ఆకాశవాణి అల్ ఇండియా రేడియో హైదరాబాద్ వారికి నా కృతజ్ఞతాభి వందనములు. మునుముందు ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని అందచేస్తారని ఎదురు చూస్తూ పాలపర్తి రఘు వీర్ రిటైర్డ్ సోషల్ వర్కర్ , హైదరాబాద్.
@puttannapattela4 жыл бұрын
దైవ సమానులు ఈ ప్రకాశం గారు .. ss రాజమౌళి గారు ఈయన జీవితాన్ని సినిమా తీయాలని నా కోరిక
@ravalreddy37473 жыл бұрын
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం గారిని తర తరాలు గుర్తు పెట్టుకునే ఆదర్శవంతుడు ఆయన..
@subbarayudunv58593 жыл бұрын
🙏 good messages. Inka yenni programmes unnavi. Annee upload cheyinchagalaru
@subramanyammunigotiv36163 жыл бұрын
AIR భాత్యతాయుతమైన కృషికి 💐💐
@atreyasarmauppaluri69152 жыл бұрын
Hats off to AIR, which along with Door Darshan, is the only medium with a sense of balance, dignity, and responsibility sans any craving for cheap sensationalism. Both of them should regularly tap their bounteous archives and share those undiminishing riches with the public.
@mallavarapuramarao7764 жыл бұрын
Sir melodious GA vunde 70=75 years lalitha geethalu prasaram cheyandi
@bvlakshmitelugu20593 жыл бұрын
Hates off to AllIndia Radio. HYD
@mprao2023 жыл бұрын
It was said and heard that I am a distant relative to Sree pantulu garu. Till date I feel proud to say to my friends that I am so and so.